అమ్మ ఎంత high pitch పద్యం ఎంత స్పష్టంగా పాడారు తల్లి....... మన telugu భాష గొప్పతనాన్ని ప్రజలకు పంచుతున్నందుకు.... మీకు బాలు గారికి ధన్యవాదముకు...... Present telecast అవుతున్న పాడుతా తీయగా ప్రోగ్రాం లో కూడా ఒక three ఎపిసోడ్స్ పద్యాలుంటే.. విని తరిస్తాము......
Touittotoottox ,u t youtootototttotoootottoototottoooottototoouotoottoototototutotooytoottoottoototoottoototootouootottttittoototoottoottouottttyoyutottttootootooottoottoutottktooottttoootuoooutttoytototutottoutiuoouottotototootttotootouototooottotoootoooutoutooottoototottttuoottotttootuottottuototototootootttotottotutouottoottyootoottoogtootggtgouotoootottootttoott
This art should be encouraged by Government. The harmonist should be adopted by TTD or AP & Telangana Governments to protect our heritage. Thanks to Sri SP Bala Subramanyam garu for giving us an opportunity to listen. I have saved all the padyams. I don't know whether any one has saved the great Padyams recited by Sri Shanmukha Anjaneya Raju garu, Sri Suri Babu, Sri Amarnatrh etc. I request TTD to make CDs for us.
Waah ! What a sweet and fantastic that has never seen and heard before which is creating an aspiration in my heart to hear it again and again. I compliment and extremely appreciate the Singer for her best performance.
Super performance. We do not have the opportunity to watch these live here in USA. You made me to remember Shanmukhi Anjaneya Raju garu once again. Thank you Swathi garu !!!
కవి : తిరుపతి వేంకట కవులు ========================= జండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబున్ గొని దోల స్యందనము మీదన్నారి సారించుచున్ గాండీవంబు ధరించి ఫల్గుణుఁడు మూకం జెండుచున్నప్పు డొ క్కండున్ నీమొఱలాలకింపడు ; కురుక్ష్మానాధ! సంధింపఁగన్! ===================================================== "ఓ కురుదేశపు యువరాజా, దుర్యోధనా! పాండవులతో సంధి నీకు అన్ని విధములా శ్రేయస్కరము. అటుల కానిచో, తెల్లని గుర్రాలతో నేను సారధినై, ఆంజనేయుడు జెండాతో కూడిన రధముపై, అర్జునుని గాంఢీవమనే ధనస్సు నుండి వచ్చే బాణాలతో, ఈ కురు సైన్యము మొత్తము కకావికులై చావడము కచ్చితము. వారి ప్రాణాలనే కాపాడుకోలేని, ఈ నిస్సహాయ కురు వీరులు, నిన్నేమి కాపాడుతారు, నీ భ్రమ వీడి, పాండవులతో సంధి చెసుకో!" అని కృష్ణుడు అంటున్నాడు. ==================== జండాపై=ధ్వజము పై /పతాకము పై; కపిరాజు=హనుమంతుడు/ఆంజనేయుడు; ముందు=ముందుగా; సిత=తెలుపు;వాజి=గుఱ్ఱములను;శ్రేణియున్=వరుసగా; గూర్చి=పెట్టి; నే=కృష్ణుఁడునైన నేనే; దండంబున్ కొని=చర్నాకోలు తీసుకొని; దోల=తోలగా; స్యందనము మీద=రథము పై నుండి; నారి=వింటియల్లెత్రాడు (ధనుస్సుకి కట్టే తాడు); సారించుచున్= సాగదీసిన; ; గాండీవంబు=అర్జునుని విల్లు; ధరించి=పట్టుకొని; ఫల్గుణుఁడు= అర్జునుడు (ఫల్గుణీ నక్షత్రములో పుట్టినవాడు); మూక= మీ సేనని; జెండుచున్నప్పుడు=చెండాడుతున్నప్పుడు; ఒక్కండున్ = మీ సేన లో ఉన్న ఏ ఒక్క వీరుడూ; నీమొఱలాలకిపడు= ఆర్తనాదము/ఏడ్పు; ఆలకింపడు= ఎవడు వినడు/పట్టించుకోరు; కురుక్ష్మానాధ = కురుదేశపు యువరాజా, దుర్యోధన! సంధింపఁగన్= సంధి చేసుకో!
