మీరు చెప్పే ఒక విషయం కరెక్ట్! నిన్ను నీవు తెలుసుకోనిది ఏమీ తెలియదు. గ్రీకు దేవాలయాలపైన *థై సెల్ఫ్ * అనే పదాల నుండి వచ్చి, చాలా దేశాల్లో అది కాలక్రమేణా స్థిరపడింది. థై అంటే తెలుసుకోవడం, సెల్ఫ్ అంటే స్వతః లేదా స్వంతంగా అని పూర్తిగా నీ గురించి నీవు తెలుసుకోవడం అన్నమాట. భగవత్గీతలో కూడా *నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా బహునాశ్రితేన * ఉంది. అంటే వేదాలన్ని చదివి జ్ణానం సంపాదించినా కండబలం, ధనబలంతోనైనా నిన్ను నీవు తెలుసుకోలేవు. నిన్ను నీవు తెలుసుకోకపోతే ముక్తి లేదు. పూర్తి అజ్ణానాంధకారంలో ఉన్నట్టు లెక్క...!!
ఎవరు యెన్ని విధాల విష్ లేషనలు చేసినా అవి బేస్లేస్ అనేది రేపటి సూర్యోదయం...... అంత నిజం! ఒకడికి పది తలలు, మరి ఒకడికి మూడు తలలు, ఇంకొకడికి మూడు కళ్ళు, వంద చేతులు, కందరికీ 8చేతులు, కొందరికి నెత్తి మీద కొమ్ము ఇలా అష్టావక్ర రూపాలు ఉన్న వి!, మనువు అనే పురాణ పురుషుడు శరీర భాగాలనించిపుట్టిన వాళ్ళు ఓకే జాతి, ఒకే రక్తo పంచుకు పుట్టినవారు వివిధ రూపాల్లl లో,వి విధ వృత్తులవారుగా మారడం వింత కాదా!? అసలు మనువు అనేవాడు యే తల్లికి పుట్టిన వాడు!? వాడిని పుట్టించిన వాడు.... వాడిని పుట్టిం చిన వాడి తండ్రి, తల్లి ఎవరు!? వాటికి సమాధానం దొరకదు! ఇలా చేపలకు, రక రకాల జంతువుల కూ పుట్టిన వ్యక్తుల కథలకు కోదవు లేదు! ధితి, అతిధి వృతాంతాలు అంతే..... వీళ్ళ తాత తండ్రుల అడ్రస్లు యేమిటి!? అన్నం తినే అలవాటు వున్న వారు ఈ అంధ విశ్వాసాలు, నమ్మకాలు నమ్మరు!😅😅😅😅😅😅😅😅😅
@@balasubramanyamp828 కలియుగం ఎంత పాడై పోయిందో మీ మాటలను చూస్తే తెలుస్తోంది. ఏదైనా అర్థం చేసుకోవడం లో ఉంది. మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు. మీ ఇష్టం అది. కాని, మీకు నమ్మకం లేదు కదా అని తప్రు , లేవు ఇవన్నీ అని అనకూడదు కదా. మీ మెసేజ్ లో చెప్పినవి లేవని మీరు ఖచ్చితంగా ఎలా చెబుతారు?? మన సమాజంలో దేవుడు, దయ్యం లేవు అని మాట్లాడితే మేధావి లా చూస్తారు....
"మన దేశంలో,బ్రిటిష్ వాళ్ళ విద్య విధానం అమలు కాకపోతే! నేటికీ మన దేశంలో అత్యధిక ప్రజలు తీవ్ర అజ్ఞానం తో, మత సంభంద విషయ పరిజ్ఞానమె నిజమైన జ్ఞానం అనే భ్రమలో ఉండేవారు ? కాబట్టి ఇప్పటికైనా వాస్తవం గ్రహీంచి, సృష్టి ఓ బైలాజికల్ సైన్టిఫిక్ ప్రాసెస్, విశ్వం ఓ భాతిక శాస్త్రీయ వాస్తవం! ఇది ప్రపంచంలో అన్ని జాతులు గ్రహించి, మత విముక్త శాస్త్రీయ దృక్పధం తో, మానవ జాతి వికాసానికి ఎన్నో ఆవిష్కరణల తో శతబ్దాలు గా, ఆస్కార్ పురస్కారాలు పొందుతుంటే, ఓలంపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సంగర్వగా అందుకుంటు వాస్తవ దృక్పధం తో, అన్ని రంగాల్లో దూసుకు పోతుంటే! మీరు ఈ రోజుల్లో కూడా ఇలాంటి అసత్య పురాణ కదా, కాధనలతో విశ్లేషణలు చేయడం మన దేశంలో నేటికీ ఏమాత్రం మార్పు చందని సామాజిక, సంస్కతిక భావజాల దరిద్రానికి ప్రభల నిదర్శనం!ఒకవేళ మీరు చెప్పే జ్ఞానం నిజమే ఐతే? మనదేశంలో,ఈ ఉప ఖండం లో అన్ని రంగాల్లో ఇంత అవినీతి,, కులోన్మాదము, మతోన్మాదం, రాజకీయ దోపిడీ, సామాజిక, ఆర్ధిక అసమానతలు, పేదరికం ఎందుకు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శతబ్దలుగా కొనసాగుతూ ఉన్నాయి? అకెళ్ళ మేధావులు గారు, మీరు పునరాలోచించి మరో వీడియో రూపంలో సమాధానం చెప్పండి సార్!"
