గోవిందం పరమానందం.... స్వామి వారిని దర్శిస్తు, బంగారు హరిణి గానం మనల్ని కూడా ఆ పరమేశ్వరుడి దర్శనమ్ చేయించింది.. అమ్మ ఆ భగవంతుని కృపా కటాక్షములు నీకు ఎల్లవేళలా లభించాలి.. గీతం వ్రాసిన వారు ధన్యులు 🙏
పాడిన విధానం పరమానందం రచన రమ్యానందం సంగీతం మధురానందం ఇంతగొప్ప పదప్రయోగం దివ్యానందం ఇంత మంచి పాటలు అందిస్తున్న మీకు ఆ ఏడుకొండలవాడి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
The song rendered by Ivaturi Harini is excellent and beyond any thinking and it made me to know the SELF and meditate on GOVINDA.Such songs are helpful to humanity.I earnestly pray Harini to sing more songs of this nature under the script of Sri Lakshmi Narasimha Garu.Most lovable and enjoyable song Sadasiva Rao.
మా గురువుగారు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు. అద్భుతం ఆనందం ఆహ్లాదం మరో కలికితురాయి మాస్టర్ గారి ఆల్బం లో. ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పాదాల పై మరో పుష్పం పాట. పాడిన హరిణి గారికి శుభాశీస్సులు.🙏👏🤞👌
నిజమైన పరమానందమ్ గోవింద నామ సంకీర్తన అద్భుతంగా ఉంది స్వామికి గోవింద నామోచ్చారణ అంటే చాలా ఇష్టమట మీరు రాసిన రెండు పాటలు గోవిందం అనే పదొచ్చారన తోనే పాటకు అందాన్ని మనసుకు ఆనందాన్ని ఇచ్చారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
🙏 Excellent Singing. 🙏 Excellent Lyrics. 🙏 Excellent Music composing. 🙏 Excellent Audio & Video quality recording. 🙏 Excellent Graphics. 🙏 God bless them, who involved directly & indirectly in this good devotional project🙏
పరమానందం ఇచ్చు పరంధాముడు, పాపాలను ప్రక్షాళన చేయు పరమ పావనుడు ఆ గోవిందుడు. ఆనందమంటే మనస్సును దేవుని మీద లగ్నం చేయడమే. పాట వింటుంటే మనస్సు ఆ మాధవునితో మమేకమై మహదానందం పొందుతున్నాం. పద మధురిమ , స్వర సుధరిమ సమ్మేళనంతో పాటకు ప్రాణం పోసిన శ్రీధర్ గారికి , హరిణి గారికి ధన్యవాదములు. పాటలోని సాహిత్యం సరళంగాను, పదాల అర్థాలు తెలుసుకోవాలంటే పదనిధి కోశ సహాయం అవసరమయ్యే స్థాయిలో సాహిత్యానందించిన గురువుగారికి ధన్యవాదములు.
Namasthe Sir🙏Govindam Paramanandam nijamga naaku Paramaanandam kalugachesindi. Ee rojantha mee pata vintune vunnaanu. .Really this is the most wonderful melody ever composed by Dr.Kudupudi Sreedhar garu. Mohan Rao Karumanchi From Newzealand.💐💐💐🙏🙏🙏
గోవిందం పరమానందం.... స్వామి వారిని దర్శిస్తు, బంగారు హరిణి గానం మనల్ని కూడా ఆ పరమేశ్వరుడి దర్శనమ్ చేయించింది.. అమ్మ ఆ భగవంతుని కృపా కటాక్షములు నీకు ఎల్లవేళలా లభించాలి.. గీతం వ్రాసిన వారు ధన్యులు 🙏
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI GOVINDA JAI MODI JI JAI YOGI JI JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND JAI GOVINDA
Lireks vesinanduku neethoti padataniki anukulamavvuthuundamma❤❤❤❤❤
గోవిందం పరమానందం....
