ఆర్.యస్.యస్( RSS )గురించి నమ్మలేని నిజాలు! Unknown Facts Of Rashtriya Swayamsevak Sangh Suprise You

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @vineethathangella3314
    @vineethathangella3314 4 года назад +153

    ఇది వింత వాదన కాదు ఇదే వాస్తవం మనమంతా భారతీయులు 🇮🇳🇮🇳🇮🇳

  • @Mahadeva252
    @Mahadeva252 5 лет назад +102

    మీరు చెప్పేవిధానం చాలా అద్భుతంగా ఉంది. జాతీయ స్థాయిలో ఇలాంటి మీడియా ఉంటే దేశంలో మత ఘర్షణలు జరగవు.జై హింద్.

  • @M.M.Pavanchandra30
    @M.M.Pavanchandra30 2 года назад +54

    🇮🇳🇮🇳 ఈ విషయాన్ని గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు ప్రేమ్ గారు 🇮🇳🇮🇳 జైహింద్ 🙏🙏

  • @GoldenWordsFun
    @GoldenWordsFun 5 месяцев назад +7

    హిందువులు అందరూ కలిసి కట్టుగా ఉండాలి,మతాలు మార్చే వారిని తరిమి తరిమి కొట్టండి .
    జై శ్రీ రామ్ 💪🚩🕉️🚩💪

  • @devarajthumati636
    @devarajthumati636 Год назад +9

    భారత దేశం హిందూ దేశం ఇది వాస్తవం sir.. జై హింద్.
    అన్ని దేవాలయం లలోకి అందరిని అనుమతించాలి. దేవాలయ ప్రవేశం ఏ ఒక్కరికి నిరకరించకూడదు. ఒక హిందువుగా నా విన్నపం sir. ఇటీవల కాలంలో భారత ప్రధమ పౌరులు రాష్ట్రపతులకె దేవాలయ ప్రవేశం నిరకరించబడిన విషయం అందరికి తెలిసిందే.

  • @prakruthigowshalatrus
    @prakruthigowshalatrus 5 лет назад +191

    ధన్యవాదాలు బ్రదర్ మళ్ళీ మన బాధ్యతను గుర్తు చేసినందుకు

    • @ab-br4qz
      @ab-br4qz 5 лет назад +4

      Ashok Posham Hindu girls are forcibly being converted to Islam. Our country Hindus should unite. Watch this video ruclips.net/video/fBSeK5DEem8/видео.html

  • @praneehkumar582
    @praneehkumar582 5 лет назад +150

    హెడ్గెవార్ భారతదేశ జీవిత చరిత్ర ముందే తెలుసుకున్నాడు అందుకే ఆర్ఎస్ఎస్ హిందువుల కోసం స్థాపించాడు జైహింద్ జై ఆర్ ఎస్ ఎస్

    • @SAJ.GAMING
      @SAJ.GAMING 5 лет назад +2

      gandhi ni enduku champaru mari???
      deshanni nasanam chesaru rss vallu.
      lokam antha ban chestondi villani

    • @pavankrishna9464
      @pavankrishna9464 5 лет назад +4

      @@SAJ.GAMING appudu gandhi ni chappakapothe manaku kashmir bakkedi kadu. E musalodu Pakistan ki ecchuevadu kashmir ni.

    • @pandlurinithin302
      @pandlurinithin302 5 лет назад +6

      RSS vundadam Valle India lo vuna anti Hindus control lo vunaru

    • @penthalaramadevi6174
      @penthalaramadevi6174 5 лет назад

      🙏🙏🙏👍👍👍

    • @dhulimunibhaskar7456
      @dhulimunibhaskar7456 4 года назад +1

      @@SAJ.GAMING gandhi bhagathsingh ni chanipovadaniki,subhash chandrabose kanumarugu kavataniki karanam kabatti...
      Note::why i killed gandgi? Ani book rasadu gadse gaaru adi chaduvu

  • @jramu6638
    @jramu6638 4 года назад +48

    ప్రపంచంలో ఎన్నో దేశాలున్న అన్ని దేశాల వారు మన సంప్రదాయాన్ని గౌరవిస్తారు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆది ఒక హిందూత్వమే జై హిందూ