@@BattulaKondalarao-o5g మరెక్కడా లేని విధంగా మన దగ్గర ఇలా ఉండటానికి కారణం మన అవినీతి. ముందుచూపు లేని రాజకీయాలు. మన పురాణాలే మన వెనుకబాటుకు కారణం అంటున్నారు. వాటిని నమ్మి నంత కాలం మనం బాగానే ఉన్నాము. శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యం, చోళులు, కాకతీయులు ఇలా సుసంపన్నం గానే బతిమాలు. వజ్రాలు రోడ్ల పక్కన పోసి అమ్మిన జాతి మనది. కాలక్రమేణా తెలివితేటలు ఎక్కువ అయ్యాయి మనకి. మన అవినీతి, దురాశ మనకు చెడు చేస్తున్నాయి. మతానికి దీనికి సంబంధం లేదని గ్రహించగలరు.
Good debate. When truths and facts about human life are before us why living in an uncertain and unknown past? I have seen a very rich mother in law scolding her educated daughter in law for not arranging " kallapu", (cow dung mixed in water spreading in front of a house in the village ) even when there is continuous rain at that time. The mother in law worries if there is no kallapu, the Laxmi, Goddess of wealth will not visit her house. This is how religion is mixed in the blood since ages in our hindu society
@@80stelugukaraokeమా సచ్చిపోయిన గేదె ఉన్నప్పుడు పగిలిపోయిన బుడ్డేడు పాలిచ్చేది.... అని మా గ్రామాల్లో ఒక సామెత ఉంది sir. మీరు చెప్పేది కూడ అలాగే ఉంది. సమాజం ఆధునికరింపడాలి కదా అలా ఎందుకు జరగడం లేదు.. పాత కతలు చెప్పుకుంటూ బతకాల్సిందేనా ఇంక....
@@trathnam258 మీ సామెత నాకు అర్థం కాలేదు. పురాణాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. సమాజం బాగుపడాలంటే పురాణాలను కొత్తగా చెప్పాలా? నైతికత అంటే ఏమిటో చెప్పవద్దా?? నైతికతను వదిలేసి బ్రతికితే ఎలాగుంటుందో already మన సమాజం చూస్తూనే ఉంది. మీరేం కంగారు పడొద్దు. మన సమాజమేమి పురాణాలలో చెప్పినట్టు నడుచుకోవట్లే. అలా చేస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళం.
పురాణమిత్యేవ నసాధు సర్వం మధ్యలో కొందరు ప్రక్షిప్తాలు చేశారు. సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతరాలు వంశానుచరితలు అనే 5 విభాగాలుగాపురాణ లక్షణం ఇవి ఉత్తమ సంస్కారవంతుల ద్వారా తెలుసుకోవాలి
హిందూ అనే పదం " సింధు" అనే పదానికి పర్యాయపదం. సింధూ నదికి ఇవతల నివసిస్తున్న వారిని హిందువులు అనేవారు. శైవం,వైష్ణవం,భౌధ్ధం,జైనం మొదలగు మతాలన్నీ ఈ భూభాగంలో పుట్టి నేడు ఇతర దేశాలలో కూడా ఆచరించ బడుతున్నాయి. పురాణాలు అంటే పాతవి అని అర్థం. సనాతనం అంటే కూడా అనేక శతాబ్దాలుగా ఆచరించబడేది అని అర్థం.
హిందూ అంటే సింధు కాదు, హిందూ కుష్ పర్వత శ్రేణులు మరియు హిందూ మహా సముద్రం మధ్యలో ఉన్న వారు అని, అందులో ముస్లిం, సిక్కు, జైన, బౌద్ధ, జోరస్ట్రీన్, క్రిస్టియన్ అందరూ కూడా హిందువులే.
