Airplane లోపల ఇలా ఉంటుందని తెలుసా || Feel the journey || Toilet in flight

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,6 тыс.

  • @vijayasharivillu
    @vijayasharivillu  Год назад +87

    International flight journey ruclips.net/video/luXyTQen0JE/видео.html
    Flight cockpit view and Mt. Everest view ruclips.net/video/L7Lqs-TyeUU/видео.html

  • @tenaliallinonecreations1612
    @tenaliallinonecreations1612 Год назад +38

    Flight ఎక్కాలని ఎప్పటి నుండో వుంది కోరిక,బ్యూటీ మీ వీడియో చూసాక కోరిక ఎటో వెళ్లిపోయింది,100% చక్కగా,truly ga చెప్పారు.👌👌దూరపు కొండలు నునుపు అనే సామెత ఈ వీడియో చూస్తుంటే 100% నిజం అనిపిస్తుంది,❤

  • @TeluguCreativeThinks
    @TeluguCreativeThinks Год назад +2

    Me demo chusi Naku flight journey interest poyindhi Naku bus journey antene estam undadhu train journey ne chala chala best but Naku train journey antene chala estam thank you so much Andi manchi information echaru👍🤝

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +1

      Thank you so much andi. Doorapu kondalu nunupu annatlu, manam edo goppaga anukuntam flight lo ante..

    • @TeluguCreativeThinks
      @TeluguCreativeThinks Год назад +2

      @@vijayasharivillu yes yes Andi thanks once again Andi 🤝👍

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +1

      @@TeluguCreativeThinks Most welcome

  • @badamsettivasu4388
    @badamsettivasu4388 Год назад +32

    వీడియో చూస్తున్నంత సేపుమీతో పాటు ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది ❤🎉

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Год назад +28

    మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా చాలా బాగుంది అండి

  • @rajaniguggilam466
    @rajaniguggilam466 Год назад +7

    Chala baga chepparu andi flight yekkadame kani bhayam indulo baga chepparu tqqq❤

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu8272 Год назад +15

    It is more a demonstration than explanation. I believe this would catch the attention of many with appreciation. Thanks a lot

  • @vanibls4441
    @vanibls4441 Год назад +8

    మేడమ్ చాలాబాగా వివరంగా చెప్పారు. నేను చాలాసార్లు flight journey చేస్తూంటాను. మళ్ళీ flight ఎక్కిన అనుభూతి. Thank you.🎉

  • @gosalajhansi346
    @gosalajhansi346 Год назад +127

    సూపర్ గా ఉందండి ఫ్లైట్ ఎక్కని నాకు ఎక్కినంత ఆనందం గా ఉంది

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +7

      Meku nachinanduku happy nenu 😊

    • @directoranilsavala
      @directoranilsavala Год назад +6

      Flight ekkadam em goppa, under 5k lo Delhi velli ravochu...

    • @jhansilaxmiprattipati1637
      @jhansilaxmiprattipati1637 Год назад +3

      Flight inside ede first time chedatam medam, airport lo phone switch off cheyali antaru madem miru video ela chesaru madem sikkam lo job madem krindi view flight lo tisara bagundi flight lo vellina anubuti kaligindi once again congrats madem

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +7

      @@jhansilaxmiprattipati1637 airport లో switch off అవసరం లేదండి. Airplane start అయ్యేవరకు on లో ఉండచ్చు. మళ్ళీ airplane కిందకి వచ్చిన తర్వాతే on చేయాలి. On/off చేయకుండా airplane mode లో పెట్టొచ్చు. దాని వల్ల మనం internet, calls తప్ప మిగతావన్నీ చేయొచ్చు. చాలా మంది photos, videos తీస్తూనే ఉంటారు

    • @realindian1313
      @realindian1313 Год назад +2

      @@directoranilsavala memu chalaa sarlu. Under 2500 rs ke vellaamu

  • @srinivasreddy2186
    @srinivasreddy2186 Год назад +4

    Thanks Andi meeru chala Baga explain chesaru

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 Год назад +20

    చెప్పే విధానం చాలా బాగుంది మేడం. ధన్యవాదాలు

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Год назад +10

    🙏🙏🙏🙏🙏
    Crystal clear explanation medam.
    During your conversation feeling that I am also traveling in that flight.

