Nakrala Narsiganitho | Relare Rela Rojaramani Special Show | Mata Pata | Episode-4 | Amulya TV

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Nakrala Narsiganitho Special Show , Episode - 4 on Amulya Tv. Stay tuned to #Amulya Tv channel for super hit Telugu Folk Songs. For more latest Folk songs, DJ songs, Telugu Private songs, Telangana Songs, do subscribe and stay tuned to our Amulya Tv official channel. Lyrics and Music by Gajwel Venu Gopal. Sung by Manukota Prasad.
    #Nakrala Narsigaadu #Ganga #JabardasthKomaram #Komri #Amulya Tv #FolkSongs #TeluguFOlkSongs #LoveSongs #DJSongs #PrivateSongs #MicroSingers #TelanganaSongs #TeluguFolkSongs #JanapadaSongs #JabardasthKomarakka
    Micro Singer is a Special Show by Popular Artist Jabardasth Komaram. Stay tuned to this official channel for interesting videos of Jabardasth Komaram / Jabardasth Komarakka / Komri.
    Program:Nakrala Narsiganitho Special Show Mata Pata
    Episode 4
    Anchor : Manukota Prasad
    Gest: Relare Rojaramani
    Directed By: Gajwel Venu
    Editor: Abhilash
    Dop: Abhilash
    Produced By: Amulya Studio
    For more latest Telugu & Telangana Folk Songs:
    Jabardasth Komaram Special Show | Manishiki Manasuki Yudham Full Ep - 1:
    • Jabardasth Komaram Spe...
    Komaram Special Show | Manishiki Manasuki Yudham Full Ep - 2 :
    • Komaram Special Show |...
    Komaram Special Show | Manishiki Manasuki Yudham Full Episode - 3 | Raj Kumar:
    • Komaram Special Show |...
    Subscribe: / @amulyaentertainment
    Attachments area
    Preview RUclips video Jabardasth Komaram Special Show | Manishiki Manasuki Yudham Full Ep - 1 | Manukota | Micro Singers
    Preview RUclips video Komaram Special Show | Manishiki Manasuki Yudham Full Ep - 2 |Gangaputra Narsing Rao | Micro Singers

Комментарии • 255

  • @bhavanisureshkumar8683
    @bhavanisureshkumar8683 3 года назад +13

    Roja Ramani nee songs ni 60 times విన్నాను,,,ఇంకా వినంటునే వుంటున్న,,ఎందుకో మరి గా గొంతులో ఏదో తీపిధనం వుంది,,god gift

  • @akuthotakusuma4496
    @akuthotakusuma4496 10 месяцев назад +1

    ఉసేనమ్మ గారూ మీకు వేవేల దండాలు అమ్మ నిన్ను గన్న భరతదేశం ఎంత గొప్పదో
    మరియు మీ కడుపున పుట్టిన మీ అమ్మాయి అబ్బాయి ఎంత పుణ్యం చేసుకున్నారో
    మీ లాంటి వారి పాటలు వినడం కూడా మా అదృష్టం . ఆ సరస్వతీ దేవి కృపా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలనీ కోరుకుంటున్నాను.

  • @srinugoudmatta2441
    @srinugoudmatta2441 3 года назад +16

    నిమ్మల కొట్టేరు రాఘవ నందన అనే పాట రోజుకు కు 5 ఐటమ్స్ వినేవాణ్ణి ఒక రెండు నెలల ❤❤❤❤❤👌👌👌song

  • @maheshnaidu4970
    @maheshnaidu4970 2 года назад +4

    స్వచ్చమైన గొంతుక మా వాల్మీకి బోయ జాతి అని ముత్యం నా సోదరి రోజా రమణి గారు చాలా సూపర్ గా పాడింది...నేను వాల్మీకి బోయ జాతి బిడ్డగా చాలా గర్వపడుతున్నాను....

