తమ్ముడూ. వాళ్ళు. చాలా. మంచివారు లా వున్నారు. ఇంకొకలైతే. వాళ్లకు. చూపించనివ్వరు. అందరూ ఒక లాగే వున్నారు అన్ని వంటలు చేసినా చాలా నీట్ గా. వుంది. వాళ్ళు. అందంగావున్నారు. వాళ్లకు. Thankas. చెప్తున్నాను. ఎందు కంటే. నీకు. బాగా. చూసుకుంటున్నారు. కదా ఆందుకే
అదృష్టవంతులు కదా డబ్బు తోటే ఏదైనా లగ్జరీ లైఫ్ నిజంగా వాళ్ళ ఇండ్లు కూడా చాలా బాగుంటాయి వాళ్ళ ఉండే విధానం వాళ్ళు వాడే వస్తువు అలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంత డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు బంగారం తోనే బాత్రూములు కడతారు వాళ్ళు మనకి ఇక్కడ 10 గ్రాముల బంగారం కొనాలంటే చుక్కలు కనపడుతున్నాయి
Super Anna 😊1k happy 😊😊😊 nenu kuda Kuwait lone unna ni chustunte happy ga anipinchidi endhku ante chala mandi video tiseki oppukoru ga miru tisina video bavundi 😊😊 congratulations 🎉👏 &all the best for your RUclips for future inka baga grow avalli 😊😊
You are so lucky edhukante meelage akkadaki vachina vallu chala problems face chestunavi kuda youtube lo chepthuna but devudi dhaya meeku manchi manushulu dhorikeru 😊
Brother mee Sir vaaallu 🏫🏫 li video teeeyaniki ala permission ichinaaaru kuwait & Quater area's lo videos chuuusina outside ney ippati varaku avaru house video ley chaa baaagumdi inside 👌👌👌👌👌👌
నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అన్నయ్య నాకు భయం భయంగానే ఉండేది మొదట్లో వీడియోలు తీసేటప్పుడు తర్వాత వాళ్లే అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నారు అన్నయ్య
In other part Palestine people r starving and dyving without thinking of fellow brothers conducting lavish parties is unwarranted hate to see this type of parties at this juncture from Arabs
palestine lo emaithe manakenduku....israel lo emaithe manakenduku...mana country lo ikyam ga godavalu lekunda vundam..mana indian govt country rules follow avudam...ofcourse humanetarian ground meeda palestine,israel,ukraine,kashmiri pandits all should live by gods grace...dont show supremacy of religion..all religions are same...jai bharat...ofcourse arabs r rich people and good people not like elsewhere
Nee bonda ra neeku thinadaniki dikku leka jealousy tho palestine poor people ki no food louda antunnav. Hyderabad pathabasthi ki ra chala mandi Muslims pedarikam tho badha paduthunnaru.
అన్నా నేను ఒక Program నాటిక లో కువైట్ వాల్లలాగా Joseph క్యారెక్టర్ లో పాత్ర పోషించాను! వీల్లలా డ్రెస్ Joseph Charector కి ఉంది! అందరూ ఆ పాత్ర కి మెచ్చుకున్నారు! అయితే మనం అరబ్స్ కాకుండా అక్కడ వాల్లలా డ్రెస్ వేసుకోవచ్చా!? అక్కడ కండీషన్లు ఉన్నాయా!? సామాజికంగా & మతం ప్రకారంగా....
