ఇంత ౘక్కని కార్యక్రమాన్ని అందించిన సుమన్ టి.వి. వారికి ధన్యవాదాలు.రాజశేఖర్ గారు తమ పని గురించి చెప్పిన తీరు ఎంతో బాగుంది.తన పనిలో అతనికి ఉన్న తృప్తి,స్పష్టంగా కనిపిస్తోంది.అతను ఎంతో నిగర్వంగా, నిష్కల్మంగా అనిపిస్తున్నారు.మీ భవిష్యత్తు ఉజ్వలంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. Anchor కూడా తన పాత్రని ౘక్కని నిర్వహించారు.👍
ఒక పునర్జన్మను ఇచ్చినట్లు అనిపించింది,మా ఇంట్లో మనిషిలా అనిపించారు,మిమ్మల్ని ఒక సైనికూనిలా నిత్యం గుర్తు పెట్టుకుంటాం,మీరు మీ కుటుంబమ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
ఇటువంటి ఇంటర్వూస్ ప్రసారం చెయ్యడం ద్వారా యూత్ కి చాలా ఉపయోగం ఉంటుంది. ఆయన చేసే ఉద్యోగం గురించే కాకుండా జీవితం లో ముందుకు వెళ్లాలంటే ఏమి చెయ్యాలో కూడా ఒక వ్యక్తిత్వ వికాసం నిపుణుడు లా చెబుతున్న రాజశేఖర అభినందనీయుడు.ఇటువంటి ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీకు సలాం.మరిన్నీ ఇంటర్వూస్ ప్రసారం చేసి సమాజానికి మేలు చెయ్యండి అని యాజమాన్యానికి విజ్ఞప్తి.🙏
Sir please don't encourage to this field now this field have huge competition . Every stage has to spend more money for courses and exams , by the way I am 2nd officer in merchant navy
Anchor did a wonderful job In her interview she cleared all our doubts Generally people want to know about merchant navy because of their high salaries but now it is very clear that how much hard work dedication sacrifice is there behind it Mr Raj Shekhar also explained it so well Thankyou very much & God bless him Money does not come so easily as people think🙏
This is the interview needed for our youth... Excellent.... Plz do much more these kind of interviews insted of so called political & glomour field interviews
రాజశేఖర్ సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అర్థం చేసుకోగలను మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ ఫ్రమ్ వైజాగ్.... ఇప్పుడు మీ వీడియోని మధుర నుంచి చూస్తున్నాను గాడ్ బ్లెస్ యు సార్.
డర్టీ జాబ్ అనటం బాగ లేదు మిగతా అంతా సూపర్ తెలీని విషయాలు చాలా బాగా వివరించారు యాంకర్ ఈ సారి ఎవరితో నైనా ఇంటర్వ్యూ చేసే టప్సుడు బూమధ్యరేఖ దగ్గర ఎలా వుంటుందో అడగండి దానంత భయంకరం వుండదు
WOW! WHAT A GREAT INFORMATION.WAY OF QUESTIONING CLEARED ALL DOUBTS. CURIOUS QUESTIONS YOU ARE ASKING.SUPER. PUT MORE INTERVIEWS LIKE THIS.YOUTH NEED SUCH INFORMATION.
Mr. Rajasekhar is very honest in sharing his experiences. Watching this video is truly a great learning experience for the viewers. Thanks to the video channel, anchor and the hero of this video... Mr. Rajasekhar.👏👏👏
I love this video .....at the same time u gave us good information sir .....great salute to u sir.....and thank you for Suman TV channel to gathering important people ❤️❤️❤️
O vunnatha vekthitwam gala Rajashekhar garu...manaku teliyani samudra kadha chala goppaga vundhi..samudra lo jeevana prayaanam purthiga ardhamaindhi... thank you...
So nice to see ur Interview Raj Sekhar Garu my 2 brothers are marine engineers Suman TV is very nice channel conducting different interviews so valuable Information to all
🙏namaste Rajasekhar sir .chala chakkaga teliyani vishayalu vivarincharu. God bless you sir 🙌 Suman TV variki kooda dhanyavadamulu. Anchor gariki kooda thanks.
Very good information Raja shekar Straight forward answers I too work in the ship for 6 years but it is Indian Naval ship. We too experience same situation. But the man gone overboard come back on board is really lucky.
He really involved and enjoyed a lot in explaining what he knows. Very good and informative interview. Anchor is expert in exploring new information for the benefit of viewers.
