వీటిని ఉపయోగించడం ద్వారా మొక్కలలో బలమైన వేర్లు అధిక దిగుబడి వస్తుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 165

  • @ravicloudnine
    @ravicloudnine 8 дней назад

    Suresh garu, flood irritating cheseppudu aa neellalo oka mug tho posukovacha?

  • @sureshgowda2596
    @sureshgowda2596 14 дней назад

    Bro..Edhi baga pani chesindi..Drenching or Spary..please suggest

  • @guravareddy2133
    @guravareddy2133 4 месяца назад +1

    Seaweed+hyumik+amino+Fulicacid, కలిపి 10-26-26lo,, mamidi, చెట్టు ki, vadavacha, ఎంత motadu, వాడలి చెప్ప గలరు

  • @kotinaidunarisetti6354
    @kotinaidunarisetti6354 6 месяцев назад

    Bro utkrush 98 waste bro leonardite based humic acid dorikite vadandi

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 4 месяца назад

    Thq brother

  • @seetharamireddy6078
    @seetharamireddy6078 Год назад +2

    Brother this items used at chemical and fangside lo mix Cheyavacha

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 Год назад +9

    నాన్నగారు ఎలా ఉన్నారు. చాలా రోజుల తరువాత మీ వీడియో. నాన్నగారు బాగున్నారు అనుకోంటూన్న. దేవుడి దయ.. మీ ప్రయత్నం అన్నీ అనుకులించి ఉంటాయి అనుకోంటున్న. మీరు బాగుండాలి 🙏🙏🙏🙏

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад +3

      ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నారు బ్రదర్ కొంతకాలం ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పారు డాక్టర్

  • @chanduajmeera8987
    @chanduajmeera8987 11 месяцев назад

    Dharani Sudhi,Avani Sudhi

  • @jashuagundla4054
    @jashuagundla4054 9 месяцев назад

    Sir. Popaya. Plant. Ku. Vadocha

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Год назад +1

    I also used Roots on rose plants, very useful

  • @agiledamodharareddy9345
    @agiledamodharareddy9345 3 месяца назад

    Hi brother maaku bathaayi thota undhi. Bathayi chetlu modhalu baaga peragalantae emi cheyali please reply

  • @nageswararaobhukya1295
    @nageswararaobhukya1295 Год назад

    Pomail oil plant farming ki vaduko vachaa

  • @punuruvijaybhaskarreddy8132
    @punuruvijaybhaskarreddy8132 Год назад +4

    సురేష్ గారు నాన్నగారు మీరు పిల్లలు ఎలా ఉన్నారు మీ మంచితనానికి ఈశ్వరుని దయతో బావుంటారు అనుకుంటున్నాను wish u all the best.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад +2

      నాన్నగారికి కొంతకాలం ట్రీట్మెంట్ లేదు సార్ ఇంటి దగ్గరే ఉన్నారు

  • @jsrvlogs6124
    @jsrvlogs6124 Год назад

    Exodus plant protector ni వేరే insecticides తో కలిపి spray చేయెచ్చ..

  • @kalyanbommisetti2477
    @kalyanbommisetti2477 Год назад

    Namaste sir 🤚,munaga panta July month lo veyaccha. Elanti mandulu eppudu vadali cheppandi pls sir 🙏 TQ

  • @gouthamkrishna8887
    @gouthamkrishna8887 Год назад

    Anni rojula mokkalaki evvachu bro

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад +1

      చిన్న ముక్కలకైనా ఇచ్చుకోవచ్చు బ్రదర్ ఎటువంటి నష్టం ఉండదు

  • @pratapkodalipratap7965
    @pratapkodalipratap7965 9 месяцев назад

    Anna minumulo 1 acaraku enni gramulu veyyali

  • @pradeepG4512
    @pradeepG4512 Год назад +1

    Hai anna can you suggest any product organic micro nutrients

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад +1

      ఆర్గానిక్ మైక్రో న్యూట్రన్స్ అంటే సివిడ్ ఎక్స్ట్రాక్ట్ వాడొచ్చు

  • @laxminarayanachary9372
    @laxminarayanachary9372 Год назад

    Dharani shudhi is also used for same purposes kada Suresh garu

  • @kalyanbommisetti2477
    @kalyanbommisetti2477 Год назад

    Namaste sir ,kayalu digubadiki manchi fertilizer cheppandi tq sir 🤚

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      పోటస్ వాడడం వల్ల మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది

