Vankaaya Allam Kaaram Pettina -Koora.

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 829

  • @sganti2498
    @sganti2498 2 года назад +26

    బయట దేశాల్లో ఉంటూ పిజ్జా బిరియానీల సంస్కృతికి అలవాటు పడుతున్న మాకు మన సాంప్రదాయ బ్రాహ్మణ వంటల్ని పునఃపరిచయం చేస్తున్నారు . మీకు సాష్టాంగ ప్రణామం అన్నయ్య గారు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +21

    శుచీ శుభ్రత లతో భగవన్నామ స్మరణ చేస్తూ ఇలా వంట చేసి తింటే ఇంట్లో వారికీ అందరికీ పెడితే మనసూ దేహమూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా,మీ ప్రవచనమ్ అందరికీ ఆరోగ్య ఉపయోగ మాటల్లో చెప్పలేము గురుదేవా🥰🤗🥳వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🍓🍓🍓🍓🥀🥀🥀🥀🌺🌺🌺🌺🍎🍎🍎🌹🌹🌹🌷🌷🌷🌷🍑🍑🍑🍏🍏🥭🥭🥭🥙🥙🍨🍨🍨🧆🧆🧆🧆💐💐💐💐🥥🥥🥥🍌🍌🍌🍌🥳🤗🤗🥳🤗🥳🤗🥰🥰🥰

  • @dpg613
    @dpg613 3 года назад +69

    చాలా చక్కగా వివరించారు. బ్రాహ్మణ కుటుంబంలో జరిగే పద్దతి లో చూపించారు. నమస్కారం అయ్య వారికి. వంటతో పాటు సంస్కారం కూడా నేర్పుతున్నారు

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 года назад

      Yup 👍

    • @asepallypadmalatha7020
      @asepallypadmalatha7020 2 года назад +1

      market lo doruke kuragayala to enni rakala vantalu cheyyohho teluputunnaduku dhanyavadamulu

  • @msnmurthy9031
    @msnmurthy9031 2 года назад +18

    మన బ్రాహ్మణ మాటలు స్వామి మీ మాట చాలా బాగుంది

  • @nageswaribollu715
    @nageswaribollu715 3 года назад +22

    అన్ని వంటకాల్లోను అమ్మని తలవటం ఇంకా రుచిని ఇస్తుంది గురువుగారు మరియు మీ వంటలతో పాటు మీ మంచి మాటలను ఆస్వాదిస్తూన్నాను🙏🙏🙏

    • @vedavathikadambi4535
      @vedavathikadambi4535 2 года назад

      meeru cheppe vidhanam chesevidhanam chala bagundi talligarini talachukoni mari chestunnaru . aa talligaru adrustavanturalu.

    • @srisai7570
      @srisai7570 2 года назад

      Mee maatalaki🙏🙏🙏🙏

  • @user-of6db8mc5h
    @user-of6db8mc5h 3 года назад +6

    వంకాయ కూర లు ఏదోవండేస్తాం
    కానీ మీరు చాలా పద్ధతి గా చెపుతున్నారు.మీరు చేసిన వంట బ్రహ్మాండం మీ వివరణ బహు
    బాగుంటుంది. 👌🏻👍🏻🌹

  • @srmurthy51
    @srmurthy51 3 года назад +130

    శుద్ధ తెలుగు భాషలో, ప్రసిద్ధి గాంచిన బ్రాహ్మణ వంటకం, చాలా బావుంది స్వామి...వివరణ కూడా సరళమైన భాషలో...మీ ఓపికకి నిజంగా అభినందనలు..

