అందరూ నన్ను క్షమించాలి మీ అందరి కామెంట్స్ చూస్తుంటే నాకు కోపం మరియు బాద రావడం లేదు ఎందుకంటే మీరు నాకోసం ఓర్పుగా కామెంట్స్ పెడుతున్నారు love you all మరియు కొత్తదనం కొత్తదనం అని డిఫరెంట్ గా ట్రై చేస్తున్న అవును మీరు చెప్లిన దాంట్లో నిజం ఉండొచ్చు దానిని మార్చుకుంటాను ఇంకోటి ఆరోగ్యసమస్య వలన సైకిల్ తొక్కలేకపోయాను కొందరు వీడు సైకిల్ తొక్కడం లేదు ఎంజాయ్ చేస్తున్నాడంటున్నారు మరికొందరు సైకిల్ అ తొక్కకు నార్మల్ వ్లాగ్స్ చేయు అంటున్నారు నిజంగా నేను చేసే ది ఎంజాయమెంట్ ఓ కాదో నాకే తెలుసు హెల్త్ బాలేడు అని చెప్పి వీడియోస్ చేయడం ఆపలేదు అయినా కూడా ఎక్కడ మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్న అది అమైనా గానీ వీడియోస్ లో కొన్ని తప్పులు ఉన్నాయి అది ఒప్పుకోదగ్గ విషయమే వాటిని రాబోయే వీడియోస్ లో సరిచేసుకుంటాను 🙏😔 [Ram The Traveller]
మీరు మీలానే ఉండండి బ్రో ఈ వీడియో మొత్తం చూసాను నేను గమనించింది ఏంటంటే మీరు అందరినీ సమానం గా చూస్తున్నారు మరియు ఫ్రెండ్లీ గా మాట్లాడుతున్నారు మీ వీడియోస్ అన్ని బావున్నయి. కొందరు మిమ్మల్ని చూడలేక మీ ఎదుగుదలని తట్టుకెళక ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు వారి కామెంట్స్ ని చూసి మరి కొందరు తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటివి పట్టించుకోవద్దు plz🙏
రాము ని వీడియోస్ బాగుంటవి బట్ నువ్వు ఇంకా నేర్చుకోవాలి మాటలు మన చెప్పే మాటలు బాగుంటేనే వీడియోస్ చూస్తారు అండ్ నువ్వు హెల్త్ బాగా లేకపోతే రెస్ట్ తీసుకో బట్ సైకిల్ రైడ్ మాత్రమే చే ఆఫ్రికా లో మీరు సైకిల్ రైడ్ ఎన్ని km చేసారు నాకు తెలిసి చాల తక్కువ బెస్ట్ అఫ్ లక్ ❤️
@@Mahydkrkనువ్వొచ్చి తొక్కూరా సుల్లిగా తెలుస్తుంది ప్రతి ఓడు చెప్పేదే సైకిల్ తొక్కితే రోడ్లు సైకిల్ చూపిస్తే ఆ రంజిత్ లాగా వ్యూస్ రావు రామ్ బ్రో మీకు ఏం అనిపిస్తే అదే చేయండి ఇలాంటి లోఫర్ గది మాటలు పట్టించుకోకండి
Comments పెట్టే వాళ్ళు yintilo కూర్చుని హాయిగా ఎన్నైనా చెపుతారు. మన వూరు, మన దేశం కానీ ప్రాంతాలలో ఎంతో కస్టపడి videos పెడుతున్నారు. ఇటువంటివారిని ప్రోత్సహించండి. లేకపోతే calm గ వుండండి.🎉🎉🎉
Just now I saw ur video, don't worry about comments, u r doing ur level best, in Africa wat else is there to show iam asking all who made negative comments, all the best carry on dear
నీ కళ్ళల్లో ఆ ఆనందం కనిపిస్తుంది బ్రో మీరు స్వార్థం లేని మనిషి మన తెలుగు వాళ్ళకి మర్యాదలు ఎక్కువ బ్రో మీరు అదృష్టవంతులు కాకపోతే కొంచెం సైకిల్ తొక్కండి బ్రో
Seriously interest motham pothundi.. change ur way please.. tirupati prasadam and different temple comparison.. emina matladandi Venkateswara Swami gurinchi.. ivanni cheyaku.. this shows immaturity..
I am watching your videos because of your Bangladesh cycle ride, it was really good adventurous journey, before going Africa you said it’s going to be a cycle ride, now I see it’s like your personal trip to Africa 😂, at least show some gratitude to the people who helped you with cycle , camera etc!!
