చూడు బ్రదర్ ఇక్కడ నా పని నేను చేసుకుంటూ సంపాదిస్తున్నాను నువ్వు కూడా ఇంటికాడ ఒకరికిందే పని చేస్తా ఉంటావు గతిలేక నీకేమైనా కంపెనీలు ఉన్నాయా లేకపోతే రతన్ టాటా నా ఒకరిని మాట్లాడే ముందు నీ వెనకాల నీది చూసుకో నా వీడియో నేను చేసుకుంటున్నాను దాంట్లో తప్పేముందో అది కామెంట్ చెయ్ నా గతి గురించి మాట్లాడినవంటే మర్యాద కూడా ఉండదు. వీడియోలో ఏదైనా తప్పు ఉంటే దాని గురించి మాట్లాడు
షియాలు మంచివార, సున్నీలు మంచివార కువైట్ వాళ్ళు సహజంగా ఏ వ్యాపారాలు, చేస్తారు లేదా అక్కడి ప్రభుత్వం లో ఉద్యోగాలు ఏమైన చేస్తారా సహజంగా వాళ్ళ వృత్తి ఏవిుటి
కువైట్ ఏర్పడిన కొత్త కొత్తలో వీళ్ళు చేపలు పట్టి జీవనం సాగించే వాళ్ళు ఆ తర్వాత 1938లో ఫస్ట్ టైం వెలగ పెట్రోల్ పడింది ఆ తర్వాత ఈవేళ దశ మారిపోయింది ఆ తర్వాత నుంచి పెట్రోల్ మీద ఆధారపడి కువైట్ ఉంది వీళ్ళ జీడిపిలో 95% కోటి మీదనే ఆధారపడి ఉంటారు వీళ్ళు ఎక్కువగా పెట్రోల్ ఇంజినీరింగ్ పెట్రోలు సంబంధించిన జాబ్స్ ఎక్కువగా ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ కెమికల్ ఇంజనీరింగ్సు జాబ్స్ ఉంటాయి వీళ్ళకి డిగ్రీ అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది ఇంటికి కనీసం ఒకరైన పోలీసులు ఉంటారు కువైట్లో
Rich ga kadhu mana india lo manam bikes ekkuva vaadathaamu akkada vallu cars ekkuva vaadathaaru endhukante akkada bikes medha thiragalemu endalu mandipothai
కువైట్ లో మన ఇండియాలో ఇచ్చినట్టు గవర్నమెంట్ ఇండ్ల స్థలాలు esthundhi . ఆ తర్వాత వాటిని అమ్ముకోవచ్చు మళ్ళీ నీకు రాదు ఇండ్ల స్థలం 30 ఏళ్ల పాటు ఒక్కసారి నీకు ల్యాండ్ వస్తే గవర్నమెంట్ ద్వారా మల్ల నీకు రాదు అసలే ఆ ల్యాండ్ ని పూర్ విలేజ్ లో అయితే 50 లక్షలు 60 లక్షలు అలా ఉంటుంది అది మనకు ఎక్కువే ఉండొచ్చు కానీ అక్కడ తక్కువ రేటు అదే సిటీలో అయితే 10 కోట్లు 5 కోట్లు ఓన్లీ స్థలం ఉంటది ఇది నేను చెప్తుంది ఐదు సెంట్లు గురించి
అన్ని నిజాలు చెప్పేసావ్ 😂 మనోళ్లు ఈ దేశాన్ని ఏదోలా ఊహించుకుంటున్నారు చెత్త ఇది వీళ్లకు ఫీలింగ్ ఎమోషన్స్ ప్రేమ జాలి అలాంటివి ఉండవు ఇక్కడ వాళ్లకు పని కావాలా రావద్దండి సామి సదువుకోడి నువ్వు చెప్పు అన్న యువత వస్తుంటారు నాలా చదువుకో మని చెప్పు అన్న ఒక వీడియో చేయ్ అన్న ఎవరు ఇబ్బంది పడకూడదు
Neke Gathi Leka Kuwait vellav bro mari e video anti bro
చూడు బ్రదర్ ఇక్కడ నా పని నేను చేసుకుంటూ సంపాదిస్తున్నాను నువ్వు కూడా ఇంటికాడ ఒకరికిందే పని చేస్తా ఉంటావు గతిలేక నీకేమైనా కంపెనీలు ఉన్నాయా లేకపోతే రతన్ టాటా నా ఒకరిని మాట్లాడే ముందు నీ వెనకాల నీది చూసుకో నా వీడియో నేను చేసుకుంటున్నాను దాంట్లో తప్పేముందో అది కామెంట్ చెయ్ నా గతి గురించి మాట్లాడినవంటే మర్యాద కూడా ఉండదు. వీడియోలో ఏదైనా తప్పు ఉంటే దాని గురించి మాట్లాడు
Chala baga answer ichav@@sjhome590
@@tharun34689 ❤️🤝
అరే భారతదేశం మన మాతృభూమి భారతీయులందరూ మన సోదరులు, మన దేశస్థులు ప్రపంచమంతటా, మీలాగా వీడియోలు పెడుతూ ఉంటారు, గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉
సూపర్ ❤❤❤❤❤❤
మన ఆంద్రప్రదేశ్ లో రోడ్ల కంటే ఈ కువైట్ స్లమ్ ఏరియా రోడ్లు చాలా బాగున్నాయి
😂😁
బాగుంది బ్రో video.... God bless you bro
Thanks you brother 💐😍🤝
చాలా బాగా వీడియో చూపించారు 👍👌
💕🤝🤝🤝💐
👌👍
Good place bro
Super🎉
🤝💐
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tq bro super
hi bro
good vedios
nuv evaru chepani anni cheptunnav good vedios anni vedios chustunna anna
thank you
Thanks you so much brother 💐💐💐💐🤝
Nice
👍👍👍👍👍👍👍👍
Nice 🎉❤
Anna meeru use Chesina music cheptaara. Link unte cheppandi
క్యాప్ కాట్ లో చేశాను బ్రదర్ అరబిక్ మ్యూజిక్ అని కొడితే వస్తుంది నో కాపీ రైట్
సూపర్ సూపర్ 👌👌👌👌
Thanks you 🙏
Mana deshapu pedharikam laaga unte kadaa pedharikam.kaarlu,ac lu,buildings anni unnayi kadaa,vallu poor kaadu.
