EVM ఎపిసోడ్‌లో జగన్ మౌనం వెనుక రహస్యం | YS Jagan Silence On EVM Tampering Issue | Journalist YNR

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • EVM ఎపిసోడ్‌లో జగన్ మౌనం వెనుక రహస్యం | YS Jagan Silence On EVM Tampering Issue | Journalist YNR
    #evmtampering #ysjagan #journalistynr #balinenisrinivasareddy #chandrasekhar #electioncommission #ongole #EVMVerification #chandrababu #pawankalyan #ynranalysis #analysis #appolitics #apnews

Комментарии • 415

  • @subhamaala3301
    @subhamaala3301 17 дней назад +185

    హైకోర్టు ఒక ప్లానింగ్ ప్రకారం తీర్పుని రిజర్వ్ చేసింది అంటే.. తీర్పు రావడానికి లేట్ చేసి బాబు గాడికి గిఫ్ట్ ఇవ్వొచ్చు.. తీర్పు అనుకూలంగా రాకపోవచ్చు

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 17 дней назад +23

      టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి EVM సర్కార్ కు అనుకూలంగా తీర్పులు యిచ్చే న్యాయ మూర్తుల కుటుంబ సభ్యులను కోరినంత నల్ల ధనం విదేశీ ఖాతాల్లో జమ చేస్తున్నారు నారా చంద్రబాబు నారా లోకేష్ నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి విడతల వారీగా విదేశీ టూర్లు వెళుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారుల కుటుంబ సభ్యుల విదేశీ ఖాతాల్లో జమ చేసి నట్లు. డబ్బు అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఎవరికి చేదు నీతి నిజాయితీ నైతిక విలువలు న్యాయం ధర్మం పాపం పుణ్యం పట్టని జాతి కమ్మ జాతీ ఆ కమ్మ జాతి యిచ్చే నల్ల ధనం అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కోసం దేనికైనా సిద్దం అయ్యారు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వారు సుప్రీమ్ కోర్టు హైకోర్టు న్యాయ మూర్తులు కొందరు .

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 17 дней назад +8

      Order will be given to approach ELECTION TRIBUNAL.
      There ends the matter.

    • @user-yj5zw7ei5b
      @user-yj5zw7ei5b 17 дней назад

      Ssss

    • @user-yj5zw7ei5b
      @user-yj5zw7ei5b 17 дней назад +3

      May be you are right

    • @vinodp6250
      @vinodp6250 17 дней назад +1

      Anduke A B C D lu oka line lo ochchina vaallu desam odili dengesthunnaaru😔

  • @Mbshaik1234
    @Mbshaik1234 17 дней назад +149

    ఎలక్షన్స్ అయిపోయాయి, వాళ్ళు రూలింగ్ చేస్తున్నారు, మొత్తం వ్యవస్థలు బీజేపీ చేతిలో ఉన్నాయి వెళ్లిన use ఉండదు, టీడీపీ కూడా main పిల్లర్ గా ఉండి బీజేపీని కనీసం ఏమి రాష్ట్రానికి తేలేకపోతుంది, మరి రాహుల్ గాంధీ ఎందుకు court కి వెళ్లడం లేదు, మన జగన్ ఎంత వాళ్ళకి, మంచిగా ఉంటే 2029 లో చూసుకుందాం, ఒక party ని నమ్ముకుని లక్షల మంది ఉన్నారు, తొందరపడితే అందరి lifs spoil అవుతాయి, జగన్ చాలా జాగ్రత్తగా step వేస్తారు, భయపడే వాడు ఐతే waqf bill అంగీకరించలేదు టీడీపీ ఒప్పుకుంది ఇక్కడ evaru భయపడుతున్నారు thnk చేయండి

  • @nuthanakalwamadhanmohanred2183
    @nuthanakalwamadhanmohanred2183 17 дней назад +87

    అవును సార్ ఈవీఎం లు ద్వారా మోసం జరిగింది ఇది ప్రజలందరకి తెలిసిన విషయం, కానీ ఈసీ స్పందించాలి

    • @prasanthgoda1034
      @prasanthgoda1034 17 дней назад +5

      ఈసి యే కారణం

    • @BabubabuBabu-vq9lc
      @BabubabuBabu-vq9lc 15 дней назад

      Pp0pp00p0p0ppp00p0p09ppppppp00 op000 bbye😅❤​@@prasanthgoda1034

    • @jmrth
      @jmrth 14 дней назад

      Ec నేగా చేసింది

  • @lbraju2989
    @lbraju2989 17 дней назад +67

    ఖచ్చితంగా ఖచ్చితంగా మోసం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా మోసం జరిగింది

  • @addekamnagaraju3078
    @addekamnagaraju3078 17 дней назад +40

    సార్ జగన్ చాలా తెలివైన మనిషి చాలా ఆలోచన వున్నా వేక్తి ఇండియా మొత్తం జరిగింది రాహుల్ గాంధీ గారికి జరగలేదా అయన ఎందుకు మౌనంగా వున్నారు వెయిట్ &సి

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 17 дней назад +109

    జగన్ గారి మౌనం వెనుక ఏదో చాలా బలమైన కారణమే వున్నది.

