Mohan Babu Birthday Special Exclusive Interview - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
    Watch LIVE: goo.gl/w3aQde
    ► Subscribe: goo.gl/bPFpXS
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #MohanBabu #HBDMohanBabu #TV9Telugu

Комментарии • 400

  • @luckycharm9513
    @luckycharm9513 2 года назад +44

    He is a straight forward person and acheived a lot in his life. Let's appreciate his life 🙏

  • @krishnamurthy7959
    @krishnamurthy7959 2 года назад +284

    ఈరోజుల్లో tiktok lo చేసిన వల్లే పెద్ద స్టార్స్ లాగా ఫీల్ అవుతున్నప్పుడు అంత కష్టపడి అన్ని రంగాల్లో ఎంతో ఎదిగిన వ్యక్తి అలా ఉండటం లో తప్పులేదు...!!!

    • @Krish_vlogs08
      @Krish_vlogs08 2 года назад +11

      Super andi nijam

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 года назад +1

      @Rangarao Ch V 🙏 జై భీమ్ లు మీ స్పందనకు.
      దయచేసి "I AM A TROLL" written by Ms. Swati Charurvedi" చదవండి/చదివించండి = మతిలేని యువత/దగుల్బాజీ రాజకీయాలు కలిసి సామాజిక మేధావులను ఎలా అంతంచేస్తున్నావో తెలుస్తుంది

    • @lavanyasomidilavanyasomidi2308
      @lavanyasomidilavanyasomidi2308 2 года назад +4

      Chala baagaa chepparu

    • @prashanthi2013
      @prashanthi2013 2 года назад

      Yes.. Agreed

    • @Motu-xo7te
      @Motu-xo7te 2 года назад

      5

  • @anudeeprapolu827
    @anudeeprapolu827 2 года назад +33

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాళ్లంటే
    సమాజానికి భయం ఎక్కడ మా గురించి బయటికి చెప్తడేమో
    అని
    అందుకే మంచి వారు కాదని ముద్ర వేస్తారు
    నేను మీలాంటి మనస్తత్వం ఉన్న వాడినే
    అందుకే ఏ బంధంలో ఇమడలేక పోతున్న
    మీరు జన్మ జన్మ లకి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నం..💐💐💐🎂🎂🎂🎂

  • @surendernaththorat9789
    @surendernaththorat9789 2 года назад +25

    Sri Mohan Babus super acting in Rowdygari Pellam as a Street Rowdy and a loving husband his acting is remarkable and outstanding. The climax scene in this movie is heart touching, and moreover Sri Yesudas songs suites very much in Mohan babus movies.

  • @కుమార్రాచురి
    @కుమార్రాచురి 2 года назад +13

    మాటల్లో నిజాయితీ నిర్భయం స్పష్టంగా కనిపిస్తుంది సార్

    • @ashokraparthi9665
      @ashokraparthi9665 2 года назад

      Happy birthday to you Mohanbabugaru💯💐🎂🎂

  • @gk-fc3vc
    @gk-fc3vc 2 года назад +98

    చాలా మంచి మనిషి, మోహన్ బాబు గారు,అమాయకత్వం లో కోపం ఎక్కువ తప్ప almost very good

  • @V.V.2207
    @V.V.2207 2 года назад +12

    Wishing you Long life to the Villain, Comedian, Character Artist, Hero, Producer, ex MP and Vice Chancellor Mohan Babu gaaru.

  • @mvenkatanarayan1303
    @mvenkatanarayan1303 Год назад +2

    మోహన్ బాబు అన్న గారు నాకు ఎంతో ఇష్టం అన్న గారిని కలవాలని 20 సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని మల్లెల వెంకట నారాయణ

  • @rangaraochv9124
    @rangaraochv9124 2 года назад +24

    first time watching a different interview .....different mohan babu garu

  • @pkwritings1682
    @pkwritings1682 2 года назад +58

    Happy birthday mohan babu గారు
    కనీసం ఇప్పటికైనా మారండి

  • @srinivasv910
    @srinivasv910 2 года назад +43

    Mohan babu ante okoppudu andhariki full respect undedhi acting and dialogue gurimchi Kani just because of his noti dula every body is niladeesifying him
    Konchem maaravayya Nayana please janalaki visukochestumdhi

