ప్రేమ్ మంచి విశ్లేషణ మరియు ఆలోచన. నేను తరచుగా రామాయణం మరియు మహాభారతం గురించి ఆలోచిస్తున్నాను. మన సనాతన్ వారసత్వం యొక్క టైమ్‌లెస్ గాథలో ఇవి 2 అత్యంత ముఖ్యమైన సంఘటనలు మాత్రమే. ఈ 2 గురించి మనకు తెలుసు ఎందుకంటే వారు తీసుకువచ్చిన సంఘటనల గొప్పతనం వల్ల మాత్రమే. కానీ, ఇది కాలానికి తిరిగి వెళుతుంది. సనాతని హిందువుగా గర్వపడుతున్నాను
నేను ఇప్పుడే గూగుల్ లో Urenus, Neptune, pluto గ్రహాలు గురించి చూస్తే కేవలం 1600 సంవత్సరాల క్రితం వాటిని సైంటిస్ట్ లు కనుగొన్నారు అని, కానీ వేదావ్యాసులు వారు మహాభారతంలో 5000 సంవత్సరాలక్రితమే వ్రాసినారు అని చూసినాను,దీనిని బట్టి మన దేశం సంస్కృతి, సైన్స్ అంటే ఏమిటో విజ్నులు తెలిసికోగలరు 🙏
Sir l Like you and your valuable Informations God bless you always with good health wealth supreme position through out your Beautiful smiling Life ShatayushmanBhava Jayeebhava
వివేకానందుల వారు ఎప్పుడో చేప్పారు science అభివృద్ధి చెందుతున్నాకొద్ది (#సనాతనధర్మం /హి\ఇందూమతం)యోక్క గొప్పతనం ముందు #(ఇతర మతాలు పింగాణీ కప్పులలా అన్ని కూడా వాటి ప్రభావాన్ని కోల్పోయి పగిలి నశించి పోతాయి) అని 🙏
@@FlyingbirdsITALYసార్ రిజర్వేషన్ లు ఉన్నంతకాలం.మేము దళితులుమ అంటూ బీద ఏడుపులు ఏడుస్తారో అప్పడివరకు మనదేశంలో కుల పిచ్చి పోదు పోనివ్వరు. ప్రేమకి..పెళ్లికి .ఫ్రేండషిప్‌కు అడ్డు లేని కులం .ఒక్క రాజకీయ పరంగానే వినిపిస్తోంది.
ఇంత మంచి నాగరికత లు విలసిల్లిన భారత దేశం లోని నాగరికత లను విమర్శిస్తు కొంతమంది అధునాతన సామిజికవేత్తలు జీవశాస్త్రవేత్తల ముసుగులో భారత దేశ నాగరికతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాలి
అందుకే అండి, ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు, పూర్వీకులకు, పిండ ప్రదానం, మనదేశంలో, ఇప్పటికీ పాటిస్తున్నారు, ఆ మహాలయ అమావాస్య రోజు పూర్వీకులు మనవారు పెద్ద ఎత్తున నీటిలో మునిగి చనిపోయారు, అది కుమారి ఖండమే.
Good morning. Good information. Tamil l language correlates and gives information about the races of ancient Indian races . The words of Tamil language can be noticed in many races (Tribes ).Language and geographical diversity are key elements to trace the connectivity to komarikandam eople. What I stress is that Aadivaases (. Lived in ancient India) belong to this ancient India. Thank you sir.
Prati 6000 samvatsaraalaki yugam complete avutundi so Anni yugaalu 6k yrs ye according to science every 24yrs ki okasaari oka tym circle complete avutundi
అందుకే మన దేశం పెద్దలు అందరూ ఒకటే అని చెప్పారు అండ్ ఒక సైకిల్, లైట్ ఫ్యాన్, మోటార్ తయారు చేశారు మరి. చాలా గొప్పవారండి మన రాజులు ఆలయ పెద్దలు. కులాలను కనిపెట్టారు 🙃.
