Listen to this short జయంతి అనే పదం దేవతా శక్తులకి వాడచ్చా? | Can we use Jayanthi for Devatas Birthdays ruclips.net/video/DCCqso_2zBA/видео.html Q) జయంతి అనే పదాన్ని అవతారాల పుట్టిన రోజులకి వాడతారనడానికి శాస్త్రంలో ప్రామాణం ఏదైనా ఉందా? (Answer by Nanduri garu) A) కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడొక శాస్త్ర ప్రమాణం (శ్రీ కృష్ణాష్టమి గురించి చెప్తూ) అష్టమ్యాం శ్రావణేమాసి, కృష్ణపక్షే నరాధిప అర్ధరాత్రే జగన్నాధో దేవక్యాం సమవాతరత్ జన్మాష్టమీ జయంతీచ సైవ ప్రోక్తా మనీషిభిః ఇటువంటివి గీతా జయంతి, పరశురామ జయంతితో సహా అన్నిటికీ ప్రామాణాలు ఉన్నాయి! - Admin team
నన్ను ఈ కష్టాల నుంచి దేవుడు ఎప్పుడు బయట పడేస్తాడో. అడ్డమైన కష్టాలన్నీ పడుతున్న. నాకు తెలిసి నేను ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయలేదు.కనీసం నేను గత జన్మలో ఎంత దుర్మార్గుడినో కలలోనన్న దేవుడు నాకు చూపిస్తే కష్టాలు ఎదురైనా ప్రతిసారి నాకు ఇది అవ్వాల్సిందే అని చిన్న ఉపశమనాన్ని అన్నా పొందుతా.
గురువుగారు నాకు జీవితం లో ఒక కష్టం వచ్చింది మీరు చెప్పారు కదా అని శ్రీ రామచంద్ర మూర్తిని సేవించుకుంటూ ఉన్నాను రోజు రామ నామం పుస్తకం లో గీతలు గీసి రోజు రాస్తున్న. తరువాత బద్ధకం వల్ల రాయటం మానేశా....తరువాత మొన్న 4 రోజులు క్రితం నాకు ఎందుకో మాకు దగ్గర్లో ఒక చోట తోట లాంటి ప్రదేశం ఉంటే అక్కడ చాలా కోతుల గుంపు ఉండడం గమనించి ఆహరం ఇద్దాం తీసుకువెళ్తే ఒక్క కోతి కూడ లేదు అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు బైక్ మీద తిరిగి తిరిగి ఇంకా చేసేది ఏమి లేక ఇంటికి వచ్చేసా తరువాత రోజు సాయంత్రం ఐతే ఉండవచ్చు అని వెళ్తే అప్పుడు కూడా లేవు దాంతో ఆంజనేయ ఏవిటయ్య నేనంటే అంత కోపం నాపైన దయచేసి నేను తెచ్చిన నైవేద్యం స్వీకరించు స్వామి అని మనసులో అనుకున్న అంతే తరువాత నా మనసు లో ఒక ఆలోచన నేను రోజు శ్రీ రామ నామం రాస్తాను కదా ఇలా జరిగిందేమిటి అని అప్పుడు గుర్తొచ్చిందండి నేను రామ నామం రాయటం మర్చిపోయాను అందుకే ఎంత వెతికిన కనబటం లేదు అనుకుని నన్ను క్షమించు తండ్రి ఇక నుంచి రోజు శ్రీ రామ నామం రాస్తాను అని అన్నానో లేదో కొంచెం దూరం ఆలా వెళ్లగా కోతుల గుంపండి నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను 3రోజుల నుంచి ఆహరం తీసుకువెళ్లి ఇస్తున్న. 🙏 జై శ్రీరామ 🙏🙏🙏 జై వీరాంజనేయ జై హనుమాన్
ప్రతిరోజు సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేసినా వారికి స్వామి అనుగ్రహము ఎల్లప్పుడు ఉంటుంది .....జై శ్రీ రామ్ జై హనుమాన్ .....రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ......🙏🙏🙏🙏
రామ భక్త హనుమనికి జై...తండ్రి... నిన్నే స్మరిస్తూ... ఉన్న...ఆ రామ జపమే...తలుస్తున్న.... ఎందుకు.. నన్ను ఇంకా పరీక్ష పెడుతున్నావు....నన్ను ఈ సమస్యలు నుండి గట్టెకించు రామ భక్త....పాహిమాం🙏
