Free Legal Advice In Telugu | Free Legal Service From Lawyers |

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #sumantvlegalcell #freelegaladvice #legalrights #legaleducation #legalonlineadvice
    SumanTV Legal Cell is one of our Prestigious Channel where High court Advocate’s and Lawyers like Gopala Krishna Kalanidhi , Kaveti srinivas, Ajad, Parvathi, Naga raghu etc., share their knowledge with Public on how Indian Law and order is implemented.
    Where Knowing and having knowledge on Indian Penal Code ( IPC ) is important for every citizen of Indian.
    Here in our channel lawyers and Advocates give free legal suggestions for different kinds of Civil Cases, Criminal cases etc.,
    Stay Tuned and gain Knowledge ..!!
    Don’t Forget to Subscribe #sumantvlegalcell
    For Any Promotions / Collaborations

Комментарии •

  • @sankarruma7478
    @sankarruma7478 2 года назад +46

    చట్టంపై మంచి అవగాహన కల్పించారు చాలా ధన్యవాదాలు చట్టాలు ఉన్నాయి గాని ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది దేవుడికి ఎరికా

  • @guntojuanjaneyachary4583
    @guntojuanjaneyachary4583 2 года назад +112

    మన భారతదేశం లోన చట్టాలు చెప్పడం వరకే 🙏 చట్టాలు చుట్టాలు ధనవంతులకు...

    • @rajeesingh7288
      @rajeesingh7288 2 года назад +3

      True

    • @sirihiisai3635
      @sirihiisai3635 2 года назад +3

      Crct

    • @gangadarilkshmi2139
      @gangadarilkshmi2139 Год назад +3

      ప్రజల కోసం మాత్రం ఎవరూ పని చేయరు.ఉచితం అనేది లాయర్లు లో లేదు.ఫోన్ చేస్తే 2000/కడితే మాట్లాడు తారు.సమస్య చెప్పాలంటే మీకు డబ్బులు ముందుగా కట్టాలి.నోటి మాట చేపట్నికే డబ్బులు అడిగే వాళ్ళు , కేసు వడించటానికి డబ్బులు ఎన్ని అడగాలి.

    • @ArchanaRachakonda-lg4jd
      @ArchanaRachakonda-lg4jd Год назад +1

      Layers kuda brathakali kada brother 😂anduke idi

    • @kharikumar5587
      @kharikumar5587 Год назад

      మీ తో మాట్లాడతాను sir

  • @yedidavenubabu9461
    @yedidavenubabu9461 2 года назад +10

    మీకు నా హృదయ పూర్వక వందనాలు. అయ్య గారు. మంచి విలువైన విజయాలు తెలియ చేశారు.

  • @Gopinathutfi
    @Gopinathutfi Год назад +8

    మీరు చెప్పిన చట్టం ఆచరణలో అమలు విషయంలో జీరో

  • @venkatm9370
    @venkatm9370 2 года назад +17

    Sunil Kumar గారికి నమ్కారములు
    నావద్ద మా బ్రదర్ 22k martgage loan తీసుకుని 4 years అవుతుంది amount అడిగితే వచ్చే నెల ఇస్తాను అని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ విషమై malkajigiri జిల్లా కోర్టులో కేసు నమోదు చేయుటకు legal service authority వారిని కలిసి సమస్యను తెలియజేసే వారు ఒక advocate ను కలవమని చెప్పారు నేను advocate ను కలిసి అడిగితే lunch time తరువాత కలవమన్నారు, lunch తరువాత కలిస్తే నా కు టైం లేదు నా ఆఫీసుకి evening 6.30 కలవమని చెప్పారు కానీ office address చెప్పండి అన్నాను కాని address చెప్పకుండా మొహం చాటస్తున్నారు అలాగే వేరే అడ్వకేట్ కలవ మని చెప్పారు ఆ అడ్వకేట్ కూ డా respond కాలేదు ఇది legal sevice authority పరిస్థితి. Legal services authority case file చెయ్యడానికి advocate ఎవ్వరూ ముందుకు రావడంలేదు. మీరు చెప్పినట్లు practical గా అమలు కావడం లేదు అని మీ దృష్టికి తీసుకు రావడం మైనది.

    • @SandhyaGudikandula-g2d
      @SandhyaGudikandula-g2d 11 месяцев назад

      Sir Mari manalanti vallanu aadhukovadaniki evarunnaru?

