కోట్లు కోట్లు ఆస్తులున్న ఇంకా సంపాదించాలనుకునే మనుషులు మధ్య మీలాంటి సహృదయులు ఉండడం చాలా గ్రేట్ మీరు చేస్తున్న సహాయం మరువలేనిది దేవుడు మిమ్మల్ని దీవించు గాక
ఎవరూ లేని ఒంటరి బామ్మకు సహాయం చేసినందుకు చాలా thank you so much, ఇలానే మరి ఎంతో మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను , really u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
హాయ్ అమ్మ ఇలాంటి వారి దగ్గరికి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకొని వారితో ప్రేమగా మాట్లాడి వారికి సహాయం చేసే వారికి నిజమైన ముఖంలో ఆనందాన్ని చూపిస్తున్నావ మీరు చేసిన సహాయానికి వారు తృప్తి కలిగి జీవిస్తున్నారు ఇలాగే ఒంటరిగా ఉన్న వాళ్ళు కొరకు నీవు ప్రయాణం చేస్తున్న కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు నీకు ఆరోగ్యంను నీ అవసరాల్ని తీర్చడానికి మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
Maa ooru narsipatnam present vizag llo unnam narsipatnam ante naku chala ishtam 👌👌👌 sridevi Garu Meru chala Mandi ki help chestharu very good 👍😊 merante Naku chala ishtam good morning 🌞
Namaste madam. My name is Lakshmi, my health has been a problem since seven years, at least we are unable to go to the hospital and get a full body checkup.
బామ్మకి ఎవరూ లేరు అని ఒక చిన్న పసికందునీ తన చేతుల్లో పెట్టి నీ కూతురే అన్నారు. ఆమె పనులు ఆమె చేసుకోవడమే డౌట్ గా ఉంది. అంత గట్టిగా అరిచినా వినపడని బామ్మకి రేపు పాప ఆకలికో, ఇంకా దేనికో ఏడ్చే అరుపులు విని పాపని అక్కున చేర్చుకుని ఓడర్చగలదా? ఆమె బాగోగులు చూసుకొగలదా? మళ్ళీ మీరు 1½ సంవత్సరాల తర్వాత వస్తా అంటున్నారు. ఆలోపు పాప పరిస్థితి ఏంటి? ఆలోచించే ఇచ్చారా? లేక ఆమె సంతోషం కోసం వీడియో లో అలా చెప్పారా?
Aa paapa ki Amma ki vundhi. Aa mamma gaariki pillalu leru kaabatti Avidaki Aa feeling lekunda normal ga Aa kontha time alaa paapa gurinchi cheppaaru anthe 😊
కోట్లు కోట్లు ఆస్తులున్న ఇంకా సంపాదించాలనుకునే మనుషులు మధ్య మీలాంటి సహృదయులు ఉండడం చాలా గ్రేట్ మీరు చేస్తున్న సహాయం మరువలేనిది దేవుడు మిమ్మల్ని దీవించు గాక
❤pp0❤ pl
God bless you Sri Devi sis
Danadharmalu ame cheyatledamma. Avidaki verevallu kotlu unnavallu pampisthe danalu chesthundi. Avidaedo pedda asthulilevu ame meepunyamaani bagupaduthundi, manchiga ame kuda car lo tiruguthu enjoy chesthundi. Meerantha bramalo unnaru.
@@user-ez9yi5eh3z నువ్వు ట్రై చేసి చూడు నీకు కోట్లు ఉన్నాయా లేదో నాకు తెలియదు కానీ నేను పెట్టిన కామెంట్ నీలాంటి వాళ్ల కోసం
@@user-ez9yi5eh3z Ela cheyadaniki kuda manchi manasundali kada ..
నిజంగా నీ ఓపిక కి శిరస్సు వంచి పాదాభివందనం ర శ్రీ దేవీ చెల్లి 🙏🙏🙏🙏🙏
అక నమస్కారం ముందు గ మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అందరూ బాగా వుండాలి అని దేవుని కొరుక్కుంటూ నను చాలా బాగుంది విడియో గుడ్ సర్విస్
ఎవరూ లేని ఒంటరి బామ్మకు సహాయం చేసినందుకు చాలా thank you so much, ఇలానే మరి ఎంతో మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను , really u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మీ ఓపికకు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ టు యు సిస్టర్
Super super amma
నువ్వు ఎప్పుడు సంతోషం గా వుండాలి అక్క
పేద ప్రజల మహాలక్ష్మి మేడం మీరు
God bless you Sridevi ❤
Thanku so very very much sister Sri Devi garu 👍🏻🤗👏🥇👍🏻🙏🏻🙏🏻
Sridevi Garu god bless you
Meeru. Ceysay seyva. Cala goppadi. God bless you. Sri Devi. Garu 🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ శ్రీదేవి ఆ బుజ్జి తల్లి పెద్ద దిగితే మీకులా సేవ చేస్తాది అమ్మ శ్రీదేవి మీ చల్లగా ఉండాలి
అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🕋🤲 అల్లా మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ ఆమిన్ సుమ్మా ఆమిన్ 🤲🕋
❤godblesses sridevi
Super akka nuve
Akka nuvvu devudu pampinaa kanukavi niku 🙏🙏🙏akka
Om Shanthi 🙏
God bless you sridevi madam
Really
God bless you Sister 🙏 ❤😊
Chala Goppadhsnivi Thalli God Bless You
👌 akka
Super akka❤
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏
God bless you Bangaru Thalli
Madam meru next future generations ke okka inspiration madam really hats off madam..