అదే A P లో జగన్ చెప్పేది. పెడపిల్లల కు చదువు ఫ్రీగా ఇవ్వాలి అని ఇక్కడ ప్రజలు పట్టించుకోలేదు
Fine 🎉
Super
Nuvvu Pani cheyadaniki poyava vyabi charam gurinchi cheppadaniki pyava bro
అన్నా నమస్తే అన్నా నేను వస్తున్నా కూడా పని ఉటుదా చేపడి అన్నా ప్లీజ్ అన్న
Anna driver vecancy vunaya company lo
కువైట్ లో వ్యభిచారం క్కువైట్ స్త్రీ లే చేస్తారా లేక ఇండియన్స్ మాత్రమే చేస్తారా
సులేబియా నేను ఉండేది అబ్దుల్లా ముభారక్
Nadhi garnatha bro
Really 😮
Bro send me your number
I am working Dubai bro
According to us they are very rich
@@tharun34689 according to us yes
సులైబియా కదా అది
Yes brother
Super anna
🤝💐💕😍
అవి జాకుర్లు కదా
No bro sulibeya 🤝🤝
Very Good Explain OK Bro
Thanks you brother
Cars vuntey poor enti bro mana daggare levu car manam poor
😁😁😁Akka vallani poor antaru brother
షియాలు మంచివార, సున్నీలు మంచివార కువైట్ వాళ్ళు సహజంగా ఏ వ్యాపారాలు, చేస్తారు లేదా అక్కడి ప్రభుత్వం లో ఉద్యోగాలు ఏమైన చేస్తారా సహజంగా వాళ్ళ వృత్తి ఏవిుటి
కువైట్ ఏర్పడిన కొత్త కొత్తలో వీళ్ళు చేపలు పట్టి జీవనం సాగించే వాళ్ళు ఆ తర్వాత 1938లో ఫస్ట్ టైం వెలగ పెట్రోల్ పడింది ఆ తర్వాత ఈవేళ దశ మారిపోయింది ఆ తర్వాత నుంచి పెట్రోల్ మీద ఆధారపడి కువైట్ ఉంది వీళ్ళ జీడిపిలో 95% కోటి మీదనే ఆధారపడి ఉంటారు వీళ్ళు ఎక్కువగా పెట్రోల్ ఇంజినీరింగ్ పెట్రోలు సంబంధించిన జాబ్స్ ఎక్కువగా ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ కెమికల్ ఇంజనీరింగ్సు జాబ్స్ ఉంటాయి వీళ్ళకి డిగ్రీ అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది ఇంటికి కనీసం ఒకరైన పోలీసులు ఉంటారు కువైట్లో
Are samy veellu kuwait paurasatvam kaligina vallu kadu veellu valasadarulu kuwait lo puttina vallu kadu veellaku paurasatvam raka bayatiki podaniki possport leka ela batukutunnaru artham ainda raja
Ninu solibya block 1 lo vutanu bro
@@madhukunche8085 🤝🤝🤝🤝🤝🤝😍
@@sjhome590 apudu vastavu mala vasti massage chiye bro naku ok
@@madhukunche8085 OK annaya
బాబు అది స్లం ఏరియా కానీ కార్ పార్కింగ్ చేసి నువ్వు 10నిముషాలు తిరిగి వచ్చేలోపు స్పేర్ పార్ట్స్ తీసేస్తారు అక్కడ సులైబియా అది
అవునన్నయ్య అందుకనేసే కారు వెళ్ళేటప్పుడు కూడా చాలా భయపడుతూ వెళ్ళా ఎక్కడ రాళ్ల తీసుకొని కొడతారేమో అని😂😂
@@sjhome590 మా కార్ కు టైర్ తీసేశారు మేము తిరిగి వచ్చే లోపు చాలా డేంజరస్ అక్కడ
Bayataki chudataniki rekule lopala jigel jigel untadi ...
