Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
పల్లవి :మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీజానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే చల్లరో చల్లరో జాజిపూల చందనాలు మల్లె పూబంతుల మంగళాలుమా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీచరణం 1:పుణ్యరేఖ నీవులే పుట్టినింటివారికి తులసికోట నీదిలే మెట్టినింటి పూజకిపేరు నిల్పవమ్మా ప్రేమ కల్పవల్లివై ఇల్లు నిల్పవమ్మా పిల్లపాప తల్లివై కుంకుమ పువ్వుల శోభలతో గుండెను దాటిన ఆశలతో కొంగుపట్టి కోరుకున్న అన్నగారి దీవెన అదే చాలుగా చల్లరో చల్లరో జాజిపూల చందనాలు మల్లె పూబంతుల మంగళాలుమా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీచరణం 2:కృష్ణవేణి వాల్జడ కనకదుర్గ వేయగ గౌతమంత చీరగా కట్టుకోవె సీతగా వెలిగిపోగదమ్మా వెన్నెలింటి జాబిలై మసలుకోగదమ్మా మగని తోడు నీడవైఊహలకందని సిగ్గులతో ఊయల కోరిన ముగ్గులతో మచ్చలేని చందమామ మేనమామ పోలికై ఒడే చేరగా మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీజానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే
ఊయల కోరిన ఉగ్గులతో....
Jai maa ❤@@rathnamalay6719
ఏదైనా 1990-2000 మధ్యలో సినిమలే వేరబ్బా సూపర్ సూపర్ అల్ టైమ్ హిట్స్ ఆ రోజులే వేరు అబ్బా
నిజమే కదండీ❤
That’s true andi That’s a golden era of. Telugu cinema
Yes
Avunu andi
ఇంత గొప్ప పాట రాసిన రచయిత కి,వినసొంపైన మ్యాజిక్ అందించిన మ్యాజిక్ డైరెక్టర్ గారికి, ఎంతో గొప్పగా ఆలపించిన గాయనీ,గాయకులకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
m
nice song santhi
SPB garu, chitra garu, veturi garu, komchem doubt music director name koti garu
పుణ్యరేఖ నీవులే పుట్టినింటి వారికీ తులసి కోట నీదిలే మెట్టినింటి పూజకి పేరు నిల్పవమ్మా ప్రేమకల్పవల్లివై ఇల్లునిల్పవమ్మా పిల్లాపాప తల్లివై వేటూరి గారికి పాదాభివందం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
3:05 3:50 4:02 4:02 4:02
Suuuuuuper
ఆ కాలం నాటి పాటలో ఉండే ఆ మధురత్వం వేరు...ఏ నాటికీ చేరిగిపోవు
పుణ్య రేఖ నీవులే పుట్టినింటి వారికి... తులసికోట నీదిలే మెట్టినింటి పూజకి ..... Emanna song ah.... 👌👌👌
Naku kuda chala chala nachina lines ivi. Emana meaning aa
@@kollihemachowdary8052 🥰
Plz translate in tamil or English
M padalu linkrandi 🙏🙏🙏
Maa marriage lo undhi ee song 👌👌👌
ఈ పాట రాసిన వారికి మరియు ఇంత అందంగా పాడిన గాయకులకు అలాగే మనసుకి హత్తుకునే సంగీతం అందించిన కోటి గారికి నా హృదయపూర్వక అభినందనలు
పుణ్య రేఖ నీవులే పుట్టినింటి వారికి,తులసి కోట నీదిలే మెట్టినింటి పూజకి.❤❤Super Lyrics..😊 Terrific Music..👏👏
బాలయ్య బాబు నీవు కేక. నీ సాంగ్స్ వింటుంటే నా సామిరంగా....... బాబోయి... హార్ట్ టచింగ్. ఏడుపు వస్తుంది.........
E song 2020 lo chusina valu like cheyandi
Super
Me sis
2021
2020 lo e song vintunnavaru oka like evvandi
Tanakento ishtamaina, eppudoo enchukuney parama subhapradamaina "Madhyamaavathi" ragam lo, Kotiji adbhutamaina paata kottadu. Evergreen song. As usual, SPB, Chitra rendered it superbly.