    • @rcv1167
      @rcv1167 2 года назад +1

      India 🇮🇳

    • @saiganeshkishore6300
      @saiganeshkishore6300 Год назад

      HINDU MATHAM GURINCHI MANA PILLAKI CHEPPALI FIRST MANA CULTUR SIR

  • @karanammurali5144
    @karanammurali5144 5 лет назад +28

    రాష్ట్రీయ స్వయం సేవక్ కు ఉండే సేవాభావం , దేశభక్తి ఇతర సంఘ సంస్థలలో కనిపించదు..
    నమస్తే సదా వత్సలే మాతృ భూమే ..

  • @ivsrksarma3960
    @ivsrksarma3960 2 года назад +1

    धन्योस्मि बहुत सुँदरं मित्रामा

  • @harinandanaraomadiraju8709
    @harinandanaraomadiraju8709 Год назад +4

    మేము ప్రతి పైసా దేశానికే చెందాలని. మా భావన

  • @veeruaddala7809
    @veeruaddala7809 5 лет назад +15

    నమస్తే సదా వత్సలే మాతృభూమే
    త్వయా హిన్దుభూమే సుఖం వర్ధితోహమ్
    మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
    పతత్వేష కాయో నమస్తే నమస్తే
    ప్రభో శక్తిమన్‌ హిన్దురాష్ట్రాఙ్గభూతా
    ఇమే సాదరం త్వాం నమామో వయమ్
    త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయం
    శుభామాశిషం దేహి తత్పూర్తయే
    అజయ్యాం చ విశ్వస్య దేహీశ శక్తిం
    సుశీలం జగద్యేన నమ్రం భవేత్
    శ్రుతం చైవ యత్కణ్టకాకీర్ణ మార్గం
    స్వయం స్వీకృతం నః సుగం కారయేత్
    సముత్కర్షనిఃశ్రేయస్యైకముగ్రం
    పరం సాధనం నామ వీరవ్రతమ్
    తదన్తః స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా
    హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్‌
    విజేత్రీ చ నః సంహతా కార్యశక్తిర్
    విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్‌
    పరం వైభవం నేతుమేతత్‌ స్వరాష్ట్రం
    సమర్థా భవత్వాశిశా తే భృశమ్
    భారత మాతా కీ జయ

    • @sivasiva3747
      @sivasiva3747 7 месяцев назад +1

      ధన్యవాదాలు

  • @mahesh2771
    @mahesh2771 5 лет назад +44

    సెక్యులర్ మనసులో ఉండాలి ఓటు మాత్రం బిజెపి కి పడాలి.....

    • @xyd297
      @xyd297 3 года назад +8

      Jai shree ram 🚩 Jai bjp 🚩 jai RSS 🚩 jai hind 🇮🇳

  • @sravankumarp301
    @sravankumarp301 5 лет назад +66

    Proud to be part of such a great organization and RSS always respects INDIA and it's law of land (Constitution), please go through the facts and then prepare the documentary !

    • @ab-br4qz
      @ab-br4qz 5 лет назад +1

      Sravan Kumar P Hindu girls are forcibly being converted to Islam. Our country Hindus should unite. Watch this video ruclips.net/video/fBSeK5DEem8/видео.html

    • @surendraav8328
      @surendraav8328 2 года назад

      మీరు చాలా బాగా చెప్పారు 100% నిజం

  • @PremTalksOfficial
    @PremTalksOfficial  5 лет назад +18

    Thank you for the tremendous response 😊 Let us know your reaction after watching the video... Thanks to My All Sweet Subscribers.