    • @india5957
      @india5957 17 дней назад +2

      జగన్ జైలు కు కానీ ,,,😎బాబు చెప్పి నట్లు పాతిపెట్టి కాంక్రీటు వేస్తారు,,, వాస్తవం🙏

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df 17 дней назад +6

      ​@@india5957bolli babu ni narakaaniki pamputharu

    • @SLWCSWFH
      @SLWCSWFH 17 дней назад

      Maryadha isthe baguntundhi. Memu kuda CBN chavali ani korukovachu. Kani samskharam addosthondhi.
      Dash musukoni oka moolana padi undandi ​@@india5957.
      EVM tho rule chesthunnaru. Me brathukulu. Thuuuuu

    • @SLWCSWFH
      @SLWCSWFH 17 дней назад +5

      ​@@BhavaniS-zk2dfkachitham ga devudu CBN chesina karmalanu dristilo unchukoni, elanti brathuku isthado, prajalandaru chustharu

    • @kishorethimmapuram6392
      @kishorethimmapuram6392 17 дней назад

      Jailluku pothadu

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 17 дней назад +15

    జగన్ strategic మౌనాన్ని పాటిస్తున్నట్లుగా ఉంది. ఈవీఎం టాంపరింగ్ జరిగిందని బలంగా నమ్ముతున్నారు ప్రజలు.

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 17 дней назад +22

    జగన్ గారు ఆల్రెడీ నిన్న నే అందరి కి వారి,వారి నియోజక వర్గాల్నుంచి పిటిషన్లు వేయమని మెసేజ్ పంపించారు వైఎన్ఆర్ గారు.

  • @madan1412
    @madan1412 17 дней назад +78

    ఇది భారతదేశ పరువు ప్రతిష్టలను సంబంధినది, ఒకవేళ తప్పూ జరిగిన ఎవరు నోరు మెదపలేరు, ప్రపంచములో మన పరువు గంగ పాలు అవ్వడం కాయం

    • @user-ib3sx8kk4y
      @user-ib3sx8kk4y 17 дней назад +4

      Chesaruu Anna adhikaram kosam

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 17 дней назад

      2019 lo na ​@@user-ib3sx8kk4y

    • @Ravirocking88
      @Ravirocking88 17 дней назад +8

      నీతి నాయం లేని చోట పరువూ ప్రతిష్టలు ఎంటి మేడం..

    • @vinodp6250
      @vinodp6250 17 дней назад +1

      Anduke A B C D lu oka line lo ochchina vaallu desam odili dengesthunnaaru😔

  • @battinamallareddy1255
    @battinamallareddy1255 17 дней назад +111

    ఇవన్నీ కాదు సార్ ఆ evm లు మాకు అప్పజెప్పమను దానిని ఎలా మోసం చెయ్యాలో మేము చేసి చూపిస్తాం దానికి ఒప్పుకుందా ఎలక్షన్ కమీషన్

    • @ہہہہہہ-ث6ع
      @ہہہہہہ-ث6ع 17 дней назад

      చేయవచ్చు రోయ్ అనుమతి అడుగు వెబ్సైట్లో

    • @boddurajubabu3147
      @boddurajubabu3147 16 дней назад

      😂

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 17 дней назад +25

    బ్రో జగన్ అంటే ధైర్యం, ధైర్యం అంటే జగన్ అని పబ్లిక్ టాక్, కాబట్టి బయపడకూడదు, cbn నమ్మిచి గొంతు కొస్తాడు జగన్ బ్రో

  • @angelpriya314
    @angelpriya314 17 дней назад +20

    అన్ని వ్యవస్తలు బీజేపీ చేతిలో ఉంటాయి

  • @sankarcreations2497
    @sankarcreations2497 17 дней назад +65

    Good news correct analysis sir జగన్ గారు ఎందుకు సపోర్ట్ చేయలేక పోతున్నారు జనం వున్నారు సై అంటే సై అంటారు

    • @india5957
      @india5957 17 дней назад +3

      Janam జనమ్ పతకాలు ఇస్తే ఇప్పుడే జై బాబు ఆ ంటారు,,, జనం బాధలు జనాలకు వున్నా యి

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 17 дней назад +38

    EC no transperancy, save democracy

  • @satishkumar-wf8kq
    @satishkumar-wf8kq 17 дней назад +11

    175mla నియోజకవర్గాల్లో vv pat slips కౌంటింగ్ చూపేట్టేలా సుప్రీం కోర్ట్ లో కేసులు వెయ్యాలి

