RSS నిజంగా మత పరమైన సంస్థేనా ? | RSS | Hedgewar | ZEE Telugu News

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 125

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 Год назад +40

    నేను ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్ష వర్గ పూర్తి చేసుకున్నందుకు గర్వపడుతున్నాను ప్రాథమిక శిక్ష వర్గ కు ప్రతి ఒక్కరు వెళ్లి శిక్షణ పొందగలరు ❤❤
    జై హింద్ భారత్ మాతాకీ జై

    • @telugunaresh72
      @telugunaresh72 10 месяцев назад +2

      Anna namaste Anna rss lo Ela siksana thisukovali

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 9 месяцев назад

      ​@@telugunaresh72go to Google
      And search join RSS

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 2 года назад +62

    నేను హిందువునని గర్వంగా ఎలుగెత్తి చాటుతున్నాను. జైహింద్.

  • @bnr431
    @bnr431 2 года назад +42

    🙏🙏సధావత్సలే మాత్రుభూమి ✊✊

  • @shankarkandhakuthi5551
    @shankarkandhakuthi5551 10 месяцев назад +7

    ఏ ఊర్లో అయితే ఆర్ఎస్ఎస్ శాఖ ఉంటుందో అలాంటి ఊరు బాగుపడుతుంది ఇది నిజం 100% రైట్ జైశ్రీరామ్⛳🕉️⛳భారత్🇮🇳మతకీజై⛳🙏🙏

  • @msr2426
    @msr2426 7 месяцев назад +2

    మానవత్వం లో మతం వుండరాదు

  • @Bhavanibonangi22722
    @Bhavanibonangi22722 4 месяца назад

    దేవుడనేవాడు ఎక్కడో లేడు ప్రతి మనిషిలోనే ఉన్నాడు మంచి మనిషి మనసులో 🌧️🌽🌾🌴🙏

  • @siddamkrishna8323
    @siddamkrishna8323 Год назад +10

    Jai RSS🚩🚩 Jai Hindu 🚩🚩🌹🌹 👪👪👪👪🌄🌄👍👌✌️💪💪💪💪💪🚩🚩🚩🌹🌹🌹🙋

  • @real6042
    @real6042 2 года назад +42

    RSS ను స్తాపించారు కాబట్టే ఇప్పటి కి కూడా హిందూ అనే జాతి ఉంది....

    • @Nippulantinirudyogi94
      @Nippulantinirudyogi94 2 года назад +1

      lekunte matladutunaru atleast hindu kaina price tagginchu ani cheppu

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 Год назад +2

      ​@@Nippulantinirudyogi94జై శ్రీరామ్

    • @Nippulantinirudyogi94
      @Nippulantinirudyogi94 Год назад +1

      @@vijayakrishna2206 jai sriram kani atleast hindus kina rate tagginchu bhayya

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 Год назад +3

      @@Nippulantinirudyogi94 రేట్లు మాత్రమే కాదు అన్ని కూడా అందరికీ సమానమే
      నెక్స్ట్ మన పప్పు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మనిద్దరం రిక్వెస్ట్ చేద్దాం లే
      బాధపడకు