స్వామి వారిని దర్శిస్తు, బంగారు హరిణి గానం మనల్ని కూడా ఆ పరమేశ్వరుడి దర్శనమ్ చేయించింది.. అమ్మ ఆ భగవంతుని కృపా కటాక్షములు నీకు ఎల్లవేళలా లభించాలి..
గీతం వ్రాసిన వారు ధన్యులు 🙏
🌹💐💐
తల్లీ నీవు గాన సరస్పతివి. నీకు అన్ని శుభములు ఆ గోవిందుడు నొసఁగును. దీర్ఘాయుష్మాన్ భవ.
ధన్యవాదాలు 💐💐💐💐
పాడిన విధానం పరమానందం రచన రమ్యానందం సంగీతం మధురానందం ఇంతగొప్ప పదప్రయోగం దివ్యానందం ఇంత మంచి పాటలు అందిస్తున్న మీకు ఆ ఏడుకొండలవాడి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 💐💐💐💐
చాలా బాగుంది మాస్టర్. రచన సంగీతం గాయని అన్ని ఆహ్లాదంగా హాయిగా సమపాళ్లలో కలిసి పాటను స్వామి కి అర్పించారు. టీం అందరికీ అభినందనలు.🙏🙏🙏
Tq siahya💐💐🌹
చాలా చాలా బాగా పాడావ్ అమ్మ నిన్ను వెంకటేశ్వర స్వామి చాలా చల్లగా చూడు గాక
💐💐
ఎంతో రుచిగా ఆయిగా ఆహ్లాదంగా ఉంది
ధన్యవాదాలు💐💐💐
ఎంతబాగా పాడావు తల్లీ ఆశ్రీవేంకటేశ్వరస్వామి సదానీకు శీభములు చేకూర్చుగాక
చాలా సంతోషం ధన్యవాదాలండి 💐💐💐💐
@@SangeethaSthalig
❤
The song rendered by Ivaturi Harini is excellent and beyond any thinking and it made me to know the SELF and meditate on GOVINDA.Such songs are helpful to humanity.I earnestly pray Harini to sing more songs of this nature under the script of Sri Lakshmi Narasimha Garu.Most lovable and enjoyable song Sadasiva Rao.
మిత్రులారా మరొక గీతాన్ని విడుదల చేస్తున్నాము
ఈ పాటను కూడా ఆదరిస్తారని మన పూర్వకంగా కోరుకుంటున్నాము
ధన్యవాదాలు 💐
విడుదల చేసిన గీతం ఏమిటో చెప్పగలరు
Rojuki oksaraina epata paduthu untanamma tqsamma manchipata lireks vesi padinanduku tq amma❤❤❤❤❤❤
Tq andi💐💐🌹
Lireksvesipadinanduku tqsamma❤❤❤❤❤❤
💐💐💐💐💐
Chala chala bagundi sir
Tq maa💐💐💐
Chala బాగుంది
Tq sishya💐💐
Super
💐💐💐
మా గురువుగారు శ్రీ కుడుపూడి శ్రీధర్ గారికి హృదయపూర్వక నమస్కారములు మరియు అభినందనలు. అద్భుతం ఆనందం ఆహ్లాదం మరో కలికితురాయి మాస్టర్ గారి ఆల్బం లో. ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పాదాల పై మరో పుష్పం పాట. పాడిన హరిణి గారికి శుభాశీస్సులు.🙏👏🤞👌
శిష్యా ధన్యవాదాలు
💐💐💐
Kudipudi Sridhar గారికి హృయపూర్వక శుభాభినందనలు
బై నాగేశ్వరరావు చెళ్లబోయిన
ధన్యవాదాలండి మీ స్పందనకు 💐
నిజమైన పరమానందమ్ గోవింద నామ సంకీర్తన అద్భుతంగా ఉంది స్వామికి గోవింద నామోచ్చారణ అంటే చాలా ఇష్టమట మీరు రాసిన రెండు పాటలు గోవిందం అనే పదొచ్చారన తోనే పాటకు అందాన్ని మనసుకు ఆనందాన్ని ఇచ్చారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
చాలా సంతోషం శిష్యురాలా
విజయీభవ !💐
@@SangeethaSthali 🙏🏻🙏🏻🙏🏻
మీ గీతం మా మనస్సుకు అత్యంత దివ్యానందం మరియు పరమానందం గురువుగారు🙏🏻🙏🏻
Tq so much my dear student
Om Namo Venkatesaya 🙏
అద్భుత గానం, గీత రచయిత శ్రీధర్ గారికి వర్ధమాన గాయనికి శుభాశీఃపూర్వక శుభాకాంక్షలు,
గురువుగారి పాదాలకు నమస్కారం 🙏
ధన్యోస్మి 🙏🙏
🙏 Excellent Singing.
