భారత్ నుండి మాయమైన భూభాగం | Disappeared land mass from indian continent!
HTML-код
- Опубликовано: 30 окт 2024
- Disappeared land mass from indian continent! : must watch this video to know latest telugu trending news analysis live updates subscribe our prem talks channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #premtalks
వేతకాలే గానీ సముద్ర గర్భంలో అంతులేని సంపద వుండే అవకాశం ఉంది
ప్రేమ్ గారికి అర్జెంట్ గా ఒక డాక్టరేట్ ఇవ్వాలి. ఈయన రీసెర్చ్ చాలా గొప్పది. నిజంగా చాలా సంతోషం. జయహో భారత్.
మిత్రమా ప్రేమ్ గారు చెప్పే విషయాలూ అన్ని ఇంటర్నెట్ లో వున్నావ్.
నెట్ లో మరియు ఇంకొన్ని యూట్యూబ్ వీడియోల్లో వచ్చే విషయాలనే తన ఆలోచన విధానానికి అనుగుణంగా కంటెంట్ తయారు చేసి చెప్తారు అంతే..
Brother praveen mohan janakiram Prem mugguriki ivvali
Prem హిందు వ్యతిరేకి అని అందుకే అనేది. రహస్య ఎజెండా నెమ్మదిగా హిందువులలో ఎక్కిస్తారు.
@@Almighty_Shiv aaaaaa
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Aa......Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
ఇదో...అద్బుతం...ప్రేమ్ గారు..మనదేశ నాగరి కత..సంపద తిరుగు లేనిది..
తొవ్వే కొద్ది... అద్భుతాలే బయటికి వస్తున్నాయి..మీ వివరణ...విశ్లేషణ...అంతకు మించి మీ పరిశోధన..ఆహా...
రోజు కొక్క కొత్త వరవడితో సాగుతున్నది..సాగుతున్న ఈ మీ ప్రయాణంలో... మీరు తీసుకుంటున్న..లేదా పడుతున్నా శ్రమ..తగిన ఫలితం తప్పక మీకు దొరుకుతుంది..శుభాభినందనలు...మీకు
అన్నయ్య ప్రపంచ నాగరికత దక్షిణ భారత్ తో మొదలైంది. 🥳ఇది యావత్ భారతావని గర్వించదగ్గ విషయం.🥳
0:49 trivistapamu
@@rayalaraghukishoreha Hindu Desham 🎉🎉🎉
దక్షిణ ఉత్తరం కాదు భారతదేశంలోనే నాగరికత మొదలైంది ఉత్తరంలో కాశ్యప మహర్షి దక్షిణంలో అగస్త్య మహర్షి నాగరికతను నేర్పారు
ప్రేమ్ అన్న మీ ముందు ఎవరైనా బలాదూర్. ఎందుకంటే మీరు మీ విశ్లేషణ అలాంటిది. కాబట్టి భారత్ లో ఉన్న పురస్కారాలు అన్ని మీకు ఇచ్చిన కూడా తక్కువే. మీకు ఈ భూమండలం లో ప్రతీ విషయం మీద అనుభవం ఉంది. మీ వీడియో లు రోజూ చూస్తూనే ఉంటాను. జైహింద్.
Daru pk😊
జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్
గుడ్ జాబ్. జై హింద్
మీరు చెబుతుంటే నా దేశం ఎంత గొప్పదో నేను ఇక్కడ పుట్టినందుకు ధన్య జీవిని
జై భారత్ జై హింద్
Super 👏👏👏👌👍 Jai shree Ram 🚩🚩🚩🔱🔱🏹🏹🙏🙏
Very good information given to Indian People. It's true . Thank you sir.
Sir , thank you sooo much nenu eppati varaku e Kumari kandam gurinchi vinaledu aasalu .,.... Excited while listening give more information abt it sir 🎉🎉🎉🎉
ప్రేమ్ గారు ఈ విషయం వింటుంటేనే మనసంతా సంతోషంగా ఉన్నది
వెరీ ఇంట్రెస్టింగ్ చాలా మంచి విశ్లేషణ . అఖండ భారత్ తప్పకుండా వస్తుంది.