    • @prathapshivarathri5166
      @prathapshivarathri5166 4 месяца назад

      ప్రతి చోటా ఇదే ప్రాబ్లం... 1:59

  • @arvasantha7628
    @arvasantha7628 Год назад +2

    మంచి మాటలు లాయర్ గారు..జై భీమ్

  • @katthiReddyBabu
    @katthiReddyBabu 3 месяца назад +6

    అయ్య మీరు చెప్పినట్లు లీగల్ సర్వీసెస్ అథారిటీ కి వెళ్లి నాకు అన్యయము జరిగిందని తెలియజేస్తూ నాకు ఉన్న ‍‌‌హక్కు పత్రాలను చూపించి నాకు న్యాయం చేయాలని చెబితే డబ్బు తీసుకొని రా అని చెబితే ఇక ఈ చట్టం ఎందుకు సార్ ఎవరి కోసం చెప్పండి.

  • @brahmacharymergoju7630
    @brahmacharymergoju7630 Год назад +1

    very well sir you spoke national legal auothirty.

  • @anuarra-ud7gk
    @anuarra-ud7gk Год назад +1

    Chala manchi salaha icharu sir thanku

  • @srinivasaraobobbala6581
    @srinivasaraobobbala6581 2 года назад +38

    చట్టాలు ఎన్నీ ఉన్నా దానిని మనచా వాచా అమలు చేసే వారు లేక పోవడంతో సామాన్యులు చాలా నష్ట పోతున్నారు

    • @sambanaashwini6122
      @sambanaashwini6122 2 года назад +2

      అందులో మేము ఉన్నాం anna

  • @Gopinathutfi
    @Gopinathutfi Год назад +13

    చేస్తారనే నమ్మకం లేదు పైసలు ఇస్తేనే న్యాయం జరగటం లేదు

    • @rajiiv1409
      @rajiiv1409 2 месяца назад

      Dabbu ichina manaku nyam jaruguthundi ane guarantee ledu

  • @swarnaprasad4549
    @swarnaprasad4549 2 года назад +3

    Thank you for your valuable and essential suggestion

  • @rameshk8910
    @rameshk8910 Год назад

    All doubts cleared your explanation super sir

  • @Farmer372
    @Farmer372 2 года назад +142

    మీకు ఫోన్ చేస్తే 2000 ఇస్తేనె మాట్లాడుత అని అంటారు

    • @lifescience571
      @lifescience571 2 года назад +14

      Mari . That is Indian advocates

    • @mrgoldgold9276
      @mrgoldgold9276 2 года назад +10

      2500 anta bro Mari darunam elanti advocates chala Mandi unnaru kondaru advocates manchi vallu 100 /200 echina chaptharu problem Niki pariskaram

    • @chlingarajuyadav633
      @chlingarajuyadav633 2 года назад +2

      2500 sir

    • @chlingarajuyadav633
      @chlingarajuyadav633 2 года назад +6

      Dabbu manishi salaha kosam 2500 adigadu.

    • @uthkamrameshgoud1248
      @uthkamrameshgoud1248 2 года назад +1

      Avunu 2500

  • @suryanarayanasimharaju8134
    @suryanarayanasimharaju8134 2 года назад +4

    Very much useful advice. This must be used by needy persons. Please mention websites. Thank you very much.

  • @patnalamohanrao6528
    @patnalamohanrao6528 10 месяцев назад +1

    Dhanyavadamulu sir

  • @baluvanthala6226
    @baluvanthala6226 Год назад

    Thank you sir ma family tharupuna 💐💐

  • @lakshmank7463
    @lakshmank7463 11 месяцев назад

    Very nice act

  • @philipsmilcah2786
    @philipsmilcah2786 2 года назад +3

    Thankq so much sir! Very good explanation! గిరిజనుల లో తండ్రి ఆస్తి లో కూతుళ్లకు భాగస్వామ్యం ఉంటుందా దయతో తెలుపగలరు! Please...!

  • @bhupathinaik7466
    @bhupathinaik7466 2 года назад +1

    Sunil kumar super man

  • @yadagiribushetty-ip3sv
    @yadagiribushetty-ip3sv 10 месяцев назад

    Super Information Sir

  • @rahamansk2190
    @rahamansk2190 2 года назад +1

    Super Super Super

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 6 месяцев назад

    Abhinandanalu

  • @basavarajuc2790
    @basavarajuc2790 2 года назад +1

    very good afvice

  • @damerasarveshwarrao9853
    @damerasarveshwarrao9853 2 года назад +2

    Excellent video .

