Nice msg amma meku na Namasumanjulu meru na guruvu kavadam na adhrushtam bhognadh siddargariki mahavtar babaji gariki Nadiche dhyvam ina athmanandamai ammagariki na shatakoti pranamalu 🙏🕉️🙏💐🕉️🙏🕉️💐🕉️🙏🕉️💐🕉️
om Sushumna AmmaGaru అమ్మగారు మొదటిసారి మిమ్మల్ని చూసిన వెంటనే ఎంతో ప్రశాంతత అమ్మ ఎన్నో జన్మల బంధం ఉందని అనిపించింది మీ పలుకుల ద్వారా నేను ఒక సుష్మనక్రియ యోగాన్ని పొందనమ్మ మీ బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా మాకు ఉండేలా ఆశీర్వదించండి అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
ఓం సుషుమ్నా అమ్మగారు.. మీరు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపులు..కారణజన్ములు మీరు..మీరు ప్రబోధించే ప్రతి విషయం, మాలాంటి అతి సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థంఅయ్యేలా, అవి మా మనసులో శాశ్వతంగా గుర్తుఉండేలా ఉంటున్నాయి అమ్మగారు.. ఇలాంటి అనుగ్రహ భాషణలు, సత్ ప్రవచనాలు మాలాంటి సాధకులకు ఎంతో ప్రోత్సాహకరంగా స్ఫూర్తినిస్తున్నాయి.. అమ్మగారు, ఇలాంటి అద్భుతమైన సద్భాషణలు ఇంకా మాకు అందివ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ, మీ పాద పద్మాలను స్మరిస్తూ ,మీ దివ్యపాదాలకు సహస్ర కోటి నమస్కారాలు అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యోనమః.. మంగళం నిత్య శుభ మంగళం..
ఇంత అద్భుతమైన మెడిటేషన్ టెక్నిక్‌ని మాకు అందించినందుకు పరమ గురువులు భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మనంద అమ్మ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏
Ammagari padalaki na kanneetitho abhishekinchalani undi guruvula yokka prema intha akkandam ga untundani ippude telsukunnanu. Jai om guru mathaji. Anchor garu meku thondara yekkuva undi
Nice interview.The anchor is very learned person and well-versed.She asked all the doubts that arise in the minds of viewers.Athmaananda Mathaji answered all the questions in a simple and humble manner .She explained things as if she is talking to
Ammagaru always explains higher spiritual concepts in simple words..so that common man can also understand easily. Ammagariki , guruvulaku padabi vandanalu.
Amma ,i surrrrender myself at your lotus feet for the seva that you are doing to make us realise about real meaning of our life by making us practice a powerful yet simple meditation technique as per our convenience to get the best out of it. Pranams to the paramagurus Sri Bhogasiddhar ji, Sri Mahavtar babaji and our beloved guruma Sri Sri Sri Athmanandamayi mataji for bestowing us with Sushumna kriya meditation and guiding us towards happy life Om sushumna 🙏 🙏 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ సుషుమ్న క్రియ యోగంలో ఉండే నాలుగు steps గురించి చాలా వివరంగా చెప్పారు అమ్మారు 1. యోగముద్ర 2. 21 times ఓంకారములు 3. 14times దీర్ఘ శ్వాసలు 4. భృమధ్యం లో దృష్టి ( third eye ) ఈ four steps గురించి వివరిస్తూ చెప్పారు అమ్మాగారు ధన్యవాదములు 🙇♀️🙏🙏🙏
కొండ నాలుక నుండి ఒక్కో ఒక్కొ డ్రాప్స్ వస్తుంది అని దాని గురించి ఇంక ఏదో చెబుతుంది యాంకర్ గారు మీరు అడ్డుపడ్డారు అది ఎంత ముఖ్యమైన వర్డ్ ఓ తెలుసా మీకు అమృతం అంటారు అన్నావ్ తెలిని వాళ్లకు కూడా అమ్మ మాటల్లో చెప్తే ఒక గురువుగా ఆమె మాటలు వింటారు కానీ మిస్ చేశావ్ యాంకర్ గారు 🙏🏻😔😔
Om shushumna ammagaru naa jevithani change chesi oka u turn chesina naa Ee video lo meditation gurinchi naakuuna doubt ani ammagaru clear chesi Ee meditation vipuku marcharu daniki meeku kruthagnathalu amma 🙏🙏🙏
Om Sushumna amma thank you so much for enlightening. I was in the impression that we should get out of all these bandage in order to achieve higher status. Now I understood. Saranam amma Saranam ❤❤🙏🙏
పెద్ద పెద్ద ఇండ్లు, పట్టు తివాచీలు, సుఖమైన మెత్తని ఆసనాలు, ఇంట్లో ఖరీదైన వస్తువులు... అన్నింటితో కలిపిన ఈ యోగ జీవితం.. అంతా వింత ప్రపంచం! వింత సమాజం! వింత మనుషులు! వింత కోరికలు, ఆశలు!