ఎన్నో ఆటుపోటు ల తరువాత కాలం జీవితం బాగుంటుందని అనుకొనే లోపే ఏదో ఒక మనసును అతి గా బాధించే పరిస్థితిలు .... కాలం పెట్టే అన్ని పరీక్షల లో ఫెయిల్ అవుతూ సక్సెస్ అయ్యే కాలం కోసం ఎదురు చూస్తూ వున్నా 😢...పరీక్షలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా జీవితం డౌన్ ఫాల్స్ అవుతున్నా ... ఇంతేనా జీవితం ... ఏ జన్మలో చేసిన పాపం అనుభవిస్తున్నానా ? లేక చేతకాని తనమా ? అసలు జీవితం అంటే ఏమిటి ? దేవుడి ని పూజించవలెను ఆయన కోసమే జీవితం అంటారు మరి మన బాధ్యతల సంగతి ఏమిటి? ఏమీ అర్థం kavatledhu ...బ్రతికే విధానం తెలియడం లేదు. మోసం, కోపం, డబ్బు సంపాదన, దౌర్జన్యం, అజమాయిషీ, చదువు పేరుతో ధన దోపిడీ...ఇవి వుంటే చాలా ? కలియుగం లో ఎలా వుంటే బ్రతికి బట్ట కట్టగలం ? డబ్బులు వుంటేనే కలియుగ జీవితం బాగుంటుంధా ? Ethics సంగతి ఏమిటి ??
గురువుగారు నమస్కారం మీరు చెప్పే శ్లోకాలు పూజా విధానాలు పిడిఎఫ్ రూపంలో ఇస్తున్నారు కదా వాటిని ఒక బుక్ గా తయారుచేసి మాకు అందించగలరు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్ని శ్లోకాలు అలాగే పూజా విధానాలు కలిపి ఒకే బుక్కుగా తయారు చేసిన లేదా రకరకాల బుక్కుగా తయారు చేసిన చాలా బాగుంటుందని నా అభిప్రాయం
నిన్ననే యూట్యూబ్ లో ఒక అమ్మాయి చెబుతుంటే విన్నాను. ఆమె ఒక లాయర్ పైగా నాస్తికురాలు. కీలకమైన ఒక కేస్, అప్రయత్నంగా హనుమాన్ గుడికి వెళ్ళింది, అక్కడ హనుమాన్ చాలీసా చఫువుతుంటే అన్నీ మరచిపోయి కోర్ట్ మూసేసే టైం కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అందరూ భలే వాదించి నెగ్గావు అంటూ కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి ఆమె వెళ్ళలేదు, హనుమ వారే వెళ్లారు. ఆమె స్వయంగా చెప్పింది, యూట్యూబ్ లో ఉంది, చూడండి. ఎప్పుడో కాదు రీసెంట్ గా జరిగిన విషయమిది. జై హనుమాన్.
క్రేత యుగములో వాల్మీకి మహర్షి రామాయణం అందజేశారు ఈ కలియుగంలో ఆయన అవతారమైన తులసీ దాసిగారు రామాయణం హనుమాన్ చాలీసా మనకు అందజేశారు జై తులసీదాస్ మహాత్మా నీకు శతకోటి వందనములు ఈ సీఎం గురించి ఎంత బాగా వివరించిన నండూరి శ్రీనివాస్ గారికి మనసు పూర్తిగా పాదాభివందనములు
Hanuman chalisa is not only stotram it have lot of powers I literally faced the miracles of hanuman chalisa it has real amazing power Once you trustly read hanuman chalisa you will real see miracles❤
తులసిమానస మందిర్ అని వారణాశి లో హనుమాన్ ఆలయం ఉంది. చాలా బాగుంటుంది. M S రామారావు గారు సుందరకాండ తెలుగు లో వ్రాశారు. వీరి కొడుకు మిలిటరీ లో soilder శత్రువులు అపహారించారు. M S రామారావు గారు స్వయంగా తెలుగు లో సుందరకాండ వ్రాసి మండలం రోజులు పారాయణం చేశారు. 42వ రోజు తిరిగి వచ్చారు. అని చెబుతారు. వీరి మనవడు శ్రీనివాస్ గారు. MBBS చదివి సుందరకాండ ప్రవచనం ఇప్పటికి చేస్తారు. "శ్రీ హనుమానుడు గురుదేవుడు నాయకుడు ఇహ పర సాధన చరణములు"M S రామారావు గారి రచన.
