Actress Sharada exclusive interview - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Actress Sharada exclusive interview - TV9
    TV9 Telugu Website: tv9telugu.com/
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe: goo.gl/bPFpXS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,1 тыс.

  • @karunaraj8592
    @karunaraj8592 7 месяцев назад +83

    యాంకర్ గారు, మీరు శారద గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు తన పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కానీ ఆవిడని మాత్రం అస్సలు మాట్లాడనివ్వట్లేదు . ప్రతిదీ ఆవిడ చెప్తూ ఉంటే మీరు దాన్ని ఆపేసి ఇంకో question ఇంకో question వేస్తున్నారు పూర్తి చేయనివ్వట్లేదు. ప్రతిదానికి అడ్డు వస్తున్నారు. శారద గారు చాలా హుందాగా ఎంతో నెమ్మదిగా తన అనుభవాన్ని తన అభిప్రాయాల్ని మనకి పంచుతున్నారు.
    అంత పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంత ఓవర్ ఎక్సైట్ మెంట్ తో వాళ్ళు చెప్పే దానికి అడ్డు వచ్చి వాళ్ళని చెప్పనివ్వకుండా చేయడము ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది మీరు ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిది

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 2 года назад +20

    శారద గారు మంచి నటి, ఊర్వశి శారద గా ప్రఖ్యాతి పొందారు. శోభన్ బాబు తోటి మంచి సినిమాలలో ఎక్కువగా నటించారు.పర్సనల్ జీవితం కొంచం డిస్టర్బ్ అయినా, తరువాత పునర్నిర్మించుకోవడం శారద గారు తెలివిగా వ్యవహరించిన తీరు గొప్పది. సినిమా నటిగా ఆ సినిమా డ్రీంలో కొట్టుకుపోకుండా హుందాగా వ్యవహరించడం వల్ల గొప్ప వ్యక్తిగా మారారు. Congrats sharada gaaru 💐💐

    • @lalithadevulapalli978
      @lalithadevulapalli978 Год назад +2

      Sarada garu balipeetam jastis chwodaro etc chaalaadbhutam gaa chesaru

    • @lalithadevulapalli978
      @lalithadevulapalli978 Год назад +1

      Cinima seens chupimchachuuga meeru chesinavi kasepu intarvew aapi

  • @jyothsnakurapati6458
    @jyothsnakurapati6458 5 лет назад +339

    Deepthi is doing over action....

    • @shahedabegam6775
      @shahedabegam6775 5 лет назад +1

      😉😉😉

    • @naistam7118
      @naistam7118 5 лет назад +3

      Neeku chetakadu chese vaallani yekkiristharu 😂😂

    • @rgopal4311
      @rgopal4311 5 лет назад +1

      Jyothsna kurapati@ Deepthi, deepthi vajpayee tv9 daggara training teskunnatundi. dondu donde. both are trying for nandi award in over action category. lets see who is going to win it.

    • @snoopymadhan8135
      @snoopymadhan8135 5 лет назад +1

      Deepthi cunning kuda kaushal meeda chadeelu Geetha ki cheppedi. Kaushal yedo annadani Thanish ki cheppi pullalu pettindi.
      gunam manchidi kadu..

    • @deekshithgamer2901
      @deekshithgamer2901 3 года назад

      N

  • @priyaskitchen78
    @priyaskitchen78 5 лет назад +73

    బాబోయ్... యాంకర్ ఓవర్ యాక్షన్.. భరించలేక పోతున్నాం..

  • @so_sonu7189
    @so_sonu7189 5 лет назад +316

    Deepthi Aunty ..Is doing OverAction ..
    Pls change ur style of anchoring

  • @indian6807
    @indian6807 7 месяцев назад +4

    మా అమ్మగారికి మీరన్న మీ నటన అన్న చాలా ఇష్టం అమ్మ, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఇంకో వందేళ్లు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మ.