  • @Bulljeans
    @Bulljeans 6 месяцев назад +10

    చాలా బాగా చెప్పారు మేడం థాంక్స్. మీరు జర్నీ చేస్తూ ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చాలా బాగా చెప్పారు మేడం. మీ పక్కనే ఉంటూ ప్రోగ్రాం అంతా మేం చూసిన అనుభూతి కలిగినది. మా అమ్మాయిని స్టేట్స్ పంపించాము. ఫస్ట్ టైం... ఫ్లైట్ . అంతా కంగారు. ఇప్పుడు మా అమ్మాయి... మా కోసం ఒకసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. తన వద్దకు రావాలి అని గొడవ. మీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒకసారి మాకు జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగినది. చాలా థాంక్స్ మేడం. ఇలాంటి మీ ప్రోగ్రామ్స్ ఎన్నో చూడాలని ఉంది.

    • @vijayasharivillu
      @vijayasharivillu  6 месяцев назад +1

      అందరికీ help అవ్వాలనే నా ప్రయత్నం.
      వేరే దేశాల videos చాలా పెట్టాను, ఒకసారి అవి కూడా చూడండి..నచ్చుతాయి..
      International flight travel కూడా పెట్టాను ..చూడండి

  • @padmavathysukumar5204
    @padmavathysukumar5204 Год назад +3

    Super ga chupincharu thankyou soo much madam

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 4 месяца назад +2

    Chaala baaga chepparu,Train Journey chala comfort ga untundi.

  • @sarangapanibogam5009
    @sarangapanibogam5009 5 месяцев назад +3

    చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం🙏🙏 మీలాగా ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదు ఇలాంటి మరిన్ని వీడియోలు మాకు కళ్ళకు కట్టినట్టు చూపించగలరు అని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు 💐💐🙏🙏

    • @vijayasharivillu
      @vijayasharivillu  5 месяцев назад

      Thanks andi 🤗. మీ కళ్ళ ముందు ఇంత కంటే clear గా చాలా దేశాలు కనిపిస్తాయి ..channel లో పెట్టాను..చూడండి 😊

  • @ramumorcha8864
    @ramumorcha8864 Год назад +1

    Chala chakkaga vivarincharu thank you very much god bless you 🙏

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 Год назад +8

    మేడం, మీరన్నట్టు ఈ విమానం ప్రయాణం వీడియో చాలా ఆసక్తి కరంగా వుంది. అందులో వున్న సౌకర్యాలు అసౌకర్యాలు అన్నీ పూస గుచ్చినట్లు చూపించారు. air hosters చాలా అందంగా ఆకర్షణీయంగా వున్నారు. విమానం ఆకాశంలో వెళ్తున్న దృశ్యం చాలా బాగుంది. takeoff మరియు landing కూడా బాగా చూపిస్తూ వివరించారు. ఇది చాలా మందికి వారి అనుభవాలు గుర్తుకు తెస్తుంది. నేను ఇంత వరకు విమానం ఎక్కలేదు. ప్రయాణం చేసే అంత స్థోమత లేదు. అవసరం రాలేదు. మీ విమాన ప్రయాణం వీడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది. మీకు నా ధన్యవాదాలు. జై హింద్.

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 4 месяца назад +1

    Chala vivaram ga explain chesaru. Thank you ma.God bless you.

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 Год назад +7

    Out of all modes of transportation, I feel Rail travel in first AC is marvelous.. i prefer that only .Your narration is good . God may bless you, ammaa.

  • @venkateshpitla868
    @venkateshpitla868 7 месяцев назад +2

    explained very well thank you

  • @hamsalekha1
    @hamsalekha1 Год назад +6

    Superb, very useful for first time travellers and a huge thanks for making such video n educating ppl.