అమ్మ ఎంత high pitch పద్యం ఎంత స్పష్టంగా పాడారు తల్లి....... మన telugu భాష గొప్పతనాన్ని ప్రజలకు పంచుతున్నందుకు.... మీకు బాలు గారికి ధన్యవాదముకు...... Present telecast అవుతున్న పాడుతా తీయగా ప్రోగ్రాం లో కూడా ఒక three ఎపిసోడ్స్ పద్యాలుంటే.. విని తరిస్తాము......
🤣🤣
నువ్వు.పద్యం.పాడుతుంటే
.ఆనందం.కలిగిందమ్మ.మీ.గురువులకు.పాదాభివందనం
అద్భుతంగా పాడావు తల్లి.రంగస్థలం పై డివి సుబ్బారావు, షణ్ముఖ ఆంజనేయులు ప్రాణ ప్రతిష్ట చేశారు.
పాపాల పాటలు విని విని అపవిత్రం అయ్యి, తుప్పుపట్టిన చెవుల తుప్పు రేగగొట్టారు సోదరి అందుకో అభివందనం.. జండాపై కపిరాజు..
అక్క మన సంస్కృతిని బ్రతికిస్తున్నారు అక్క మీకు నా పాదాభివందనములు
Amma స్వాతి జెండా పై కపిరాజు పద్యం మీరు పాడుతుంటే అచ్చం నాటకం లో స్టేజి పై పాడుతున్నట్లు గా ఉంది అభినందనలు
అద్భుతం గా పాడావు అమ్మ. దేవుడు దీవించు గాక
0
అమ్మ తల్లి మీ గురువుగారికి పాదాబివందనాలు నువ్వు పద్యం
పాడుతుంటే ఆనంద బాస్పాలు వస్తున్నాయి సోదరి
Lakshminarayana ARUNA in
Touittotoottox ,u
t youtootototttotoootottoototottoooottototoouotoottoototototutotooytoottoottoototoottoototootouootottttittoototoottoottouottttyoyutottttootootooottoottoutottktooottttoootuoooutttoytototutottoutiuoouottotototootttotootouototooottotoootoooutoutooottoototottttuoottotttootuottottuototototootootttotottotutouottoottyootoottoogtootggtgouotoootottootttoott
Raghu
@@tkrishna3463 cç2ç ç
...
ఈ పద్యాలు నేర్పిన గురువు లకు శత కోటి వందనము లు
పద్యం లోని మేలైకువలు పలికించి అతద్భుతంగా పాడారు స్వాతి గారూ!!
This art should be encouraged by Government. The harmonist should be adopted by TTD or AP & Telangana Governments to protect our heritage. Thanks to Sri SP Bala Subramanyam garu for giving us an opportunity to listen. I have saved all the padyams. I don't know whether any one has saved the great Padyams recited by Sri Shanmukha Anjaneya Raju garu, Sri Suri Babu, Sri Amarnatrh etc. I request TTD to make CDs for us.
Very nice thought sir to save our Telugu padyam.harmonist Raja Babu Garu contact number 9848876755
Good thought sir for saving our Telugu padyam
జెంఢ పై కపీ రాజు పద్యము చాల బాగా పాడినారు తల్లి స్వాతి గారు
Etv & spb must be whole heartedly appreciated to bring out all the hybernated talent of telugu singers to the whole world.
ak
సూపర్ తల్లీ, పద్యం తెలుగు వాడి ఆస్తి
నేటి తరం కి తెలియదు, ఎంత గొప్ప పద్యమో.
తప్పు. నేటి తరానికి మనమే చెప్పలేదు.
@@nithinshub lldlo🐤🐰
తెలుగు అనెడి పాల సముద్రం లో పొంగిపోర్తున్న విష్ణుమూర్తి తాండవం చూస్తూ ఉంట్లు ఉంది... సూపర్ ఎక్సలెంట్ మేడం
Thank you very much sir that remembering one of the great Dramatic Artist Sri Gummadi. Jaya Raju . Vijayawada.
ఈ పద్యం అలపించేటప్పుడు కళ్లు మూయకూడదు
అద్భుతం మీ గాత్రం. చల్లగా ఉండాలని కోరుతూ......
అయ్యా, ప్రతి వారం వినిపించండి, baagunyltindi ssrao84years guntur
Waah ! What a sweet and fantastic that has never seen and heard before which is creating an aspiration in my heart to hear it again and again. I compliment and extremely appreciate the Singer for her best performance.
Well presentation of padyam with
more spirit by SWATHY is a good
attempt in remembering one of the
well known Dramatic Artist Sri Gummadi and Jairaj.
పద్య నాటకం అంంరించిపోయింది అమ్మ . తిరిగి మీ గాత్రం తో మళ్లీ పద్య గానం బ్రతికించాారు అమ్మ, తెలుగు జాతి కీర్తిని నిలపెట్టారు తల్లి.
