సనాతన ధర్మం నిర్వచనం సంపూర్ణం.. 🎉🎉 ఈ సోదరి అమాయకత్వం లోని స్వచ్చత సహజత్వం తో నిండిన కుతూహలం తో కూడిన ప్రశ్నలు ఉన్నాయి అలాగే పరిస్థితి నీ స్వీకరించే చక్కటి అవగాహన ఉంది. మీరు చివర్లో పాడిన "నా " పాట అర్థ చేసుకొని సంపూర్ణ ఆనందం తో జీవించని. 🎉🎉🎉 శుభాశీస్సులు . వినమ్రతతో 🎉🎉 ధన్యవాదాలు రీ సా
😂 సంపూర్ణం అని వేదాలు మరియు ఉపనిషత్తులలో ఎక్కడ ఉంది ? మన నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ అని మాత్రమే వేదాలు చెప్తున్నాయి. ఉపనిషత్తులు ఇంకో అడుగు ముందు వేసి నిజాన్ని వెతకండి అని చెప్పాయి.
@@Kkalluri1 ఉన్న అన్ని మతాల్లో సనాతన ధర్మం మాత్రమే లాజికల్ గా లేదా మానవత్వానికి దగ్గరగా ఉంది. అది సంపూర్ణం అని అనుకుంటే ఇక అబ్రహాము మతాలకు మరియు సనాతన ధర్మానికి తేడా ఉండదు
CONTENTMENT IS KING.! Be content with what you have..rejoice in the way things are.! When you realize there is nothing of lacking..The whole world belongs to you.! He who is not contented with what he has, would not be contented with what he would like to have. Wealth consists not in having great possessions, but in having few wants.!
సనాతనం ధర్మంగా ఉండు అన్నది...చేతనయినయిన పని నిర్విరామంగా చేస్తూనే ఉంది అని చెప్పింది అంతే గాని ఎదవ లాగ ఒరికే మూలన కుర్చోమనలేదు. ప్రతి మనిషికి ఒక శక్తి ఉంటుంది అది ఉపయోగించి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా రెండింటిని సమానంగా తృప్తిగా అనుభవించు.
నమస్తే రిసా గారు... పాత వీడియోలలో నా పెయింటింగ్స్ కు వెల ఆశించను.. దానికైన ఖర్చును ఇచ్చినా తీసుకుంటాను లేదా నాదగ్గర లేదన్నా పట్టించుకోను. తీసుకొని పొమ్మంటాను ఉచితంగా అన్నారు. ఈ వీడియోలో ఫ్రీ గా అడిగితే గేట్ బయటకు తోసేస్తా అన్నారు. నేను రెండేళ్ల నుంచి మిమ్ములను గమనిస్తూ ఉన్నాను. రెండేళ్ల తర్వాత మొదటిసారి నేను మళ్ళీ అయోమయానికి గురయ్యాను. ఏది ఏమైనా ఎవరి అభిప్రాయాలు వారివి. నా అభిప్రాయాన్ని తెలియచేశాను అంతే. నమస్తే...
పూజ , ప్రార్థన సంపూర్ణ శ్రద్ధ , ఎవరు ఎవరి కి చెప్పటం లేదు సామి... ఆలయాలు ప్రభుత్వ యాజమాన్యాల తో దర్శనం టికెట్స్ అమ్మేసుకుంటూ వ్యాపారాలు చేస్తున్నాయి సామి.
@KanthRisa అర్థం అయ్యింది రీ సా. ఆలయాల్లో జరిగే పూజలు, ప్రార్థనలు,హారతులు అలాగే ఇంట్లో కుటుంబం తో చేసుకునే పూజలు .. ఇంకా ఒకే వ్యక్తి ఇంట్లో ఎలాంటి కోర్కెల ఆలోచనలు లేని స్థితిలో చేసే దీపం వెలిగించి ,హారతి ఇస్తూ చేసే పూజ (మీరు చెప్పిన స్థితి ఇదే అని నాకు అర్థం అయ్యింది ) మధ్య ఉన్న వ్యత్యాసాలు ఎపుడైనా మీకు కుదిరినప్పుడు ఏదైనా వీడియోలో చర్చించ గలరా?