Om sushumna ammagaru🙏🙏🙏🌹🌹🌹
ఓం శ్రీ గురుభ్యో నమః
రేపట్నుంచి మిమ్మల్ని గురువు గా స్వీకరించదల్చుకున్నాను.
నాకు మీ కటాక్షాన్ని అందించండి.
ఓం శ్రీ గురుభ్యో నమః సిద్ధుల గురించి, సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి చాలా బాగా చెప్పేరమ్మ మీకు నా శిరసాభివందనములు 🙏🙏
Nice msg amma meku na Namasumanjulu meru na guruvu kavadam na adhrushtam bhognadh siddargariki mahavtar babaji gariki Nadiche dhyvam ina athmanandamai ammagariki na shatakoti pranamalu 🙏🕉️🙏💐🕉️🙏🕉️💐🕉️🙏🕉️💐🕉️
Thanks ammagaru
om Sushumna AmmaGaru
అమ్మగారు మొదటిసారి మిమ్మల్ని చూసిన వెంటనే ఎంతో ప్రశాంతత అమ్మ ఎన్నో జన్మల బంధం ఉందని అనిపించింది మీ పలుకుల ద్వారా నేను ఒక సుష్మనక్రియ యోగాన్ని పొందనమ్మ మీ బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా మాకు ఉండేలా ఆశీర్వదించండి అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Om sri gurubhyonnamaha parama guruvulaku amma gariki anantha koti namaskaramulu mangalam nitya subha mangalam
పూజ్య శ్రీ షు షుమ్న క్రియ ఆత్మనందమయి అమ్మ కు పాదాభివందనములు 🙏🙏💐🕉️సిద్ద గురువులు మహా అవతార్ బాబాజీ గురుభ్యోనమః 💐🙏🙏🕉️
Thank you Amma thank you universe
Om sushumna
Ammmagaru my heart full salutations to you ammagaru
Mangalam Nitya shubamangalam
Om sri Gurubhyo namaha heartful namaskar amma one of my inspirational videos
ఓం సుషుమ్నా అమ్మగారు.. మీరు
ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపులు..కారణజన్ములు మీరు..మీరు ప్రబోధించే ప్రతి విషయం, మాలాంటి అతి సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థంఅయ్యేలా, అవి మా మనసులో శాశ్వతంగా గుర్తుఉండేలా ఉంటున్నాయి అమ్మగారు.. ఇలాంటి అనుగ్రహ భాషణలు, సత్ ప్రవచనాలు మాలాంటి సాధకులకు ఎంతో ప్రోత్సాహకరంగా స్ఫూర్తినిస్తున్నాయి.. అమ్మగారు, ఇలాంటి అద్భుతమైన సద్భాషణలు ఇంకా మాకు అందివ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ, మీ పాద పద్మాలను స్మరిస్తూ ,మీ దివ్యపాదాలకు సహస్ర కోటి నమస్కారాలు అమ్మగారు. ఓం శ్రీ గురుభ్యోనమః.. మంగళం నిత్య శుభ మంగళం..