    • @pkwritings1682
      @pkwritings1682 2 года назад +1

      Yes bro

    • @saireddy7622
      @saireddy7622 2 года назад

      Yemi dengaleni nuvve intha yegurutunte, aa range lo yedigina aayana ki amatram undali le ra sannasi

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 2 года назад +6

    సమయం, సందర్భం ఏదైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం మానరు మన మోహన్ బాబు గారు. ఎనీ హౌ ... హ్యాపీ బర్త్ డే మోహన్ బాబు గారు. ఇక నుంచైనా మీ గురించి వీరు కాకుండా ఇతరులెవరైనా, కనీసం ఒక్కరైనా మంచి గా చెప్తే వినాలని ఉంది. నా కోరిక ఈ జన్మకి తీరుతుందో లేదో చూద్దాం...

  • @chandrasekhar2255
    @chandrasekhar2255 2 года назад +31

    The library in MohanBabu Univ is one of the best and largest I seen. Including many IIITs in india.

  • @lakshmigayatri9055
    @lakshmigayatri9055 2 года назад +61

    మోహన్ బాబు నటుడు గా ఎంతో సాధించారు, స్కూల్ నీ స్థాపించి, యూనివర్సిటీ స్థాయికి ఎదిగారు....
    , కోపం తగ్గించు కుంటే మీరు మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకొంటారు...

    • @guruprasadmolaka5711
      @guruprasadmolaka5711 2 года назад +6

      కోపము కాదు డబ్బా.

    • @kantharao263
      @kantharao263 2 года назад +2

      వాడు మారడు

    • @kidrob5319
      @kidrob5319 2 года назад +2

      Em pedda sadhinchadu…. Chala mandi sadhincharu, kani evaru ila dabba kottaledu…..

    • @MaheshMahi-uw7hk
      @MaheshMahi-uw7hk 2 года назад +1

      @@kidrob5319 .

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 года назад

      @Rangarao Ch V 🙏 జై భీమ్ లు మీ స్పందనకు.
      దయచేసి "I AM A TROLL" written by Ms. Swati Charurvedi" చదవండి/చదివించండి = మతిలేని యువత/దగుల్బాజీ రాజకీయాలు కలిసి సామాజిక మేధావులను ఎలా అంతంచేస్తున్నావో తెలుస్తుంది

  • @dskuhi12345xyz
    @dskuhi12345xyz 2 года назад +5

    My college ❤️. Mohan babu garu is a great human.

  • @ashok6337
    @ashok6337 Год назад +6

    Great personality. Great man...

  • @msdhoni743
    @msdhoni743 2 года назад +9

    I Respect you sir from Karnataka

  • @yellarajesh
    @yellarajesh 2 года назад +60

    Great straight forward person ,without hardworking nd luck it won't possible this much of success

    • @Tk-cu8pe
      @Tk-cu8pe 2 года назад +6

      Pellam ni pakalo pampite ila ne edugutaru

    • @prasannakumardg5505
      @prasannakumardg5505 2 года назад +1

      Actully ahamkaaram undochomo kaani...kapatam mosam cheyaallani ledanukunta... 💫He was some thing good but we don't kn that's all...yeeena Peru chadipovaadaaniki main reason..Manchu Lakshmi..Manchu Vishnu..mundu Vaal lu maaraali

    • @rajshekar7490
      @rajshekar7490 2 года назад +4

      Pilliki bicham.kuda vetyadu veedidhi oka success waaaa

    • @1Beer2DietSodas
      @1Beer2DietSodas 2 года назад +3

      @@prasannakumardg5505 వాడు ఎంత loafer అనే విషయం శ్రీ విద్యనికేతన్ ఉన్న ఊరికి వచ్చి అడగండి telustadhi వాడి గొప్పదనం.