Kant risa garu what is your opinion about chinna jeeyar swamy ... y because this question ... is . u also went to swamiji but finally u r living in u r way ... that means no one admired u na.... r what is the reason.. Many like who r intrested in spiritual going to ashramam s r going as a disciple to swamiji s but u r ... What is u r opinion on sanyasam Who is ur most admired spiritual guruji.. Like u said Modi sameway spiritual guruji.....? Who.
సనాతన ధర్మం నిర్వచనం సంపూర్ణం.. 🎉🎉
ఈ సోదరి అమాయకత్వం లోని స్వచ్చత సహజత్వం తో నిండిన కుతూహలం తో కూడిన ప్రశ్నలు ఉన్నాయి అలాగే పరిస్థితి నీ స్వీకరించే చక్కటి అవగాహన ఉంది. మీరు చివర్లో పాడిన "నా " పాట అర్థ చేసుకొని సంపూర్ణ ఆనందం తో జీవించని. 🎉🎉🎉 శుభాశీస్సులు .
వినమ్రతతో 🎉🎉 ధన్యవాదాలు రీ సా
😂 సంపూర్ణం అని వేదాలు మరియు ఉపనిషత్తులలో ఎక్కడ ఉంది ? మన నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ అని మాత్రమే వేదాలు చెప్తున్నాయి. ఉపనిషత్తులు ఇంకో అడుగు ముందు వేసి నిజాన్ని వెతకండి అని చెప్పాయి.
@satishk7406 నేనేపు దు చెప్పాను సంపూర్ణం వేదాలు అని.. .. అలా ఎవరించెప్పిన అది వారి అభిప్రాయం
@@Kkalluri1
సనాతన ధర్మం సంపూర్ణం ఎలా అవుతుంది మరి ?
@@Kkalluri1
ఉన్న అన్ని మతాల్లో సనాతన ధర్మం మాత్రమే లాజికల్ గా లేదా మానవత్వానికి దగ్గరగా ఉంది. అది సంపూర్ణం అని అనుకుంటే ఇక అబ్రహాము మతాలకు మరియు సనాతన ధర్మానికి తేడా ఉండదు
@@satishk7406 సనాతనం ధర్మం అన్వేషణ కొనగుతూనే ఉంటది. మిగతావి మతాలు జ్ఞాన ద్వారం ముయబడ్డ పుస్తక ప్రపంచాలు , స్వర్గ నరక డోలాయమానాలు
ఇంటర్వూ చాలా బాగుంది. సమాధానాలు సంతృప్తి కరముగా ఉన్నవి 🌹🌹🙏. 👌
CONTENTMENT IS KING.!
Be content with what you have..rejoice in the way things are.! When you realize there is nothing of lacking..The whole world belongs to you.!
He who is not contented with what he has, would not be contented with what he would like to have.
Wealth consists not in having great possessions, but in having few wants.!
Guru namaste. This interview very excited u
సనాతనం ధర్మంగా ఉండు అన్నది...చేతనయినయిన పని నిర్విరామంగా చేస్తూనే ఉంది అని చెప్పింది అంతే గాని ఎదవ లాగ ఒరికే మూలన కుర్చోమనలేదు. ప్రతి మనిషికి ఒక శక్తి ఉంటుంది అది ఉపయోగించి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా రెండింటిని సమానంగా తృప్తిగా అనుభవించు.
Excellent ,super meeru jivitha gamyam cerukunaru
నాకు సజ్జన సాంగత్యం చాలా సాధరణంగా, చాలా లోతుగా వుంది. జీవితాన్ని చాలా సులువుగా, తేలికగా జీవించ అని తెలియజేసారు. 🎉
ADHYATMIKATAA ANI PALAKADAM RAAK POTE INTERVIEW ENDUKU CHESTUNNAAVE. TINGAREEE
Good Topic...Never judge.