అమ్మా మిమ్మల్ని గురువుగా స్వీకరించాను నన్ను కరుణించు అమ్మగారు
Om sushumna ammagaru 🙏🙏🙏
ధ్యానం గురించి మాకు తెలియపరచి మమ్ములను సుషుమ్న క్రియ యోగులుగా అనుగ్రహించిన అమ్మగారికి పాదాభివందనాలు అమ్మ 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
🙏💐🌹ఓమ్ శ్రీ ఆత్మానందమయి 💐🌹🙏
🙏💐🌹ఓమ్ శ్రీ సుషుమ్న్మానందమయి 🙏💐
దివ్య మాత పాదాలకు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 పుష్పాంజలి.
కృష్ణ మోహన్ --- భీమవరం.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Pujya. Sree. Amma garu. Meku. Sadaa. Runa pade. Untanu. Danyavadalu talee jai sushumna 🙏🙏💕
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 ఎన్నో విషయాలు ఇంత అద్భుతంగా చెప్పారు. కృతజ్ఞతలు, పాదాభివందనములు🙏
ఓం సుషుమ్న గురుభ్యోన్నమః అమ్మాఎఎన్నో విషయాలు అధ్బు తంగవివరించారు కృతజ్ఞతలు
ఓం సుషుమ్న ఇంతటిఅద్భుతమయిన ధ్యానప్రక్రియనూఅం దించిన ఆత్మానందంమయింలఅమ గారికిశతకోటిపాదాభివందనాలు
మీరు నడిచే దేవత. కోట్లాదిమంది మీ వలన లబ్ది పొందారు. మీ మార్గం బోధనలు అనుసరణీయం ఆచరణీయం. నమస్సుమాంజలి.
Very much insightful. Om Sushumna Ammagaru 🌹🌹🌹🙏🙏🙏. Mysore Karnataka
ఇంత అద్భుతమైన మెడిటేషన్ టెక్నిక్‌ని మాకు అందించినందుకు పరమ గురువులు భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మనంద అమ్మ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏
Om Sushumna 🙏 poojya guruvulu Sri Sri Sri Athmanandamayi amma gariki sathakoti pranamamulu 🙏
Mangalan Nithya Subhamangalam🦷🙏🙏🙏
Love you amma ❤
అమ్మ అమృతతుల్యమైన మీ పలుకులతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మాతో పంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
ఓం శ్రీ గుుభ్యోన్నమః ద్యానం చేసేవిదానం గురించి ఆరోగ్యం గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు అమ్మగారు 🙏🙏🙏
Amma meeru karana janmulu. Mammalni uddarinchadaniki intha goppa kriya yoganni anantha koti dhanyavadaalu thalli🙏🙏🙏🙏🙏om sushumna
Fh
(
E
Jaganmatege, Sadguruvige Sri Mata Aatmananda mataji jayavagali, mangalavagali, Mata Anugrahadinda Loka kalyanavagali, Jaiho Gurumata Jaiho.
Wonderful interview😮
Omsushumna Gurubhyonamaha from Sujathansgsr vizag 🙏mangalam nitya subhamangalam
🙏🙏🙏🙏🙏😊🏣😇
Thank you ammagaru for explaining the most valuable information
"Gyanagni dagdha karmanam" . Mana karmalu dagdham chesukotaaniki suluvaina paddhathini cheppina ammagariki namaskaramulu.
Ammagari padalaki na kanneetitho abhishekinchalani undi guruvula yokka prema intha akkandam ga untundani ippude telsukunnanu. Jai om guru mathaji.
Anchor garu meku thondara yekkuva undi
Anchoring is very good.She has helped in getting answers for many of the doubts of the viewers.
Nice interview.The anchor is very learned person and well-versed.She asked all the doubts that arise in the minds of viewers.Athmaananda Mathaji answered all the questions in a simple and humble manner .She explained things as if she is talking to
Spaking to a lovable child.
Ammagaru always explains higher spiritual concepts in simple words..so that common man can also understand easily. Ammagariki , guruvulaku padabi vandanalu.
Amma ,i surrrrender myself at your lotus feet for the seva that you are doing to make us realise about real meaning of our life by making us practice a powerful yet simple meditation technique as per our convenience to get the best out of it.