    • @prasannakumardg5505
      @prasannakumardg5505 2 года назад

      @@1Beer2DietSodas antha perfect ga telidu bro...just undochrmo anukunna

  • @somugopalakrishnaiah7028
    @somugopalakrishnaiah7028 2 года назад +7

    Sir mee college chala bagundi library super..meeru inta college nadipistunnaru ante great..happy birthday to u sir

  • @rchilumuri
    @rchilumuri 2 года назад +19

    Happy BDay Mohan babu garu.. Stay happy and stay fit

  • @venkatareddypadala6226
    @venkatareddypadala6226 2 года назад +11

    Happy Birthday mohan babu garu 💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂

  • @durgaraojaiprabaspalapuri5097
    @durgaraojaiprabaspalapuri5097 2 года назад +40

    Great👑 legendary actor🔥👑

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 2 года назад +1

      @Rangarao Ch V 🙏 జై భీమ్ లు మీ స్పందనకు.
      దయచేసి "I AM A TROLL" written by Ms. Swati Charurvedi" చదవండి/చదివించండి = మతిలేని యువత/దగుల్బాజీ రాజకీయాలు కలిసి సామాజిక మేధావులను ఎలా అంతంచేస్తున్నావో తెలుస్తుంది

  • @guruprasad1624
    @guruprasad1624 Год назад +1

    Mohan babu garu institutions should be evergreen always with good students.

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 2 года назад +32

    Mohan babu loves her daughter in law. Good values about family

    • @bachelor8507
      @bachelor8507 2 года назад

      His daughter-in-law....grammar mistake

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 Год назад +2

    Happy birthday day Sir ...Long Live
    Happiness

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 года назад +23

    ఈ విలక్షణమైన నటుడు, ఎంతో అనుభవాన్ని, అభివృద్ధిని గడించిన పిదప జీవిత చివరి అంకానికి చేరుకొనే ముందు ఇంత విపరీత దోరణితో తెలుగు ప్రజల నిరసనలు గురికావడం చాలా బాధగా వుంది. కానీ అయన ఏదో సందేశాన్ని జనానికి అందిచదలచినట్లు అనిపిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచి దౌతుందని నిరూపించాలని నిర్ణయాన్ని తీసుకున్నారనిపిస్తుంది: అట్లే ఏమీ చేస్తే ఫలితాలెలా వుండి, నిర్మించుకున్న కోటను కూలదోస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారనిపిస్తుంది; ఈ అపార నట శిరోమణి కారణమన్నారు పిస్తుంది,జనవిజ్ఞాన చర్యలతో. ఈయన చరిత్రను ఒకనాడు వ్యక్తిత్వవికాస ప్రసంగాలలో చర్చనీయంగా, ఉదహరిపదగినదిగా, ఎలా ప్రవర్తింపరాదో తెలిపే పాఠ్యాంశంగా వ్ఉపయోగపడుతుంది.
    1) మన మిత్రులను అందరి ముందు మనం గౌరవించక పోతే మిత్రత్వానికి అర్ధం ఉండదు;
    2)తాము చేసిన పనులను వాటి వల్ల లబ్ధిదారులు మాటలడితే అది గొప్పసేవలాగా జనం గుర్తిస్తారు;మనం చేస్తే సొంత డబ్బు వాయించుకున్నట్లు వుంటుంది;
    3) చుట్టూ వున్న వారిలో మంచిని గుర్తిస్తే మీలో ఉన్నత భావాలు అందరికీ యెరుక అవుతాయి;
    4) ఒక వయస్సు వచ్చిన తరువాత కొన్ని వివాదాలకు దూరంగా వుంటే, వారి మౌనమే చాలా పెద్దశబ్ధం చేస్తుంది;
    5) ఇక సంతానాన్ని వీలయినం స్వమార్గాలలో ఎదిగే స్వేచ్ఛనిస్తూ, మిగిలిన యువతకు ప్రోత్సాహంయిస్తే, అందరి వారిగా నిలచి, ప్రతివారు తమ సంతానానికి అండగా నిలుస్తారు;
    6) వీలయినంత ప్రజా సేవా కార్యక్రమాల లో లీనమవడంవల్ల, తాము ఇంత స్ధితికి ఎదగడానికి నిచ్చెనలేసిన వారి అభిమానానికి ఋణంతీర్చుకున్నట్లయి, మరింతగా మన్ననలను పొందుతారు.