Raam naam satya hai అనే నామాన్ని నేను విన్నాను, వారణాసి లో మణికర్ణిక ఘాట్ దగ్గర ఒక శవాన్ని మోసుకొస్తు ఆ నామాన్ని జపిస్తూ తీసుకెళ్తున్నారు. దాని వెనకాల ఉన్న పరమార్థం ఇప్పుడు తెలిసింది. జై శ్రీ రామ్
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ రామ భక్తాయ హనుమతే నమః శ్రీ రామ దూతం శిరసా నమామి. రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ.... 👏👏👏🚩🚩🚩
Naaku eppudu bhayam vesina Ee 3 maatram nenu kachitamga chaduvukuntanu 1. Bhudirbalam yeshodhairyam. 2.Hanuman namalu 3. Hanuman chalisa I have learnt hanuman chalisa on my own using Ms Subbalakashmi amma audio and kuldeep m pai sooryagayatri audio. In my 7th grade. This improved me and has shown me a way in life. Endaro mahanubhavulu andariki vandanalu 🙏 Jai sri ram 🙏
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏
రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమాన్ కి స్వామి పాదాలు పట్టుకుంటే చేయి పట్టి మనల్ని నడిపిస్తాడు. ఎంతటి ఉపద్రవం అయినా దాటించేస్తాడు. స్వామి ఎల్లవేళలా మనల్ని రక్షిస్తాడు. హనుమాన్ చాలీసా గొప్పదనం ఎంత చెప్పిన తక్కువే. ప్రతి చౌపాయ్ ఒక్కో మంత్రం. జై హనుమాన్ 🚩🚩🚩 జై శ్రీరామ్ 🙏🙏🙏
Sri vishnu rupaya namaha sivayya 🙏🏻 Rama lakshmana janiki jai bolo Hanuman ki jai Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram 🙏🏻
Gurugaru 🙏 Miru okka avadhutha maku Devudu pampina dhutha Meru chepe shlokalu pathistuntanu I feel very happy 😊 to learn such shlokas. Thank you for the pdfs🙏🙏🙏
Namaskaram guru garu.. meeru cheppinatte na three years kid Hanuman chalisa book roju pattukoni vachhi natho cheppinchikuntadu.. adukuntu madyalo sudden ga oka slokam cheppi meaning adugutadu.. thanks for guiding us 🙏
Naa family mothaniki health ni prasadinchu Swami Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sir mi face చూస్తుంటే గుండు లో నారాయణ స్వరూపంలో కనిపిస్తున్నారు.. వెనుకవైపు జుట్టు శివుడిలా ఉన్నారు.. అందుకేనేమో శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ అని మీ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నారు ఏమో sir ఆ పరమాత్మ 🙏
OM Sri matrudevobhva pitrudevobhva acharyadevobhva Sri rama rama rameati rame ramea manoramea sahasranama tathulyam rama nama varananea Sri Sreekara Subhakara pranava swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve Sharanam Ayya OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha thank you so much nanduri Srinivas garu happy new year thanks 🙏🙏🙏🙏🙏 thanks
హనుమాన్ జన్మ దినోత్సవం కదా అండి... మీరు కూడా జయంతి tambnail లో అంటారు ఏంటి గురువు గారు....🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Listen to this short
జయంతి అనే పదం దేవతా శక్తులకి వాడచ్చా? | Can we use Jayanthi for Devatas Birthdays
ruclips.net/video/DCCqso_2zBA/видео.html
Q) జయంతి అనే పదాన్ని అవతారాల పుట్టిన రోజులకి వాడతారనడానికి శాస్త్రంలో ప్రామాణం ఏదైనా ఉందా? (Answer by Nanduri garu)
A) కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడొక శాస్త్ర ప్రమాణం (శ్రీ కృష్ణాష్టమి గురించి చెప్తూ)
అష్టమ్యాం శ్రావణేమాసి, కృష్ణపక్షే నరాధిప
అర్ధరాత్రే జగన్నాధో దేవక్యాం సమవాతరత్
జన్మాష్టమీ జయంతీచ సైవ ప్రోక్తా మనీషిభిః
ఇటువంటివి గీతా జయంతి, పరశురామ జయంతితో సహా అన్నిటికీ ప్రామాణాలు ఉన్నాయి!