  • @suryakiran5048
    @suryakiran5048 5 лет назад +102

    Once Again Namo 2024

    • @anjankumar7725
      @anjankumar7725 3 года назад +8

      #NamoAgain2024 🚩

    • @shaikjakeer9686
      @shaikjakeer9686 2 года назад

      Rahul Gandhi 😝😝😝😝win

    • @gireeshhaindhavam02
      @gireeshhaindhavam02 2 года назад

      @@shaikjakeer9686 వెరే పార్టీ అంటే కొద్దిగా నమ్మే వాడిని .. రాహుల్ అంటే అది ఇంకా సాధ్యం కానిది .ఒక్క రాష్టం లో మాత్రం అధికారం లో ఉంది

    • @sunnyreddy3215
      @sunnyreddy3215 2 года назад

      @@shaikjakeer9686 dreams lo

    • @goodboy8833
      @goodboy8833 Год назад

      @@shaikjakeer9686 madda gelustaadu.

  • @sharmismroy
    @sharmismroy 6 месяцев назад +3

    విచిత్రమైన వాదన ఏది లేదండి. చాలా చక్కని సమాధానాలు చెప్పారు ఆయన.
    నేను ఒక RSS memeber ని

  • @ksrgoud1435
    @ksrgoud1435 5 лет назад +113

    *_Jai RSS.. Jai Modi... Jai BJP.... Jai Hindh🤝_*

  • @vanjariramakrishna7796
    @vanjariramakrishna7796 Год назад +12

    నేను RSS కు మద్దతు ఇస్తున్నాను
    ధన్యవాదాలు సార్ జై శ్రీ రామ్ 🙏🙏

  • @bannibanni6197
    @bannibanni6197 5 лет назад +2

    బ్రదర్ చాలా ధన్యవాదాలు చాలా అద్భుతంగా తెలియజేసినారు 🙏మరి మీరు తీసుకున్న కెమెరాలు కానీ ఇంటర్నెట్ వ్యవస్థ కానీ ఎవరు కనిపెట్టింది బ్రదర్ దయచేసి తెలియజేయగలరని కోరుకుంటున్నాను

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 5 лет назад +27

    🙏🙏🙏👏👏👏Greatly explained of RSS positively.

  • @aretlaradha6565
    @aretlaradha6565 Год назад +2

    మీకు పాదాభివందనం sir దేశాన్ని విమర్శించే ద్రోహులకు మీ వీడియో చెంప pettulantidhi thank u sir🙏🙏

  • @MadhuExplorer
    @MadhuExplorer 5 лет назад +82

    If anyone is against RSS, I request them to go to RSS Nitya Sakha or any Sakha for 1week/month. Then they will understand how it is different from other NGO's who are mainly into religious conversions and hatred towards Hindus. There are a lot of good things that RSS has done to the bharat and it is still doing. We should be proud of RSS

    • @satyasaahityam9860
      @satyasaahityam9860 5 лет назад +2

      All muslims, tamilans and congress politicians are against.

    • @phatanmasthan2363
      @phatanmasthan2363 5 лет назад

      Rey andaru okkatey ni sodi apu

    • @EyeOpener-p4u
      @EyeOpener-p4u 2 года назад +3

      @@phatanmasthan2363 Andharoo okkate anii Hindutva cheptundhiii....Islam chepthundhaa mariiii???

    • @rcv1167
      @rcv1167 2 года назад

      RSS & modi is destroying india🇮🇳

    • @vardhamankovuru7910
      @vardhamankovuru7910 2 года назад

      ruclips.net/video/jqy3OiIrf_Y/видео.html

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад +1

    చాల అద్భుతంగా అనిపించింది మీ విషయ సమాచారం విశ్లేషణ డియర్ ప్రేమ్ చంద్ గారు

  • @srikrishnasrikrishna6901
    @srikrishnasrikrishna6901 5 лет назад +169

    ఆర్ ఎస్ ఎస్ గురించి పూర్తి అవగాహన లేనట్టు అన్పిస్తోంది. బాగా అధ్యయనం చేసి ఆ సంస్థ చేసిన, చేస్తూవున్న సేవా కార్యక్రమాల్ని కూడా కవర్ చెయ్యండి. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల్ని, వారికి రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం సరియైన దృక్కోణం నుంచి చూడండి.

    • @murthyinutube
      @murthyinutube 5 лет назад +13

      అర్ధం కాలేదా? పైకి పొగుతున్నాడు, ఇండైరెక్టు గా విషం కక్కుతున్నాడు.