@@HaariSesh ఈ దేశంలో దేవాలయాలు అంటే నీ ఇంటి దగ్గర కట్టిన గుడులు, మసీదులు, చర్చిలు కాదు ఒక్కొక్క పురాతన దేవాలయం నిర్మాణం గురించి ఇప్పటికి నీవు అనుకొన్న సైంటిస్ట్స్ ఎన్ని రకాల పరిశోధనలు చేసినా కనిపెట్టలేక పోతున్నారు, అంతెందుకు ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఎక్కడ ఉండేదో తెలిసికో 😄😄😄😄😄
హాయ్ అండి ప్రేమ గారు. మన దేశం చాలా సాధించింది అంటారు కదా మరి బయట దేశాలలో భారత దేశంలో ఉన్న మన ఎంబీసీలు ఎందుకు సరిగా పనిచేయట్లేదు. మనకన్నా చిన్న దేశమైన పిలిపిన్స్ ఎంబిసిలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మన ఎంబీసీ సరిగా లేక మన ఇండియా మనసులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని గురించి. మీరు దాని గురించి మాట్లాడగలుగుతారా. ఎందుకు మన ఎంబీసీ సరిగా పనిచేయట్లేదు మన వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు. మన తెలుగు వాళ్ళని ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చంపేసిన అడిగేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు
బాబూ ఫిలిప్పైన్స్ జనాభా ఎంత? భారతదేశ జనాభా ఎంత? ప్రపంచంలో 198 దేశాల జనాభాలో చైనా,ఇండియా జనాభా మూడో వంతు. అప్పుడు 196 దేశాల జనాభా 450 నుండి 500 కోట్లు. అంటే లెక్క వేస్కో.
మన భారతీయులంతా పరమ దరిద్రులు ఇంకొకరు ఉండరు. ఇక్కడే ప్రభుత్వ విభాగాల్లో సరిగా పనిచేయరు. విదేశాలలో అయితే వీళ్ళని వీళ్లు దైవాంశ సంభూతులు అని అనుకుంటారు. పరమ నీచులు. ఏమాత్రం గట్స్ లేని వేస్ట్ ఫెలోస్
Avunu Prem garu, Chennai lo Archeological Museum lo Rendu rallu kotti nippu ni kanipettina stones akkada Tamilnadu lo unnay. Ante manishi evolve ayyindi ikkade aney oka theory kuda undi. Meeru Okasari research chesi video cheyyandi Prem garu.
భారతదేశం తూర్పు పశ్చిమ భూములతోసహా అఖండ భూమండలంగా ఉన్నప్పుడు అన్నిరకాల జీవులు కలగాపులగంగా తిరుగుతుండేవి. ద్వాపర, కలియుగ సంధిలో వచ్చిన భూకంపాలు, ఉప్పెనలు, ఉత్పాతాలు మూలంగా రహదారులు నశించి, కొత్త సముద్రాలు, మైదానాలు ఏర్పడి, ఖండాలు ఏర్పడటంతో ఎక్కడికక్కడ జీవరాశుల మనుషుల రాకపోకలు నిలిచిపోయాయి. నిజానికి ఆయా ప్రాంతాల వాతావరణాన్ని అనుసరించి చెట్లు జీవరాశులు తమ మనుగడ సాగిస్తాయి. ఇటీవల విదేశాలనుండి చిరుతపులలను ఇండియాకి తెచ్చి అభయారణ్యాలలో ఉంచినప్పుడు కొన్ని అనారోగ్యాలతో మరణించటం గమనార్హం.
