హాయ్ అండి, చాలా చక్కగా అన్ని చెప్పేరు, మీరు చెప్పిన వాటికి కొన్ని విషయాలు చెప్తాను. 1. అటిజం ని కచ్చితంగా ముందుగా డిటెక్ట్ చేసేందుకు డైగ్నోస్టిక్ టెస్ట్ లు లేవు. ఉమ్మ నీరు పరీక్ష లు, జెనెటిక్ టెస్ట్ లు బ్రాడ్ గా హింట్ ఇస్తాయి అంతే తప్ప ఇదీ అని నిర్ధారించలేవు. 2. అటిజం అనేది ఒక స్పెక్ట్రం, ఒక్కోరు ఒక్కో తీరు లో వుంటారు. ఎలాంటి డిసబిలిటీ ఉందొ వెళ్లే కొద్దీ తెలుస్తాయి తప్ప, చిన్న వయసులోనే వీరు తీరు ఇదీ అని, ట్రీట్మెంట్ ఇలా ఉండాలి అని చెప్పలేము. 3. త్వరగా గుర్తించడం, లక్షణాల ప్రకారం ఇంటర్వెన్షన్స్ ఇస్తూ వెళ్లడం మాత్రమే మనం చేయగలింది. 4. NIMH, బోయినపల్లి లో డైగ్నోసిస్, సూచనలు వరకు బావున్నాయి. ఖరీదైన pvt హాస్పిటల్స్, న్యూరో డాక్టర్స్ ని కన్నా ముందు NIMH కి వెళ్తే మంచిదని నా ఉద్దేశం. 5. స్టెమ్ సెల్ థెరపీ, గ్లూటెన్ ఫ్రీ డైట్, ఆ మందు, ఈ మందు అని చెప్పేవేమి నమ్మకండి. అవేమి పనిచెయ్యవు. స్పీచ్ థెరపీ కూడా పెద్దగా ఉపయోగం అనిపించలేదు.మన బాధ ని కాష్ చేసుకొంటున్నారు అటిజం పేరు మీద. 6. అన్నిటికన్నా చివరగా, ఇలాంటి బాబు / పాప ని భరించడం కన్నా చుట్టూ ఉన్న మనుషులని, సమాజాన్ని భరించడమే కష్టం.వాళ్ళ మాటలు, అనవసర సానుభూతి, అటిజం కిడ్స్ పట్ల ప్రవర్తించే తీరు చాలామందికి తెలియదు. పిచ్చి అని జమకట్టి, అలానే చూస్తారు. 7. మరొక్క మాట, మన పిల్లలు, మన బాధ్యత, మన బంధం అంతే. కష్టమే, నష్టమో, ఆ బంగారు తల్లికో, తండ్రికో మనం తప్ప వేరే లోకం లేరు. కనుక మనం దైర్యం గా ఉండి, వాళ్ళని ఎంత త్వరగా కనీసం వాళ్ళ పనులు, వాళ్ళ అవసరాలు, వాళ్లే చేసుకొనే శక్తి ని ఇవ్వడం మొదట చెయ్యాల్సిన పని. అదే చెయ్యండి. మీ డబ్బు, ట్రీట్మెంట్ ల కన్నా టైం, ప్రేమ ఎక్కువగా అవసరం మర్చిపోకండి. PS: నాకు ఒకే పాప. Hyd లో పెద్ద హాస్పిటల్ ల్లో, పెద్ద డాక్టర్స్ అందరూ మీ పాప ఎందుకూ పనికిరాదు, ఏదయినా asylum లో వదిలెయ్యండి లేదా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ని చూడండి అని సలహా ఇచ్చేరు. పాప కి 6-7 సంవత్సరాలు వచ్చినా మాట లేదు, మా వంక చూడను కూడా లేదు, తన లోకం లో తను ఉండేది. చాలానే ప్రయత్నం చేసేను, తనతోనే ఉన్న, అన్ని దగ్గరుండి చూసుకొన్న. హోమియో వాడెను, ఆయుర్వేదం వాడెను( ఇంగ్లీష్ మందుల తో తన బాధ చూడలేక ). అవి ఎంతవరకు పని చేసేయో నాకు తెలియదు. కాని అద్భుతం జరిగింది, తను చాలా మాములుగా అయ్యింది. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. చాలా మంచి బ్రైట్ స్టూడెంట్ నా తల్లి. నాకు ఇదొక్కటి చాలు జీవితానికి. దయచేసి ఆశ వదులుకోకండి, వాళ్ళకి టైం, ప్రేమ ఇవ్వండి. Ping me @9652547579
Autism can not be identified by doctors, it’s a different developmental disorder after birth while growing. I am a special education teacher in USA. Autism kids are very common in USA, all public schools provides education to autism kids, until they turn 22 years. Govt will take care of their education by creating individual education plan to each kids here. India lo kuda ala unte bagundedi.
@@rajithagruhini3999vlogs Hello mam, autism is not detected in prenatal appointments in pregnancy. Pls don't blame doctors. Autism is only detected after birth.
i am a doctor, akka. other disorers like cleft lip & palate, Neural tube defects etc.. can be diagnosed during pregnancy by TIIFA Scan and other modalities. But in this case Autism cannot be diagnosed before delivery. autism is develomental disorder. a lot of other reasons are there for autism. doctors cannot say anything about autism before birth. hope lucky papa will do better in health. take care akka. can unerstand u r pain..
Autism thelidu kk brain lo prblm vunte doctor tiffa scan chusi cheptharu anta ga mari na visayam lo eandhuku cheppaledhu idi mummatiki doctors mistake na babu paduthunna bhadha ki eavaru samadhanam cheptharu
I have a 10year old son with autism. We as autism parents never regret of any things but that i feel where these neurodiversent kids are losing their childhood, they are happy in their own way. Society must be kind to these children. We often teach special needs how to behave with others and societyy but parents with neurotypical kids must educate their children how to be kind and patience with their fellow children. Thats what real inclusion means 👍👍
Hi I don’t noe if ur visiting any doctor or not.. if not Please visit Dr Premnath balla from “ PHONICS MULTISPECIALITY MEDICAL REHABILITATION” u can google it well.. he is great doctor … he treats around 30-40 children with autism everyday.. Dont believe me just google his hospital name or u can search in youtube as well … he has a youtube channel also … Thank u
Autism Scan lo teliyadu madam... Only Downs syndrome kani Microcephali kani matrame identify avuthundi... No identification or no screening in pregnancy is possible madam.. Only early intervention can help you.. Sorry to say like this
God sends these children to responsible families, your family is good example to many irresponsible parents and lessons to many. This is real parenting ❤🎉
అక్క , మీకు నా నమస్కారములు 🙏🙏🙏🙏 మాతృదేవోభవ అంటే ఏమిటో అర్థమవుతుంది 🙏🙏🙏🙏 . మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి కి 35 సంవత్సరాలు అవుతుంది ఆటిజం అని తెలిసి. వాళ్ళ అమ్మ గారు కూడ మీలా చాలా కేర్ తీసుకుంటారు. Lucky ki తప్పకుండా health బాగు అవ్వుతుంది.
According to my knowledge she has cerebral palsy not autism and cp can not be detected before birth. And continuous physio therapy and oral exercises papa ki chala help avuthayi every day chesthu undandi without loosing ur hope..❤
మీరు చెపింది వింటుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లుండండి. మీరు lucky పాప lucky పాప అంటునట్లే మేము కూడా మా బాబుని శైలు బాబు శైలు బాబు అంటుండేవాళ్ళం. మేము మీ లాగే చూసుకున్నాము కానీ we lost him. అద్దం లో చూసుకున్నట్లుందండి.