Prem హిందు వ్యతిరేకి అని అందుకే అనేది. రహస్య ఎజెండా నెమ్మదిగా హిందువులలో ఎక్కిస్తారు.
మీ రీసెర్చ్ కి,మీ మేధస్సుకు,మీ వివరణకు నా ప్రణామములు.....జయహో అఖండ భారత్
Hatsaf prem GARU Miru manchi video chesaru.thankyou
thanku sir మంచి information ఇస్తున్నారు
Good investigation 👍
చాలా great andi meru
నువ్వు చెప్పిన లెక్క ప్రకారం చూస్కుంటే ఆ టైమ్ కి మన భారత దేశం ఆఫ్రికా కలిసి ఉండేవి... గమనించ గలరు ప్రేమ్ గారు
కుమారీ ఖండం అనే ఖండం ఉండే అవకాశం లేదు, ఎందుకంటె అప్పటి ప్రాంతంలోని సముద్రజాలాలు ఎక్కడకి పోయుంటాయ్?🤔
భూమి లో ఖండాలు విడిపోయి చెరో వైపుకీ కదుల్తు డీ కొనడం తో హిమాలయా లు, ఎర్ర సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, వంటివి ఏర్పడ్డాయి, భౌగోళిక పటం చూడండీ అందరూ,
ఓకే ప్లేస్ నుండీ విడిపోయి ఒక మన అందరికి సాంస్కృతిక సారూప్యతలు ఉంటాయ్, అందులో ఆశ్చర్య పడాల్సిన అవసరం ఏమున్నది? ఉదా: ఇండియా ఆస్ట్రేలియా , భారతదేశం ఆఫ్రికా ,
తరువాత తరువాత రాజుల రాజ్యం చేసే సందర్భం లో వ్యాపారుల ద్వార సంస్కృతి విస్తరించి ఉండొచ్చుగా? 🤔
ఒరిస్సా బాలు పాండిచ్చేరి దగ్గర సముద్రంలోనే వెతికించాడా? హిందూ మహాసముద్రం మధ్యలో ఎందుకు వెతికించలేదు?🤔
ఎవడో రాసుకున్న కుమారీ ఖండం కథ ని నిజముగా చూపించాలని చూస్తున్నారు, స్టోరీ రియల్ స్టోరీ ఐతే బావుంటుంది,🤗
Kumari kandam gurinchina informations chala interestinga undi🙏🙏
Super🎉
Jai hind Jai bharat
Super information n excellent work. 👏👏👌👌
Thank you so much 🙂
Jai sreeram🙏🙏🙏
Very good information, thanks
Very interesting and exciting information sir. Jai hind 🎉🎉
Thanks a lot
కుమరి ఖండం కన్యాకుమారి పేరును పోలి ఉన్న ఖండం అఖండ భారత్.🥳 బాబోయ్ ఎంత పెద్దదో.😱🇮🇳. అక్కడ ఎన్ని నాచురల్ రిసోర్స్ మినరల్స్ దాగి ఉన్నాయో.🥳🥳🥳🇮🇳.
అలా అనుకుంటే భాష అనేది అన్ని ప్రదేశాలకు విస్తరించి ఉండవచ్ఛుగా
భారతదేశంను అనేక మంది ప్రపంచ యాత్రీకులు దర్శించడం జరిగింది
Jai kumari kandam Jai Bharat Jai Hind 🙏🙏🙏🙏
❤జై మోడీ
Very good program
JAI SRI RAM ⛳️
ప్రెంగారు పూర్వం భారత్ దేశం నింట ఆఫ్రికా ఖండం వరకు కాలినడకన పోయి వొచ్చే వారని ఎక్కడో చదివాము.......