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +27

    మీ ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నాను బాబాయి గారు. వంకాయ అల్లం కూర చాలా బాగా చేశారు. చాలా వివరంగా చెబుతూ చక్కగా చేసి చూపించారు. వంట రానీ వారికి కూడా అర్థమయ్యేటట్టు గా ఉంది మీ వివరణ. ధన్యవాదములు బాబాయ్ గారు 🙏

    • @keerthipriya7444
      @keerthipriya7444 3 года назад

      Thank you for sharing the wonderful curry.
      I tried and got delicious

  • @kkb5888
    @kkb5888 2 года назад +4

    వంట బాగుంది. మీరు చెప్పే జీవితానికి అవసరమయ్యే మాటలు కూడా చాలా ప్రయోజనకరం గా వున్నాయి. మీ మేలు కోరి మీ అమ్మగారు మీకు వంట నేర్పిన విషయం ప్రస్తావించడం మనసుకి చాలా హత్తుకుంది, మరియు మీ మాతృమూర్తి ని మీరు గుర్తు తెచ్చుకుంటే మా మనసుకి ఆనందంగా వుంది

  • @reshmyar6877
    @reshmyar6877 2 года назад +3

    మీ మాటలు చాలా బాగుంది స్వామి,వంట చేసే విధానం కూడా ఎంతో శ్రమ లేకుండా చేసినట్టు ఉంది. ప్రేమతో చేసిన వంట చాలా బాగుంటుంది!

  • @venkataraghavendraraob
    @venkataraghavendraraob 2 года назад +4

    రుచికరమైన సాంప్రదాయ వంటలతో పాటు పళని వారి తెలుగు వాచికం, స్పష్టత అమోఘం... ధన్యవాదాలు

  • @sailajagreenworldchannel3361
    @sailajagreenworldchannel3361 2 года назад +3

    చక్కగా, రుచికరమైన వంటలని, చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము, ధన్యవాదములు మీకు స్వామి గారు.

  • @kurubaprabhavathi5636
    @kurubaprabhavathi5636 2 года назад +2

    నమస్కారం గురువుగారు వంకాయ కూర చాలా బాగా చేశారు స్వామీజీ ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చాలా బాగా చెప్పారు మీకు మీ అమ్మ గారికి ధన్యవాదములు గురువుగారు

  • @raocnrao
    @raocnrao 3 года назад +2

    వందనము స్స్వామి
    మీరు ఈ సాంప్రదాయ వంటలు చూపించారు.సాంప్రదాయ వంటలు విడిచి వాటిని చాలా మంది మరిచిపోయారు. వారిని నిద్రలేపి అమ్మ చేసినట్లు చూపించారు.ధన్యుడను
    ధన్యవాదాలు

  • @varaprasadsagi
    @varaprasadsagi 2 года назад +9

    👌మంచి మనిషి చేసిన అద్బుతమైన అమృత తుల్యమైన వంటకం తినలేక పోయినా కనీసం చూసే చూసే అదృష్టం కలిగింది 🙏

  • @sredeveekt6193
    @sredeveekt6193 3 года назад +48

    చాలా బాగుంది స్వామి....🙏... మీరు మాట్లాడే విధానం...చేసే విధానం చాలా బాగుంది అండి... excellent Swami🙏🙏

    • @sushilam8051
      @sushilam8051 3 года назад +2

      Super and dainty dish gurujee.

    • @vaanakka
      @vaanakka 3 года назад +2

      అవును, వంట అంతా ఒక ఎత్తు. భాష మరో కారణం. అమెరికాలో పుట్టి పెరిగిన మా పిల్లల్ని కూడా చూడమంటాను భాష కోసం.
      మిగతా వాళ్ళవి చిరాకు పుట్టిస్తాయి. అనవసరం గా ఆంగ్లం వాడుతారు. Water, లాంటివి కూడా తెలుగులో అనటం లేదు.

    • @akhtarbegum8992
      @akhtarbegum8992 3 года назад

      @@vaanakka 1

    • @premalathap1325
      @premalathap1325 3 года назад +1

      Curd charu.

    • @padmavathiobr4307
      @padmavathiobr4307 2 года назад +1

      చాలా బాగుంది

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 года назад +39

    మీ అమ్మ గారు పసుపు చేతి తో వెయ్యమనడానికి కూడా ఒక కారణం బహుశా,పసుపు చేతి కి ఆంటితే ఆ ఫలితం చేతికీ మంచిది, మన చేతి ద్వారా వేరే వాటికి ఎటువంటి చెడు వ్యాపించదని అనుకుంటున్నాను.
    పెద్దవాళ్ళు చెప్పే ప్రతీ దానికి ఒక కారణం వుంటుంది, అంతర్గతం గా.
    ఇప్పుడు రోజుల్లో, వాటిని మూఢ నమ్మకాలు అని తీసి పారేయడం fashion అయిపోయింది.
    మళ్లీ ఈ corona పుణ్యమా అని, పాత విధానాలు, వంటింటి చిట్కాలు కి ప్రాధాన్యత ఇస్తున్నారు.

