లడఖ్ నుండి వెళ్లిపోతున్న చైనా! China PLA going back from Ladakh! |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • China PLA going back from Ladakh! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

Комментарии • 628

  • @goodluckgaming8236
    @goodluckgaming8236 2 дня назад +105

    ఇది చాలా హర్షించదగ్గ పరిణామం, ప్రేమ్ గారు మీరు అన్నట్టు మనం ఎక్కడా తగ్గలేదండి, మోడీ, జైశంకర్, అజిత్ డో్వాల్ మహానుభావులకు కృతఙ్ఞతలు

  • @mentaseshagirirao5338
    @mentaseshagirirao5338 2 дня назад +110

    మన భారత్ ప్రజలు కోసం ప్రాణం తృణాపాయం చేసె వారికి నా పాదాభివందనం 🙏🙏🙏జై శ్రీరామ్

    • @baratamsrinivas3475
      @baratamsrinivas3475 2 дня назад +2

      మీ.....స్పందన అద్భుతం జీ.....👍
      జైశ్రీరామ్.....❤

  • @user-cf2sb1eo2l
    @user-cf2sb1eo2l 2 дня назад +36

    జైశ్రీరామ్ భారత్ చైనాలు కలవడం ప్రపంచానికి శుభపరిణామం జై మోడీ జై భారత్

  • @sarothamgandam6389
    @sarothamgandam6389 2 дня назад +100

    ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి సార్ పట్టించుకోవద్దు ఇండియన్ జేమ్స్ బాండ్❤

  • @kvvsatyanarayana3652
    @kvvsatyanarayana3652 2 дня назад +61

    దేశభక్తి కలిగిన మంచి నాయకులు ఉన్నప్పుడు దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది

  • @lingamanantarao1649
    @lingamanantarao1649 2 дня назад +50

    చాలా మంచి అద్భుతమైన వార్త సార్. అజిత్ దోవల్ గారు సాధించిన విజయం సార్.

  • @mastangymnastics297
    @mastangymnastics297 2 дня назад +51

    Vv good message sir, రష్యా ఇండియా చైనా కలిసి వుంటే అమెరికా తోక కట్ చేయవచ్చు జై హింద్ జై భారత్

  • @RaviKumar-up1hk
    @RaviKumar-up1hk 2 дня назад +48

    మోదీ గారి చాణక్య నీతి మామూలుగా వుండదు

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 2 дня назад +58

    ఇండియన్ జేమ్స్ బాండ్ ❤❤

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 2 дня назад +11

    చాలా గొప్ప వార్త చెప్పారు సార్. ఎంతో గర్వాంగా ఉంది భారతీయులైనందుకు. ఇంకా చైనా, భరత్ స్నేహం బలపరాలని కోరుకుందాం. అమెరికా అప్పుడు ధనంత అదే కుప్పకులుతుంది

  • @KRDREDDY
    @KRDREDDY 2 дня назад +26

    చైనా ,రష్యా ,భారత్ మూడు దేశాలు కలిస్తే ,చాలా ఆనందంగా ,అన్నదమ్ముల వలె మెలగాలి ,ఇది నా ఆకాంక్ష❤🎉😂.

    • @venkataiahnagilla9770
      @venkataiahnagilla9770 2 дня назад +1

      గుంట నక్క చైనా మారుతుందా!

  • @TheMuralidharprasad
    @TheMuralidharprasad 2 дня назад +18

    అయ్యా తప్పక ఇది చాలా మంచి వార్త, శుభపరిణామం.

  • @nvcdotcom6682
    @nvcdotcom6682 2 дня назад +41

    చైనా సైనికులు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే సంతోషకరమైన వార్త కానీ నా సందేహం చైనా వాడు రోబోలను మోహరించబోతున్నాడు అని నాకు అనుమానం నా అంచనా ప్రకారం ఇది జరుగుతుంది అనుకుంటున్నాను ఏది ఏమైనా మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి

  • @sateeshgangiri9012
    @sateeshgangiri9012 2 дня назад +21

    జై భారత్ జై భారత్ జై మోడీ

  • @Telangana459
    @Telangana459 2 дня назад +58

    ఇది నేను జరగాలని కోరుకున్నాను భారత్ , రష్యా , చైనా కలిస్తే ప్రపంచంలో మనల్ని ఎవరు తట్టుకోలేరు , ఇది గొప్ప నిర్ణయం కానీ చైనా ను ఒక కంట కనిపెడుతూనే ఉండాలి.
    Great move by Modi ji , Putin ji , Ajit doval ji , Jai Shankar ji and China.