Pranams to the paramagurus Sri Bhogasiddhar ji, Sri Mahavtar babaji and our beloved guruma Sri Sri Sri Athmanandamayi mataji for bestowing us with Sushumna kriya meditation and guiding us towards happy life
Om sushumna 🙏 🙏 🙏
Ammaa...mimmalni chudaalani umdi.47days gaa..regular gaa chesaanu.ma oct19 ki 49 days avuthumdi.inkaa..ekuvagaa...cheyaalani umdi.loopala edoo cheyaalani,theliyani loopala edoo thapana twaragaa..guru sannidini cheraalani umdi.
టఛప
Om gurubho namaha🙏athmanandamayi ammagaru koti pranamalu 🙏🙏🙏Anasuyadevi usA
Pranams at the Lotus Feet of the Athmananda mayi Amma garu🙏
Om sushumna .Namaste ammagaru. Mangalam nithya subha mangalam
Om sushumna 🙏🙏🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం
Mangalam nitya subha mangalam 🙏🙏🙏,vijayawada
ఓం సుషుమ్న అమ్మగారు కృతజ్ఞతలుఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికీ మంగళమ్ నిత్య శుభ మంగళం జగ్గయ్యపేట మల్లేశ్వరి ధన్యవాదాలు
Om susumna
🕉 Aathnanandamaya amma gaari padma paadamulaku shathakoti koti danyavaadamulu🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు తల్లి చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు 💐🙏శ్రీ గురు దత్త జై గురుదత్త, చక్కగా ఇంటర్వ్యూ చేసారు మీరు కూడా తల్లి
ఓం శ్రీ గురుభ్యోనమః
అమ్మ సుషుమ్న క్రియ యోగంలో ఉండే నాలుగు steps గురించి చాలా వివరంగా చెప్పారు అమ్మారు
1. యోగముద్ర
2. 21 times ఓంకారములు
3. 14times దీర్ఘ శ్వాసలు
4. భృమధ్యం లో దృష్టి ( third eye )
ఈ four steps గురించి వివరిస్తూ చెప్పారు అమ్మాగారు ధన్యవాదములు 🙇♀️🙏🙏🙏
కొండ నాలుక నుండి ఒక్కో ఒక్కొ డ్రాప్స్ వస్తుంది అని దాని గురించి ఇంక ఏదో చెబుతుంది యాంకర్ గారు మీరు అడ్డుపడ్డారు అది ఎంత ముఖ్యమైన వర్డ్ ఓ తెలుసా మీకు అమృతం అంటారు అన్నావ్ తెలిని వాళ్లకు కూడా అమ్మ మాటల్లో చెప్తే ఒక గురువుగా ఆమె మాటలు వింటారు కానీ మిస్ చేశావ్ యాంకర్ గారు 🙏🏻😔😔
ఓం శ్రీ గురుభ్యో నమః
క్రియ సాధన గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ
My Mother, Jagdamba🙏
Very yourself massage
My heartfelt salutations🙏 to the Supreme Gurus Bhoganatha Maharshi gariki, Mahaavatar Babaji gariki and Pujya Sri Atmananda Amma gariki 🙏.
gururbrahmaa gururvishnuH gururdevo mahEshvaraH |
gurureva paraM brahma tasmai shreeguravE namaH🙏
Om Sri Gurubyonamaha 🙏🙏🙏 maaku teliyani enno goppa goppa vishayalanu teliyachesaru Ammagaru 🙏🙏🙏🌹🌺🌹
Om shushumna ammagaru naa jevithani change chesi oka u turn chesina naa Ee video lo meditation gurinchi naakuuna doubt ani ammagaru clear chesi Ee meditation vipuku marcharu daniki meeku kruthagnathalu amma 🙏🙏🙏
om sushumna amma garu
Om Sushumna Ammagariki 🙏🏻🙏🏻 Mangalam nitya subhamangalam 💐💐
అమ్మ గారు మీ పాదాలకు శరణాగతి 🙏🙏🙏🌹🌹🌹
Thanks amma garu for the helping us in right direction
English subtitles would take Ammagaru’s powerful message to a lot more spiritual seekers. Thank you.
Mangalam Nitya subha mangalam.