మిడి మిడి జ్ఞానం ఎప్పుడూ మంచిది కాదు...సనాతన ధర్మం లిటరేచర్ అంత సులువుగా అర్థం కాదు... ఆధునిక మానవుడు ఏది సులువుగా ఉందో దానినే ఫాలో అవుతూ అదే నిజం అని నమ్ముతున్నాడు... అష్టాదశ పురాణాలు చదవడానికి ఎంత టైం కావాలో ఎవరికైనా తెలుసా.. ఇక వేదాలు చదవడం అంటే.. ఇక వాటిని చదివి దానిలోని కోర్ పాయింట్ అర్థం చేసుకోవడం అంటే... అందుకే ఇప్పటి మనుషులు అంత సంక్లిష్టమైనది మనకెందుకు అనుకుని అదంతా ట్రాష్ అనేస్తున్నారు... ప్రశ్న అడిగేవారు, సమాధానం చెప్పేవారు వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని చర్చ జరపాలి... మిడి మిడి జ్ఞానం ఎపుడూ మంచిది కాదు.. శక్తి అనేది సనాతన ధర్మం కోర్ పాయింట్... ఇపుడు మనం పూజిస్తున్న వివిధ దేవుళ్ళు, దేవతలు అందరూ శక్తి స్వరూపాలే..
మీరు చెప్పేది బాగానే ఉంది కానీ వేదాలు, పురాణాలన్నీ 8 వ 9 వ శతాబ్దాల తరువాత వ్రాయబడినట్లు తెలుస్తున్నది. ఎందుకంటే అప్పటికింకా సంస్క్రత లిపి లేనే లేదు కాబట్టి. మీరు చెప్పే కాలానికింకా వాటిని వేదాలు అనలేదు, పురాణాలు అని కూడా అనలేదు. కాకపోతే యజ్ణ యాగాలు చేస్తూ ఉన్నారు. అప్పటికింకా దేవుళ్ళు అనే కాన్సేప్ట్ లేదు. ఒక భగవంతుడున్నాడని హోమాలు చేశారు. అవి కూడా గల్ఫ్, ఈజిప్ట్ నుండి దిగుమతైన సంస్క్రతులే...! సంస్క్రతమంటేనే సంస్కరించబడినది అని, భాషను సంస్కరించిన తరువాత ఏర్పడినది సంస్క్రత భాష ఐనది.
పురాణాలు అనేటువంటి వి వేదాలను విపులీకరించి అందరికీ అర్థమయ్యేలాగా రాసినవే పురాణాలు. చరిత్ర రూపంలో కథల రూపంలో మానవాళికి అందించబడిన వే పురాణాలు. పురాణాలు కేవలం ఎనిమిది తొమ్మిది శతాబ్ద శతాబ్దాలకు చెందినవి కాదు. పురాణం అనేది మనం ఎలా జీవించాలో ఎలా జీవించ కూడదు తెలిపే గైడ్లైన్స్ లాంటిది. దాన్నిబట్టి మన భవిష్యత్తును నిర్మించుకోవాలి ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు భగవంతుడే ఈ పురాణాలను వేదాలను మహర్షుల ద్వారా వాళ్ళ శిష్యుల ద్వారా వారి వారి శిష్యుల ద్వారా లోకానికి అందించారు. పుక్కిటి పురాణాలు అని అంటారు పుక్కిట ఎలా పట్టారు. గురు శిష్య పరంపరగా గురువుగారు చెబితే శిష్యుడు అది నేర్చుకుని ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని తమ శిష్యులకు చెప్పేవారు. అలాగే జన బాహుళ్యం లోకి వచ్చి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పేవారు.
One thing is truth. The happiness and suffering of humans and living things. The suffering may be due to genuine needs and happiness may be from unwanted happenings also some times. But the ultimate philosophy is to keeping harmonious life in the society by mutual understanding,helping, accommodating . While the ancient societies created certain norms , ethics, conditions for achieving this,the modern societies have written their constitutions, rules, laws, principles etc. the religions are supposed to prompt and help in creating such a happy and harmonious society. Leaving these essential aspects of modern societies, some people tend to live in the past, enjoy believing the unknown histories, and the characters created by ancient writers. More such discussion, more the difference of opinions and more division among people
Sri, with due respect, we don’t need your opinion or belief system on our scriptures. Indirectly, you are trying to say that the Puranas were written for time pass. No person writes lakhs of slokas just for time pass. The Puranas themselves mention the time period they belong to, called “kalpa.” Different creations belong to different kalpas. The description of the king might be an interpolation. I request you to keep your distance from Vedic scriptures, at least on social media. Otherwise, please make similar discussions on other religious books. Pardon me if I hurt anyone.
ఊహించాడు అన్నది మీ పాయింటూ. అయితే ఆ ఊహ ఊహ అని మాత్రమే కదా అందరు అనేది. కానీ వాటిని ఇంకా సంగదీయకండీ. అవి ఊహలు మాత్రమే. వాటిని చదివి కొంత సంతోషం, కొంతమంది వెగటు వ్యక్తం చేయడం కూడా తప్పు పట్టకూడదు మరి.