  • @vanisri8180
    @vanisri8180 Год назад +2

    GuruvuGaru Me Achha Maina Telugulo Mataddam Chaalaa Bagundi 👍👌😊 Brahmins Vantalu Naku Chaalaa Ishtam 🙏🙏🙏

  • @ashluagri
    @ashluagri 3 года назад +4

    చాలా బాగా చెప్పారు. ఈ కూర తప్పకుండా తయారు చేసాౖను. దేవుని గురించి కూడా చాలా బాగా చెప్పారు. మీకు శతకోటి వందనాలు! 🙏🙏🙏

  • @vimalamathi8990
    @vimalamathi8990 2 года назад +2

    Palani swamy gaari కూర చాలా బాగున్నది తినాలని అనిపిస్తూ వున్నది థాంక్స్ you

  • @agk555rose
    @agk555rose 21 день назад

    లేదండి, చాలా బాగా చేసి చూపించారు నేను కూడా వంకాయల తో చాలా రకాలు కూరలు వాండేవాడిని. ఇప్పుడూ మీరు చేస్తున్న వంటలు చూస్తున్నాను. ధన్యవాదములు. 🙏🙏🙏.

  • @sudhamaniraviprolu6845
    @sudhamaniraviprolu6845 Год назад +1

    Wonderful item and chala manchi vishayalu chepparu Namaste

  • @kameswarivadapalli4042
    @kameswarivadapalli4042 Год назад +1

    Anni memu chese vatilage chebuthunnaru vantalannni chala Ruchi ga vunnai chala dhanya vadalu swamy

  • @satyamanivilla9249
    @satyamanivilla9249 2 года назад +1

    Meeru chala baga chepataru mee matalu paddati chala bavuntayee Bhagavuntadu meeku annividala andaga vundalini korukuntananu

  • @valipibala
    @valipibala 3 года назад +35

    గురువుగారు మీ కమ్మని తెలుగు మాటలు చాలా బాగుంటాయి .. 🙏

  • @hymavathia280
    @hymavathia280 Год назад +1

    Andariki manchi matalu chebuthu vanta chupistunaru nise swami we are doing good job

  • @eswarrama
    @eswarrama 2 года назад +1

    ఇప్పుడే తయారు చేశాను.చాలా బాగుంది. 😌.అద్భుతం గా ఉంది.

  • @revathisarma9291
    @revathisarma9291 2 года назад +2

    మీరు చేసేపధతి చలాబావుంది పూర్వ పద్దతులు ఇప్పుడున్న వారికి తెలిసేల చెప్పు తున్నారు చాలా సంతోషం. ఆశీస్సులు

  • @progamer2.o453
    @progamer2.o453 2 года назад +1

    గురువు గారు కూర అద్బుతం. ఇంత బాగా చూపించిన మీకు ధన్యవాదాలు.

  • @radhasrinivasan4721
    @radhasrinivasan4721 2 года назад +1

    Meeru chesthuna vankaya allam pachimeri kaaram nonruthuthi challa tq uncle

  • @kirankumarbw
    @kirankumarbw 2 года назад +9

    అద్భుతం..... నమస్కారం గురువు గారు

  • @ramakanthambalam6860
    @ramakanthambalam6860 2 года назад +1

    Guruvugaru meru cheppina vidhanga aacharisthe andhari samsaaraalu pachaga untayandi.Arogyam dabbulu Anni baaga untayandi. Ituvanti enno vishayalani teluputu paatha vantakalanu telapamani ma savinaya prarthana.

