Mogilicherla Dattatreya Swamy Charithra -1 | Mogilicherla Avadutha Swamy Charithra

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 169

  • @pcrayulu4275
    @pcrayulu4275 9 месяцев назад +10

    మొగలిచెర్ల అవధూత శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి నమోస్తుతే

  • @ThirupathiswamySwamy-ve3fj
    @ThirupathiswamySwamy-ve3fj Месяц назад +1

    శ్రీనివాస్ గారికి నమస్కారాలు ఇలాంటి ఇంకా చాలా చెప్పాలని కోరుతున్నాను మీ తిరుపతి స్వామి

  • @deepthisri6269
    @deepthisri6269 11 месяцев назад +3

    వందే రామదూతం 🙏🏻
    సర్వం శ్రీ దత్త కృప 🙏🏻

  • @PakkaVillagePoradu
    @PakkaVillagePoradu 6 месяцев назад +8

    హలో శ్రీనివాస్ గారు ఈ రోజులో ఒక నిమిషము చూడకుండానే వీడియో ని స్కిప్ చేస్తారు కానీ మీరు చెపుతుంటే ఎన్ని గంటలు అయిన వినాలనిపిస్తుంది మీ వైస్ లో ఏమో ఉంది హ దత్త కృప మీకు మీ కుటుంబం కు ఎల్లవేళలా కాపాడాలని కోరుతూ మీ అభిమాని
    నేను మీరు చూపిన దత్తా పారాయణం 52 అధ్యయలు 3 రోజుల్లోనే వినేష అది మీరు చెపుతేనే కానీ వేరే వాళ్ళు చెప్పారు కానీ నాకు అర్థం కావడం లేదు జై గురు దత్తా శ్రీ గురు దత్తా దిగంబర దిగంబర శ్రీ పద వల్లభ దిగంబర శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వ 🚩🕉️🙏🙏🙏🙏🙏🙏
    మీరు చెపుతుంటే మనుసు పలకరించి కంలాల్లో నీళ్లు తిరిగాయి

  • @nagamanid9579
    @nagamanid9579 7 месяцев назад +1

    🙏🌹 శ్రీ గురు దేవ దత్త చరిత్ర చాలా బాగా చెప్పినారు.ఆయు ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని గురూ దేవా ధత్తుని కోరుకుంటాను.శ్రీ పాద వల్లభ దిగంబరా

  • @srigowri992
    @srigowri992 2 года назад +15

    ఓం శ్రీ మోగిలిచేర్ల దత్త అవ దూ త స్వామి నమః🌷🙏🌷☘️🌻🙏☘️🌺🙏☘️🌷🙏🌺🙏🌻

  • @krzy.cherru
    @krzy.cherru 9 месяцев назад +1

    Guru garu miku padabi vandanalu.swamy gurinchi na chinaptinunchi entho gopaga vinanu memu swamy vari nithyam smarinchukuntam.Jai Dattatreyaswamy🙏🙏🙏🙏🙏

  • @nagamanid9579
    @nagamanid9579 7 месяцев назад +1

    దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా🙏🙏🌹.అందరికీ ఆయు ఆరోగ్యం.ఇచ్చి కాపాడాలని కోరుకుంటాను.🙏🙏

  • @NaveenkumarSake
    @NaveenkumarSake 11 месяцев назад

    ఓం శ్రీ అవధూత మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి నమః జై గురు దత్త ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ పాహిమాం పాహిమాం పాహిమాం రక్షమాం ❤❤❤❤❤❤

  • @paripurnacharykadavendi2210
    @paripurnacharykadavendi2210 Год назад +1

    Ohm sri datthaatreya swaamiye namaha thandri naa bharthaki nannu daggara cheyi thandri nannu naa bhartha vaddhu antunnaadu ma iddarini kalupu swaami

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  Год назад +2

      అమ్మ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు చాలా శక్తి స్వరూపులు.. అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా చేయండి.. లేకపోతే 11 సార్లు మన ఆనందలక్ష్మి స్టూడియోలో వినండి కచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. Thankyou 🙏

  • @VannePavan
    @VannePavan 3 месяца назад +1

    Anna mee video chala bagundi memu enti relise ayyamu meeru chala neat ga analasis chesi chepparu na manasulini sandehalu toligipoyaee thank you so much Anna meeru chalane e video kosam kastapaddaru