దేవీ దేవతలందరూ తామరపువ్వుల్లో కూర్చున్నట్టు, బ్రహ్మ కూడా తామర పువ్వులో పుట్టినట్టు ఎందుకు చూపించారు? మనకు తెలిసి ప్రస్తుతం విశ్వంలో ఏ ఒక్క గ్రహ నక్షత్రాలలో కూడా నీరు మరియు తామర పువ్వులున్నట్టు ఋజువులు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవీ దెవతల కథలన్నీ పూర్వమెప్పుడో జరిగాయనీ వేల యేండ్ల క్రితం వ్రాయబడ్డాయి. మరి ఆ దేవుళ్ళ కథలు ఎటుపోయాయి? ప్రస్తుతం వాళ్ళు ఏంచేస్తున్నారు? వారి కథలెలా ఉన్నాయి? దమ్మున్న ఆధ్యాత్మికవేత్తలెవరైనా ఉంటే దివ్య శక్తులతో చెప్పగలరు.
@@mos682 yes,I will not confuse u,god loves so much,if u ask daily 5mts in ur mind he will clear ur doubt,if u ask truly he will visit u,if u have thirst he will talk to u,one condition,make ur heart clean
బ్రహ్మ సృష్టి, వీర్యం రాతలు లో లాజిక్కులు 😂 దానిని చాలా సాగదీసి బాగా ఎక్స ప్లైన్ చేస్తున్న మీకు గొప్పగా అనిపించాయ్ అని వాళ్ళు వాటి ని ఆ కాలానికి అంటూనే ఈ కాలానికి వర్తింప చేయడం కోసం అబ్బో తపన పడే ఏం చెపుతారాండీ మీరు అబ్బబ్బ పుక్కిటి అని ఎందుకు అన్నారో ఈ లాజిక్కు మీకు తెలియక కాదు. అలా కొట్టేయ కూడదు అనికదా బ్రాహ్మణ పురాణాలు అంట కట్టడం. ఓయబ్బో పురాణాలు.
అందును బట్టి మనిషికి ఎలా ఉపయోగం పడుతుంది మానిషి ఎలా మార్చుకోవాలి దీని వలన మనిషికి మనశాంతి కల్గితుంధా ఒక్క తాగ భోతు మారే అవకాశం ఉన్నదా ఒక్క వ్యభిచారి మార్పు ఎలా సాధ్యమవుతుంది
ఐడ్రీమ్ ఛానల్ కి దమ్ము ఉంటే బైబిల్ మరియు ఖురాన్ ట్రాష్ థంబ్‌నెయిల్ పెట్టగలరా
మీరు చెప్పే ఒక విషయం కరెక్ట్! నిన్ను నీవు తెలుసుకోనిది ఏమీ తెలియదు. గ్రీకు దేవాలయాలపైన *థై సెల్ఫ్ * అనే పదాల నుండి వచ్చి, చాలా దేశాల్లో అది కాలక్రమేణా స్థిరపడింది. థై అంటే తెలుసుకోవడం, సెల్ఫ్ అంటే స్వతః లేదా స్వంతంగా అని పూర్తిగా నీ గురించి నీవు తెలుసుకోవడం అన్నమాట. భగవత్గీతలో కూడా *నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా బహునాశ్రితేన * ఉంది. అంటే వేదాలన్ని చదివి జ్ణానం సంపాదించినా కండబలం, ధనబలంతోనైనా నిన్ను నీవు తెలుసుకోలేవు. నిన్ను నీవు తెలుసుకోకపోతే ముక్తి లేదు. పూర్తి అజ్ణానాంధకారంలో ఉన్నట్టు లెక్క...!!
ఎవరు యెన్ని విధాల విష్ లేషనలు చేసినా
అవి బేస్లేస్ అనేది రేపటి సూర్యోదయం......
అంత నిజం!
ఒకడికి పది తలలు, మరి ఒకడికి మూడు తలలు, ఇంకొకడికి మూడు కళ్ళు, వంద చేతులు, కందరికీ 8చేతులు, కొందరికి నెత్తి మీద కొమ్ము ఇలా అష్టావక్ర రూపాలు ఉన్న
వి!, మనువు అనే పురాణ పురుషుడు శరీర భాగాలనించిపుట్టిన వాళ్ళు ఓకే జాతి, ఒకే రక్తo పంచుకు పుట్టినవారు వివిధ రూపాల్లl
లో,వి విధ వృత్తులవారుగా మారడం వింత కాదా!? అసలు మనువు అనేవాడు యే తల్లికి పుట్టిన వాడు!?
వాడిని పుట్టించిన వాడు.... వాడిని పుట్టిం చిన వాడి తండ్రి, తల్లి ఎవరు!?
వాటికి సమాధానం దొరకదు! ఇలా చేపలకు, రక రకాల జంతువుల కూ పుట్టిన వ్యక్తుల కథలకు కోదవు లేదు!
ధితి, అతిధి వృతాంతాలు అంతే..... వీళ్ళ
తాత తండ్రుల అడ్రస్లు యేమిటి!?