Sorry amma....i know how much mental strength it takes to look after an autistic child. You are a great mother. But scanning lo autism ni detect cheyalemu...and birth appudu edaina problem vasthe daani valana vere problems vasthayi...autism raadhu
Bhagavanthude aa rupam lo mee sevalu andukuntunnaru anukuni anukondi maa. Mee decision correct. Thanu happy gaa vundetlu chusukuntu meeru happy ga dhairyam gaa vundi dheeraj ni chusukondi maa. God bless you and your family
Really hats off to you sister. Really great mother❤. Ila chusukuntunna vallandariki hats off. Meeru great mother's❤God Bless You Lucky papa.Thwaraga recovery avalani korukuntunna🙂
I pray God shower his abundance blessings of Good health and happiness to Lucky and both you parents for taking so good care and providing a happy environment for your precious child💐🙋🏻♀️😀Always be happy Lucky❤️💐
మా బాబు కి కూడా ఆడిసమ్ ఉంది అక్క,కానీ మా బాబు చాలా చాలా బెటర్ గా ఉన్నాడు కొంతమందితో పోలిస్తే,ఎందుకు దేవుడు ఇలాంటి పిల్లల్ని ఇచ్చి మనల్ని ఏడిపిస్తున్నాడో ఏమో,నేను అన్ని హాస్పిటల్స్ తిరిగి అలిసిపోయి సైలెంట్ గా ఉన్న ఇప్పుడు,బట్ ఎదో ఒక్కరోజూ మనకి మంచి జరుగుతుంది అని ఎదురు చూడటం తప్ప చేసేది ఎం లేదు అక్క,నా బాబు కి ఇప్పుడు 12 ఇయర్స్
హాయ్ అండి మా పాప కి కూడా సేమ్ ప్రాబ్లం అండి తను చూడ్డానికి అసలు ఏం తెలీదు నార్మల్ పిల్లలు లాగే ఉంటుంది కానీ కొంచెం హ్యాండ్ మూమెంట్ మాట్లాడినప్పుడు తన ప్రాబ్లం తెలుస్తుంది స్టడీ ఒకటి అసలు ఏం రాదు 15 ఇయర్స్ కానీ నార్మల్ ఎల్కేజీ యూకేజీ బేబీ స్టడీ అంతే తనకు ఏబిసిడిలు వన్ టు నెంబర్స్ తప్ప మరి ఏమి రావు ప్రస్తుతానికైతే తన పనులు తను కొంతవరకు చేసుకోగలుగుతుంది అది కొంచెం మాకు హ్యాపీ అనిపిస్తుంది కానీ నార్మల్ పిల్లలతో చూసుకుంటే తనకెందుకు స్టడీ నాలెడ్జ్ లేదు అని అని బాధపడుతూ ఉంటాము మేము చెప్పేది ఒక్కోసారి అసలు వినదు అంతా దేవుడిదే భారం మన బాధ్యత వరకు చేసుకుంటూ వెళ్లడమే అంతే ఇంక మనం చేయగలిగేది నేను కొన్ని రోజులు విజయవాడలో తెరపి ఇప్పించాను నాకు ఏమి బెటర్ అనిపించలేదు అందుకని ఇంకా చేయించడం మానేశాను నార్మల్గా స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉంటుంది ప్రజెంట్ ఎయిత్ క్లాస్ పిల్లలతో కూర్చుంటుంది నెక్స్ట్ ఇయర్ నైన్త్ ప్రమోట్ చేయము అని చెప్పి స్కూల్ యాజమాన్యం డిక్లేర్ చేసేస్తుంది చూడాలి ఏమైందో
@@nirmalasrinu5047 మా బాబు నెక్స్ట్ సెవెంత్ కి వెళ్తాడు,చదవడం రాయడం ఓకే, బట్ ఎక్సమ్స్ లో కొంచెం కష్టం,తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ఎంత చెప్పినా వినడు,తనకి నచినట్లే ఉంటాడు,ఎక్కడికీన ఫంక్షన్ కి వెళ్తే వాడి చుట్టూ కాపలాగా ఉండాలి నేను ఎవరిని ఎం అంటాడో అని,బట్ ఒకే, దేవుడు ఉంటే మన పిల్లలకి మంచి చేస్తాడు అని అనుకుంటున్న😢😢
Yes , I live in usa and have Autistic kid .. I agree with u .. no doct can do anything during pregnancy or during delivery.. it’s a neurological prblm.
Yemi chepperu ravikiran. Good. Lackygaaru mee papani premaga chustunnaru ok maaku tammudu vundevaadu. 52 years same ilaage. Anni meme chesevaallamu fits vachevi inka ghoramga anni bharinchi chesenu
Eilanti pillalu una parents ki lucky sis ma pedama valaku kuda same unde a papa unapudu anni bagunde valaku money paranga kuda kani but epudu a papa ledu miku kuda mi lucky papa chala lucky anukuntuna❤
Ammaa.. I live in US . No kid should be declared as autistic before they turn 2 years old! Because we never know when brain changes its route and then their behavior changes. So doctors ni blame cheyakandi. Ippudu inka idi trend avuthundi.. autistic kids parents andaru doctors ni blame chestharu. Pillalaki 3-4 yrs vasthe gaani early childhood screening and testing lo results theliyav. So mee abhiprayaanni maarchukondi . I wish all the very best for your family 🙏🙌
@@reddyreddy8046 Avunandii.. moreover 2010 lo asalu autism peru kuda vinaledu. I have a 14 yrs old kid andi. God’s grace he is fine 🙏. Recently I’m hearing more about Autism in India. Ippudippude baaga vyaapthi chenduthondi and doctors gurthinchagaluguthunnaru.
@@ushaduthe part of California I live I see so many kids with problems. It's heartbreaking to see so many moms and kids suffering like this with no future.
Kaani sister naa opinion maathram normal delivery vadhdhu, c-section ki vellandi evaraina sare. Nenu kuda first delivery govt lo chepinchukunnanu vaalla nirlakshyam valla naa paapa nenu 4 years narakam chusam, ippudu thanu vellipoi 1 year 5 months avuthundhi. memu c -section kaavali ani adigamu vaallu normal delivery chesaru. First baby ante pranam ga feel avuthumu.
Rainbow lo Dr Ramesh Konanki sir specialist . Okka visit ivvandi. Chala cases chala better ayyayi. Secunderabad rainbow lo untaru sir. Randomly i saw your video. Okasari try cheyandi. Definetely help avutundi. Best wishes to lucky ❤
Hi andi nenu me video chudatam ide first time meeru cheppindi vinte chaala baadaga vundandi meeru nanduri srinivas gari videos lo sunadarakanda parayanam lo kids gurinchi special video vundi daily tanaki vinpinchandi meeru bhakti tho cheyandi tappakunda result vuntundi
Nijangaanay talli talli ye andi kiss pettukuntunnaru papani,yentha mudduga chooskuntunnarandi ,joharlu amma,great mother salute to you..... Ippatiwaraku ye youtubelo comment pettaledhu,meeku and vihaan channelki tappithey..
Amma God bless you she will be all right some time God test our patient on us and give solution to us same.she is responding correctly to voice.I don't about treatment but you will get result on this that is true we have my sister same one day she got fever within sec she is no more God give test and result as well God bless her to recover soon.
Autism typically cannot be recognized at the time of birth or in the womb. Autism Spectrum Disorder (ASD) is a neurodevelopmental condition that is typically diagnosed based on behavioral observations and developmental milestones, usually around the age of 2 or later. While there is ongoing research exploring potential genetic and prenatal factors associated with autism, there are currently no definitive prenatal or newborn tests for diagnosing autism. 6:30 Stem cell therapy- is the new advancements to treat Autism Spectrum. It’s expensive treatment. My friend tried in Mumbai and another one trying at Mexico. I see good results in both the cases. I would be happy to share the details if you’re willing towards it.