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 3 года назад +3

    అద్బుతమైన వాయిస్ తో మరిన్ని గొప్ప గొప్ప పాటలు పాడాలని కోరుకుందాం
    నిమ్మలు కొట్టేయిరో అనే పాట నేనే సగం హైలేట్ చేసిన
    నేను చూసినప్పుడు జస్ట్ 5వేల మంది చూశారు తర్వాత కొన్ని లక్షల వ్యూస్ వరకు తీసుకుపోయా నా వంతు గా
    నీతో మాట్లాడడం కూడ జరిగింది రోజా రమణి
    నీకోసం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు కూడా అడిగారు మన జిల్లా అమ్మాయి కావడం నిజంగా సంతోషం అని సత్కారం చేయాలని చూస్తే మీరు అప్పుడు ప్రేగ్నేన్సీ టైమ్ లో ఉండే అందుకే వీలు కాలేదు అన్నారు అందుకే
    మొత్తానికి ఫుల్ హల్ చల్ అయ్యావు గ్రేట్

  • @malleshg7799
    @malleshg7799 3 года назад +6

    రోజారమణి పాడిన పాటలు అన్ని చాలా బాగున్నాయి
    నేను "నిమ్మలు కొట్టేరో......"పాట ను ఎక్కువగా వింటాను
    రమణి సాంగ్స్ సూపర్

  • @srinugoudmatta2441
    @srinugoudmatta2441 3 года назад +3

    రోజా రమణి నీ గొంతు వింటే నీ పాట వింటుంటే ఎంత ఎమోషనల్ గా ఉన్న వ్యక్తి అయినా కూల్ గా అయిపోతావ్ గొంతులోనే ఉన్న మాధుర్యం మాటల్లో చెప్పు రాదు అది మీకే సొంతం 👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌🤝🤝💐💐💐💐💐

  • @bhavishyasiri
    @bhavishyasiri 3 года назад +5

    Nee Smil Chala chala Bagundi 👌👌👌💖💖💖🌹🌹🌹🌹Warangal

  • @bhavishyasiri
    @bhavishyasiri 3 года назад +2

    Roja Ramani garu Nimmala thotolo Paata Super ga Paadaru. 👌👌👌👌💖💖💖🌹🌹🌹🌹Warangal

  • @dmallesh6565
    @dmallesh6565 Год назад

    స్వచ్ఛమైన గొంతు రోజారమణి

  • @Chinnari-279
    @Chinnari-279 3 года назад +15

    రోజా రమణి ని ఎప్పుడు ఎక్కడ ఎవరు intarwie చేయలేదు,,, రోజారమని ఇంటర్వ్యూ మొదటిసారి గా చూస్తున్నందుకు చాలా సంతోషం,,, ఆమె కి you tube లో పాడేందుకు మొదటి chance,, and మొదటి ఇంటర్వ్యూ చేసినందుకు Amulya music ఛానల్ వారికి ప్రత్యేక ధన్యావాదాలు,, రోజా రమణి అభిమాని

  • @n.karnakarvalmiki5710
    @n.karnakarvalmiki5710 3 года назад +2

    సూపర్ గా పడుతున్నారు రోజరమని గారు మీరు ఇంకా ఎలాంటి సాంగ్స్ మరి ఎనో పాడాలని కోరుకుంటున్న

  • @janardhanaboya7781
    @janardhanaboya7781 2 года назад

    Hi beta ! Namaste beta. This is janardhana uncle from DRDL. All the best maa. For ur future. Very good maa ur folk songs. We are all happy beta. We pray to god give u more blessings with good folk future

  • @malappar8940
    @malappar8940 2 года назад

    Roja Ramani akka garu eepata neemalu koottera needalu ragavanadhana epata super akka 🙏🙏🌹🌹

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 3 года назад +16

    ఎర్ర గంధపు గడ్డ పచ్చ గంధపు గడ్డ పాటను మరొకసారి ఆల్బమ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేయండి.... ప్రజాదరణ మరింత పెరుగుతుంది

  • @kstinivasulu5361
    @kstinivasulu5361 3 года назад +4

    Rojaramani congrats Thalli nenu geetha teacher super amma

    • @rojaramanimusicrelarerela1685
      @rojaramanimusicrelarerela1685 3 года назад

      Thanks to you teacher please send me your phone number teacher nn meeku call chestanu please maaaa

    • @kstinivasulu5361
      @kstinivasulu5361 3 года назад

      @@rojaramanimusicrelarerela1685
      Roja nee number pettu nene call chestha.

  • @VenkatBadugu-bq1gq
    @VenkatBadugu-bq1gq Год назад

    Rojaramane ne songs suparrrrr❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pravalikapandala8086
    @pravalikapandala8086 3 года назад +1

    రోజా రమణి గారు మీ పాటల ట్యూన్ చాలా క్రొత్తగా మరియు చాలా బాగుంటాయి...