Good anchor, meeru Rajasekar anna ni interview thisukovadam good, athani nunchi ship,samudram lo ela face chestaro Avani chepadam ,manam thelusukocadam great job anna konchem kuda script cheyakunda mattham vinna ,inka interview unte bagunde anipinchidhi
ఇంత ౘక్కని కార్యక్రమాన్ని అందించిన సుమన్ టి.వి. వారికి ధన్యవాదాలు.రాజశేఖర్ గారు తమ పని గురించి చెప్పిన తీరు ఎంతో బాగుంది.తన పనిలో అతనికి ఉన్న తృప్తి,స్పష్టంగా కనిపిస్తోంది.అతను ఎంతో నిగర్వంగా, నిష్కల్మంగా అనిపిస్తున్నారు.మీ భవిష్యత్తు ఉజ్వలంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. Anchor కూడా తన పాత్రని ౘక్కని నిర్వహించారు.👍
ఒక పునర్జన్మను ఇచ్చినట్లు అనిపించింది,మా ఇంట్లో మనిషిలా అనిపించారు,మిమ్మల్ని ఒక సైనికూనిలా నిత్యం గుర్తు పెట్టుకుంటాం,మీరు మీ కుటుంబమ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
సూపర్ రాజశేఖర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Good job &మీ లైఫ్ కూడ హ్యాపిగా ఉండాలి కోరుకుంటున్నాను 🙏
ఇటువంటి ఇంటర్వూస్ ప్రసారం చెయ్యడం ద్వారా యూత్ కి చాలా ఉపయోగం ఉంటుంది.
ఆయన చేసే ఉద్యోగం గురించే కాకుండా జీవితం లో ముందుకు వెళ్లాలంటే ఏమి చెయ్యాలో కూడా ఒక వ్యక్తిత్వ వికాసం నిపుణుడు లా చెబుతున్న రాజశేఖర అభినందనీయుడు.ఇటువంటి ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీకు సలాం.మరిన్నీ ఇంటర్వూస్ ప్రసారం చేసి సమాజానికి మేలు చెయ్యండి అని యాజమాన్యానికి విజ్ఞప్తి.🙏
రాజశేఖర్ గారు మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసారు సర్..👍🙏
Avunu andi nijame...
Nice
చక్కటి ప్రశ్నలకు ఎంతో చక్కటి సమాధానం మంచి అనుభూతి యిచ్చారు చాలా సంతోషం అనిపిన్చినది ధన్యవాదాలు.
Super sir mi నవ్వు బాగుంది ... మీరు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్న
నేను రైతును మీ మాటలు వింటుంటే సముద్రంలో ప్రయాణం చేసినంత అనిపిస్తుంది మాకే ఉంటాయి కష్టాలనుకున్నా మీ కష్టం ఉంది మాది ఎంత జై జవాన్ జై కిసాన్ జై నావి
మొహమాటం లేకుండా చాలా open గా n clear ga చెప్పారు
వయసు తక్కువ మీ అనుభవం ఎక్కువ అది మీకు ఎలా వుచ్చింది అంటే మీకు మీ వృత్తి పట్ల ఉన్న గౌరవం ప్రేమ సూ సూపర్‌ర్‌ర్‌ర్
Gh
రాజశేఖర్ jee మీరుచెప్పినవాన్ని విని ఎన్నోకొత్తవిషయాలు తెలందికున్నాము. థాంక్ మీకు ధన్యవాదాలు..ఎస్ఎసర్సొ గుంటూరు
Bro..i love you bro
నీ మాటలు బాగున్నాయి
మాట పద్దతి బాగుంది
నేను టీచర్ ను...మీరు చెప్పిన విషయాలు విన్నతర్వాత నా students కి తప్పకుండా ఈ profession గురించి చెప్తాను
maximum share చేశాను e vedio
Nm mnn n nn nbm nn m mnn BB bñmmmmmmmmmmmmmmmmcccccccxxccccccccccfccccccfffffffffffe
Sir please don't encourage to this field now this field have huge competition . Every stage has to spend more money for courses and exams , by the way I am 2nd officer in merchant navy
@@harisurya4384 i mentioned about that at the end of the interview..too much corruption..so to be very careful.
Anchor did a wonderful job
In her interview she cleared all our doubts Generally people want to know about merchant navy because of their high salaries but now it is very clear that how much hard work dedication sacrifice is there behind it
Mr Raj Shekhar also explained it so well Thankyou very much & God bless him Money does not come so easily as people think🙏
Mb
Really madam your quations very nice... Iam big fan of you... Great job.
రాజశేఖర్ గారు... అయిష్టంగానే చూడ్డం స్టార్ట్ చేశా..
But ive got great information..
Nice video.. 👌
Fantastic ! The explanation of experience narrated by Mr.Rajasekhar is really audible. Thanks to Suman TV and Anchor !!