    • @kalyanbommisetti2477
      @kalyanbommisetti2477 Год назад

      TQ sir 🤚

  • @Raam088
    @Raam088 Год назад

    Bhattay chetlaki use cheyacha

  • @srikanthdaggula89
    @srikanthdaggula89 Год назад

    Hi bro HUMICACID michilo vada vacha acaraki entha vadali

  • @g-bharath252
    @g-bharath252 Год назад +1

    Anna వేప నునే ki emulsifire cheppandi

  • @telugutechpro18
    @telugutechpro18 Год назад +1

    సురేష్ అన్న దీన్ని వేరుశనగ పంటలో వాడవచ్చా

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 Год назад +14

    సురేష్ గారు రెగ్యులర్ గా వీడియోలు చేయండి మీ అమూల్యమైన సలహాలు రైతులకు చాలా అవసరం ధన్యవాదాలు

  • @mandangiramesh3759
    @mandangiramesh3759 Год назад +1

    Bro Lemon grass ki maize ki vadavacha

  • @pendliramana7597
    @pendliramana7597 Год назад +6

    అన్న వరి పంటలో వడవచ్చ

  • @harikrishna-gk6cl
    @harikrishna-gk6cl Год назад +2

    Baveria basiyana, verticillum, metarizham ela work avtundhi on wester black thrips sale chestunnars in karshaka mitra channel once review this

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      వీటి పట్ల అందరికీ సమానమైన ఫలితం రావడం లేదు కొందరికి మాత్రమే మంచి ఫలితం వస్తుంది

  • @ramanjiramanji1374
    @ramanjiramanji1374 Год назад +2

    సురేష్ అన్న నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. చాలా బాగుంది

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 Год назад

    Suresh gaaru సందర్భం కాకపోయినా సూపర్ నేపియర్ lo కలుపుకు atragin vaada వచ్చ 25 days అవుతుంది కలుపు baaga vachhindi please answer.1/2 kg కి 4 గు పంపులు కొట్ట మంటార.please answer

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      ఒక్క కేజీ నాలుగు పంపులు చేయండి

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Год назад +1

    ఉత్కర్ష రూట్ అనే మందును దొండ తోటలో మొదల దగ్గర drenching చేయాలని అనుకున్నాను అందుకుగాను లీటరు నీటికి ఎన్ని ఎమ్మెల్ కలపాలి?

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      ఒక్క ఎకరానికి ఒక్క లీటర్ సరిపోతుంది మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో వాటికి సరిపడా నీటిలో దీనిని ఒక లీటర్ కలపండి సరిపోతుంది

  • @nagasrinivasrao5729
    @nagasrinivasrao5729 Год назад

    Brother black gram ki vadavacha

  • @baddamupenderreddy4116
    @baddamupenderreddy4116 Год назад +1

    Nemma thota gurinchi full video cheye bro next
    Thakkuva karchutho chemical s spary s use ala cheyali full
    Maintenance details

  • @Reddy558
    @Reddy558 Год назад +1

    Anna minumu (black gram ) gurinchi full video cheye

  • @tnrtelugurithunestham476
    @tnrtelugurithunestham476 Год назад

    Anna tamlapku totaku drinchng cyacha ?