  • @vaddebhemaiah2298
    @vaddebhemaiah2298 2 года назад +26

    ఏ ఊరిలో ఆర్ఎస్ఎస్ ఉంటుందో ఆ ఊరు బాగుపడుతుంది ఇది 100% నిజం

    • @ravisoljar6803
      @ravisoljar6803 Год назад

      మొడ్ద ఎమ్ కాదు.....ఏ ఊరు బాగుపడింది ర .లండికే

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 5 месяцев назад +1

    క్రైస్తవం మతం కాదు మత మార్పిడి కాదు మతి మార్పిడి అంటే చెడ్డ పనులు చేయకూడదు నరహత్య చేయకూడదు దొంగతనాలు చేయకూడదు వ్యభిచారం చేయకూడదు త్రాగుబోతు ఆ వ్వకూడదు ఎదుటివారిని దోచుకో కూడదు అసూయ పడకూడదు ఎవడన్నా తింటుంటే ఏడవకూడదు ఎదుటివారికి హాని చేయకూడదు నీ పొరుగు పొరుగు వారి భార్యను ఆశించకూడదు చెడ్డ మార్గంలో నడవకూడదు ఇంకా ఎన్నో ఉన్నాయి మంచి మాటలు బైబిల్ లో క్రీస్తు చెప్పింది ఇంకా ఎన్నో పరిశుద్ధమైన మాటలు ఉన్నాయి అంతేగాని మతాన్ని మారుస్తున్నారు అనేది చాలా తప్పు తప్పు తప్పు యదార్ధంగా బ్రతకం అంటున్నాడు దేవుడు సత్యం మాట్లాడమన్నాడు దౌర్జన్యాలు చేయొద్దు అంటున్నాడు దోపిడీలు దొంగతనాలు చేయొద్దు అంటున్నాడు యేసు చెప్పిన మంచి మాటలు లోకానికి చాటుతున్నారు క్రైస్తవులు మతం మానవుడు పెట్టుకున్నది మార్గం యేసు చూపించేది ఇలా రెచ్చగొట్టి మాటలు కలిసున్న వారిని విడగొట్టే మాటలు పెట్టి చానల్స్ పెట్టకండి బ్రో చాలా తప్పు ఏదైనా చెప్పాలనుకుంటే మంచి చెప్పండి మతం మతం మతం అనే ఏడవద్దు తెలిస్తే చెప్పండి లేకపోతే నోరు మూసుకుని ఊరుకోండి

  • @someshgunda5111
    @someshgunda5111 2 года назад +16

    నమస్తే సదావత్సలే మాతృభూమే

  • @humanityFirst16
    @humanityFirst16 2 года назад +18

    🙏Zee Telugu News వారికి ధన్యవాదాలు. జై RSS ✊🚩 భారత్ మతాకి జై🚩🚩🕉️

  • @prasadarao2826
    @prasadarao2826 Год назад +5

    Very good information about RSS

  • @vijayakrishna2206
    @vijayakrishna2206 Год назад +3

    ఆర్ఎస్ఎస్ గొప్ప దేశభక్తులను అందించే సంస్థ

  • @shivachlv6375
    @shivachlv6375 Год назад +3

    Bharat Maatha Ki Jai

  • @ramulugobburi8862
    @ramulugobburi8862 8 месяцев назад

    హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే పవిత్ర స్వచ్ఛంద సంస్థ ఆర్ ఎస్ ఎస్. అది ఒక మతపరమైన సంస్థ మరియు రాజకీయ పార్టీ ఎంత మాత్రము కాదు. జైశ్రీరామ్

  • @nivas47
    @nivas47 9 месяцев назад

    Thank you for giving valuable information about Hedgewar ❤

  • @dushyanthkumar1544
    @dushyanthkumar1544 9 месяцев назад +1

    Bahut bahut Dhanyawad aur aap sabhi ko Sadar Pranam.

  • @Littletallent
    @Littletallent 8 месяцев назад +1

    1925 లో అందరు స్వాతంత్య్ర సమరం లో వుంటే,మరి వీళ్ళు ఎం చేస్తున్నారు? చరిత్ర పుటల్లో?

