Pesarapappu Pachchadi.

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 244

  • @kamakshii1855
    @kamakshii1855 2 года назад +8

    మీరు మాట్లాడుతూ వుంటే మా ,అన్న తమ్ముడు ప్రేమతో మాట్లాడినట్టు వుంటుంది మా అమ్మ చేసి పెట్టినట్టు వుంటుంది మీకు చాలా కృతజ్ఞతలు

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 2 месяца назад +2

    చాలా చక్కగా చెప్పారు స్వామి. మా అమ్మ గారు కూడా ఇదే విధంగా చేసేవారు. కానీ ఆవిడ దీనిలో ఒక్క పిసరు చింతపండు వేసేవారు.

  • @chagantilingaraju6396
    @chagantilingaraju6396 3 года назад +33

    బాబాయ్ గారూ! నమస్తే🙏
    ఆత్మీయమైన పిలుపు కరువైపోతున్న నేటి సమాజంలో మీ మాటలు ఎంతో తృప్తినిస్తున్నాయి. ధన్యవాదాలండీ.
    శివాయగురవే నమః 🙏🙏🙏🙏

  • @devalathabekum.a.b.ed.6975
    @devalathabekum.a.b.ed.6975 2 года назад +4

    అయ్యవారు నమస్కారము 🙏🙏💐💐💐💐 నేను ఒక టీచర్ ఇప్పుడు నాకు వేసవి సెలవులు వచ్చాయి మీరు చెప్పిన ప్రతి వంటకం ఒక్కొక్కటి ప్రయత్నిస్తున్నాను అన్ని చాలా బాగా అమోఘం అద్భుతం ఈ పూటకు పెసరపప్పు పచ్చడి చేసుకుంటాను మీరు చేసే ప్రయత్నం ఇంతో అంతో కాదు తెలుగు రుచులు ప్రపంచమంతా పరిచయం చేస్తూ గొప్ప పని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నాలుగు వంటకాలు ప్రయత్నం అన్ని సూపర్ ఏవో కొన్ని ఉద్యోగం చేస్తూ జీవనం సాధించే మాలాంటి వాళ్లకు అద్భుతమైన ruchulu ఎంతో సులభంగా చేసుకోవచ్చు మీరు చెప్పే విధానం అత్యద్భుతం 🙏🙏

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 2 года назад +4

    స్వామి గారు, మీరు చూపించే వంటలు కంటే,మీరు మా అందరితో ఎంతో ఆత్మీయంగా మా కుటుంబంలో వక వ్యక్తిగా మీ మాటల ద్వారా అనిపిస్తారు వాక్చాతుర్యం మీకు దేవుడు ఇచ్చిన వరం అలాగే ప్రాణాపాయం గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్తారు నాకు అమ్మా నాన్నా లేరు కానీ అన్ని రకాల బాంధవ్యాలు మీలో చూడగలుగు టున్నాను మీలో నాకు మా అమ్మ ప్రేమ కనిపిస్తుంది మీకు నా ధన్యవాదాలు జయ గురు దత్త జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @doctorsunanda2567
    @doctorsunanda2567 2 года назад +7

    You are so affectionate, caring ,you are spreading along with your knowledge about cooking, you appear to be true gentleman,,the way so are saying nannaa is so full of affection ,I am feeling as if you are my family member caring so much,also you are spreading bhakti and tradition, we need more people like you in today's society, especially the youth need you,great 👍

  • @sambamurthykamakolanu9483
    @sambamurthykamakolanu9483 3 года назад +7

    పెసరపప్పు పచ్చడి లో కొద్దిగా నిమ్మరసం పిండి తే చాలా బాగుంటుంది!ధన్యవాదాలు!