🙏 Excellent Lyrics.
🙏 Excellent Music composing.
🙏 Excellent Audio & Video quality recording.
🙏 Excellent Graphics.
🙏 God bless them, who involved directly & indirectly in this good devotional project🙏
Tq so much my dear student💐💐💐
చిరంజీవి హరిణి చాలాశ్రావ్యంగా,కమనీయగాత్రంతో కడురమణీయంగా పాడావుతల్లీ.
ఏడుకొండలవాడి కృపాకటాక్షాలు సర్వదా నీకు లభిస్తాయి.శుభాకాంక్షలు,శుభాశీస్సులు.
ధన్యవాదములు 💐💐💐💐
చాలా చక్కగా పాడుచు తల్లీ.
💐💐
రచన, గానం, సంగీతం అన్నీ అద్భుతంగా ఉన్నాయి గురువు గారు 👌🏻👌🏻👏🏻👏🏻💐💐🙏🏻🙏🏻
ధన్యవాదాలు💐💐💐💐💐
MADHURAATHI MADHURAM EXCELLENT SONG PAADINA AMMAKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM VIJAYADHASIMI SUBAKSHALU
ధన్యవాదాలు శిష్యా 💐💐💐💐
Sweet Lyrics and Sweet Melody
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq so much andi💐💐💐
So sweet Harini garu.tears r flowing down the eyes.
Great comment gives alot 💐💐💐
పరమానందం ఇచ్చు పరంధాముడు, పాపాలను ప్రక్షాళన చేయు పరమ పావనుడు ఆ గోవిందుడు. ఆనందమంటే మనస్సును దేవుని మీద లగ్నం చేయడమే. పాట వింటుంటే మనస్సు ఆ మాధవునితో మమేకమై మహదానందం పొందుతున్నాం. పద మధురిమ , స్వర సుధరిమ సమ్మేళనంతో పాటకు ప్రాణం పోసిన శ్రీధర్ గారికి , హరిణి గారికి ధన్యవాదములు. పాటలోని సాహిత్యం సరళంగాను, పదాల అర్థాలు తెలుసుకోవాలంటే పదనిధి కోశ సహాయం అవసరమయ్యే స్థాయిలో సాహిత్యానందించిన గురువుగారికి ధన్యవాదములు.