అన్నం తినే అలవాటు వున్న వారు ఈ అంధ విశ్వాసాలు, నమ్మకాలు నమ్మరు!😅😅😅😅😅😅😅😅😅
Well said
@@balasubramanyamp828 కలియుగం ఎంత పాడై పోయిందో మీ మాటలను చూస్తే తెలుస్తోంది. ఏదైనా అర్థం చేసుకోవడం లో ఉంది. మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు. మీ ఇష్టం అది. కాని, మీకు నమ్మకం లేదు కదా అని తప్రు , లేవు ఇవన్నీ అని అనకూడదు కదా. మీ మెసేజ్ లో చెప్పినవి లేవని మీరు ఖచ్చితంగా ఎలా చెబుతారు?? మన సమాజంలో దేవుడు, దయ్యం లేవు అని మాట్లాడితే మేధావి లా చూస్తారు....
"మన దేశంలో,బ్రిటిష్ వాళ్ళ విద్య విధానం అమలు కాకపోతే! నేటికీ మన దేశంలో అత్యధిక ప్రజలు తీవ్ర అజ్ఞానం తో, మత సంభంద విషయ పరిజ్ఞానమె నిజమైన జ్ఞానం అనే భ్రమలో ఉండేవారు ? కాబట్టి ఇప్పటికైనా వాస్తవం గ్రహీంచి, సృష్టి ఓ బైలాజికల్ సైన్టిఫిక్ ప్రాసెస్, విశ్వం ఓ భాతిక శాస్త్రీయ వాస్తవం! ఇది ప్రపంచంలో అన్ని జాతులు గ్రహించి, మత విముక్త శాస్త్రీయ దృక్పధం తో, మానవ జాతి వికాసానికి ఎన్నో ఆవిష్కరణల తో శతబ్దాలు గా, ఆస్కార్ పురస్కారాలు పొందుతుంటే, ఓలంపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సంగర్వగా అందుకుంటు వాస్తవ దృక్పధం తో, అన్ని రంగాల్లో దూసుకు పోతుంటే! మీరు ఈ రోజుల్లో కూడా ఇలాంటి అసత్య పురాణ కదా, కాధనలతో విశ్లేషణలు చేయడం మన దేశంలో నేటికీ ఏమాత్రం మార్పు చందని సామాజిక, సంస్కతిక భావజాల దరిద్రానికి ప్రభల నిదర్శనం!ఒకవేళ మీరు చెప్పే జ్ఞానం నిజమే ఐతే? మనదేశంలో,ఈ ఉప ఖండం లో అన్ని రంగాల్లో ఇంత అవినీతి,, కులోన్మాదము, మతోన్మాదం, రాజకీయ దోపిడీ, సామాజిక, ఆర్ధిక అసమానతలు, పేదరికం ఎందుకు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శతబ్దలుగా కొనసాగుతూ ఉన్నాయి? అకెళ్ళ మేధావులు గారు, మీరు పునరాలోచించి మరో వీడియో రూపంలో సమాధానం చెప్పండి సార్!"
very well said
@@BattulaKondalarao-o5g మరెక్కడా లేని విధంగా మన దగ్గర ఇలా ఉండటానికి కారణం మన అవినీతి. ముందుచూపు లేని రాజకీయాలు. మన పురాణాలే మన వెనుకబాటుకు కారణం అంటున్నారు. వాటిని నమ్మి నంత కాలం మనం బాగానే ఉన్నాము. శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యం, చోళులు, కాకతీయులు ఇలా సుసంపన్నం గానే బతిమాలు. వజ్రాలు రోడ్ల పక్కన పోసి అమ్మిన జాతి మనది. కాలక్రమేణా తెలివితేటలు ఎక్కువ అయ్యాయి మనకి. మన అవినీతి, దురాశ మనకు చెడు చేస్తున్నాయి. మతానికి దీనికి సంబంధం లేదని గ్రహించగలరు.
Good debate. When truths and facts about human life are before us why living in an uncertain and unknown past? I have seen a very rich mother in law scolding her educated daughter in law for not arranging " kallapu", (cow dung mixed in water spreading in front of a house in the village ) even when there is continuous rain at that time. The mother in law worries if there is no kallapu, the Laxmi, Goddess of wealth will not visit her house. This is how religion is mixed in the blood since ages in our hindu society
@@80stelugukaraokeమా సచ్చిపోయిన గేదె ఉన్నప్పుడు పగిలిపోయిన బుడ్డేడు పాలిచ్చేది.... అని మా గ్రామాల్లో ఒక సామెత ఉంది sir. మీరు చెప్పేది కూడ అలాగే ఉంది. సమాజం ఆధునికరింపడాలి కదా అలా ఎందుకు జరగడం లేదు.. పాత కతలు చెప్పుకుంటూ బతకాల్సిందేనా ఇంక....
