Happy Birthday Sis. Shaila Paul Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024

Комментарии • 2,7 тыс.

  • @lakshmiprasanna2694
    @lakshmiprasanna2694 Год назад +181

    ప్రైస్ ది లార్డ్ అమ్మగారు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా ప్రార్థన మీ కుటుంబం అంతటిని దేవుడు దీవించును గాక 🙏🎉 ఆమెన్ అమ్మగారు 🙏🙏

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Год назад +57

    నా ఆత్మీయ తల్లిగారికి పుట్టిన రోజు శుభాాంక్షలు మన ప్రభువు వీరికి మంచి ఆరోగ్యం విరి కుటుంభం బహుగ ఆశీర్వదించి ఇంకా ఎన్నో జీవితాలను ప్రభువు మార్గములలో నడిపించాలి నా ప్రార్థన 🙌అయ్యా గారికి అమ్మా గారికి వందనాలు 🙏🙏

    • @nageshpasumarthi2752
      @nageshpasumarthi2752 Год назад +1

      Happy birthday to you amma Garu... may god bless you ...🎉🎉always keep smile😊😊🎂🍰👸💐💐💐💐💐

  • @rameshkondaveeti7587
    @rameshkondaveeti7587 Год назад +19

    మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మగారికి హృదయపూర్వక శుభాశీస్సులు తెలుపుతున్నాను.మన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువు మీకు తోడైయుండును గాక🙏🎂👏🥳

    • @narendrachintada7418
      @narendrachintada7418 Год назад

      Wish you Many Many More Happy returns of tHe day amma garu 🎂🎂and live long stay blessed 🙌🙌always keep smile 😊😊always be happy enjoy your day may god bless you amma garu

  • @rajinithupili2559
    @rajinithupili2559 6 дней назад +1

    మా ఆత్మీయ తల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్🙏🙏🙏🙏

  • @johnrajunethala7055
    @johnrajunethala7055 Год назад +15

    దేవుడు తన అభిషేకమిచ్చి వాడుకుంటున్న ఆత్మీయ తల్లి గారికి నిండు జన్మదిన శుభాకాంక్షలు 🎉

  • @johnsubbu6444
    @johnsubbu6444 Год назад +8

    Happy birthday amma garu దేవుడు ఇంకా మిమ్మల్ని బహు బలంగా వాడుకుని అనేకమైన మందిని రక్షణలో నడిపించి లాగున ఇంకా ఆశీర్వదింప బడాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాం ఆమెన్

    • @bhagishow7765
      @bhagishow7765 Год назад

      God. Blsing. U. Family'childrnu sister. Happy birthday sister. My family'childrnu. Kosampar🙏 pls. Tq. God. Tqjesus thandri tqgod tqjesus thandri tqgod tqjesus thandri tqgod tqjesus thandri tqgod tqjesus thandri🙏🙏🙏🙏

  • @Adthya9342
    @Adthya9342 Год назад +9

    ప్రైస్ ది లార్డ్ అమ్మగారు మెనీ మెనీ హ్యాపీ బర్త్డే దేవుడు మీ పట్ల ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీ ద్వారా మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్న ఆ దేవుడికి ధన్యవాదాలు🎉💐🌹🙏

  • @rasulbeesk1903
    @rasulbeesk1903 Год назад +14

    WISH YOU A MANY MORE HAPPY RETURNS OF THE DAY OUR BELOVED SPIRITUAL MOTHER ❤️🎉మీరు నశించి పోతున్న ఆత్మల రక్షణ కొరకు దేవుడి పరిచర్యల్లో నిత్య నూతన బలముతో వాడ బడా లి అని మిమ్ములను దేవుడు గొప్పగా దీవించి ఆయన సేవలో వర్థిల్లా లని నా యేసయ్య నీ నిండు మనసుతో ప్రార్థిస్తూనాను అమ్మా....

