అన్న ఒక స్టోరీ మా మంచి లైన్ ఉంది.లైట్ తీసుకో.నిజంగా జరిగిన సంఘటన. ఒక ఫ్యామిలీ దేవుని దగ్గరికి పోతే దావతి ఐత 13:19 ది.తగిన తరువాత అన్నతమ్ముల మధ్య గొడవ జరుగతది..మధ్యలో ఉన్నవారు విడిపిస్థారు అందులో ఒక అతను లైట్ తీసుకో వే పెద్దమనిషి అని వాళ్ళ తండ్రి తో అంటాడు. వాళ్ళ నాన్న లైటు తీసుకో అన్నాడని.ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్లి లైట్ బల్బు వైరు అన్ని తీసుకొని వస్తాడు.వచ్చి వాళ్ళ పెద్దకొడుకు ఇ స్థాడు.అరే ఇవీ ఎందుకు అని అడిగితే మీరే గా లైటు తీసుకోమని అన్నారు అందుకే తెచ్చిన అంటాడు అప్పుడు అక్కడ ఉన్నవారు నవ్వి నవ్వి చస్తారు
Lights తీసుకో.ఒక ఫ్యామిలీ నిజంగా జరిగిన సంఘటన ఒక ఫ్యామిలీ దేవుని దగ్గరికి పోతారు.అక్కడ దావతీ జరుగుతుంది.దావతిలో గొడవ జరుగుతుంది.ఆ పెద్ద మనిషి కొడుకులు కి.అందురు విడిపిస్ధారు.అందులో ఒక అతను లైట్ తీసుకో వే పెద్దమనిషి అంటాడు.దానికి ఆ తండ్రి ఎలక్ట్రికల్ షాప్ కి వెళ్లి లైట్ బల్బు కరెంట్ వైరు తీసుకొని వస్తాడు.వచ్చి వాళ్ళ పెద్దకొడుకు ఇ స్ధాడు.దేనికి వి అని అడుగుతాడు.అరే మీరే గా లైట్ తీసుకో చెప్పారు అందుకే తెచ్చిన అంటాడు.అప్పుడు అందరూ పిచ్చి పిచ్చి గా నవ్వుతారు. ఈ ది బాగుంటుంది చేయండి స్కిట్
సత్తన్న మీ వీడియోస్ అంటే ఎంతో ఇష్టం మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనీ కోరుకుంటున్నాను థాంక్స్ యు 💐
హాయ్ సత్తన్న బ్రాహ్మనా చాలా బాగుంది వనదేవత నమోనమః 🙏🙏🙏🌹🌹👌👍
@@SrinuSrinu-qt6hy ధన్యవాదాలు
Super short film చెట్టు విలువ అందరికీ అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు🎉🎉
Tq
గొప్ప సందేశం ఇచ్చారు చారిగారు 👌👌✅✅
TQ. వీలైతే షేర్ చేయండి
చాలా చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్
Tq
Manisha looking cute
చారి గారు అసలు ఈప్పుడ్ ఈ సాంప్రదాయ లా గురుంచి ఎవరికి తెలీదు. మీరు చాలా బాగా చెప్పారు. చెట్లని కాపడుతే అవి ప్రపంచం లో అందరి నీ కాపాడుతాయి🎉🎉🎉❤❤❤
@@malleshgoudbathula4572 TQ. వీలైతే షేర్ చేయండి
OK అన్న
అన్న ఒక స్టోరీ మా మంచి లైన్ ఉంది.లైట్ తీసుకో.నిజంగా జరిగిన సంఘటన. ఒక ఫ్యామిలీ దేవుని దగ్గరికి పోతే దావతి ఐత 13:19 ది.తగిన తరువాత అన్నతమ్ముల మధ్య గొడవ జరుగతది..మధ్యలో ఉన్నవారు విడిపిస్థారు అందులో ఒక అతను లైట్ తీసుకో వే పెద్దమనిషి అని వాళ్ళ తండ్రి తో అంటాడు. వాళ్ళ నాన్న లైటు తీసుకో అన్నాడని.ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్లి లైట్ బల్బు వైరు అన్ని తీసుకొని వస్తాడు.వచ్చి వాళ్ళ పెద్దకొడుకు ఇ స్థాడు.అరే ఇవీ ఎందుకు అని అడిగితే మీరే గా లైటు తీసుకోమని అన్నారు అందుకే తెచ్చిన అంటాడు అప్పుడు అక్కడ ఉన్నవారు నవ్వి నవ్వి చస్తారు
Lights తీసుకో.ఒక ఫ్యామిలీ నిజంగా జరిగిన సంఘటన
ఒక ఫ్యామిలీ దేవుని దగ్గరికి పోతారు.అక్కడ దావతీ జరుగుతుంది.దావతిలో గొడవ జరుగుతుంది.ఆ పెద్ద మనిషి కొడుకులు కి.అందురు విడిపిస్ధారు.అందులో ఒక అతను లైట్ తీసుకో వే పెద్దమనిషి అంటాడు.దానికి ఆ తండ్రి ఎలక్ట్రికల్ షాప్ కి వెళ్లి లైట్ బల్బు కరెంట్ వైరు తీసుకొని వస్తాడు.వచ్చి వాళ్ళ పెద్దకొడుకు ఇ స్ధాడు.దేనికి వి అని అడుగుతాడు.అరే మీరే గా లైట్ తీసుకో చెప్పారు అందుకే తెచ్చిన అంటాడు.అప్పుడు అందరూ పిచ్చి పిచ్చి గా నవ్వుతారు. ఈ ది బాగుంటుంది చేయండి స్కిట్
Good information thanks your team
TQ. వీలైతే షేర్ చేయండి
Super massage unnadi videolo
TQ వీలైతే షేర్ చేయండి
మంచి విషయం. మన పూర్వీకుల. వన ప్రత్యేకత. గురించి. మన ఆచరించాల్సిన. విధాన్ని. బాగా. చెప్పారు. మీకు. వందనాలు..