  • @seetharamaraokopparthi5357
    @seetharamaraokopparthi5357 2 года назад +4

    Excellent explanation sir Telugu is very clear even though you are Tamilian Subramanya Bhakti and devotion is superb cooking is clean and well trained I am very happy to see and hear from you in these days also thank you very much sir

  • @potukuchineelima6522
    @potukuchineelima6522 2 года назад +1

    Vantalu chala bagavunai gurugaru....nadi poorvashada Nakshatra..meru cheapina mantramu cheastunanu.......dhanyavadamulu.....

  • @kusumap751
    @kusumap751 2 года назад +1

    చాలా చక్కగా చేసి చూపించారు గురువుగారు

  • @mohammadali-lc7fy
    @mohammadali-lc7fy 2 года назад +4

    Assalamualaikum warahmatullahi wabarakatuhu swami appadalu ma ammagaru chinnapudu chese vidhanam gurtuku vachindi adbhutahaa👌👌

  • @vijayakumari6398
    @vijayakumari6398 7 месяцев назад +1

    i love the way you talking in Telugu sir , also ur cooking way 😊🙌🙌👌👌🥰

  • @ratnamvadlamudi8620
    @ratnamvadlamudi8620 3 года назад +4

    వంట చూలా బాగుంది !! వంకాయకూర. 👌👌👏👏👍👍

  • @vimalakodagi8703
    @vimalakodagi8703 2 года назад +15

    It is a delight to watch the entire clean process and the clear language used . We love vegetables and love to cook them in as many ways as possible. Thanks for your clear instructions.

  • @thambik52kandala54
    @thambik52kandala54 3 года назад +7

    గురూ జీ
    మీ వంటలు మాకు బాగా నచ్చుతాయి.
    ఒక ప్రశ్న
    మీరు తూర్పు గోదావరి జిల్లా తెలుగు
    అంత చక్కగా మాట్లాడుతున్నారు.
    తమిళం ఎలా మాట్లాడ కలుగుతున్నా రు.

  • @kraZyKiTtEnS2010
    @kraZyKiTtEnS2010 2 года назад

    ee chetha english bhasha vini fashion ga natisthu unde rojulloo
    mee antha swachamaina telugu,prematho chese vantalu choosthunte chala happy ga undi swami.
    namskaram swami

  • @srikanthsomasi9883
    @srikanthsomasi9883 3 года назад +2

    Swamy mi vanta mi maata chala adbhutam...swami Subrahmanyam aasisulu manandariki undalani korkuntu..
    Guruvugariki na dhanyavadalu...vandanaalu...

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 года назад +43

    మీ వంటలు,మాటలు రెండు అమృతం లాగానే ఉన్నాయి

    • @kvani3290
      @kvani3290 3 года назад +1

      Me vantalu chala bagunnayi swami me matalu ventunte vinali anipistundi

    • @kaki4758
      @kaki4758 2 года назад

      Guruvgaru super super guruvgaru 👍👌

  • @ramyas5861
    @ramyas5861 3 года назад +8

    Swamy Meeku,mee manchi mataku,mee adbuthamaina vantakalaku 🙏🙏🙏

  • @kunishettykavitha3520
    @kunishettykavitha3520 2 года назад +1

    గురు దేవులకు ప్రణామములు. చిన్న అభ్యర్థన స్వామి గారు. మీరు వాడు ఇంగువ చాలా బాగాఉన్నది. అది ఎక్కడ లభ్యమయ్యే జాగా తెలియచేయగలరు. ఓం నమః శివాయ.

  • @satyaaparna4618
    @satyaaparna4618 Год назад +1

    Sreematre Namaha.
    Allam vakaya chala bagundi Swamy

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 4 месяца назад

    ప్రణామాలు మీకు చక్కటి వంటతో పాటు చక్కటి సలహాలు ఇస్తున్నారు ధన్యవాదములు మీకు

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 6 месяцев назад

    వంకాయ అల్లం పెట్టి కూర చాలా అధ్బుతంగా చెప్పారు. మీ మాటలు వింటుంటే చాలా హాయిగా ఉంది అండి.
    ధన్యవాదాలు.