  • @nakkachittamma8766
    @nakkachittamma8766 Год назад +2

    Praise the lord Amma garu happy birthday Amma

  • @chillimunthabuddamma6415
    @chillimunthabuddamma6415 Год назад +1

    సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్
    గాడ్ బ్లెస్స్ యు మై లవ్లీ సిస్టర్ 💐💐🌹🌹

  • @dayamarybhupathi9464
    @dayamarybhupathi9464 Год назад +12

    ఆత్మీయ తల్లి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐🎁🎁🎁🎁🎁🎂🎂🎊🎊🎊 మమ్మల్ని ఇంకా అనేక మందిని రక్షణ లోకి ఆత్మీయ మార్గంలోకి నడుపుతున్న తల్లి గారికి ధన్యవాదాలు ఎంత గొప్ప ఆత్మీయ తల్లి మాకు అందించిన దేవాది దేవునికి వేలాది స్తోత్రములు 🙏🙏🌹🌹

  • @bunnyhoney4524
    @bunnyhoney4524 Год назад +7

    ❤ అమ్మ Happy Birthday....దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడే విధానం, నన్ను బలపర్చే విధానం చాలా గొప్పది.... దేవునికి స్తోత్రము.... ఆమెన్. మీరు దేవుని మాటలు,దేవుని జ్ఞానం దేవుని సహాయం తో చెపుతుంటే, ఒక్క తల్లి తన కుమారుడు కి తన ఒడిలో పట్టుకొని, దేవుని మాటలు చెప్తున్నట్లు వుంటుంది...దేవుని ప్రేమ హృదయనికి చేరుతుంది, దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ, దేవుని లో ఆనందిస్తున్నాను.... మన దేవుడు, మనకు ఆర్థికముగా, ఆరోగ్యముగా, ఆత్మీయముగా, ఆశీర్వదించును గాక.... ఆమెన్...❤ God bless you Amma.... We LOVE you always.❤ All Glory to our Lord...Amen

  • @godsgospel3563
    @godsgospel3563 Год назад +13

    పుట్టిన రోజు శభాకాంక్షలు అమ్మగారు.దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి తన సేవలో బలం గా వాడుకోవాలి అని దేవుని కి మనవి చేస్తున్నాం

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 Год назад +1

      Parise the Lord amma garu .May God bless you..HAPPY BIRTHDAY..MAnYHhAPPYRETURNSOFTHEDAY

  • @sanghamithrach538
    @sanghamithrach538 Год назад +1

    Praise the Lord, thank you Lord for spiritual mother, Happy Birthday Amma, The grace of our Lord Jesus christ be with you and your family.... amma

  • @Jeevanajyothii
    @Jeevanajyothii Год назад +1

    Praise the lord sister.
    God bless you.
    Thanks for being an inspiration to many of us.
    Happiest Birthday to you.
    May God bless you abundantly.
    May you be blessed immensely.
    Your life journey is an inspiration to all Christian women.
    Happiest Birthday my dear Amma!
    We adore you.
    God bless you sister!

  • @PradeepPradeep-o3x
    @PradeepPradeep-o3x Год назад +6

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ గారు సర్వశక్తి గల దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించి,బలపరచును గాక ఆమెన్

  • @shailajabolleddu8018
    @shailajabolleddu8018 Год назад +15

    💐💐పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు 💐💐💐 హృదయపూర్వక వందనాలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻🛐🛐

  • @gnehemiya3524
    @gnehemiya3524 Год назад +6

    🎉అమ్మా పుట్టిన రోజు శుభాకంక్షలు అమ్మా దేవుడు మిమ్మును మీ కుటుంబం ను దేవుడు దివించును గాక ఆమేన్ హల్లెలూయ 🎉

  • @KYesu-y2n
    @KYesu-y2n 6 дней назад

    నా ఆత్మీయ వదినమ్మ గారికి నా హృదయపూర్వక ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్సలు మీరు మీ కుటుంభం నిండు నూరేళ్లు ఆయురారోగ్య లతో సౌఖ్యనంగా వర్ధిల్లాలి ఆమెన్ మీలాంటి అన్నయ్య వదినమ్మలు (ఆత్మీయ తల్లీ దండ్రులు ) ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 6 дней назад