  • @pullasidharma2663
    @pullasidharma2663 Год назад

    Pesticids chemicals lo mix chesi spary cheyyocha

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      చేసుకోవచ్చు కానీ విడిగా వాడడం మంచిది ఎందుకంటే అన్ని రకాల కెమికల్స్ లో కలవడం కొంచెం కష్టం

  • @gugulothravi2474
    @gugulothravi2474 Год назад +1

    అన్న మీరప తోటలో స్ప్రే cheyyicha

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      అన్ని పంటల్లో వాడుకోవచ్చు

  • @kalapala_____chinna_____mc9822

    Groundnut lo వాడవచ్చా

  • @jaggavenkay2239
    @jaggavenkay2239 Год назад

    Welcome to back

  • @rajuentertainment3731
    @rajuentertainment3731 Год назад

    Anna seaweed and humic acid kalipi spray cheyavacha varilo lekapothe only seaweed okati saripothunda cheppu anna

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      కలిపి వాడుకోవచ్చు మీకు అవకాశం ఉంటే సి వీడు స్ప్రే చేసి ఉమిక్ యాసిడ్ నీళ్లల్లో వదలండి

    • @nagadesichiranjeevi1527
      @nagadesichiranjeevi1527 2 месяца назад

      Hi​@@PLEASESAVEFARMERS

    • @nagadesichiranjeevi1527
      @nagadesichiranjeevi1527 2 месяца назад

      Seaweed extract powder ekkada dorukitumdhi

    • @nagadesichiranjeevi1527
      @nagadesichiranjeevi1527 2 месяца назад

      Online lo chupinchadamledhu

  • @madhuchandra6582
    @madhuchandra6582 Год назад

    Brother me venkala rose plant hybrid desi breda chala bagundi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад +1

      హైబ్రిడ్ బ్రదర్ వేరే ఫార్మర్ తోట వేసి తీసేస్తే అక్కడ నుంచి పెద్ద ముక్కలు తెచ్చుకుని నేను పెట్టడం జరిగింది అన్ని పూర్తిగా సక్సెస్ అయ్యాయి

  • @brlreddy9473
    @brlreddy9473 Год назад +1

    నాన్న ఎలా ఉన్నారు సురేష్...
    రెండింటిని కలిపి వాడవచ్చా..

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад +2

      నాన్నగారు ఇంకా హాస్పటల్లోనే ఉన్నారు బ్రదర్ ప్రస్తుతం బ్రెయిన్ రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది

  • @n.gangarajuraju
    @n.gangarajuraju Год назад +1

    Ala delliveri chesukovalli anna

  • @patibandlarameshchowdary3435
    @patibandlarameshchowdary3435 Год назад +1

    Anna mirch lo vilutu ki solisun chappu

  • @srisurya7252
    @srisurya7252 Год назад

    Anna మిరపలో wilt రావడం జరిగింది. Humic acid పని చేస్తుందా

    • @pinnamaneniyogeendra
      @pinnamaneniyogeendra Год назад

      Trichoderma viride tho spot drenching cheyandi wilt control avutadi or seed sowing apudu Trichoderma viride tho seed treatment cheyandi wilt control. Cheyvachu!

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      విల్ట్ చాలా రకాలుగా వస్తుంది బ్రదర్ humic acid వేరు వ్యవస్థ బలపడడానికి నేల నుంచి అధిక పోషకాలను గ్రహించడానికిపనిచేస్తుంది విల్ట్ బ్యాక్టీరియా& ఫంగస్ డిసీజ్

  • @1986rp
    @1986rp Год назад +1

    అన్న మిర్చి తోటకి వడుకో వచ్చ ఎంత వాడుకోవాలి ఒక ఎకరం డ్రిప్ కి

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      అన్ని పంటలకు వాడుకోవచ్చు బ్రదర్

    • @pallasai8764
      @pallasai8764 Год назад +1

      Bro 75days mirchi ki drip lo 1acre ki yenni kgs ivvali plz chp

  • @sadasuryateja3738
    @sadasuryateja3738 Год назад

    Bro maa beera thota vasii 25 days avtundii.Akullu medhaa yellow dots vastuniee emichylee