Nee ఛానల్ రోజు చెక్ చేస్తాను బ్రో కొత్త వీడియో ఏమైనా పెట్టావా అని....అంత ఇష్టం మీ వీడియోస్ అంటే....మీరు చూపించే విధానం మేమే అక్కడ ఉన్నట్లు ఫీల్ అవుతాం.... లవ్ యూ బ్రో ❤❤❤❤ నీ వీడియోస్ ఐపోయాక అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది నాకు...మీరు చెప్పిన కార్ మిని కూపర్ కాదు...పీజ్జెట్ బ్రాండ్.....సారి చెప్పినందుకు...
No bro... yesterday I visited dt place 11.30pm to 6.00 I listen some crying sounds and I saw 2snakes its very dengerous place...now am 103degress fever vomitings.mosianis
Anna next video twaraga upload cheyyi bro endhukantey ee video ki chaala negative comments vacchaayi so twaraga oka manchi place chupinchu anna and ee video thumbnail antha baaledhu kaani video quality bagundhi thumbnail okkati attractive gaa pettu bro next video ki mundhu videos thumbnail chaala baagunnai kaani ee video ki okkatey thumbnail attractive ga ledhu so next nundi thumbnail kuda attractive ga pettu bro mundhu videos ki pettinattlu ok na anna ❤ love you anna ❤ normal vlogs chaala baagunnai avey chey anna manchi place lu avanni chupinchu anna cycle ride kanna andharu normal vlogs ney chaala istabaduthunnaru kaani nuvvu akkada manchi place lu good information isthey andharu support chesthaaru love you anna ❤
నువ్వు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో, కెమెరా ఆన్ లో వున్నప్పుడు నీకు ఒళ్ళు తెలియడం లేదు, నువ్ ఫిల్టర్ లెస్ గా మాట్లాడదాం అని ట్రై చేసి సెన్స్ లెస్ గా వాగుతున్నావ్, సైకిల్ మీద కాకుండా నువ్ గనక నొర్మల్ ట్రావెల్ వీడియోస్ చేసి వుంటే నీ బాడీ లాంగ్వేజ్ కి గాని, నీ వాగుడు కి గాని ఎవ్వడు నీ వీడియోస్ చూడరు. పూజారి గారిని బ్రో అనడం, శివలింగాలు చిన్నవిగా వుంటే ఎవరి స్వార్ధం వారిది అనడం, నువ్ డబ్బాల కోసం, డబ్బులకోసం తీసుకునే వీడియో లో అందరు నువ్ మాట్లాడమన్న వెంటనే సిగ్గు పడకుండా మాట్లాడాలి అనుకోవడం, నీ అపరిపక్వత కి సింబల్. కరెక్ట్ చేసుకుంటే పక్కగా నీ వీడియోస్ చూస్తాం...
Babu ni age ntha ? Chala mistakes chesav 1. Siva garu ankunta white tshirt all the best cheppi malla vaste vist chy ante ..nv pichi vagudu vagutunnav future alochinchavaddu ani 2 . Vere video lo zoo ki velli baledu antav malla vallani adigi nijam chppenadi antav . 3. Poojaritho veshalu.. 4. Siva lingalu size ntha vunte nik nduku avi chala mandi donations tho run cheae temple (xtralu chyaku) 5. Malla size gurinchi matldi evari swardham valladi antav entra?asla sence lekunda matldtunnav asla andulo swardam em vundi ? Last okati chbtuna jagrata ga matladu respect tho leda ni sangathi chbtam
రైడింగ్ చేయడానికి వేళవ వా లేకపోతే ఇలా తిరుగుతూ టైమ్ పాస్ వీడియోస్ కోసం ఆ రంజిత్ విల్స్ ని చూడు ఒకసారి.. అయినా ఆపిల్ ఫోన్ డబ్బ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి మళ్ళీ బరువు అవుతుంది అందుకే ఇస్తున్న అంటున్నావు మళ్ళీ దాని వీడియో లో చూపించడం ఇది సైకిల్ రైడ్ ల లేదు
Good morning ram Anna. Monday starts with your video. Alage na journey success avvalani dhevinchu anna. For ever your Subscriber Telugu Infinity Traveller Anand
అసలు , అక్కడి వారి నుంచి ఎప్పుడైనా భోజనాలు , సహజముగా చిన్న చిన్న ట్రిప్కు లో వారు ఖర్చు పెడితే ,బాదపడవలసినది లేదు , ఎందుకంటే సహజముగా వారు లోకల్ , మీరు బయటి వారు ,మీరు ఖర్చు అనే కాదు సేఫ్టీ ,సమాచారం కొరకు వారిని కలిసినా ,వారు సహాయం చేసినా చాలా కామన్ ,తప్పులేదు .