  • @yeenumulabalabajirao9159
    @yeenumulabalabajirao9159 Год назад +2

    Super Guruvu Garu

  • @laxmibai1543
    @laxmibai1543 2 года назад +2

    Chala baga unnadhi Swamy meeru cheppe vidhanam meeru chese vidhanam chala baga unnadhi Swamy 🙏🏻👌

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 месяца назад

    Super super super Palani swamy garu congratulations 😍🙏

  • @gangadharkatakam8079
    @gangadharkatakam8079 2 года назад +1

    Miru amma mata vinnanduke ,me darshana bhagyam maku kaligindi,miru andarini ashirwa distu vanta cheyadam chala bagundi guruji🙏🏻🕉️

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 года назад

    Wow wow...chala istamu Andi Vankaya....very nice Andi...baga chesaru

  • @pardhasaradhipulugurtha9123
    @pardhasaradhipulugurtha9123 Год назад +2

    Super naration rendzuous with devotional stanzas namaskarams

  • @ramroopa5987
    @ramroopa5987 2 года назад

    పళని స్వామి గారికి అభినందనలు. మీ వంటలు, మీరు వంట చేసే విధానం చాలా బాగుంది, వంకాయ అల్లం కారం వంటలో అల్లం పచ్చిమిర్చి కారాన్ని ఇంకా ముందుగా వేస్తే బాగుండును అని, నా అభిప్రాయం.

  • @saiganti4622
    @saiganti4622 6 дней назад

    Super ga unnadi Guruvu garu.

  • @abbarajusridevi7185
    @abbarajusridevi7185 Год назад

    చాలా బాగుంటాయి తాతగారు మీవంటలు నాకు చాలా ఇష్టం పద్దతిగా చేస్తారు కొత్తగా చెయ్యాలంటే నేను మీ వంటలే చూస్తూ ఉంటాను మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి. హరోంహార

  • @ckaali
    @ckaali 3 года назад +8

    అద్భుతం గా వుంది 👌🙏

  • @nagarathnakrishnan6283
    @nagarathnakrishnan6283 2 года назад +1

    We got so much information also with sincier love and affectionate also murugan grace we got your channel while coocking brod mind we need intresting happiness everything we are learning we cannot say no word s to say thank olden golden recipies habitual we are learning from you namaskaram

  • @venakataraonadiminti5166
    @venakataraonadiminti5166 3 года назад

    చాలా చక్కటి వివరణ తో వంకాయ అల్లం కూర
    వండి చూపించారు. దీంతో పాటు కుజదోషం
    ఉన్న వారు, స్త్రీ లు పిల్లలు కోసం ఏం చేయాలి
    అనే విషయాన్ని తెలియజేశారు
    అభినందనలు, ధన్యవాదాలు అండి

  • @kalyanigolithi4173
    @kalyanigolithi4173 4 месяца назад

    😊 me Nalabhimapakaniki na seathakoti vandanalu guruvu garu .

  • @user-zj9zg4pv7n
    @user-zj9zg4pv7n 8 месяцев назад +1

    Allam venkaya. Kora superandi chesi chusi septhunam from tamilnadu

  • @kottaevijaya6234
    @kottaevijaya6234 2 года назад +1

    Mee tips అద్భుతం.

  • @bvrao7452
    @bvrao7452 2 года назад

    Chala bagundi mee vantalu antha kante mee matale chala ruchiga vunnayi thanks swami garu

  • @arunabogs2982
    @arunabogs2982 3 года назад +11

    వంకాయ కూర లాంటి కూర,శంకరుని వంటి దైవము లేరని అమ్మమ్మ,నాన్నమ్మలు చెప్పే నానుడి. ఈ వంకాయకూర ఆ నానుడి ని prove
    చేసింది అలాగే దైవము గూర్చి మీ‌రు చెప్పిన విధానము కూరకు బాగా అమరిందండి ,ధన్యవాదాలు

  • @guduruanitha2139
    @guduruanitha2139 2 года назад

    Meeku mee ammagari meda vuna abhimanaki na sathakoti namaskaralu. Mee ammagariki na padibivandanamulu. Meeru superb

  • @user-is1ym8yl3f
    @user-is1ym8yl3f 9 месяцев назад

    Chala chala bhagundhi Swsmy

  • @radhikach2923
    @radhikach2923 3 года назад +3

    వెట్రివేల్ మురుగన్ కి హరోం హరః 🙏🙏 స్వామి 🙏🙏 నా సమస్య పరిష్కారం జరిగింది మీకు శతకోటి ధన్యవాదాలు స్వామి గారు 🙏🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад +2

      Ownu Amma..Raajugaaru cheppaaru.Chaala Santhosham Amma....!! Antha Meeru Nammukunna Aa Murugar Dhaya..!!