నిష్కామ కర్మ కు నిలువెత్తు నిదర్శనం రీసా raso vaisa ❤
Loved it ❤🥰🥳😍🔥
కరెక్ట్ చెప్పిరు.రీసాగారు
నమస్తే రిసా గారు...
పాత వీడియోలలో నా పెయింటింగ్స్ కు వెల ఆశించను.. దానికైన ఖర్చును ఇచ్చినా తీసుకుంటాను లేదా నాదగ్గర లేదన్నా పట్టించుకోను. తీసుకొని పొమ్మంటాను ఉచితంగా అన్నారు.
ఈ వీడియోలో ఫ్రీ గా అడిగితే గేట్ బయటకు తోసేస్తా అన్నారు.
నేను రెండేళ్ల నుంచి మిమ్ములను గమనిస్తూ ఉన్నాను. రెండేళ్ల తర్వాత మొదటిసారి నేను మళ్ళీ అయోమయానికి గురయ్యాను.
ఏది ఏమైనా ఎవరి అభిప్రాయాలు వారివి. నా అభిప్రాయాన్ని తెలియచేశాను అంతే.
నమస్తే...
Very good interview
క movie gurinchi chepandi sir..
పూజ , ప్రార్థన సంపూర్ణ శ్రద్ధ , ఎవరు ఎవరి కి చెప్పటం లేదు సామి... ఆలయాలు ప్రభుత్వ యాజమాన్యాల తో దర్శనం టికెట్స్ అమ్మేసుకుంటూ వ్యాపారాలు చేస్తున్నాయి సామి.
Adi వ్యవస్థ .. నేను చెప్పేది స్థితి
@KanthRisa అర్థం అయ్యింది రీ సా. ఆలయాల్లో జరిగే పూజలు, ప్రార్థనలు,హారతులు అలాగే ఇంట్లో కుటుంబం తో చేసుకునే పూజలు .. ఇంకా ఒకే వ్యక్తి ఇంట్లో ఎలాంటి కోర్కెల ఆలోచనలు లేని స్థితిలో చేసే దీపం వెలిగించి ,హారతి ఇస్తూ చేసే పూజ (మీరు చెప్పిన స్థితి ఇదే అని నాకు అర్థం అయ్యింది ) మధ్య ఉన్న వ్యత్యాసాలు ఎపుడైనా మీకు కుదిరినప్పుడు ఏదైనా వీడియోలో చర్చించ గలరా?
❤ Krishna Surat
4.43pm
Anna namaste
Superb👏👏
Super sir
🎉🎉💯💯
జై శ్రీరామ్ 🙏
So nice
❤❤❤😊
NIZANGAA SILLY INTERVIEW
Hai risaaa namaste
Kant risa garu what is your opinion about chinna jeeyar swamy ... y because this question ... is . u also went to swamiji but finally u r living in u r way ... that means no one admired u na.... r what is the reason..
Many like who r intrested in spiritual going to ashramam s r going as a disciple to swamiji s but u r ...
What is u r opinion on sanyasam
Who is ur most admired spiritual guruji..
Like u said Modi sameway spiritual guruji.....? Who.
🙏🙏🙏🙏🙏
Puja ki pratana ki i teda amiti anna
Good afternoon risaa
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙂😊
Namaste risa
God undanie ani cheppatamlo. Ekkado unnadu epudo nenu thaluchukunnapudu nalo untadu ani artham ani anukutunnanu am i correct
☘️🙏☘️
I am asking contemporary spiritual guruji. I know u like ramana maharishi but contemporary who?
Nishkama karma.
Anchor మీ పై...ప్రాక్టీసా??😂
She is asking questions seriously. No smile on her face. Looks like highly commercial.. She is not asking questions instantaneously,
Sir you became total commercial .. kindly dont give any interviews.. better you go as per early days of this life🙏🙏🙏🙏
Scripted questions and answers!!!
Resa.wandar.tak