అక్కడ వాళ్ళ డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళు సంతోషిస్తారు అన్నయ్య కానీ మనకి ఏదో వింతగా అనిపిస్తుంది అందుకనే చాలామంది వేసుకోరు ఫార్మల్ బే వేసుకుంటారు నేను వేసుకుందామని ఇక్కడికి కూడా తెచ్చుకున్నాను వాళ్ళ డ్రెస్ కానీ వేసుకుంటే ఒక వింత కనిపిస్తాడు నైటీ లాగా
ముస్లిమ్స్ కంటిన్యూగా 41 డేస్ గడ్డంతో ఉంటే జీవితంలో ఇంకెప్పుడు గడ్డం తీసుకోకూడదు సేవింగ్ చేయకూడదు అందుకని వాళ్ళు గడ్డం తీసేస్తారు ఉంచుకోరు ఎక్కువగా ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళు
ఇక్కడ మొగోళ్ళు ఫంక్షన్లకి ఆడవాళ్లు రారు అసలు వాళ్ళ ఫంక్షన్ వేరుగా ఉంటాయి ఆడవాళ్ళ ఫంక్షన్ లో పెళ్లిళ్లు కూడా అందరూ కలిసి చేసుకోరు ఆడోల్ల పెళ్లిళ్లు సపరేట్ చేస్తుంటారు మగోళ్ళు పెళ్లి సపరేట్ చేసుకుంటారు అసలు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ ని చూడనివ్వరు ముసుగేసుకుని మరీ చూస్తారు అలా ఉంటుంది ఇక్కడ కువైట్లో
తమ్ముడు పార్టీ కి వచ్చి న వారిలో చాలా మంది సన్నగా మంచి పిట్ నెస్ గా ఉన్నారు. పొట్ట ఎవరికీ లేదు.థాంక్స్ వీడియో బాగుంది
ఉండాలి కదా బ్రదర్ సన్నగా లేకుండా ఉంటే ఇక్కడున్న అమ్మాయిలకి నచ్చరుగా వాళ్ళు ఇంకా సన్నగా ఉంటారు వీళ్ళందరూ చాలా డైట్ మెయింటైన్ చేస్తారు
Sweets ఎక్కవ తింటారు కదా కాలరీస్ ఎక్కవుంటయీ కదా
తమ్ముడూ. వాళ్ళు. చాలా. మంచివారు లా వున్నారు. ఇంకొకలైతే. వాళ్లకు. చూపించనివ్వరు. అందరూ ఒక లాగే వున్నారు అన్ని వంటలు చేసినా చాలా నీట్ గా. వుంది. వాళ్ళు. అందంగావున్నారు. వాళ్లకు. Thankas. చెప్తున్నాను. ఎందు కంటే. నీకు. బాగా. చూసుకుంటున్నారు. కదా ఆందుకే
@@Alitelife thank you for comment annaya nee comment vallaku chupisthanu happy gaa fell avutharu😁🤝🤝
God blesss u all alwaysss
ఇంద్ర భవనం లా ఉంది
Daring man u super video tiyaneyaru kadavalu mind blowing 😇😇😇
Ladies aithae ethani matalu vini vellakandi please mosapotharu
బాగుంది
Super anna vallu manchi వాళ్ళల vunnaru andhuke nitho freega vunnaru
Very friendly people dresses bagunnayi
ఆ డ్రెస్ లో బాగా గాలాడుతుంది నైటీల్లాగా 😂😁
Super humanity really stars
One of the daring channel
అదృష్టవంతులు కదా డబ్బు తోటే ఏదైనా లగ్జరీ లైఫ్ నిజంగా వాళ్ళ ఇండ్లు కూడా చాలా బాగుంటాయి వాళ్ళ ఉండే విధానం వాళ్ళు వాడే వస్తువు అలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంత డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు బంగారం తోనే బాత్రూములు కడతారు వాళ్ళు మనకి ఇక్కడ 10 గ్రాముల బంగారం కొనాలంటే చుక్కలు కనపడుతున్నాయి
Yes brother
కువైట్ గురించి వాళ్ళ జీవన విధానం గురించి, వాళ్ళ రూల్స్ అన్ని ఎలా ఉంటాయో చెప్పండి. కువైట్ లో వర్క్ చేయాలంటే, అక్కడికి రావాలంటే ఎలా చెప్పండి.