  • @knvsrkkumar3233
    @knvsrkkumar3233 2 дня назад +6

    దోవల్ గారి పాదాలకు నమస్కారం

  • @ChandraSekhar-y3j
    @ChandraSekhar-y3j 2 дня назад +8

    సార్ ప్రేమ్చంద్ గారు చాలా సంతోషకరమైన వార్త చెప్పారు ఈరోజు థాంక్యూ.

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 2 дня назад +13

    నిజమైతే సంతోషమే కానీ మన జగ్రతలో మనం వుండడము మంచిదేమో

  • @srinivas_chippala
    @srinivas_chippala 2 дня назад +181

    ఇండియా, రష్యా, చైనా కూటమి అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

    • @JaiBhaarath
      @JaiBhaarath 2 дня назад +4

      ఎవరికి,

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy 2 дня назад +5

      ​@@JaiBhaarath peddanaki.

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 2 дня назад +2

      ​@@JaiBhaarath western countries ku

    • @mrb515
      @mrb515 2 дня назад

      చైనాతో కూటమి ఏంటి అదో నక్కజితుల దేశం.

    • @RG26923
      @RG26923 2 дня назад

      ​@@JaiBhaarathAmerica ki

  • @Errasrinivasrao-p9n
    @Errasrinivasrao-p9n 2 дня назад +29

    Ji bharat 👏👏👏👏👏

  • @kameswararaon7933
    @kameswararaon7933 2 дня назад +15

    చాలా మంచి వార్త చెప్పేరు.

  • @naga-q7s
    @naga-q7s 2 дня назад +33

    Jai Hind Jai Bharat

  • @kandadinarasimhareddy8834
    @kandadinarasimhareddy8834 2 дня назад +21

    Jai Bharat 🙏🙏🙏

  • @jagadishlocavarapu4116
    @jagadishlocavarapu4116 2 дня назад +13

    చాలా సంతోషంగా ఉంది

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 2 дня назад +15

    నమస్కారం 🙏🙏ప్రేమ్ గారూ
    ఏ మీ చేసిన బంగ్లా దేశ్ ని........
    మమతా బెనర్జీ ని వాళ్ళని విడిచి పెట్ట వద్దు
    ప్రేమ్ గారూ...........
    జై హింద్ జై భారత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 2 дня назад +7

    Excellent , Bharat Global Power

  • @kedhareswaracharry6368
    @kedhareswaracharry6368 2 дня назад +5

    మన దేశ గొప్పతనం ఇండియా మన బిగ్ బ్రదర్ రష్యా

  • @jeevanappa2977
    @jeevanappa2977 2 дня назад +4

    ప్రేమ్ గారు మీ వీడియోస్ నేను 4ఇయర్స్ నుండి చూస్తున్న కానీ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్ చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ పెడతారు హెల్త్ టిప్స్ కూడా పెడతారు 🙏🙏

  • @WilliamZerubbable
    @WilliamZerubbable 2 дня назад +3

    ప్రేమ్ గారు మీ ప్రతి వీడియోను రెగ్యులర్ గా చూస్తుంటాను జాతీయ, అంతర్జాతీయ విషయాల అవగాహన తెలుసుకోగాలుగు తున్నాం...ధన్యవాదాలు..❤❤

  • @sreekanth-i8m
    @sreekanth-i8m 2 дня назад +30

    Jai Modi

  • @srinivasarao622
    @srinivasarao622 2 дня назад +4

    ప్రేమ్ గారు ఈ వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే భారత్ అన్ని రంగాల్లో ముందు ఉండాలి,
    మేక్ ఇన్ ఇండియా ని బాగా ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి

  • @RejinthalaVennkatesh
    @RejinthalaVennkatesh 2 дня назад +39

    ఇండియా రష్యా చైనా కూటమి వరల్డ్ వణుకు.