  • @indranigodavarthi2783
    @indranigodavarthi2783 3 года назад +9

    పచ్చడి ఎలాగా బాగుంటుందని తెల్సు కానీ చెప్పడం మాత్రం ultimate 👌👍👍👍

  • @saiavinash7070
    @saiavinash7070 2 года назад +3

    మీరు వివరించే వంటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ 🌹

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 2 года назад +5

    బాబాయ్ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి వేడుకలు ఎన్నో చూపించాలి మాకు

  • @aithalsujatha
    @aithalsujatha Год назад +2

    Your Great simple cooking ! the way you explain is really 💥💫👌🙏 Guruvugaru

  • @lakshmimellacheruvu2098
    @lakshmimellacheruvu2098 Год назад

    ఇప్పటి వారికి తెలియ చేశారు అండి. మీరు చేస్తున్న వంటలు మీరు చెప్పినట్లు చేస్తున్నాం.చాలా బాగా వస్తున్నాయి.మా అమ్మ ఈ పెసరపప్పు పచ్చడి చాలా బాగా చేస్తుంది...కొంచెం చింతపండు వేస్తుంది.తాలింపు వేస్తుంది.

  • @indian9039
    @indian9039 3 года назад +15

    Guruvugaru nenu popupetti koncham nimmarasam tagilistaanuu.👌👌👌👌

  • @shanthareddy6632
    @shanthareddy6632 2 года назад

    Thakkuva ingredients tho chakkani pachadi cheyadam chupincharu.Thanks swami garu. Ayithe Evi mundu veyinchaledu. Pachi vasana veyada ani doubt.i will try and see.🙏

  • @vijayag220
    @vijayag220 20 дней назад

    Chala baga chesaru vipulanga cheputaru dhanyavadalu swami

  • @gayathrid3503
    @gayathrid3503 3 года назад +3

    Guruvu gaariki namaskaram🙏 meeru chese vonthalanni simple ga, neat ga, easy ga, mukhyam ga tasty ga vunnayi🙏🙏

  • @rajyalakshmiruparani9198
    @rajyalakshmiruparani9198 3 года назад +8

    నమస్కారమండి గురువుగారు ఒక తల్లి పిల్లలకు చెప్పినట్టుగా ఎంతో వివరంగా మంచి చెడులు కూడా చెపుతున్నారు చాలా బాగుంది

  • @bramarambanistala2571
    @bramarambanistala2571 3 года назад +7

    Excellent , meeru cheppe vidhanam super

  • @nagalatha580
    @nagalatha580 2 года назад +2

    చాలా బాగుంటుంది ధన్యవాదములు స్వామి. 🙏🙏

  • @MrSkrafi
    @MrSkrafi 3 года назад +2

    Meeru చెప్పే vidhaanam ఒక బిడ్డకు తల్లి చెప్పినట్టు వివరంగా opikaka ga చాలా బాగా chepthunnaru

  • @Aswinisaikumar.nistala
    @Aswinisaikumar.nistala 4 месяца назад

    బాబాయ్ గారు మీరు చేసిన వంటలు అద్బుతం 👏 మీరు వఃట విధానం చెప్తూ ఉంటే మా కుటుంబంలో మా బాబాయి గారు చెప్పినట్టే ఉన్నదండి చాలా అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదాలు ఇలానే మా కోసం మరెన్నో వంటకాలు చెప్తారని ఆశిస్తున్నాము 🙏💐

  • @vijayalakshmiv4036
    @vijayalakshmiv4036 3 года назад

    .Namaskaram Guruvugaru
    Mee vantalu adbhutaha...
    Maa naannagaru gurtuvastunnaru
    Aaayana village chesevaaru.
    aaayana yippydu leru.
    maadi Rajamandry.
    Mee bhasha...veenulaku vinduga vunrundi.mee manasu navaneetham. Meeru yilage padikaallalapaatu challaga vundaalani korukonrunnanu🙏🙏

  • @sakethsahithi7202
    @sakethsahithi7202 2 года назад

    Super Andi plani Swami Garu Thanku Very much Mee Vantalu ku beautiful 🥰 Naku Tiffen Allama pachdi Cheppandi please Andi

  • @valli639
    @valli639 3 года назад +1

    Guruvu gariki namaskaramulu🙏🙏🙏,me vantalanni nenu,ma ammagaru,tammudu chustunnamu,ma intlo vantalu,meru cheppinavi okela unnai,meru cheppe vidhanam,me mata tiru andarni akattukuntunnay,chala manchi ruchulu nu andariki cheptunnaru,meku dhanyavadalu

  • @chdeveechdevee8894
    @chdeveechdevee8894 3 года назад

    Guruvu garki namaskaram...sir mi matalu vinte chalu sir ekkada dhorakani prema abhimanam anni untai sir midaggara....chala thanks sir...mi nundi nerchukunnavi acharisthamu sir.....amma kuda cheppadhu intha opikaga miru.cheppintlu.