అందరూ నన్ను క్షమించాలి మీ అందరి కామెంట్స్ చూస్తుంటే నాకు కోపం మరియు బాద రావడం లేదు ఎందుకంటే మీరు నాకోసం ఓర్పుగా కామెంట్స్ పెడుతున్నారు love you all మరియు కొత్తదనం కొత్తదనం అని డిఫరెంట్ గా ట్రై చేస్తున్న అవును మీరు చెప్లిన దాంట్లో నిజం ఉండొచ్చు దానిని మార్చుకుంటాను ఇంకోటి ఆరోగ్యసమస్య వలన సైకిల్ తొక్కలేకపోయాను కొందరు వీడు సైకిల్ తొక్కడం లేదు ఎంజాయ్ చేస్తున్నాడంటున్నారు మరికొందరు సైకిల్ అ తొక్కకు నార్మల్ వ్లాగ్స్ చేయు అంటున్నారు నిజంగా నేను చేసే ది ఎంజాయమెంట్ ఓ కాదో నాకే తెలుసు హెల్త్ బాలేడు అని చెప్పి వీడియోస్ చేయడం ఆపలేదు అయినా కూడా ఎక్కడ మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్న అది అమైనా గానీ వీడియోస్ లో కొన్ని తప్పులు ఉన్నాయి అది ఒప్పుకోదగ్గ విషయమే వాటిని రాబోయే వీడియోస్ లో సరిచేసుకుంటాను 🙏😔 [Ram The Traveller]
మీరు మీలానే ఉండండి బ్రో ఈ వీడియో మొత్తం చూసాను నేను గమనించింది ఏంటంటే మీరు అందరినీ సమానం గా చూస్తున్నారు మరియు ఫ్రెండ్లీ గా మాట్లాడుతున్నారు మీ వీడియోస్ అన్ని బావున్నయి. కొందరు మిమ్మల్ని చూడలేక మీ ఎదుగుదలని తట్టుకెళక ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు వారి కామెంట్స్ ని చూసి మరి కొందరు తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటివి పట్టించుకోవద్దు plz🙏
రాము ని వీడియోస్ బాగుంటవి బట్ నువ్వు ఇంకా నేర్చుకోవాలి మాటలు మన చెప్పే మాటలు బాగుంటేనే వీడియోస్ చూస్తారు అండ్ నువ్వు హెల్త్ బాగా లేకపోతే రెస్ట్ తీసుకో బట్ సైకిల్ రైడ్ మాత్రమే చే ఆఫ్రికా లో మీరు సైకిల్ రైడ్ ఎన్ని km చేసారు నాకు తెలిసి చాల తక్కువ బెస్ట్ అఫ్ లక్ ❤️
Acting bagane chesthunna cinema lo try chey easy ga click avuthav😅
@@Mahydkrkనువ్వొచ్చి తొక్కూరా సుల్లిగా తెలుస్తుంది ప్రతి ఓడు చెప్పేదే సైకిల్ తొక్కితే రోడ్లు సైకిల్ చూపిస్తే ఆ రంజిత్ లాగా వ్యూస్ రావు రామ్ బ్రో మీకు ఏం అనిపిస్తే అదే చేయండి ఇలాంటి లోఫర్ గది మాటలు పట్టించుకోకండి
@@AnushkaShetty-qf1zcKathal degaku evdu ipudu cycle gurinchi matldaledhu noru adhupulo petukomni chpthunaru pujari ani ledu devudu ani ledu vadi content kosm istm ochintu vagthundu mundhu nvu video chusi mtldu
హలో తమ్ముడు మీరు ఆశ చూపించి తీసుకెళ్లారు అని అనకూడదు తెలుగు వారి మీద ప్రేమతో ఆప్యాయతతో కలవాలని ఆశతో వెళ్ళాను అనాలి
Comments పెట్టే వాళ్ళు yintilo కూర్చుని హాయిగా ఎన్నైనా చెపుతారు. మన వూరు, మన దేశం కానీ ప్రాంతాలలో ఎంతో కస్టపడి videos పెడుతున్నారు. ఇటువంటివారిని ప్రోత్సహించండి. లేకపోతే calm గ వుండండి.🎉🎉🎉
వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు అని అనుకున్నప్పుడు నువ్వు ఎవరిని కలవకూడదు . Stay in Hotel or Camp
Bro Nuvvu chala chala chala nerchukovali mainly maturity undali
Prathi dani compare chesthav nduku
Deninyna appreciate cheyatam nerchuko
Telugu vallu akada evaru unnaro chupinchataniki vellava? South Africa chupidham ana?