@@trathnam258 మీ సామెత నాకు అర్థం కాలేదు. పురాణాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. సమాజం బాగుపడాలంటే పురాణాలను కొత్తగా చెప్పాలా? నైతికత అంటే ఏమిటో చెప్పవద్దా?? నైతికతను వదిలేసి బ్రతికితే ఎలాగుంటుందో already మన సమాజం చూస్తూనే ఉంది. మీరేం కంగారు పడొద్దు. మన సమాజమేమి పురాణాలలో చెప్పినట్టు నడుచుకోవట్లే. అలా చేస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళం.
పురాణమిత్యేవ నసాధు సర్వం మధ్యలో కొందరు ప్రక్షిప్తాలు చేశారు. సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతరాలు వంశానుచరితలు అనే 5 విభాగాలుగాపురాణ లక్షణం ఇవి ఉత్తమ సంస్కారవంతుల ద్వారా తెలుసుకోవాలి
Correct thumbnail
లేడీ యాంకరీ మగ అఘోరుడుని
చేసే విషయింపు భలేగా ఉంది 😅
Akella, after all, ఎంతైనా
పంతులుగారు 😂
ఆ కె ళ్ల కల్లుమామ పురాణం బావుంది 😂
హిందూ అనే పదం " సింధు" అనే పదానికి పర్యాయపదం. సింధూ నదికి ఇవతల నివసిస్తున్న వారిని హిందువులు అనేవారు. శైవం,వైష్ణవం,భౌధ్ధం,జైనం మొదలగు మతాలన్నీ ఈ భూభాగంలో పుట్టి నేడు ఇతర దేశాలలో కూడా ఆచరించ బడుతున్నాయి. పురాణాలు అంటే పాతవి అని అర్థం. సనాతనం అంటే కూడా అనేక శతాబ్దాలుగా ఆచరించబడేది అని అర్థం.
హిందూ అంటే సింధు కాదు, హిందూ కుష్ పర్వత శ్రేణులు మరియు హిందూ మహా సముద్రం మధ్యలో ఉన్న వారు అని, అందులో ముస్లిం, సిక్కు, జైన, బౌద్ధ, జోరస్ట్రీన్, క్రిస్టియన్ అందరూ కూడా హిందువులే.
Anyone can interpret Hinduism the way they like
✏️ ఫైనల్ గా డేటా బొక్క 😊
అద్భుతం గురువుగారు 🙏🙏🙏🙏
Very informative
Madam garu meeru chala baga akerla ravigarini interview chesthunnaru.purañalu pukkiti kathalu vallisthunnaru.. Ayana agnanani question cheyyandi please. Thank you madam garu.
మిడి మిడి జ్ఞానం ఎప్పుడూ మంచిది కాదు...సనాతన ధర్మం లిటరేచర్ అంత సులువుగా అర్థం కాదు... ఆధునిక మానవుడు ఏది సులువుగా ఉందో దానినే ఫాలో అవుతూ అదే నిజం అని నమ్ముతున్నాడు... అష్టాదశ పురాణాలు చదవడానికి ఎంత టైం కావాలో ఎవరికైనా తెలుసా.. ఇక వేదాలు చదవడం అంటే.. ఇక వాటిని చదివి దానిలోని కోర్ పాయింట్ అర్థం చేసుకోవడం అంటే... అందుకే ఇప్పటి మనుషులు అంత సంక్లిష్టమైనది మనకెందుకు అనుకుని అదంతా ట్రాష్ అనేస్తున్నారు... ప్రశ్న అడిగేవారు, సమాధానం చెప్పేవారు వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని చర్చ జరపాలి... మిడి మిడి జ్ఞానం ఎపుడూ మంచిది కాదు.. శక్తి అనేది సనాతన ధర్మం కోర్ పాయింట్... ఇపుడు మనం పూజిస్తున్న వివిధ దేవుళ్ళు, దేవతలు అందరూ శక్తి స్వరూపాలే..
Lord mycale ane vadu viliyam hunter
Commission yerpatu chesi mana hindu grandhaalanu kalpitam anaga konni chedu vakyalu samakoorchi mana madya bhedha vibhedhalu vachela chesaru.valla convent vyavastha saphalam ayyindhi.😊
మీరు చెప్పేది బాగానే ఉంది కానీ వేదాలు, పురాణాలన్నీ 8 వ 9 వ శతాబ్దాల తరువాత వ్రాయబడినట్లు తెలుస్తున్నది. ఎందుకంటే అప్పటికింకా సంస్క్రత లిపి లేనే లేదు కాబట్టి. మీరు చెప్పే కాలానికింకా వాటిని వేదాలు అనలేదు, పురాణాలు అని కూడా అనలేదు. కాకపోతే యజ్ణ యాగాలు చేస్తూ ఉన్నారు. అప్పటికింకా దేవుళ్ళు అనే కాన్సేప్ట్ లేదు. ఒక భగవంతుడున్నాడని హోమాలు చేశారు. అవి కూడా గల్ఫ్, ఈజిప్ట్ నుండి దిగుమతైన సంస్క్రతులే...! సంస్క్రతమంటేనే సంస్కరించబడినది అని, భాషను సంస్కరించిన తరువాత ఏర్పడినది సంస్క్రత భాష ఐనది.