  • @VijayShankar-jk4tc
    @VijayShankar-jk4tc Год назад +2

    జై హింద్. ఓమ్ ❤జై. భారత్

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 2 года назад +14

    Ee video tho naaku zee news telugu paina naaku respect perigindi

  • @rkvlogsadventures7048
    @rkvlogsadventures7048 2 года назад +23

    ఇది బ్రాహ్మణులకు అనుకూలంగా ఉండడానికి మిగితా వర్గాలు బానిసల ఉండడానికి స్థాపించిన సంస్థ

    • @netsetjrfpaper2education146
      @netsetjrfpaper2education146 2 года назад +16

      I am dalit and proud of RSS and you pls go aad do be Arab gulam

    • @naveenlam3821
      @naveenlam3821 Год назад +3

      etharula meda dadi cheyataniki e samstha waste

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 Год назад

      ​@@netsetjrfpaper2education146 🔥

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 Год назад

      ​@@naveenlam3821ఆ ఇతరులు ఎవరో తెలియజేయండి

    • @subbareddy9954
      @subbareddy9954 Год назад

      Muy ra lucha ,RSS la itharula Patra ne ekkuva

  • @VeerapuramVijayKumar
    @VeerapuramVijayKumar 9 месяцев назад

    నేను ద్వితీయ వార్షి చేసినందుకు నేను గర్వపడుతున్నారు.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
    జై మోడీ జీ జై జై మోడీ జీ.
    భారత్ మాతాకీ జై.

  • @venkateshyadav7264
    @venkateshyadav7264 2 года назад +8

    Swayamsevak From Bhagyanagar..

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 Год назад +3

    RSS Head Office
    మీద మన జాతీయ
    జెండా ఎగరవేయలేదు
    అంటే వారికి మన జాతి మీద ఉన్నా గౌరవం, దేశభక్తి ఎంత గొప్పదో
    చెపప వచ్చును,
    హిందువు అంటే ఎవరు
    గిరిజనులా, దళితలా,
    రాజపుత్రులు, గొండులా, సిక్కులు, జైనులు, బౌద్దలు
    వీర శైవులు, లింగాయులు ,
    సోలంకీలు ఇలా
    ఉన్నవారు అందరు
    హిందువు ఎలా అవుతారు,
    మిత్రమా,

    • @subbareddy9954
      @subbareddy9954 Год назад +2

      Nela divide chese lucha gallaki artham kadule

    • @Shiva_Anshu
      @Shiva_Anshu Год назад +1

      ధీపం వెలిగించే ప్రతి ఒక్కరూ హిందువే
      ప్రకృతి లో దేవున్ని చూసే ప్రతి ఒక్కరూ హిందువే

    • @Shiva_Anshu
      @Shiva_Anshu Год назад

      జాతీయ జండా ఏందుకు ఏగరేయ్యరు అని హిందుత్వ రక్షణ కోసం స్థాపించిన, ఎలాంటి అధికారాల కోసం ఆశ పడని RSS ను అడిగే బదులు అధికారం చేజిక్కించుకుని దేశాన్ని ఆడించాలి అనుకునే ఖాన్ గ్రేస్ mim లాంటి పార్టీ లను అడిగితే బాగుంటుంది

  • @harishgudla6698
    @harishgudla6698 7 месяцев назад

    Jai sree ram🙏🙏🙏

  • @ksdorakaram1643
    @ksdorakaram1643 Год назад +5

    RSS గురించి మీ Zee తెలుగు వాళ్ళకు తెలిదేమో గాని,దాని అసలు రంగు ఏమిటొ మాకు తెలుసు. ఇప్పుడు 2023లో బయట పడిందిగా అసలు రంగు,మణిపూర్, హర్యనా విషయంలో.

  • @shivachlv6375
    @shivachlv6375 Год назад +4

    Vandematharam

  • @Bulletram222
    @Bulletram222 5 месяцев назад

    హౌ టు జాయినింగ్

  • @srinuk2920
    @srinuk2920 Год назад +4

    RSS very strong team.Desha rakshana vaari dyeyam .