- Admin team
@@NandurisChannelAdminTeam చాలా చాలా ధన్యవాదములు అండి... 🙏🏽🙏🏽🙏🏽
@@NandurisChannelAdminTeam guruvu garini ela kaavali andi
@@NandurisChannelAdminTeam చిరంజీవులు కు వర్ధంతి వాడకూడదు అని చెబితే వచ్చిన సమస్య
@@pravallikasivalanka6680
ఆయన చాలా బీజీగా ఉంటరు కలవటం చాలా కష్టం అయినా సరే భగవంతుడి ఆజ్ఞ ఉంటే కలిసే అవకాశం రావొచ్చు..🙏🙏
నన్ను ఈ కష్టాల నుంచి దేవుడు ఎప్పుడు బయట పడేస్తాడో. అడ్డమైన కష్టాలన్నీ పడుతున్న. నాకు తెలిసి నేను ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయలేదు.కనీసం నేను గత జన్మలో ఎంత దుర్మార్గుడినో కలలోనన్న దేవుడు నాకు చూపిస్తే కష్టాలు ఎదురైనా ప్రతిసారి నాకు ఇది అవ్వాల్సిందే అని చిన్న ఉపశమనాన్ని అన్నా పొందుతా.
Same nenu kuda meelage nenu kuda anukuntunna
Gurucharitra chadavandi datta prabhuvu mee Karmanu karigistadu Dani gurinchi deetais mottam nanduri chanal lo undi oka sari Naami parayanam cheyyandi change 2 r 3 rd saptaham nunchi meeku kanapadutundi
Me too frnd
స్వామి హనుమ మీ కష్టాలు తప్పకుండా తీరుస్తాడు
Avunandi 8 Margalu vuntay datta charity mana nanduri garu Channel lo
నేను రామకోటి వ్రాస్తూ 21 సార్లు హనుమాన్ చాలీసా చదువుతాను ప్రతిరోజూ.
Jai shree Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువుగారు నాకు జీవితం లో ఒక కష్టం వచ్చింది మీరు చెప్పారు కదా అని శ్రీ రామచంద్ర మూర్తిని సేవించుకుంటూ ఉన్నాను రోజు రామ నామం పుస్తకం లో గీతలు గీసి రోజు రాస్తున్న. తరువాత బద్ధకం వల్ల రాయటం మానేశా....తరువాత మొన్న 4 రోజులు క్రితం నాకు ఎందుకో మాకు దగ్గర్లో ఒక చోట తోట లాంటి ప్రదేశం ఉంటే అక్కడ చాలా కోతుల గుంపు ఉండడం గమనించి ఆహరం ఇద్దాం తీసుకువెళ్తే ఒక్క కోతి కూడ లేదు అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు బైక్ మీద తిరిగి తిరిగి ఇంకా చేసేది ఏమి లేక ఇంటికి వచ్చేసా తరువాత రోజు సాయంత్రం ఐతే ఉండవచ్చు అని వెళ్తే అప్పుడు కూడా లేవు దాంతో ఆంజనేయ ఏవిటయ్య నేనంటే అంత కోపం నాపైన దయచేసి నేను తెచ్చిన నైవేద్యం స్వీకరించు స్వామి అని మనసులో అనుకున్న అంతే తరువాత నా మనసు లో ఒక ఆలోచన నేను రోజు శ్రీ రామ నామం రాస్తాను కదా ఇలా జరిగిందేమిటి అని అప్పుడు గుర్తొచ్చిందండి నేను రామ నామం రాయటం మర్చిపోయాను అందుకే ఎంత వెతికిన కనబటం లేదు అనుకుని నన్ను క్షమించు తండ్రి ఇక నుంచి రోజు శ్రీ రామ నామం రాస్తాను అని అన్నానో లేదో కొంచెం దూరం ఆలా వెళ్లగా కోతుల గుంపండి నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను 3రోజుల నుంచి ఆహరం తీసుకువెళ్లి ఇస్తున్న. 🙏
జై శ్రీరామ 🙏🙏🙏
జై వీరాంజనేయ జై హనుమాన్
చాలా అదృష్టవంతులు మీరు
గురువుగారు 40 రోజులు హనుమాన్ చాలీసా చదవడమువలన నా మనవడి ఆరోగ్యము బాగాయింది
Jai shree Ram Jai veer hanuman ki jai
Niyamalu patincharandi
మీ వాయిస్ లో ఉన్న పవర్ చాలా గొప్పది.
దయచేసి హనుమాన్ చాలీసా పారాయణము వీడియో చేయండి.