ప్రేమ్ గారు చాలా మంచి విషయాన్ని అందించారు. కానీ ఒక ముఖ్యమైన విషయం శ్రీలంక రావణాసురుడి లంకని రామాయణం తెలియజేయడం లేదు. మనలో కొందరు అతి తెలివి నిపుణులు దాన్ని రావణాసురుడి లంక గా భావిస్తున్నారు. రామాయణంలో చెప్పబడిన లంకా నగరం యొక్క కొలతలకి, శ్రీలంకలో చెప్పబడిన కొలతల కి ఏమాత్రం పొంతన లేదు. ఇకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వచ్చి మీరు చెప్పినవన్నీ సాక్షాలు చూపించు 14 వేల ఏళ్ళ క్రితమే గొప్ప నాగరికత ఇక్కడ ఉండేది అని చెప్పినా కూడా, మన దేశంలో ఉన్న రాహుల్ గాంధీ మరియు ఇతర ద్రోహులు బ్రిటిష్ వాళ్ళది చీకడానికి మాత్రమే సిద్ధంగా ఉండి అటువంటిది నమ్మకండి, అన్ని మనకి బ్రిటిష్ వాడే నేర్పాడు అనబోతున్నారు. అలాగే హేతువాదులు గా చెప్పుకునే నీచులు అందరూ బ్రిటిష్ వాడే నేర్పాడు అమెరికా వాడే నేర్పాడు అంటూ ఇక్కడ సాక్షాలను మాయం చేయాలని చూస్తారు. వాళ్ళ కాళ్లు పుచ్చుకుని మీరు ఇవన్నీ చెప్పకండి మేము వెధవలము అయిపోతాం అంటారు. ఎందుకంటే ఈ పురాణాలన్నీ కల్పితాలని వాళ్ళు మాట్లాడుతూ ఉండటం వల్ల ఆ నీచులు ఎంత అబద్ధాలు చెబుతున్నారో అందరికీ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ల కాళ్లు పుచ్చుకుని సాక్షాలు చూపించద్దని పంపించేస్తారు.
Hello Prem garu, mari pangia theory valla land divide ayindhi kada , ala animals kuda land base chesukoni divide avthay kada...... Mari Kumari kandam untey pangia theory thappu antara ...
సారు రామాయణం ఉద్దం తరువాత రమూరు అందరూ అయోధ్యకు తిరిగి వచ్చేరు గాని ఆ వానర సైనము వాళ్ళు చాలా రోజుల సుఖ జీవనం అంటే బార్యలూతో సహజీవనం చేయలేదు అందుకని వాళ్ళు అక్కడనే ఉండిపోయే ఆ రాక్ష స స్త్రీలు తో సహజీవనం చేసి వాళ్ళ సంతతి అంటే తండ్రి పోలికలు అంటే తెల్ల వాళ్ళు (యురోపియన్) తల్లి పోలికలు వచ్చినవాళ్ళు ఆఫ్రికాన్స్ ఎవ్వరైనా ఇది దృష్టిలో ఉంచుకొని చూస్తే మీకు అర్థమవుతుంది నల్ల జాతి తెల్లజాతి గురుంచి
ప్రేమ్ గారు సృష్టి రహస్యం తెలుసు కోలేరు, ఇది చిన్న పిల్లలు ఆడుకునే బల్ల ఆట లాగా ఉంది అది మునిగి ఇది తేలింది, తరువాత ఇది మునిగి అది తేలుతుంది లాగ ఉంది, మరి ఎన్ని సవంత్సరాలుకు ఒక సారి ఈ నీరు అటు ఇటు మారుతుంది బూమి అలా మారుతూ ఉంటుందా అనిపిస్తుంది.
దొంగ బ్రిటిష్ వాళ్లు తురక కాంగ్రెస్ కలసి చేసిన అతి పెద్ద కుట్ర ఏమిటి అంటే చరిత్ర గురించి తప్పుడు రాతలు పుస్తకాల్లో రాయించి మన చేత చదివించారు, మనం అదే నిజం అని నమ్మాము ఇది చాలా బాధాకరం. ప్రేమ్ గారు మీరు చాలా మంచి విషయాలు విపులంగా చెపుతున్నందుకు ధన్యవాదములు.
