కుక్కర్ లో అన్నం వండే విధానం 💞

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024
  • రైస్ కుక్కర్ లో అన్నం వండే విధానమ్
    రైస్ =1 గ్లాస్
    water=1 1/2
    3 టైమ్స్ కడిగి ,10మినిట్స్ నానపెట్టి, వండాలి,
    2,3 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
    స్టీమ్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి.
    అన్నo రెడీ
    నా వీడియో ఏ ఒక్కరికి ఉపయోగ పడినా. నా ప్రయత్నం ఫలించినట్టే 🙏

Комментарии • 7