Hi sister naku oka babu 6month naku kuda ani scanning normal ani chepinaru kani na babu downsyndom ani putinaka chepinaru asalu madi kuda menarikam kadu 😢😢😢 na visham lo kuda doctor aa tapu m chepaledu asalu na babu ki kuda ani prblm nenu mundu mundu ala face chestano nak bayam ga undi vadu na pranam god blessings undali ani korukuntuna
Na papa ki 2 months andi ippudu , Down syndrome ani chepparu. Pregnancy lo scanning antha bagundhi annaru . Cheppagane gundelu pagilipoyai andi . God blessings vundali ilanti kids andari medha🙏
These issues can’t be revealed in scanning during pregnancy. There are multiple reasons for this -Genes mutation ,environmental factors when baby was in womb.
Yes, autism can sometimes be detected during pregnancy with a routine second-trimester ultrasound. The ultrasound can identify early signs of autism, such as anomalies in the heart, head, and kidneys. In one study, these anomalies were found in 30% of fetuses who were later diagnosed with autism spectrum disorder (ASD), which is three times higher than the rate in typical fetuses
Dr kadhar vali sir videos chusi try cheyandi madam anni try chesaru kada madam, final ga e okati try cheyandi madam please papa baguntundi.adi only food dependent madam
Hi అక్క మన యూట్యూబర్ chandu vlog తెలుగు ఆ అన్న వాళ్ళ babu విహాన్ ki కూడా ఆర్టీజం అక్క తను ఒక్క manchi డాక్టర్ దగ్గర చూపిస్తున్నాడు విహాన్ ఇప్పుడు చాలా బెటర్ అయినాడు అక్క ఒకసారి కనుకోండి లక్కీ 🥰🥰
Hi sister, there is a very good treatment in homeo for autism. I also suggested to chandu vlog to his son. We have a practical experience in homeo. If you want I will give best doctor suggetion
Akka nenu kuda elanti kastm padanu but ma babu August 1/2023 lo chanipondu memu ma babuni chala happy ga peatinamu ma babu prabulam DMD manchiga matalu adevadu school velindu I miss you beta 😭😭
God bless you ra lukky papa 😍మీరు cheppindhi antha vinnaka chala badha anipinchindhi.. Lukky ki baba blessings ellappudu undalani manspoorthiga korukuntunna 🥰
Hi andi...miru reena atharba ani hindi channel chusi ani activities cheyandi...tanaki activities chestu unte ne hands and legs tight avakunda untayi.... Slowga anni ah channel lo A-z unayi ....miru TRY cheyandi definite ga slow ga anni chestadi
Rajitha garu, చాలా సంతోషం, మీరు చివరిగా ఆనందంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. Parkinson's అని ఒక బ్రెయిన్ రుగ్మతం. దీనికి కూడా మందు కని పెట్టలేదు. ఐతే దీనికి సైకిల్ తొక్కడం remedy ani కనిపెట్టారు. ఇది పాపకు ఊపియోగ పడుతుందని నా నమ్మకం. నిలువ సైకిల్
Enduku meeru lucky, lucky ani ekkuva saarlu use chestunnaaru? Special needs school kaakundaa andaru pillalu vellae school ki pampinchandi. Maa students parents manci result unnadani cheptunnaru. Assalu ee whole world lo andaru special needs people. But koncham ekkuva , takkuva anthae. Prathi person ki edo oka vishayamlo extra lu chestu untaaru.
Ippati varaku yevariki telidu atutism ni womb lo ne kanipettachu ani 2022 lo telisindi autism ni womb lo unnappude kanipettachu ani prenatal scan lo second trimester lo chese scan lo telusthundi ee vishayam 2022 lo kani pettatam jarigindi but autism ki medicine and cure matram kanipettaledu
@@santhipavan6590 mee gynic ni adagandi second trimister lo chese prenatal scan lo telusthundi ani kani pettaru fetal heart head and brain lo unna anomalies dwara autism vasthadi ee child ki ani cheppachu 2yrs vasthe kani baby ki autism unnadi ani yevaru cheppaleru ippati varaku but this is new invention and fetal head narrow ga untadi adi kuda autism anomaly ne
Manthraltho jabbu thaggipothe prapancham lo diseases ne undavu . inka doctors endhuku, andharu manthralu chadivukuntaru. jwaram vasthe tablet veskuntara leka manthralu chaduvthara. Mee pichi nammakalu vere vaalmedha rudhakandi. solution unte cheppandi, gaali maatalu , chintakaya kaburlu kadu. There is no cure for that disease. I wish the god gives strength to parents
Pechigaa matladodhuu sanathana dharmam loo prathi health problem ki pariskaram untadhii ooo nuvu hindhu kadhaa adhi chepuu marii nekuu kalidas kavi gurinchi telusa teliyaka pothee telusuko ni apudu matladuu ok Naa God's ne thakuva chiyakuu 👋👋
@@Lucky-s9t8b yea nenu hindu ne kani practical manishini. I respect god.Meeku kuda chala problems unnayi kada Mari meeru kuda aa mantralu chadivithe anni pothayaaa?? problems annevi manthralatho povu. Science anedhi okati undhi. Meeru doctor ki endhuku velthunaru Mari. Meeku health balenappudu Manthralu chaduvukovachu kada. Think practically. Be in reality not in dreams.
Hello .. naaku Autism kid undi .. meeku Autism gurinchi inka knowledge kavali.. Austism pregnancy time lo evariki telidu.. Ala aeithe enduku kids ila pudatharu.. Autism is neurological problem.. it will shows symptoms at 18 months. Doct’s ni blame cheyodhu.. ae scans lo ae test lo kuda Autism diagnosis avvadhu.. telavakunda videos pettodhu.. evarina 1.5 yr baby varaku bane untaru chinnaga 2 yrs ki manaki doubt vasthadi.. telusukoni matladandi
Hello sis am sreevani..... Recent ga nenu na 6month pregnancy ni terminate cheyinchukunna.... Because tiffa scan lo brain lo cerebellum and pons development ledhu annaru memu banglore lo neurosonogram test kuda cheyinchukunna.... Vallu hope ivvalekapoyaru.... So memu pregnancy terminate cheyinchukunna.....depression lo unna.... Tappu chesanemo ani guilty feeling....
నార్మల్ డెలివరీ లోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఏమో అనిపిస్తుంది సిస్టర్... ఆ టైం లో పిల్లల brain పైన pressure పడుతుంది ఏమో...God bless you తల్లి ♥️🥰stay blessed with health and wealth 🤗
Pregency time lo testlu anni proper cheynichu kovali konni risk fecters lo ne chestaru daibetes, age risk elantivi na 2nd, 3rd pregnancy lo daibetes , age risk kuda undi memu rain bow lo manu jasti ane Dr garu chala baaha care thisukunnaru naaku womb nundi water teesi test kosam pampincharu 38,000 ayyindi daaniki mundu 17000 oka test risk chupinchindi daani clear chesukovataniki 38000 test cheyicharu andulo risk fact negative vachindi appudu chala dhraim vachindi eppudu 9,6 years chala healthy ha unnaru
@@hurunnisa163yeah autism is not related to the normal or c section delivery....ippati varaku kuda autism ki reasons kanukkoledhu..just konni theories maathrame unnayi....tv mobile ila ekkuva chusthe autism vasthundhi ani....alaa ani tv , mobile choodani vaarilo assalu raadhu ani kaadhu
No dear ...normal delivery eppatinucho vundi...check diet n stress pregnant women go through these days ..normal delivery valle baby ki gut bacteria vuntundi ...diet with too much sugar n stress work nunchi n family nunchi ...malli epudu enta vaccination estunamu..appudu anni normal GA vundevi ..eppudu avi Evi ememo estanumu...