  • @sudharshanamyeligeti
    @sudharshanamyeligeti Год назад

    Sirdhanyavadhalu

  • @ratnakumari7703
    @ratnakumari7703 2 года назад +2

    Good information Sir,🙏

  • @sriramjairam1196
    @sriramjairam1196 2 года назад +19

    లాయర్ గారు నమస్కారం సమాచార హక్కు చట్టం అసలు అమలవుతుందా ఎక్కడ చట్టంలో లింగ బేధం ఉండకూడదు అంటారు మరి ఆడవాళ్లకు ఒక న్యాయం మగవాళ్ళకి ఒక న్యాయం ఏమిటి .చట్టం అధికారం డబ్బు ఉన్న వాడికి చుట్టం అతను తప్పులు చేసిన అతనిని ఏమీ చేయదు అదే పేదవాడిని అయితే డబ్బు ఉండదు కాబట్టి లేనిపోని చెత్త తప్పుడు కేసులు పెట్టి పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే అది తప్పు నేను తప్పు చేయలేదు అని పేదవాడు నిరూపించుకోలేడు నోటితో చెప్పలేడు లాయర్ ని పెట్టుకోవాలి ఆ లాయరు అమ్ముడుపోతే అతనికి శిక్ష తప్పదు ఇది ఎక్కడ న్యాయం సార్ చట్టం న్యాయం చేస్తుంది అంటారు కానీ అది డబ్బున్న వాడికి అనకుగా అణువుగా ఉంటాది తప్ప పేదవాడికి నిర్దోషికి న్యాయంగా ఉండదు

  • @appanakishore4481
    @appanakishore4481 2 года назад +1

    నైస్ అంది 👍☺️

  • @danag5341
    @danag5341 2 года назад +2

    Thanks you sir you have given very important and valuable information about the national legal services authorities act and its benefits to the poor people intended to avail legal counseling.

  • @devayanikondagorri3851
    @devayanikondagorri3851 2 года назад +1

    Good information sir thank you

  • @sujathamohan9v614
    @sujathamohan9v614 2 года назад +1

    Good information sir

  • @jtulasirajesh
    @jtulasirajesh 2 года назад +2

    thanks sir your information

  • @sadasivunisrinivasrao8279
    @sadasivunisrinivasrao8279 2 года назад

    Super andi. Chaala mandiki theliyadu. SC ST chaala mosapoothunnaru. Adv fee kattaleka.

  • @panthangirajubabu7569
    @panthangirajubabu7569 Год назад

    Advocate is a professional job it isn’t business

  • @lawslawspital3548
    @lawslawspital3548 Год назад +1

    Super

  • @bhupathi-r6u
    @bhupathi-r6u 8 месяцев назад

    thank you sir

  • @sripuramlalita7218
    @sripuramlalita7218 2 года назад

    TQ sir good information gave for all

  • @mittapellydhanalaxmi3584
    @mittapellydhanalaxmi3584 2 года назад

    thanks for giving information

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Год назад +1

    పేదవాడి మీద న్యాయన్యాయాలు చూడకుండా చెయ్యనితప్పుకి కేసులు పెడితే జైల్లోమగ్గిపోవాలి లేదా కోర్టుల చుట్టూతిరగాలి తప్పుచేసిన వాళ్ళు డబ్బుతో న్యాయన్ని (పోలీసులు,లాయర్లు)కొనేస్తే పేదవాడు తప్పుచెయ్యకపోయిన జైలుశిక్ష అనుభవించవలసిందే అది మన చట్టం. పేదవాడికి ఉచిత లాయర్ ని ఇస్తారు కాని అతను అమ్ముడుపోవచ్చు ఆపేదవాడికి న్యాయం జరుగుతుంద