  • @MrHanumang
    @MrHanumang 4 месяца назад

    చాలా బావుంది గురువు గారు, ఇప్పుడే చేసాము.

  • @umarani7009
    @umarani7009 2 года назад

    Super mi curry nd meru padina kandashasthi kavacham super GA 👌 padaru

  • @yaswanthivenu5640
    @yaswanthivenu5640 Год назад

    🙏🙏 Meeru chese vantalu Mee maatalu nijam ga manasuki aahladakaranga untai ma intlo maa thatha garu matladinattuga anipistundi babai garu 🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 6 месяцев назад +1

    Swami garu prstuta kalamlo meelanti sampradayamina vallu undatam aadapillalu vantarani vallu ikanina nertukuntaru🙏🙏🙏🙏🙏

  • @varalakshmi-ng9bm
    @varalakshmi-ng9bm 3 года назад

    Chaala baaga cheshaaru entho opikathonu marinni upayogapade maatalu manthraalatho chaala baaga cheshaaru maaku pillalu leru guruvu gaaru mathram kuda chepparu dhanyavaadaalu guruvu gaaru🙏🙏🙏👍😋😍😍🥳

  • @leeluragavendran634
    @leeluragavendran634 2 года назад +2

    Very nice Adbutham guruvu gaaru 🙏🙏👌👌

  • @parvathisubramanyam3758
    @parvathisubramanyam3758 3 года назад +1

    Naaku Telegu antha baaga raadandi , 30 years ayindi India ki vachi. me vantalu, maatalu chaala istam. Chaala Dhanyavadalu 🙏🙏 - from USA

  • @PavanChamarthy1976
    @PavanChamarthy1976 3 года назад +1

    Chala baaga chepparandi. London lo koorchuni naaku ivvanni kudurtaya anukunna kaani , mee maata vucchharana , cheppe vidanam naaku chaalaa. Very big fan of yours. Relly appreciate your efforts. God Bless you and your family.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 года назад

      చాలా చాలా సంతోషం నాన్న..!

  • @jagannadhamj391
    @jagannadhamj391 2 года назад

    గురువు గారు మీరు చేసినట్లుగా ఇంచుమించు ఆ విధంగా మా తోటలోని కూరగాయల తో నా కుడి చేతికి aaparation జరిగిన తరువాత నుండి nalabhimapaakam చేస్తూ వున్నాను ధన్యవాదాలు

  • @ushagayathri9930
    @ushagayathri9930 2 года назад

    Mahanubhavulu meeru 🙏🏼🙏🏼🙏🏼 entha adbhutanga telugu lo vyakhanisthunnaru..meelanti varu maaku vantakalu chooptchhadam maa adrushtam🙏🏼🙏🏼

  • @joohithasdrawings1501
    @joohithasdrawings1501 3 года назад

    నేను ఇవాళ ఈ కూర చేశాను. చాలా బాగుంది అండి.. మేము ఎప్పుడూ కూడా వంకాయ కూర ఇలా చేయలేదు... మీకు వచ్చిన అన్ని రకాల వంటలు మాకోసం చేసి చూపించాలి మీరు...