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు వందనాలు 🙏 పుట్టినరోజు శుభాకాంక్షలు🎂🎂🎂🎂🍫🎉🍫🎉 ఇంకెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మమ్మల్ని ఇంకా ఆత్మీయతను నడిపించాలని నా శైలపాలమ్మ గారికి హృదయపూర్వకGod bless you 🙌🙌

  • @erosemary1743
    @erosemary1743 Год назад +14

    🎂🎂🎂🎂🎂పుట్టినరోజు శుభాకాంక్షలు శైలా పాల్ అమ్మగారు 🎂🎂🎂🎂🎂

  • @akshayaministries2314
    @akshayaministries2314 Год назад +4

    అమ్మ గారికి వందనాలు మీ కు జన్మదిన శుభాకాంక్షలు God bless you ammagaru

  • @jyothiladystailor
    @jyothiladystailor 6 дней назад

    ఇలాంటి ఆత్మీయ తల్లి గారు మాకు దేవుడిచ్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక wish you many more happy returns day amma Garu 🎂🎂🎂💐

  • @venkateswarammasadarla3029
    @venkateswarammasadarla3029 11 месяцев назад

    వందనాలు సిస్టర్ గారు జన్మదిన శుభాకాంక్షలు సోరీ లేటుగా విషు చేస్తునదుకు మిమ్మల్ని మీ కుటుంబం ని దేవుడు ఎలాపుడు కాపాడుతుండాలి ప్రభు ప్రేమ మా అందరికి పంచుతూండాలి సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు 🌹🎉🎊🍫🎉🎂😍❤

  • @kusireddinagalaxmi-eg2le
    @kusireddinagalaxmi-eg2le Год назад +5

    Praise the lord అమ్మగారికి వందనాలు🙏 పుట్టినరోజు శుభాకాంక్షలు🎉 అయ్యగారికి వందనాలు 🙏

  • @lathapallekonda1550
    @lathapallekonda1550 Год назад +4

    Praise the Lord Sister 🙏 Mary more Happy returns of the day and Happy birthday to you Sister 🎂 ❤ 💖 💕 ♥ 💗

  • @battulaveeranna-kf5vg
    @battulaveeranna-kf5vg Год назад +4

    Many more happy returns of the day sister. Praise the Lord sister Hallelujah Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @degalarebcca9920
    @degalarebcca9920 Год назад

    అమ్మగారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మీరు ఇంకను దేవుని కొరకు బలమైన శబ్ధం గా వాడబడాలని,ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తో సుఖ శాంతులు తో సేవలో వర్ధిల్లాలని మాప్రార్దనండి🎉❤

  • @krupaloya1238
    @krupaloya1238 7 дней назад +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు

  • @nikhilnani1654
    @nikhilnani1654 Год назад +4

    HAPPY BIRTHDAY TO OUR BELOVED SPIRITUAL MOTHER .MAY GOD USES HER FOR HIS GLORY IN BRINGING TO CHRIST

  • @venkataratnam4227
    @venkataratnam4227 Год назад +5

    Praise the lord అమ్మగారు. ఆత్మీయ తల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

  • @monicahoney5349
    @monicahoney5349 Год назад +4

    Many more happy returns of the day Maa❤ stay blessed forever and ever

  • @sivaparvathidharmavarapu110
    @sivaparvathidharmavarapu110 Год назад +1

    దేవుని సేవకురాలు దేవుని కృప లో వర్ధిల్లుతునా సిస్టర్ గారు కు ప్రత్యేకమైన హృదయ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉. ఆ దేవాది దేవుని కి కృతజ్ఞతలు సుత్తి స్తోత్రము.

  • @MarysKitchenandVlogs
    @MarysKitchenandVlogs Год назад +2

    Happy happy birthday to my dear atmeya talli garu. Meru 100 years elage manchiga undali Ammagaru God bless

  • @kumarinalli4419
    @kumarinalli4419 Год назад +4

    Praise the Lord ammagaru 🙏 Many more happy returns of the day my lovely spiritual mother 🙏🍊🍎💐💐 God bless your ministry amen 🙏🙏🙏

  • @nukathotiprasad7769
    @nukathotiprasad7769 Год назад +4

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు 💐💐💐💐దేవుడు మిమ్ములను మీ కుటుంబం ను దీవించును గాక ఆమేన్

    • @mamathabussa9778
      @mamathabussa9778 Год назад

      Many more happy returns of the day ammagaru.......