హాయ్ అండి,
చాలా చక్కగా అన్ని చెప్పేరు, మీరు చెప్పిన వాటికి కొన్ని విషయాలు చెప్తాను.
1. అటిజం ని కచ్చితంగా ముందుగా డిటెక్ట్ చేసేందుకు డైగ్నోస్టిక్ టెస్ట్ లు లేవు. ఉమ్మ నీరు పరీక్ష లు, జెనెటిక్ టెస్ట్ లు బ్రాడ్ గా హింట్ ఇస్తాయి అంతే తప్ప ఇదీ అని నిర్ధారించలేవు.
2. అటిజం అనేది ఒక స్పెక్ట్రం, ఒక్కోరు ఒక్కో తీరు లో వుంటారు. ఎలాంటి డిసబిలిటీ ఉందొ వెళ్లే కొద్దీ తెలుస్తాయి తప్ప, చిన్న వయసులోనే వీరు తీరు ఇదీ అని, ట్రీట్మెంట్ ఇలా ఉండాలి అని చెప్పలేము.
3. త్వరగా గుర్తించడం, లక్షణాల ప్రకారం ఇంటర్వెన్షన్స్ ఇస్తూ వెళ్లడం మాత్రమే మనం చేయగలింది.
4. NIMH, బోయినపల్లి లో డైగ్నోసిస్, సూచనలు వరకు బావున్నాయి. ఖరీదైన pvt హాస్పిటల్స్, న్యూరో డాక్టర్స్ ని కన్నా ముందు NIMH కి వెళ్తే మంచిదని నా ఉద్దేశం.
5. స్టెమ్ సెల్ థెరపీ, గ్లూటెన్ ఫ్రీ డైట్, ఆ మందు, ఈ మందు అని చెప్పేవేమి నమ్మకండి. అవేమి పనిచెయ్యవు. స్పీచ్ థెరపీ కూడా పెద్దగా ఉపయోగం అనిపించలేదు.మన బాధ ని కాష్ చేసుకొంటున్నారు అటిజం పేరు మీద.
6. అన్నిటికన్నా చివరగా, ఇలాంటి బాబు / పాప ని భరించడం కన్నా చుట్టూ ఉన్న మనుషులని, సమాజాన్ని భరించడమే కష్టం.వాళ్ళ మాటలు, అనవసర సానుభూతి, అటిజం కిడ్స్ పట్ల ప్రవర్తించే తీరు చాలామందికి తెలియదు. పిచ్చి అని జమకట్టి, అలానే చూస్తారు.
7. మరొక్క మాట, మన పిల్లలు, మన బాధ్యత, మన బంధం అంతే. కష్టమే, నష్టమో, ఆ బంగారు తల్లికో, తండ్రికో మనం తప్ప వేరే లోకం లేరు. కనుక మనం దైర్యం గా ఉండి, వాళ్ళని ఎంత త్వరగా కనీసం వాళ్ళ పనులు, వాళ్ళ అవసరాలు, వాళ్లే చేసుకొనే శక్తి ని ఇవ్వడం మొదట చెయ్యాల్సిన పని. అదే చెయ్యండి. మీ డబ్బు, ట్రీట్మెంట్ ల కన్నా టైం, ప్రేమ ఎక్కువగా అవసరం మర్చిపోకండి.
PS: నాకు ఒకే పాప. Hyd లో పెద్ద హాస్పిటల్ ల్లో, పెద్ద డాక్టర్స్ అందరూ మీ పాప ఎందుకూ పనికిరాదు, ఏదయినా asylum లో వదిలెయ్యండి లేదా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ని చూడండి అని సలహా ఇచ్చేరు. పాప కి 6-7 సంవత్సరాలు వచ్చినా మాట లేదు, మా వంక చూడను కూడా లేదు, తన లోకం లో తను ఉండేది. చాలానే ప్రయత్నం చేసేను, తనతోనే ఉన్న, అన్ని దగ్గరుండి చూసుకొన్న. హోమియో వాడెను, ఆయుర్వేదం వాడెను( ఇంగ్లీష్ మందుల తో తన బాధ చూడలేక ). అవి ఎంతవరకు పని చేసేయో నాకు తెలియదు. కాని అద్భుతం జరిగింది, తను చాలా మాములుగా అయ్యింది. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. చాలా మంచి బ్రైట్ స్టూడెంట్ నా తల్లి. నాకు ఇదొక్కటి చాలు జీవితానికి. దయచేసి ఆశ వదులుకోకండి, వాళ్ళకి టైం, ప్రేమ ఇవ్వండి. Ping me @9652547579
Miru cheppinavanni edi vadalakunda memu chesamandi but end of the day no result andi 😔🙏 plz miku thelisina any better suggestion unte cheppandi 🤗🙏
@@rajithagruhini3999vlogs eye contact penche activity tanaki intrest ayinade okati enchukoni cheyinchadi.
Charts, istamina bommalu walls ki petti chupistu vundandi.
Melodious, classical music low voice lo vinipinchandi
Aadukone pillalu vunde places ki, parks ki teesukellandi. Physical activity edina encourage cheyyandi.
Homeo medicines vaadi chudandi, govt homeo hospitals ke vellandi. Saraswati aaku pettandi, omega3 fatty acids capsules ivvochu. Probiotics appudappudu vaaduthu vundandi. Daily chores anni maatram nemmadiga papa chesukonevidhamga chudandi, meeru kalugachesukokunda
Anna okasari vivaramga cheputara. Ayurvedic ekada chupincharu
Congratulations andi..
@ravikiran garu super success story andi🎉
బాగా వున్న పిల్లలని పెంచలేక పోతున్నాము. అల్లరి ఎక్కువుగా వుంటే విసుగు పుడుతుంది. మీరు చాలా చాలా గ్రేట్.
Aunu sister kani parents ga pillaku ela unna positive ga thisukivali kada sister 😔 tnq sister
God's vopika ekuva vona valaki God elanti pelali putistharu and elanti valaki sevacheyatam lo wrong kdhu
Autism can not be identified by doctors, it’s a different developmental disorder after birth while growing. I am a special education teacher in USA. Autism kids are very common in USA, all public schools provides education to autism kids, until they turn 22 years. Govt will take care of their education by creating individual education plan to each kids here. India lo kuda ala unte bagundedi.
Thank you very much sir 😔🙏
Ledu sir ...first symptoms gurthupattedi doctor ey.... atleast vallu diagnose cheyalsindi vaalley....evaru. Chesina cheyakapoina aakhariki anubhavinstundi...
anubhavinchali anthey.....😢
@@rajithagruhini3999vlogs Hello mam, autism is not detected in prenatal appointments in pregnancy. Pls don't blame doctors. Autism is only detected after birth.
@@sarithasingh6255first symptoms delivery ayyake telustayi kadandi
తల్లి గా తండ్రి గా లక్కీ పాప మీద మీకు ఉన్న ప్రేమ చాలా చాలా గొప్పది
Thank you andi
i am a doctor, akka. other disorers like cleft lip & palate, Neural tube defects etc.. can be diagnosed during pregnancy by TIIFA Scan and other modalities. But in this case Autism cannot be diagnosed before delivery. autism is develomental disorder. a lot of other reasons are there for autism. doctors cannot say anything about autism before birth. hope lucky papa will do better in health. take care akka. can unerstand u r pain..