  • @Ram-vy6ir
    @Ram-vy6ir 5 лет назад +132

    Anchoring is disgusting... Good to see sharada gaaru after long time

  • @sujathakalathur2367
    @sujathakalathur2367 4 года назад +13

    Wonderful interview of saradhamma.She is blessed with a good voice & a natural
    action.She is one of my favourite
    herion and actress.🙏🙏🙏🙏

  • @JBTScutie333
    @JBTScutie333 5 лет назад +96

    TV9 please don't allow Deepthi nalamothu interviews she will not allow guest to talk...it's a request..!!

    • @rathabellemkonda5586
      @rathabellemkonda5586 7 месяцев назад

      llllollllolollllllllllllllloollllolllllllolllllolooollk

    • @vkalpana9034
      @vkalpana9034 7 месяцев назад

      Yes shi is vey over ack

  • @sav3nad
    @sav3nad 4 года назад +18

    I love Sharada garu as an actress and as real person,very wise and broad-minded,humble!

  • @sowmyavishnubhakthula6027
    @sowmyavishnubhakthula6027 5 лет назад +158

    Why are you shouting like that, it's an interview and a road show.

  • @grkyadav9099
    @grkyadav9099 4 года назад +9

    శారదా అమ్మ my favorite అమ్మ మీకు 🕉️🌹💐🙏.. మరియు tv 9 కు 💐🙏

  • @harinath1177
    @harinath1177 5 лет назад +73

    Let her finish first, why you are asking that stupid questions to that LEGEND. Have some manners while speaking with elders.

  • @sulochanavarkalavarkala3787
    @sulochanavarkalavarkala3787 4 года назад +8

    Sharadhamma.. Me acting super.. Superb.. 👌
    Love you 💕 amma

  • @guttigiri6165
    @guttigiri6165 5 лет назад +41

    ఊర్వశి. శారద గారు మహా జ్ఞాని .సినిమా రంగంలో ,నాటక రంగంలో ,రాజకీయ రంగంలో ఆమెకు ఆమె సాటి .తెనాలి లో పుట్టి మళయాళీల ఆదరన పొందారు ఆమె .మామూలు విషయం కాదు కదా ఈ తరానికి గొప్ప సలహాలు, సూచనలు ఇస్తూ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆమె ప్రయాణం కొనసాగిస్తున్నారు .నిజ జీవితంలో సరదా .వినంబ్రతా భావంతో జీవించే గొప్ప మనిషి .మహిళా లోకానికి నాయకులు .అమ్మ తనానికి రాజీనామా లేని నిజమైన అమ్మ మన శారదమ్మ .తెలుగు భాషను సుసంపన్నం చేసి హావభావాలు పలికించే జీవనటి .ఆమె మాటలను ఆచరిస్తే పెద్ద స్థాయిలో మనం రానిస్తాము .ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే .అందం లో ఊర్వశి .నటనలో మహానటి .మాటలలో రచయిత్రి .జ్ఞానంలో సరస్వతి .శారద గారికి పద్మవిభూషణ్ పురస్కారం రావాలని వారి అభిమానిగా కోరుకుంటున్నాను .మన శారద కళా విశారద .

  • @srirammurthyvankara3614
    @srirammurthyvankara3614 3 года назад +12

    Three times National Award best actress Sharada garu. Legendary actor. She deserves Padma Vibhushan.