🙏🏼
ఓం శుషుమ్న. మంగళం శుభమంగళం
Om Sushumna 🙏 antharangam Lo kuda Amma mere unnaru Amma. Mangalam Nithya Subha Mangalam 🙏
Om Sushumna amma thank you so much for enlightening. I was in the impression that we should get out of all these bandage in order to achieve higher status. Now I understood. Saranam amma Saranam ❤❤🙏🙏
Good interview. Anchor reminds me of the beautiful yester years Krishna Kumari; especially her eyes. Like to see her in movies.
ఓం సుషుమ్న ఇంత అద్భుతమైన క్రియ యోగ ధ్యాన పద్దతిని మనకు అందించిన పరమ గురువులకు ధన్యవాదములు
Good knowledge!!
Guruvu gaariki paadabhi vandanalu
Namaskaram amma enthati mahatharamaina prayajnalath jeevan mukthi margam nu ekkado himalayalaku ponavaram lekunda samanya grushathulaku sadyam ayyel shushumanakriya yoga dvara sulabhatharam chesina athmanandamai amma variki vari puja guruvlaku shatha koti vandanamulu.🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
Fact 100%
Thank you so much ammagaru. 🙏🙏🙏
అద్భుతం అమ్మ 🙏🙏
Excellent
We shall try
Chaala chakka gaa chepparu
Om kaaram gurinchi
Thank you amma☺️🙏💐💐🕉️🕉️
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మగారికి వందనాలు
Very nice and good thanks MDM
Thank you so much Amma🙏🙏🙏
Om Sushma mangalam Nitya Subha mangalam
Best interview 🙏 thank you
ధన్యవాదాలు అమ్మ
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః
Thank you amma
padabivandanalu
Amma ki shatakoti namaskaralu
Om Sushumna amma garu (allipalli)
Thank you ammagaru🙏🙏🙏
Thanks a lot Amma. I learn a lot.
Ammaku padhabi vandanaalu🙏🙏🙏🙏🙏
Thank you so much 🙏🙏🙏
Om sushmna mangalam nitya shubha mangalam 🧘🤲🙏💯❤️🍃🌼
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏💐
🙏 Om Sushumna Ammagaru 🙏
Amma mee aseesssulatho dhyanasadhana cheyadaniki mee anumathi ivvamma, mee padalaku naa namaskaramulu amma
Om Sushumna Ammagaru
అమ్మ పదాభివందమ్
Thank you so so much ammagaru
Excellent
Valuable discussions ... Ome namaha
om Gurubhyonamaha,I bow down to ur holy feet amma.🙏🏻🙏🏻🙏🏻
మీకు నా హృదయపూర్వక నమస్కారములు అమ్మా.. మిమ్మల్ని పరిచయం చేసిన వారికి కూడా నా నమస్కారములు🙏🙏🙏🙏🙏
Amma Garu Meeku Shathakoti Padhabhi vandanamulu.My second Son nu Asheervadinchandi .
సాయిరాం,
మంచి విషయ పరిజ్ఞానము కలవారు 👍
పెద్ద పెద్ద ఇండ్లు, పట్టు తివాచీలు, సుఖమైన మెత్తని ఆసనాలు, ఇంట్లో ఖరీదైన వస్తువులు... అన్నింటితో కలిపిన ఈ యోగ జీవితం.. అంతా వింత ప్రపంచం! వింత సమాజం! వింత మనుషులు! వింత కోరికలు, ఆశలు!
What do u meam ?
Having or not having is niot having i spite of oppulance u can live a drop of water on a lotus leaf
Sir. Meru. Okte. Taylusukovale. Yogulu. Dabulu. Layne. Valu. Matramay. Anayde. Me. Alochana.
Nejam ga. Ataytmekam. Meku. Tayledu. Aymoo. Dayanam. Lo. Taylusuko galugutaru.
Premed. Patreji. Chanals. Lo. Be. Venandei.
Mana. Putuka. Manam. Tesukunie. Vastam. Manaestam. Dabulu. Undala. Vadaa Ane.
Dene. Bate. Amma garu. Putuka. Dabulu. Una. Vare. Entelo. Putaru. Adie. Tapu kadu.
Meru. Amma gare ne. Dabulu to. Chudakandie. Only. Amma. Manaki Devoshan. Ga. Unevars. Lo. Skate. Gurenchi. Chayputaru. Adie. Tesukondie. 🙏
Thanks