    • @shivraj650
      @shivraj650 5 лет назад +4

      @@murthyinutube ...chala Baga chepparu sir ..mi comment chusaka Naku balsaheb thakrey gari aap ki adalath interview gurthochindi ...a interview lo varu annaru ....andaru paper chaduvu taru but nenu a paper madyalo unna words chusi nija nijalu enti ana video chusta ani..!!!

    • @murthyinutube
      @murthyinutube 5 лет назад +2

      @@shivraj650 నిజం సర్, మీడియా ఎప్పుడూ రెండు నాలుకల్తో నే ఉంటుంది. ప్రతీ వార్త వెనుక అసలు రాజకీయం వేరే ఉంటుంది.

    • @coolhoot7209
      @coolhoot7209 5 лет назад

      Rsss ఎపుడు ముస్లిం ల పై అరాచకాలు చేసుతున్నాయి

    • @murthyinutube
      @murthyinutube 5 лет назад +3

      @@coolhoot7209 మీకు ఇలానే బ్రెయిన్ వాష్ చేస్తారు. నిజానికి హిందూ వాదం పాటించే RSS , హిందూ మెజారిటీ ఉన్న ఈ దేశంలో అందరినీ ప్రేరేపించి, అంటే మీకు మసీదులలో, మదరసాలలో బ్రెయిన్ వాష్ చేస్తారు అలాగే, అదే పని RSS చేసి, ముస్లిమ్స్ ని ఎప్పుడో తొక్కేసి ఉండే వారు. క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి హిదువులు పరాయి వాళ్ల్లు కానీ, హిందువులకు ఈ దేశంలో ఉన్నవాళ్లు అందరూ సొంత వాళ్ళే. Jai hind.

  • @srafi8810
    @srafi8810 5 лет назад +38

    జై హిందు

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 5 лет назад +34

    జై జవాన్
    జైహింద్
    భారతమాత కి జై
    జై శ్రీ రామ్

  • @dineshbodolla5842
    @dineshbodolla5842 5 лет назад +71

    Jai Sri ram jai Hindu

    • @hemalathap4628
      @hemalathap4628 4 года назад

      SreeRamudu good king.God kadu.Meeku budhi ledu.

    • @dineshbodolla5842
      @dineshbodolla5842 4 года назад

      @@hemalathap4628 mari God ani avaru cheparu

    • @dineshbodolla5842
      @dineshbodolla5842 4 года назад

      @@hemalathap4628 avari istam varidi God anukovachu ledu anukunte ledu so what

    • @sheikhidrusbasha9671
      @sheikhidrusbasha9671 4 года назад

      Hindus have only India Muslims have several countries Pakistan Afghanistan Bangladesh Dubai Qatar Iran Iraq Saudi Algeria Nigeria Egypt Malaysia Indonesia Kazakhstan turkey Syria turkestan all Muslims countries no Hindu country's

    • @sheikhidrusbasha9671
      @sheikhidrusbasha9671 4 года назад

      Jai Hindu gandu only India for Hindus 😂😂😂😂😂

  • @rithvikram3928
    @rithvikram3928 5 лет назад +91

    భారతమాత కి జై 🚩 🚩 🚩 🚩 🚩

    • @rcv1167
      @rcv1167 2 года назад

      🇮🇳

  • @venkateshmandla2118
    @venkateshmandla2118 5 лет назад

    చాలా చక్కగా చెప్పావు అన్నయ్య హిందూ దేశం హిందూ ధర్మం హిందూ జెండా జై హింద్

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 5 лет назад +42

    I love Rss very much Jai Hind

  • @veeruaddala7809
    @veeruaddala7809 5 лет назад +112

    R. S. S 10000000000000000000000%. Correct 🙏🙏🙏

    • @varsharani7085
      @varsharani7085 5 лет назад +1

      Be indian buy indian say no to plastic

  • @saiprasad3917
    @saiprasad3917 5 лет назад +42

    RSS - Ready for Selfless Service
    Bharath Mata Ki JAI...