  • @chitturiramyasri
    @chitturiramyasri Год назад +7

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు ప్రభువు ఆరోగ్యం అనుగ్రహించి ఇంకా అనేక మందికి ఆశీర్వాదం గా ఉంచాలని కోరుతున్నాము మా కోసం ప్రార్థించండి వందనాలు

  • @MeenaKumari-ho1sq
    @MeenaKumari-ho1sq Год назад +2

    దేవుడు ప్రేమను పంచె మీకు దేవుడు మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు దేవునికి మహిమ కలుగును amen amma

  • @user-jw8vl6yi1j
    @user-jw8vl6yi1j 7 дней назад

    ప్రైస్ ది లార్డ్ అమ్మగారు పుట్టినరోజు శుభాకాంక్షలు🎉🎉🎉💐💐💐💐 మీ ప్రయాసము ను మీ కష్టాన్ని దేవుడు వృధా చేయడు దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైయుండును గాక ఎప్పుడు నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను ప్రతి విషయంలో మీకు సహాయం చేయాలి అని

  • @ramindlasandhya4569
    @ramindlasandhya4569 Год назад +4

    MANY MORE HAPPY RETURNS LIKE THIS❤💫MY DEAR SPIRITUAL MUMMY...WE ARE SO BLESSED TO HAVE YOU🤗....YOU'RE MESSAGES CHANGED SO MANY PEOPLE 💖 GLORY TO GOD ALONE 🙌

  • @JennepoguChinnajohn
    @JennepoguChinnajohn Год назад +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshamsurna7108
    @malleshamsurna7108 Год назад

    నా ఆత్మీయ తల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుని కాపుదల మరియు ఆయన సన్నిది మీకు ‌సదాకాలం తోడుగా ఉండాలని, ఆయురారోగ్యాలతో దేవుని కృపలో అనేకులను ప్రభు సన్నిధానానికి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు మీకు సదాకాలం తోడైయుండి నడిపించునుగాక ఆమెన్

  • @sugunation
    @sugunation Год назад

    Hallelujah amen thank you Jesus ✝️ 💐 🙏🏻 amen yes amen praisethelord anna ✝️ 🙌 🙏🏻 yes amen thank you Jesus happybirtdaytou you amma amen 🙏🏻 amen ✝️ 💐 🙏🏻 amen

  • @ManjulavaniTippiripati
    @ManjulavaniTippiripati 6 дней назад

    ప్రైస్ ద లార్డ్ అమ్మ Happy Birthday Amma gaaru

  • @GloryKarupalli-zh3hz
    @GloryKarupalli-zh3hz Год назад +1

    Praise the lord Akka happy birthday Akka me vakyam vinadam Dvara mimu brathukuthunnam elanti vakyalu marinni maku andhinchalani korukuntunnanu once again Happy birthday akka 🎂🎁💐💐💐

  • @rupadivya6543
    @rupadivya6543 Год назад +1

    Praise the lord Amma garu happy Birthday 🎂 🎉 🎊 🍫 💐 Amma 🎉 May God bless you dhyvuni mahaa krupa Mee kuu thody unndali ane prayer chysthunaa God bless you 💞💐📖

  • @ramudharavath2484
    @ramudharavath2484 6 дней назад

    ప్రైస్ ది లార్డ్ అమ్మగారు జన్మదిన శుభాకాంక్షలు శైలాపాల్ అమ్మగారికి🎉🎉🎉

  • @KalayaniSavalam
    @KalayaniSavalam Год назад +1

    Praise the lold amma garu happy birthday

  • @bujjisurya9705
    @bujjisurya9705 5 дней назад

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ అమ్మగారు పుట్టినరోజు శుభాకాంక్షలు పాస్టర్ గారు