Edho okati thisedham ani kadhu content creat cheyataniki try chey
Bro athanu mundhey cheppadu kadha athanu content creat cheyyadu unnadhi unnatu chupisthaanu ani annadu
south africa kaadu bro adhi
Nu konchum noti durada taginchukovali 😴😴 yedi padite adi vagtunav
And highlight of the video apple box gift ichi 😅phone ichinanta show mingatam 👏🏻🤣
Most immatured fellow
1 apple sticker price 500₹
Bro 😢 nakicchina bavundedi
Same anipinchindi Naaku kooda 😂😂😂
Just now I saw ur video, don't worry about comments, u r doing ur level best, in Africa wat else is there to show iam asking all who made negative comments, all the best carry on dear
Bayya neeku munde cheppamu kada, temple lo maryadaga matladamani yenduku bro temple ki veltav respect ga matladavu nuvvu, 22:00 neeku yenduku bayya chinna sivalingalu unte yemiti peddavi unte yemiti bayya. temples ki inka nuvvu vellaku bayya.
Same feeling
Super Baga cheppav. Pichi vagudu vagutunnadu malla last lo evari swardham valladi antunnadu
africa loo aa anna family ki matram next level bro . super bro .
నీ వీడియోలు అద్భుతంగా ఉంటుంది
Good hosting by Indians, sweet peoples
No bro all cow are not same thir two types of cow thir A1 grade like Jersey cow. and A2 grade cow this main india cow 16:05
నీ కళ్ళల్లో ఆ ఆనందం కనిపిస్తుంది బ్రో మీరు స్వార్థం లేని మనిషి మన తెలుగు వాళ్ళకి మర్యాదలు ఎక్కువ బ్రో మీరు అదృష్టవంతులు కాకపోతే కొంచెం సైకిల్ తొక్కండి బ్రో
All best ram anna
Great vlog brother Baga chupincharu mana vallatho Baga enjy chesaru anukonta super brother 😊😊❤
Mutton bhujinchi swamy vari temple kellavu... Chuttu choopinchavu... Mari sai baba temple loki yenduku vellaledu... Mutton tini Laddu tinnavu
Allthebest miru anukunnavi ani jaragali ani korukuonna
All the best Ram❤❤❤❤
Well-done be safe Ram Garu," DESHA BASHA LANDU TELUGU LESSA"Nice to see your video s...
Nikana bhaga vadakam inka evaru cheyaleru bro. Mandi mida batukutunav
Poojaari ni Hi bro ani palakarinchina vichitra manishivi nuvve bro....😂😂
Maturity thakkuva
😂😂😂
Poojari manishi kaada ?
Puka respect evvali manishi ite enti ra
I saw your all videos, super videos, excellent work,,👌👌👌😍😍😍❤️❤️❤️
Super clarity Bro
22:06 🤦🏻♂️ konchem em vaaguthunnavo chusi vaagu bro .. ma honest opinion idi 🥲
He became very fat
Keep it up brother
హలో తమ్ముడు నిన్ను బాధ పెట్టాలని కాదు కామెంట్ పెట్టేది నీవు తప్పుకు దొరక కూడదని ఎందుకంటే నీ కష్టం చూస్తున్న
Excellent quality bro
Milingo Island vellu rare documentaries chesaru miku views mimu Telugu lo chusinattu untundi
Super ❤ excellent quality bro with iphone
Bro mutton tinni temple ki poyava lord Venkateswara...
Mutton biryani tini temple ki povadam enti bro 🙏
Wow bale catch chesaaru bro sooper
cha ala iphone box gift evvochu ani naku teliyaka ma wife ki mobile gift echa bro…munde e video chusi unte dabba tho poyedhi 😂
😂
Venkateshwar swamy 🙏🙏 . So good temple
Uganda ki unique history undi . Meeru kaastha cover chestharemo anukunnanu.
Temple place పెద్దగా వుంది.
Seriously interest motham pothundi.. change ur way please.. tirupati prasadam and different temple comparison.. emina matladandi Venkateswara Swami gurinchi.. ivanni cheyaku.. this shows immaturity..
