ఈ రోజు మా అడవి లో దొరికే పనస పల్లు //Jack fruit found in our forest today

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • మా అడవి లో దొరికే పనస పల్లు ఇవి సహజంగా పెరిగే పనస పల్లు ఇవి చాల మంచివి ఆరోగ్యానికి బాగా ఉపయోగ పడతాయి
    మా అడవుల్లో చాలా రకాల పండ్లు అలాగే కూర మొక్కలు బాగా దొరుకుతాయి ప్రతి కాలంలో కాలానికి అనుగుణంగా మాకు పండ్లు కూర మొక్కలు దొరుకుతూ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడతాయి
    #telugu #viral #natural #trinding #travel
    please do subscribe my channel 🙏

Комментарии • 7