Call from PM Modi to Jagan, Petition against Chandrababu in High Court? | Pawan In Shock | RED TV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 43

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 3 месяца назад +23

    సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీ బీ ఐ కేసులు విచారణ చేయాలి.

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 3 месяца назад +8

    చాలా బాగుంది సూపర్ కేసు వేసిన వ్యక్తికి ధన్యవాదాలు పిటిషన్ వేసిన వ్యక్తికి కృతజ్ఞతలు ఇటువంటి వారిని వదిలి పెట్టకూడదు తప్పనిసరిగా శిక్షించాలి🎉🎉🎉

  • @nagabhushanaraomajji8449
    @nagabhushanaraomajji8449 3 месяца назад +7

    Exlent Analysis Sir

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 3 месяца назад +6

    👍👍👍

  • @shivasharma5047
    @shivasharma5047 3 месяца назад +6

    ఈ దేశంలో వ్యవస్థల గురించి ప్రజలు అసహ్యించుకునే స్థాయిలో దిగజారడం సిగ్గు చేటు. ఇప్పుడైనా వ్యవస్థలు నిక్కచ్చిగా వ్యవహరిస్తే ప్రజలలాగే వాళ్ళు కూడా కడుపుకన్నం తింటున్నారనే గౌరవం దక్కుతుంది.

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 месяца назад +9

    చార్జీ షీట్లు ఎప్పుడో పొన్నవోలు గారు కోర్టులకు సమర్పించారు. ఇప్పుడు ఎవరూ ఏం చెయ్యలేరు.

  • @marthamprakash2865
    @marthamprakash2865 3 месяца назад +8

    సి బి ఐ పి కూడా మేనేజ్ చే సే సతా కలిగిన వాడు ఎవరు ఏమి చేయలేరు ‌సి బి యన్ టి.

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 3 месяца назад +2

    Jai Chakram Babu

  • @shivasharma5047
    @shivasharma5047 3 месяца назад +1

    వ్యవస్థల తీరు నిజాయితీగా వుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అక్రమాలకు పాల్పడడు. ఒక మంచి నాయకుడిని ప్రజలకిచ్చే అవకాశం మీకే వుంది వ్యవస్థల్లారా. ఆలోచించండి మీరు.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 3 месяца назад +1

    నిజాలు చెప్పి విలువలు పెంచుకోండి

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 3 месяца назад +4

    Subha suchakam.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 3 месяца назад

    స్వర్ణాంధ్ర ఎడిటర్ గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మీద నిజం గా ప్రేమ ఉంటే 2019- 24 మధ్య జగన్ పరిపాలన కాలం లో జరిగిన అక్రమాలు అరాచకాలు దుర్మార్గాలు దోపిడీలు అవినీతి కుంభకోణాలు, మొదలైన వాటిమీద కూడా హై కోర్టు లో పిటిషన్ వేసి విచారణ జరిపించమని అడగాలి.రాష్ట్రం మీద అంత ప్రేమ ఉన్నపుడు ఎవరి పాలన అయిన ఒకటే గా

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 месяца назад +6

    షాకు లేదు బొక్కా లేదు. అవొక బోకు వ్యవస్థలు. అయ్యేది లేదూ పీకేదీ లేదు.

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 3 месяца назад +6

    Evm CBN CM

  • @ShaikLeeba-gl3nd
    @ShaikLeeba-gl3nd 3 месяца назад

    No anna. Call u sir

  • @venkateswararaobandreddi812
    @venkateswararaobandreddi812 3 месяца назад

    Red TV should select topics useful for upliftment of society.
    So much discussion can be done how to improve state and its economy, how to create jobs, how to reduce Govt expenditure . How to reduce Debt,
    What is better Education
    Topics on science and technology etc.
    Why don’t you do this?
    Mgmt should comment on this

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 месяца назад +1

      This is. Ychipi channel. Red. Tv.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 месяца назад +1

      Mari Gangadhar gadu. Jagan bail cancel cheyyadaniki yendhuku petition veyyaledu. Vyavastalu nu manage cheyyi batte kada. 11 years nundi bail lo unnadu gada jagan gadu. Thu mi bathukuLu Kullubothu lu. AP. Bagupadatam miku istam ledu. Yee sari miku naa. 11. Mlas kuda ravu Rasipettukondi

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 2 месяца назад +1

    Andaru. Chesinattu chebutaru ga. Social media lo ? Wow. Divya Drishti undha mi andariki ?