  • @sakinalasunitha1238
    @sakinalasunitha1238 2 года назад +1

    నమస్తే సార్

  • @ashannamedi3513
    @ashannamedi3513 2 года назад +2

    Thanks alot sir

  • @gsvehicles434
    @gsvehicles434 2 года назад +7

    చెప్పారు బాగుంది సార్
    మీ ఫోన్ నెంబరు మెసేజ్ చెయ్యండి
    నేను ఫోన్ చేస్తాను నీకు
    లీగల్ టీమ్ తో మాట్లాడి
    చెప్తారా
    లీగల్ టీమ్ ఫోన్ నెంబరు ఎలా
    తెలుసుకోవాలి
    వాళ్ళ ఫోన్ నెంబరు వుంటే చెప్పండి
    మెసేజ్ చెయ్యండి సార్
    ప్రకాశం జిల్లా ఒంగోలు
    ఆంధ్రప్రదేశ్
    నీ మెసేజ్ కోసం ఎదురు సూస్తాను సార్

    • @nani00255
      @nani00255 4 месяца назад

      Video starting lo undi number

  • @prakasammarri8820
    @prakasammarri8820 2 года назад +1

    Thank you sir.

  • @edunurisrinivas.75azadikaa42
    @edunurisrinivas.75azadikaa42 2 года назад +2

    REALLY USEFUL INFORMATION SIR .. TQ... LEAGAL AID... 39/A..

  • @veeruyadav944
    @veeruyadav944 2 года назад +2

    హాయ్ సర్ మా తాత గారికి 1981 లో అప్ప్పటి గోవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లావుని పట్టా భూమి ఒక్క ఎకరం భూమికి ఇచ్చింది. మా తాత ఆ భూమి ని సాగు చేసేవారు తరవాత మా తాత గారు కలం చేసారు మేము ఆ భూమి పట్టా బుక్ గురుంచి మర్చిపోయాం కానీ ఆ భూమిని మా నాన్న గారు సాగు చేసేవారు ఆ భూమి పట్టా బుక్ గాని, పాస్ బుక్ నెంబర్ గాని లేవు మరి ఇప్పుడు ఏమిచేయాలో మాకు అర్ధం కావడం లేదు సర్. ఆ భూమిని మన్నగారి పేరు మీద మార్చని అడిగితే లావుని పట్టా భూములు ఆలా మార్చరాదు అంటున్నారు ఎప్పుడు ఏమిచేయాలి సర్ చెప్పండి సర్ pls

  • @jayaramthimmappagari6316
    @jayaramthimmappagari6316 Год назад

    Sir hello antene consalltent fee adugu chunari chattalu pai na pedavadiki avagahanaradu nyam andadani graksha lantide

  • @bhumeshsadhineni5533
    @bhumeshsadhineni5533 2 месяца назад

    Sar nenu Waite pears meedha santhakam pettinani vallu na ellu paina amminattu rasukno cesu vesinari sashkulu valla bandhuulu

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ 2 года назад +60

    Legal aid service అనేది ఒక పగటికళ సార్ .ఎవరి దగ్గరకు వెల్లిన free legal aid అలాంటిది ఏమి లేవని చెప్తున్నారు సార్ 🚶😢😢

    • @jaibhim4199
      @jaibhim4199 2 года назад +3

      No, it's neither dream nor fake..... If u fulfill all eligible criteria then you can avail the free legal aid within 15 days of application submission

    • @sukumarreddy8726
      @sukumarreddy8726 2 года назад

      Yes bro u r correct

    • @nagenderbantu177
      @nagenderbantu177 2 года назад

      Yes currect its available of free service

    • @singanamaladadapeer824
      @singanamaladadapeer824 2 года назад +1

      Memu legal aid teesukunnamu

    • @narsimulugulla101
      @narsimulugulla101 2 года назад

      Yes

  • @dnchary9383
    @dnchary9383 Год назад

    Mee assistance ne pampinchi service fees thisukoni cheyandy juniors ne appointment chesukony cheyandy charitralow megily potharu enka civil case ke criminal case key cost declere chest board display cheyandy appudu meeru matladindhaniky viluva unttudhy meeru chepedhy evary ky andhu batulow undaru

  • @SivaMAB.Ed5434
    @SivaMAB.Ed5434 6 месяцев назад +2

    ఇండియా లో Govt officers and Law advocates కొంత మంది స్వార్థపరులు ఉన్నారు ఒక phone call మాట్లాడటం కోసం ఎదుటి వాళ్ళ దగ్గర అమౌంట్ అడగటం చాలా ఛిగ్గు చేటుగా గా ఉంది ఛీ ఛీ ఇలా తీసుకునే బదులు ఈ సమాజం లో ఉన్న ఒక్కటే లేకుంటే 👍 inclue me

  • @balasivuduyalala8112
    @balasivuduyalala8112 2 года назад +6

    As far as poor clients it may be applicable to some extent. But for the other clients who may bear fee of the advocates the legal services for the effective arguments the advocates do not give the receipt for payments made by the clients and ask postponements to drag the case there by delay in justice occurs which will be equivalent to denial of justice! A solution is required in many of such cases.