  • @shivavaldas4492
    @shivavaldas4492 2 года назад +40

    యాంకర్ గారు మీరు దయచేసి ఇంకా ఎవరిని ఇంటర్వ్యూ చేయకడి please 🙏🙏🙏🙏

    • @snowywinter9
      @snowywinter9 7 месяцев назад +1

      🤣

    • @snoopymadhan8135
      @snoopymadhan8135 7 месяцев назад +2

      చూస్తుంటే Anchor మీద అయిష్టత. ఎందుకంటే B.boss లో kaushal ను అన్యాయంగా hurt చేసేది. Kaushal ను వాళ్ల భార్య ఎలా భరిస్తుందో అని మిగతా contestants ను మెప్పించడానికి మాట్లాడింది. తనిష్క్ ను నువ్వు నా కొడుకు సిద్దూవి అంటూ over action చేయడం చూస్తుంటే చాలా bad impression వచ్చింది షో చూస్తున్న ఆడియెన్స్ లో. Kaushal తో ఎనిమిటీ కాక, గీత తో friendship చేస్తూ, గీత షో లో ఎలక్షన్ లో అసూయ గుణం చూపించి దీప్తి సునైన కి వేసింది. ఈమె లో చాలా shades వున్నాయి. Kaushal ను comment చేసి బాధ పెడుతున్నప్పుడు ఈమె మీద bad opinian వచ్చింది. End of the day గుణం మాత్రమేగా ఎవరికైనా గుర్తుండేది.

    • @leelasingam4662
      @leelasingam4662 6 месяцев назад

      😂😂😂😂

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 5 лет назад +127

    శారద గారు గోప్ప నటి.....3 జాతీయ అవార్డులు తీసుకున్న ఏకైక నటి.........ఎటువంటి పాత్ర అయిన జీవించెస్థారు....అమ్మ రాజీనామా సినిమాలొ ఆవిడ నటించారు అనడం కంటె జీవించారు ప్రాణం పొసారు..........ఇంతటి మహానటికి కూడా పద్మ అవార్డు దూరం

    • @surenderraju
      @surenderraju 5 лет назад +5

      Padhma sri ilanti vallaki ivvaru bro central government kani vidhyabalan lanti exposing movies tistaru chudu vallaku istaru bro em chestam yetu pothundo eesamajam

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 4 года назад +4

      మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న కూడా కేంద్రం ప్రభుత్వం ఆవిడ ప్రతిభని గుర్తించలేదు దౌర్భాగ్యం

    • @veerendranathalthi7082
      @veerendranathalthi7082 4 года назад +1

      Your spoken 100/correct.

    • @psekhar8202
      @psekhar8202 3 года назад +2

      I love you sharadamma

    • @lakshmirajyam634
      @lakshmirajyam634 2 года назад

      @@surenderraju ok

  • @durgamvenkat9180
    @durgamvenkat9180 5 лет назад +59

    ఆంకర్ గారు....శారద గారి లావణ్యం అంటూ start చేశారు...వారు గ్లామర్ పాత్రలు ఎప్పుడూ చేయలేదు...ఆమె సినిమాలన్నీ నటనకె ప్రాదాన్యం ఇచ్చారు....గ్రేట్ ఆక్టర్ శారదమ్మగారు....legend actor..

    • @Msh4566
      @Msh4566 5 лет назад +2

      chesindi bro exposing cheyaledu great actress 3 times national award winner

    • @podilasiva4682
      @podilasiva4682 7 месяцев назад +2

      ఈ మహాటల్లి తో anchoring చేయించకుండ ఉంటే శ్రోతలు బతికి పోతారు. గాయత్రి. శారద గారు అంటే ఒక మంచి పుస్తకం. గాయత్రి

    • @podilasiva4682
      @podilasiva4682 7 месяцев назад +1

      నీ అతివాగుడు ఆపు ancharammaa గాయత్రి

    • @madhusudhanaraoa4366
      @madhusudhanaraoa4366 7 месяцев назад

      యూట్యూబ్ లో anchors both male and female (except one or two) గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. Less said the better.​@@podilasiva4682

    • @vajjaSeshigirao
      @vajjaSeshigirao 7 месяцев назад

      ఫ్ఫ్
      ​@@Msh4566

  • @nagalakshmikoka7860
    @nagalakshmikoka7860 5 лет назад +46

    Big boss lo chesinantha mathram
    It doesn't mean u r eligible for over action. The channel must be careful in choosing the anchors.