Akadekeravale
Anna video chala bagundi nice 👍 👌
🤝💐
Super brother really good video brother chala happy
Very good 👍 employers
చాలా బాగుంది ఫ్రెండ్
🤝💐😍
Party, super, video,baganethisaru
🤝🤝
మంచి వీడియో బ్రో
Dressing super
Hai anna super video
Thank you sir
ఇంత మంచి వాళ్ళు కువైట్ లో ఉన్నారంటే నమ్మబుద్ది కావటం లేదు బ్రదర్
Unnaru brother
Super bro
Value metho chala baga movie ayaru
కువైట్ వాళ్ళు మన దగ్గర నుంచి ఒకటి గమనిస్తారు వీడు మంచివాడ kadhaa ani మంచివాడు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు
So nice
Good brother
🤝💐
మన ఇండియన్స్ లాగే ఉంది వాళ్ల facecut కుడా..
Chaala handsome ga unnaru andaru
Nivu. Super. Latha
Nice bro
Okey ra brother kuwait
సూపర్ ఇన్ఫర్మేషన్ బ్రో 🤝🤝🤝🤝💐💐💐💐💐💐🌹
🤝😍💐
Hyderabad
Maravall
Hi anna
Hello sister
Super Anna 😊1k happy 😊😊😊 nenu kuda Kuwait lone unna ni chustunte happy ga anipinchidi endhku ante chala mandi video tiseki oppukoru ga miru tisina video bavundi 😊😊 congratulations 🎉👏 &all the best for your RUclips for future inka baga grow avalli 😊😊
నీ కామెంట్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు అన్నయ్య ఎలా ఉన్నావ్ బాగున్నావా
Super🎉
Super brother you are like brother
🤝😍💐
Your Lucky man anna
Restaurant laga undi mee kitchen
అది ఓన్లీ గెస్ట్ లు వస్తే వాడుకునే దానికి కిచెన్ రూమ్ అసలు ఇంటికి పెద్ద కిచెన్ ఉంటది అది చూస్తే ఇంకా బాగుంటుంది దీనికన్నా 1000 రెట్లు బాగుంటుంది
@@sjhome590 next avakasam untey personal kitchen video cheyi bro..any ways all the best and all ways support u hard work
Super bidda nuvu super ga chepe vu 🌹🎉💐❣️
Thanks you 💐💐🙏
అన్న చూస్తుంటే చాలా బాగుంది
🤝💐
Kunafa turkish sweet
Your luck bro
Very nice anna
Super vande bro
❤️🤝
Super 🎉🎉🎉🎉🎉❤
🤝🤝😍
Gulf desalo rogalu levvu kadha 😊.. Food alantidi 👍
Keep your language good like this only.
నాకు ఆడైన సంభదం సుడు bro
Nice video
🤝
I love Arabi of nice people❤❤😮😮 I am also working Dubai❤
Nice
🤝🤝🤝
బ్రో వాళ్ళని మన విలేజ్ తీసుకొని వచ్చెయ్యి. గ్రామ పంచాయితీ రచ్చబండ హోటల్ దగ్గరా చాయి తాగుతూ బాత కానీ పెట్టుదాం
Okappudu adikuda gathi ledu vaariki,,,,,,, sand evils😈 mental batches
బాగాచెప్పారు భాయ్
MaashaaAllaah subhaanAllaah 😍🥰🥰bhai Indian poor muslims families students ko marriage honewaale gareeb bachiyonko help karthe raho please
Ya Abu Abdullah I miss you
Bro driving post uonta chapanddi bro
Andariki ilaanti kuwaiteelu dorakalani asisthunnanu
@@JawaharShaikh-r4u 🤝🤝
Bro your vlogging talent is super!