  • @srigowri992
    @srigowri992 2 года назад +7

    ఓం శ్రీ దతాత్రేయాయై నమః🌷🌷🙏🙏🌷🌷☘️🌻🙏🙏☘️🌺🙏🙏☘️🌷🙏🙏☘️🌺🙏🌷

  • @truthseeker835
    @truthseeker835 2 года назад +8

    స్వామి వారి గురించి ఎంతో చక్కగా చెప్పారు మీ వాయిస్ చాలా బాగుంది ఇప్పుడు అంటే ఈ కాలంలో అటువంటి మహాత్ములు ఎవరైనా ఉంటే దయచేసి వారి గురించి చెప్పండి వారి దర్శన భాగ్యం కల్పించండి థాంక్యూ నమస్కారం. మీ నుండి మరికొన్ని వీడియోస్ ఇటువంటి మహాత్ముల గురించి రావాలని కోరుకుంటున్నాం. 🙏🙏🙏🚩🚩

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад +1

      🙏🙏🙏🙏🙏

    • @sivasaikiran7439
      @sivasaikiran7439 Год назад +1

      Arunachala shiva arunachala 🕉️
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      arunachala shiva
      arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva
      Arunachala shiva ❤

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 года назад +7

    శ్రీ దత్త జై దత్త జయగురు దత్త🙏🙏🙏

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Год назад +2

    🙏🙏 ఓం దత్తాత్రేయ స్వామి నమః

  • @ramaraonamburi429
    @ramaraonamburi429 2 года назад +17

    ఓం శ్రీ దత్త స్వామినే నమః నాయనా నా కుటుంబాన్ని అందరినీ క్షేమంగా చూడండి

  • @vanajalathapulla4233
    @vanajalathapulla4233 Год назад

    Om Dram Dattatreya namaha🎉🎉Om moglicherla avadoota sree pada valla bhayanamaha.Om Nrusimha saraswatynamaha .Om sadguru sai nadayanamaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 11 месяцев назад

    Om Namo Sree Mogalicherla Avadhootha Gurudattatreya Namostute 🌹🌹🌹🙏🙏

  • @dhaneshsampati5035
    @dhaneshsampati5035 2 года назад +3

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర

  • @gudivadarohini6647
    @gudivadarohini6647 2 года назад +4

    ఓం నమో శ్రీ గురు దత్తాత్రేయాయై నమో నమః👣🌸 🌿🌺🍀🌼🌿🌻🌿🌷🌿🌹🙏🙏🙏

  • @vanajachintalapudi219
    @vanajachintalapudi219 2 года назад +2

    Pavani nirmala prabhavati ammamma ellu chala peddadi. Books chala vuntai na chinatanam lo chusanu

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 2 года назад +2

    Swami. Meeku. Sivapaarvatula. Aasirvadamu. Undi. Siddayogulanu waari. Mahimalu. Telupurunnaru. E. Veediyo. Jeeviitaniki. Saripoye. Gyanamu. Undi. Pranamamu🙏🙏🙏

  • @subrahmanyammathukumalli8932
    @subrahmanyammathukumalli8932 11 месяцев назад

    ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ నమః

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 2 года назад +5

    నీకు శతకోటి నమస్కారాలు మీ వల్ల నేను ఈ రోజు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి గురించి విన్నాను

  • @nagalally
    @nagalally 8 месяцев назад +1

    చలసరులు నన్ను కాపాడిన దేవుడు

  • @sweetyanu4580
    @sweetyanu4580 2 года назад +2

    thanks sir andariki maku ituvanti viluvaina avadiotha charithralu andin hinanduku

  • @padmamuthavarapu3949
    @padmamuthavarapu3949 2 года назад +2

    🙏🌹🙏🌹🙏🌹 om Sri gurubhyom namaha 🙏🌹 om Sri dattatreya swaami nenamaha 🙏🌹

  • @ramadevibagare2342
    @ramadevibagare2342 2 года назад +2

    Om mogalicharla Datta avaduthaya namo namha

  • @srigowri992
    @srigowri992 2 года назад +3

    ఓం శ్రీ పార్వతీ మాతా యై నమః 🌷🌷🙏🙏🙏🌷🌷☘️🌻🙏🙏☘️🌺🙏🙏☘️🌻🙏🙏🌷

  • @Telugu1973
    @Telugu1973 11 месяцев назад

    చాలా సంతోషంగా ఉంది

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 11 месяцев назад

    🙏🙏అవధూత చింతన శ్రీ గురుదేవదత్త 🙏🙏15/01/24.!