Yes mama 🤩
Thammudu adhi nuvvu anukuntunattu slm glm area kadhu adhi Kuwait Valu sudan 🇸🇩 saudi,suri masuri more…….country’s ki free ga provied chesaru ikkada 2009 nundi choosthunna ikkada andharu okatey ardam aindha raja
Okay brother
వీళ్లు కువైట్ పౌరులు కాదు వేళ్ళలో పోలీసులు ఉండరు పోలీసు వ్యవస్థ కువైట్ పౌరులు మాత్రమే
Don't say Telugu vallu mana Telugu vallu don't say like that indians mana indians say like that 😊
OK annaya
Sorry Nenu just na opinion cheypina because India lo caste feeling's aaykuva unayee that's y
అన్నా నేను ఏమి అనుకోలేదు అన్నయ్య నువ్వు కామెంట్ చేయడమే నాకు గొప్ప ఇది మీ అభిప్రాయం నువ్వు చెప్పడానికే నేను ఈ కామెంట్ బాక్స్ on lo ఉంచేది
@@sjhome590 I'm not aana I'm trns gay
@@shaikghouse7840 really
Bro niku tilesti chipu antikani abadam chipadu sulibeya lo chusidanike alagi vuntae
Bro 6 rod lo nuvu kada car 🚘 tagilechinde
ఒక్క ముక్క అర్థం కాలేదు అన్నయ్య ఏదని గురించి మాట్లాడుతున్నావో
Avuna maku teliyadu sir😂😂😂
🔥
స్లామ్ అన్నావు మరి అన్ని కార్లు ఉన్నాయి అన్న 🎉
వాళ్ళ ఇల్లులు అలా ఉన్నా వాళ్ళు రిచ్ గానే బతుకుతారు anna 🤝🤝
Rich ga kadhu mana india lo manam bikes ekkuva vaadathaamu akkada vallu cars ekkuva vaadathaaru endhukante akkada bikes medha thiragalemu endalu mandipothai
Correct 💯 @@vijayendravarma333
పుర్ ఏరియాలో కా కుండా ధనవంతుల ఇల్లు లో ఉంటే పని చూపించండి plz
Tomorrow vasthundhi
@@sjhome590 నాకు తెలుగు మేసేజ్ అర్దం అవుతుంది ఇది అర్దం కాలేదు అండి
Naaku Telugu English tadhu
@@BhupathiDevi 😁😁 mare message chesaru 😎 English lo
Naku English tadhu work visa
Land plat antha alaga amont alaga
Ante manadeshamlo middle class people akkada poor anukunta...
Yes bro
Land ratu sappagalara
కువైట్ లో మన ఇండియాలో ఇచ్చినట్టు గవర్నమెంట్ ఇండ్ల స్థలాలు esthundhi . ఆ తర్వాత వాటిని అమ్ముకోవచ్చు మళ్ళీ నీకు రాదు ఇండ్ల స్థలం 30 ఏళ్ల పాటు ఒక్కసారి నీకు ల్యాండ్ వస్తే గవర్నమెంట్ ద్వారా మల్ల నీకు రాదు అసలే ఆ ల్యాండ్ ని పూర్ విలేజ్ లో అయితే 50 లక్షలు 60 లక్షలు అలా ఉంటుంది అది మనకు ఎక్కువే ఉండొచ్చు కానీ అక్కడ తక్కువ రేటు అదే సిటీలో అయితే 10 కోట్లు 5 కోట్లు ఓన్లీ స్థలం ఉంటది ఇది నేను చెప్తుంది ఐదు సెంట్లు గురించి
Muslims ki kuda caste feelings unnavi anamata
Yes bro India lo kuda unnaei gaa patan lu shik lu unnaru gaa bro
అన్ని నిజాలు చెప్పేసావ్ 😂 మనోళ్లు ఈ దేశాన్ని ఏదోలా ఊహించుకుంటున్నారు చెత్త ఇది వీళ్లకు ఫీలింగ్ ఎమోషన్స్ ప్రేమ జాలి అలాంటివి ఉండవు ఇక్కడ వాళ్లకు పని కావాలా రావద్దండి సామి సదువుకోడి నువ్వు చెప్పు అన్న యువత వస్తుంటారు నాలా చదువుకో మని చెప్పు అన్న ఒక వీడియో చేయ్ అన్న ఎవరు ఇబ్బంది పడకూడదు
Thanks you for comment next video chepputaanu 👍👍💕
ÀBBA IDHI NIJAMA
MAKU THELIYADHURA
BHAI 16 YEARS EXPERIENCE
IKKADA THAMMUDU AA REKU SHEDLALOKI VELLI
CHUDU THELUSTADHI
D.koteswararao kuwait
Good
Super