Correct, Vediki maturity ledu. Poojariki ki bro antunadu 😂
I am watching your videos because of your Bangladesh cycle ride, it was really good adventurous journey, before going Africa you said it’s going to be a cycle ride, now I see it’s like your personal trip to Africa 😂, at least show some gratitude to the people who helped you with cycle , camera etc!!
Good quality brother
FIRST TIME FIRST VIEW AND COMMENT ANNA
గుడి చాలా బాగుంది , గోపురము
Anna meeku negative comments vachina em patinchukokandi do ur best anna we always supports u
All the best bro❤❤❤❤❤❤
Save ride anna 🎉❤
Sollu ekva video lo content takva 😅😅 but na daridram motam chustuna inta kali una nenu 😅
Vivo x100 pro better untundi iphone kantey video clarity and night vision lo.
Nv 👌 Annaya
Nee ఛానల్ రోజు చెక్ చేస్తాను బ్రో కొత్త వీడియో ఏమైనా పెట్టావా అని....అంత ఇష్టం మీ వీడియోస్ అంటే....మీరు చూపించే విధానం మేమే అక్కడ ఉన్నట్లు ఫీల్ అవుతాం.... లవ్ యూ బ్రో ❤❤❤❤ నీ వీడియోస్ ఐపోయాక అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది నాకు...మీరు చెప్పిన కార్ మిని కూపర్ కాదు...పీజ్జెట్ బ్రాండ్.....సారి చెప్పినందుకు...
No bro... yesterday I visited dt place 11.30pm to 6.00 I listen some crying sounds and I saw 2snakes its very dengerous place...now am 103degress fever vomitings.mosianis
Ram garu miru yakkada unna happy ga undali ani korukuntunna entaku minchi mi gurinichi vere comments petali anipichadu naku bye andi
Super bro
వీడియో క్వాలిటీ 🥳🙋
👌👌👌
All the best for your future annaru siva garu so u have listen to his words then u have to give reply
minimum maturity ledu sir ki.. prati chinna vishayanni patkoni danni peddadi chesi chustadu..
@@sohaildotcss poojari garu daggara kuda adho okati cheppandi antunnadu
Nice video bro
Super, exlint your videos
Mutton biryani with laddu broo with temples
22:40- babu adi mini cooper kadu nana,
Peugeot 308cc GT
Noti dhoola tagginchuko broo😂😂😂
24×7 ni thindi gurinche kakunda. Videos lo content pettu bayya.😒😒😒
Anna next video twaraga upload cheyyi bro endhukantey ee video ki chaala negative comments vacchaayi so twaraga oka manchi place chupinchu anna and ee video thumbnail antha baaledhu kaani video quality bagundhi thumbnail okkati attractive gaa pettu bro next video ki mundhu videos thumbnail chaala baagunnai kaani ee video ki okkatey thumbnail attractive ga ledhu so next nundi thumbnail kuda attractive ga pettu bro mundhu videos ki pettinattlu ok na anna ❤ love you anna ❤ normal vlogs chaala baagunnai avey chey anna manchi place lu avanni chupinchu anna cycle ride kanna andharu normal vlogs ney chaala istabaduthunnaru kaani nuvvu akkada manchi place lu good information isthey andharu support chesthaaru love you anna ❤
Phirangipuram anna
22:48 bro adhi mini kadhu bro Peugeot
Pujari ni pattukoni bro andi ra anduke chaduvukovala😂😂😂😂
bro nee videos anni chusaaka okati cheppali anipinchindhi : alochinchi matladandi . meeru maatladaka alochisthunnaaru. just think and talk
మీ వీడియోలొ ఏమి లేదు.తెలుగు వాలతొ మాట్లాడుట బోజనము చేయుట,హిందువుల గుల్ల కు వెళ్లి చూచుట అంతే.మీకనా telugu yatri వీడియో లు చాల బాగునాయి.
I phone shot very good 👍
Good Anna ❤❤❤
Ilanti soodhi videos theyatam aapei broo fans hurt avtharu, tourist places, inka local culture chupinchu broo
Baba gudi ite superrrrr
Sorry brother that’s not Mini Cooper car ,that’s Peugeot car.
Manam cycling marchipoyam anukntaaa..... Chudandi Mari.......
👍
Super video 📷📷
Video quality is better now
❤from vizag
Meeru super Anna
ఏమి కాదులే బ్రో మన తెలుగు వాళ్లే కదా అప్పుడప్పుడు ఇలా ఉంటది లే ని టైం వచ్చినప్పడు నువు కూడా చెయ్యి హెల్ప్ అప్పడు నువు కూడా హ్యాపీ గా ఫీల్ అవుతావు
Akkadiki daggarlo mahathi company undhi andaru telugu vallu untaru
Nice
Ibis bird andi. It is a carnivorous bird.