Miss you spb sir😭😭😭😭😭😭. మీకంటే అందంగా ఎవరు పాడగలరూ...
Ei song 2019 Lo chusevalu oka👍👍👍
Super song
2022
Nennu 2022 lo chusina andhukey like kottanu
2022 attendance here
అద్భుతం అజరామరం అమృతం అనంతం ఈ తెలుగు పాట
this song is nice.e song ma akka valla pelli lo undi
Wow...super song...anybody listening in 2019?
I am
Supar
IAM seeing
Yes IAM thire
Naki kuda chelle unte chala happy undevadini ontari vadini
Meaningful lyrics...Awesome Voice... Healthy music...Trademark marriage song... Exposing the love of siblings... Eerojullo kashtame... Thank u for this song....
Ee song lo pelli kuturu gurinchi chala baga chepparuPunyarekha nevule puttinintivarikiTulasi kota needile mettininti varikiSuper lyrics
What a song..what a lyrics..what a music.. what a voice..what a action.....🙏
Superr songgg ma kalayani seethani kannulara chudarandii ma bangaru thallini wowww🥰🥰🥰
Excellent performance of Balayya and Bhagya Sree. Good sister sentiment
Excellent song forever.I think in balakrishna career this is the best song.
చాలా అద్భుతం ఈ పాట
Song from # YUVARATNA RANAOne of the popular wedding songs till now... and forever
Nijam chapavu bro
"Krishnaveni vaalu jada, kanakadurga veyaga" heart touching.
AvunuanDi
V
ఈ పాట గురించి నేను ఏమని చెప్పను
చెప్పకు
@@UdAyKiRaN9312 అందుకే చెప్పలేదు
Excellent ❤❤❤
Iam using this song in every wedding album
Ma wedding album lo kuda undhi e song
Can u please share good quality mp3 song link please
@@devadasrilatha2072 5tbf2
Good bro
Balakrishna is looking very handsome.and very heart touching song.
What an awesome song....🎶🎶🎶🎶🎙🎙🎙🎙🎤🎤🎤🎤🎤🎤🎤
super, good &rare song, elantivi eppatiko raavu.
MHJ KLJ ,.
super i like so much this song
Buffalo NY fguhy
@@magulurianuradha6745 . What's ur problem.
ఈ పాట విన్నావారు చాలా అదృష్టవంతులు. 🙏🙏🙏🙏
Great sister and brother sentiment.
One of NBK'sBeautiful song
Watching this song in COVID lockdown
Macha leni chandamama menamama polike 👌👌👌👌
One of the best wedding song in telugu( balaya song )
I love Balu sir songs we miss to Balu sri. Malli meru maku kavalli 😢😢
బాలు గారికి ఋణపడిపోయాం అంతే
2000 ఇయర్ నేను ఈ సినిమాను కడప జయశ్రీ థియేటర్ లో చూసాను బాల కృష్ణ డాన్ క్యారెక్టర్ చాలా బాగా చేసాడు. ఇది తమిళ్ రీమేక్ సినిమా
ఆయన వేటూరి తప్ప ఇంకెవరు వ్రాయలేరు!
1980-2000 songs kani AAA rojulu kalamsam Leni rojulu mallarauv😢😢😢😢😢😢
Nandamuri balakrishna brother and sister song super 🙏🌹🌹
One of my favourite marriage song in Tollywood. Infact my marriage video lo kuda background songs lo undi.
Super. Dr. Adepu venkatesham age62years bellmpalli telangana 27.12.2018.
Superb and excellent song
Wonderful lyrics 👌👌👌👌👌
Superb SongGreat balakrishna
Super songsl
Chitragaru Spb.sir.wow.ur.voices.amazing
E song e corona time lo 2020 chusara ity like me
Mandapam set chustunte Chaka bavundhi reality nice
అద్భుతమైన పాట
Emani varnichanu e song ni... only 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకుఈపాటచాలాఇష్టం 🙏🙏🙏
ఎంత.బాగుందో.ఈ.మధురగీతం
I LOVE This song 🥰
Song బాగుంది 👍👍
My childhood memories this song
superb nice song
My favourite song extraordinary lyrics 💯
Beautiful relation...