    • @hemalathap4628
      @hemalathap4628 4 года назад

      RSS no m
      Need to give service to anybody.All Indians r have their own ability's.
      Pulls petti don't destroy our country.

    • @SaishankarTech
      @SaishankarTech 3 года назад

      @@hemalathap4628 👍

  • @श्रीनिवास-ह8ष
    @श्रीनिवास-ह8ष 5 лет назад +84

    Jai Jawan
    Jai RSS
    Jai Modi
    Jai Hindu

  • @grgoud8503
    @grgoud8503 5 лет назад +3

    దేశవ్యాప్తంగా సంభవించిన ఎన్నో ప్రకృతి విపతులలో ప్రజలతో,ప్రజలకోసం వారి వెన్నంటే ఉన్నారు, కరువు కాటకాల లో సహాయపడ్డారు, ఎందరో నిర్భ్గ్యులకు చెరదీశారు,జీవితాలను త్యాగం చేసే నిస్వర్దపరులు,నిజమైన దేశభక్తులు

  • @chilakasapfico9552
    @chilakasapfico9552 5 лет назад +57

    Jai RSS, Jai Sanatana

  • @shabariayyappa3834
    @shabariayyappa3834 5 лет назад +18

    భారత్ మాతాకీ జై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జై

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 5 лет назад +4

    RSS gurinchi chaala manchi vishayalu chepparu, thank you so much Mr. TBO garu.

  • @krishna.piradi18op
    @krishna.piradi18op 5 лет назад +34

    Hindustan..... jindabad ✊

  • @pravallikae9151
    @pravallikae9151 5 лет назад +53

    Hats off to RSS for making incredible India

  • @kggbhhh
    @kggbhhh 5 лет назад +106

    జై ఆర్ఎస్ఎస్✊✊✊✊✊✊✊✊✊

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 5 лет назад +4

    గత వీడియోలతో పోలిస్తే ఇతను ఇందులో చాలా మంచి విషయాలు చెప్పారు. నేను అనుకోనేది ఇదే....... ఈ దేశంలో ఉన్న ముస్లింలు ,క్రిష్టియన్లు ఒకప్పుడు మన హిందువులే, కానీ మన గత పరిపాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో మనల్ని విడదీసారు.

  • @jaihind5873
    @jaihind5873 5 лет назад +41

    RSs jindabad

  • @srikanthbanje5564
    @srikanthbanje5564 5 лет назад +27

    * chala baga చెప్పారు గురువు గారు*

  • @sivakumarmendraguthi154
    @sivakumarmendraguthi154 5 лет назад +30

    Really......mana Hinduism Inka nilabadi vundi ante ilanti variki chetuletti dandam pettali....Jai Hind and Jai RSS....

  • @gouthamvishwa6800
    @gouthamvishwa6800 5 лет назад +51

    Jai RSS 🇮🇳
    I am a RSS worker.
    Jai hind 🇮🇳🇮🇳

    • @bhanudebhargav4035
      @bhanudebhargav4035 3 года назад +1

      I'm 25 can I join now ?

    • @xyd297
      @xyd297 3 года назад

      @@bhanudebhargav4035 above 18 years ago

  • @prajithkpprajithkp6294
    @prajithkpprajithkp6294 5 лет назад +3

    Nice..ilanti manchi videos chala cheyali meru.good job sir...

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 5 лет назад +63

    I support RSS save hinduisam .......

    • @EyeOpener-p4u
      @EyeOpener-p4u 2 года назад

      RSS main goal is .... Increase Nationalism. Due to Islam and Christianity destroys... nationalism in the people....they criticise....radical abrahamic Religions. That is why 10% + members in RSS are Muslims and Christians.

    • @rcv1167
      @rcv1167 2 года назад

      I don't respect RSS & modi,
      Save India 🇮🇳

    • @rakhi1002
      @rakhi1002 2 года назад +4

      @@rcv1167 you go Pak

    • @venkateshmuniganti4430
      @venkateshmuniganti4430 2 года назад +5

      @@rcv1167 Nv pak ki velli India ni save chey

    • @rcv1167
      @rcv1167 2 года назад

      @@rakhi1002 why i should go to pakistan tell me

  • @bhaskarnaik8554
    @bhaskarnaik8554 5 лет назад +20

    Exlent Sir

  • @sumangk4170
    @sumangk4170 5 лет назад +33

    విదేశీ కంపెనీ పేర్లు మాకు తెలియజేస్తే మేము కూడా వీలైనంత వరకు అవి వాడము.