Thanks anna 🤝
@@sjhome590 GOD bless you! Enjoy
You are so lucky edhukante meelage akkadaki vachina vallu chala problems face chestunavi kuda youtube lo chepthuna but devudi dhaya meeku manchi manushulu dhorikeru 😊
100% aa god dhaya
Lucky man
🤝💐
Kuwaities always best ❤❤❤
Meru a vidio cheyadaniki ami anara super kuwait shaik lu kada alane untaru
మా ఇంట్లో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బ్రో
Nice video congratulations 🎉🎉 సాయి 1k sabcriblu వచ్చినందుకు
Thanks you so much akka 🤝💐
Mana india lo kuda ante cost kada broo
Yes
Shaik misail kaadu misahl ahamadh al sabah
👌😍🙏💐
🤝😍
Good take care I'm always driver any vacancy vunte cheppu
Guide vacancy vunnaya Kuwait lo ani chepthunaru sooo starting 1lac rupees pay cheyyamantunaru emm cheddam ani alochisthuna please reply brother I'm mca
I will try brother
@@sjhome590 tq anna im waiting for your reply
బ్రదర్ దీవాని లో వీసా ఉంటే చెప్పండి బ్రదర్ ప్లీజ్ బ్రదర్ చెప్పండి బ్రదర్ చాలా హెల్ప్ చేసినట్టు ఉంటారు
Okay anna unte chepputaanu 🤝🤝
❤❤❤❤🎉🎉🎉😊❤❤❤
💐🤝
హాయ్ అండి సో నైస్ విల్లు మీతో చాలా బాగున్నారూ నేను కువైట్ కి రావాలి అనుకుంటున్నాను దయచేసి నాకు సహాయం చెయ్యండి నేను హైద్రాబాద్ నుండి వచ్చాను
హౌస్ వర్కర్ గాన I will try
@@sjhome590Hi
Nice editing, which editing software you are using brother
Vn editor and capcut
Anna khunafaa dani peru
congratulations Hero keep going❤🎉🎉
😍🤝🤝
White nighty annaya
Brother mee Sir vaaallu 🏫🏫 li video teeeyaniki ala permission ichinaaaru kuwait & Quater area's lo videos chuuusina outside ney ippati varaku avaru house video ley chaa baaagumdi inside 👌👌👌👌👌👌
నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అన్నయ్య నాకు భయం భయంగానే ఉండేది మొదట్లో వీడియోలు తీసేటప్పుడు తర్వాత వాళ్లే అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నారు అన్నయ్య
@@sjhome590 anba ni.kaaadu Aunty ni Tenaaali lo untaaanu naaa name vidhya Alaparthy
@@sjhome590 meee name & India lo meee place akkada
@@sjhome590 India lo meee place name & meee name cheppaley
India lo AP lo Guntuuur district lo " TNL ' lo untaaanu mari meee vooori name cheppaley
In other part Palestine people r starving and dyving without thinking of fellow brothers conducting lavish parties is unwarranted hate to see this type of parties at this juncture from Arabs
palestine lo emaithe manakenduku....israel lo emaithe manakenduku...mana country lo ikyam ga godavalu lekunda vundam..mana indian govt country rules follow avudam...ofcourse humanetarian ground meeda palestine,israel,ukraine,kashmiri pandits all should live by gods grace...dont show supremacy of religion..all religions are same...jai bharat...ofcourse arabs r rich people and good people not like elsewhere
Nee bonda ra neeku thinadaniki dikku leka jealousy tho palestine poor people ki no food louda antunnav. Hyderabad pathabasthi ki ra chala mandi Muslims pedarikam tho badha paduthunnaru.
Super bro
Adavalluku magavalluku ginjam okate na bro
మీది మదనపల్లి నా లేదా కడప న చెప్పండి plz
Rajampet brother
బ్రదర్.. వీడియో తీసి అప్ లోడ్ చేస్తే మీ oweners ఏమి ఆబ్జెక్షన్ చెప్పరా?
Super
Hi bro nee intlo party baga jarigindi super lady's ayite ala video teyyanivvaru me Kuwait vallu super bro
Inthaki em chestey doctor ki rate vacchindhi cheppaledu bro 😊
దొంగని ఎలా ఇంట్రాగ్రేషన్ చేయాలి వాడి దగ్గర నుంచి ఎలా నిజాలు రావటానికి ఒక కేస్ ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన డాక్టరేట్ వచ్చింది
అన్నా నేను ఒక Program నాటిక లో కువైట్ వాల్లలాగా Joseph క్యారెక్టర్ లో పాత్ర పోషించాను! వీల్లలా డ్రెస్ Joseph Charector కి ఉంది! అందరూ ఆ పాత్ర కి మెచ్చుకున్నారు! అయితే మనం అరబ్స్ కాకుండా అక్కడ వాల్లలా డ్రెస్ వేసుకోవచ్చా!? అక్కడ కండీషన్లు ఉన్నాయా!? సామాజికంగా & మతం ప్రకారంగా....