  • @yochanaravuri6459
    @yochanaravuri6459 Год назад +1

    Happy birthday to you Amma garu praise the lord 🙏🏻🙏🏻🙏🏻 may God bless you Amma garu

  • @babypriya9856
    @babypriya9856 Год назад +1

    Happy Birthday to you Ammagaru meeru Elanti Birthdaylu Enno jarupukovalani korukuntunnanu enjoy ur Birthday🎉🎉🎉❤❤❤

  • @kraghava8632
    @kraghava8632 Год назад +1

    Many more happy returns of the day ammagaru malang vari kosam yentagano devuniki vignapanalu chestunameku devunikrupa thodugavuntundi prise the lord sister

  • @nanikalyanihanshi1667
    @nanikalyanihanshi1667 10 месяцев назад +1

    Happy Birthday amma garu God bless you bangaram thalli garu 🎉🎉

  • @suma8261
    @suma8261 Год назад +1

    Many more happy returns of the day Amma..may all your dreams come true may God bless you abundantly may God give good health happiness and safety in your life stay blessed...may God use more and more in his ministry ❤ happy birthday amma😊

  • @syamalakampa293
    @syamalakampa293 Год назад

    Happy birthday ammagaru...meru cheppey messages dwara yesayya premalo adarinchabaduthunnanu...tq amma garu... yesayya mimmalni bahuga divinchi asirvadimchunu gaaka Amen amen amen

  • @satyaprabha7600
    @satyaprabha7600 Год назад +1

    ప్రైస్ లార్డ్ మమ్మీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు మమ్మీ గారు దేవుడు మిమ్మల్ని మీ సేవను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ అమ్మగారు

  • @ksuresh797
    @ksuresh797 Год назад +2

    Praise the lord 🙏🙏🙏 ammagaru,
    Many more happy returns of the day Happy Birthday to you ammagaru 🎉🎉

  • @lakshmisuryakantambondada3665
    @lakshmisuryakantambondada3665 Год назад +1

    Praise the Lord madam! Wish you happy birthday to you madam. many more happy returns of the day and may God bless you always 🙌🙌🙌🎉💐👏👏👏

  • @rokkamdasanna5413
    @rokkamdasanna5413 Год назад

    Praise the Lord..Mammy......HAPPY BIRTHDAY DAY.....MAMMY...GOD BLESS YOU. MAMMY

  • @SavithriJesus
    @SavithriJesus 3 месяца назад

    Happy birthday to you... Amma garu miru maku devudu echina goppa gift.. Mi matalu vine danyata echinaduku devuniki nenu runapadi vuntanu... Thank you Jesus..

  • @meryamabascaro9636
    @meryamabascaro9636 Год назад

    ఆవేున్ ఆవేున్ పుట్టినరోజు శుభాకాంక్షలు వీురు. ఇలాంటి పుట్టినరోజు లు ఎన్నో జరుపుకోవాలని మా. ప్రార్ద న వీుకుటుంబ అంతటిని దేవుడు. దీవించును గాక ఆవేున్ అమ్మగారు వందనములు. అయ్యగారు
    వందనములు 🌷🌷🌷🌷💐💐💐💐💐🎂🎂🎂🎂🎂😍😍😍😍👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏

  • @NaveenKumar-ju7tf
    @NaveenKumar-ju7tf Год назад

    Amma ❤Happy Birthday Amma mee prasamgala valana tappipoyina memu marala yesayya Odiloniki vachamamma Yesayyake Mahima Ma Shila Paul Ammaki Tq

  • @ganeshmarika3402
    @ganeshmarika3402 Год назад

    Ma ఆత్మీయ thalli గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష lu

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 Год назад +1

    Wish you a very very Blessed Happy Birthday to you Thalli Garu . May God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏

  • @elagandulapadma1538
    @elagandulapadma1538 Год назад +1

    Happy Birthday ammagaru 🌹🎂🎁💝🎁 దేవుడు ఈ సంవ్సరమంతా బహుగా ఆశీర్వదించి బహుగా సేవలో వాడుకోవాలని వేడుకొనుచున్నాను...