  • @jyothiprabhu7679
    @jyothiprabhu7679 3 года назад +1

    Swami..Haro Hara.
    My prannams to your Mother.
    Fantastic curry.Thank hou

  • @ganeswari2936
    @ganeswari2936 3 года назад

    Chala chala bagunnai mee vantalu anno teliyani vishayslanu cheputu chestunnaru chala santosham ga vuntundi mee vedio

  • @vijayagurram2766
    @vijayagurram2766 2 года назад

    మీరు చూపిన వంట ఒక పూజా ప్రసాదం లాగా ఉంది 💐👏

  • @sK-ex7dg
    @sK-ex7dg 2 года назад +2

    అయ్యా మీ స్వగృహానికి దేవతార్చన కి వచేస్తా అండి ......
    ఈ వంకాయ కూర చూసాక అలా అనిపించింది అండి
    మీ పాదలకి నమస్కారాలు. 💐💐💐💐

  • @lakshmisurekuchi4167
    @lakshmisurekuchi4167 2 года назад

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏mee vedios chustunte
    inko prapancham lo vellinattundi
    yenno teliyani vishayalu
    cheptunnaru very very Thanks andi 🙏🙏🙏🙏
    merymaa pedda dikku la anipistunnaru

  • @sreerani6968
    @sreerani6968 3 года назад

    Chala baaga vanta chesthunnaru Mariyu chesthu manchi vishayaalanu chebuthunnaru....dhanyavaadamulu

  • @shailajapulapaka3524
    @shailajapulapaka3524 2 года назад

    Chala baaga vankaya koora chupincharu🙏 simple vantalu ee kalam students cook chesekotanni ki chuppindee, boys jobs ki verre deshalla vellutunnaru, wallaki vantalu sonthamga chesukotaniki

  • @sabithanagumantri2881
    @sabithanagumantri2881 3 года назад +1

    Mee maatalu, vantalu chala baguntai... Namaste guru garu.

  • @prasanthinanduri3787
    @prasanthinanduri3787 2 года назад

    👌 👏 wow super sir I will follow all your videos today onwards 👍 😀

  • @pravallikapallu2562
    @pravallikapallu2562 2 года назад +1

    Meeru chesey vidhanam chala baguntunnai guruvugaaru

  • @kjrsailu4239
    @kjrsailu4239 2 года назад +2

    Om sree maata maha sasti devyai namo namaha 🙏🏻
    Tappakunda chestam andi..
    Danyavadalu

  • @maheshwarik8112
    @maheshwarik8112 2 года назад +2

    Many more times this dish chesesini wow, marewless, thank you thathaiya 🎉🙏🙏

  • @maninair4531
    @maninair4531 3 года назад +4

    Haro Hara Swamy..... you are extremely wonderful person by heart.... very open ... clear explanation.... definitely will try your recipes guruji 🙏🙏🙏🙏

  • @neelima.kakella6135
    @neelima.kakella6135 2 года назад

    Chaalaa baagundi.Thanks for showing

  • @saratceaser7533
    @saratceaser7533 2 года назад +4

    Shri Kanda Sashti Kavasam in your voice made me forget everything and transported me to some heavenly ether for sometime! thank you so much sir!

  • @MamathaG-vs3qv
    @MamathaG-vs3qv 9 месяцев назад

    Chala Oopekaga cheptharu guru garu tq u so much meku padabivandanalu

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot Год назад

    Guruvugaaru Namaskaaramu Guruvugaaru meeru naaku kavalisinattu ga baaga chesi chepparu 🙏🙏

  • @MNDASARI10
    @MNDASARI10 Год назад

    Super undi andi I like it will try ❤

  • @zaddasowmya2525
    @zaddasowmya2525 3 года назад +1

    Guruvu garu nenu ivala e recipe try chesanu chala baga kudirindi chivaralo kasta dhaniya podi jodiste adbhutam guruvu garu! Thank you so much!

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 3 года назад +7

    I got immersed ( munigi poya) with yr Telugu ( Bhaasha ), Clarity (Spastatha), Pronunciation (Uchhaarana)) - Very delicious (Kammaga Undi) ! Thanks (Kritagnatalu} Palani Swamy gaaru ! Alas (Ayyo), forgot to watch 'Curry Making' (Allama Kaaram Vankaaya) - I should turn back the Video ( Malli Veekshinchali) !

  • @padmavathiobr4307
    @padmavathiobr4307 2 года назад +3

    చాలా బాగుంది గురువు గారు