😔😥thank you brother
Autism thelidu kk brain lo prblm vunte doctor tiffa scan chusi cheptharu anta ga mari na visayam lo eandhuku cheppaledhu idi mummatiki doctors mistake na babu paduthunna bhadha ki eavaru samadhanam cheptharu
@@Swathimahesh014Autism unda leda ani telusukovadaniki tests untaya andi?Plz chepandi..manchi hospital Hyderabad lo chepandi..
@@Publicchannel5hii bro.. Mii coment nen vere utube channel loo Chusaa.. Mi.wife kii. Pregnant thoo. Unapude ventricls loo. Prblm undii anaru kadaa.. Thaggaledaa.. Baby puttina trvta normal gaa ne unadaa.. Plzz bro reply ivandiii.. I'm also 7th month pregnant.. Ventricls prblm..
@@hemayadav5938 Meru eme chusaru Naku telidu.Ventricls problem eme ledu ma wife ki.tappuga chusaru emo check cheyandi.
Godbless Lucky baby,
తల్లిగా మీ దైర్యంకు ఓపికకు 🙏 తల్లీ
Thank you andi 🙏🙏
I have a 10year old son with autism. We as autism parents never regret of any things but that i feel where these neurodiversent kids are losing their childhood, they are happy in their own way. Society must be kind to these children.
We often teach special needs how to behave with others and societyy but parents with neurotypical kids must educate their children how to be kind and patience with their fellow children. Thats what real inclusion means 👍👍
Hi
I don’t noe if ur visiting any doctor or not.. if not
Please visit Dr Premnath balla from “ PHONICS MULTISPECIALITY MEDICAL REHABILITATION” u can google it well..
he is great doctor … he treats around 30-40 children with autism everyday..
Dont believe me just google his hospital name or u can search in youtube as well … he has a youtube channel also …
Thank u
Autism Scan lo teliyadu madam... Only Downs syndrome kani Microcephali kani matrame identify avuthundi... No identification or no screening in pregnancy is possible madam.. Only early intervention can help you.. Sorry to say like this
Thank you very much andi 🤗🙏
Yedaina chadivisthunnara leda
Who told pregnancy scan lo telustadi
@@kalyanmanam1970 Teliyadu madam... Are you a doctor? No only genetic or physical anamilies matrame telustayi
God sends these children to responsible families, your family is good example to many irresponsible parents and lessons to many. This is real parenting ❤🎉
Thank you very much andi 🤗🙏
అక్క , మీకు నా నమస్కారములు 🙏🙏🙏🙏 మాతృదేవోభవ అంటే ఏమిటో అర్థమవుతుంది 🙏🙏🙏🙏 .
మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి కి 35 సంవత్సరాలు అవుతుంది ఆటిజం అని తెలిసి. వాళ్ళ అమ్మ గారు కూడ మీలా చాలా కేర్ తీసుకుంటారు. Lucky ki తప్పకుండా health బాగు అవ్వుతుంది.
Thank you very very much brother 🤗🙏
Lucky papa is very lucky..to have a wonderfull mother
Thank u andi
According to my knowledge she has cerebral palsy not autism and cp can not be detected before birth. And continuous physio therapy and oral exercises papa ki chala help avuthayi every day chesthu undandi without loosing ur hope..❤
Thank you andi
Why don't you try StemRx mumbai?
Yes you are right what i thought it's cerebral palsy
@@soumyagoparaju463What is this,Plz explain in detail.
నేను చాలా వ్లాగ్స్ చూస్తాను కానీ మీరు మాట్లాడే విధానం ఎంత బాగుందో అంది అందరి లా కాదు
Thank you very much sister 😊🤗❤️
మీరు చెపింది వింటుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లుండండి. మీరు lucky పాప lucky పాప అంటునట్లే మేము కూడా మా బాబుని శైలు బాబు శైలు బాబు అంటుండేవాళ్ళం.
మేము మీ లాగే చూసుకున్నాము కానీ we lost him. అద్దం లో చూసుకున్నట్లుందండి.
Om shanthi 😭🙏be strong sister 😥
@@rajithagruhini3999vlogsAutism 1 year baby lo undo ledo ani tests emaina unnaya andi..Plz reply ivandi..
Sorry amma....i know how much mental strength it takes to look after an autistic child. You are a great mother. But scanning lo autism ni detect cheyalemu...and birth appudu edaina problem vasthe daani valana vere problems vasthayi...autism raadhu
🤗🙏🙏
చాలా బాధగా ఉందీ..మీమల్ని చూసి చాలా నేర్పుకోవాలి..
Thank you andi
Bhagavanthude aa rupam lo mee sevalu andukuntunnaru anukuni anukondi maa. Mee decision correct. Thanu happy gaa vundetlu chusukuntu meeru happy ga dhairyam gaa vundi dheeraj ni chusukondi maa. God bless you and your family
Thank you very very much sister 🙏🙏
Your videos with definitely help others. Thank you very much
Thank you andi 🤗
Mee moham meeda smile ,yenni dabbulu ichhina adi raadhu lucky papaki,god bless you sister
Thank you very much andi 🤗
గాడ్ ఎందుకు... మనిషి లేకపోతే దేవుడు ఎవడూ....ఆ బాధ అనుభవిస్తే తెలుస్తుంది...దేవుడు అనే వాడికి.
S sir
Really hats off to you sister. Really great mother❤. Ila chusukuntunna vallandariki hats off. Meeru great mother's❤God Bless You Lucky papa.Thwaraga recovery avalani korukuntunna🙂
Thank u very very much andi 🤗❤️🙏
As a father of a autism kid only parents can understand real pain..God bless you lucky!
Thank you andi 🤗
Yentha kastam vochina mi face lo chirunavvu chedharaledhu devudu miku chala dhairyam echadu mam elage positive gane undandi
Thank you very much andi 🤗
Mimmalni chustuntay naku chala dhairyam vastondi,ma babu chala week ga untadu,food Anni tinadu chala diguluga untundi,mimmalni chustuntay naku chala dhairyam vastundi thank you andi,me lucky papa meru yeppudu happyga undalani korukuntunnanu❤
Thank you very much sister
May god bless you and your family with lots of happiness and strength.