అద్భుతం శిష్యా
ధన్యవాదాలు
నీకు నా ఆశీస్సులు💐
శ్రీధర్ గారు మీ సాహిత్యం పరమానందం, మేడం గారి గానం శ్రవ్యానందం మొత్తంగా దృష్యానందమైన వీడియో 👏👏👏👏👏👌
Thank you so much andi💐💐💐
చాలా అద్భుతం
ధన్యవాదాలు💐💐💐
Maa bangaru thalli varshini❤❤❤❤
గాయని శ్రీమతి హరిణి ఇవటూరి
Chaala baagundi 🎉🎉
మీకు మా తరఫున మా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు 🌹💐💐
గోవిందం పరమానందం
గోవిందం మధురానందం
గోవిందం దివ్యానందం
గోవిందం రమ్యానందం
1) తొలి మలి పయనం గోవిందం
తెలితెర ప్రమదం గోవిందం
//2//
హలి ఫల ఫలితం గోవిందం
కలియుగ ప్రభవం గోవిందం
....//గోవిందం..//
2) నిత్య సంరక్షణ గోవిందం
సత్య సంభాషణ గోవిందం
//2//
సుఖ ఉద్ధరణ గోవిందం
దుఃఖ నివారణ గోవిందం
...//గోవిందం..//
3) గిరిధర నాయకా గోవిందం
విరివన పాలకా గోవిందం
//2//
సిరివర కారకా గోవిందం
పరివార తారకా గోవిందం
.....//గోవిందం...//
చక్కని భక్తి పాట. మంచి సంగీత,సాహిత్యాలు.బాగా padaavu అమ్మ. ఆశీస్సులు.
ధన్యవాదాలు💐💐💐💐
Andariki dasara subhakankshalu💐
Tq tq varshini neeku annisarlu tqs cheppina thakkuve amma. Manchipata padi vinipinchinanduku❤❤❤❤❤❤
హరిణి
Govinda Govinda Govinda
గోవిందా 💐💐
చాలా కాలం తర్వాత చక్కని చక్కెర కలిపిన గానం విన్నాం.సంతోషం తల్లి.కృష్ణ శాస్త్రి.(రాజమండ్రీ)
చాలా సంతోషం💐💐
మీకు మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు 💐💐
చాలా చాలా బాగా పాడా
JAI GOVINDA JAI GOVINDA
Very Sweet Melody. Very Glad
That Harini native of Kakinada
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
💐💐💐
Sweet voice kindly sing all
other kirtanas 👍👍👍
Simply super thalli. Cha la bagundi song and your singing❤🎉
💐💐🌹
Wah wah super beautiful excellent
Tq so much andi💐💐💐💐
అద్భుతం సార్❤🎉👏👏👏🙏🙏
ధన్యవాదాలు💐💐💐
Gkprinters 1:57 @@SangeethaSthali
An Excellent song with fantastic lyrics and melodious voice...
Tq so much 💐💐💐💐💐
Super govindam
ధన్యవాదాలు 💐💐💐
చాలా బాగుందండిvoice చాలా బాగుంది.
ధన్యవాదాలు 💐💐💐💐💐🌹
Sweet Melody. Kindly sing
more DEVOTIONAL KIRTANAS
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sure💐
Antha madhuramaina Kantam .amma❤❤❤❤❤
Tq so much andi💐
Nee pata annisarlu vinna vinalaneuntundamma❤❤❤❤
💐💐
Anandam paramandam ni pata na manasu mata
Pattindi govinda bata,🙏🙏🙏🙏🙏🙏
Tq andi💐💐
Sweet TONE
Kindly sing more Annamayya
Kirtanas ❤❤❤❤❤
Sure andi💐💐💐
Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏 nakunna samsyalanni toliginchu thandri 🙏🙏
𝗔𝗹𝗹 𝘁𝗵𝗲 𝗯𝗲𝘀𝘁 𝗺𝗮𝗮
4:32
Very melodious voice. God blessings to you all. Wishing you many melodious songs should come from your voice. Tq.
Sure andi
Tq so much💐💐💐
👋👋💐🙏 Chala baga padaru.Lyrics music, voice anni excellent ga unnayi.👋
చాలా ధన్యవాదాలండి 💐💐
💐💐
Namasthe Sir🙏Govindam Paramanandam nijamga naaku Paramaanandam kalugachesindi. Ee rojantha mee pata vintune vunnaanu. .Really this is the most wonderful melody ever composed by Dr.Kudupudi Sreedhar garu.