  • @nandakumar-gn7db
    @nandakumar-gn7db 17 дней назад +38

    ఐయిందేదో ఐపోయింది...... టాంపరింగ్ నిజమే.... దాంట్లో మాకు కూడా లాభం కలిగింది..... కాబట్టి..... ఇప్పుడు కెలకడం వల్ల మా పార్టీకి, ముఖ్యం గా నాకు (మోడీ (వ్యక్తిగతం) గా నష్టం జరుగుతుంది..నా ప్రతిష్ట నష్టపోతుంది కాబట్టి..... నువ్వు సైలెంట్ గా వుండు..... నీ కేసు లు.. నీ మీదకు రాకుండా నేను చూసుకుంటాను.... చంద్రబాబుని కట్టడి చేస్తాను అని మోడీ చెప్పి ఉంటాడాని..... నా అనుమానం..... అందుకే జగన్ పెద్దగా స్పందించడం లేదు.... కరెక్టో..... కాదో చెప్పండి.....

    • @user-fr3lf9lk8m
      @user-fr3lf9lk8m 17 дней назад +1

      Correct bro kani jagan modi ni nammadu nammina vadni mosam Ela cheyali anipinchindi CBN cunning ani mata marchevadu ani telisina modi TDP ki support chesadu evaru takkuva kadu bro kani andaru mosam chesindi jaganney

    • @prakashraopandalaneni8688
      @prakashraopandalaneni8688 13 дней назад

      👍👍

  • @nreddy5476
    @nreddy5476 17 дней назад +20

    Correct information!!

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 17 дней назад +13

    మౌనం వెనుక మహా ప్రళయం దాగుంటుంది

    • @sadasivareddy8645
      @sadasivareddy8645 17 дней назад

      జగన్ భయపడుతున్నాడు

    • @Balaiah-xu8rc
      @Balaiah-xu8rc 17 дней назад

      @@sadasivareddy8645 రెడ్లు కదా వాళ్ళు భయపడతారని తెలియదండి

    • @vickyworld6935
      @vickyworld6935 17 дней назад

      I agree vispotan comes

  • @msvsramanujacharyulu3002
    @msvsramanujacharyulu3002 17 дней назад +10

    😢😢😢😢కేంద్రంగా నడిచిన వ్యవహారం అయినందువల్ల ysrcp మౌనానికి కారణం అయి ఉంటది

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y 17 дней назад +14

    YNR గారూ దేశంలో మోసం జరిగింది అంటుంటే లబ్ది పొందనున్న కాంగ్రెస్ మౌనంగా వుంది. కాంగ్రెస్సుకీ ఎ పి అవుసరం వుంది కనుకే. ఇకముందు ఎవరెవరి ప్లాన్స్ ఎలా మారబోతున్నాయో పరిశీలిస్తూ చూడవల్సిఉందేమో. మొత్తానికి ఈ దేశంలో ఎ వ్యవస్థపై నమ్మకంపోయింది.ఏమి అంతానికో ఈ అధర్మ భారతం.జైభారత్.

  • @Anuhya14
    @Anuhya14 17 дней назад +78

    జగన్కు తెలుసు ఎమి నిరూపించలేమని కోర్టులు గురించి తన కన్న ఎవరికి బాగా తెలుసు! ఆధార్లు వున్న గెలవమని తెలుసు! ఎల్లో బ్యాచ్ దీని ఎంత ఆడుకోవాలో అంతా ఆదుకుంటుంది. ప్రజల్లో చులకన చేస్తారు. ఓటం తట్టుకోలేక పడిపోతుంది ఫాల్స్ప్రపగడమ్ చేస్తారు. అన్నీ మంచి పనులు చేస్తేనే హెలనా చేసిన ప్రజలు దీని నమ్ముతారా

  • @konapalasatyanarayana7081
    @konapalasatyanarayana7081 17 дней назад +12

    YNR గారి analysis చాల బాగుంది. జగన్ మనసులో ఏముంది? సోనియాను ఢీకొన్న జగనేనా ఇతను. పిరికిపంద గా మారిపోయాడా?ప్రజలంతా మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. మౌనం వీడండి

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 17 дней назад +9

    YNR గారు ఇప్పుడు జగనన్న EVM ల మీద మాట్లాడకపోతే జీవితంలో అధికారంలోకి రాడు, రానివ్వరు కూడా ఇది పచ్చ నిజం 🙏

  • @samivullashaik3786
    @samivullashaik3786 17 дней назад +16

    దేశంలో ప్రజలకి ఉన్న ఒకే ఒక హక్కు ఓటు దానిని కూడా లాక్కున్నారు ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది దీని కన్న ఉక్రెయిన్ మంచిది ఏమో దేశం కోసం పోరాటానికి కానీ ఇక్కడ దేశంలోని వ్యవస్థలే ప్రజలని వాళ్ళు ఎందుకు ఈ దేశం తో ఎం పని ఉన్నట్లు అని వ్యవహరిస్తోంది non democracy in India