  • @bmuralikrishna5266
    @bmuralikrishna5266 2 дня назад +1

    అవును ఆనందం అద్భుతం
    జై శ్రీ రామ్ జై భారత్

  • @TheKonala
    @TheKonala 2 дня назад +2

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ 🙏🙏🙏
    ಇದು ಖುಷಿ ವಿಚಾರ
    Happiest movement now
    Jai hindh
    ಜೈ ನಮೋಜಿ &ಟೀಮ್ 🙏🙏🙏

  • @anilpara009
    @anilpara009 2 дня назад +11

    అక్షాచిన్ ప్రాంతం వస్తేనే గ్రేట్ ఇండియా ,గ్రేట్ బీజేపీ

    • @shankarnani4598
      @shankarnani4598 2 дня назад +1

      Okavela rakapothe ...get congress aa

    • @rammeshanandh
      @rammeshanandh 2 дня назад

      ​@@shankarnani4598 b
      అలా ఎం లేదు అండీ ఆల్రెడీ ఇచ్చింది గా great కాంగ్రెస్

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 16 часов назад

    చాలా సంతోషం.
    అద్భుతం.
    శ్రీ నరేంద్ర మోదీ & తీమ్ కే సాధ్యం

  • @akkannavemula3354
    @akkannavemula3354 2 дня назад +8

    చాలా సంతోషం మూడు దేశాలు కలిస్తే తిరుగే ఉండదు 👍

  • @indiapower3390
    @indiapower3390 2 дня назад +16

    Master mind modi knowledge super.... Frist time china duck out......

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 2 дня назад +7

    గుంట నక్కని కరుకాలిచి వాతలు పెట్టాలి వాళ్ళను నమ్మలేము జాగ్రత్తగా ఉండాలి

  • @anssmurthy
    @anssmurthy 2 дня назад +2

    I feel very happy to hear this news, This is India's victory without doing war.

  • @user-jk2rj7ox4w
    @user-jk2rj7ox4w 7 часов назад +1

    వెస్టన్ మీడియా అత్యుత్సాహంతో అజిత్ దోవల్ గారిని అవమానకరంగా అక్కడి😅 మీడియా ప్రచారం చేయడం వాళ్ల అక్కసును వెళ్లగక్కడం అత్యుత్సాహం ధూర్త లక్షణంగా చెప్పుకోవచ్చు
    భారత్ విదేశాంగ విధానం భారత్ అనుకూలత తో పాటు ప్రపంచ శాంతికి తోడ్పడగలదని మిస్టర్ మీడియా అంత త్వరగా జీర్ణించుకోలేదు
    జాగో హిందూ జాగో
    జై హింద్ జై భారత్

  • @kiranboyz
    @kiranboyz 2 дня назад +7

    Nice 👍 info sir 4m u

  • @talapakacharitha473
    @talapakacharitha473 2 дня назад +12

    Grate sir

  • @rchpraju2569
    @rchpraju2569 2 дня назад

    ఎస్ సర్. జై హింద్ జై భారత్ 🇮🇳🙏

  • @AdluriNagaraju-kj5zm
    @AdluriNagaraju-kj5zm 2 дня назад +3

    Important news victory Indian foreign policy

  • @GangarajuKilani
    @GangarajuKilani 2 дня назад +1

    ఈ వార్త అద్భుతం కావచ్చు కానీ గడచిన కాలాన్ని చూస్తే చైనా ని నమ్మబుద్ధి కావడం లేదు

  • @srinivasraju7244
    @srinivasraju7244 2 дня назад +7

    జై బారత్🎉

  • @mohansikhakolli
    @mohansikhakolli 2 дня назад +3

    గ్రేట్ చేంజ్.. ఇక పాకీలకు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పెద్దన్న ఇలా చేస్తే వాళ్ళ ఫ్యూసులు ఎగిరి ఉంటాయి..

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui 2 дня назад

    🙏ప్రేమ్ గారికి. మోదీ త్రయం వల్ల మనము సంతోషం గా ఉన్నాము. పందులకేమి తెలుసు గంధం వాసనా అవి బురదలో ఉంటాయికదా. 🙏🙏🚩🚩🇮🇳🇮🇳🔱🔱

  • @Ranganath12345
    @Ranganath12345 2 дня назад +2

    S, I agree with you 💯👌🎉

  • @dasettypadma7161
    @dasettypadma7161 2 дня назад

    చాలా చాలా. బాగుంది. ప్రేమ్. 👍👍👍

  • @srinivass2400
    @srinivass2400 2 дня назад +2

    We support Ajith Dival Sir ! Hats off to you sir

  • @haranathraju9311
    @haranathraju9311 2 дня назад +2

    జేమ్స్ బాండ్ కి జై శ్రీ రామ్

  • @ashokmuchintala6729
    @ashokmuchintala6729 2 дня назад

    సార్, నాకు మన దేశం మీద అలాగే మోడీ గారి మీద చాలా గౌరవం పెరిగింది. మీరు రోజు ఇలాంటి మంచి మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను.