  • @thandrashankar7813
    @thandrashankar7813 10 месяцев назад +1

    Jai RSS
    Jai Hind
    Jai bharata mata 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    🙏 jai Srhee Ram 🚩🚩🚩🚩🚩🚩

  • @S.Srinivas
    @S.Srinivas Год назад +1

    ఆడ వారిని రేప్ చేయడం, నగ్నంగా ఊరేగించడం, పేదలను హింసించడం, మనిషిని పశువుకన్నా హీనంగా చూడడం ఇంకా ఎన్నో లక్షణాలు కలిగినది ఈ ఆర్ యస్ యస్ ! 🇮🇳🙏🏻

  • @coolboy-rg9zy
    @coolboy-rg9zy 2 месяца назад

    RSS 40 L kadu 1 crore ki peragali
    Jai bharat mata 🚩🙏

  • @vaddebhemaiah2298
    @vaddebhemaiah2298 2 года назад +4

    నేనొక ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా చెబుతున్నాను

  • @GideonReddy
    @GideonReddy Год назад +6

    Jesus Christ loves you unconditionally

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 Год назад +7

      Jai shree Ram 🚩🇮🇳

    • @SalaarDevarathaRaisaar9
      @SalaarDevarathaRaisaar9 Год назад +7

      Anduke na vadni nammakapothe sonta parents ni ayina champey mannadu 😂

    • @mvrss-b6i
      @mvrss-b6i Год назад +4

      jai gorre బాబు

    • @scientiii
      @scientiii 5 месяцев назад

      😅😅 Mari believers and non believers nduhuku raa😅😅

  • @narsingrao4937
    @narsingrao4937 2 года назад +5

    Jai

  • @ArunaRallapogu
    @ArunaRallapogu Год назад +3

    Dusty histroy

  • @sriharshagubbala6089
    @sriharshagubbala6089 9 месяцев назад

    🙇🙇

  • @memesrosting
    @memesrosting 2 года назад +5

    🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sivakumark520
    @sivakumark520 2 года назад +4

    Salute to RSS
    Long live Hindutva
    Long live hindu

  • @moulanaabdulqadirumari4510
    @moulanaabdulqadirumari4510 Год назад +3

    థూ... థూ...థూ

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 10 месяцев назад

    Sri HEGDEWAR BIRTH PLACE IS KANDKURTHY VILLAGE, IN NIZAMABAD DISTRICT, TELANGANA. NOT MAHARASHTRA. PLEASE CORRECT IT. AND MOREOVER HEGDEWAR RELATIVES STILL LIVING IN KANDAKURTHY VILLAGE AND IN NIZAMABAD CITY ALSO.

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Год назад +8

    ఇది ముమ్మాటికీ ఒక మత సంస్తే. స్వాంతంత్రియాన్ని తెచ్చిన మహాత్ముడిని చంపిన సంస్త, ఇప్పటికీ దేశంలో తమ విద్వేషాలు రెచ్చగొడుతూ దేశంలో అశాంతినీ అల్లర్లకూ కారణమవుతున్న సంస్త.

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 Год назад +3

      హల్లెలూయ

    • @subbareddy9954
      @subbareddy9954 Год назад

      Apara ne yedava sollu ,we know the truth

    • @mvrss-b6i
      @mvrss-b6i Год назад

      మరి గొర్రె పాస్టర్లు హిందువులను ఎందుకు మత మార్పిడులు చేస్తున్నారు.

    • @Shiva_Anshu
      @Shiva_Anshu Год назад +5

      స్వాతంత్ర్యము తెచ్చింది సుభాష్ చంద్రబోస్
      అయన్ని చంపింది ఖాన్ గ్రేస్ ముటా

    • @maahii_369
      @maahii_369 11 месяцев назад +1

      అరే బాబు నువు నీ తొప్పాషి మైండ్సెట్ ఉండాల్సింది సిరియా లో రా బెవకుఫ్ నువ్ నిజం మరియు ధర్మం తెలుసుకోలేనిది భారత దేశం లో ఉండే హక్కు అర్హత నీకు లేదు ఏడికన్నా పో you go and Safe journey

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Год назад +2

    JAI RSS🚩🙏

  • @chandramohankambam6032
    @chandramohankambam6032 2 года назад +5

    Rss samstha swachhanda samstha

  • @VANAVASI
    @VANAVASI Год назад +1

    Jai rss 🚩🚩🚩

  • @boinisrinivas574
    @boinisrinivas574 2 месяца назад

    జై Rss

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 4 месяца назад

    Hegdewar started rss for brahminhierarchy not for country .