  • @medapatijsreddy8471
    @medapatijsreddy8471 4 месяца назад +1

    Really very nice to new passangers, thank you for your information.

  • @villagevenkateshchaneel4970
    @villagevenkateshchaneel4970 Год назад +9

    వెరీ వెరీ Super మేడం నిజంగా ప్లైన్ యక్కినంత అనుభూతి కలిగింది ధన్యవాదములు

  • @rangaraoakkineni5766
    @rangaraoakkineni5766 Год назад +1

    ఛాలా బాగా chepparu. , prayanam chestunna అనుభూతి కలిగింది Dhanyavaadalu

  • @panduruumamaheswararao8161
    @panduruumamaheswararao8161 4 месяца назад +8

    హరివిల్లు విజయ గారు చాలా చక్కగా విషధపరిచారు చాలా చాలా సంతోషం గా ఉంది. తమ తో ప్రయాణం కలుగుతుంది 🕉️ ఓం నమఃశివాయ 🌹🙏🌹ధన్యవాదములు

  • @chandrasekharyadlapalli6839
    @chandrasekharyadlapalli6839 Год назад +1

    Madam, Chala baga explain chesaru. Journey chesina anubhuti kaligindi. Than Q

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      Thanks Andi. మీ లాగా చాలా మంది ఫీల్ అయ్యి, ఇప్పుడు మాతో పాటు Sikkim Darjeeling తిరుగుతున్నారు..మీరు కూడా మాతో పాటు వచ్చేయండి 😊

  • @jacobdarsinapu8958
    @jacobdarsinapu8958 11 месяцев назад +4

    చాలా బాగా explain చేశారు thank you

  • @vdprathapsunkara3358
    @vdprathapsunkara3358 2 месяца назад +1

    Chala chakkaga explain chesaru Madam ThankYou

  • @anandreddypothakanti4964
    @anandreddypothakanti4964 Год назад +6

    చాలా బాగా వివరించారు. ధన్య వాదములు

  • @sripathiraok.7854
    @sripathiraok.7854 Год назад +2

    Suupar suupar suupar vidio...,. good voice madam gaaru tnq dhanyavaadaalu 🎉🎉🤝🤝🤝🙏🙏🙏🙏👍👍👍👍

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 Год назад +4

    Well explained madam. Domestic flightlo 7kg luggage permited or some more luggage slowed pl tell me

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      Thank you. Hand baggage aite 7kg, checkin aite 15kg. Some even allow 25kg. Company website lo check cheyandi

  • @avalurgirija3196
    @avalurgirija3196 2 месяца назад +1

    Chalabaga explain chesaru. Thank you mam ❤

  • @narayanamurthyturaga5708
    @narayanamurthyturaga5708 Год назад +4

    exellent explanation i never went by aeroplane but now i got confidence that i can travel by air bus

  • @brahmanaidugali5845
    @brahmanaidugali5845 3 месяца назад +1

    Superb ga undi...Andi thankyou so much...chala baaga explain chesaru...

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Год назад +23

    I really appreciated the way of your explanation
    Quite useful to the first time commuters. Keep posting nice videos in the days to come

  • @sirisettypramod
    @sirisettypramod 4 месяца назад +1

    Very nice way of explanation.chaala nemmadiga clear ga explain chesaru.

  • @dasarijhansi4513
    @dasarijhansi4513 Год назад +7

    Yes madam , hyd Airport is very bigger and very spacious..

  • @Anveshsurya-iz2lm
    @Anveshsurya-iz2lm 3 месяца назад +1

    సూపర్ బాగుంది మీరు చెప్పిన విధానం

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 Год назад +11

    I have experienced all these when I went to Canada on an international flight.thank you.