Greatest people , we are very lucky to see you all in ETV platform
N my mom was talking
తెలుగుని బ్రతికిస్టున్నందుకు నా కృతఙ్ఞతలు
ammaaaaa, entha goppa maata sir...nadi kuda ade abhiprayam....inkekkada telugu andi, chachipoindi
Young girls are singing the most dificilt poems with ease. Swathi sang well
Swathi garidi meedi ma vuru daggara lo ani cheppukovadam proud ga feel avuthunna❤
Sangeetam nerpina guruvunu marachina goppavaru meeru. Mee jillalo sangeeta vidvamsula gurinchi kooda meeku teliyadu. Great.
Wonderful performance by smt Swathi .we proud to see a such Telugu woman.
బాగా పాడారు అమ్మ అలాగే పడుతూ ఉండలి
అద్భుతమైన గాత్రం. బాగుంది.
Super performance. We do not have the opportunity to watch these live here in USA. You made me to remember Shanmukhi Anjaneya Raju garu once again.
Thank you Swathi garu !!!
Raja Babu Garu harmonist was ready to give these type of shows in USA also if interested call 9848876755
Super
తెలుగు పద్యం ఎంత గొప్పది
Great..... singers great.... ETV గ్రేట్
Super చెవిలో తేనెను posinatluga ఉంది
రాగా ఆలాపన ఆమోగం
Telugu Nasha Ku pranam posina Swathi sister GARI ki Hrudaya purvaka kruthgnatalu from Jogi Srinivasa rao
జీవాన్ని తట్టి లేపిన నాచిట్టి తల్లి...శతాయుష్మాన్ భవః
ever green performance.
very nicely twisted on voice like flow of Ganges on a hilly rock.
ఈ అద్భుత గాత్రానికి జోహార్లు.
అద్భుతంగా పాడారు
Swathi garu v good v good performance chala baga paadaru
కవి : తిరుపతి వేంకట కవులు
=========================
జండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబున్ గొని దోల స్యందనము మీదన్నారి సారించుచున్
గాండీవంబు ధరించి ఫల్గుణుఁడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱలాలకింపడు ; కురుక్ష్మానాధ! సంధింపఁగన్!
=====================================================
"ఓ కురుదేశపు యువరాజా, దుర్యోధనా! పాండవులతో సంధి నీకు అన్ని విధములా శ్రేయస్కరము. అటుల కానిచో, తెల్లని గుర్రాలతో నేను సారధినై, ఆంజనేయుడు జెండాతో కూడిన రధముపై, అర్జునుని గాంఢీవమనే ధనస్సు నుండి వచ్చే బాణాలతో, ఈ కురు సైన్యము మొత్తము కకావికులై చావడము కచ్చితము. వారి ప్రాణాలనే కాపాడుకోలేని, ఈ నిస్సహాయ కురు వీరులు, నిన్నేమి కాపాడుతారు, నీ భ్రమ వీడి, పాండవులతో సంధి చెసుకో!" అని కృష్ణుడు అంటున్నాడు.
====================
జండాపై=ధ్వజము పై /పతాకము పై; కపిరాజు=హనుమంతుడు/ఆంజనేయుడు; ముందు=ముందుగా; సిత=తెలుపు;వాజి=గుఱ్ఱములను;శ్రేణియున్=వరుసగా; గూర్చి=పెట్టి; నే=కృష్ణుఁడునైన నేనే; దండంబున్ కొని=చర్నాకోలు తీసుకొని; దోల=తోలగా; స్యందనము మీద=రథము పై నుండి; నారి=వింటియల్లెత్రాడు (ధనుస్సుకి కట్టే తాడు); సారించుచున్= సాగదీసిన; ; గాండీవంబు=అర్జునుని విల్లు; ధరించి=పట్టుకొని; ఫల్గుణుఁడు= అర్జునుడు (ఫల్గుణీ నక్షత్రములో పుట్టినవాడు); మూక= మీ సేనని; జెండుచున్నప్పుడు=చెండాడుతున్నప్పుడు; ఒక్కండున్ = మీ సేన లో ఉన్న ఏ ఒక్క వీరుడూ; నీమొఱలాలకిపడు= ఆర్తనాదము/ఏడ్పు; ఆలకింపడు= ఎవడు వినడు/పట్టించుకోరు; కురుక్ష్మానాధ = కురుదేశపు యువరాజా, దుర్యోధన! సంధింపఁగన్= సంధి చేసుకో!