    • @danag5341
      @danag5341 2 года назад

      The legal concept is that Justice delay, Justice denied ...

  • @sambanaashwini6122
    @sambanaashwini6122 2 года назад +10

    సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్ డబ్బు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకే న్యాయం జరుగుతుంది anta

  • @bezawadasujini8722
    @bezawadasujini8722 Год назад +1

    Legal service authority ki ela apply cheyali entha time paduthundi and remaining details chepthe inka help chesinavallavutharu kada sir....

    • @mokshithatejaswini3888
      @mokshithatejaswini3888 11 месяцев назад

      Yes. ప్రజలు తెలుసుకుంటారు

  • @trivenigandham9016
    @trivenigandham9016 2 года назад +1

    Thank you

  • @vasantha552
    @vasantha552 4 месяца назад +1

    Gattiga areche vallake dabbulu lakkune abaddalu ade vaalke baga jaruthundi .nalanti vallku anyayme jaruguthundi

  • @daranarendrababu9350
    @daranarendrababu9350 Год назад +1

    I have a small doubt sir AP high court లో ఒక affidavit file చేయడానికి మరియు file number కేటాయించ డానికి ఎన్ని రోజులు time పడుతుంది దయచేసి cheppagalaru

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 2 года назад +4

    లీగల్ సెల్ ఫోన్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్. వెబ్సైట్ లింక్ ఇవ్వగలరా

  • @pethambarchandrasekher5653
    @pethambarchandrasekher5653 2 года назад +1

    Sirsuper.👍👍👍

  • @rambabutumu8135
    @rambabutumu8135 2 года назад +1

    Gov layer helpline theasukoval. Layers avariena vadhinchadam lo nyayam unte chalu.

  • @ramasatyamrevalla9205
    @ramasatyamrevalla9205 2 года назад +2

    Sir , 1999 lo junior civil judge , judgement orders , present ponde Avakasam vunda? Please reply me sir

  • @advocatetvsubbareddy5247
    @advocatetvsubbareddy5247 2 года назад +1

    Indigent Advocates కి ఫ్రీగా వాదించే అడ్వకేట్ వుంటారా హైకోర్టు లో

  • @gsmenterprises8815
    @gsmenterprises8815 2 года назад +2

    Free advocate ga service istu against party ki advocate ammudupotara ?

  • @dhamutummagunta2216
    @dhamutummagunta2216 2 года назад +1

    Sir na case visayam loyar amount tesukoni ....case visayam chapatam ladhu

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 7 месяцев назад +1

    మాకు ఉచితంగానే వాదిస్తారు కానీ ఎదుటి వానికి. ఉచితంగా ఉంటుందా లాయర్ ను మాట్లాడుకుంటారా వివరాలు చెప్పండి. న్యాయస్థానంలో ఎవ్వరికి లెటర్ రాయాలో ఏ విధంగా పాము నింపాలో దాని వివరాలు కూడా చెప్తే బాగుంటుంది.. ధరణిని రద్దు చేస్తారా చేయరా. గ్రామ గ్రామాన లోక్ అదాలతులను నిర్మిస్తున్నారా నిర్మించరా

  • @vasantha552
    @vasantha552 4 месяца назад

    Sir ....ma entene ma husband ammeyadaneke chustunnaru dhantlo na money kuda ma husband peru medha undi. Stay order veyyalante entha amount adugutharu sir cheppandi plz

  • @MaralayadammaYadamma-lp1cg
    @MaralayadammaYadamma-lp1cg Год назад

    Grams pedalasamakshmulo rasina peparulu chlutaya

  • @rajeshpatnala3568
    @rajeshpatnala3568 2 года назад

    Chattalu dhanavanthulaki, chuttaalu kaakundaa chusukovaali.