ప్రేమ్ గారు ఇలాంటి విశేషాలు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🚩
Without india there is no world❤❤😊😊
Yes...🎉🎉🎉🎉🎉
Also Without sanathana dharma
చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రేమ్ గారూ మీకు ధన్యవాదాలు
ప్రేమ్ గారు థాంక్స్
సార్ నమస్కారము చాలా చాలా మంచి విషయము తెలియజేశారు ధన్యవాదములు సార్ 👌🙏💐🇮🇳
Jay PREM garu Jay Hindu Jay Bharat Jay
Jaisreeram jaimodiji ❤
ప్రపంచం లొ అతి గొప్ప సంప్రదయం సంస్కకృతి ఒక్కటే గొప్పదే అదే సనాతనా హిందూ దర్మం jai సనాతన దర్మం
జై సనాతన ధర్మ..... 🚩🕉️🚩🕉️🚩
జై సనాతన ధర్మం జై హింద్
Jai hind jai shree ram ❤
Excellent , Bharat Global Power
సార్ మన భారతదేశం చాలా పురాతనమైనది... ❣️...🙏🙏🙏
ఇప్పుడు మనం నివసిస్తున్న ఈభూప్రాంతం ఒకప్పటి సముద్రప్రాంతము.
ఇప్పుడున్న సముద్రం ఒకప్పటి భూప్రాంతము.
ప్రేమ్ మంచి విశ్లేషణ మరియు ఆలోచన. నేను తరచుగా రామాయణం మరియు మహాభారతం గురించి ఆలోచిస్తున్నాను. మన సనాతన్ వారసత్వం యొక్క టైమ్‌లెస్ గాథలో ఇవి 2 అత్యంత ముఖ్యమైన సంఘటనలు మాత్రమే. ఈ 2 గురించి మనకు తెలుసు ఎందుకంటే వారు తీసుకువచ్చిన సంఘటనల గొప్పతనం వల్ల మాత్రమే. కానీ, ఇది కాలానికి తిరిగి వెళుతుంది. సనాతని హిందువుగా గర్వపడుతున్నాను
Mr.PREM JI GARU 🙏 THANKS
Yes..... Superb
Good information
thanks
100% Sure Premgaaru.
Thank you mr.prem for bringing such an informative decades back news about my Bharat...Thank you so much...
నేను ఇప్పుడే గూగుల్ లో Urenus, Neptune, pluto గ్రహాలు గురించి చూస్తే కేవలం 1600 సంవత్సరాల క్రితం వాటిని సైంటిస్ట్ లు కనుగొన్నారు అని, కానీ వేదావ్యాసులు వారు మహాభారతంలో 5000 సంవత్సరాలక్రితమే వ్రాసినారు అని చూసినాను,దీనిని బట్టి మన దేశం సంస్కృతి, సైన్స్ అంటే ఏమిటో విజ్నులు తెలిసికోగలరు 🙏
Sir l Like you and your valuable Informations God bless you always with good health wealth supreme position through out your Beautiful smiling Life ShatayushmanBhava Jayeebhava
జై హింద్ జై భారత్🙏
Hare krishna
వివేకానందుల వారు ఎప్పుడో చేప్పారు science అభివృద్ధి చెందుతున్నాకొద్ది (#సనాతనధర్మం /హి\ఇందూమతం)యోక్క గొప్పతనం ముందు #(ఇతర మతాలు పింగాణీ కప్పులలా అన్ని కూడా వాటి ప్రభావాన్ని కోల్పోయి పగిలి నశించి పోతాయి) అని 🙏
సనాతన హైదవ ధర్మం ❤
Yes...👌👌👌🙏🙏🙏
Hindhu matham lo caste vunantha varaku no1 kaledhu,kadhu🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Yes Swamy Vivekananda told this.Tq for reminding 😊🙏
@@FlyingbirdsITALYసార్ రిజర్వేషన్ లు ఉన్నంతకాలం.మేము దళితులుమ అంటూ బీద ఏడుపులు ఏడుస్తారో అప్పడివరకు మనదేశంలో కుల పిచ్చి పోదు పోనివ్వరు. ప్రేమకి..పెళ్లికి .ఫ్రేండషిప్‌కు అడ్డు లేని కులం .ఒక్క రాజకీయ పరంగానే వినిపిస్తోంది.