Super songoka ammai puttintlo undey place,attagarintlo place ni chakkaga chepparu
Awesome song ..
upload Hd quality
amazing song pelli paata
Nice song ma marriage lo naku thali katte time lo edhe song chala chala bagundhi 🥰🥰🥰🥰🥰
World Class Song ♥️
My favorite song my sweet memories
Very very meaning full song..
old is gold all time
Fantastic song❤️❤️
Wandrapull song super balayya👌👌👌👌✍️👌👍👏
Jai balayya
Kullay Kullay
One of my favourite song
Super song ❤
నా పెళ్లి dvd లో ఉంది
Balu sir voice lo song ante madhuryani address.. 🙏🙏
No words for this song
i like so much this song
హాయ్ రా బంగారం
సూపర్ సాంగ్ సార్
One of the best song.
But ee song hd mp3 song ledhu online loPlease upload high quality mp3 song
super hit song nice song
excellent song
Love you balayya
Bhagyasree is so beautiful 😊
mounika monuBagya sri na
Prema pavuralu movie heroin bhagya Sri
@@seenuavuragonda2497 ఈ సినిమాలో బాలకృష్ణ చెల్లిగా ఉన్న అమ్మాయి భాగ్యశ్రీ ....బాలీవుడ్ హీరోయిన్ ఆమె
@@saikrishnamukkera299 అవును బాలక్రిష్ణ చెల్లి గా ఉన్నది భాగ్యశ్రీ
@@saikrishnamukkera299 👍👍🔥🌹
సూపర్
Wow what a beautiful song old is diamond
Super songExcellent old is gold
2021 lo kuda super sister married song ...ever green song ..rana movie ...ji balayya
Super nice song jai balayya
One of the best song
My favorite song my name is kalyani I like this song supper
Good
Xlent songs జై బాలయ్య
Achyut gaaru miss you
nice song
very nice lyrics.....
Super sentiment sisters song
Listen the lyrics ,so u can feel the music as well as song
పల్లవి :
మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ
మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ
జానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే
లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే
చల్లరో చల్లరో జాజిపూల చందనాలు మల్లె పూబంతుల మంగళాలు
మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ
మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ
చరణం 1:
పుణ్యరేఖ నీవులే పుట్టినింటివారికి తులసికోట నీదిలే మెట్టినింటి పూజకి
పేరు నిల్పవమ్మా ప్రేమ కల్పవల్లివై ఇల్లు నిల్పవమ్మా పిల్లపాప తల్లివై
కుంకుమ పువ్వుల శోభలతో గుండెను దాటిన ఆశలతో
కొంగుపట్టి కోరుకున్న అన్నగారి దీవెన అదే చాలుగా
చల్లరో చల్లరో జాజిపూల చందనాలు మల్లె పూబంతుల మంగళాలు
మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ
మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ
చరణం 2:
కృష్ణవేణి వాల్జడ కనకదుర్గ వేయగ గౌతమంత చీరగా కట్టుకోవె సీతగా
వెలిగిపోగదమ్మా వెన్నెలింటి జాబిలై మసలుకోగదమ్మా మగని తోడు నీడవై
ఊహలకందని సిగ్గులతో ఊయల కోరిన ముగ్గులతో
మచ్చలేని చందమామ మేనమామ పోలికై ఒడే చేరగా
మా కల్యాణ సీతని కన్నులార చూడరండీ
మా బంగారు తల్లిని దీవించి వెళ్లరండీ
జానకమ్మ చెయ్యిపట్టు జాన ఇంక ఎవ్వరంట రఘురాముడే
లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే
ఊయల కోరిన ఉగ్గులతో....