    • @rangaraochv9124
      @rangaraochv9124 2 года назад

      Super analysis bro ....
      100% correct ....

  • @visuvlogs9549
    @visuvlogs9549 2 года назад

    Memes & trolls super untae ..fullll comedy 😂😂😂Snow family Comedy & selfdabba baga kottukuntaru ..avi real untaya ante em undavu 😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvenkatanarayan1303
    @mvenkatanarayan1303 Год назад +2

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్న గారి ఫ్యాన్స్ మల్లెల వెంకటనారాయణ

  • @LOVLYMOHAN
    @LOVLYMOHAN 2 года назад +15

    Happy Birth Day Mohan Babu garu.
    Meeru inko 25 years challagq undi mammalni entertain cheyali(cinema tho kadandoy, trolls and mee chadastapu mataltho)

  • @maheshreddy6609
    @maheshreddy6609 2 года назад +11

    విద్య మంచి వ్యాపారం అని తెలుసు కానీ ఇంత అని తెలియదు.

  • @sksbtrust
    @sksbtrust 2 года назад

    నీ జీవితం లో ఏం నేర్చుకున్నావ్ అంటే నిజాలు మాట్లాడు కూడదు అని నేర్చుకున్నారు అంట సార్.... ఎంత బాగా అర్దం చేసుకున్నావ్ అయ్యా జీవితాన్ని.

  • @ringring4228
    @ringring4228 2 года назад +22

    Lachakka Entry maro leval😁😁

  • @tejagdm6957
    @tejagdm6957 Год назад +2

    Very inspiring sir

  • @siddushilpakdp
    @siddushilpakdp 2 года назад +25

    హ్యాపీ బర్తడే lమోహన్ బాబు గారు

  • @nagarajuntr2003
    @nagarajuntr2003 2 года назад +3

    Meru ma pakka village lo puttadam maku entho garva Karanam sir many more happy returns of the day the legand bakthavachalam naidu garu

  • @jhansimahasivaraju3701
    @jhansimahasivaraju3701 Год назад

    Nice!! very inspiring.

  • @karthikgangishetty1
    @karthikgangishetty1 2 года назад +2

    Trollers bhai get ready , I taught life is going bit dull this family never disappoints.

  • @sheshukumar5128
    @sheshukumar5128 2 года назад +47

    Son of India sequel kavali sir

    • @sai1922
      @sai1922 2 года назад

      🤣🤣🤣🤣🤣

    • @seenu3036
      @seenu3036 2 года назад

      నిన్ను దెంగినప్పుడు వస్తది అర్థం అయిందా

    • @udumalapavankalyan737
      @udumalapavankalyan737 2 года назад +4

      సీక్వెల్ అవసరం లేదు ఆడియో ఫంక్షన్ చాలు

    • @msrinivas1513
      @msrinivas1513 2 года назад +1

      Please stop ayana chala manchi Manishi meru bhayata acctang cheasevallani chustunnaru please stop sir

    • @LOVLYMOHAN
      @LOVLYMOHAN 2 года назад +1

      Adugandi niladeesify

  • @heysirivlogs7925
    @heysirivlogs7925 2 года назад +3

    no words simply 👌👌👌

  • @sunkarajyothi3864
    @sunkarajyothi3864 2 года назад +14

    Mohan babu garu is extraordinary man and successful man in the life

    • @rajshekar7490
      @rajshekar7490 2 года назад +1

      Pilliki bicham kuda veyaledhu veeu oka success ahankaram veedi guddalo anuvanuvu ko undhi aaaathugadu

  • @rameshkrishna7064
    @rameshkrishna7064 2 года назад +4

    Lachakka entry like :hey nen ochesanu 😂😂

  • @prashanthkumar7136
    @prashanthkumar7136 2 года назад +1

    Watched complete video just because of the anchor

  • @ganeshgoud275
    @ganeshgoud275 2 года назад +3

    Happy. Birthday. Mohan. Babugaru. Livelong. Life. God. Bless. You

  • @kantharao263
    @kantharao263 2 года назад +4

    గురువుగారు గురువుగారు అంటూ దాసరినారాయణరావుగారి ఆస్థిని కాజేశాడు మోహన్ బాబు ముంచేబాబు