Balaraju garu, why are you making comments without knowing the history or even the meaning of sanskrit, sir?
Without knowing history I cannot write like this messages.
@balarajua3510
Pl tell meaning of word sanskrit with dhaatu
It's True sir
పురాణాలు అనేటువంటి వి వేదాలను విపులీకరించి అందరికీ అర్థమయ్యేలాగా రాసినవే పురాణాలు. చరిత్ర రూపంలో కథల రూపంలో మానవాళికి అందించబడిన వే పురాణాలు.
పురాణాలు కేవలం ఎనిమిది తొమ్మిది శతాబ్ద శతాబ్దాలకు చెందినవి కాదు. పురాణం అనేది మనం ఎలా జీవించాలో ఎలా జీవించ కూడదు తెలిపే గైడ్లైన్స్ లాంటిది. దాన్నిబట్టి మన భవిష్యత్తును నిర్మించుకోవాలి
ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు భగవంతుడే ఈ పురాణాలను వేదాలను మహర్షుల ద్వారా వాళ్ళ శిష్యుల ద్వారా వారి వారి శిష్యుల ద్వారా లోకానికి అందించారు.
పుక్కిటి పురాణాలు అని అంటారు
పుక్కిట ఎలా పట్టారు. గురు శిష్య పరంపరగా గురువుగారు చెబితే శిష్యుడు అది నేర్చుకుని ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని తమ శిష్యులకు చెప్పేవారు. అలాగే జన బాహుళ్యం లోకి వచ్చి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పేవారు.
One thing is truth. The happiness and suffering of humans and living things. The suffering may be due to genuine needs and happiness may be from unwanted happenings also some times. But the ultimate philosophy is to keeping harmonious life in the society by mutual understanding,helping, accommodating . While the ancient societies created certain norms , ethics, conditions for achieving this,the modern societies have written their constitutions, rules, laws, principles etc. the religions are supposed to prompt and help in creating such a happy and harmonious society. Leaving these essential aspects of modern societies, some people tend to live in the past, enjoy believing the unknown histories, and the characters created by ancient writers. More such discussion, more the difference of opinions and more division among people
100% CURRUCT.
Sri, with due respect, we don’t need your opinion or belief system on our scriptures. Indirectly, you are trying to say that the Puranas were written for time pass. No person writes lakhs of slokas just for time pass. The Puranas themselves mention the time period they belong to, called “kalpa.” Different creations belong to different kalpas. The description of the king might be an interpolation. I request you to keep your distance from Vedic scriptures, at least on social media. Otherwise, please make similar discussions on other religious books. Pardon me if I hurt anyone.
What is truth?
పూక డి పుట్టింది పురాణం మనిషికి పుట్టింది కలియుగం
Vidiki evaru chepparu..those things
వీడియో సరిగా చూడు. Thimbnails చూసి కామెంట్స్ పెట్టకండి ఎప్పుడు కూడా. అతను పాజిటివ్ గానే మాట్లాడాడు
ఊహించాడు అన్నది మీ పాయింటూ. అయితే ఆ ఊహ ఊహ అని మాత్రమే కదా అందరు అనేది. కానీ వాటిని ఇంకా సంగదీయకండీ. అవి ఊహలు మాత్రమే. వాటిని చదివి కొంత సంతోషం, కొంతమంది వెగటు వ్యక్తం చేయడం కూడా తప్పు పట్టకూడదు మరి.
Any way he likes puranas.
Sanatana dharma genius
వేధములు ఉండ గా పురాణాలు ఎందుకు రాసారు,
😂
Dabbukosam thumbnails ala negative ga pettadam chaala tappu
అబ్బా 🤔అన్ని చెప్పేసారా. మీ సంగతీత రెండు నాల్కల ధోరణి అప్పుడప్పుడే అనుకుంటూ, ఇప్పుడు కూడా అప్పటివి అంటున్న మీకు ఉన్న పురాణ దుగ్ద ఏం ఉందండీ బాబూ.
దేవీ దేవతలందరూ తామరపువ్వుల్లో కూర్చున్నట్టు, బ్రహ్మ కూడా తామర పువ్వులో పుట్టినట్టు ఎందుకు చూపించారు? మనకు తెలిసి ప్రస్తుతం విశ్వంలో ఏ ఒక్క గ్రహ నక్షత్రాలలో కూడా నీరు మరియు తామర పువ్వులున్నట్టు ఋజువులు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవీ దెవతల కథలన్నీ పూర్వమెప్పుడో జరిగాయనీ వేల యేండ్ల క్రితం వ్రాయబడ్డాయి. మరి ఆ దేవుళ్ళ కథలు ఎటుపోయాయి? ప్రస్తుతం వాళ్ళు ఏంచేస్తున్నారు? వారి కథలెలా ఉన్నాయి? దమ్మున్న ఆధ్యాత్మికవేత్తలెవరైనా ఉంటే దివ్య శక్తులతో చెప్పగలరు.