Jai maa ❤@@rathnamalay6719
ఏదైనా 1990-2000 మధ్యలో సినిమలే వేరబ్బా సూపర్ సూపర్ అల్ టైమ్ హిట్స్ ఆ రోజులే వేరు అబ్బా
నిజమే కదండీ❤
That’s true andi
That’s a golden era of. Telugu cinema
Yes
Avunu andi
ఇంత గొప్ప పాట రాసిన రచయిత కి,వినసొంపైన మ్యాజిక్ అందించిన మ్యాజిక్ డైరెక్టర్ గారికి, ఎంతో గొప్పగా ఆలపించిన గాయనీ,గాయకులకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
m
nice song santhi
SPB garu, chitra garu, veturi garu, komchem doubt music director name koti garu
పుణ్యరేఖ నీవులే పుట్టినింటి వారికీ తులసి కోట నీదిలే మెట్టినింటి పూజకి పేరు నిల్పవమ్మా ప్రేమకల్పవల్లివై ఇల్లునిల్పవమ్మా పిల్లాపాప తల్లివై వేటూరి గారికి పాదాభివందం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
3:05 3:50 4:02 4:02 4:02
Suuuuuuper
ఆ కాలం నాటి పాటలో ఉండే ఆ మధురత్వం వేరు...ఏ నాటికీ చేరిగిపోవు
పుణ్య రేఖ నీవులే పుట్టినింటి వారికి...
తులసికోట నీదిలే మెట్టినింటి పూజకి .....
Emanna song ah.... 👌👌👌
Naku kuda chala chala nachina lines ivi. Emana meaning aa
@@kollihemachowdary8052 🥰
Plz translate in tamil or English
M padalu linkrandi 🙏🙏🙏
Maa marriage lo undhi ee song 👌👌👌
ఈ పాట రాసిన వారికి మరియు ఇంత అందంగా పాడిన గాయకులకు అలాగే మనసుకి హత్తుకునే సంగీతం అందించిన కోటి గారికి నా హృదయపూర్వక అభినందనలు
పుణ్య రేఖ నీవులే పుట్టినింటి వారికి,
తులసి కోట నీదిలే మెట్టినింటి పూజకి.❤❤
Super Lyrics..😊 Terrific Music..👏👏
బాలయ్య బాబు నీవు కేక. నీ సాంగ్స్ వింటుంటే నా సామిరంగా....... బాబోయి... హార్ట్ టచింగ్. ఏడుపు వస్తుంది.........
E song 2020 lo chusina valu like cheyandi
Super
Me sis
2021
2020 lo e song vintunnavaru oka like evvandi
Tanakento ishtamaina, eppudoo enchukuney parama subhapradamaina "Madhyamaavathi" ragam lo, Kotiji adbhutamaina paata kottadu. Evergreen song. As usual, SPB, Chitra rendered it superbly.
Miss you spb sir😭😭😭😭😭😭. మీకంటే అందంగా ఎవరు పాడగలరూ...
Ei song 2019 Lo chusevalu oka👍👍👍
Super song
2021
2022
Nennu 2022 lo chusina andhukey like kottanu
2022 attendance here
అద్భుతం అజరామరం అమృతం అనంతం ఈ తెలుగు పాట
this song is nice.e song ma akka valla pelli lo undi
Wow...super song...anybody listening in 2019?
I am
Supar
IAM seeing
Yes IAM thire
Naki kuda chelle unte chala happy undevadini ontari vadini
Meaningful lyrics...
Awesome Voice...
Healthy music...
Trademark marriage song...
Exposing the love of siblings...
Eerojullo kashtame... Thank u for this song....
Plz translate in tamil or English
Ee song lo pelli kuturu gurinchi chala baga chepparu
Punyarekha nevule puttinintivariki
Tulasi kota needile mettininti variki
Super lyrics
Super
What a song..what a lyrics..what a music.. what a voice..what a action.....🙏
Superr songgg ma kalayani seethani kannulara chudarandii ma bangaru thallini wowww🥰🥰🥰
Excellent performance of Balayya and Bhagya Sree. Good sister sentiment
Excellent song forever.
I think in balakrishna career this is the best song.
చాలా అద్భుతం ఈ పాట
Song from # YUVARATNA RANA
One of the popular wedding songs till now... and forever
Nijam chapavu bro
"Krishnaveni vaalu jada, kanakadurga veyaga" heart touching.