  • @bethapuravi3898
    @bethapuravi3898 3 года назад

    ఇవన్నీ songs నాకు నచ్చిన పాటలే కానీ ఎవరూ పడరో తెలియదు అమూల్య టీవీ ద్వారా తెలిసింది so tq అమూల్య టీవీ super songs super voice

  • @saikrishnakarikati6379
    @saikrishnakarikati6379 Год назад

    Akka voice Chala chala bagundi I love you to you voice Akka👍👍👍

  • @lakshmanaraomagipati5454
    @lakshmanaraomagipati5454 3 года назад +4

    రోజా రమణి అన్ని పాటలు సూపర్ 💐💐💐

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 3 года назад

    Fok songS LO mimmulanu minchinavare leru na abhiprayam all the best AMMA

  • @rishwinmahivlogs7301
    @rishwinmahivlogs7301 3 года назад +2

    Nimmalakotairo dj song super mastu fame aindi 👌👌👌👌👌👌

  • @ravichanal351
    @ravichanal351 3 года назад +6

    (M.A folk) ani 1st Time vinttunna

  • @gbalavardhanreddybalavardh5835
    @gbalavardhanreddybalavardh5835 3 года назад +13

    రోజారమణి గారు పాడిన పాట డి గుళ్ళు గుళ్ళో మనెసూపర్ సాంగ్

  • @karunakarsinger3190
    @karunakarsinger3190 3 года назад +5

    స్వచ్ఛమైన గొంతు
    Evergreen voice of telangana folk

  • @grajuyadav1207
    @grajuyadav1207 3 года назад +2

    Roja ramani garu super..........
    👌👌👌👌👌🌺🌺🌺

  • @venkateshm3852
    @venkateshm3852 3 года назад +1

    🌹🌹 అక్క సూపర్ 🌹🌹🙏🙏👌👌 ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో పాడుతూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను మీ తమ్ముడు వెంకటేష్

  • @harikrishnaharikrishna271
    @harikrishnaharikrishna271 3 года назад +2

    super singer sister

  • @bhavishyasiri
    @bhavishyasiri 3 года назад +2

    Mee Voice Super 👌👌👌👌👌👌💖💖💖💖💖🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 Warangal

  • @venkataiahmekala138
    @venkataiahmekala138 2 года назад

    Super akka you ton is excelent

  • @karukodaasharaokasharao5664
    @karukodaasharaokasharao5664 3 года назад +1

    Supar.chalala

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 года назад +1

    You are creating a Marical in folk songs Roja Ramani garu .

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 года назад

    Roja Ramani garu nee songs chala vareity ga unnayi maa.Marala Marala veena lani pistadamma. Great voice
    Great lyrics.All the best maa for a bright future bangaroo thalli.

  • @biruduvenkataiah4715
    @biruduvenkataiah4715 11 месяцев назад

    RojaRamani supar singar T gullu song naku mathipoiendi manchi patalu Ravali

  • @pganesh2294
    @pganesh2294 Год назад +1

    Roja ramani garu super ga padthunav voice bagundi

  • @malleshananthula383
    @malleshananthula383 3 года назад

    రోజా రమణి పాటలు చాలా చక్కగా ఉంటావి నేను రోజా రమణి పాటలు ప్రతీ రోజు ఇంటను నా లారీ లో,🚛🚛🚛

  • @anjianjana1101
    @anjianjana1101 3 года назад +2

    Voice very super thanks

  • @user-hg4dw2fw1i
    @user-hg4dw2fw1i 8 месяцев назад

    ❤ Roja Ramani gonthu swachh Mahina Guntur

  • @venkateshkalyanamwar7128
    @venkateshkalyanamwar7128 3 года назад +1

    Good intervie,nakarala,narshinganitho,rojaramani, voice,very,nice

  • @ajjushaik2761
    @ajjushaik2761 3 года назад

    రోజా రమణి గారు మీ పాటలు నేను ఎప్పుడూ వింటూంట‌ చాలా బాగా అనిపిస్తుంది super మీరు ఇంకా మరెన్నో పాడాలని కోరుకుంటూ...మీ అభిమాని