Thirty years ku Kundu prapnchamlo ekkada basha ledu
Anni Pakkana pettandi. He can't finalize the purana.
3:00 relavnce ledu ani comment chesthe thappu ela ayindi? you yourslf saying they are old
Shrustyanediboguss
Vedalu and Upanishads Manushulaki artham kaavadam kosam puranalani rachincharu. Janalu puranalani vaalaku artham ayyi artham kaaka rakarakaaluga marchesaru. Bhagavadgeeta, vedalu and Upanishads artham cheukunte manaki elanti puranaalu avasaram ledhu.
Hindu kadu indu correct
Themahapuranassomethingknowedgeandhistory
Hinduism is confusion .I am not able too understand
I will clarify about hinduism
Is God essential for our existence ?
@@mos682 yes,I will not confuse u,god loves so much,if u ask daily 5mts in ur mind he will clear ur doubt,if u ask truly he will visit u,if u have thirst he will talk to u,one condition,make ur heart clean
బ్రహ్మ సృష్టి, వీర్యం రాతలు లో లాజిక్కులు 😂 దానిని చాలా సాగదీసి బాగా ఎక్స ప్లైన్ చేస్తున్న మీకు గొప్పగా అనిపించాయ్ అని వాళ్ళు వాటి ని ఆ కాలానికి అంటూనే ఈ కాలానికి వర్తింప చేయడం కోసం అబ్బో తపన పడే ఏం చెపుతారాండీ మీరు అబ్బబ్బ పుక్కిటి అని ఎందుకు అన్నారో ఈ లాజిక్కు మీకు తెలియక కాదు. అలా కొట్టేయ కూడదు అనికదా బ్రాహ్మణ పురాణాలు అంట కట్టడం. ఓయబ్బో పురాణాలు.
ఈశ్వర జ్ఞానం విశ్వవిజ్ఞానకోశం మానవధర్మమునకు మూలం సమస్తసత్యవిద్యల గ్రంథం సర్వశాస్త్రములకు ఆధారం *వేదం*
అందును బట్టి మనిషికి ఎలా ఉపయోగం పడుతుంది మానిషి ఎలా మార్చుకోవాలి దీని వలన మనిషికి మనశాంతి కల్గితుంధా
ఒక్క తాగ భోతు మారే అవకాశం ఉన్నదా ఒక్క వ్యభిచారి మార్పు ఎలా సాధ్యమవుతుంది
@@puvvalaramarao3260ఉంది
ఈ ప్రపంచం లో ఏ మత గ్రంధాలు గొప్పవని అనుకుంటున్నారు
@@AnandReddy-vk3kd ఇది సరేయినా క్విచేన్ కాదు ప్రపంచములో ఎ గ్రంధం చదివితే మనిషి వివేకా వంతునిగా గ్యన వంతుని గా మార్చ బడతాడు అనేది మెయిన్ క్విచేన్
@@puvvalaramarao3260 ఏ గ్రంధం చదివితే ఆరోగ్యావంతునిగా, మనశాంతి కలుగుతుంది
Bullshit stories.
Nuvvucheppedantaboguss
మన పురాణాలు అన్నీ మనిషి ఒక్కమంచి జీవన విధానానికి మారగదర్శిని మాత్రమే..
దేవుళ్ళు అంటే గ్రహతవాసులే.. అని నమ్మకం..
Popular tailors ani Peru pettukunte adi popular aaipodu....
Sanatana dharmam ani Peru pettukunte adi sanatanam aaipodu
Muhammad prophet nine year ammayini chesukundu...
Ex Muslim sahil
Adam seeker
Sachwala
Darashikoh
Ex Muslim didi official chudu gorre
Puranam anina sanathanam anina chalaa paathavi ani artham.
@@BheemaChouhan okay..... Asandarbhanga yee comment ki reply enduku istunnav .
@@Sorrytosay792 nenu చెప్పేది అదే.
మళ్ళీ ఒక సారి నా కామెంట్ చదువు.
లక్షల సంవత్సరాలు అని బొరికే బత్తయాలకి కామెంట్ అది
Sanatha dharmam lo cheddathanam undhi antaru
Vishnu puranamu. Prakaramu. Chesins kala ganananu scientistulu oppu kunnaru
Ganapati panduga valla. Oka state lo one lakh crore business ,danivalla veladi pedalaku. Upadhi kevalam. Hindu
@@NisheetRaoadhi event thamudu but puranallo chedu undhi anta kada