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 2 дня назад

    చాలా సంతోషంగా వుంది అన్నా గారు.మీరు చెప్పిన విషయం

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 2 дня назад +7

    Superb

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 2 дня назад

    గొప్ప సమాచారం,అందించారు,ధన్యవాదములు,కాలం చెల్లిన చట్టాలు నత్త నడక న్యాయవ్యవస్థ ఉన్నంతకాలం వ్యవస్థకు అవస్థలు తప్పవు కఠిన శిక్షలు కావాలి, సంస్కరణల కోసం ప్రభుత్వానికి అప్పీల్ జేస్తూ ఒక వీడియో చేయండి

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 2 дня назад

    చాలా ఆనందంగా ఉన్నాము

  • @suryaprakashkothakonda5413
    @suryaprakashkothakonda5413 2 дня назад

    100% success India jaihind

  • @nagarjunachowdaryponduri5580
    @nagarjunachowdaryponduri5580 2 дня назад

    మన దేశ పూర్వ అనుభవాన్ని బట్టి నాకున్న అవగాహనతో చైనా యొక్క వ్యాపార లావాదేవీలతో దూరంగా ఉండడం మంచిదని అనిపిస్తుంది స్నేహంగానే ఉండాలి వ్యాపారానికి దూరంగా ఉండాలి చైనా ని ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే నినాదం తో ముందుకు దూసుకు వెళ్దాం జై భారత్ జై జై భారత్ మీ లవ్ ఇండియా

  • @NagabushanamGandla-i6t
    @NagabushanamGandla-i6t 2 дня назад +1

    Very pentastic matter thanks to you sir.jai sri ram

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 День назад

    చైనా మేధావులకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు
    శుభ పరిణామం.
    కానీ చైనా ను గుడ్డిగా నమ్మడం కూడా తప్పే.
    జై హింద్ జై భారత్ 🙏

  • @mamidalagangamohan1891
    @mamidalagangamohan1891 2 дня назад

    చాలా ఆనంద పడుతున్నాను

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 День назад

    జై సద్గురు
    ఆ నీచ మీడీయా జర్నలిస్టులు పరమనీచులు. వారిని అరెస్టుచేసి, వారి ఆస్తులను జప్తు చేసితీరాలి. వదిలి పెడితే ఈ నీచులు కారుకూతలు కూస్తారు. అదే చైనా అయితే ఈ నీచులను గల్లంతుచేసేది
    జై సద్గురు

  • @user-gv6cf5tt8d
    @user-gv6cf5tt8d День назад

    గుడ్ ఐ లవ్ యు ఇండియా

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 2 дня назад

    Jai Sairam Jai Sriram Jai Bharath Jai Hind Jai Jawan jai Modiji Jai Yogiji Jai Amithsaji Jai Jaishankarji Jai Ajitdowalji Jai Prem garu

  • @ManmadaraoNaidu-nr8ug
    @ManmadaraoNaidu-nr8ug 2 дня назад +1

    చాలా సంతోషం, ప్రేమ్ garu😘

  • @VenkatarajuBandaru
    @VenkatarajuBandaru 2 дня назад +1

    చైనా వాడు పాకిస్తాన్ కి ఏవిధమైన సహాయం చేయకుఃడా ఉంటేనే భారత్ చైనాల స్నేహం, వ్యాపారం ముందుకు సాగుతాయి.

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 2 дня назад +1

    Nice... Good news Sir... 👏👏

  • @VenugopalaraoKanda-ev2zl
    @VenugopalaraoKanda-ev2zl 2 дня назад +1

    Yes we are very happy

  • @sureshbabuyed1289
    @sureshbabuyed1289 2 дня назад

    జయ హో భారత్

  • @mandaramanaiah4711
    @mandaramanaiah4711 2 дня назад +2

    Jai Hind

  • @banothshankar21393
    @banothshankar21393 День назад

    అజిత్ ధోవల్ గారు చాలా గొప్ప వారు , ఆయనకు చాలా తెలివి తేటలు ఉన్నాయి . ఆయన భారత దేశం కోసం చాలా Sacrifice చేశారు.