  • @ABDULQUADIRSHAIK
    @ABDULQUADIRSHAIK 3 месяца назад +3

    #Scamster ✌️

  • @balakrishna9705
    @balakrishna9705 3 месяца назад +1

    420 Evm🤣😝🤣😝 Tihar jail gurantee

  • @Pandudhy9530
    @Pandudhy9530 3 месяца назад

    Evm pm cm fcm

  • @rahamthullavurimilla9889
    @rahamthullavurimilla9889 3 месяца назад

    అవును జగన్ ను CM చేస్తానని ఈయనగారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు. జగన్ పైన ఉన్న కేసులకే దిక్కులేదు.

  • @satyanarayanarajana4540
    @satyanarayanarajana4540 3 месяца назад

    దగా evmla పార్టీ

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar 3 месяца назад

    it is much delayed. It should have been filed on 4th or 5th of June. No sane person could believe when Mr. Chandrababu Naidu is CM the cases will no longer be continued.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 3 месяца назад +1

    😂ఇంకా కేసులు ఏంటీ.... 🤣

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 3 месяца назад +1

    Vyvastalni CBN gaaru manege chesetattuvunte mee jagan jaillo nunche bayataku raadu, atle CBN gaaru jagan gaari vuttutti cases tho jailloki podu. Mee jagan gaaru 12 years nunchi bail lo vunnadu. Vyavastalni CBN gaaru manage chesetattu vunte mee jagan gaaru 12 years nunchi mee jagan gaaru baillo ne vu ndevaaraa?

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 3 месяца назад

    When babu in KUTAMi no one can peekudu cbn

  • @sharieff74
    @sharieff74 3 месяца назад

    No one can touch

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 3 месяца назад

    Chandrababu andarini manage chesthunnnadu. Ippudu kothaga cheyyadam kadu. Andaru cbn daggara profit npondinavare. Cash.kind.weakness anni poi ts cbn cash chesukunnadu. 40 years ga manage chesthunnadu. Manage cheyytam kadu. Cheyabadewaru ekku ayyaru. Nijayithi ane word books loki radu.

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 3 месяца назад

      Mana Jagananna shelavanthudu sachhiludu shanthikamukudu CBN rakshasudu factionist antara.saru

  • @Murari1960
    @Murari1960 3 месяца назад

    CBN@420 ni marala jail lo pettali.PK ni CM cheyyali.

  • @shivasharma5047
    @shivasharma5047 3 месяца назад

    17 A గురించి ఏమి నిర్ణయం తీసుకున్నారో ఇంకా తేలలేదు.కొత్త చట్టాలు చంబా కోసం చేస్తారేమో బహుశా. బాబు అంటే భయం అనుకుంటా వ్యవస్థలకి ,అందుకే వణికిపోతున్నారు. యోగీ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక ఏడాది వున్నా చాలు ఎవరు మిగులుతారో ,దేశాంతరం పోతారో లేక కీర్తిశేషులవుతారో.

  • @NVDHAR
    @NVDHAR 3 месяца назад

    జగనాసురుడు జైలుకి పోతే ఆంధ్ర అమెరికా అవుతుంది, పైకిపోతే ఇంకా శుభం.

  • @krisdav6602
    @krisdav6602 2 месяца назад

    Case in lu తీటానికి కనీసం35 తో 40 years paduthndi. Ee లోపల చంద్రబాబు జగన్ లోకేష్ even valla పెళ్ళాలు అందర్ chachipotharu