    • @user-fr3lf9lk8m
      @user-fr3lf9lk8m 17 дней назад

      Bro correct ga cheppali antey Ukrain rashya lo kalipitey ukarian ki okaeakanga labhamey konta varaku nastam kuda vallaki unna freedom poi rashya ki talonchalsi vastundi ala jaragakudadu ani poradaru adey mana India lo itey niku Mari nakem istav antaru

  • @Ki-v5y
    @Ki-v5y 17 дней назад +29

    ప్రతి ఇంటి లో ఒక ఓటు మిస్ అయింది, ప్రతి గ్రామం లో మేము వైసీపీ ఓటు వేసాము అనే చర్చ జరుగుతుంది, నిజమైన అభిమానులకి జగన్ మీద చాలా కోపంగా ఉంది

  • @indefinite4048
    @indefinite4048 17 дней назад +8

    EVM గురించి 1,2 ప్రెస్ మీట్స్ తప్ప కాంగ్రెస్ ఎమీ చేయట్లేదు ఎందుకని..... ఏదో ఉంది మనకి తెలియట్లేదు అంతే......

  • @user-kg2cr9br3s
    @user-kg2cr9br3s 17 дней назад +8

    వాస్తవం మాట్లాడాలి అంటే ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లు అంటే కేంద్ర రాష్ట్ర కమిషనర్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులొత్తుతూ ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువునాఖూనీ చేసిన దౌర్భాగ్యులు ప్రజాస్వామ్య ద్రోహులు అని అనడంలో తప్పులేదు ఇందులో ప్రత్యేక స్థానం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ కు చెందుతుంది

  • @durgaraot7515
    @durgaraot7515 17 дней назад +5

    సుప్రీమ్ కోర్టు లు తో సహా కేంద్రానికి సపోర్ట్ చేస్తుంటే ఎవడు మాత్రం ఏమ్ చేస్తారు

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 17 дней назад +21

    బాధ్యత వి.సి.కి ఉండాలి కదా?

  • @gottemukkula.nagaraju7383
    @gottemukkula.nagaraju7383 17 дней назад +58

    సూపర్. అన్న. ఈ. జగనన్న.. ఏమైయింది.. బైపడకు. విజయమో. మనదియ్

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 17 дней назад +1

      వాటే knowledge?

    • @honeysunney861
      @honeysunney861 17 дней назад +1

      Jagan ki BJP warning emo anduke silent

    • @gademahesh7364
      @gademahesh7364 17 дней назад

      Public talk ade .. mla laki alredy telusu​@@honeysunney861

  • @SrinureddySomu
    @SrinureddySomu 17 дней назад +3

    మళ్లీ ఎన్నికలు జరపడం ఈసీని తొలగించండి

  • @Vijay55777
    @Vijay55777 17 дней назад +3

    *తీర్పు రిజర్వ్ చేసి తీర్పు 2029 లో ఇస్తారు. బలే కోర్టులు బలే వ్యవస్థలు*
    😂😂😂😂😂😂😂

  • @arajudirector
    @arajudirector 17 дней назад +17

    Wait

  • @satyanarayanagiridhar6971
    @satyanarayanagiridhar6971 17 дней назад +6

    NXT time election only manual , no EVM boycott EVMS

  • @mallikusam5465
    @mallikusam5465 17 дней назад +6

    Good Analysis ynr gaaru...

  • @johnykaki1989
    @johnykaki1989 17 дней назад +6

    Ynr గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎవరికి అర్థం కావటం లేదు

  • @prasadsuravarapu7798
    @prasadsuravarapu7798 17 дней назад +4

    జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందుకే ఆయన ఏమి మాట్లాడట్లేదు

  • @GSR875
    @GSR875 17 дней назад +2

    ఈ దేశములో రాజ్యాంగ హక్కులు హక్కుగా లభించాలంటే పదవిలో అయినా ఉండాలి.... సంపదలో అయినా ఉండాలి... అసహ్యం వేస్తోంది దేశ రాజకీయాలు,రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే...

  • @user-qz9jw4ov3k
    @user-qz9jw4ov3k 16 дней назад +1

    Yes క్లారిటీ ఇవ్వాలి వైసిపి

  • @hjr0021
    @hjr0021 17 дней назад +4

    జగన్ నిక్కచ్చిగా రాజకీయాలు చెయ్యాలి. ప్రతి విషయం పైన అవగాహన తెచ్చుకొని స్పందిస్తూ ఉండాలి. లేదంటే చేతకానోడు లాగ మిగిలిపోతాడు. అవతల వైపు ఉన్న మీడియా మరియు రాజకీయాలు చూసి అయినా తెలివిగా వ్యవహరించాలి.