Excellent good information thank you prem garu ❤❤❤
ఇంత మంచి నాగరికత లు విలసిల్లిన భారత దేశం లోని నాగరికత లను విమర్శిస్తు కొంతమంది అధునాతన సామిజికవేత్తలు జీవశాస్త్రవేత్తల ముసుగులో భారత దేశ నాగరికతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాలి
Nice 👍 info sir 4m u
Very good video Prem garu
Jai SriRama
Pawan Kalyan సనాతన. ధర్మం గురించి వీడియో చేయండి
Meekenduku
😂😂😢😅Big Joke 🤣😭
నోరు ముయ్యరా
Please explain sanathana dharmam
Thank you prem garu naaku cliranch ichharu
అందుకే అండి, ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు, పూర్వీకులకు, పిండ ప్రదానం, మనదేశంలో, ఇప్పటికీ పాటిస్తున్నారు, ఆ మహాలయ అమావాస్య రోజు పూర్వీకులు మనవారు పెద్ద ఎత్తున నీటిలో మునిగి చనిపోయారు, అది కుమారి ఖండమే.
God bless you ❤
Premji, please make a video on roop kanwar,sati of 1987 from Rajasthan!
Samudram lo teesina original photos pettandi. Grafic photos vaddu
Namaskaram Prem Garu
Good morning.
Good information.
Tamil l language correlates and gives information about the races of ancient Indian races . The words of Tamil language can be noticed in many races (Tribes ).Language and geographical diversity are key elements to trace the connectivity to komarikandam eople.
What I stress is that Aadivaases (. Lived in ancient India) belong to this ancient India.
Thank you sir.
మంచి వార్త
నిజం
Swamiya saranam Ayyappa
Jai Sri Ram
నమస్తే అండి పురాణాల ప్రకారం త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు, ద్వాపర యుగం ఎంత కాలం, దాని వైభవం ఏంటి దానిమీద మీరు ఓ వీడియో చేయండి...
చాలా video's ఉన్నాయి youtubes లో చూడు bro
Lifeoram channel chudandi bro
Prati 6000 samvatsaraalaki yugam complete avutundi so Anni yugaalu 6k yrs ye according to science every 24yrs ki okasaari oka tym circle complete avutundi
@@BUBBLY-ms6hj బాబు కలియుగమే నాలుగు లక్షల 30 వేల సంవత్సరాలు
much to explore...friends
Jaishreeram
Manimekhala shilappadikaaram తెలుగు వెర్షన్ పేర్లు చెప్పండి
బకింగ్ హోంకెనాల్ గురించి ఒక వీడియో చేయగలరు
Prem garu me video 1.25x chustham daily
❤
Kumarikandam kadha sir👍
Indus valley civilization ❤
🙏🙏🙏🙏🙏
👏🚩🕉️
Jai sri ram
🙏🚩🙏
అందుకే మన దేశం పెద్దలు అందరూ ఒకటే అని చెప్పారు అండ్ ఒక సైకిల్, లైట్ ఫ్యాన్, మోటార్ తయారు చేశారు మరి. చాలా గొప్పవారండి మన రాజులు ఆలయ పెద్దలు. కులాలను కనిపెట్టారు 🙃.