    • @mohammadifthakerpasha6941
      @mohammadifthakerpasha6941 5 лет назад +3

      Me too bro

    • @sakalasiva
      @sakalasiva 5 лет назад

      As a start before buying hindustan uniliver ani vundha chudandi. Vunte alternative chudandi.

    • @DVPG_వారు
      @DVPG_వారు 5 лет назад +3

      అది జరగడం ఎప్పటికి కూడా జరగదు ప్రభుత్వం వల బయట వస్తువులు లోపలికి వస్తున్నాయి.
      😂😂lol

    • @josephraviprasad4240
      @josephraviprasad4240 5 лет назад

      విదేశీ పెట్టబడులను ఆహ్వానించే ప్రభుత్వాలను ఏమనాలి? విదేశీ సంస్థలకు పనులను ఇచ్చే ప్రభుత్వాల కథ ఏమిటి?

    • @rajeshraj7733
      @rajeshraj7733 4 года назад +1

      అబ్బా నీకు ఉన్న దేశభక్తి కి సెల్యూట్, ముందుగా వాడే ఫోన్ వదిలేయ్ తర్వాత

  • @krajini6196
    @krajini6196 5 лет назад +20

    Thank you🙏💕 I'm impressed the R S S

  • @manman7988
    @manman7988 5 лет назад +93

    namaste sada vatsale matrubhume

  • @ashokpulaganti7450
    @ashokpulaganti7450 5 лет назад +70

    జై భారత్ జై ఆర్ఎస్ఎస్

  • @bthirupathiah1595
    @bthirupathiah1595 4 года назад

    ఆర్ ఎస్ ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ చక్కనసాంప్రదాయాలు కట్టుబాట్లు విలువలతో సమాజంలో గోమాత గురించి చక్కని ఉపన్యాసం దేవ సన్నిధి దైవం దైవంగురించి ఉపన్యాసాలు ఇస్తారు మంచి క్రమశిక్షణగా నిలుపుతారు నేను ఆర్ఎస్ఎస్ 1986 నుంచి పాల్గొన్నాను అయోధ్య రామ మందిరం రామ సి ల లు చందా రూపంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నందువల్ల ఈ పని నెరవేరింది జై భారత్ జై జై భారత్ మాత

  • @vinodvadla7604
    @vinodvadla7604 5 лет назад +85

    కొన్ని తప్పులు ఉన్నాయ్ Rss రాజ్యాంగాన్ని వ్యతిరేకించలేదు కొన్ని సవరణలు చేయమంది.మువ్వేన్నల జెండాను ఎప్పుడు గౌరవిస్తుంది.స్వాతంత్ర్య పోరాటంలో సంఘ్ పరోక్షంగా పాల్గొన్నది వ్యస్థాపకులు మొదట కాంగ్రెస్ లో ఉన్నారు తరువాత బయటకు వచ్చి Rss ను స్థాపించారు. స్వయం సేవకులు పాల్గొన్నారు స్వాతంత్ర్య పోరాటం లో పూర్తిగా విశ్లేషణ చేయండి ముందు.

  • @nagkarri8568
    @nagkarri8568 2 года назад

    Chala manchi vishayalu chepparu.
    Bharath maatha ki jai.

  • @kosanaramababu1350
    @kosanaramababu1350 3 года назад +11

    Super video
    బరత్ మాతకీ జేై
    I'm Rss

    • @Raj_NN
      @Raj_NN Год назад

      Jai Shree ram..