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      తెగులు సోకినట్టు ఉంది గమనించండి ఏదైనా మంచి ఫంగిసైడ్ ఉపయోగించండి

  • @balajiteluguvlogs1
    @balajiteluguvlogs1 Год назад

    bro swaraj code tractor gurinchi oka video cheyyandi nenu konalanukuntunnanu please

  • @vandavasidamu5191
    @vandavasidamu5191 Год назад

    Meerapa ki vadacha

  • @kumarreddybasireddy1495
    @kumarreddybasireddy1495 Год назад

    Gorru ethaku konnaru bro cheppagalaru

  • @rajitha6687
    @rajitha6687 Год назад

    అన్నా వేరుశనగ పంట కు ఉపయోగించవచ్చా

  • @mohanjvsincubator6764
    @mohanjvsincubator6764 Год назад +1

    Sea weed online link plz me

  • @abhiramc3827
    @abhiramc3827 Год назад

    పండ్ల తోటలకి వాడచ్చా సురేష్ garu

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      అన్ని పంటలకు వాడుకోవచ్చు

  • @madhavkrishna6566
    @madhavkrishna6566 Год назад

    Welcome back

  • @d.kulaibabud.kulaibabu6283
    @d.kulaibabud.kulaibabu6283 Год назад +1

    1kg.delivery.price.enthanna.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి

  • @sudheekarreddy4675
    @sudheekarreddy4675 Год назад +1

    Hi Anna nanna gaariki health elavundi anna

  • @purushothamm8331
    @purushothamm8331 Год назад

    Anna malabary thotaki vadavacha place replay

  • @javidirahu6562
    @javidirahu6562 Год назад

    ఇవి రెండు కలిపి వాడను

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy Год назад

    👌🏻👌🏻

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 Год назад

    అన్నా సెకండ్ వన్ అమినోస్ నా ఫుల్వీక్ నా నాకు క్లారిటీ గా అర్ధం కాలేదు.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      అది వాళ్ళు డెవలప్ చేశారు బ్రదర్ దాని ఫార్ములా మనకి కూడా చెప్పలేదు

  • @mallaiah.m9031
    @mallaiah.m9031 Год назад

    ఒక్క సంవత్సరం మామిడి చెట్లకు వాడోచ్చా బ్రదర్?

  • @chowhanchanti4870
    @chowhanchanti4870 Год назад +1

    నేను కూడా use చేశా బెస్ట్ result

  • @rameshyadavbandi7013
    @rameshyadavbandi7013 Год назад +1

    నాన్న గారు ఎలా వున్నారు బ్రో

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      నాన్నగారు ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారు ప్రస్తుతం బ్రెయిన్ రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది

  • @aravindkumar1625
    @aravindkumar1625 Год назад

    Anna idhi a pantalakaina vadaccha

  • @nagarajyadav1814
    @nagarajyadav1814 Год назад +2

    Price చెప్పండి అన్న

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      బ్రదర్ వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి

  • @molliramana1032
    @molliramana1032 Год назад

    Hiiianna 👍

  • @dileeprudraraju
    @dileeprudraraju Год назад

    చాలా రోజుల తర్వాత Videos bro ట్రై టు రెగ్యులర్ Videos bro

  • @d.kulaibabud.kulaibabu6283
    @d.kulaibabud.kulaibabu6283 Год назад

    Me.fadher.tvaraga.helth.cure.avvalani.aasisthunu.anna.

  • @srishanthreddygangidi3064
    @srishanthreddygangidi3064 Год назад

    Anna ma thana chamanthi nursery undi daniki evi vadochaa

  • @vinayreddy8026
    @vinayreddy8026 Год назад

    Anna paddy field ki kuda vadavachha.