@@HaariSesh ఈ దేశంలో దేవాలయాలు అంటే నీ ఇంటి దగ్గర కట్టిన గుడులు, మసీదులు, చర్చిలు కాదు ఒక్కొక్క పురాతన దేవాలయం నిర్మాణం గురించి ఇప్పటికి నీవు అనుకొన్న సైంటిస్ట్స్ ఎన్ని రకాల పరిశోధనలు చేసినా కనిపెట్టలేక పోతున్నారు, అంతెందుకు ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఎక్కడ ఉండేదో తెలిసికో 😄😄😄😄😄
Hi sir
🇮🇳🕉️🙏🤔😯👍
This theory is against Continental drift...
🙏
హాయ్ అండి ప్రేమ గారు. మన దేశం చాలా సాధించింది అంటారు కదా మరి బయట దేశాలలో భారత దేశంలో ఉన్న మన ఎంబీసీలు ఎందుకు సరిగా పనిచేయట్లేదు. మనకన్నా చిన్న దేశమైన పిలిపిన్స్ ఎంబిసిలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మన ఎంబీసీ సరిగా లేక మన ఇండియా మనసులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని గురించి. మీరు దాని గురించి మాట్లాడగలుగుతారా. ఎందుకు మన ఎంబీసీ సరిగా పనిచేయట్లేదు మన వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు. మన తెలుగు వాళ్ళని ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చంపేసిన అడిగేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు
ఏం జరిగింది ?
కాంగ్రెస్ పార్టీ చేసిన 70 ఏళ్ల తప్పులను సరి చేయాలంటే ఇంకో 70 ఏళ్లు పడుతోంది bro బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది
బాబూ ఫిలిప్పైన్స్ జనాభా ఎంత? భారతదేశ జనాభా ఎంత? ప్రపంచంలో 198 దేశాల జనాభాలో చైనా,ఇండియా జనాభా మూడో వంతు. అప్పుడు 196 దేశాల జనాభా 450 నుండి 500 కోట్లు. అంటే లెక్క వేస్కో.
మన భారతీయులంతా పరమ దరిద్రులు ఇంకొకరు ఉండరు. ఇక్కడే ప్రభుత్వ విభాగాల్లో సరిగా పనిచేయరు. విదేశాలలో అయితే వీళ్ళని వీళ్లు దైవాంశ సంభూతులు అని అనుకుంటారు. పరమ నీచులు. ఏమాత్రం గట్స్ లేని వేస్ట్ ఫెలోస్
ఇప్పుడిప్పుడే మార్పు వచ్చింది కాంగ్రెస్ హయాంలో ఉన్న వారు ఇప్పటికీ తిష్ట వేశారు
Avunu Prem garu, Chennai lo Archeological Museum lo Rendu rallu kotti nippu ni kanipettina stones akkada Tamilnadu lo unnay. Ante manishi evolve ayyindi ikkade aney oka theory kuda undi. Meeru Okasari research chesi video cheyyandi Prem garu.
⚘️🕉⚘️🚩🙏
ఈ భూమి ఎన్నోసార్లు ప్రళయాన్ని ఎదుర్కొంది ఆ పరిణామం లో జరిగిన మార్పులు మనం పురాణాలూ వింటే తెలుస్తాయి ఎన్నో కోట్ల సంవత్సరాలనుండి జరుగుతూనే vundi
Kumari kandam ఎందుకో చాలా నమ్మలేని దానిలాగే ఉన్న వార్త!!!!!
Anduke edarulu patchabadutunnayemo sir.
Sir charitranu nammala,eyes to choosedi nammala,anta ayomayaga vundiga.
🚩🇳🇪🙏
Kangaroo ❤❤❤
ప్రేమ్ గారు మీరు మీరు ఆ సామ్రాజ్యాలకు వెళ్ళి అక్కడ video live చేసి చూపించండి Sir.