  • @settipallideenashobarani5145
    @settipallideenashobarani5145 Год назад

    Many more Returns Happy Birthday Ammagaru. 🎉🎉🙏🙏🍰🍰🎉🎉God Bless you Ammagaru

  • @sujathakesavarao7773
    @sujathakesavarao7773 Год назад +1

    Akka garu praise the lord Happy birthday akka garu

  • @bandarukasturi8391
    @bandarukasturi8391 Год назад

    ఫ్రెస్ ది లార్ట్ అమ్మగారు జన్మదిన శుబాకాంక్షలు ఈలాంటి పుట్టిన రోజులు జరాహ కావాలి అని మా పార్థన

  • @sugunasu6443
    @sugunasu6443 Год назад

    Praise the lord ammagaru miru naku athmiya thalligaru mi valana nenu enno sarlu devuni vakyam dwara adharana pondagaliganu andunu batti devuniki Mahima kaluguna gaaka Amen 🙏miru elanti birthdays Mari enno jarupukovalani devuniki stuthulu chellistunnam amma🙏

  • @vizagstevenofficial8800
    @vizagstevenofficial8800 Год назад

    Praise the lord amma happy birthday god bless u అమ్మ

  • @Muhammad-j4q8n
    @Muhammad-j4q8n 7 дней назад

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the lord sister wonderful god bless you 🙏🙏🙏

  • @BharathiKumar-tr8ud
    @BharathiKumar-tr8ud Год назад

    Happy birthday Amma garu devudu meku deergayuvu nu manchi arogyam dayacheyu nu gaka amen

  • @nalinivijay4474
    @nalinivijay4474 Год назад

    Dear sister Shila Paul HAPPY BIRTHDAY 29.9.23 .MANY MANY MANY HAPPY RETURNS OF THE DAY .ALMIGHTY GOD JESUS BLESS YOU AND YOUR FAMILY MINISTRY 1000 times AMEN

  • @ravelakishore747
    @ravelakishore747 Год назад

    happy Birthday 🎂 Amma 💐
    me matalu naku yathao adharan echara tq. praise the lord 🙏

  • @rajeshkouluri1928
    @rajeshkouluri1928 Год назад

    ప్రైస్ ది లార్డ్ అమ్మగారు 🎉🎉🙏🙏హ్యాపీ బర్త్డే అమ్మగారు

  • @yemimabai1470
    @yemimabai1470 Год назад

    Happy birthday ammagaru🎂🎂🎉🎉💐💐.. Ammagaru eppudu arogyam ga vundali tandri.

  • @ramesh-ws7kn
    @ramesh-ws7kn Год назад +1

    ప్రైస్ లార్డ్ అమ్మగారు పుట్టినరోజు శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మహిమ కలుగును

  • @MarthaRavi
    @MarthaRavi Год назад

    PRAISE THE LORD AMMA GARU 🙏🙏 Happy Birthday Amma garu God bless you 🥰💐💐💐💐💐

  • @shaheenashaik8676
    @shaheenashaik8676 Год назад +1

    Praise the lord ammagaru ...whish you a many more happy returns of the day ammagaru 🎉

  • @gollapallicathrine319
    @gollapallicathrine319 Год назад

    Praise the lord mummy
    Wish happy birthday to many more returns of the day mummy Jesus bless you ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @anjup963
    @anjup963 Год назад

    Praise the lord Amen Amma devuni Krupa ellappudu mee meeda mee kutumbam meeda vundalani prartistanu Amen 🙏

  • @saradasara9848
    @saradasara9848 Год назад

    ఎప్పుడు మీరు ఇలానే ఉండాలి అయ్యగారు! 🙏అమ్మగారు? 🙏
    God bless you🙏ma అయ్యగారు

  • @tweetydeepu8968
    @tweetydeepu8968 Год назад

    Many many more happy returns of the day respected shaila paul amma garu... wish you a very happy birthday madam..thank you for praying for us madam. God bless you good health