Avunu ma athagariki cancer 2 stage ame roju Hanuman chalisa chadavatam valla ame fully healthy ga ayyaru Jai Hanuman 🙏🙏🙏🙏🙏
ప్రతిరోజు సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేసినా వారికి స్వామి అనుగ్రహము ఎల్లప్పుడు ఉంటుంది .....జై శ్రీ రామ్ జై హనుమాన్ .....రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ......🙏🙏🙏🙏
రామ భక్త హనుమనికి జై...తండ్రి... నిన్నే స్మరిస్తూ... ఉన్న...ఆ రామ జపమే...తలుస్తున్న.... ఎందుకు.. నన్ను ఇంకా పరీక్ష పెడుతున్నావు....నన్ను ఈ సమస్యలు నుండి గట్టెకించు రామ భక్త....పాహిమాం🙏
ఎన్నో ఆటుపోటు ల తరువాత కాలం జీవితం బాగుంటుందని అనుకొనే లోపే ఏదో ఒక మనసును అతి గా బాధించే పరిస్థితిలు .... కాలం పెట్టే అన్ని పరీక్షల లో ఫెయిల్ అవుతూ సక్సెస్ అయ్యే కాలం కోసం ఎదురు చూస్తూ వున్నా 😢...పరీక్షలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా జీవితం డౌన్ ఫాల్స్ అవుతున్నా ... ఇంతేనా జీవితం ... ఏ జన్మలో చేసిన పాపం అనుభవిస్తున్నానా ? లేక చేతకాని తనమా ? అసలు జీవితం అంటే ఏమిటి ? దేవుడి ని పూజించవలెను ఆయన కోసమే జీవితం అంటారు మరి మన బాధ్యతల సంగతి ఏమిటి? ఏమీ అర్థం kavatledhu ...బ్రతికే విధానం తెలియడం లేదు. మోసం, కోపం, డబ్బు సంపాదన, దౌర్జన్యం, అజమాయిషీ, చదువు పేరుతో ధన దోపిడీ...ఇవి వుంటే చాలా ? కలియుగం లో ఎలా వుంటే బ్రతికి బట్ట కట్టగలం ? డబ్బులు వుంటేనే కలియుగ జీవితం బాగుంటుంధా ? Ethics సంగతి ఏమిటి ??
గురువుగారు నమస్కారం మీరు చెప్పే శ్లోకాలు పూజా విధానాలు పిడిఎఫ్ రూపంలో ఇస్తున్నారు కదా వాటిని ఒక బుక్ గా తయారుచేసి మాకు అందించగలరు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్ని శ్లోకాలు అలాగే పూజా విధానాలు కలిపి ఒకే బుక్కుగా తయారు చేసిన లేదా రకరకాల బుక్కుగా తయారు చేసిన చాలా బాగుంటుందని నా అభిప్రాయం
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏
తులసీదాస్ గారికి నమస్కారం🙏
రామ్ లక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ🙏
శ్రీ మాత్రే నమః🙏
జై శ్రీ రామ్ 🙏🙏🙏
మీ వీడియో వింటూ వుంటే ఒళ్ళు పులకించి రోమాలు నిక్కబొడుచుకున్నాయి.అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువుగారూ.చాలా ధన్యవాదాలు మీకు.మీరు ధన్యులు .
అందుకే నేను ప్రతిరోజు వింటాను మరియు
తలుచుకుంటాను college కి వెల్లే ముందు Hanuman chalisa నేను ఒక intermediate bipc విద్యార్ధిని 🙏
🙏🚩
Never give up Hanuman chalisa in your life
ఆయన నిన్ను క్షేమంగా వుండేలా చూసుకుంటాడు తల్లి
గురువుగారు ఈరోజు హనుమజ్జయంతి రోజున మహానుభావుడిని కథ విన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది నిజంగా చిత్తశుద్ధితో హనుమాన్ చాలీసా చదివిన వారు చాలా అద్భుతంగా ఉంటారు
నిన్ననే యూట్యూబ్ లో ఒక అమ్మాయి చెబుతుంటే విన్నాను. ఆమె ఒక లాయర్ పైగా నాస్తికురాలు. కీలకమైన ఒక కేస్, అప్రయత్నంగా హనుమాన్ గుడికి వెళ్ళింది, అక్కడ హనుమాన్ చాలీసా చఫువుతుంటే అన్నీ మరచిపోయి కోర్ట్ మూసేసే టైం కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అందరూ భలే వాదించి నెగ్గావు అంటూ కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి ఆమె వెళ్ళలేదు, హనుమ వారే వెళ్లారు. ఆమె స్వయంగా చెప్పింది, యూట్యూబ్ లో ఉంది, చూడండి. ఎప్పుడో కాదు రీసెంట్ గా జరిగిన విషయమిది. జై హనుమాన్.