  • @podilasiva4682
    @podilasiva4682 7 месяцев назад +5

    మహాతల్లి శారదమ్మని మాట్లాడనీకుండా నువ్వీవాగి తలపోటు తెప్పిస్తున్నావు. గాయత్రి

  • @sunnybunnybunny3063
    @sunnybunnybunny3063 5 лет назад +22

    శారదమ్మ గారిని ఇన్ని రోజులతరువా చుాసాను. i like శారదమ్మ గారు నేనుమీ బిగ్ ఫాన్ 🙏🙏🙏

  • @shreenidhee
    @shreenidhee 5 лет назад +45

    సీనియర్ నటీ మణిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాస్త హుందాతనం ఉండాలి.

  • @pinkpanther5065
    @pinkpanther5065 5 лет назад +9

    Good to see you sharada garu🙏u r a natural n good artist,.

  • @latatm7066
    @latatm7066 5 лет назад +50

    Tv 9 plzzz change the anchor, while interview ing legends.... Deepthi is doing over action....

  • @ravioraganti-mr6jh
    @ravioraganti-mr6jh 6 месяцев назад +3

    నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మా అమ్మ గుర్తుకొస్తారు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @మామిడిస్వామి
    @మామిడిస్వామి 4 года назад +36

    పెద్దవాళ్ళు మాట్లాడాలి చిన్న వాళ్లు వినాలి 👍

    • @stephenyosef1731
      @stephenyosef1731 3 года назад

      i guess it is kind of randomly asking but does anyone know a good place to stream new series online?

    • @leroyian8836
      @leroyian8836 3 года назад

      @Stephen Yosef Flixportal :)

    • @stephenyosef1731
      @stephenyosef1731 3 года назад

      Thank you, I went there and it seems to work =) I really appreciate it !

    • @leroyian8836
      @leroyian8836 3 года назад

      @Stephen Yosef Happy to help :D

    • @luckypinkychannel3811
      @luckypinkychannel3811 2 года назад

      @@stephenyosef1731 BBBBBBbzbbbbBBBBBbbBBBBBBBbBBBBBBBBBBbBBBBBBBBBBnBBBBbNBBzbbBbbBBBBBBBBBBBBBBBBbBBBBbBBBBBBBBBbBBBBBBBBBbbbbBBBBBBBBBBBBBBBBBBBBBBBBbBBBBBBBBBBbBB!BBBBBBBbBBB!BBBBBbbbbbbbbbbbbbbb

  • @geethabhavani7091
    @geethabhavani7091 5 лет назад +10

    Amma u are such a good heart human being.and legendary actress. Beautiful interview

  • @sharadhach6
    @sharadhach6 5 лет назад +8

    Happy to see you amma 😍 after along tym actually ma amma gariki merante chala istam , anduke naku meru pettaru 😘 🙏🙏

  • @madhavireddy2909
    @madhavireddy2909 5 лет назад +49

    Anchor should let the guest speak and also let her finish.

  • @saireddy9711
    @saireddy9711 5 лет назад +288

    Anchoring chey thalli over action kaadhu.....plz

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +37

    మనుషులు మారాలి సినిమాలో
    శారద గారి నటన అద్భుతము.

    • @rajendranadiminti1201
      @rajendranadiminti1201 2 месяца назад +1

      Manushulu marali movie was remade in 4 language s and in all 4 languages Sarada garu acted in the same role. That was her calibre. Great actress.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 месяца назад +1

      @@rajendranadiminti1201 yes.

  • @supermama1238
    @supermama1238 5 лет назад +5

    my mother was a big fan of you, sarada garu. her name is also sarada. she used to watch amma rajeenama movie so many times. she passed away last year at the age of 55. seeing this interview i remember how she used to watch ur movies.

  • @krishnacome
    @krishnacome 5 лет назад +35

    Nice to see sharadha garu... Anchor over action..

  • @supriyamakam3718
    @supriyamakam3718 5 лет назад +71

    I couldn't watch half of the episode also because of the deepthi nallamothu worst anchoring.