  • @pokalasaathvik266
    @pokalasaathvik266 Год назад

    After a long time bro

  • @manoharreddy4158
    @manoharreddy4158 Год назад

    Anna nenu already 2 days back polam loo vesanu results enni rojulaku vasthundhi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад +1

      ఒక్క వారం లోపల మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది

    • @vineethakothapally6837
      @vineethakothapally6837 Год назад +1

      Eni days Okasari cheyali ela, daily aa, one week ka

  • @gundaboinanagesh3416
    @gundaboinanagesh3416 Год назад

    Cost

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      ప్రోడక్ట్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి

  • @prasannakumari9885
    @prasannakumari9885 Год назад

    Price please

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి

  • @vishnuvardhan1532
    @vishnuvardhan1532 Год назад

    Video ravadam ledu bro

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      ఒక్కసారి రిఫ్రెష్ చేసి మళ్లీ చూడండి

  • @sudha2762
    @sudha2762 Год назад

    Result,No,brother

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      దీనిలో భూమిక్ యాసిడ్ ఉంటుంది పంటలపై బాగానే పనిచేస్తుంది ముఖ్యంగా వేరు వ్యవస్థ పై బాగా పనిచేస్తుంది మీకు ఎటువంటి అసంతృప్తి వచ్చిందో పూర్తి వివరణ తెలుపగలరు అది తదుపరి రైతు సోదరులకు ఉపయోగపడొచ్చు

  • @pendliramana7597
    @pendliramana7597 Год назад +1

    అన్న వరి నటిన ఎని రోజులకి వడుకోవచ్చు

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      కొత్త వేరు పోసుకున్నప్పటి నుంచి ఉపయోగించవచ్చు

  • @t.ramesht.ramesh3848
    @t.ramesht.ramesh3848 Год назад

    Fatherhealth manchikunda

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      ప్రస్తుతం ఇంకా హాస్పటల్లోనే ఉన్నారు బ్రదర్

  • @jaggavenkay2239
    @jaggavenkay2239 Год назад +1

    Please Anna

  • @manaraithubiddafarms6255
    @manaraithubiddafarms6255 Год назад

    hianna

  • @ammalittleboy9985
    @ammalittleboy9985 Год назад

    hai bro ela unnaru father health ala undhi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      హాస్పిటల్లోనే ఉన్నారు బ్రదర్ ప్రస్తుతం బ్రెయిన్ రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది

    • @vinenderreddy2215
      @vinenderreddy2215 Год назад

      @@PLEASESAVEFARMERS which hospital brother? Am a radiation therapist.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      Basavatarakam brother

  • @KPRKONIREDDY
    @KPRKONIREDDY Год назад

    Anna nanna helth Ela undhi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      ట్రీట్మెంట్ జరుగుతుంది బ్రదర్

  • @venkatreddy66
    @venkatreddy66 Год назад

    Worst product

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      మీరు దీనిని ఉపయోగించారా మీకు ఎందుకు నచ్చలేదు పూర్తి వివరాలు చెప్పండి

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 Год назад

    Hii bro bagunava

  • @nagendranaga1320
    @nagendranaga1320 Год назад

    Anna yalavunau

  • @ramujadaboina5117
    @ramujadaboina5117 Год назад

    Your mobile number brother ..we are farming moosambi , want to know how much we need to give for each plant

  • @jaggavenkay2239
    @jaggavenkay2239 Год назад +1

    Anna number please

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Год назад

      బ్రదర్ నా నంబరు ఆల్రెడీ ఛానల్ అబౌట్ లో ఉంది కానీ మా ఫాదర్ కి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొద్దిరోజులుగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది

    • @gundeboinanagaiah8175
      @gundeboinanagaiah8175 Год назад

      1kg rs entha prodact valladhi cell no

  • @srinusrinu8960
    @srinusrinu8960 Год назад

    Anna ni number send cheyava Anna please

  • @hayuuvasu2082
    @hayuuvasu2082 Год назад

    number send meee plz...anna