సూపర్ సార్ మీ ఫోన్ నెంబర్ పంపండి ప్లీజ్
నా నెంబర్ :9502778064 మీతో మాట్లాడాలి సార్
🙏🙏🙏
Super sir
Super sir...
Padinavaariki nerpinavaariki prastutham cheyinchinavaariki ananthaananthaa vandanaalu
స్త్రీ గొంతు తో కృష్ణుని పాత్ర పద్యం అమోఘం.....
తింటే నేతిలో చేసిన గారెలే తినాలి.వింటే తెలుగు పద్యాలే వినాలి.
శ్రీ గంగమ్మ దేవి. SGDERS
Melanti varu unnati Kanika telugu jeevistundi.
@@bethapuramramanjaneyulu1010 correct sir
superb performance sisters..... meelaanti kala kaaru lu god gift
Amma er padyanni prati roju vintanu
ఆక్క నీ గాతరృము చాలా బాగుంది
SRINIVASAREDDY DANTLA నిజమ్ ...
SRINIVASAREDDY DANTLA g
హాయిగా ఉంది వినడానికి, మీరు బాగా పాడారు!!👍
Remembering my childhood the Padyam sung by my father great
Thanks to all crew members
చాలా రోజుల తర్వాత కమ్మని స్వరాన్ని విన్నాను.
అద్భుతంగా పాడారు సోదరీ
సూపర్ సూపర్ సూపర్ సూపర్
చాలా బాగా పాడారు
swati garu mee jandapai kapi raju super. Adavallu ilakkuda pada thara ani anipincharu. Pata cinema heroines ni gurtu chesaru. Keep it up.
చాలా బాగా పాడావు తల్లి
ఒక. సారి వింటే చాలదు , ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే ఉంటుంది .
Dui shivram
Dusi shivram
Sang excellently.
పదే పదే వింటూనే ఉన్నాను.
D
usi shivram
Wow super amma. Neeku vandanaalu ee episode pettina balau gaariki paadabhi vandanaalu. Prathi series lonu ilanti padyala round pettandi
Kante neelanti kuturune kanali swathi God bless you
Beautiful rendition Swathi!!!!. Great performance and God bless you!!!
Dbh NJ, NY
🌹👌👌అద్భుతం తల్లి 🙌🙌🙌
Wow swati super talli Super 👌🙏
చాలా అద్భుతంగా పాడావు తల్లీ
చందనము =గంధము స్యందనము =రథము ఉచ్చారణ చూసుకోవాలి అంతటి ఆస్థానములో పలుకుతున్నావ్ sp గారికి అర్థము కాలేదు వాయించే హార్మోనిస్టకు మొదటి అర్థము తెలియదు అంతటి సభలో సాహిత్యమునకు విలువలేదు
Syandanam ani padindi meru chudandi
అద్భుతహ ... 🙏🙏🙏
Swathi superga padaru
Chala adbhutam gaa paadaaru🎉
🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Nice voice and extraordinary performance
Chala chala thanks Swati
Chaala baagundi
I see this in several times Great voice God bless you anma
Swathi. Garu . superb
నీవు చెండు చెండు తున్నప్పుడు ధన్యవాదములు
అమ్మ మీకు ధన్యవాదములు
Super duper singing.Jai Hind.
అవును పద్యం తెలుగు వారి సంపద.
Great ! No words to say.
చాలా బాగా పాడారు .................
bhaskar reddy
venupani movva as a result of the recent developments in the past year
D
Ds
.. S
.. And we will be able to provide information on this
bhaskar reddy
bhaskar reddy no
చాల చాల భాగ పాట పాఢీ నారూ
God bless you talli.
I am remembering my childhood
All are great.🙏🙏🙏
Extraordinary outstanding performance
Swathi garu super talent
Swathi garu , excellent thalli chala bagapaderu.
Excellent singer,proud to have such candidates.
Telu
Telugpadyanataksm
Good singer, greatest singer swathi
Excellent akkayya...
Excellent Mohana ragam and singing.
Great voice 👍👍
OMESRISAIRAM 🙏 🙏 🙏 super
Swathi. Super
Super Swathi garu
mymarachi poyanu e kalakaruliki dhanyavadamulu
Great rendition
Wow super Swathi 👏👏👏👏
Super ga padavu akka
Ragastala padyalu amazing
Swathi meeru chala baaga padaru.meeru teesina raagam baagundi
Vutla Srinivas
Chala superga undandi.
Good job swathi
Super'I am very happy with the padyam
GREAT SWATHI GARU
Amma super ga padav thalli