  • @ravier9899
    @ravier9899 2 месяца назад +1

    V also went later year Bangalore to Varanasi nice experience same feeling me with ur journey tq

  • @dhayanadc5152
    @dhayanadc5152 Год назад +5

    Yes Vijaya Hyd Airport is very bigger Than other Airports And very spacious U Explain Wonderful Thank You.

  • @sainathp2741
    @sainathp2741 Год назад +2

    Tq madam Baga chepparu

  • @sarithaausupally3798
    @sarithaausupally3798 Год назад +5

    సూపర్ అండి అన్నీ చక్కగా వివరించి చెప్పారు

  • @dharmaraoyalla7875
    @dharmaraoyalla7875 Год назад +2

    Medam baaga chepparu meeru cheppina taruvatha flight appudu akkuthana anipisthundhi

  • @vsvprasad1074
    @vsvprasad1074 Год назад +7

    Super voice real experience.godblessyou

  • @devulapallisukhadev6086
    @devulapallisukhadev6086 4 месяца назад +2

    విడియో చాలా బాగుంది అందరికీ వివరాలు తెలిసేలా చాలా బాగుంది మీరు చెప్పే మాటలు క్లియర్గా వినపడుంది అర్థం అవుతున్నాయి చాలా సంతోషం

  • @venkataramana3744
    @venkataramana3744 Год назад +4

    Thanks for detailed information for all the Passengers

  • @NnirmalaDevi
    @NnirmalaDevi 6 месяцев назад +1

    Explained very clearly.Voice and way of telling clear.Recently, I went to Hyd and Canada returned by flight. Thankyou.Your explanation is correct.

  • @LaxmiVani199
    @LaxmiVani199 Год назад +5

    Video chala Baga chesaru. Mithopatu maku journey chesinattu undandi.

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      Thanks andi... Ala ready ga undandi..Sikkim vellipodam 😄

  • @valishaik3208
    @valishaik3208 Год назад +2

    Very clear explanation thank you

  • @guruvunaidu8574
    @guruvunaidu8574 Год назад +4

    Very good example tq

  • @lalithas8932
    @lalithas8932 Год назад +1

    Thanks.mam. Ee video moolamga chala vishayalu thelusukunnanu

  • @rameshk397
    @rameshk397 5 месяцев назад +3

    బాగుంది మేడం మీ వివరణ. స్వతహాగా నేనే ప్రయాణం చేసిన ఫీల్ వచ్చిందనుకొండీ

    • @vijayasharivillu
      @vijayasharivillu  5 месяцев назад

      Alage Europe America chudali anukunte, channel lo manchi manchi videos petta..avi kuda tirigeyandi 😊

  • @sivanalluri4207
    @sivanalluri4207 4 месяца назад +1

    బాగా explain చేసారు థాంక్ యు

  • @mbhagyalakshmi3527
    @mbhagyalakshmi3527 Год назад +6

    చాలా చక్కగా వివరించారు....నేను 3 సార్లు...ప్రయానము చేశా...మా బాబు కూడా indigo ఎయిర్లైన్స్ లోనే pilot గా job ...,😊

  • @sattipandu7409
    @sattipandu7409 Год назад +1

    Nenu chalasarlu ekkanu. Kani evariki explain chese avakasam raledandi. Meru chesaru super Andi thanks great and heartfull

  • @dwarakanathtp520
    @dwarakanathtp520 Год назад +7

    మీ వివరణ చాలా చక్కగా ఉందండి విపులంగా ఉంది మీలాంటివాల్లు మనవిమాన శాఖకు ఒకasset

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      చాలా సంతోషం. నేను విమాన శాఖ లో పని చేయడం లేదండి. Housewife నే

    • @Teluguentertainmentchannel8555
      @Teluguentertainmentchannel8555 Год назад +1

      ​@@vijayasharivillumeeru house wife ayyina, Mee nundi chalamandi prerana pondutaru
      Ee videos valla, chalamandilo flight ekkeye bhayam potundi,
      Flight ekkadaniki istapadataru,
      Flight ekkadaniki ee videos chala upakaristaye, me voice clarity bavundi. So meeru airlines ki oka asset ani cheppadum lo sandeham avasarum ledu.
      Nice videos 👍👍👍