    • @banothlaxmidevi8602
      @banothlaxmidevi8602 5 лет назад +1

      Ssssss chi she grat women bt chetaaaa ankar tho intav chi

  • @swethaacha2979
    @swethaacha2979 3 года назад +19

    Such a great and legendry actress forever

  • @anumaduarpula1682
    @anumaduarpula1682 5 лет назад +289

    Deepthi overaction..

    • @anandj9270
      @anandj9270 5 лет назад +3

      ఇంటార్వు చేసిన పాపమ్మ చాలా బాగుంది

    • @jhetinmathiguddeti
      @jhetinmathiguddeti 5 лет назад

      chaala...

    • @ramamurthy6376
      @ramamurthy6376 4 года назад

      Nee.u.super.naku.istam

    • @anandrani468
      @anandrani468 4 года назад

      @@anandj9270 0⁰

    • @suryakusumambavuppuluri4873
      @suryakusumambavuppuluri4873 3 года назад

      @@anandj9270 o llll llll I MP from Oommen a oo llll llll a Ko bhi to mm mm mm o llll
      Kkk1p MO hu

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 3 года назад +3

    Sarada is my favourite actress we were mad about her movies during 1970 s Deepti u should behave like a professional then only u will have good future

  • @charan588raj
    @charan588raj 5 лет назад +183

    deeepthiii gaaaru big boss kadhu idhii intervieww plzzz overaction cheyakandiiii......amae ni mataladaniii .....mari overaction chaesthunnnav........vadddhu salary hike chaesthanu annnara aemandiii🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Suhas_Arun
      @Suhas_Arun 5 лет назад +2

      exactly

    • @satyanarayanavollala9923
      @satyanarayanavollala9923 5 лет назад

      ముండ! అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీ....

    • @aparnam8148
      @aparnam8148 3 года назад +1

      Yes, exactly

    • @gvenkatrao3932
      @gvenkatrao3932 3 года назад

      Deni bondaaa....sharadha...garini...matladanivvadu... Edi. Lodaaa...lodaaa...vagatame.....thelusu....waste...anchor..

    • @lakshmirongali4556
      @lakshmirongali4556 3 года назад

      @@Suhas_Arun on

  • @dhanavathsaroja5696
    @dhanavathsaroja5696 4 года назад +3

    Great actress sharada garu.....
    ........ number of wonderful roles u played

  • @Bhargav1430
    @Bhargav1430 5 лет назад +16

    Offter long time mam . happy to see u💐

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +38

    బలి పీఠము లో కూడా ఊర్వశి శారద
    గారి నటన చాలా అద్భుతము.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 года назад +1

      AdhbhutamaiNa Cinima BALIPEETHAM

    • @apparaopatta1845
      @apparaopatta1845 Год назад

      @@jaijawanjaikisan6208 lo

    • @kumarivijaya9868
      @kumarivijaya9868 7 месяцев назад

      కటింగ్ చేయడం రాదేమో మానేసి కొండి ఏం అడుగుతున్నారు మాకు కావలసిన ఇన్ఫర్మేషన్ రావట్లేదు

    • @kumarivijaya9868
      @kumarivijaya9868 7 месяцев назад

      మీకు ఇంటర్వ్యూ చేయడం రావట్లేదు ఏమయ్యా యాంకర్ గారు

    • @battudurgaprasaad5086
      @battudurgaprasaad5086 6 месяцев назад

      ​@@apparaopatta1845😅😊

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 3 года назад +4

    Deepthi garu your good presenter, we are know it, please wait until your get answer.saradha Amma your really great actor, attitude and your personality. 🙏🙏🙏🙏🙏

  • @thinkbig007
    @thinkbig007 5 лет назад +18

    AMMA RAJINAMA
    Excellent Movie.
    Sharada Garu Natural Actress'

  • @villagestories42
    @villagestories42 5 лет назад +332

    Anchor ఇంత ఓవర్ యాక్టింగ్ చెయ్యకపోతే ....నీ చెత్త ......

    • @saradak552
      @saradak552 5 лет назад +15

      Deepthi.. nee Chetha anchoring aapu thalli. Chasthunnam thalli.