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 2 года назад +3

    Narrator " you have wonderful and boisterous voice ".🌷🌷

  • @ssnarayana4450
    @ssnarayana4450 2 года назад +4

    WONDERFUL STORY SAI RAM....

  • @srigowri992
    @srigowri992 2 года назад +3

    ఓం శ్రీ గుుభ్యోన్నమః 🌷🌷🙏🙏🙏🌷🌷🙏🌷

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 8 месяцев назад

    Jai giuru datta treya swamy🙏👏💐

  • @kimmivedula6522
    @kimmivedula6522 2 года назад +4

    మాకు కళ్లకు చూపించనట్టుగ చెప్పారు శ్రీనివాస్ గారు. మీకు ధన్యవాదాలు. గతవారమే ప్రసాద్ గారితో కూడ మాట్లాడాను. అంత మీదయ. మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను

  • @palisettylakshminarayana7730
    @palisettylakshminarayana7730 2 года назад +2

    Most powerfulgod sri malyadri lakshminarasimhaswamy malakonda amejing temple

  • @srigowri992
    @srigowri992 2 года назад +5

    ఓం. శ్రీ మాల్యాద్రి లక్ష్మినరసింహ స్వామీ నమో నమః 🌷🌷☘️🌻🙏

  • @venkatakrishnavelugoti-wb1fl
    @venkatakrishnavelugoti-wb1fl 11 месяцев назад

    మొగలిచార్ల వాసా ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 года назад +1

    🙏🙏ఓం దత్తాత్రేయ స్వామినమః

  • @satyadevi4939
    @satyadevi4939 2 года назад +1

    You did good work happy God bless you💐

  • @hreemDurga
    @hreemDurga 11 месяцев назад

    Jai guru datta Sri guru datta, swamy namo namah 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @eswarkumar2308
    @eswarkumar2308 2 года назад +1

    Chala bagacheru andi🙏

  • @prathapreddy7464
    @prathapreddy7464 2 года назад +2

    🌹💐🙏🙏jai guru Dattatreya 🙏swami 🙏🙏

  • @rapetisatya8134
    @rapetisatya8134 Год назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @tumatuma7972
    @tumatuma7972 2 года назад +2

    Om Sai శ్రీ సాయి

  • @lakshmin8602
    @lakshmin8602 2 года назад +3

    Sree Datta saranam mama.🙏🙏🙏🙏

  • @svangara1
    @svangara1 2 года назад +1

    Very nice video, thanks very much

  • @kallepallirambabu6257
    @kallepallirambabu6257 2 года назад +4

    God bless your family members

  • @RamaDevi-be4vi
    @RamaDevi-be4vi Год назад

    ఓం దత్తాత్రేయాయ నమః

  • @deepthisri6269
    @deepthisri6269 Год назад

    సర్వం శ్రీ దత్త కృప 🙏🏻

  • @ravicheela2848
    @ravicheela2848 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏Dhigambara Dhigambara dattatreya Dhigambara 🙏
    🙏🙏🙏🙏🙏🙏Dhigambara Dhigambara sripaadha Vallabha Dhigambara 🙏
    🙏🙏🙏🙏🙏🙏Dhigambara Dhigambara nrusihma saraswathi Dhigambara 🙏
    🙏🙏🙏🙏🙏🙏Dhigambara Dhigambara maanikya prabhu Dhigambara 🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏Dhigambara Dhigambara swami samartha Dhigambara 🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏Dhigambara Dhigambara sai naatha Dhigambara 🙏
    🙏🙏🙏🙏🙏🙏Dhigambara Dhigambara mogalicharla dattatreya Dhigambara 🙏
    💐 🌹 🌸 🏵 🌼 💐 🌹 🌸 🏵 🌼 💐 🌹 🌸 🏵 🌼

  • @kavalipatimurthy7178
    @kavalipatimurthy7178 2 года назад +2

    Very nice

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 года назад +2

    శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍎💐

  • @manvithakosuri5086
    @manvithakosuri5086 2 года назад +3

    Nenu vella ma Amma kosam... Madhi kandukur

  • @sindhum1856
    @sindhum1856 2 года назад +6

    🙏🙏🙏🙏🙏🙏🙏స్వామి

  • @raghavendravarma6366
    @raghavendravarma6366 2 года назад +2

    Jai gurudev datta

  • @ravinerella616
    @ravinerella616 2 года назад +1

    Voice is super....