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      @@Teluguentertainmentchannel8555 thank you so much for your encouragement andi 🙏

  • @venkataramanarao3075
    @venkataramanarao3075 5 месяцев назад +1

    చాల బాగుగా చెప్పారు చాలా సంతోషం. ధన్య వాదములు

    • @vijayasharivillu
      @vijayasharivillu  5 месяцев назад

      Thank you. ఇంత కంటే బాగా అమెరికా , యూరోప్ videos పెట్టా చూడండి 🙏

  • @ramanameesala4406
    @ramanameesala4406 Год назад +4

    Very nice voice and explained

  • @siddagt4479
    @siddagt4479 7 месяцев назад +1

    బాగా వివరించారు మేడం. ధన్యవాదములు

  • @JagdeshGajula-yy7my
    @JagdeshGajula-yy7my Год назад +3

    Meeru chala bagachepparandi good

  • @noothandairies
    @noothandairies Год назад +6

    Video lo baga explain chesaru andi .. nice 😊

  • @indurani170
    @indurani170 4 месяца назад +1

    Super explaining madam thank u

  • @valayyapantulukakarlamudi6419
    @valayyapantulukakarlamudi6419 Год назад +6

    మీరు చెప్పేవిధానం బాగుంది. Superr. ఈమధ్యనే indigo లోనే అండమాన్ nikobar వెళ్ళాం.మీ వీడియో చూస్తుంటే అదే అనుభూతి.😊

  • @b.rajeswarrao6559
    @b.rajeswarrao6559 Год назад +8

    Truely it's a very useful information to all specially for the
    first time going travelers like me .
    Thank you so much..😂❤

  • @srinivassrinu4255
    @srinivassrinu4255 Год назад +1

    Chala baga explain cheysaru medam tq so much medam

  • @nnssrr7543
    @nnssrr7543 Год назад +4

    Excellent presentation meadem

  • @chandrarao3026
    @chandrarao3026 7 месяцев назад +1

    Chala baga choopincharu, chepparu, overal super.

  • @kamalaganta6204
    @kamalaganta6204 Год назад +3

    How did you explain so clearly did they allow you to shoot in the mid air also you have shooted I've travelled in airplane many times but the description of your made me. to feel as if for the first time I am traveling congrats

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад +1

      Thank you for your nice words.
      You it is allowed to shoot inside airplane. So many take pics and videos too..
      If interested, you can see cockpit view video in pinned comment

  • @durgasirigineedi2028
    @durgasirigineedi2028 Год назад +2

    Excellent Madam Thankyou. I wish you happy journey.

  • @misterjay6984
    @misterjay6984 Год назад +5

    Lag lekunda Slow n sharpga chepparu super andi Vijaya garu👏👏👏🤗

  • @manikumar5504
    @manikumar5504 Год назад +1

    చాలా బాగా చెప్పారు madam,
    Tqs 4 ur valuable information..🤝

  • @sadhusuresh8729
    @sadhusuresh8729 Год назад +4

    ఆ అనుభవం నేను పొందాను అండి చెన్నై నుండి కువైట్ కి వచ్చాను చాలా అద్భతంగా ఉటుంది అండి

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 6 месяцев назад +1

    Super madam. ఎంత బాగా explain చేశారో.థాంక్స్

  • @SK-xq6oh
    @SK-xq6oh Год назад +5

    Very nice explanation voice also good to listen 😊

  • @challavenu1711
    @challavenu1711 Год назад +2

    Chala bagundhi madam vivaranga cool ga chepparu

  • @riyan9808
    @riyan9808 Год назад +3

    Chala bagachapyruu😊 nice

  • @harikrishnaharikrishna6
    @harikrishnaharikrishna6 2 месяца назад +1

    Chala baga flight ✈️ journey chupincharu .
    Medam garu
    Nijanga flight ✈️ eakkina felling vachhindi

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Год назад +4

    సూపర్ తల్లీ...Tq👌😊

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 19 дней назад +1

    Well explained. Thank you.