గురువుగారు మీ మాటలు వింటుంటే జీవితం లో మనం ఎలా ఉండాలో ఏంచేయాలి అని క్లియర్ గా వుంది మీకు నమస్కారం 🙏
క్రేత యుగములో వాల్మీకి మహర్షి రామాయణం అందజేశారు ఈ కలియుగంలో ఆయన అవతారమైన తులసీ దాసిగారు రామాయణం హనుమాన్ చాలీసా మనకు అందజేశారు జై తులసీదాస్ మహాత్మా నీకు శతకోటి వందనములు ఈ సీఎం గురించి ఎంత బాగా వివరించిన నండూరి శ్రీనివాస్ గారికి మనసు పూర్తిగా పాదాభివందనములు
సమయానుకులముగా మీ వీడియోలు అందరికి ఉపయోగముగా ఉంటున్నాయి. ధాన్యవాదములు...
మా పూర్వం జన్మ సుకృతం గురువు గారు 🙏🙏🙏🙏🙏మీ లాంటి వారి నుంచి ఈ విషయాలు తెలుసుకుంటూ ఆధ్యాత్మికతని తెలుసుకుని మా అజ్ఞానం తొలగించుకుంటున్నాము
గురువు గారు......
ప్రతిరోజూ ఉదయం సాయకాలం.....హనుమత్ బడబాలన స్తోత్రం చదవడం
మొదలు చేశాను వారం క్రితం నుండి....
శ్రీ గురుభ్యోనమః
Hanuman chalisa is not only stotram it have lot of powers
I literally faced the miracles of hanuman chalisa it has real amazing power
Once you trustly read hanuman chalisa you will real see miracles❤
Jai shree Ram 🙏🏼🙏🏼
తులసిమానస మందిర్ అని వారణాశి లో హనుమాన్ ఆలయం ఉంది. చాలా బాగుంటుంది.
M S రామారావు గారు సుందరకాండ తెలుగు లో వ్రాశారు. వీరి కొడుకు మిలిటరీ లో soilder శత్రువులు అపహారించారు. M S రామారావు గారు స్వయంగా తెలుగు లో సుందరకాండ వ్రాసి మండలం రోజులు పారాయణం చేశారు. 42వ రోజు తిరిగి వచ్చారు. అని చెబుతారు. వీరి మనవడు శ్రీనివాస్ గారు. MBBS చదివి సుందరకాండ ప్రవచనం ఇప్పటికి చేస్తారు.
"శ్రీ హనుమానుడు గురుదేవుడు నాయకుడు ఇహ పర సాధన చరణములు"M S రామారావు గారి రచన.
Raam naam satya hai అనే నామాన్ని నేను విన్నాను, వారణాసి లో మణికర్ణిక ఘాట్ దగ్గర ఒక శవాన్ని మోసుకొస్తు ఆ నామాన్ని జపిస్తూ తీసుకెళ్తున్నారు. దాని వెనకాల ఉన్న పరమార్థం ఇప్పుడు తెలిసింది.
జై శ్రీ రామ్
అమ్మానాన్న గారుకి నా నమస్కారాలు 🙏,,మీకు,, మీ కుటుంబ సభ్యులకు,,ఎడ్మిన్ సంస్థకి,,ఛానేల్ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏రామదూత హనుమన్ కి జై 🚩🚩🚩
ఈ అల్ప భౌతిక శరీరాన్ని విడిచిపెట్టె అవకాశం లేకుండా చేసాడు నా ఆంజనేయ స్వామి😢 🙏🏼జై శ్రీ రామ్
ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే మనల్ని ఎల్లపుడూ కపడుతూనే వుంటాడు. ఆరోగ్యప్రధతా. జై శ్రీ రామ్ జై హనుమాన్
Thanks a lot. Meeru chesthunna melu maruvaranidi... Yentho Mandi ki sanathana dharmam andu visvasanni penchuthunnaru... Dhari chuputhunnaru...,
swamy meru chepthunte entha ga goose bumps vachayo cheppalenu asalu!🥺🙏🙏
ఇప్పుడే అనుకుంటున్న ఇంకా మీ వీడియో రాలేదు అని రేపే హనుమాన్ జయంతి
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ రామ భక్తాయ హనుమతే నమః శ్రీ రామ దూతం శిరసా నమామి. రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ.... 👏👏👏🚩🚩🚩