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 5 месяцев назад

    Happy birthday sir ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SURYA-dr1gw
    @SURYA-dr1gw Год назад

    Real truth and frankly speech mohan babu

  • @trinetra6707
    @trinetra6707 2 года назад +72

    15 yrs nundi
    Age విషయం లో ఒకే మాట మీద నిలబడే ఏకైక మనిషి మా మంచు శిఖరం 😭🙆😂😂

  • @pushpaleela3618
    @pushpaleela3618 7 месяцев назад

    Many many more happy returns of the day dear mohan Babu uncle

  • @kantharao263
    @kantharao263 2 года назад +8

    డెభ్భైలో డబ్బా రాయుడు

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas 2 года назад +7

    Eevida aithene baagaa cheptundi mohanbabu gurinchi@@##%%^^&

  • @adityapranav8022
    @adityapranav8022 Год назад

    Great Infrastructure. Do you have the best faculty ? Do you pay the most compared to other Universities ? that defines the quality better.

  • @mvksastry4432
    @mvksastry4432 2 года назад +3

    chla cinemalu chyyatamu great sir

  • @maddilisankararao8219
    @maddilisankararao8219 2 года назад +6

    Manchi contant dorikindii get ready trollers 😃😃😁

  • @కుమార్రాచురి
    @కుమార్రాచురి 2 года назад +1

    జీవితం లో ఒక సారి అయినా మీమల్ని చూసి మీతో మాట్లాడాలి సార్

  • @preethiteluguvlogs5669
    @preethiteluguvlogs5669 2 года назад +5

    Many many Happy returns of the day sir🙏

  • @namu6175
    @namu6175 2 года назад +8

    జీవితమే ఒక నాటకం అందుకో మంచు బ్యాచీ మరియు అదనపు నాటకాలు..

  • @potulavenkateshreddy
    @potulavenkateshreddy 2 года назад +14

    First time Mohan Babu garu is in sober condition.

  • @murthyinutube
    @murthyinutube 2 года назад +1

    సిట్యుయేషన్ ఏదైనా డబ్బా మారు మోగిపోవాలి అంతే!!

  • @pg2918
    @pg2918 2 года назад +3

    Good interview

  • @vamshikrishna5521
    @vamshikrishna5521 2 года назад +2

    Mana valu out of India vellaru kabati, Ani Asia lo NO 1 antaruu.. Japan , Singapore, china , lo kuda elanti college undaduu...:;) But I like your taste towards nature and historic ambiance...

  • @TiniThirigi.Fadukovali
    @TiniThirigi.Fadukovali 2 года назад +7

    Talented 😆😆

  • @girit123prasad9
    @girit123prasad9 2 года назад +8

    Happy birthday Mohan babu sir

  • @sreedharn8343
    @sreedharn8343 2 года назад +1

    Anni bagunnayi..kullu garvam notidhoola inkaina thagginchukunte..pillalu marutharu..ledante ilage thayaravutharu

  • @viveknani8837
    @viveknani8837 2 года назад +3

    Straight forward person

  • @jpattainment4117
    @jpattainment4117 2 года назад +1

    He is super actor

  • @ggangadar1341
    @ggangadar1341 2 года назад

    Mohanbabu is very good talented person

  • @msdhoni743
    @msdhoni743 2 года назад +2

    Very nice sir

  • @bashok9517
    @bashok9517 2 года назад +1

    Super 🙏❤️

  • @veerun3104
    @veerun3104 2 года назад +101

    Ishtam undadu antadu every year vidyanikethan Valla ni chavagottadam

  • @teluguyt7787
    @teluguyt7787 2 года назад

    All most very good person.

  • @krishnayadav-ug1pg
    @krishnayadav-ug1pg 2 года назад +4

    యాంకర్ సూపర్

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 года назад +1

    My favourite Hero mohanbabugaru

  • @sushmaraj6613
    @sushmaraj6613 2 года назад +26

    Our college.... Missing those golden days...