అక్కడ వాళ్ళ డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళు సంతోషిస్తారు అన్నయ్య కానీ మనకి ఏదో వింతగా అనిపిస్తుంది అందుకనే చాలామంది వేసుకోరు ఫార్మల్ బే వేసుకుంటారు నేను వేసుకుందామని ఇక్కడికి కూడా తెచ్చుకున్నాను వాళ్ళ డ్రెస్ కానీ వేసుకుంటే ఒక వింత కనిపిస్తాడు నైటీ లాగా
Okka ada purugu kuda ledhu adem party broo...😂
@@shivanaik3890 😁ఇక్కడ గర్ల్స్ పార్టీకి బాయ్స్ raaరు బాయ్స్ పార్టీకి గర్ల్స్ రారు బ్రో
@@sjhome590 Mari party endhuku cheskovadam bro...aa thindi edho intlone tinochhu ga..
@@sjhome590 ade mana India lo Ada vasana lenidey a party jaragadhu
@@shivanaik3890 😁😁🤣🤣🤣🤣
@@shivanaik3890 😂😂
How much your salary ?
200 kd
Anna akadi ladies nee chupenchandi please
అలా చూపిస్తే నాకు అదే చివరి రోజు అవుతుంది
Brother manaku e jivitam sashwatam kadu anduke pantaalu, pattimpulu manishi ki undaradu manushyulu andaru samanule. :- QURAN
Mitho close ga vunnaru way,
నేను కువైట్ అమ్మాయికి పెళ్ళి చేసుకోవచ్చా
@@SCమాలబుద్దిస్ట్4444 😂😂😂😁kudharadhu bro
@sjhome590 కారణం ఏంటి
@@SCమాలబుద్దిస్ట్4444 money 100 cr unti cheppu mataladuthanu
@@sjhome590 ఉన్నాయి అందుకే అడుగుతున్న చూడు కువైట్ పిల్లని
ఆడ పురుగు లేని అందమైన విందు
పిల్లి ఎలకను నమ్మి నట్లు వీరు నిన్ను నమ్మారు చూడు హ్యాట్సాప్ 🎉🎉🎉🎉
😂
వాళ్లకు మీసాలు బాగా ఉన్నాయి గడ్డాలు లేవు
ముస్లిమ్స్ కంటిన్యూగా 41 డేస్ గడ్డంతో ఉంటే జీవితంలో ఇంకెప్పుడు గడ్డం తీసుకోకూడదు సేవింగ్ చేయకూడదు అందుకని వాళ్ళు గడ్డం తీసేస్తారు ఉంచుకోరు ఎక్కువగా ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళు
Hi bro
👋💐
వాళ్ళని చూస్తేనే నాకు భయమైతుంది
భయపడాల్సిన అవసరం ఏం లేదు అన్నయ్య వాళ్ళు చెప్పింది అలా చేసుకుంటూ పోతే మనం నెత్తిన పెట్టి చూసుకుంటాru
Massalla
Chicken masala na mutton masala na 😅
❤MashaAllah❤
@@upendar.007ఇంట్లో నేర్పితే వస్తుంది సంస్కారం..😂😅
Dedasha kadu bro thobhi ani antaru podugu dress ni
Very nice
🤝
Brother meedi a jilla
Rajampet annamaya
Nvvv akada am chestunnav bro niku ami anaru ami
Driver brother
ఆడవాళ్లు లేని పార్టీ ఏమి అందం ఇస్తాది

Kunafa.antaru