AvunuanDi
V
Plz translate in tamil or English
ఈ పాట గురించి నేను ఏమని చెప్పను
చెప్పకు
@@UdAyKiRaN9312 అందుకే చెప్పలేదు
Excellent ❤❤❤
Iam using this song in every wedding album
Ma wedding album lo kuda undhi e song
Can u please share good quality mp3 song link please
@@devadasrilatha2072 5tbf2
Good bro
Balakrishna is looking very handsome.and very heart touching song.
What an awesome song....🎶🎶🎶🎶🎙🎙🎙🎙🎤🎤🎤🎤🎤🎤🎤
super, good &rare song, elantivi eppatiko raavu.
MHJ KLJ
,.
super i like so much this song
Buffalo NY fguhy
@@magulurianuradha6745 . What's ur problem.
ఈ పాట విన్నావారు చాలా అదృష్టవంతులు. 🙏🙏🙏🙏
Great sister and brother sentiment.
One of NBK'sBeautiful song
Watching this song in COVID lockdown
Macha leni chandamama menamama polike 👌👌👌👌
One of the best wedding song in telugu( balaya song )
I love Balu sir songs we miss to Balu sri. Malli meru maku kavalli 😢😢
బాలు గారికి ఋణపడిపోయాం అంతే
2000 ఇయర్ నేను ఈ సినిమాను కడప జయశ్రీ థియేటర్ లో చూసాను బాల కృష్ణ డాన్ క్యారెక్టర్ చాలా బాగా చేసాడు. ఇది తమిళ్ రీమేక్ సినిమా
ఆయన వేటూరి తప్ప ఇంకెవరు వ్రాయలేరు!
1980-2000 songs kani AAA rojulu kalamsam Leni rojulu mallarauv😢😢😢😢😢😢
Nandamuri balakrishna brother and sister song super 🙏🌹🌹
One of my favourite marriage song in Tollywood. Infact my marriage video lo kuda background songs lo undi.
Super. Dr. Adepu venkatesham age62years bellmpalli telangana 27.12.2018.
Superb and excellent song
Wonderful lyrics 👌👌👌👌👌
Superb Song
Great balakrishna
Super songsl
Chitragaru
Spb.sir.wow.ur.voices.amazing
E song e corona time lo 2020 chusara ity like me
Mandapam set chustunte Chaka bavundhi reality nice
అద్భుతమైన పాట
Emani varnichanu e song ni... only 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకుఈపాటచాలాఇష్టం 🙏🙏🙏
ఎంత.బాగుందో.ఈ.మధురగీతం
I LOVE This song 🥰
Song బాగుంది 👍👍
My childhood memories this song
superb nice song
My favourite song extraordinary lyrics 💯
Beautiful relation...
Super song
oka ammai puttintlo undey place,attagarintlo place ni chakkaga chepparu
Awesome song
..
upload Hd quality
amazing song pelli paata
Nice song ma marriage lo naku thali katte time lo edhe song chala chala bagundhi 🥰🥰🥰🥰🥰
World Class Song ♥️
My favorite song my sweet memories
Very very meaning full song..
old is gold all time
Fantastic song❤️❤️
Wandrapull song super balayya👌👌👌👌✍️👌👍👏
Jai balayya
Kullay Kullay
One of my favourite song
Super song ❤
నా పెళ్లి dvd లో ఉంది
Balu sir voice lo song ante madhuryani address.. 🙏🙏
No words for this song
i like so much this song
హాయ్ రా బంగారం
సూపర్ సాంగ్ సార్
One of the best song.
But ee song hd mp3 song ledhu online lo
Please upload high quality mp3 song
super hit song nice song
excellent song
Love you balayya
Bhagyasree is so beautiful 😊
mounika monu
Bagya sri na
Prema pavuralu movie heroin bhagya Sri
@@seenuavuragonda2497 ఈ సినిమాలో బాలకృష్ణ చెల్లిగా ఉన్న అమ్మాయి భాగ్యశ్రీ ....బాలీవుడ్ హీరోయిన్ ఆమె
@@saikrishnamukkera299 అవును బాలక్రిష్ణ చెల్లి గా ఉన్నది భాగ్యశ్రీ
@@saikrishnamukkera299 👍👍🔥🌹
సూపర్
Wow what a beautiful song old is diamond
Super song
Excellent old is gold