Thank you very much andi 🤗
I pray God shower his abundance blessings of Good health and happiness to Lucky and both you parents for taking so good care and providing a happy environment for your precious child💐🙋🏻♀️😀Always be happy Lucky❤️💐
Thank you very very much andi 🤗
మా బాబు కి కూడా ఆడిసమ్ ఉంది అక్క,కానీ మా బాబు చాలా చాలా బెటర్ గా ఉన్నాడు కొంతమందితో పోలిస్తే,ఎందుకు దేవుడు ఇలాంటి పిల్లల్ని ఇచ్చి మనల్ని ఏడిపిస్తున్నాడో ఏమో,నేను అన్ని హాస్పిటల్స్ తిరిగి అలిసిపోయి సైలెంట్ గా ఉన్న ఇప్పుడు,బట్ ఎదో ఒక్కరోజూ మనకి మంచి జరుగుతుంది అని ఎదురు చూడటం తప్ప చేసేది ఎం లేదు అక్క,నా బాబు కి ఇప్పుడు 12 ఇయర్స్
Same sister memu anthe sister 😥 tnq
Same andi ma papa ki kuda hyper undi chudataniki puttadi bomma laga untadi kani na bad luck devudu e lopam ichadu
హాయ్ అండి మా పాప కి కూడా సేమ్ ప్రాబ్లం అండి తను చూడ్డానికి అసలు ఏం తెలీదు నార్మల్ పిల్లలు లాగే ఉంటుంది కానీ కొంచెం హ్యాండ్ మూమెంట్ మాట్లాడినప్పుడు తన ప్రాబ్లం తెలుస్తుంది స్టడీ ఒకటి అసలు ఏం రాదు 15 ఇయర్స్ కానీ నార్మల్ ఎల్కేజీ యూకేజీ బేబీ స్టడీ అంతే తనకు ఏబిసిడిలు వన్ టు నెంబర్స్ తప్ప మరి ఏమి రావు ప్రస్తుతానికైతే తన పనులు తను కొంతవరకు చేసుకోగలుగుతుంది అది కొంచెం మాకు హ్యాపీ అనిపిస్తుంది కానీ నార్మల్ పిల్లలతో చూసుకుంటే తనకెందుకు స్టడీ నాలెడ్జ్ లేదు అని అని బాధపడుతూ ఉంటాము మేము చెప్పేది ఒక్కోసారి అసలు వినదు అంతా దేవుడిదే భారం మన బాధ్యత వరకు చేసుకుంటూ వెళ్లడమే అంతే ఇంక మనం చేయగలిగేది నేను కొన్ని రోజులు విజయవాడలో తెరపి ఇప్పించాను నాకు ఏమి బెటర్ అనిపించలేదు అందుకని ఇంకా చేయించడం మానేశాను నార్మల్గా స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉంటుంది ప్రజెంట్ ఎయిత్ క్లాస్ పిల్లలతో కూర్చుంటుంది నెక్స్ట్ ఇయర్ నైన్త్ ప్రమోట్ చేయము అని చెప్పి స్కూల్ యాజమాన్యం డిక్లేర్ చేసేస్తుంది చూడాలి ఏమైందో
@@nirmalasrinu5047 మా బాబు నెక్స్ట్ సెవెంత్ కి వెళ్తాడు,చదవడం రాయడం ఓకే, బట్ ఎక్సమ్స్ లో కొంచెం కష్టం,తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ఎంత చెప్పినా వినడు,తనకి నచినట్లే ఉంటాడు,ఎక్కడికీన ఫంక్షన్ కి వెళ్తే వాడి చుట్టూ కాపలాగా ఉండాలి నేను ఎవరిని ఎం అంటాడో అని,బట్ ఒకే, దేవుడు ఉంటే మన పిల్లలకి మంచి చేస్తాడు అని అనుకుంటున్న😢😢
@@nirmalasrinu5047Sorry andi.. autism 1 year baby lo undo ledo ani tests dwara kanai inka vere vidamga cheppagalama..Plz reply ivandi..
Yes , I live in usa and have Autistic kid .. I agree with u .. no doct can do anything during pregnancy or during delivery.. it’s a neurological prblm.
Thank you andi 🤗🙏
My kid too has that problem, he is 4 years old now...
Now we are attending therapists now at Vizag
@@Indian-ix3vn1 year kid lo autism undo ledo telusukovacha andi edaina tests dwara..Plz reply ivandi..
Sugar ivoddu….natural food pedithe chaala set aithadi…Kader vali gaari videos chudandi…paapa chaala baaga aithadi…OM chanting pettandi 24hrs intlo…ISHA foundation ki teesukoni vellandi
Sure andi tnq very much for the suggestion andi 🤗🙏
Meeru chala strong unaru gr8 madam
God bless ur family.
Thank you andi
Yemi chepperu ravikiran. Good. Lackygaaru mee papani premaga chustunnaru ok maaku tammudu vundevaadu. 52 years same ilaage. Anni meme chesevaallamu fits vachevi inka ghoramga anni bharinchi chesenu
Auna sister 😔 tnq for watching my videos sister
Eilanti pillalu una parents ki lucky sis ma pedama valaku kuda same unde a papa unapudu anni bagunde valaku money paranga kuda kani but epudu a papa ledu miku kuda mi lucky papa chala lucky anukuntuna❤
Exactly sister miru cheppindi 100%currect sister lucky ma devatha sister tnq 🤝
hope u will be getting good result god bless ur luckky baby.
Thank you very very much sir 🙏🙏🙏
Lucky papa photos inka petandi chinapativi chala cute undhi 1st birthday photos chusthe asalu ee problem undadu annni asalu anukomu..lucky epudu happy ga undali
Thank you very very much for supporting and best compliments andi 🤗
Ammaa.. I live in US . No kid should be declared as autistic before they turn 2 years old! Because we never know when brain changes its route and then their behavior changes. So doctors ni blame cheyakandi. Ippudu inka idi trend avuthundi.. autistic kids parents andaru doctors ni blame chestharu. Pillalaki 3-4 yrs vasthe gaani early childhood screening and testing lo results theliyav. So mee abhiprayaanni maarchukondi . I wish all the very best for your family 🙏🙌
I'm seeing so many videos about autism in India and sadly no one has proper knowledge and awareness about autism and the cause.
@@reddyreddy8046 Avunandii.. moreover 2010 lo asalu autism peru kuda vinaledu. I have a 14 yrs old kid andi. God’s grace he is fine 🙏. Recently I’m hearing more about Autism in India. Ippudippude baaga vyaapthi chenduthondi and doctors gurthinchagaluguthunnaru.
Thank you sir 😔
@@ushaduthe part of California I live I see so many kids with problems. It's heartbreaking to see so many moms and kids suffering like this with no future.
Amma anepadaniki artam cheptunnaru Amma.moham lo a navvu , lucky papa Meena aa Prema eppatiki pokudadhu❤
Kaani sister naa opinion maathram normal delivery vadhdhu, c-section ki vellandi evaraina sare. Nenu kuda first delivery govt lo chepinchukunnanu vaalla nirlakshyam valla naa paapa nenu 4 years narakam chusam, ippudu thanu vellipoi 1 year 5 months avuthundhi. memu c -section kaavali ani adigamu vaallu normal delivery chesaru. First baby ante pranam ga feel avuthumu.
Anthe sister miru cheppindi nizam 😔🙏
So patience you have sister to handle this kind of kids
Thank you andi 🤗
Rainbow lo Dr Ramesh Konanki sir specialist . Okka visit ivvandi. Chala cases chala better ayyayi. Secunderabad rainbow lo untaru sir. Randomly i saw your video. Okasari try cheyandi. Definetely help avutundi. Best wishes to lucky ❤
Ok andi thank you but Secunderabad and panjagutta 2 ntlo chupinchamandi 😔
God bless you lucky papa health recovery soon praying to God 🙏🏻
Thank you very andi 🤗
Bhagavanthudu ekkada vundalo akkade vuntaru
Meeru sraddaga chusukuntunnaru kabatti mee daggariki vachadu 😊
Chala baga chepparandi thank you very much 🤗
You are great mother.yourdaughter is blessed with very good parents.God bless you.
Thank you andi 🤗
Autistic children are gifted to the parents i know them well bcoz iam a special educator
S but 😔😥
Lucky papa baga ayipoyidhhi badhpadakandi we are all with you
Friends do subscribe
Thank you very much for supporting andi 🤗🤗
Badapadaku akka devudu meku sahayam cesthadu god bless you ✝️
Thank you sister
ఓర్పుకి జోహార్ అమ్మ నీలాంటి అమ్మాలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ మాతృ దేవోభవ అన్నాను....మీకు శతకోటి వందనాలు
Thank you very much andi 🤗
Autism gurunchi Nanduri Srinivasa garu oka video chesaaru. Choodandi.
Basar theesukelli, saraswathi ammavaari pasupu istharu. Roju naaluka paina raayandi. Akkada dattatreyulu kooda vuntaaru.
Nela thiruge sariki, kaastha change thappaka vasthundhi. Change vachi kotha vishyalu nerchukunte, malli paapa ni Basar kshetram theesukellxndi. Every month theesukellandi. Maatalu raakapoyina, akkada akshara byasam cheyinchandi.