TQ. వీలైతే షేర్ చేయండి
Great concept👏🙌👌, chala mandiki teliyani vishayani chepinaduku bramam garu ki chala thanks 🙏❤
సూపర్ కంటెంట్ అసలు
Tq
Good theme, good acting congratulations.
Tq
Bagundi cenima
❤
మంచి సందేశాన్ని ఇచ్చిన వీడియో
Supar
TQ వీలైతే షేర్ చేయండి
Nanda super actor films chuste unna jabbulu pothayi
అన్నా మీరు ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మన్న సదన్న సత్తన్న మీ సందేశాలు చూస్తే మాకు ఎంతో ఆనందం కలుగుతుంది అన్న ధన్యవాదాలు
ధన్యవాదాలు.
వీలైతే షార్ట్ ఫిలిం షేర్ చేయండి
Excellent ❤❤❤❤
💝
Satanna bramanna good movie thanks Anna 🙏🏾👍🏾
Tq
Super video
Meeru chala baga chepparu super video👌👌👏👏
Tq
Super message Brhamanna
TQ. వీలైతే షేర్ చెయ్
Super video I will support this video 😊😊😊
షేర్ చేయండి
❤🎉 excellent nice family store ❤️🎉💐👌🤓
TQ వీలైతే షేర్ చేయండి
👏👏👏👏👏👏👍👍👍👍👍 superb concept super message TQ your team all the best super jodi all characters 🎉🎉🎉🎉😊😊😊
Super
Chala bagunadi store 🎉
👌👌 సూపర్
Good message
Video bagundi Anna👍👍
చాలా బాగుంది కంగ్రాట్స్ బ్రహ్మచారి అన్న గ్రేట్
TQ అన్నా
Nice very useful video
TQ. వీలైతే షేర్ చేయండి. మీ ద్వారా ఇంకొంతమందికి తెలుస్తది
Nice message.
Thank you
Am expecting more vedios from you sir
Ok.tq
Goppa use full post chesaru keep it up all
వీలైతే అందరూ షేర్ చేయండి
చాలా మంచి వీడియో. చేశారు.
Good massege undi
Super.chala.baghundi
Nice ... concept
Chala bhagundi
Super bro Telugu gu lo endhuku
Super
Thanks
సద్దన్న ఫోటో చూసి వీడియో చూసా మా హీరో లేడు😔 కానీ వనభోజనాలు ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్లారు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు🎉🎉
@@nagaiahvandadi423 tq
సుమన్ కు చికెన్ కావాలి?
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
🥰
సాధన్నా ఉంటే ఇంకా బాగుండు
కంటెంట్ బాగుంది. తెలుగు బాగానే అర్థం అవుతుంది మళ్ళీ తెలుగు స్క్రిప్ట్ ఎందుకు!? చూసే అప్పుడు కొంత డిస్ట్రబ్ అవుతుంది. గమనించండి డైరెక్టర్ జీ💐💐👍👍
Hii
Hi
దయచేసి పల్లె ప్రజలన్న చెట్లను కాపాడండి , లేకుంటే మన భవిష్యత్తు తరాలు పీల్చే గాలి లేకుండా పోతారు. Pls save trees
@@MohanSalla TQ. వీలైతే మీరు ఈ విషయాన్ని షేర్ చేయండి.
Nice video.chala.bagundhi.bee.fore24🎉 ears.i.will.duu