Naaku eppudu bhayam vesina
Ee 3 maatram nenu kachitamga chaduvukuntanu
1. Bhudirbalam yeshodhairyam.
2.Hanuman namalu
3. Hanuman chalisa
I have learnt hanuman chalisa on my own using Ms Subbalakashmi amma audio and kuldeep m pai sooryagayatri audio. In my 7th grade.
This improved me and has shown me a way in life.
Endaro mahanubhavulu andariki vandanalu 🙏
Jai sri ram 🙏
Jai sriramm
రామ్ లక్ష్మణ్ జానకి.... జై భొలో హనుమానకి...
జై శ్రీ రామ్
Thank you very much Sri Vishnurupaya Namashivaya Guruji జైశ్రీరామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
గురువు గారు దయచేసి అర్థనారీశ్వర స్తోత్త్రo మిగిలిన 4 శ్లోకాలకి వాక్యనo తెలుపగలరు చాలా ఎదురు చూస్తున్నాo 🙏
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.
జై శ్రీరాం 🙏🏻
రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమాన్ కి
స్వామి పాదాలు పట్టుకుంటే చేయి పట్టి మనల్ని నడిపిస్తాడు. ఎంతటి ఉపద్రవం అయినా దాటించేస్తాడు. స్వామి ఎల్లవేళలా మనల్ని రక్షిస్తాడు.
హనుమాన్ చాలీసా గొప్పదనం ఎంత చెప్పిన తక్కువే.
ప్రతి చౌపాయ్ ఒక్కో మంత్రం.
జై హనుమాన్ 🚩🚩🚩
జై శ్రీరామ్ 🙏🙏🙏
🚩రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
Respected sir I felt so much happy to know that reason about Hanuman chalisa. Jai Hanuman.
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ . జైశ్రీరామ్.
జైశ్రీరామ్
Me video valana enthomandi daivaniki degara avuthunaru mi padamulaki namskaramulu sir
Jai sriram Jai Hanuman chala manchi vishayam teliyajesaru guruvugaru 🙏🙏 nenu 5th month pregnant roju Hanuman chalisa chaduvuthunna aa hanumanthuni raksha manadariki dorakali ani korukuntunna
Om namo sree matrey namaha. Jai sitarama chandra prabho ki jai. Jai hanuman. Jai tulasidas swamy ki jai. Sree vishnu rupaya nama shivaya
పాదాభివందనం గురువు గారు
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి శ్రీ రామదూతాయ నమ:🚩🙏
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు 🚩🌺🙏🏻🌺🚩🚩🚩🚩🚩🚩 గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
జై శ్రీ రామ జై జై శ్రీ సీతా రామ🙏🏻 జై శ్రీ రామదూత హనుమాన్
Aha entha Baga cheptharuu.... goosebumps vochaye vinntuntae....jai hanuman🙌...tulasi das ke 🙏
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామదూత నమః
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩
🚩🚩 జై హనుమాన్ 🚩🚩
జై బోలో శ్రీరామదూత హనుమాన్ కి జై
Sri vishnu rupaya namaha sivayya 🙏🏻 Rama lakshmana janiki jai bolo Hanuman ki jai
Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram 🙏🏻
Respected sir , you are really doing a great work 🙏🏽🙏🏽🙏🏽
Gurugaru 🙏
Miru okka avadhutha maku
Devudu pampina dhutha
Meru chepe shlokalu pathistuntanu
I feel very happy 😊 to learn such shlokas.