  • @freebird4522
    @freebird4522 17 дней назад +7

    ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందే జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా ఫలితాలు ఎలా వస్తాయో ముందే తెలుసు లాగుంది. చంద్ర బాబు, జగన్, పావాలా కల్యాన్, మోడీ, ప్రశాంత్ కిశోర్, మరుసుపల్లి మేడం అందరూ కలిసే ఎవరి పాత్రలో వాళ్లు ఎన్నికల డ్రామా రక్తి కట్టించారు అనిపిస్తుంది . ఇంత మాత్రపు సంబడానికి ఎన్నికలు ఎందుకు, ఒకాయన స్త్రయికు రేటు, ఇంకొక ఆయన చరిత్ర చూడని విజయం జనాలకు విప్పి చూపించడానికా? 😂😂😂 జనాలు, పార్టీల తరుపున పోటీ చేసిన అభ్యర్దులు మాత్రం ఎర్రి పుష్పాలు అనిపిస్తుంది.. 😂😂

    • @user-fr3lf9lk8m
      @user-fr3lf9lk8m 17 дней назад +1

      Jagan ki teliyadu bro enduku antey june 3rd na vijayam manadey ani statment ichi andarini hype ki techadu confidence aaa levelo lo undi but June 4th na aa badha anta press meet petti chupinchadu correct ga cheppali antey baga yedchi untadu bro kani aa papam urike podu nyayam eppatiki untundi anna chinna hope undi

    • @freebird4522
      @freebird4522 17 дней назад +2

      @@user-fr3lf9lk8m నా బాధ కూడా అదే మిత్రమా. జగన్ మోహన్ రెడ్డి గారు నిజానికి 160 పైగా స్థానాలలో గెలిచాడు. గెలిచి కూడా, మోసం జరిగిందని తెలిసి కూడా ఎందు కొసమో మౌనంగా ఉన్నాడు పాపం. అదే అందరం తట్టుకోలేక పోతుంది. కాణికి పనికి రాని మనుషులు అన్ని గెలిచాము, ఇన్ని గెలిచాము అని తెగ హడావిడి చేస్తుంటే, పాపం జగన్ మాత్రం అవమాన భారం మోస్తున్నాడు. 😌

    • @user-fr3lf9lk8m
      @user-fr3lf9lk8m 17 дней назад +1

      @@freebird4522aa CBN ki 134 vachinaduku kuda antala badha padaledu jagan ki 11 vachina badha padaledu kani pawala gadiki 100 strike rate ravadam chala badhani ichindi

    • @freebird4522
      @freebird4522 17 дней назад +2

      @@user-fr3lf9lk8m అది వాని నిజమైన బలం కాదని వాళ్ల ఎర్రి ఫ్యాన్స్ కు కూడా తెలుసు. తెచ్చి పెట్టుకొన్న నటనతో బతకడం తప్ప అతనికి పెద్దగ విలువ ఉండదు.😀

    • @user-fr3lf9lk8m
      @user-fr3lf9lk8m 17 дней назад +1

      @@freebird4522 kani oppukoru cheppukoru Edo svayam krushi tho gelicham annattu build up dengutaru vadikey thikana leka jabardast artist pani mega family ni serial actors ni campaign ga chepinchadu 😂

  • @bharathchandrah
    @bharathchandrah 17 дней назад +70

    సరైన టైం లో జగన్ అన్న ఈవీఎంల గురించి గట్టిగా స్పందిస్తాడు.....
    దేశ వ్యాప్తంగా ఇష్యూని తీసుకువెళ్తారు.....
    దేవుడు అనే వాడు ఉంటే,అధర్మంగా గెలిచిన ఈ కూటమి,5 ఇయర్స్ ఉండదు....

  • @nnrao6573
    @nnrao6573 17 дней назад +12

    Ynr గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ జగన్ను పిరికి వాడిని ప్రజలు అనుకుంటున్నారు

  • @user-oq7st4xm8l
    @user-oq7st4xm8l 17 дней назад +3

    Correct

  • @atchuthungati4938
    @atchuthungati4938 17 дней назад +27

    జగన్మోహన్ మౌనం వెనుక....!!!
    జగన్ అన్న... మీరు సరై న టైం లో...స్పందించకపోతే...మన క్యాడర్.. లో..గందరగోళం వస్తుంది....
    ఈ temering.. రిగ్గింగ్ వెనుకా...బీజేపీ కూడా ఉంది😂😂😂😂
    .
    .

  • @IshwaryamaniJayaraju-i2i
    @IshwaryamaniJayaraju-i2i 17 дней назад +3

    అసలు ఎలక్షన్లలోని ఓట్లు స్లిప్పులు కౌంటింగ్ చేయకుండా ఈరోజు ఈరోజు మోసం అంటే అదేనండి క్లియర్గా అర్థమైపోతుంది ఓట్లు స్లిప్లు లెక్కెట్టి కౌంటింగ్ చేయాలి కదా

  • @Baba-y4v
    @Baba-y4v 17 дней назад +2

    వైసిపి ఎందుకు మౌనంగా ఉంది? పోరాటపటిమ చచ్చిందా? అసలు ఆ పార్టీకి ఆదరణ ఉన్నదే పోరాట పటిమ గురించి. ఒకవేళ జగన్ బీజేపీ కి భయపడుతున్నాడా? ఎందుకు భయం? కేసులు తిరగతోడతారనా? యే, జైలు జీవితం కొత్తేమీ కాదుగా? లోగడ 16 నెలలు గడిపి వచ్చిన చరిత్ర ఉందిగా? యిలా భయపడి చరిత్రహీనులుగా మిగలడం కంటే హాయిగా జైలుకెళ్ళడమే బెటర్ కదా, పార్టీ కి మైలేజ్ అయినా పెరుగుతుంది?