అన్నా మీరు నిజంగా చాలా రిస్క్ ఉన్న జాబ్స్ చేస్తున్నారు బ్రో....Pls Take care Anna
Eppati students ki teliyasina vishayalu good xplanation anchore👍👍kani pichhiyankaring pichhi vishayaluekkuva ipoyai
This is the interview needed for our youth... Excellent.... Plz do much more these kind of interviews insted of so called political & glomour field interviews
సుమన్ టీవీలో అమ్మాయిలుకట్టుబొట్టు చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఉంటారు. చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.
మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు చాలా గర్వంగా ఉంది
తెలుగు వారు తెలుగు మాట్లాడరా ?
@@BB-sx9cd తెలుగువారు తెలుగు మాట్లాడుతారు నాకు ఇప్పటివరకు తెలియదు అసలు
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 supar sir 👏👏👏👌👌👌👍👍👍మీరు చెప్పే విధానం చాలా బాగుంది🌹🌹🌹🌹🌹♥️
రాజశేఖర్ సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అర్థం చేసుకోగలను మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ ఫ్రమ్ వైజాగ్.... ఇప్పుడు మీ వీడియోని మధుర నుంచి చూస్తున్నాను గాడ్ బ్లెస్ యు సార్.
Thank You very much.Plz Subscribe and Share if u like our channel Raj Advithi.thank You
Super sir
Ma babuku vachhindi merine engeringlo seat but Sixmonths shiplone undalani join avvaledu eppatiki anni vishayalu telusaai
🇪🇬🇪🇬🇪🇬
@@anandcreations2271sir i am
Seeing this from ap very good clarity sir god bless you.
Very good experience to know about job in ship. God bless you RajSekhar. Good interview madam Geetanjali
Chala great job andi nijam ga Anni kallaku kattinatlu chepparu Inka Inka vinali anipistundi sir super andi
Really very good interview.. It runs very interestingly. Ankar and interviewer both did very good job. Thank you very much to both. Keep it up.
Enta simple ga chepparo ammai gurunchi samudram tho polustu...Great experiences.
మీరు అన్నీ genuine గా చెప్తున్నారు బ్రో.... TQ for sharing wonderful memories bro
Thank You very much.Plz Subscribe to our channel Raj advithi
Excellent, nice interview, being a Marine engineer for more than 24 years, I can understand, ...
Rajasekar meeru chala mudduga cheptuntea intha chinnavadini vadili me parents ela undagaligaro anipistundi great job godbless you
Sir meru matladea Telugu exllent sir antha bagaa explain chestunnaru.elanti goppa vallanj paricheyam chedtunna Suman tv variki 🙏🙏 rajasheaker garu meku 🙏🙏
చాలా చక్కగా చెప్పావ్ బ్రో,హ్యాట్సాప్
Thanks rajasekar garu
Meru chakkaga vivarincharu
God bless you 👌👌👍👍👍🙏🏼🙏🏼🙏🏼
Thanks mam thanks
Suman tv good job
👌👌👌👍👍👍🙏🏼🙏🏼🙏🏼
Baga cheppinav Rajashekar . Nenu chala thelusukunnanu. God bless you . Thank you my child.
Rajshekar God bless you my son is also a3 rd enginer i hop you as early as you became a chief engener o. K. All the best
So great interview with Rajasekhar garu, wonderful information about for this job 👌 thanks to Suman TV madam garu
Excellent information dear RAJASEKHAR BRO.
Real heroes meeru ...rajasekar garu hatsoff to you sir
God bless you Brother Rajasekhar garu you Be Come Soon Chief Engineer your Voice Very Sweet yaar i am from Nellore 👍
డర్టీ జాబ్ అనటం బాగ లేదు
మిగతా అంతా సూపర్ తెలీని విషయాలు చాలా బాగా వివరించారు
యాంకర్ ఈ సారి ఎవరితో నైనా ఇంటర్వ్యూ చేసే టప్సుడు బూమధ్యరేఖ దగ్గర ఎలా వుంటుందో అడగండి దానంత భయంకరం వుండదు
The best interview i have ever seen never skipped single minute
Good job bro TQ naku manchi video ni chupichinondhuku dhanyavadhamulu Suman TV ki
God blesse u abai గారు rajashekhar.
God bless u Rajsekhar.chala Baga chepparu meeru.nenu ee video 3 times chuusanu.really meedi greatjob.Blessings
Thank you
సూపర్ గా చెప్పినారు సార్ మీరు 👍
God bless you rajasekar nice talking
Wonderful video.usefull video for youngsters.Thanks a lot
Thank you suman tv
Madam anchor
Arranging
Motivational
Educational
Directional
Marine engineering...