  • @NelapatiRadha
    @NelapatiRadha Год назад +1

    Wish you many more happy returns of the day Shaila Paul amma 🎂🎂🎉🎉💐💐💐 keep smiling Always Aunty 😊😊 Have a good day aunty

  • @sudarshankumar9351
    @sudarshankumar9351 Год назад

    Praise the lord ammagaru Happy Birthday day ammagaru 🌲🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @illurilukashubli814
    @illurilukashubli814 Год назад

    Praise The Lord.Amen WISH YOU HAPPY BIRTHDAY SHAILAPAULGARU GOD BLESS YOU🎉🎉🎉🎉

  • @messiahblessingministry9833
    @messiahblessingministry9833 11 месяцев назад

    Happy Birthday Amma garu.....many more Happy returns of the day Andi

  • @Bible-f9p
    @Bible-f9p Год назад

    Praise the lord Ammagaru
    Happy birthday 🎉🎂 Ammagaru
    swachamaina devuni vakayam maku andisthunanduku chalaaaa chalaa thank you Amma nenu chala athmiyanga balapadthunna mee suvartha dwara thank you Amma

  • @Ramarajan-lw6zw
    @Ramarajan-lw6zw 7 дней назад

    PraiseTheLORD Pastoramma garu🙏🙏
    Many Many Happy returns of the day Happy Birthday Pastoramma garu🎂🎂💐❤❤❤

  • @kavithakavitha7572
    @kavithakavitha7572 Год назад

    Praise the Lord ammagaru 🎉 Happy birthday to you maam🎉🎉🎉🎉❤❤❤ God bless you 200 mam🎉🎉🎉

  • @nirmalacherukuri8617
    @nirmalacherukuri8617 Год назад

    Amen Thank you Jesus for Holispirit filled your Women of God Shailu Paul Garu though her Lord Your Building ourFaith more deeply in all area of my life Keep her more builder for us Lord Jesus keep her as Apple of thine eye Lord Jesus Thank you JESUS .Bless you MA Shailu Garu Hope be in ur meetings ME present in that congregation pray for me .God Bless you in All services to God. 🙏

  • @rhemaministries1978
    @rhemaministries1978 Год назад

    Happy birthday sister shilaja Paul we are all blessed by your ministry,God bless you and your family

  • @Sahrudhayaa
    @Sahrudhayaa Год назад

    Happiest birthday Shaila Paul Amma Garu! May God bless you abundantly with a long, healthy, happy, and safe life filled with gifts and blessings. May God be with you in each and every work you do, the steps you make, every decision you take, and also every word you speak. God is always with you! And, we all are very blessed to have you, Stephen Paul brother, Shine Paul brother and Sheena sister. We always feel your family as our second family. We are blessed to have you as our life changers. May God be with you and your family! Praise the lord amma!

  • @shanthasanagavarapu1113
    @shanthasanagavarapu1113 Год назад

    Praise the lord amen shailaTalli
    Happy Birthday to you dear daughter
    May God bless you abendently

  • @anjalinagul5663
    @anjalinagul5663 Год назад

    నా ఆత్మీయ తల్లి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • @spsatyaprasanna
    @spsatyaprasanna Год назад

    🎉 wish you Happy Birthday my spiritual mother.......many more and more and more Happy returns of the...... Praise the lord

  • @chadaramjohnson1983
    @chadaramjohnson1983 Год назад

    Praise the lord 🙏 ammagaaru....many more happy returns of the day...meeru anikamandini devuni rajyani ki siddaparuchu laaguna DEVUDU MIMMALANI VADUKOLI🙏 AMEN💝️🙏

  • @ashalatha6240
    @ashalatha6240 Год назад

    Praise the lord ammagaru ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉happy.birthday ammagaru ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sheeba4christ97
    @sheeba4christ97 Год назад

    Many more happy & blessed Birthday dear SHAILA AMMAGARU❤❤❤❤

  • @praveennissi.m8210
    @praveennissi.m8210 Год назад

    MANY MORE HAPPY RETURNS OF THE DAY AMMA GARU GOD BLESS YOU ABUNDANTLY FOR EVER MORE AMEN....