    • @snoopymadhan8135
      @snoopymadhan8135 5 лет назад +5

      Deepthi ki chadeelu alavatu.Geethaki kaushal meeda chadeelu chepputhunte chusamu.

    • @snoopymadhan8135
      @snoopymadhan8135 5 лет назад +5

      Geetha election time lo kullu chupindi . B.boss house lo. Ee Deepthi. Tharuvatha Geetha kuda ee Deepthi lage thayarayyindi.appudu kaushal meeda grudge chupedi.B.boss chusaka Deepthi true colours byta paddayi.

    • @snoopymadhan8135
      @snoopymadhan8135 5 лет назад +5

      Deepthi ni valla aayana yela bharisthunnado? Aayana patience levels ?

    • @viswanadhsharma8863
      @viswanadhsharma8863 5 лет назад +4

      deepthi should be terminated for job she overavtive than needed so we dnt like to watch such video

  • @jarun7246
    @jarun7246 4 года назад +1

    Sharadha Amma......love you amma. Just now saw your movie "thulaabaaram". .....hats off ....

  • @mlaxmanmadhu3994
    @mlaxmanmadhu3994 5 лет назад +12

    God bless you Amma 💐🙏🏼

  • @nanikrcd
    @nanikrcd 5 лет назад +36

    Deepthi Nallmothu can give intro in a settle mode. Antha excitement . It's embarrassing to see.

  • @krithikavedhachalammusical
    @krithikavedhachalammusical 5 лет назад +39

    Worst anchor,should have some restriction ,while talking with legendery actress
    Over talking anchor

  • @radhikakompally4019
    @radhikakompally4019 3 года назад +2

    After a long time sharadha harini chusamu🙏 chala happy ga undhi Amma .....God will give you good health.

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 5 лет назад +19

    Saradagaru please come to more and more T v show's and reality shows.

  • @bvenki8343
    @bvenki8343 3 года назад +2

    Very balanced lady sharadagaru meeru .
    Stay blessed and continue to be a good human being

  • @legendofrealm9630
    @legendofrealm9630 5 лет назад +51

    legend interview with most worst anchoring

  • @shaiksahir7202
    @shaiksahir7202 5 лет назад +13

    Watched only for Sharada Garu...

  • @kanekalpraveen3597
    @kanekalpraveen3597 5 лет назад +5

    Change anchor first, Sharadha garu senior actor. It would have been a very respectable interview. Anybody who would interview should really know about Greatness of Sharada garu.

  • @sivav871
    @sivav871 Год назад

    Sarada garu mi cinema eppudu tv lo chusanu sudden ga miru anti kanipinchadamledu ani aandolana vesindi ventane youtube open chesanu edigo ee intarview kanipinchindi 😍 iam happy dhaya chesi miru interview evvadi🙏 etulu mee abimaani

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +13

    ఊర్వశి శారద గారు ప్రముఖ తెలుగు
    నటి.పోలీస్ ఆఫీసర్ గా.న్యాయవాదిగా
    ఎన్నో పాత్రలు వేశారు.ప్రేక్షకులను మురిపించరు తన అభిమాన నటనతో.

  • @ruthkalyanidavala4666
    @ruthkalyanidavala4666 5 лет назад +4

    I am very happy to see you Sarada garu ,I am a big fan of you

  • @madiraroja5428
    @madiraroja5428 5 лет назад +22

    Sarada Garu great actress 🌻🌻🌻

  • @rukminipisipati1238
    @rukminipisipati1238 4 года назад +4

    Madam sarada garu is a good great and wonderful legendary cine artiste of our times

    • @dp.chinnachinna7962
      @dp.chinnachinna7962 4 года назад

      హాయ్ అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది

  • @baji1439
    @baji1439 5 лет назад +65

    Over action ki care off adress

  • @Gangadharamt17
    @Gangadharamt17 5 лет назад +1

    Saradhamma acting is excellent amma movies chala chusanu acting natural ga vutundhi police acting is super