  • @neelamnaresh235
    @neelamnaresh235 2 года назад

    చాలబాగుంది మీ ఇంటర్వ్యూ

  • @r.venkatr.venkat2819
    @r.venkatr.venkat2819 2 года назад

    Super gontu Akka👌👌👌

  • @sowmyakommu1401
    @sowmyakommu1401 Год назад

    సూపర్ చేల్లీ 👌👌👌

  • @nelliramu3516
    @nelliramu3516 3 года назад +2

    Super mee voice rojaramani akka

  • @mangamuriapparao8526
    @mangamuriapparao8526 Год назад

    Rojaramanivoiceverryverry sweet

  • @srinivasdyarangul4990
    @srinivasdyarangul4990 3 года назад +2

    Excellent songs sister

  • @mahedrayadhav6847
    @mahedrayadhav6847 3 года назад +3

    Super

  • @venkatollasubhash8307
    @venkatollasubhash8307 3 года назад +3

    Rojaramani nuvu super singar amma

  • @ShivaKumar-rm8fz
    @ShivaKumar-rm8fz 2 года назад

    రోజా రమణి సాంగ్ సూపర్ గొంతు చాలా సూపర్ రేలా రే రేలా నుంచి ఆమె ఫ్యాన్స్ నేను ఆమె అంటే నాకు చాలా ఇష్టం

  • @dasarikrishna4139
    @dasarikrishna4139 2 года назад

    Super super

  • @shivashanker9227
    @shivashanker9227 3 года назад

    రేలా రేలా నుండి రోజారమణి fan ని
    రోజారమణి పాటలకోసం ఎల్లప్పుడూ ఎదురుచూస్తుంటా...

  • @kotinaik9880
    @kotinaik9880 3 года назад +1

    Super voice Rojaramani nimaru kotero super

  • @thuppudu.narsaiah4456
    @thuppudu.narsaiah4456 3 года назад +2

    రొజరమని సాంగ్ సూపర్ మాది మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళది కూడా అదే జిల్లా చెల్లెకు దండము ⚘⚘🙏🙏

    • @thuppudu.narsaiah4456
      @thuppudu.narsaiah4456 3 года назад

      నిమ్మలు కొట్టెరొ అనే రొజరమని పాటా సూపర్ dj సౌండ్స్ తో చాలా బాగుందీ నేను వ్యక్తిగతంగా మ్యూజిక్ ప్రియున్ని కనుక ఎన్నోసార్లు ఆ పాటను కార్లో ఫోన్లో పెట్టుకుని విన్నాను చెల్లెకు మంచి భవిష్యత్ వుంది ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న 🙏🙏⚘⚘

  • @kavaligovindu6071
    @kavaligovindu6071 2 года назад

    సూపర్ గా పాడుతున్నావు రోజారమణి గారు మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడే పైకి రావాలని కోరుకుంటున్నా

  • @ramulum3797
    @ramulum3797 Год назад

    సూపర్ సింగర్

  • @venkeychinna1725
    @venkeychinna1725 3 года назад +1

    Voddu voddu gaddigosi voddu kinda petti song aite chala chala baga padau ❤️❤️

  • @user-js3ix9uf2e
    @user-js3ix9uf2e 3 года назад +3

    1 Or 2

  • @Ravikumar-dt9md
    @Ravikumar-dt9md 3 года назад +2

    super roja garu , awesome singing

  • @ramakrishnaraopagadala1287
    @ramakrishnaraopagadala1287 3 года назад

    Excellent Rojaramani we came to know first time MS Folk thanks

  • @merugusaleshwaram4254
    @merugusaleshwaram4254 Год назад

    Super Akka me voice super 👌👌👌

  • @sureshsireshsureshssuresh733
    @sureshsireshsureshssuresh733 3 года назад

    Suresh
    👍👍👍👍👍👍👍

  • @lakshmanaraomagipati5454
    @lakshmanaraomagipati5454 3 года назад +1

    రోజా రమణి సిస్టర్ సాంగ్స్ చాల బాగుంటాయి

  • @btirumaleshtitumalesh6685
    @btirumaleshtitumalesh6685 2 года назад

    Rojaramani songs supers

  • @maheshmudiraj1500
    @maheshmudiraj1500 3 года назад +1

    Anna akka chala baaga paadutundi voice chalabagundi

  • @bhavishyasiri
    @bhavishyasiri 3 года назад +1

    Nimmala thotolo ragano nadana Paata nenu 100 Sarlu Vinnanu. 👌👌👌👌👌💖💖💖💖🌹🌹🌹🙏🙏🙏🕺🕺🕺💃💃💃💃👌👌👌 Warangal

  • @chenollajanardhanjanrdhan9876
    @chenollajanardhanjanrdhan9876 3 месяца назад

    Super song

  • @sureaff7596
    @sureaff7596 11 месяцев назад

    Voice super

  • @BMR1234
    @BMR1234 3 года назад

    హావ భావ రాగ రూప రమణీ లలామ!
    స్వర సౌందర్య మాధుర్య రమణీ మణి!
    తేట తేనె పల్లె పద గాన కళా కమనీయం!
    జానపద నీలగంధిక శ్రీమతి రోజారమణీయం!