భారతదేశం తూర్పు పశ్చిమ భూములతోసహా అఖండ భూమండలంగా ఉన్నప్పుడు అన్నిరకాల జీవులు కలగాపులగంగా తిరుగుతుండేవి. ద్వాపర, కలియుగ సంధిలో వచ్చిన భూకంపాలు, ఉప్పెనలు, ఉత్పాతాలు మూలంగా రహదారులు నశించి, కొత్త సముద్రాలు, మైదానాలు ఏర్పడి, ఖండాలు ఏర్పడటంతో ఎక్కడికక్కడ జీవరాశుల మనుషుల రాకపోకలు నిలిచిపోయాయి. నిజానికి ఆయా ప్రాంతాల వాతావరణాన్ని అనుసరించి చెట్లు జీవరాశులు తమ మనుగడ సాగిస్తాయి. ఇటీవల విదేశాలనుండి చిరుతపులలను ఇండియాకి తెచ్చి అభయారణ్యాలలో ఉంచినప్పుడు కొన్ని అనారోగ్యాలతో మరణించటం గమనార్హం.
Bharath kings accommodated the Kumarin people in every village as panchamas.
ప్రేమ్ గారు, నేను ఈ మధ్య రష్యా లో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకోవచ్చు అని విన్నాను. వీటి వివరా లతో ఒక వీడియో చెయ్యగలరు
Am kaladhar 5377
Mana Bharatha desha charithra kevalam , padhnaalugh vaela charithra kaadhu ......antha kante ekkuva ...konni lakshala samvathsaraala charìthra kaligi undhi ..... prem garu
Jay Sri ram ji Jay Hanuman Ji Jay Modi ji Jay yogi ji Jay Pawan Kalyan ji
ప్రేమ్ గారు చాలా మంచి విషయాన్ని అందించారు. కానీ ఒక ముఖ్యమైన విషయం శ్రీలంక రావణాసురుడి లంకని రామాయణం తెలియజేయడం లేదు. మనలో కొందరు అతి తెలివి నిపుణులు దాన్ని రావణాసురుడి లంక గా భావిస్తున్నారు. రామాయణంలో చెప్పబడిన లంకా నగరం యొక్క కొలతలకి, శ్రీలంకలో చెప్పబడిన కొలతల కి ఏమాత్రం పొంతన లేదు.
ఇకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వచ్చి మీరు చెప్పినవన్నీ సాక్షాలు చూపించు 14 వేల ఏళ్ళ క్రితమే గొప్ప నాగరికత ఇక్కడ ఉండేది అని చెప్పినా కూడా, మన దేశంలో ఉన్న రాహుల్ గాంధీ మరియు ఇతర ద్రోహులు బ్రిటిష్ వాళ్ళది చీకడానికి మాత్రమే సిద్ధంగా ఉండి అటువంటిది నమ్మకండి, అన్ని మనకి బ్రిటిష్ వాడే నేర్పాడు అనబోతున్నారు. అలాగే హేతువాదులు గా చెప్పుకునే నీచులు అందరూ బ్రిటిష్ వాడే నేర్పాడు అమెరికా వాడే నేర్పాడు అంటూ ఇక్కడ సాక్షాలను మాయం చేయాలని చూస్తారు. వాళ్ళ కాళ్లు పుచ్చుకుని మీరు ఇవన్నీ చెప్పకండి మేము వెధవలము అయిపోతాం అంటారు. ఎందుకంటే ఈ పురాణాలన్నీ కల్పితాలని వాళ్ళు మాట్లాడుతూ ఉండటం వల్ల ఆ నీచులు ఎంత అబద్ధాలు చెబుతున్నారో అందరికీ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ల కాళ్లు పుచ్చుకుని సాక్షాలు చూపించద్దని పంపించేస్తారు.
నేను ఈ లిమూరు అనే పిల్లి జాతి జీవిని తిరుమల లో చూసాను...
Aeydhuku sir lag
Hello Prem garu, mari pangia theory valla land divide ayindhi kada , ala animals kuda land base chesukoni divide avthay kada...... Mari Kumari kandam untey pangia theory thappu antara ...