  • @rameshsuvvada5094
    @rameshsuvvada5094 Год назад +1

    Nannagaru 🙏 mi vanta gadhi chuste ma chinnappati illu gurthuvastundi. Midhi ye uru cheppandi pls

  • @Southnewssouthnews
    @Southnewssouthnews 2 года назад

    Chala bavundhi sir I m muslim
    I like ur all way of cooking
    I was developed myself with ur teaching

  • @padmavathiobr4307
    @padmavathiobr4307 3 года назад +1

    చాలా బాగుంది పచ్చడి మీ మాటలతో కడుపు నిండిపోయింది గురువు గారు

  • @leecha9512
    @leecha9512 3 года назад

    Guruvugaaru mee chethi vanta maha prasadam gaa tinaalani vundi guruvu gaaru. Mee vantalu meeru cheppe vidhaanam mee theta telugu anni vetiki Ave adbhutham...

  • @chmurthy6156
    @chmurthy6156 2 года назад

    Sri gurubhyo namo namaha
    Sri Palani swamy gari ki
    Bhogi, makarasankranti kanuma pundugala hrudaya
    Poorvaka subhakankshlu.
    Kandi podum ala cheyyalo cheppandi
    Palaniswamy guruvu garu
    Murthy (Sri subrahmanya swamy , temple
    Biccavolu

  • @pavaniaranya4984
    @pavaniaranya4984 3 года назад +6

    Entha bagundi Swamy pachadi....🙏..

  • @jhansysrinivas9484
    @jhansysrinivas9484 3 года назад

    Nenu eroju chesukunam Swamy chala bagundi dhanyavadalu..

  • @shashankvasam2490
    @shashankvasam2490 5 месяцев назад

    Pedanannagaru Mee video chustu vunte yedo teliyani aatmeetata kanipistundi😋

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +11

    పెసరపప్పు పచ్చడి అద్భుతః 😋 బాబాయి గారు👌🙏

  • @santhoshim9038
    @santhoshim9038 Год назад

    chala bagundandi,babai garu, memu mi pillalu lage manchi matalu cheputuntaru, chala santhosham.

  • @surekhakallem9482
    @surekhakallem9482 3 года назад +1

    Namaskaram Babai garu 🙏 e roju e pachadi chesi
    Tinnamu 💯 testy ga undi 👍 danyavaadamulu 🙏

  • @padmamaramganti835
    @padmamaramganti835 3 года назад +3

    చాలా సులభంగా కొద్ది పాటి వస్తువులతో ఎంతో అద్భుతమైన రుచి కలిగిన పెసర పచ్చడి చూపించారు. చాలా ధన్యవాదాలు.
    మీకు మీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏

  • @rkpraveen123
    @rkpraveen123 2 года назад

    Asalu pesarapappu pachadi untundandi naku thelidandi, thappakunda intlo chesthanu, thanks for the vedio 🙏🏻

  • @MrsBobby-qd9tw
    @MrsBobby-qd9tw 3 года назад +2

    Chala bagundi Guruvu garu 🙏🙏🙏

  • @sushmakitu
    @sushmakitu 3 года назад

    Plastic badulu chekka(wood) spoons vastunai Andi.. meru vaatini vadukovachu.. ice sticks untai ga alanti material ne.. pesara pappu pachhadi chala bagundi..😍

  • @umaburra2496
    @umaburra2496 2 года назад

    Chala baga chesaru guru garu tapakunda chestanu 🙏

  • @rajyalakshmikandala9546
    @rajyalakshmikandala9546 2 года назад

    Meeku Thanks. Natural rrceipies good taste abundant patience. Thaanks Pantulugaru🙏

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 года назад +21

    తేట గీతి పద్యము : పెసర పప్పు పచ్చడిని అలసట లేక చేయు చున్నారు మీ యొక్క చేతి మహిమ పళణి స్వామీజి మీ వంటి వారి వంట చేయ లేరిది వరకును చేయ బోరు

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад +2

      Namaskaaram..Chaala Santhosham Andi.