Thank you for the pdfs🙏🙏🙏
జై హనమాన్ 🚩🚩🚩🚩🙏💯😊
Nenu chinna jeeyar Swami ashramamlo Hanuman chalisa konni kotla pusthakalu pancharu nenu kuda Edo udatha sahayam tho maa urlo panchanu
Jai shrimannarayana
Sri vishnurupaya namahshivaya
Super
Jai shree ram jai hanuman 🎉
🥰😇💗very true hanuma saved my life thrice and 3rd time it's literally a 🐒 came to my house with its baby 💗💗💗🙏
ಓಂ ಸಿಯಾ ರಾಮಚಂದ್ರ ಕಿ ಜೈ, ಪವನಸುತ ಆಂಜನೇಯ ಕಿ ಜೈ ಉಮಾ ಪತಿ ಮಹದೇವ ಕಿ, ಬೋಲೋ ಜೈ ಭಜರಂಗಬಲಿ ಕಿ ಜೈ , ಬೋಲೋ ಸಬ್ ಸಂತೊ ಕಿ ಜೈ 🌹🌹🌹🌹🌹🌹
Happy Hanuman Janmotsav (Jayanthi) 🙏🏻🧘🏻♂️🙇🏻♂️
Jai Shree Ram 🙏🏻🏹🙇🏻♂️ Jai Hanuman ✊🏻🧡🧘🏻♂️
గువు గారికి పాదాభి వందనాలు ఎంత గోప్ప విష్యాలు చెప్తారో 🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🔱🚩🌹🙏🌹
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై హనుమాన్ జైశ్రీరామ్ జై తులసీ దాస్
గురువు గారు నమస్కారం బీర్బల్ గురించి కూడా చెప్పండి గురువు గారు
రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమాన్ కి! 🚩🚩🚩🕉🕉🕉
Namaskaram guru garu.. meeru cheppinatte na three years kid Hanuman chalisa book roju pattukoni vachhi natho cheppinchikuntadu.. adukuntu madyalo sudden ga oka slokam cheppi meaning adugutadu.. thanks for guiding us 🙏
హనుమంతుని గధ (mace) గురించి ఒక short పెట్టండి.ఎవరు ఇచ్చారు,దాని శక్తి,దాని పేరు,దాని ఉపయోగం.
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Naa family mothaniki health ni prasadinchu Swami Jai sriram Jai Hanuman 🎉🎉🎉🎉
గురువు గారికి అభినందనలు 🌹
Channel sabhyulu andariki namaskaram June 2nd 2024 svbc channel lo sundarakanda akhanda parayanam morning 6 am nundi start avutundi andaru participate cheyavalasindi ga request jaisriram
గురువు గారికి పదభివందనాలు
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి ⚘⚘🙏🙏
🙏🏻సీతరామలక్ష్మణహనుమాను కీ జై
ధన్యవాదాలుసర్
Rama laxmana janaki jai bolo Hanuman ki ✊
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి🙏🙏🙏
జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
శ్రీ రామ జయరామ జయరామ🙏🙏🙏🙏🙏
జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
Ram Lakshman Janaki Jai Bholoo Hanuman ki Jai 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
జై చిరంజీవ జై హనుమాన్
హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు
జై హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ❤❤❤❤🙏🙏🙏🙏🙏🧘
Wah Wah Tulasi Das garu Velakotla Vandanalu meeku maaku ee Chalisa ni Andinchinandhuku ❤️
Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rama Lakshmana Janaki.. 🙏
Jay Bolo Hanuman Ki.. 🙏
Nannu chala prblms nundi bayapadesindi kachitanga Hanuman ane nenu cheppagalanu
Prathi roju tappka parayanm chesknta
Jai sree ram
Jai Hanuman
జై శ్రీరామ్ జై హనుమాన్
Ganga dasahara stotram gurinchi cheppandi guruvu garu🙏🙏🙏🙏
Naa family mothaniki health ni prasadinchu Swami Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
గురువు గారు కి నమస్కారం
Sir pratyangira Pooja vidhanam upload cheyyandhi sir
Sir mi face చూస్తుంటే గుండు లో నారాయణ స్వరూపంలో కనిపిస్తున్నారు.. వెనుకవైపు జుట్టు శివుడిలా ఉన్నారు.. అందుకేనేమో శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ అని మీ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నారు ఏమో sir ఆ పరమాత్మ 🙏
Kalabairavaastakam gurinchi chepandi guruvu gaaru
Rama lakshman Janaki Jai Bolo Hanumanki🙏🙏🙏🙏🙏🙏👍💐
OM Sri matrudevobhva pitrudevobhva acharyadevobhva Sri rama rama rameati rame ramea manoramea sahasranama tathulyam rama nama varananea Sri Sreekara Subhakara pranava swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve Sharanam Ayya OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha thank you so much nanduri Srinivas garu happy new year thanks 🙏🙏🙏🙏🙏 thanks
Ilanti miracle ae guru charithra lo chadivinattu gurthu osthundi guruvu garu
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