  • @bhagyasudhir1060
    @bhagyasudhir1060 5 лет назад +30

    anchor is not fit for this type of interviews..this is not like " edi viral edi real" show on tv9

  • @sruthia1079
    @sruthia1079 5 лет назад +49

    Arey let her talk Deepthi. Why are you shouting like that? Is anything wrong with you

  • @lakshmipsu1121
    @lakshmipsu1121 5 лет назад +19

    Cannot see Sara Amma interview because of that anchor 😓

  • @ravivarmaravivarma7565
    @ravivarmaravivarma7565 4 года назад +3

    Very cute sharadha gaaru 👌👌💖💋

  • @AshwabharathReddyVenreddyAB-3
    @AshwabharathReddyVenreddyAB-3 5 лет назад +33

    Irritating anchor...request you to edit her and repost the same interview

    • @indira8361
      @indira8361 5 лет назад +1

      Chethaga vundhi deepthi anchoring. Guest Ni answer cheyanivadam ledhu anchor. Antha over vadhu anchoring lo , TV 9 vallaki small request Pls change ur anchor ( deepthi) in ur channel.

  • @vizagsathyastuff8143
    @vizagsathyastuff8143 2 месяца назад

    Sarada is great Actress . She was top heroin in Telugu , Malayalam . She won 3 National awards

  • @jpjewels2660
    @jpjewels2660 5 лет назад +24

    I could not see Saradha mam sorry bcs of this anchor deeeeeeeeepthi

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 3 года назад +2

    ఎంత బాగా పాడారమ్మా పాట కూడా... శారదమ్మ గారూ... మీరు సూపర్... నిదుర పోరా తమ్ముడా... సంతానం సినిమా సూపర్

  • @malkanaresh7005
    @malkanaresh7005 5 лет назад +32

    Neeeeeee over action noooooo😖(anchor) plz mainten the limitations

  • @rajjupudi
    @rajjupudi 5 лет назад +63

    Kharma ra babu ....Ilanti anchor gurinchi eppudo Trivikram garu Dharmavarapu subhramanyam garu manmadhudu cinima lo choosam guest ni matladanivakunda cheyatam

  • @mancheelasushma703
    @mancheelasushma703 5 лет назад +7

    Senior actors tho interview chesetappudu koncham decent ga interview cheyyandi. Saradha garu entha neat ga matladuthunnaru....anchor chaala yekiliga matladuthundhi. It’s all depends up on experience and how to behave with seniors.

  • @rayalasuseela646
    @rayalasuseela646 2 года назад +2

    పెద్దవారితో మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడాలి

  • @naveennnaveenn7194
    @naveennnaveenn7194 5 лет назад +105

    Idi interview la ledu edo niku ariche programme la undi deepti Garu.

  • @sattumanjula9172
    @sattumanjula9172 4 года назад +1

    Thanks your speech Thanks very much

  • @ragolunageshkumar8685
    @ragolunageshkumar8685 5 лет назад +223

    Over acting ki care of address deepti nallamotu

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu7222 2 года назад +1

    యాంకర్ అతి ఉత్సాహంగా ఉన్నారు. పెద్దలతో మాట్లాడేప్పుడు ఈతరం వారితో లాగా సరదాగా కాకుండా,కాస్త మర్యాదగా, హుందా గా వ్యవహరిస్తే బాగుంటుంది.

  • @harithaSingidi
    @harithaSingidi 5 лет назад +23

    Deepti Garu you are doing too much over action

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 2 года назад

    Madam Urvashi Sarada published a cookery book and I got it as a gift ....where can I get that book again, madam?

  • @yesrams
    @yesrams 5 лет назад +26

    Thumbnail శారదా గారిది పెట్టండిరా బాబు.

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 3 года назад +3

    Very inspirational interview

  • @hemanthgoparaj68
    @hemanthgoparaj68 5 лет назад +58

    శారద లాంటి గొప్పనటి ని ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవలసినింది ఈ దీప్తి కి తెలియదు .దీప్తి వేస్ట్ గా చేసింది

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 года назад +1

    I had 65y. I like,love& respect Smt.Sarada garu💖

  • @charanpatnaik4842
    @charanpatnaik4842 5 лет назад +39

    She is not right anchor to take interview ....