    • @jayalaxmideviy8672
      @jayalaxmideviy8672 3 года назад +1

      బాబాయి గారు పెసరపప్పు పచ్చడిలో నిమ్మకాయ రసం పిండితే కూడా చాల బాగుంటుంది కదా.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад

      @@jayalaxmideviy8672 అవును అమ్మ.

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 5 месяцев назад

    Excellent,my favourite too..thank you..😊😊

  • @inglabag9379
    @inglabag9379 2 года назад +1

    Thank you so much guruvu garu🙏🙏🙏🙏🙏🙏

  • @putrevusubbarao8665
    @putrevusubbarao8665 Год назад

    స్వామి గారు నేనొక ఆరు వేల నీయ్యోగి బ్రహ్మణి కుటుంబానికి చెందిన వాడిని. మీ యొక్క ప్రతీ వంటకాన్ని చాలా ఆసక్తి కరమంగా చూస్తూ ఉంటాను. నా దొక చీన్ కోరిక. మీరు మీ యొక్క అన్నీ రకాల వంటలను పుస్తక రూపం లో కానీ లేదా CD గా కానీ రిలీజ్ చేశారా లేక మీ వద్దనే దొరుకు తుందా? చెప్పగలరా?

  • @kalakodukulla8625
    @kalakodukulla8625 3 года назад

    Chala bagundi guruvu garu Maa ammamma ni Gurthu chesaru

  • @vallurisirisha3555
    @vallurisirisha3555 3 года назад +3

    Chala baga n oka father laga cheputunnaru, thanq guruvu garu

  • @pmadhavilathagaru8717
    @pmadhavilathagaru8717 2 года назад +1

    guruvau garu majiga pulusu ela tayari cheyyalo video pettandi

  • @manivemala1236
    @manivemala1236 3 года назад

    Chalaaa bagundi 💖🙏🌹 swami 🌹

  • @Ven-dg4jr
    @Ven-dg4jr 23 дня назад

    Babai garu...prema tho..love you cheputunna..hoping to meet you.🎉

  • @manjunallapeta1667
    @manjunallapeta1667 3 года назад +1

    Chala baghundi swami epudu memu vantalu nerchukuntunam mi dhaya valana

  • @gundumallavenkataramarao7547
    @gundumallavenkataramarao7547 9 месяцев назад

    Pachchadi chala bagundi

  • @naveenkumar-cp6yz
    @naveenkumar-cp6yz 3 года назад

    Hi sir,
    Me videos simple so much meaning is there how to lead the life in simple I can't see here modular kitchen no hi class gas stove no interior this is earlier generations lead happy and healthy life.Cooking on coal is very good for health and sitting on ground and is really good for health.Your videos so much inspiration to all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I guess we are really blessed to see all this video's.

  • @kirankunapuli4485
    @kirankunapuli4485 3 года назад +4

    Chala bagundi guruvugaru🙏🙏

  • @chaakribhaati90
    @chaakribhaati90 3 года назад

    Chala bagundi gurvugaru
    Appadalamudda ?cheyyali
    cheppandi (instant GA bhojanam ki)
    Dhanyavadamulu

  • @nsraovsp
    @nsraovsp 9 месяцев назад

    🙏 గురువుగారు మీరు చెప్పిన విదంగా చేసుకొని నేను శాఖహరి గా మారిపోయాను. నాది ఒక విన్నపం కాలానికి తగిన ఆహరం అనగా చాలి కాలం, ఎండా కాలం వర్షాకాలం లో చేసుకొని తినవలసిన ఆహరం ఋతువులు మారినప్పుడు చెప్పండి ఎప్పుడు ఏమిటి తినాలి అని మాకు తెలుస్తుంది 🙏