సారు రామాయణం ఉద్దం తరువాత రమూరు అందరూ అయోధ్యకు తిరిగి వచ్చేరు గాని ఆ వానర సైనము వాళ్ళు చాలా రోజుల సుఖ జీవనం అంటే బార్యలూతో సహజీవనం చేయలేదు అందుకని వాళ్ళు అక్కడనే ఉండిపోయే ఆ రాక్ష స స్త్రీలు తో సహజీవనం చేసి వాళ్ళ సంతతి అంటే తండ్రి పోలికలు అంటే తెల్ల వాళ్ళు (యురోపియన్) తల్లి పోలికలు వచ్చినవాళ్ళు ఆఫ్రికాన్స్ ఎవ్వరైనా ఇది దృష్టిలో ఉంచుకొని చూస్తే మీకు అర్థమవుతుంది నల్ల జాతి తెల్లజాతి గురుంచి
Chevarakei bhumeimedha manava rakchasulu matramai untaru ,chevarekei abharyanalu , animal's,guttalu ,kondalalu next bhaveitaralaku kanapadavau
Sir Anaconda snakes South America lo Amazon River nd deep forests lo vuntai Africa lo vubdavu
Time annitini maarustundi evi permanent kaavu
Map lo kumari kandham water surface nundi entha lothu unnadhanni batti choosthe ippudu unna theera prantham kante chala ekkuva undedhi. Ekkuva bhoobhagam undedhi. For example Dharaka lanti enno nagaralu choosevallam. Dhanni batti ippudu kante mundhe boommidha jeevarasulu ekkuva sankyalo undevi ani artham avthundha?
AP LADDU Matter Gurinchi Video Chayandi Sir....
లెమురియ kandam 108 states oka రాత్రిలో నీటిలో munigipovindi
@Jaisriram-gg1xy
2 days ago
జై సనాతన ధర్మం జై హింద్
Embassy na
Sir meerruu bottuu patukoora
😢
🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍❤️💯
Iran,Grece,China,Egipt......oldest, ❤
1800yr lo Iran akhanda Bharat lo bhagamga undedi oldest Ela ayyindi
Firstly read Vedas... Grab the ,knowledge ,and grab the meaning of it..
Ravanas kingdom drowned by parvathi matha
Turkey లో 12-20,000 years back civilization వుందనంటున్నారు
ప్రేమ్ గారు సృష్టి రహస్యం తెలుసు కోలేరు, ఇది చిన్న పిల్లలు ఆడుకునే బల్ల ఆట లాగా ఉంది అది మునిగి ఇది తేలింది, తరువాత ఇది మునిగి అది తేలుతుంది లాగ ఉంది, మరి ఎన్ని సవంత్సరాలుకు ఒక సారి ఈ నీరు అటు ఇటు మారుతుంది బూమి అలా మారుతూ ఉంటుందా అనిపిస్తుంది.
100 % carroct bro
6000 yrs ki okasaari ee vishayam Giza pyramid meeda kuda raasi untundi
దొంగ బ్రిటిష్ వాళ్లు తురక కాంగ్రెస్ కలసి చేసిన అతి పెద్ద కుట్ర ఏమిటి అంటే చరిత్ర గురించి తప్పుడు రాతలు పుస్తకాల్లో రాయించి మన చేత చదివించారు, మనం అదే నిజం అని నమ్మాము ఇది చాలా బాధాకరం. ప్రేమ్ గారు మీరు చాలా మంచి విషయాలు విపులంగా చెపుతున్నందుకు ధన్యవాదములు.
కుమారి ఖండం కాదు కౌమార ఖండం.
ఎందు కంటే ఈ బుభాగం ఆఫ్రికా నుంచి మూవ్ అయ్యిందిరా తిక్కల్
Kalamu anantum 14velu kadu 14lakshala natlivi kuda bayata padatavi.eppudaina kani.