  • @sandeepkasulabad6930
    @sandeepkasulabad6930 3 года назад

    అవును మీరు చెప్పింది మహాత్మా గాంధీ ని గన్నుతో కాల్చి నా వ్యక్తి చెప్పిన సమాధానం ఇదే జై హింద్, 🚩🙏

  • @babuthodeti9226
    @babuthodeti9226 5 лет назад +17

    వందేమాతరం జాతీయ గేయం

  • @bhaskarkarre441
    @bhaskarkarre441 9 месяцев назад

    Chala Baga cheparu Jai shree ram

  • @satishkumaryecha8837
    @satishkumaryecha8837 5 лет назад +18

    Grate

  • @decentboynaveen604
    @decentboynaveen604 6 месяцев назад

    Sir meeru RSS gurinchi inka chala clarity ga,clear telusukovali ,.

  • @saisreekanth8421
    @saisreekanth8421 5 лет назад +70

    RSS LEKAPOTE HALF INDIA EPPUDO ISLAMIC CHRISTIANITY AIPOEDE
    #RSS🚩🚩🚩🔥🔥🔥🔥🔥

    • @SAJ.GAMING
      @SAJ.GAMING 5 лет назад +4

      antha ni bhrama......india lo 1950 lo kuda 14% muslims ippudu kuda 14%......nilanti brain wash vallaki cheppadam kastam.

    • @muthyamyandamuri4420
      @muthyamyandamuri4420 5 лет назад +3

      Get your facts right Mr gaming.

    • @vs_3080
      @vs_3080 5 лет назад +6

      @@SAJ.GAMING muslim population was 8% in 2011, and in 1950 how could it be 14% idiot?, when the partition happened in 1947 we gave 2 countries for islam and most of them moved to those 2 countries. just don't throw false information, and now the muslim population is 15 % and it increased because of illegal Bangladesh and pakistani muslims.
      don't just fool people without any common sense or logic.

  • @BVenkat-hi8ty
    @BVenkat-hi8ty 2 месяца назад +1

    Jai.rss.jai.barath.jai.hind.jai.sriram.❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @goturbhargavle2027
    @goturbhargavle2027 5 лет назад +29

    భా రత్ మాతాకీ జై

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 22 дня назад

    RSS కార్యకర్తలు అసలైన భారతమాత ముద్దు బిడ్డలు మరియు వీర సైనికులు. సెల్యూట్ 💐💐💐💐

  • @looser_sk
    @looser_sk 3 года назад +3

    ప్రతి విషయం చాలా విశ్లేషణంగా చెప్తున్నారు సర్ ... దయచేసి పోటీ పరీక్షలకు సంబంధించి కూడా వీడియోలు చేయండి సర్

  • @GoldenWordsFun
    @GoldenWordsFun 5 месяцев назад +1

    That's Power of 🔥RSS 🔥...🕉️

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 5 лет назад +6

    చాలా బాగా చెప్పారు సార్ 👌👌👌

  • @bhaskerpanneeru6110
    @bhaskerpanneeru6110 Год назад

    Prem gaaru wish happy guru poornima you and yours all family members friends

  • @bommenannamdev2668
    @bommenannamdev2668 5 лет назад +18

    Namasthe sada vasthale matru bhumi

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti Год назад

    రైట్ ఆర్ఎస్ఎస్ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించారు... ఇక్కడ నివసించే వాళ్ళందరూ హిందువులే.. దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ హిందువులే.. ఈ దేశానికి శత్రువు. హిందువులకు శత్రువు..
    పూజా విధానం వేరు కావచ్చు
    భరతమాతను తల్లిగా భావిస్తే ఏ సమస్యా ఉండదు...

  • @ankamravi3030
    @ankamravi3030 5 лет назад +6

    Good information. Thank you.

  • @Madhukubide
    @Madhukubide 7 месяцев назад

    బయట తినకపోవడానికి ఇంకో కారణం ఉంది. కుటుంబాలతో సంబంధాలను నెలకొల్పడం ముఖ్య కారణం. కొత్తవారి ఇంట్లో తినడం, వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడం ద్వారా వారి కుటుంబంలో సభ్యులవుతారు. ఒక సంఘ కార్యకర్త దేశంలో ఏ మూలకెళ్ళినా మంచి సంబంధాలు కలిగి ఉంటాడు (నేరుగా పరిచయం లేకపోయినా). హోటల్లో తిని లాడ్జ్ లో పడుకునే అవసరం లేదు.