  • @swarna10
    @swarna10 2 года назад

    Tq somuch sir

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 года назад +1

    Namasthe sir meetho మాట్లాడలని anukuntunnam sir civil casu sir maadi memu mipulanu yela kalavali sir plz chepandisir

  • @popurimeramma1207
    @popurimeramma1207 2 года назад +2

    Sir, 304a . Cace ki free ga layer ni court anumathi is thunadh. Sir information. Ivandi. Sir please.

  • @jangaravinderreddy8733
    @jangaravinderreddy8733 2 года назад +4

    ఏ ఒక్కరికి ఐనా లీగల్ సెల్ ద్వారా న్యాయం జరిగిందా నాకు న్యాయ సహాయం కావాలి మీరు ఇస్తారా

  • @veerarajukadelli4433
    @veerarajukadelli4433 2 года назад

    Thank q si

  • @srinivasgolla5347
    @srinivasgolla5347 Год назад

    Inkenduku sir mee free advice. Mem oka 5000 estam

  • @satyanarayanakarri9065
    @satyanarayanakarri9065 2 года назад +1

    సునీల్ కుమార్ గారు మిమ్మలిని కలవాలి అంటే ఏమిచేయాలి మా ది ఒకటి లాండ్ రెవెన్యూ ఇష్యూ ఉంది దయ చేసి సమాచారము ఇవ్వండి

  • @vanajakonga
    @vanajakonga 9 месяцев назад +1

    Legal services authority any only for service is showing to advocate following fisat society low polices waystha marali tharuwatha court low lwaers and justice marali praja seva low acts hanstbulu ga prajalaku nayamu jaragali responsibility is true and belives is complasry each person ampdu he society bhagupaduthidid

  • @sujana506
    @sujana506 Год назад +1

    నమస్తే sir మంచి సమాచారం echaru.లాయర్లు మోసం చేస్తే ఏం చేయాలి sir.న్యాయం కోసం లాయార్ని సంప్రదిస్తే ఆ లాయర్ మోసం చేస్తే ఏం చేయాలి.అధిక మొత్తం లో డబ్బు తీస్కుని కల్ల బొల్లి మాటలు తో నమ్మ బలికింది ఒక లయర్.ఆమె దొద్దోజు విజయ నిర్మల .55 వేలు మోసం చేసింది.దొంగది

  • @officialcorporate8748
    @officialcorporate8748 Год назад +1

    sir, can police File FIR with out taking a complaint petition with complaint acknowledgement number, here in one of the case found police registered FIR on 1st jan 23 and generated Complaint petition from complainant with Acknowledgment Receipt number on 02nd jan 23. IS THIS A CORRECT PROCEDURE , Can accused complaint the same to DCP OR CP ,proving that police colluded with complainant and harrassing accused. Kindly advise.

  • @paparaothota5487
    @paparaothota5487 2 года назад +14

    న్యాయం దొరకదు sir తప్పుడు మాటలు చెప్పే వాళ్ళకే fir file చేశారు, పోలీస్ స్టేషన్లో, నేను సంతకం చేసింది తీసేసి opp వాళ్లు సంతకం పెట్టారు నాది కాదు సంతకం అంటే వినరు, న్యాయం నిదుర పోతుంది, కాదు ఎప్పడు నిదురే

  • @kurmaraokorada1989
    @kurmaraokorada1989 Год назад

    Thank you so much sir for your valuable suggestions!

  • @neelimaranirani3683
    @neelimaranirani3683 2 года назад +2

    Lawyers ayevundi appointment ki dabbulu evvala byayama nevekkada?hrclo case vesthe na husband ni thesukuraledu courtki nenu evaritho argument cheyaku anyayapu sakshulatho give me ans sir edi illegal.

  • @steefen169
    @steefen169 2 года назад

    Tq sir

  • @Bade_bhai_bogaram
    @Bade_bhai_bogaram 2 месяца назад

    Sir nenu ఉచిత న్యాయ సేవసాదన్ వారిని కోరగా వారు నాకు లాయర్ గారిని ఏర్పాటు చేశారు కానీ ఆ లయర్ గారు నాకు నా లాండ్ ని వారి పేరు పైనకి రిజిస్టర్ చేయమనారు sir నేను ఆ లాయరును వదులు కున్నాను sir

  • @Srinuvas-j8u
    @Srinuvas-j8u 6 месяцев назад

    Sir naaku handicapped
    Pension ravatledu ennisarlu
    Pettukunna.
    Please help me sir