  • @johnvictor64
    @johnvictor64 17 дней назад +1

    Sir your opinion is 💯 percent correct. 👍

  • @india5957
    @india5957 17 дней назад +4

    EVM ఏవియం తీయరు కేంద్రం రాష్ట్రం ప్రభుత్వం లు పడిపోతాయి కాబట్టి నాటకాలు ,, జగన్ గారిని బాబు గారు పాథి పెట్టి కాంక్రీటు వేయాలంటే జనాలు యేమి చేసినారు,,, అంతే. ,,, జగన్ కు ముప్పువుంటాది 100%

  • @godavarthyramakrishna4267
    @godavarthyramakrishna4267 17 дней назад +13

    Odipoyina ventane ante...... odipoyina prathivaadoooo chese allegatione ! But here, while coming evidences & public clear opinions...... everybody was understood. This is cheated & EVM govt ani

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 17 дней назад +4

    జగన్ సమయం చూచి దెబ్బ కొట్టాలి అనిఆలోచన😂😂😂

  • @sreelakshmijagadish8663
    @sreelakshmijagadish8663 17 дней назад +5

    Jagan anna will come up with strong evidence so he is waiting for that he will definitely open one day waiting for perfect time

  • @duvvadajeeviteswararao1412
    @duvvadajeeviteswararao1412 17 дней назад +3

    Very good critic n analysis

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 17 дней назад +5

    తెలిస్తే వద్దు అంటారు అని

  • @Cent-130
    @Cent-130 17 дней назад +2

    ఎహ్ మాత్రం నిరాశ పడకుండా సుప్రీం కోర్ట్ లో పోరాటం చేయండి 1971 లో ఇందిర గాంధీ ఎన్నికలు రిగ్గింగ్ కేసు 1975 లో తీర్పు వచ్చింది ఇందిర పార్లిమెంట్ సభ్యత్వం రద్దు చేసింది హైకోర్టు

  • @Steven-rx8pq
    @Steven-rx8pq 17 дней назад +2

    కోర్టు మోవునంగా ఎందుకు ఉన్నది ఏదో తీర్పు చెప్పాలిగా

  • @arumurasuryaprakasarao8134
    @arumurasuryaprakasarao8134 17 дней назад +8

    CBN, BEL engineers yenduku
    Kalisaru. Yedo jarigandi

  • @joshuakaila6322
    @joshuakaila6322 17 дней назад +2

    అధికారం ప్రస్తుతానికి వాళ్ళ చేతిలో ఉంది. ఏమైనా చేయగలరు. కౌంటింగ్ రోజున ఈవియంలను మార్చగలిగిన వారు, అధికారం వచ్చిన తరువాత ఏమైనా చేయగలరు. ఒకవేళ న్యాయస్థానాల్ని ఆశ్రయించినా తీర్పు వచ్చే సరికి టైమ్ తీసుకుంటుంది. ఇవన్నీ అలోచించి జగన్ గారు మౌనంగా ఉండవచ్చు.

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 17 дней назад +1

    Good analysis. Yes YCP should give reply.

  • @perrajumiriyala4772
    @perrajumiriyala4772 17 дней назад +2

    ఈవీఎంల అసలు రంగు బయట పడిన పడకపోయినా ప్రజల్లో చర్చప్రారంభం అయింది. 2024 ఎన్నికలలో ఈవీఎంలతో ప్రయోగాలు చెయ్యటానికి భయపడతారు. అప్పుడు నిజంగా ప్రజలు ఎవరికీ ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు.

  • @anandsrobin1916
    @anandsrobin1916 15 дней назад

    అన్యాయం గా 16 నెలలు జైలులో వున్నావాడికి తెలుస్తుంది బాద అందుకే ఈ మౌనం

  • @bujjimanager
    @bujjimanager 13 дней назад +1

    ఒక్క వైసిపి కార్య కర్తలు తప్ప ఎవరికీ లేదు అనుమానం. నిజంగా అలాంటి అవకాశం ఉంటే బీజేపీ 400 సీట్లు హాయిగా గెలిచేది కదా.