WOW! WHAT A GREAT INFORMATION.WAY OF QUESTIONING CLEARED ALL DOUBTS. CURIOUS QUESTIONS YOU ARE ASKING.SUPER. PUT MORE INTERVIEWS LIKE THIS.YOUTH NEED SUCH INFORMATION.
Mr. Rajasekhar is very honest in sharing his experiences. Watching this video is truly a great learning experience for the viewers. Thanks to the video channel, anchor and the hero of this video... Mr. Rajasekhar.👏👏👏
Thanks Rajasekhar garu, chala chakkaga explain cecaru, and also thank you to anchar chala cutega answers rabattaru
I love this video .....at the same time u gave us good information sir .....great salute to u sir.....and thank you for Suman TV channel to gathering important people ❤️❤️❤️
తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు
By the by very thankful to Suman tv
I appreciate the interviewer and interviewee for their balanced words of information.
Really very heart touching ♥ interview. U told so many new things about inside sea 🌊 God bless always u and ur family 👪 😍😍😍
Good information
Good narration
Anchor nd Rajashekhar sir good explaining
My brother also Marine engineer 👍👏👏👏👏🧑✈️🧑✈️ great job
అన్నా మీరు చాలా విషయాలు చెప్పారు,మీరు మంచి గుణవంతుాలు
Very nice interview. Very well said sir, last dialogue was super saying
Sir, you have given excellent information. Thanks.
O vunnatha vekthitwam gala Rajashekhar garu...manaku teliyani samudra kadha chala goppaga vundhi..samudra lo jeevana prayaanam purthiga ardhamaindhi... thank you...
So nice to see ur Interview Raj Sekhar Garu my 2 brothers are marine engineers Suman TV is very nice channel conducting different interviews so valuable Information to all
Super brother 🎉 Sunday mi vedeo tho spend చేసం great experience🎉🎉🎉
Interview is nice. God bless you Raj Sekhar.
🙏namaste Rajasekhar sir .chala chakkaga teliyani vishayalu vivarincharu. God bless you sir 🙌 Suman TV variki kooda dhanyavadamulu. Anchor gariki kooda thanks.
Super rajashekar garu nice ga matladaru Super different interview 👌
Very good information Raja shekar Straight forward answers I too work in the ship for 6 years but it is Indian Naval ship. We too experience same situation. But the man gone overboard come back on board is really lucky.
Very Good Honest review Rajashekar, God Bless You, people will get encourage by seeing these videos
Thanks to Raj sir you have given good explanation about our difficulties on ship
Thank you Rajashekhar Garu. My daughter has joined in imu Calcutta...we from hyd. U clarified so many doubts... God Bless You..
He really involved and enjoyed a lot in explaining what he knows. Very good and informative interview. Anchor is expert in exploring new information for the benefit of viewers.
You said very well my dear son rajashekar
నమస్కారాలు sir
ఇంటర్వ్యూ ఇంకొంతసేపు వుం (విం)టే బాగుండును అనిపించింది.....
Thanks to Suman TV
For done great video about merchant Navy......
Gud geethanjali amayee gud job
Nice information and new information new lifestyle sir
చాలా బాగా చెప్పారు అన్న
Suman tv lo best interview ide .chepe sir chala cool ga vunaru.no attitudes great 👍 👌
Explanation is so cute.
Nice Interview Raja Shekhar sir.
Very good interview, Very good information
Nice sir. Nenu boat company lone work chesthunna gatha 13 yrs nundi I'm in Dubai
చాలా బాగా తెలియచేశారు.
very good interview
Great information & interview 🙏 India Selutess..you 🙏🇮🇳
Too good interview. Telugu people should pursue this shipping career
Marine eng.untae free gaa 6 moths intaa maro 6 months sea loo just untaaru.salary bagaa vuntundi anae bhavana loo vunnanu.Raja sekhar,congrats.yenni angles journey , yenni bhadalu !! Matallo sincerity.God bless you
very nice and good anchoring good interview nice to know lot of things, TQ lam from vza, Veda name.
Hi bro Super video presented TQ brother
Sir your great sir risch tho kudina job chestunnaru me explain super sir
Rajshekhar garu chala chala super ga cheppu
గొప్ప గా chepperu
Very good concept ...interviewing different experts. Rajashekhar garu explanation is excellent
Very good presentation Rajasekhar.
Good anchor, meeru Rajasekar anna ni interview thisukovadam good, athani nunchi ship,samudram lo ela face chestaro Avani chepadam ,manam thelusukocadam great job anna konchem kuda script cheyakunda mattham vinna ,inka interview unte bagunde anipinchidhi
Super bro you are great God bless you
Thankyou Suman TV ... Good content 🤠
GOOD PROGRAM WITH RAJA SEKHAR GARU.