Meeku Amma daya valla, manchirojulu vasthayi. 🙏
Avunanandi thappakunda cheyandi nanduri guruvu garu cheppindi cheyandi
Sure sister thappakunda chestham thank you very much for advice sister 😊🤗🙏
Thank you andi
Hi andi nenu me video chudatam ide first time meeru cheppindi vinte chaala baadaga vundandi meeru nanduri srinivas gari videos lo sunadarakanda parayanam lo kids gurinchi special video vundi daily tanaki vinpinchandi meeru bhakti tho cheyandi tappakunda result vuntundi
Jesus bless you sis and lucky papa me video first chusthunna but ur done great job
Thank you so much 🙂
Aakka lucky papa is great for getting a great parents ❤
Thank u thammudu
Hatts to your patience.
😊🤗
Lucky is really Lucky to have such a adorable&loving mother and family ❤Best wishes to you all😊
Thank you very very much andi 🤗😊
Nijangaanay talli talli ye andi kiss pettukuntunnaru papani,yentha mudduga chooskuntunnarandi ,joharlu amma,great mother salute to you.....
Ippatiwaraku ye youtubelo comment pettaledhu,meeku and vihaan channelki tappithey..
Thank you very much andi 🤗 thank you for the best compliment s andi 🤗
Amma God bless you she will be all right some time God test our patient on us and give solution to us same.she is responding correctly to voice.I don't about treatment but you will get result on this that is true we have my sister same one day she got fever within sec she is no more God give test and result as well God bless her to recover soon.
Thank you very very much andi 🤗🙏
God bless u andi. Ur patience very great
Thank you very much andi 🤗
Madam your great.
Me.sir kuda great.
Madam don't worry. God always with your family and papa.
Jangaon dist.
Thank you very very much for blessings andi 🤗🙏
Autism typically cannot be recognized at the time of birth or in the womb. Autism Spectrum Disorder (ASD) is a neurodevelopmental condition that is typically diagnosed based on behavioral observations and developmental milestones, usually around the age of 2 or later. While there is ongoing research exploring potential genetic and prenatal factors associated with autism, there are currently no definitive prenatal or newborn tests for diagnosing autism. 6:30
Stem cell therapy- is the new advancements to treat Autism Spectrum. It’s expensive treatment. My friend tried in Mumbai and another one trying at Mexico. I see good results in both the cases.
I would be happy to share the details if you’re willing towards it.
Thank you very much andi 🤗🙏
Yes i do accept it
Stem cell threapy ki entha cost avthadi andi please chepara
What is the cost of that therapy sir
What is the cost for stem cell therapy..Plz reply..
Mother is a best therapist andi,keep it up .
Thank you andi 🤗
Be strong akka.
Thank you sister 😊
Dont worry sis ..god will always with yousis...
Thank you sister 🤗
ఒక సారి Dr ఖాదర్ వలీ doctor ki చూపించండి
Thank you andi
Me laaga alochinche vallu e roju lo asalu leru madam meru super madam hat's off
Thank you andi 😊
దేవుడు గొప్ప కార్యాన్ని పాప చేత చేయించ పోతున్నాడేమో తల్లీ
🙏
God bless you n your family
🙏🙏
Sorry to say ilanti di pregnancy lo telidu andi scanning lalo kuda telidu downsyndrom alantivi telustayi kani ee autism ippati varaku anduku vastudo parishodana jaraguthundi inka
Ok andi 🤗
Sister..Allah will send angels one day to cure ur baby.. Be hopeful
Thank you
Hi sister naku oka babu 6month naku kuda ani scanning normal ani chepinaru kani na babu downsyndom ani putinaka chepinaru asalu madi kuda menarikam kadu 😢😢😢 na visham lo kuda doctor aa tapu m chepaledu asalu na babu ki kuda ani prblm nenu mundu mundu ala face chestano nak bayam ga undi vadu na pranam god blessings undali ani korukuntuna
Strong undandi sister 🙏😔
Na papa ki 2 months andi ippudu , Down syndrome ani chepparu. Pregnancy lo scanning antha bagundhi annaru . Cheppagane gundelu pagilipoyai andi . God blessings vundali ilanti kids andari medha🙏
@@Momofautismdown syndrome unte adi pregnancy lo ne telustundi andi pakka chepali doctors
May god bless your family
Thank you andi 🤗🙏
God bless you
These issues can’t be revealed in scanning during pregnancy.
There are multiple reasons for this -Genes mutation ,environmental factors when baby was in womb.
Ok andi tnq very much andi 🤗
Yes, autism can sometimes be detected during pregnancy with a routine second-trimester ultrasound. The ultrasound can identify early signs of autism, such as anomalies in the heart, head, and kidneys. In one study, these anomalies were found in 30% of fetuses who were later diagnosed with autism spectrum disorder (ASD), which is three times higher than the rate in typical fetuses
Dr kadhar vali sir videos chusi try cheyandi madam anni try chesaru kada madam, final ga e okati try cheyandi madam please papa baguntundi.adi only food dependent madam
Sure thank you very much for suggestion andi 🤗
Maa babu 9years cp case mee lucky paapa yeppdu happy undalani korukuntunna
Lucky పాపని ప్రేమ గా చేసుకోండి.తన కోసం time spend చెయ్యండి. విసుగు తెచ్చుకోకుండ ఓపిక తో లక్కి ని చూసుకోండి లక్కి మంచిగ అవుతుంది అనే నమ్మకం ఉందండి
Sure andi tnq very much,👍🤗😊
Hi అక్క మన యూట్యూబర్ chandu vlog తెలుగు ఆ అన్న వాళ్ళ babu విహాన్ ki కూడా ఆర్టీజం అక్క తను ఒక్క manchi డాక్టర్ దగ్గర చూపిస్తున్నాడు విహాన్ ఇప్పుడు చాలా బెటర్ అయినాడు అక్క ఒకసారి కనుకోండి లక్కీ 🥰🥰
Aunu sister chusanu nenu valla subscriber ne sister vallu special school lo Jain chesaru tnq sister 🤝🤗
Hi sister vallu babuni ekkada hospital lo chupincharo konchem cheppandi please ma babuki same problem andi
Samshabad atisum special school lo Jain chesaru brother 🤗
Yes your right
Hi sister, there is a very good treatment in homeo for autism. I also suggested to chandu vlog to his son. We have a practical experience in homeo. If you want I will give best doctor suggetion
Soo great
🙏
ఇటువంటి విషయంలో దేవుళ్ళు, దెయ్యాలు ని నమ్మి సమయం వృధా చేయకుండా సరైన థెరపీ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది.
Therapy s anni chepincham andi
Lucky so lucky akka miru chepthuntea naku tears vasthunay😢 elanty parents unanduku lucky chala adrushtam
Thank you very much sister 🤝🤗
God bless you Lucky Papa 🥰
Thank you sister
God bless you thalli
Evaraina sare pillala situation munde cheppali ledante manam pade bada kante papam pillalu em chesuntaru endukani vallaki e siksha
Exactly sister 😊
Aunu sister
Okkasari chandu vlogs chudandi tanani contact avvandi, valla babu kuda same but baga active ga vuntaru
So much love and power to u sister ❤
Thank you sister
Akka nenu kuda elanti kastm padanu but ma babu August 1/2023 lo chanipondu memu ma babuni chala happy ga peatinamu ma babu prabulam DMD manchiga matalu adevadu school velindu I miss you beta 😭😭
😥😭🙏
Hi,Emaindi andi me babu ki.ela chanipoyadu..
Nadi vaidyam lo 100 percent cure undi antunnaru. Oka sari try cheyyandi. Boduppal lo Dr. Surekha unnaru. Chala baga chustaru.