  • @dcsreddy224
    @dcsreddy224 5 лет назад +6

    Excellent explanation Sirji 🙏 🙏

  • @Vkrnaidu-v9m
    @Vkrnaidu-v9m Год назад

    Prem garu dhanyavadalu entavivaranga cheppinanduku

  • @satyambcom04
    @satyambcom04 5 лет назад +23

    Good information

  • @rameshbabuchaluvadi7959
    @rameshbabuchaluvadi7959 4 года назад

    జై ఆర్ఎస్ఎస్ వర్ధిల్లాలి ఆర్ఎస్ఎస్ ఈరోజు దేశానికి కావలసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే జిందాబాద్ ఆర్ఎస్ఎస్

  • @madhukumar4560
    @madhukumar4560 5 лет назад +49

    Jai rss, Jai India.

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 2 года назад

    Jai hind Anna prathi vokkaru, bharathamatha bhiddale, kaadhu,kudadhu annavallu nissandhehamga bharathiyulu kaanatte, hindhuthvam bharatha dhesamlo vunna anni mathalaki Guruvu , migilina mathalani sisyulu, Anni prapamcha dhesalanundhi eekkadiki valasa vachinavi, hindhuthvam Anna guru kulamlo sisyarikam chesthunnavi, jai hind ante guruvuku namaskarinchinattu, jai hind, jai bharat

  • @Healthmakerarun
    @Healthmakerarun 2 года назад +3

    I proudly say that I'm a swayam sevak🚩

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 Год назад +2

    జై సనాతన ధర్మం జై హింద్
    🚩🚩భరత్ మాత కీ జై 🚩🚩

  • @Madhubindu.d
    @Madhubindu.d 5 лет назад +22

    I think we need RSS to improve India in current scenario.

  • @durgaprasad5945
    @durgaprasad5945 Год назад

    good explanation ji sanatana ji RSS

  • @sureshkandregula6940
    @sureshkandregula6940 5 лет назад +14

    Your are great sir....

  • @ravipampana5382
    @ravipampana5382 Год назад +1

    Wonderful Ideology by the Reasonable RSS I am with them ...

  • @shabdhanoop9771
    @shabdhanoop9771 5 лет назад +36

    Jai rss, jai hind

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 5 лет назад

    jai hind jai jawan హిందుస్తాన్ జిందాబాద్ భారత్ మాతికి జై వందేమాతరం

  • @kesanasubbarao7133
    @kesanasubbarao7133 5 лет назад +7

    వీడియో బాగుంది సార్ ........జై R S S

  • @mohanvivek8943
    @mohanvivek8943 5 лет назад +2

    Sir ee video chesinanduku Meku naa padabhi vandanam
    Jai RSS✊✊✊✊✊✊✊

  • @chathrapathisvreddy9773
    @chathrapathisvreddy9773 5 лет назад +15

    Jai hind🚩🙏

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf 5 лет назад +1

    Nice explanation!!! Jai Hind Jai Bharat Jai Modi

  • @sathyanarayana538
    @sathyanarayana538 5 лет назад +15

    Jai Sri ram

  • @rajmanu30
    @rajmanu30 5 лет назад +1

    wonder full eye opening information brother thank u very much jai rss jai ho hindusthan

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 года назад

    Love you Sir great expelnation✍️👌💕💞💕🎊🎊

  • @renukuntaanusha3027
    @renukuntaanusha3027 5 лет назад +45

    Super super super
    Rss
    Super super super

  • @kashinath9707
    @kashinath9707 4 года назад

    Guruvu gariki vandanaalu

  • @pochamonimallesh1403
    @pochamonimallesh1403 5 лет назад +43

    RSS is greate

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 10 месяцев назад

    JAY HINDU RASTRA AKHANDHA BHARAT
    BHARAT mata ki JAY
    I.N.D.I.A. Tukdey Tukdey gans NAY. .....

  • @MSR0076
    @MSR0076 5 лет назад +26

    correct sir jai sree
    ram jai jai modi jai sha jai