  • @graceanuradha1653
    @graceanuradha1653 Год назад +3

    Thank You so much sister👍👍

  • @saikandikonda5758
    @saikandikonda5758 7 месяцев назад +2

    Fast time chala Baga chepparu and chupincharu❤

  • @ravindrababumallavolu1049
    @ravindrababumallavolu1049 Год назад +5

    చాలా బాగా explain చేశారు madam, ధన్యవాదములు

  • @Rathna1
    @Rathna1 7 месяцев назад +1

    Cheppadam chala bagundi video baga theesav tq

  • @srikanthgone3679
    @srikanthgone3679 Год назад +4

    Very nice Narration 👌

  • @m.syamson1990
    @m.syamson1990 10 месяцев назад +1

    Very. Good. Infermetion. Amma. Thank. You. Amma

  • @prasadkc2018
    @prasadkc2018 Год назад +7

    Your commentary in Telugu is Very good.

  • @vasanthakadali-lw1pf
    @vasanthakadali-lw1pf Год назад +1

    Chala baga explain chesaru. Tq

  • @narasimhaswamy3728
    @narasimhaswamy3728 Год назад +3

    Well explained

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 Месяц назад +1

    చాలా బాగా చెప్పారు. ధన్య వాదములు

  • @bussasunitha4491
    @bussasunitha4491 5 месяцев назад +3

    మీ వీడియో చూడడం వలన మాకు ఫ్లైట్ ఖర్చులు తగ్గినవి అంతా బాగుంది మేడం వీడియో

    • @vijayasharivillu
      @vijayasharivillu  5 месяцев назад

      Thanks అండి. అలాగే కొన్ని దేశాల videos పెట్టా. ఆ ఖర్చులు కూడా తగ్గించుకోండి 😄

  • @srinuk2060
    @srinuk2060 Год назад +1

    Chala baga explain chesaru medam garu TQ 🙏🙏🙏🙏🙏❤️💐💐💐

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      Thanks andi meku nachinanduku

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 7 месяцев назад +1

      Me voice చాలా బాగుంది అమ్మ నేను మీతో journey చేసినట్లే ఉన్నది thank you very much amma🌷🌷

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 Год назад +4

    Very good video. Thanks for presenting it, madam

  • @meesalagovindaraju9084
    @meesalagovindaraju9084 3 месяца назад +1

    Excellent Madam chaala baagaa choopinchaaru

  • @vprasannakumar8175
    @vprasannakumar8175 Год назад +4

    Voice is Excellent..... Superb....... Madam

  • @indirasashidar1160
    @indirasashidar1160 3 месяца назад +1

    Suuuuuuuuuuuuper ma'am...Thank you soooooo much for sharing this wonderful video maam🙏🙏👌👌👌👌

  • @pandurangarao-uo1gq
    @pandurangarao-uo1gq Год назад +4

    Superb feeling
    Nice vedieo

  • @ramalakshmi7055
    @ramalakshmi7055 Год назад +4

    చాలా బాగా చెప్పారండి వారణాసి నుండి హైదరాబాద్ మొన్ననే ఫ్లైట్ లో వచ్చాము ఇదే అనుభవం మాకు

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      Thanks andi

    • @saigeetha6779
      @saigeetha6779 Год назад +1

      Me too traveled 8n flight, so nice experience. How it will be the sky in nights

    • @saigeetha6779
      @saigeetha6779 Год назад +1

      @@vijayasharivillu can we take photos, selfie inside the flight mam

    • @vijayasharivillu
      @vijayasharivillu  Год назад

      @@saigeetha6779 yes you can take

    • @saigeetha6779
      @saigeetha6779 Год назад +1

      @@vijayasharivillu thank you very much mam

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 2 месяца назад +1

    Madam, Excellent marvelous explanation and presentation..