  • @srujanrajuesr5951
    @srujanrajuesr5951 6 месяцев назад

    100 % Religious and caste organisation

    • @scientiii
      @scientiii 5 месяцев назад

      😅😅, nope , I am from shudra no one asks ur caste

  • @priyankarampriyankaram8661
    @priyankarampriyankaram8661 10 месяцев назад

    Jai bjp jai RSS

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 Год назад +2

    Jai shriram jai modiji jai yogiji jai hind

  • @ravikota6711
    @ravikota6711 Год назад +1

    Jai hind 🙏

  • @srinivaspariti130
    @srinivaspariti130 Год назад +1

    Hed gear waar bhodan lo birth, nagpur kaadura luchha

  • @mulavaasi1234
    @mulavaasi1234 Год назад

    Jai Hind

  • @srinivaspariti130
    @srinivaspariti130 Год назад

    Modini raamudu Ani getuplu prajalaku kadha chepputunnar,charitra marichipoyi kattu kadalu, selfish

  • @mevsrikanth963
    @mevsrikanth963 11 месяцев назад

    Z adhinetha RSS ainandhuku manam garvapadali

  • @sridharsk7312
    @sridharsk7312 Год назад

    Hindhulani Rakshincharu anti vote duddu thiskoni Hindhulani Bali chestharu

  • @ramnani9713
    @ramnani9713 Год назад +4

    RSS Ku matha rangu enti

  • @dogiparthiranjith7022
    @dogiparthiranjith7022 Год назад +2

    🇮🇳💐👑🙏🏻🦸‍♂️💯❤

  • @vspavanapparaju188
    @vspavanapparaju188 Год назад

    🙏

  • @sridharsk7312
    @sridharsk7312 Год назад

    RSS emi cheyadu Hindhulki Mosagallu

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 Год назад +1

      జై శ్రీరామ్
      భారత మాతా కీ జై

    • @Shiva_Anshu
      @Shiva_Anshu Год назад

      Emi ante em cheyali
      Intiko kg gold ivvala

  • @DanababuRudrapogu
    @DanababuRudrapogu Год назад +2

    ముస్లిమ్స్ ల లో ఉగ్రవాద సంస్థలు ఎలాగైతే ఉన్నా yo అలాగే హిందువు లలో కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ

  • @prathapaswini4542
    @prathapaswini4542 Год назад +1

    RSS🚩🚩🚩🚩👍🏻👍🏻👍🏻👍🏻🚩🚩🚩🚩👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🚩🚩🚩💪🏼💪🏼💪🏼💪🏼💪🏼🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @sekharpj4275
    @sekharpj4275 Год назад

    1 English language matlda vaddu
    2 Sanskrit matldu
    3 iPhones raffle air crafts pijja kfc all Christian countries products vadaku
    ( raffele aircroft lekapothe ninnu chaina vadu pattuku pothadu)
    4 “adukku tinadaniki”Christian country ki matram vellaku
    5 Aryalu govulu mepuko …
    Fake stories ki Poojalu cheyee( bc 181 to bc 155 history asalu chadavaku)
    6 Indian & world history asalu chadava vaddu ( history changes great BJP ….appudu chadivvu)
    7 tomorrow nuvvu née family Christian Muslim are jain are buddhism marithe ….nuvvu indianvi kadu kabatti fake stories ki Pooja lu cheyee
    8 joke yemitante née religion first jain …buddisam …shaivam ….next hindu …. History matram chadava vaddu please

  • @srinivaspariti130
    @srinivaspariti130 Год назад

    Telugu vaadu ,

  • @santhoshkollavajjula5431
    @santhoshkollavajjula5431 Год назад +1

    Jai Hind