Mohan Rao Karumanchi
From Newzealand.💐💐💐🙏🙏🙏
Tq so much andi💐💐💐💐
Excellent song sir🎉
Tq sishya
Good, Baga paderu, may God bless her......🌹🌹🌹🖐️
Tq andi💐💐💐💐
చాలా బాగుంది
ధన్యవాదాలు💐💐💐💐💐
👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice song 👌 🎉🎉🎉
Tq andi💐💐💐
All the very best Sir 😊
TQ my dear student
An Excellent song..with melodious voice fantastic style...❤❤❤
Thank you so much andi🌹🌹🌹💐💐💐
Super song
💐💐💐
చాలా ఆర్థతతో పాడావుతల్లీ.godblessyou.ఏరాగం ఇది pls,
నటభైరవి
@@SangeethaSthalitq sir
చాల చాల బాగుంది
ధన్యవాదాలు 💐💐💐🌹
అద్భుతంగా వుందండీ. 🙏
ధన్యవాదాలు 💐💐💐💐
Oh, what a Sweet melody. Unlimited Happiness. God Bless you abundantly Talli.
Tq so much andi💐
Chala Chala bagunde
🎉🎉🎉❤❤
Tq so much andi💐💐
అద్భతమైన రచన అయ్యగారు
Tq so much🌹💐
Adbhutam sir
ధన్యవాదాలు💐💐💐
🙏🙏🙏govindam🙏🙏🙏
పరమానందం 💐💐💐
Mathe mathe kelabekenisuva madurathi madura hadu hadiruva gayakige abhinandanegalu.
ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
@@SangeethaSthaliyl
Excellent singing ,,,👏👏👏
Tq so much andi💐💐💐
Sir ఈ సాంగ్ lyrics మాత్రమే ఇచ్చారు lyrics తో పాటు notation కూడా provide చేయండి
కుదిరినప్పుడు స్వరాలతో వీడియో పెడతాము. ధన్యవాదాలు💐💐
Super 🙏🙏🙏🙏🙏🌹
Govinda Govinda 🙏
నమో నారాయణాయ 💐
super
TQ💐💐💐
గోవిందం తన్మయానందం
వాస్తవం
ధన్యవాదాలు 💐💐💐
nice
🌹🌹🌹💐💐💐
🙏🙏🙏
Tq🌹💐
Govinda govinda
నమో నారాయణాయ !
👌👌🌹🙏
💐💐💐
Oonotofocationslona thanksmaa reply inthathondharagana Govindha
💐
Natabhairavi ragam
Chaturasrajathi talam(4/4)
Sruthi C (1)
NAMASKAR 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tq💐💐💐💐
❤❤❤🎉
💐💐💐
🙏🙏👌👌👏👏👏👏👏
ధన్యవాదాలు 💐💐💐
🙏💐🙏👏👏👏👍
Tq andi🌹💐💐
👌🏿👌🏿👌🏿🤝🤝🤝
💐💐
Chala chakra chala sakega
💐
Mimmalni contact cheyyalante Ela guruvugaru
Mail me
sangeethasthali@gmail.com
Meepatagovindhanadhamgovindha
💐💐💐💐
🙏super but lyrics tho paatu, raaganni kuda telupagalaru dayachesi🙏
అన్నీ వివరించాను
Description చూడగలరు
ధన్యవాదములు 💐💐💐
అమ్మ 🎉
💐💐💐
గోవిందం పరమానందం....
స్వామి వారిని దర్శిస్తు, బంగారు హరిణి గానం మనల్ని కూడా ఆ పరమేశ్వరుడి దర్శనమ్ చేయించింది.. అమ్మ ఆ భగవంతుని కృపా కటాక్షములు నీకు ఎల్లవేళలా లభించాలి..
గీతం వ్రాసిన వారు ధన్యులు 🙏
Sweet Lyrics and Sweet Melody
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your appreciation 💐💐💐💐💐