  • @venkatamallumuthe8356
    @venkatamallumuthe8356 2 года назад +2

    Sri guru datta jai guru datta

  • @geethakonuru7250
    @geethakonuru7250 5 месяцев назад +1

    💯👌🙏🙏🙏🙏🌷💐🌷💐❤

  • @jettibhavani5642
    @jettibhavani5642 2 года назад +2

    🙏🙏Sri gurudeva datta 🙏🙏

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 2 года назад +2

    Jaigurudatta

  • @g.madhavireddy171
    @g.madhavireddy171 Год назад +2

    Guruvugaru. Okaru maku dabbulu ivvadam ledu. 8 years nundi. Akkadiki vaste Emaina result vuntunda?

    • @pcrayulu4275
      @pcrayulu4275 9 месяцев назад

      తప్పకుండా రిజల్ట్ ఉంటుంది నమ్మకం తో వెళ్లి ఆ మొగలిచెర్ల అవధూత శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని రండి

  • @RaveendraYendluru
    @RaveendraYendluru 11 месяцев назад

    Chala baga chepparu thank you

  • @chlavanyachandarlavanya5180
    @chlavanyachandarlavanya5180 2 года назад +1

    Jai gurudev Datta, video background music lekunda vunte inka clarity ga vinadaniki bagundedi ani na abhiprayam

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 2 года назад +2

    ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagamanid9579
    @nagamanid9579 7 месяцев назад

    జై గురు దేవ దత్తకి 😂

  • @SivaPrasad-tp9kp
    @SivaPrasad-tp9kp 8 месяцев назад

    Guruvgaruu namaskram andiii madi razole East godawari route ela ravalo chepthra konchem

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 Год назад +1

    Background lo play avutunna Dattathreya music yento telapandi!!

  • @arunagarigipati5900
    @arunagarigipati5900 2 года назад +2

    I had the fortune of having darshan of Dattatreya Swami an year back🙏🙏

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 2 года назад +1

    ఓం శాంతి

  • @subramanyammagham3804
    @subramanyammagham3804 2 года назад +2

    Good

  • @srinivasbandari9701
    @srinivasbandari9701 24 дня назад

    👌🙏🙏🙏

  • @satyagaming4992
    @satyagaming4992 2 года назад +2

    Digambara digambara sree sri padavallba digambara 🙏🙏🙏

  • @dealstoall
    @dealstoall 2 года назад

    Om Dattatreya Namaha..

  • @yadavendravathichetty6682
    @yadavendravathichetty6682 2 года назад +1

    Okay Mahatmuni gurchi telisindi dhanyullamayamu.. Dhanyavadalu

  • @gowrinadipineni2610
    @gowrinadipineni2610 2 года назад +1

    Sir shiridi sai baba Gari gurinchi chepandi sir

  • @padmajachitturi66
    @padmajachitturi66 8 месяцев назад

    Namaste

  • @hastibabu6005
    @hastibabu6005 11 месяцев назад

    జై శ్రీ గురుదత్త 🙏💐

  • @saiduluchimata1550
    @saiduluchimata1550 Год назад +1

    🙏🙏🙏🌹🌹🌹👌👌👌

  • @dealstoall
    @dealstoall 2 года назад +2

    SIR If possible please do a video on Master CVV garu...

  • @rameshgatla5760
    @rameshgatla5760 2 года назад +2

    Please continue.......

  • @hema2620
    @hema2620 2 года назад +3

    Please reduce the volume of background datta stavam, if possible just play music.. as I think it's distracting!! Jai guru datta

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад

      ఈ వీడియోలు మేము ఇద్దరు ముగ్గురు చేసింది. సిరిగిరి అప్లోడ్ చేస్తున్నాము. ఇకనుంచి వాల్యూమ్ తగ్గించే పెడతాం. 🙏🙏🙏

    • @gangapuramramulu8036
      @gangapuramramulu8036 2 года назад

      @@anandalakshmistudios hollywood predictions but please notify o koi

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 Год назад

    🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

  • @Su...........
    @Su........... 2 года назад +1

    Ippudu unnaaraa

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l 2 года назад +2

    Amma naku durgamma entey chala estam kani naku health asalu baga ledu emi cheyali ? amma bakti ekkuva. Naku health manchiga ayye parishkaram cheppandi? Anno mandulu vadina thaggadam ledu.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад

      అయ్యా నమస్కారం... మీ డేటాఫ్ బర్త్.. పుట్టిన ఊరు.. సమయం.. దీంతో పాటు మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. కచ్చితంగా మీకు పరిష్కార మార్గం చెప్పగలం

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад

      తప్పకుండా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నమ్మకం ఉంటేనే

    • @paripurnacharykadavendi2210
      @paripurnacharykadavendi2210 Год назад

      Tvaragaa meeru kolukovaali andi

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp Год назад

    🚩🙏🙏🙏🙏🙏🙏🚩

  • @parvathidevi6444
    @parvathidevi6444 10 месяцев назад

    Sir...talk madhyalo aa recitations disturbance gaa vundi

  • @thsramanaiah1736
    @thsramanaiah1736 2 года назад +2

    Nammakamedatharupam

  • @harithapriya3962
    @harithapriya3962 2 года назад +1

    Oksari exact address cheppagalara sir

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад

      ప్రకాశం జిల్లా.. లింగసముద్రం మండలం.. కందుకూరు తాలూకా.

    • @pcrayulu4275
      @pcrayulu4275 9 месяцев назад

      మీది ఏ ఊరు
      కందుకూరు నుంచి మొగలిచెర్ల గ్రామానికి బస్సులు ఉంటాయి

  • @jagadeeshwar.p582
    @jagadeeshwar.p582 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @satyavathipuranam6785
    @satyavathipuranam6785 2 года назад +1

    🙏🙏🙏

  • @RatnakumarPinnika
    @RatnakumarPinnika 10 месяцев назад

    Om Sri dattatreya Swamy ye namah 🙏🙏🖕
    But pavani vari charitre akkuvaga cheputunnaru sridhar rao garu

  • @madhuri2423
    @madhuri2423 2 года назад +2

    Please remove background music

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l 2 года назад +1

    Swami eppudu unara?

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад +1

      Leru..repu last episode chudandi 🙏🙏🙏🙏🙏 thankyou 🙏🙏

    • @NaveenkumarSake
      @NaveenkumarSake 11 месяцев назад

      Unnaru nuvu chudali anukunte saranagathi chesi naama smarana cheste dharsana bagyam prasadhistadu nammu ❤❤❤❤❤
      Guruvu ellppudu manathone untadu manaku smarinchey bagyam kaavali ani ha dattunnu vedukunte istadu ha karunamurthy Naa thandri ❤❤❤❤❤❤❤

    • @pcrayulu4275
      @pcrayulu4275 9 месяцев назад

      1976 లో అనుకుంటా కపాల మోక్షం ద్వారా సిధ్ధి పొందారు స్వామి వారు.

  • @nagendrababu4950
    @nagendrababu4950 2 года назад

    Anubhavulu videos cheppandi

  • @vegisuresh4526
    @vegisuresh4526 2 года назад +1

    🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱

  • @jayasrivirupaksham1861
    @jayasrivirupaksham1861 2 года назад

    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @sitamahalakshmi5039
    @sitamahalakshmi5039 2 года назад +2

    Akkada undi Manukonda mogilicherla

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 года назад

      Prakasam dt...ap

    • @pcrayulu4275
      @pcrayulu4275 9 месяцев назад

      కందుకూరు నుంచి మొగలిచెర్ల గ్రామానికి బస్సులు ఉంటాయి
      తిరుపతి నుండి సింగరాయకొండ కు రైలులో వెళ్లి అక్కడ నుంచి కందుకూరు వెళ్ళాలి అక్కడ నుంచి మొగలిచెర్ల గ్రామానికి బస్సులు ఉంటాయి

    • @pcrayulu4275
      @pcrayulu4275 9 месяцев назад

      విజయవాడ నుంచి వచ్చే రైలులో సింగరాయకొండ లో రైలు దిగి కందుకూరు వెళ్ళాలి అక్కడ నుంచి మొగలిచెర్ల గ్రామానికి బస్సులు ఉంటాయి

  • @sgopal8928
    @sgopal8928 2 года назад +1

    Diva Shakti ilage untundi idi andariki artham kadu vedio ki thanks