  • @siva6608
    @siva6608 3 года назад +1

    అమ్మ మీ ఇంటర్వ్యూ చూసి చాలా ఆనందం వేసినది ఏమాత్రం భేషజం లేకుండా మీరు పంచుకున్న మీ అనుభవాలు మమ్ములను ఎంతో సంతోషపరచాయి .కానీ ఎలాంటి విషయ పరిజ్ఞానం లేని ఇలాంటి ఏంకర్స్ కి మీరు ఇంటర్ వ్యూలు ఇవ్వకండమ్మా

  • @Dakshith_18
    @Dakshith_18 5 лет назад +19

    Y do u so exciting pls ask slowly it's like shouting before u introduce her I m getting heart attack anchor is looking soo beautiful

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 4 года назад +1

    My Favourite Actress..
    Comending Voice ...

    • @sudhasweety230
      @sudhasweety230 2 года назад +1

      Manshulumarali.lonenuadisinanuamenatanaanttthbagudndi

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 5 лет назад +18

    Anchor talks more and she didn't give sufficient chance to guest to say more

  • @nagalakshmidevivangala9734
    @nagalakshmidevivangala9734 2 месяца назад

    ఆమె మంచి హృదయమే ఆమె అందానికి ఆరోగ్యానికి మూల కారణం మరియు రహస్యం

  • @umabharath3467
    @umabharath3467 5 лет назад +14

    Why can't u go for Naaptol anchoring...

  • @Lakshmikunuku
    @Lakshmikunuku 29 дней назад

    అమ్మకు పాదాభివందనాలు మీ సినిమాలుఆణిముత్యాలు మీ నటన అద్భుతం శారద సినిమాలోని పాట ఇప్పటికీ నాకు కన్నీరు వస్తుంది నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వెచెనురా రావేలా రావేల😢😢

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 5 лет назад +4

    Greatest actors Sarada garu🙏

  • @PSKr4
    @PSKr4 4 года назад +1

    Hello madhava reddy you are absolutely right!..anchor is doing hyper active mode..

  • @thrilokmangala1346
    @thrilokmangala1346 5 лет назад +112

    Deepthi gaaruu mundu aavidanu answer cheppaka question cheyyy ninnu antha mandi troll chesinaa nuvvu maravaaa??

  • @sravanthimaram678
    @sravanthimaram678 3 года назад +1

    Mee manchi manasu ki dhanyavaadhalu saradha amma garu

  • @venkateswarluyadav9238
    @venkateswarluyadav9238 5 лет назад +74

    🙏🙏🙏 ne over action anchoring appu inkepudu kanipinchaku plzz🙏🙏

    • @lpk1624
      @lpk1624 4 года назад

      lol ..Well said

  • @natarajd7534
    @natarajd7534 20 дней назад

    శారద గారు గొప్ప నటి. తెలుగుతనం ఆమె లో ముర్టీ భావిస్తుంది. చాలా చక్కని నటి.ఆమె వస్ట్ర ధారణ చాలా బాగుంటుంది. ఆమె అన్ని సినిమాలు బాగుంటాఉఇ. వాటిల్లో మనుషులు మారాలి వూర్వసి నిమజ్జనం ఇవి చాలా గొప్పవి. ఆమె నా వుద్దేశంలో సాక్షాత్తూ సరస్వతి దేవి. ఆమె బాగుండాలి. ఆమెను చూడటం చాలా సంతోషం.

  • @andhratiger70
    @andhratiger70 5 лет назад +45

    Anchorni bharimchaleka interview choodalekapothunnamu

  • @avviswanadh6067
    @avviswanadh6067 2 месяца назад

    Hit pair in Telugu industry with late Shri SOBHAN BABU GARU 🙏🙏