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 17 дней назад

    న్యాయస్థానాలు ఇలాంటి విషయాలను ఎందుకు ఆలస్యం చేస్తుంది న్యాయస్థానాలు ప్రజల కొరకు పని చేస్తున్నారని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి అవకాశం ప్రజలకు ఇవ్వకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది ప్రజాస్వామ్యం లేనప్పుడు ఏ వ్యవస్థ కూడా ప్రజలకు అవసరం లేదు

  • @suvitpch
    @suvitpch 17 дней назад +2

    Govt must protect public interest and create more confidence .Is Election commission is superior or Supreme court is superior.President of India must interfere and decide this sensitive issue .

  • @prasanthgoda1034
    @prasanthgoda1034 17 дней назад +8

    అదే అందరికీ అర్థం కావడంలేదు.ఒక వేళ భయపెట్టరమో.

  • @meeshannuvlogs1977
    @meeshannuvlogs1977 17 дней назад

    God strategy for 175 by 175 🎉

  • @Ravirocking88
    @Ravirocking88 17 дней назад +5

    If jagan create ruckus on EVM then people say he unable to digest his defeat so jagan should keep quiet.

  • @Munna-pv5wf
    @Munna-pv5wf 17 дней назад

    This is big democracy country, where is democracy

  • @user-sw2wt9hd4w
    @user-sw2wt9hd4w 17 дней назад

    Ynr gaaru meeru chaala handsome

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 17 дней назад +6

    Yes 💯 Correct 💯, Well Explained Gentleman, Hatsof Gentleman 💯 YNR Garu,It is a great Failure of Jagan Mohan Reddy Garu, Very Sad,

  • @sanamandrarani7620
    @sanamandrarani7620 17 дней назад

    Jagan gari silence will be the answer in future.. people should have patience

  • @rbksingh6164
    @rbksingh6164 17 дней назад +1

    Ycp నోరు తెరిచి మాట్లాడాలి

  • @villagethings6050
    @villagethings6050 17 дней назад +1

    Evm tampering chesi gelisaru

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 14 дней назад +1

    Bell Company CBN Company

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 17 дней назад

    ఈ విషయాన్నీ జగన్ జాతీయ.. అంతర్జాతీయ మీడియా ముందు అడ్రస్ చెయ్యాలి.. పెద్ద ఉద్యమం లెవనెత్తి సుదీర్ఘ పోరాటము చెయ్యాలి.

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 12 дней назад

    మీదనుండి clearence రాగానే evm ప్రభుత్వం పడిపోతుంది

  • @pskreddy0610
    @pskreddy0610 15 дней назад +1

    Na opinion emiti ante
    Jagan Bail cancel chestaru ani bhayapadaru emo
    So, srinivas 1 step mundiki vesaru

  • @praveen.92
    @praveen.92 17 дней назад +1

    Already EVM data erase chesesaru ! Meena ki govt lo post iccharu…..Inka Eam untundhi Matladadaniki….. nijam ga EVM tho gelichi unte, it’s unfair & worst thing that have happened to people….

  • @vorugantisrinivas428
    @vorugantisrinivas428 17 дней назад +1

    పైనుండే మోసం జరిగింది లేకపోతే సెంట్రల్ గవర్నమెంటు ఏ పీ 2గవర్నమెంట్ లు ఔట్

  • @user-sg8gr7ky2k
    @user-sg8gr7ky2k 17 дней назад +1

    Yes correct analysis sir. Except 02 MLA s in A.P. (Ongole & Vijayanagaram) no strong protect against the EVM s Tampered / Manipulated from the ex- CM Sri Y.S.Jagan Mohan Reddy garu is creating many doubts on hom as if he was purchased by BJP with a huge amount for secretly merged in BJP party or by afraid of his pending cases on his illegal Assets. But he differed with BJP without giving support to Muslim Waqf Board Anendment Bill openly but inner dealings with the Central BJP party may be God knows. His silent on the EVM s Tampered issue is creating many doubts as if he is not interested on surrounding to BJP party secretly as he was benefited and least bothered about YCP party survival and not living in A.P. too. Really A.P. people are fools to keep confidence on the YCP Party after seeing his inactiveness after the recent Polls of 2024 without fighting on the EVM s manipulated issue combinely as a YSRCP party leader like sev criticisms are hearing and also seriously discussing on him ( Sri Y.S.Jagan Mohan Reddy garu) as many people are openly discussing now as observed...

  • @viswatharun8493
    @viswatharun8493 17 дней назад +7

    VVPat స్లిప్స్ ను లెక్కించమని కొరటానికి కారణం ఏమిటి?
    పోలైన ఓట్లు అధికారికంగా ప్రకటించారు...
    లెక్కించిన ఓట్లు కూడా అధికారికంగా ప్రకటించారు...
    రెంటికి తేడా 12% పైగా వుంది అంటున్నారు... ఇది కదా అసలు విషయం.
    మీ ఛానళ్ల వాళ్ళు లెక్కించి, సంఖ్య లు తెలియ జెప్పవచ్చు కదా!... అప్పుడు సంజాయిషీ కేంద్రమే చెబుతుంది... లేదా ఎన్నికలు రద్దు చేస్తుంది!