Thank u andi 🙏
God bless you ra lukky papa 😍మీరు cheppindhi antha vinnaka chala badha anipinchindhi.. Lukky ki baba blessings ellappudu undalani manspoorthiga korukuntunna 🥰
Thank you very much sister 🤝🤗
Baba please shower them blessings and show way to recover lucky papa baba please sai ram
Naice vaice bagavanuthdu me ku shakthi evvalni korukutu ❤sister
🙏🙏🙏🙏
Hi andi...miru reena atharba ani hindi channel chusi ani activities cheyandi...tanaki activities chestu unte ne hands and legs tight avakunda untayi.... Slowga anni ah channel lo A-z unayi ....miru TRY cheyandi definite ga slow ga anni chestadi
Thank you andi 🤗🙏
Rajitha garu, చాలా సంతోషం, మీరు చివరిగా ఆనందంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. Parkinson's అని ఒక బ్రెయిన్ రుగ్మతం. దీనికి కూడా మందు కని పెట్టలేదు. ఐతే దీనికి సైకిల్ తొక్కడం remedy ani కనిపెట్టారు. ఇది పాపకు ఊపియోగ పడుతుందని నా నమ్మకం. నిలువ సైకిల్
Ok andi tnq for information andi 🤗🙏
@@rajithagruhini3999vlogs hii akka
Naku 2 yrs Babu. Naku nrml dlvry aiyndhi .. Babu putinaphudu yeduvale so fidis vachey aini chepparu 1 yr daka vachey fidis hdy lo rain bow hsptl chupishtunam now varaki but Babu kurchovadam leydu medalu ninchi petadam leydu akka Naku Amma nanna evaru leyru😢 ... Em cheyalo ardam kavatle akka em aiyna tip chepu akka plz
God bless you ra lucky papa
Thank you sister 🤝
Please stop Repeating the same words again and again sister Garu . Keep going with the flow madam garu.
Unfortunately autism cannot be known from womb .cannot be determined my blood works or any scans....iam staying in united states my kid had autism
Ok sir thank you
Yes , I live usa and have Autistic kid .. I agree with u .. no doct can do anything during pregnancy or during delivery.. it’s a neurological prblm.
God bless u Luccy papa,
Thank you very much andi 🙏
Enduku meeru lucky, lucky ani ekkuva saarlu use chestunnaaru? Special needs school kaakundaa andaru pillalu vellae school ki pampinchandi. Maa students parents manci result unnadani cheptunnaru. Assalu ee whole world lo andaru special needs people. But koncham ekkuva , takkuva anthae. Prathi person ki edo oka vishayamlo extra lu chestu untaaru.
Thank you sister
God bless you talli
Thank you andi 🤗
Ippati varaku yevariki telidu atutism ni womb lo ne kanipettachu ani 2022 lo telisindi autism ni womb lo unnappude kanipettachu ani prenatal scan lo second trimester lo chese scan lo telusthundi ee vishayam 2022 lo kani pettatam jarigindi but autism ki medicine and cure matram kanipettaledu
Can you please send more details or related information that autism find in scan
@@santhipavan6590 mee gynic ni adagandi second trimister lo chese prenatal scan lo telusthundi ani kani pettaru fetal heart head and brain lo unna anomalies dwara autism vasthadi ee child ki ani cheppachu 2yrs vasthe kani baby ki autism unnadi ani yevaru cheppaleru ippati varaku but this is new invention and fetal head narrow ga untadi adi kuda autism anomaly ne
May god bless you talli
Thank you sister
Shyamala dhandakam chadhavandeee papa vene lagaaa magic 🪄 chustharuu meruu namandee 🙏🙏 maha kavi kalidas ee dhandakam chadhevekanee mahaa medhavi aiyaduuu please chadhavandee 🙏🙏
Thank you very much andi 🤗
Manthraltho jabbu thaggipothe prapancham lo diseases ne undavu . inka doctors endhuku, andharu manthralu chadivukuntaru. jwaram vasthe tablet veskuntara leka manthralu chaduvthara. Mee pichi nammakalu vere vaalmedha rudhakandi. solution unte cheppandi, gaali maatalu , chintakaya kaburlu kadu. There is no cure for that disease. I wish the god gives strength to parents
Pechigaa matladodhuu sanathana dharmam loo prathi health problem ki pariskaram untadhii ooo nuvu hindhu kadhaa adhi chepuu marii nekuu kalidas kavi gurinchi telusa teliyaka pothee telusuko ni apudu matladuu ok Naa God's ne thakuva chiyakuu 👋👋
@@Lucky-s9t8b yea nenu hindu ne kani practical manishini. I respect god.Meeku kuda chala problems unnayi kada Mari meeru kuda aa mantralu chadivithe anni pothayaaa?? problems annevi manthralatho povu. Science anedhi okati undhi. Meeru doctor ki endhuku velthunaru Mari. Meeku health balenappudu Manthralu chaduvukovachu kada. Think practically. Be in reality not in dreams.
God bless you lucky papa.
Thank you andi
Hello .. naaku Autism kid undi .. meeku Autism gurinchi inka knowledge kavali.. Austism pregnancy time lo evariki telidu.. Ala aeithe enduku kids ila pudatharu.. Autism is neurological problem.. it will shows symptoms at 18 months.
Doct’s ni blame cheyodhu.. ae scans lo ae test lo kuda Autism diagnosis avvadhu.. telavakunda videos pettodhu.. evarina 1.5 yr baby varaku bane untaru chinnaga 2 yrs ki manaki doubt vasthadi.. telusukoni matladandi
Thank you andi
Yes correct..nenoo ade vinnnu. ee papaki Cerenral palsy koodaa undhi anukuntaa
Autism 1 year baby lo undo ledo ani tests emaina unnaya andi..Plz reply ivandi..
Fish pettandi leda fish oil supplements untai avi vaadandi brain development ku upayoga padutundi.Ayurvedic medicines untai try cheyandi.
Ok andi thank you very much
Elantivi e scanning lo theliyadhu andi..these are all environmental issues..dhiniki reasons theliyavu inka endhuku ela svutbundho kuda
Thank you andi 🤗
Amma meeru mee ammayini accept chesaru manchiga choosukuntaru chalu amma evvari gurinchi avasaram ledu
🙏🙏
Hello sis am sreevani..... Recent ga nenu na 6month pregnancy ni terminate cheyinchukunna.... Because tiffa scan lo
brain lo cerebellum and pons development ledhu annaru memu banglore lo neurosonogram test kuda cheyinchukunna.... Vallu hope ivvalekapoyaru.... So memu pregnancy terminate cheyinchukunna.....depression lo unna.... Tappu chesanemo ani guilty feeling....
Sorry to say sister tharvatha pade bhada kante e decision currect ani na opinion sister
Meru trvatha Pade badha kante adhe better andi andulo me thapu em ledu meru guilty feel avadaniki devudu enka meku mundhe problem undi ani telisela chesadu
నార్మల్ డెలివరీ లోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఏమో అనిపిస్తుంది సిస్టర్... ఆ టైం లో పిల్లల brain పైన pressure పడుతుంది ఏమో...God bless you తల్లి ♥️🥰stay blessed with health and wealth 🤗
Emo sister em cheppaleka pothunnam sister tnq sis
Pregency time lo testlu anni proper cheynichu kovali konni risk fecters lo ne chestaru daibetes, age risk elantivi na 2nd, 3rd pregnancy lo daibetes , age risk kuda undi memu rain bow lo manu jasti ane Dr garu chala baaha care thisukunnaru naaku womb nundi water teesi test kosam pampincharu 38,000 ayyindi daaniki mundu 17000 oka test risk chupinchindi daani clear chesukovataniki 38000 test cheyicharu andulo risk fact negative vachindi appudu chala dhraim vachindi eppudu 9,6 years chala healthy ha unnaru
నాది c section Aina ma Babu ki autism undi

🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🤗