దే వు ని కృపనిమీద ఉంది తల్లి ఇలాంటి వాళ్ళ కి ఆదారం కోసం నిన్ను పుటించాడు
Nice. To. Met. You. M , Sridevi. Garu. 🎉
God bless you sister ❤
Meeru eppudu happy ga healthy ga wealthy ga undali Sreedevi gaaru ❤❤❤
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
Great mam
God bless you ma Sridevi
Pushpa from Australia
Super 💗 sister.. God bless you
హాయ్ అమ్మ ఇలాంటి వారి దగ్గరికి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకొని వారితో ప్రేమగా మాట్లాడి వారికి సహాయం చేసే వారికి నిజమైన ముఖంలో ఆనందాన్ని చూపిస్తున్నావ మీరు చేసిన సహాయానికి వారు తృప్తి కలిగి జీవిస్తున్నారు ఇలాగే ఒంటరిగా ఉన్న వాళ్ళు కొరకు నీవు ప్రయాణం చేస్తున్న కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు నీకు ఆరోగ్యంను నీ అవసరాల్ని తీర్చడానికి మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
Nagulachavithi subhakaknshalu sridevi akka
Great
God bless u akka
Great Sridevi garu
Marapurani premani echaru miru. All the best mam for bright thoughts and your achievements.
Love you akka 🥰❤❤❤ God bless you akka 🤚🫰🙏
God bless you 🙏🙏🙏🙏❤❤❤❤❤ sister
U God akka
Super.akka🙏🙏🙏
Super Akka
Cheli God bless you
Nice 🙏🙏🙏🙏👌👌👌
Nice super
Great sreedevi garu mee manchi manasuku❤
Meeru eppudu bagundali
GOD BLESS YOU SISTER
Ammaaaa. Sridevi. Nice.
దశావతారాల దేవత శ్రీదేవి తల్లి చెల్లి మనవరాలు అక్క అన్ని విధాల పేదవారికి దశావతార విష్ణుమూర్తి ఇవ్వమ్మా
Akka god bless you
Maa ooru narsipatnam present vizag llo unnam narsipatnam ante naku chala ishtam 👌👌👌 sridevi Garu Meru chala Mandi ki help chestharu very good 👍😊 merante Naku chala ishtam good morning 🌞
Meru super. GOD BLESS YOU sister
Good job akka
Akkaa meeru grate .....
Superb sridevi
Nuvvu oka daivam ra talli 🙏🙏🙏🙏
మాకు ఓ పాప కానీ బాబూకాని దత్తత కావాలి... అలా అని ఆస్థి పరులం కాదు బాగా చూసుకుంటం
Meeru hamesha challaga undali sridevi garu ❤👍👍
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Good morning akka
Super
God bless you akka.
❤ God bless you 🙌 srideevi garu
God bles you🎉🌷
👍🌷🌷🌷🎉
God bless you sis
Thank you akkaaa❤️❤️❤️❤️
God bless you Sridevi Chelli NIV chalaga undalamma
Sridevi akka meeru chala bagundali god bless you akka
Good job medam garu
Grate sis meru
అక్క, నిజంగా నాకు ఒక్క పాపని ఇవ్వు నేను ఒక్క దానినే. బాగా చుచుకుంటాను. సీరియస్ గానే చెపుతున్న
You are negative please
Meku nijamga paapa kavala
Maa dhagra undhi girl kavalaa 😮😮
Babu kavali unnara
@@pradhipadeepa8213 unnaru nijamga kavala
Great heart madam hatsup madam🌹🌹🌹
Sridevi garu ❤❤❤
God bless you sister
Devathivi akka nuvvu
helping😢😢mam
Nice 👍
God bless you maa
🙏suparamma
👍👍
❤
Sridevi garu suman tv lo vedio chudandi .3 members pillalu valu mom chanipoyar adina help cheyandi mam.
Hi sridevi akka namaste
🙏👌
నిజంగా మీరు సూపర్ అక్క
Akka 🙏
Super ❤❤❤
Hatsup to you madem
నమస్తే అక్క""""🎉
Namaste madam. My name is Lakshmi, my health has been a problem since seven years, at least we are unable to go to the hospital and get a full body checkup.
బామ్మకి ఎవరూ లేరు అని ఒక చిన్న పసికందునీ తన చేతుల్లో పెట్టి నీ కూతురే అన్నారు. ఆమె పనులు ఆమె చేసుకోవడమే డౌట్ గా ఉంది. అంత గట్టిగా అరిచినా వినపడని బామ్మకి రేపు పాప ఆకలికో, ఇంకా దేనికో ఏడ్చే అరుపులు విని పాపని అక్కున చేర్చుకుని ఓడర్చగలదా? ఆమె బాగోగులు చూసుకొగలదా? మళ్ళీ మీరు 1½ సంవత్సరాల తర్వాత వస్తా అంటున్నారు. ఆలోపు పాప పరిస్థితి ఏంటి? ఆలోచించే ఇచ్చారా? లేక ఆమె సంతోషం కోసం వీడియో లో అలా చెప్పారా?
Aa paapa ki Amma ki vundhi. Aa mamma gaariki pillalu leru kaabatti Avidaki Aa feeling lekunda normal ga Aa kontha time alaa paapa gurinchi cheppaaru anthe 😊
👏👏👏👏👏👍
Big like 👍
God bless you ma
Mashallah 💞 subhan Allah 💕 alhamdulillah 💞
@@Raj17854 Allah dallah nallah🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Hello sridevi garu. God blessings u🙏