  • @Nationlover11
    @Nationlover11 17 дней назад +5

    మీ విశ్లేషణ బాగుంది...జగన్ కి, కాంగ్రెస్ సపోర్ట్ లేదు, బీజేపీ సపోర్ట్ లేదు..ఒంటరి పార్టీ..కార్యకర్తలకు ఎలాంటి రాజకీయ శిక్షణ పార్టీ ఇవ్వాదు....ఇలా ఐతే పార్టీ కి కష్టం...జగన్ ప్రజల గుండెల్లో ఉంటే సరిపోదు..వ్యూహాలు, కార్యకర్తల కు శిక్షణ, లీగాల్ టీం, it team గట్టిగా ఉండాలి.

  • @SubShArgul
    @SubShArgul 17 дней назад

    Evm స్టార్స్ మన cm .pm ఉన్నారు ప్రజల మద్దత్తు లేకనే ఓటమి భయం తో evm ల tapparing పాల్పడ్డారు

  • @jettinagaraju7
    @jettinagaraju7 17 дней назад

    Endukante why not 175 future planning,Jai jagan💐💐💐💐💐🎂

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 16 дней назад +1

    Jail jagan kudda 151 seats vqchinapuddu kudda Same alaggee anttarru YNR

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 17 дней назад

    👌👌👌👌

  • @vinodp6250
    @vinodp6250 17 дней назад +1

    Anduke A B C D lu oka line lo ochchina vaallu desam odili dengesthunnaaru😔

  • @mallichithirala251
    @mallichithirala251 9 дней назад

    మోడీ సర్ తో ఫైట్ చేయలేక జగన

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 16 дней назад

    అసలు రిపోర్ట్ చెయ్యవలసిన,చేయించవలసిన జగన్ గారు calm ఉండడం డిస్ట్రక్షన్ ఆఫ్ అదర్స్ ప్లాన్స్ అండ్ courages. జగన్ గారు అన్ని తెలుసుకొన్నారు. ఈవెన్ that ,he fear of kutamy.

  • @straightwords1639
    @straightwords1639 17 дней назад +2

    1. Jaganmohan Reddy may be not acting because of threat to his life.
    2. All these people became a coterie.
    3. There is no support from Judiciary. So pakka case against CBN in skill development is nowhere. Everywhere high drama.
    4 There is no support from people. People take his help but where did they comeout openly in support od Jaganmoan Reddy.
    5. The personal attack on him by CBN, Lokesh, Pawan Kalyan and Nadendla Manohar is beyond any limmits. But where is the support to him.
    6 Now people should act against, Coalition, EC, Judiciary etc.
    7. Jaganmohan Reddy did lot during the last 5 years. Where is the response from people. CBN, Lokesh, Pawan Kalyan, Nadendla Manohar will make more insults, and there is no surity of any support.
    So I personally feel people should support him and not expect he will come and do something.

  • @user-nk1ni2lv7r
    @user-nk1ni2lv7r 17 дней назад +1

    All are compromise. Y S jagan Compromise to the BJP... That's it

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 14 дней назад +1

    Anyone person
    Opposite to CBN he killed by the Bell Company Helicopter

  • @SriRamasena9
    @SriRamasena9 17 дней назад

    అసలు ఈవీఎం లతో గెలిపించింది, ఈసీ, ఈడీ, జడ్జి, లు కదా సుప్రీమ్ కోర్ట్ అలాగే స్పందిస్తుంది..

  • @charlescharlez6582
    @charlescharlez6582 17 дней назад

    Indian government ఏ పడిపోతది and బాంగ్లాదేశ్ ఆఫగనిస్తాన్ ల అవుతుంది చాలా డెలికేటెడ్ ఇష్యు

  • @raajareddy2323
    @raajareddy2323 17 дней назад +6

    Jagan is not in the correct way, always he is always thinking his own way, not with the party cader and not with the followers. He said many times that after came out from the congress party, only Jagan and his mother started the party, Finally he only stayed in his party, even his mother also stayed with her daughter.

  • @perupogulakrishna9897
    @perupogulakrishna9897 17 дней назад

    Kachithanga matladali sir

  • @ramagopalareddysingireddy8760
    @ramagopalareddysingireddy8760 17 дней назад

    Leader should lead first, then the people will follow. If leader is silent people will be more silent. If it continues another leader will come up.

  • @firozkhan-kt1gn
    @firozkhan-kt1gn 17 дней назад

    Sensible video sir!!
    The reason you told, behind Jagans silence on EVM matter also looks believable

  • @rayudusubba8231
    @rayudusubba8231 17 дней назад

    Yesanna

  • @pandulucky7740
    @pandulucky7740 17 дней назад

    Jagana mataladithii chala mandhi support ga untaruu e issue chala dhuramm velthadhii