  • @annapurnam7177
    @annapurnam7177 2 года назад

    Baagundi guruvugaaru

  • @vanij5783
    @vanij5783 3 года назад +2

    Adbutham ga chepparu ... Thank you Guruvugaru 🙏🙏🙏

  • @ragav6867
    @ragav6867 2 года назад +2

    39k views but only 1.3k likes. Pls like videos as much as possible so thag google will recommend videos to many enthusiasts. And swamy just will also get reach.
    Swamiji gari voice ki addict ayipoyanui 🙏

  • @venkataraobhogapurapu6930
    @venkataraobhogapurapu6930 3 года назад

    పచ్చటి రుచి చాల బావుంది. నారింజపండు రసము వేసౖాము

  • @vallisuru5507
    @vallisuru5507 3 года назад

    Swamy garu rolu vadani samayamlo plate muci vunchavachunaa ? Ante dhumudhuli padakunda.

  • @prasannaraj623
    @prasannaraj623 3 года назад

    Vellili paya veyara ??

  • @kambhampatiramakrishna76
    @kambhampatiramakrishna76 3 года назад +5

    దీని improvement నిమ్మ రసం మరియు పోపు వేస్తే అదురుతుంది. మా అమ్మమ్మ గారు చేసేవారు!!
    - Kambhampati Ramakrishna

    • @kanakathiyagu9434
      @kanakathiyagu9434 2 года назад

      Yes. Exactly. My mother used to add lemon juice in this. This chutney goes well with any fry.

  • @chvijaya9786
    @chvijaya9786 4 месяца назад

    Really superb

  • @saisreemuppalla8911
    @saisreemuppalla8911 2 года назад

    Palani swami garu ma babuki nimmakaya pachadi ante istam karam takkuvaga tintadu menthulu karam enthalpy veyamantaru

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi2244 3 года назад +1

    మేము వారాని కి ఒక సారి తప్పని సరిగా చేస్తాం.చాలా బాగుంటుంది.😋👌మా అన్నయ్య కి చాలా ఇష్టం.

  • @pavan2209
    @pavan2209 2 года назад

    నాకు పెసర పప్పు పచ్చడి చాలా ఇష్టం

  • @haripriyam9577
    @haripriyam9577 3 года назад

    Easy ga chepparu amma kuda ledu me videos naky useful nanna garu okkadanne vundi chesukuntanu.popu kuda no need duper super ga vundi

  • @revathireddy3225
    @revathireddy3225 3 года назад

    ఒక్కసారైనా మీ చేతి వంట తినాలి గురువుగారు మీ ఆహ్వానం గురించి ఎదురు చూస్తున్నాను

  • @sudhamula726
    @sudhamula726 2 года назад

    Chinta pandu veyyara guru garu?

  • @anirudhpriya1
    @anirudhpriya1 2 года назад

    Chala bagundi Guru garu...meeru kootu chupinchandi

  • @parvathin3812
    @parvathin3812 3 года назад

    Meeru chesina ee pachchadi chaala baagundi swamy

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🌹🌹🌹🍏🍏🍏🍏🍎🍎🍎🍓🍓🌷🌷💐💐💐🌺🌺🌺🥀🥀🍑🍑🍑🥭🥭🥭🍨🍨🥙🥙🧆🧆🧆🧆🥳🤗🥳🤗🥳🤗🥰🥰🥰🥰🥰🥰

  • @aanil7235
    @aanil7235 8 месяцев назад

    ఓం నమః శివాయ

  • @lakshmetatolu3043
    @lakshmetatolu3043 3 года назад

    Chala bagundhi pesarattu pachchadi Swamy🙏

  • @Alr488
    @Alr488 2 года назад +1

    Pesarpappunu fry chesuntay bagundu

  • @nirmalasoringala9780
    @nirmalasoringala9780 Год назад

    సూపర్ w👌

  • @rajeshwarilanka1657
    @rajeshwarilanka1657 3 года назад

    Pasara pachadilo nimakaya punditachala baguntumthi gurugaru

  • @nagamaniayyagari2040
    @nagamaniayyagari2040 3 года назад +1

    Deeniki todu mamidikaya mukkalu kani,nimmarasam kani,vakkaya mukkalu kani,chinna usirikaya mukkalu kani kalipi rubbukovali appudu marintha taste ga untumdi guruvu garu