  • @rehan6457
    @rehan6457 2 года назад

    Timepass comedy kosam manchu video's superb

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 Год назад

    Voice Legend

  • @SH-ib9ed
    @SH-ib9ed 2 года назад

    ఒక్క ఒక్క స్టార్ వున్నా స్నో కుటుంభం లో , బాబు గారిని పట్టుకోలేము.. ఎంత సేపు చూపించుకోవడం .. డాడీ లిటిల్ గర్ల్ ఎంత చెప్పినా తక్కువే..

  • @ajaykota6568
    @ajaykota6568 2 года назад

    Trollers andhariki pandage Mohan Babu video vachindhanta

  • @endeavourinfotech6376
    @endeavourinfotech6376 2 года назад

    Mohan Babu is sight forward man.

  • @banalasreedevi2207
    @banalasreedevi2207 2 года назад +1

    Wonderful university.

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 2 года назад +1

    Super

  • @badabagni
    @badabagni 2 года назад

    సర్ మీరు ఎన్టీఆర్ గారికి గుర్తుగా ఏమైనా కట్టారా మీ ఇనిస్టిట్యూట్ లో

  • @khursheedzaina9916
    @khursheedzaina9916 2 года назад

    Excellent library 👏

  • @nanirocks2352
    @nanirocks2352 2 года назад

    benz car iyna sare.......chinnna sotta unte............car look potadi.....a sotta gurinche matladtaru kani....car gurinchi kaadu..............so konchen noti duula taggiste u r amazing personn

  • @anjibabu887
    @anjibabu887 2 года назад +16

    Don't take interviews with Manchu family, media please avoid

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 8 месяцев назад +1

    Sir join in bjp?

  • @Harsha.635
    @Harsha.635 2 года назад +6

    HBD Sir

  • @karthikgangishetty1
    @karthikgangishetty1 2 года назад +3

    11:11 😂 Maro Kalakandam ready .

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 2 года назад +17

    Don't criticise any person....nobody is perfect....great on mohan Babu garu, toiled like anything...now fruits enjoying his children....

  • @karteekk6905
    @karteekk6905 2 года назад

    Earlier you used to say no 1 in India. Now saying that no 1 in Asia. Soon we have to hear that its no 1 in universe..

  • @Mr.Bharath1011
    @Mr.Bharath1011 2 года назад +2

    Pakkodi dabba manam kottukovadam kadhu evari dabba vallu kottukovali andhulo minchina family Manchu family modhati sthanam lo undhi 😃🤣🤣🤣🤣

  • @likemes6337
    @likemes6337 2 года назад +3

    బెస్ట్ కామెడీ

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 2 года назад +2

    ఇంతకీ FEES REIMBURSEMENT డబ్బులు ఈ మూడేళ్ళలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా? 🤣🤣🤣
    జై తెలుగు దేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న జై జై తెలుగు దేశం

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 2 года назад +5

    Andharu Mohan babu gariki ego eakkuva antaru . Kani TFI loni politics eanno chusaru kabatte Mohan babu garu ala ayyaru

  • @sravanchilukuri7158
    @sravanchilukuri7158 2 года назад +11

    Modi gaaru raavalsindi but postponed for next year

  • @rajesh4001
    @rajesh4001 2 года назад +12

    Manchu laxmi age neekante. 8 years pedda ????? Anthey na???

  • @SairamRayudu
    @SairamRayudu 2 года назад +1

    Super sir 👌👌 college campus adirindi

  • @ggangadar1341
    @ggangadar1341 2 года назад

    My fevarete hero

  • @jaihindjaibharat143
    @jaihindjaibharat143 2 года назад +5

    Jai balayya

  • @mj585
    @mj585 Год назад

    GREAT sir🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @sampthyadav3487
    @sampthyadav3487 2 года назад +2

    Namaskaram medam ninu mohan babugariki abhimanini nannu mi channel dvara ayanatho kalise erapatu cheyandi 5yearsga praytnam chesa vipalA mayya plz nannu ayana drustiki thisukellandi itlu sampath channel name fan of mohanbabu