🚲🚲🚲👍👍👍
Andhrapredesh Kadapa district
నువ్వు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో, కెమెరా ఆన్ లో వున్నప్పుడు నీకు ఒళ్ళు తెలియడం లేదు, నువ్ ఫిల్టర్ లెస్ గా మాట్లాడదాం అని ట్రై చేసి సెన్స్ లెస్ గా వాగుతున్నావ్, సైకిల్ మీద కాకుండా నువ్ గనక నొర్మల్ ట్రావెల్ వీడియోస్ చేసి వుంటే నీ బాడీ లాంగ్వేజ్ కి గాని, నీ వాగుడు కి గాని ఎవ్వడు నీ వీడియోస్ చూడరు. పూజారి గారిని బ్రో అనడం, శివలింగాలు చిన్నవిగా వుంటే ఎవరి స్వార్ధం వారిది అనడం, నువ్ డబ్బాల కోసం, డబ్బులకోసం తీసుకునే వీడియో లో అందరు నువ్ మాట్లాడమన్న వెంటనే సిగ్గు పడకుండా మాట్లాడాలి అనుకోవడం, నీ అపరిపక్వత కి సింబల్. కరెక్ట్ చేసుకుంటే పక్కగా నీ వీడియోస్ చూస్తాం...
Mobile Ii phone a kada slow gaa baba ni chupiyali gaa Adina chupichetapudu slow ga chupiste mind lo fix ayyiddi
Good ❤ quality 👍😁😁
Babu ni age ntha ?
Chala mistakes chesav
1. Siva garu ankunta white tshirt all the best cheppi malla vaste vist chy ante ..nv pichi vagudu vagutunnav future alochinchavaddu ani
2 . Vere video lo zoo ki velli baledu antav malla vallani adigi nijam chppenadi antav .
3. Poojaritho veshalu..
4. Siva lingalu size ntha vunte nik nduku avi chala mandi donations tho run cheae temple (xtralu chyaku)
5. Malla size gurinchi matldi evari swardham valladi antav entra?asla sence lekunda matldtunnav asla andulo swardam em vundi ?
Last okati chbtuna jagrata ga matladu respect tho leda ni sangathi chbtam
Nice bro
Mutton thini temple ki vachava bro
రైడింగ్ చేయడానికి వేళవ వా లేకపోతే ఇలా తిరుగుతూ టైమ్ పాస్ వీడియోస్ కోసం ఆ రంజిత్ విల్స్ ని చూడు ఒకసారి.. అయినా ఆపిల్ ఫోన్ డబ్బ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి మళ్ళీ బరువు అవుతుంది అందుకే ఇస్తున్న అంటున్నావు మళ్ళీ దాని వీడియో లో చూపించడం ఇది సైకిల్ రైడ్ ల లేదు
Nijam bro.. Ranjith on wheels videos lo entertainment lekapoyina overaction undadu. maturity untundi.
Very true
Good morning ram Anna.
Monday starts with your video.
Alage na journey success avvalani dhevinchu anna.
For ever your Subscriber
Telugu Infinity Traveller
Anand
Anna cinematic lo video shoot chy inka baguntundi
Video quality baagundhi....
Ori Vari Apple mt box echi edho mobile echinattu buildup enduku
Sooridu cycle yaada ra 😂😂
అసలు , అక్కడి వారి నుంచి ఎప్పుడైనా భోజనాలు , సహజముగా చిన్న చిన్న ట్రిప్కు లో వారు ఖర్చు పెడితే ,బాదపడవలసినది లేదు , ఎందుకంటే సహజముగా వారు లోకల్ , మీరు బయటి వారు ,మీరు ఖర్చు అనే కాదు సేఫ్టీ ,సమాచారం కొరకు వారిని కలిసినా ,వారు సహాయం చేసినా చాలా కామన్ ,తప్పులేదు .
travelling lo evaraina taggutaru, veedu enti intha balisadu
Peugeot 208 chupinchi Mini Cooper antaventi Ram ??
Mutton thini temple lo ki??
Nonveg తిని గుడి కి వెళ్ళకూడదు
machiga mutton thini evrina temple lo thiruguthara
తెలుగు వాలు కలిస్తే వాల ఊ రు పేరు Cheppu