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 2 дня назад +1

    చైనా సైనికులు వెనక్కి వెళ్లారు అంటే బహుశా అది చలికాలం గురించి అయి ఉంటుంది

  • @gortiseshagirirao3782
    @gortiseshagirirao3782 2 дня назад

    Meeru vinipinchina vartaku memanta chala ananda paddamu santhosham ga unnamu tq prgaru

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 2 дня назад

    Vision una nayakudu Modi sir power Jai Hind

  • @sagianilvarma4190
    @sagianilvarma4190 2 дня назад

    Bharat,Russia,china unity good step.
    ❤💐👌

  • @sunkaraanji
    @sunkaraanji 2 дня назад

    Correct ga chepparu sir👍👍👍👍👍👍👍👍👍

  • @vinaypvk4649
    @vinaypvk4649 2 дня назад

    I am very happy. JAI HIND💯🇮🇳🇮🇳

  • @srinivasaraogali8011
    @srinivasaraogali8011 21 час назад

    Yes, it's very good news.❤❤❤❤❤

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 дня назад

    ఇది మంచి పరిణామం సార్ 👍

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 2 дня назад

    సార్ నమస్కారము sooooper సార్ 👌🙏🙏🙏💐🇮🇳

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 2 дня назад

    Salute to jaishankar power Jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 2 дня назад

    Salute to Ajith Doval sir power Jai Hind

  • @ranganadharaobathula6945
    @ranganadharaobathula6945 2 дня назад

    The meeting is very important in Bharat future. Thankyou verymuch Doval sir. It is very imp meet with putin sir.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 2 дня назад

    Salute to Indian BRO power jai Hind

  • @bhaskararaosaladi1832
    @bhaskararaosaladi1832 2 дня назад

    పుతిన్ గారి ఉద్దేశ్యం మరియు ఆకాంక్ష మనం నమ్మొచ్చు కానీ గతానుభవాల దృష్ట్యా చైనా నీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి.

  • @ganeshkumarchittulla6659
    @ganeshkumarchittulla6659 2 дня назад +1

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🇮🇳❤❤❤

  • @Pramila967
    @Pramila967 День назад

    Mee experience and explanation and meeku unna avagahana hat's off sir

  • @satyanarayanav7530
    @satyanarayanav7530 2 дня назад

    జై అజితదోవల్
    జై జయశంకర్
    జై మోడీ
    జై జై భారత్ 🕉️

  • @MalleswariRelangi
    @MalleswariRelangi 2 дня назад

    Very good news to true indians and Asia.

  • @rajaraokandivalasa5135
    @rajaraokandivalasa5135 День назад

    చాలా హ్యాపీ

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu 2 дня назад

    మళ్ళీ చైనా తో వ్యాపారం పెరిగితే భారత మార్కెట్ మళ్ళీ నాశనం అవుతుంది, ఇప్పుడిప్పుడే జనాలు మేడ్ ఇన్ ఇండియా మీద మక్కువ పెంచుకుంటూ ఉన్నారు ఈ సమయంలో మళ్ళీ వాన్ని రనివ్వద్దు.నేను మా ఇంట్లోకి టాటా వాళ్ళ ఫ్రిడ్జ్ తీసుకున్న కేవలం మేడ్ ఇన్ ఇండియా లోగో చూసి కొన్నాము. సేల్స్ పర్సన్ నీ ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా చూపించమని అడిగితే ఆశ్చర్య పోయాడు. I proud to be an indian

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 2 дня назад

    అద్భుతమే..ఎంతకాలమో తెలియదు..ఐనా అది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది..ప్రస్తుతానికి ఇది మన దౌత్యనీతికి విజయమే..ఆలస్యమైనా అమృత విజయం..

  • @GurramDurgarao-iy8sy
    @GurramDurgarao-iy8sy 2 дня назад

    యుద్ధం చేయకుండా సాధించిన విజయం జయహో భారత్

  • @prajwalkunduri6533
    @prajwalkunduri6533 2 дня назад +4

    Hi Prem garu mi analysis and explanation simply awesome ❤🎉

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 2 дня назад

    Salute to Indian ARMY Power Jai Hind

  • @narasimhareddy482
    @narasimhareddy482 2 дня назад +1

    ❤..yes..sor

  • @KiranKumar-rt7dp
    @KiranKumar-rt7dp 2 дня назад +1

    Doval is India's Pride what ever he does it is good only for our country he is a nationalist not a person of BJP or any other political parties

  • @dilipnaturopathy4787
    @dilipnaturopathy4787 День назад +1

    Jai bharat mahaan 🎉🎉🎉