యద్దన పూడి గారి విప్పుకున్న రెక్కలు కథ రాధికా గళప్లావిత మధుర సుధ ! అహం అంటే నేను. ఈ భావన ఒక ప్రత్యేక స్థితి. యునిక్ ! .భార్యా భర్తల మధ్య ఇది ఉండ గూడదు. ఆమె అహం ఆతని కోసం. ఈతని అహం ఆమె కోసం. ఇక అహం ఒకరికి సొంతంగా ఏ ఒక్కరిలోనూ ఉండగూడదు. ఇద్దరికీ సంబంధించిన సొత్తు. ఇక ఒకరినొకరి పరస్పరావగాహన అనేది దానిలో విలీనమయ్యే ఫలితాంశలు.ఈ సత్యాన్ని ఆమూలాగ్రం దర్శించి మనల్నీ స్పర్శించేట్టు చేసింది ఆంధ్రావని అగ్ర నవలారచయిత్రి.సులోచన. రాధిక చక్కగా చదివింది అనేది చాలా ప్రాబడిన మాట.చెబితే చర్విత చర్వణం అ,ందుకేనేమో అలవోకగా పెదవులపై అలా "కంగ్రాట్సు" పదాలు దొరిలవా మరీ మరీ ?
Very emotional heart touch story ❤ madam 😢
Good writer and good reader 👌💖
😊💖
ముగింపు లో చాలా బాగుంది మేడమ్ 😊😊😊😊
@@singaraharikrishna1318 😊💖
Usually, these types of guys don't charge so easily, ,still a few might be there👍
మాలతి చందూర్ గారి నవల sadhyogamచదవండిమేడమ్
@@gamingwithnani304 అలాగే నండీ
యద్దన పూడి గారి విప్పుకున్న రెక్కలు కథ రాధికా గళప్లావిత మధుర సుధ !
అహం అంటే నేను. ఈ భావన ఒక ప్రత్యేక స్థితి. యునిక్ ! .భార్యా భర్తల మధ్య ఇది ఉండ గూడదు. ఆమె అహం ఆతని కోసం. ఈతని అహం ఆమె కోసం. ఇక అహం ఒకరికి సొంతంగా ఏ ఒక్కరిలోనూ ఉండగూడదు. ఇద్దరికీ సంబంధించిన సొత్తు. ఇక ఒకరినొకరి పరస్పరావగాహన అనేది దానిలో విలీనమయ్యే ఫలితాంశలు.ఈ సత్యాన్ని ఆమూలాగ్రం దర్శించి మనల్నీ స్పర్శించేట్టు చేసింది ఆంధ్రావని అగ్ర నవలారచయిత్రి.సులోచన.
రాధిక చక్కగా చదివింది అనేది చాలా ప్రాబడిన మాట.చెబితే చర్విత చర్వణం
అ,ందుకేనేమో అలవోకగా పెదవులపై అలా "కంగ్రాట్సు" పదాలు దొరిలవా మరీ మరీ ?
@@Dr.rvdevadasu6777 😊💖