JAY SREE RAM JAY SHREE RAM GOOD VERRY NICE SUPPER SIR. 🙏🙏🙏🌷🌷🌷❤❤❤
Thanks univers
.భారత స్పేస్ రీసెర్చ్ సెంటర్ ISRO ఎందుకు శాటిలైట్ ద్వారా ఇపుడు మునిగి పోయిఉన్న కుమారి ఖండం ను ఎందుకు కని పెట్టుట లేదు
Adi ledu sir,kaliyugam adarma palanalo adi vundademo
Excellent research team sir your team
ప్రేమ గారు నమస్తే
ప్రాచీన ఆచార్య వెనిగర్ పండితుడు ,ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం ,ఖండాలను దగ్గర దగ్గరగా గొర్రె పిల్ల దాటే విధంగా ఉండేటివి కానీ భూ బ్రమణము కోట్ల సంవత్సరాల భూభ్రమణం కారణంగా ఖండాంతరాల దూరం పెరిగింది.
సముద్రం కాలగర్భంలో ముందుకు రావడం వెనకకు పోవడం సర్వ సామాన్యము .ఉదాహరణకు
మన రాష్ట్రంలోని భట్టిప్రోలు జగ్గయ్యపేట ఘంటసాల వంటి ప్రాంతాలు ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన నౌకాశ్రయాలు. కానీ నేడు అవి సముద్రానికి చాలా దూరంలో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి భౌద్ధ రామాలు సాక్ష్యం. నెల్లూరు పట్టణానికి దగ్గరలో ఉన్న మైపాడు తీరం ఎందుకంటే ఇప్పుడు దూరం పెరిగింది . వాస్తవానికి గత ప్రభుత్వాలు సముద్ర గర్భ పట్టణాల దృష్టి సారించలేదు. ఉదాహరణకు రామసేతు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు రామసేతు కు మతం రంగు పూసి వినోదం చూస్తున్నారు ఈ రామ సేతు పరిశీలన మనకు సముద్ర గర్భ పట్టణాలకు పరిశీలన అన్న అంశం మొదటి మెట్టు అవుతుంది.
జై భారత్ జైహింద్
💥🔥💥 కుమారిఖండం 💯✅
మాయాసురుడు పేరుమీధే మాయన్ నాగరికత అనేపేరు వచ్చింది‼️
ఆర్యులు అంటే ఇరానియన్లు‼️వాళ్ల దేశంలో కొంతమందికి ఆర్య అనే నామముఉండె... అసురులకు అసిరియా అనే దేశముఉండె... కన్యాకుమారి కుమారిఖండంకి ఉత్తరము ఉంధి‼️
ఆర్యులు నుండీ ఆచార్యులు‼️ అంటే అప్పుడు అఖండ భారతం ఉండె‼️
Aryans vallu indus river daggara unde vallu. Iran vallu kadhu.
Aryans vallu Eppudu north india lo settle ayyaru.
South Indians are Dravidians.
ఆర్యులు ఇరానియన్లు కాదు, ఆర్యులు స్వచ్ఛమైన స్థానిక భారతీయులు, మహాభారత యుద్ధం తర్వాత కొంతమంది మధ్య ఆసియాకు వెళ్ళాను,అక్కడ వల్లని పెళ్లి చేసుకుంటారు కాబట్టీ వాళ్ళు తెల్లగా ఉంటారు, మహాభారత యుద్ధం తరువాత భారత్ లో తీవ్రమైన కరువు వచ్చింది, మధ్య ఆసియా కి వెళ్ళిన భారతీయులు
కొన్ని సంవత్సరాలు తరువాత తిరిగి ఇండియాకి వచ్చారు.
ఆర్యులు ఇరానియన్లు కాదు, ఆర్యులు మరియు ద్రావిడులు ఇద్దరూ హిందువులే
@@Hyderabadmemthat’s fake story created by British to divide Hindus
Superb Prem Garu
గుడ్ అనాలసిస్ సార్
Super matter 👌👏
🙏🙏🙏👌💯%గ్రేట్ సార్
Jay PREM garu Jay Hindu Jay Bharat Jay Sriram
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT GREAT GREAT INFORMATION GIVEN BY USA 🇺🇸
Punyaboomi nadhesam namo namami
What you said is 100% true. In near future it will be proven .🙏.
Very Interesting
Glad you think so!