  • @ChandrasekharSaripalli-hu3mn
    @ChandrasekharSaripalli-hu3mn Год назад

    Sir
    Nenu high court lo writ petition vesamu
    Court lo heating ravadam ledu
    Please sir yela proved avvali

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 года назад +12

    బిసి, ఎస్సీ లకు లేదా ❓ కోర్టు తీర్పు నచ్చనప్పుడు మనం అడిగే హక్కు ఉంటుందా ❓ సుప్రీంకోర్టు తీర్పును మనం వ్యతిరేకించ వచ్చా ❓ ఆ తీర్పును సరిదిద్దాలని అడగవచ్చా ❓

  • @amulgijju94
    @amulgijju94 Год назад

    Salahala kosam a ofc lu yekkada untayi

  • @bhumeshsadhineni5533
    @bhumeshsadhineni5533 2 месяца назад

    Sar dhongalu cheppindhe vuntadhi nijam cheppevanu nammadhi

  • @gaddapoguramesh6007
    @gaddapoguramesh6007 Год назад

    Sir mee sadan akaadami habsigudalo ekkada address cheppagalaru pl

  • @venugopalrao5030
    @venugopalrao5030 2 года назад

    Mana chattaalu Anni chetta sir

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport 2 года назад +5

    ఎప్పుడు ఇవన్నీ ప్రజలోకి చేరుతాయి😭😭😭😭😭మా బూమి కబ్జా చేసేశారు డబ్బుల్లేవు ఏమిచేయాలి 😭😭😭

    • @BoyaLokesh-LS7711
      @BoyaLokesh-LS7711 2 года назад +2

      త్వరలో అందరికి న్యాయం జరుగుతుంది వస్తున్నాడు న్యాయ దేవత రూపంలో.... Don't worry

    • @sravanthiare6312
      @sravanthiare6312 2 года назад +1

      Ippudu em chesthunnaru miru

    • @jaibhim4199
      @jaibhim4199 2 года назад

      Depending the area of your property go and visit the TSLSA with all related documents they will guide you

    • @dileepkumar-mk6ez
      @dileepkumar-mk6ez Год назад

      ​@@jaibhim4199what is tslsa ,is it any court type

    • @dileepkumar-mk6ez
      @dileepkumar-mk6ez Год назад

      Ippudu situation enti bro case nadustunda

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 2 года назад +6

    Sir RTI ధరఖాస్తు ద్వారా, లీగల్ సెల్ అథారిటీ కి తాలూకా స్థాయిలో ఎన్ని ధరఖాస్తు లు వచ్చాయి.ఎన్ని దరఖాస్తులు కు, ఉచిత న్యాయ సేవల అందించారు. అని తదితర అంశాలపై తాలూకా స్థాయి కోర్టు లో RTI దరఖాస్తు చేసుకోవచ్చ?

    • @mrgoldgold9276
      @mrgoldgold9276 2 года назад

      Court lo secretary untaru kadha vallaki adugu Bhai telusthundi

  • @pakkirappakuruva9531
    @pakkirappakuruva9531 2 года назад

    Sir ma Nanaku andaram kuthurlu ma Nanaku una asthil andaraki echinadu okariki mathram evaledu layarni kalavali anukunam solution chepandi sir

  • @MurlaGangaraju
    @MurlaGangaraju Месяц назад

    mi కంటె నక్సలైట్లు correct గా ఉంటారు 😂😂

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 2 года назад

    Usefull Way Sir *

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 месяца назад

    చట్టాలు డబ్బుకే గాని ధర్మానికి విలువ ఇవ్వదు

  • @laximirajam-qf6mx
    @laximirajam-qf6mx Год назад

    oksir

  • @veerendrak5670
    @veerendrak5670 2 года назад +1

    Sir Meru Chepinattu ఏమి జరుగదు advocate ni cirt వారు Apoint Chesinakani అతనికి కూడా డబ్బులు evvali పేద వాడి kala matrame

  • @radhamandal3077
    @radhamandal3077 11 месяцев назад

    సార్ నా దగ్గర ఒక కథను డబ్బులు తీసుకున్నారు సార్ తిరిగి ఇవ్వటం లేదు నేను కేసు ఎలా పెట్టాలో నాకు తెలియదు

  • @nagendrababu7264
    @nagendrababu7264 Год назад

    Sir ela apply cheyali