  • @pavandigitals-ep6hz
    @pavandigitals-ep6hz 3 года назад +1

    సూపర్ సింగర్ రోజరమని గారు

  • @bgangadhar2534
    @bgangadhar2534 3 года назад +2

    Ramani I love u songs

  • @srinivasushagari8476
    @srinivasushagari8476 3 года назад +2

    Super voice

  • @ramanaidup5588
    @ramanaidup5588 2 года назад

    RojaRamaniAdbutamainagaiakuRalu

  • @kumardoddi5664
    @kumardoddi5664 3 года назад +1

    Your songs super sister because of your voice is exalent 🙏🏽

  • @venkatanayudu8013
    @venkatanayudu8013 Год назад

    Super sister

  • @madhubathini9127
    @madhubathini9127 3 года назад +1

    My fevarate song nimmalu kotairo song

  • @venkeychinna1725
    @venkeychinna1725 3 года назад +1

    My favourite singer ❤️❤️❤️

  • @shivashiva4575
    @shivashiva4575 3 года назад +2

    Super Roojamma

  • @peddirajuchennuri8556
    @peddirajuchennuri8556 3 года назад +1

    Super Roja ramani.

  • @ananathkumar1773
    @ananathkumar1773 3 года назад +1

    Songs mottam vinalani undhi

  • @boreillygowri2760
    @boreillygowri2760 Год назад

    Super Akka

  • @ramakrishnar.k5869
    @ramakrishnar.k5869 3 года назад

    సూపర్ అమ్మ నీ పాటలు....రోజా రమణి💐👍👍👍

  • @rajumanthapuri1912
    @rajumanthapuri1912 3 года назад +1

    Super video

  • @ambothushekar8187
    @ambothushekar8187 3 года назад +1

    Nimmalu kotoro song chala estam

  • @ashokdekka168
    @ashokdekka168 3 года назад +2

    మధురమైన గొంతు

  • @gnaresh5287
    @gnaresh5287 2 года назад

    Super 👌 Roja ramani garu
    Super songs

  • @malleshbrahamanapally1015
    @malleshbrahamanapally1015 2 года назад

    roja ramani పాటలు సూపర్ అన్న

  • @somanarsireddy1474
    @somanarsireddy1474 2 года назад

    సూపర్ తల్లి

  • @ganigarianu9922
    @ganigarianu9922 3 года назад +1

    Akka chaala baagundi Mee voice

  • @MaheshMahesh-gi2we
    @MaheshMahesh-gi2we 3 года назад

    Super super akka

  • @gainisanjeev3775
    @gainisanjeev3775 3 года назад +1

    రాజా రామనీ సూపర్ సూపర్

  • @edamgroups2274
    @edamgroups2274 3 года назад

    Sukkala sandruly lekkala monagally rojaramani .......super voice roju 5,6,7,8,9,times vinu vaanni

  • @CNGNadiu1234
    @CNGNadiu1234 2 года назад

    Nice roja

  • @skumarp6610
    @skumarp6610 3 года назад +2

    Wating for new songs.

  • @gudalaxmaiah6123
    @gudalaxmaiah6123 Год назад

    Great voice and great singer

  • @ramakrishnatota1294
    @ramakrishnatota1294 3 года назад +3

    Full interview kavali

  • @ROCKstar-dj7fc
    @ROCKstar-dj7fc 3 года назад

    mi voice super akka......miruu a song ina super ga paduthav akka

  • @ramgopalkavalli9852
    @ramgopalkavalli9852 3 года назад +1

    Super songs rojaramani

  • @mahenderd2223
    @mahenderd2223 3 года назад +1

    Super 👌👌 roja ramani nvrelarerela final song samudram antalothusong padavara

  • @ramanas8580
    @ramanas8580 2 года назад

    Ne patalusuper sister