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma2789 3 года назад +8

    👍🙏 మీ భాష చాలా బాగుంది మీరు ఏ ప్రాంతం వారో చెప్పగలరు దాయ చేసి

    • @girishmenon8445
      @girishmenon8445 3 года назад

      Avunu andi...vaari bhaasha ki nenu mugdunne ayyanu 🙏

    • @vmani525
      @vmani525 3 года назад +1

      Rajamandry, east godavari district,

  • @ashokwwf
    @ashokwwf 3 года назад +8

    గురు గారు మీరు మాట్లాడుతుంటే మా ఇంట్లో మా పెద్ద వాళ్ళు మాట్డాడినట్టు ఉంటుంది. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @padmarachuri1280
    @padmarachuri1280 2 года назад

    chala bagundi pachadi.

  • @shivaspritual999
    @shivaspritual999 3 года назад +2

    Swamiiiiiiiiiiiiiiiiiii super

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 3 года назад

    I like very much. Weekly once. In my house prepare

  • @aditviswanath7044
    @aditviswanath7044 3 года назад +2

    Katika pesarapappu pachadi vidhanam kuda cheppandi babaigaru 👌

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 2 года назад

    ఈరోజు మీరు చేసినటువంటి చామదుంపల కూర ప్లస్ బచ్చలి ఆకు పచ్చడి బ్రహ్మణము మేము అద్భుతంగా రేపు పెసర పచ్చడి మీరు చూసి అద్భుతంగా ఇంకా చేసుకొని తింటున్నావ్ రుచి రుచి అద్భుతః

    • @ananthasayanamnalluru419
      @ananthasayanamnalluru419 2 года назад

      వట్వేల్ మురుగన్ హరోం హర హర ధన్యవాదాలు

  • @kdmkiran
    @kdmkiran 3 года назад +1

    అద్భుత వివరణ బాబాయ్

  • @vanitha8841
    @vanitha8841 3 года назад

    Babai garu chala bhaga chepicharu thanks

  • @itsourheaven2814
    @itsourheaven2814 3 года назад +1

    Nannagaru Chala simple ga undi..

  • @lakshmiprasuna8816
    @lakshmiprasuna8816 3 года назад

    Chaala baagundi tiragamata veyyakkaraledandi

  • @luckymucky243
    @luckymucky243 3 года назад

    మీవాక్కు అద్భుతంగా ఉంది

  • @narmadab7084
    @narmadab7084 6 месяцев назад

    గురువు గారు 🙏

  • @vedularadhika6453
    @vedularadhika6453 3 года назад

    Memu ee pachadiloo nimmakaya rasam vesthamu

  • @girishmenon8445
    @girishmenon8445 3 года назад

    Guru Garu.. pranamalu 🙏,..Dayachesi Gummadikaya parammanam chesi choopinchandi🙏

  • @lakshmisgurumukavidhya9721
    @lakshmisgurumukavidhya9721 3 года назад

    Pesarattu kuda chesukovacchaa... Thanks

  • @praveenji9954
    @praveenji9954 3 года назад

    పాత కాలంలో సినిమా చూచినట్లున్నది వ్యాఖ్యానం.

  • @annapurnam7177
    @annapurnam7177 2 года назад

    Entoo premagaa chepparu Swamy

  • @padmaduggirala2587
    @padmaduggirala2587 3 года назад

    Guruvu garu meeru kudaa plastic vaadatam maanaesi....mana steel paathralu vaadandi .... 👍👌😊..deeniki nenu nimmakai okkatae pinduthaa....appudu...super.
    Meeru tamil vaaru kaakapoinaa anni headings tamil lo kudaa paedathaaru yelaa....
    English lo fancy ga PROTIEN DIP😀

  • @swarnalathas8554
    @swarnalathas8554 3 года назад

    🙏 Ayyagaru, pregnant women ki balinthalaku vantalu cheppandi Ayyagaru 🙏