Jai hind
Jai hind
Jai hind
Sir meru annadi correct, nenu bigo app(china app epudu tesesaru, indian govt ban chesrau) lo vere contry valatho mataladinapudu aa words Sanskrit ki dagaraga Russian language, Indonesia language, combodia and Vietnam, newziland, south Africa Tamil language ki dagaraga vunattu anipinchai, enka spastamga chepali anti boomadhya reka kinda vunna countrys ki south indian language ki dagaraga, paina vunna countrys Sanskrit and Hindi ki dagaraga anipinchaye.
Jai Bharath
Good information
So nice of you
Jaiho prem gaaru
Really great research
Jai భారత్ మాతాకీ
Jai modi Jai BHARAT 🇮🇳💯💯
Super
Thrilling!
Ramtha master కూడా మెమోరియల్ సే( ఆయన తన వైట్ బుక్ లో చెప్తాడు మెమోరియల్ అండ్ అట్లే సిన్స్) నీటి ప్రవాహం వచ్చి వాళ్లు ఉంటున్న భూభాగం మొత్తం మునిగిపోతుంది అప్పుడు వాళ్లు వలస వెళ్తారు
100% Sure Premgaaru.
సార్ ప్రపంచమంతా ఒక్క టే ఖడం మనుష్యులు విడగొట్టి బ్రతుకుతూ వున్నారు అంతే
కుమరి ఖండం ఇప్పటికి సముద్ర గర్భంలో విభీషణుడు రాక్షసులను పాలిస్తున్న కాంచన లంక అయ్యుండొచ్చూ పైగా బంగారంతో నిర్మించారు అంటున్నారు. రామాసేతు కట్టిన వారధితో కాస్త భూభాగం వారధి కేకుకి కుచ్చ్చిన టేబుల్ స్పూన్ లా అలాగే ఉండిపోయింది, మిగిలిన భూభాగం రాముడి వరం వలన సముద్ర గర్భంలో విభీషణుడు కాంచన లంకలో రాక్షసులను పాలిస్తున్నాడు
జై శ్రీరామ్ 🚩🚩🚩
PERM TV NEWS GOOD SUPER
Sir
మన భూభాగం మరల మనం స్వాదీన పర్చుకోవాలి
💯 nijam Kumari kAdam Akanda Bharatam👌✊
Jai shree ram ❤❤❤
Pream garu, Lakkisha Banjara paina oka video cheyandi sir.
New information sir. Tq
Welcome
Premji please make a video on sati sahagamanam practice in rajastan,m.p and west bengal
Jai hind jai bhRat
It's very interesting
Exlent sir.. good Explanation..Jai Bharath..✊✊
Super sir..🎉
Jaisreeram jaimodiji ❤
Superb Sir
🙏🙏🙏
👌👌👌❤
Meerugreatsir
Super Anna 🙏🙏🙏🙏🙏
Bhashalannitiki sanskritam Amma lantidi ATI puraatanamyna bhasha only sanskrutam
🙏🏻jaisriramyage70years,meruchepnews,veerynice,studentgateluskonanusir,thankyoupreamgru,👍🙏🏻❤️
Prem garu aryans anedi british vallu puttinchina theory.
Hindi , english lo kuda translate cheyyandi pream garu
Prem. -- SIR,
U....R. ..Correct.....💯%.....👍...🌹🌹🌹
మహాభారతం రామాయణం లో లేని కుమారి ఖండం కొత్తగా ఉంది
thanks for valuble inormation
Keep watching
Baga length yekkuvaipothundi
ఇది నిజం ప్రేమ్
Jai sriram
appudappudu mati pogodutuntaru sir meeru ... kotta kotta vishayalau cheppi... kotta kottaga undi ee vishayam
బైబిల్ ఇలా చెప్తోంది!
ఆదికాండము 11:1
భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
And the whole earth was of one language, and of one speech.
ఆదికాండము 11:8
ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను
ఆదికాండము 11:9
అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
Super 💯
Thanks 🔥
సార్ చైనా నుంచి వస్తార బంగ్లాదేశ్ నుంచి వస్తార లేక పాకిస్థాన్ నేపాల్ నుండి ఆ ఏ దేశం నుంచి వస్తారు సార్
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
good
Thanks PrameGaru
Article Link ?
Samudra water peruguthunte avi ela byta paduthae
S💯👍
Pusthakam peru yenti