Это видео недоступно.
Сожалеем об этом.

Bhagya Lakshmi Temple: చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మీ దేవాలయం ఎప్పుడు కట్టారు? దాని చరిత్ర ఏంటి?

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2020
  • చార్మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి గుడి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ గుడిని ఎప్పుడు కట్టారు? ఎవరు కట్టారు?భాగ్యలక్ష్మి గుడి చుట్టూ అల్లుకున్న వివాదాలు, వాటి వెనుక వాస్తవాలపై బీబీసీ పరిశోధనాత్మక కథనం.
    #BhagyaLakshmiTemple #Charminar #Hyderabad
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 1,2 тыс.

  • @apoongkab6480
    @apoongkab6480 3 года назад +424

    భారతదేశంలో ఇప్పటివరకు 12000 గుళ్ళు ఆక్రమించుకొని మసీదులు కట్టారు. మీకు కావాలంటే ఫోటోలతో సహాఇస్తాము. ధైర్యం ఉంటే ఒక్కమసీదు గురించి ఆక్రమించుకొని గుడికట్టారు అని ఒక్క ప్రోగ్రాం చేయండి.

    • @laxmannakka952
      @laxmannakka952 3 года назад +19

      Correct bro

    • @sambojuharishchary4551
      @sambojuharishchary4551 3 года назад +28

      No frnd over 40,000 temples were destroyed

    • @omprakashb9114
      @omprakashb9114 3 года назад +11

      Veellaku kuhana loukikavaadulaku... Ivvanni kanipinchavu.... Hinduvulanu blame cheyadam matrame telusu

    • @Pradeep-s5d
      @Pradeep-s5d 3 года назад +22

      BBC News mana Hindus ki vethirekam gane untundhi yeppudu

    • @suren.chowdary
      @suren.chowdary 3 года назад +5

      Sorry its 30000

  • @thankyou4807
    @thankyou4807 3 года назад +168

    చార్మినార్ కట్టక ముందు అక్కడ ఎం వున్నది అది చెప్పాలి. భారత్ లో గత 1000 సంవత్సరాల్లో పర దేశీయులు వచ్చి ఎన్నో దేవాయాలను ధ్వంసం చేశారు. దేవాలయాల ఉన్న చోటా వాటిని పడగొట్టి పరదేషుయుల ప్రార్థన స్థలాలను కట్టారు. వాటు గురించి కూడా బిబిసి ఎప్పటికీ చెప్పదు బిబిసి మతాల మధ్య చిచ్చు పెట్టేది first నుండి చూస్తున్నాం బిబిసి కి హిందూ మతం అంటే పడదు ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగా న్యూస్ ఇస్తుంది

    • @SG099
      @SG099 3 года назад +6

      A reporter itself hindu hater gowthami khan

    • @suren.chowdary
      @suren.chowdary 3 года назад +1

      👌

    • @dadianjaneyulu152
      @dadianjaneyulu152 2 года назад

      My Country Hamara Bharat Hindu Temples And Pepooles Megarty Country But Cooperation Everyone's

    • @shakeelsyed5230
      @shakeelsyed5230 2 года назад

      Batta vallaku alga kanpisthaley

    • @thankyou4807
      @thankyou4807 2 года назад

      @@shakeelsyed5230 🐖🐖🐖

  • @sandeepgoud3223
    @sandeepgoud3223 2 года назад +250

    మీరు ఇలానే వేములవాడ, కాశి, మధుర,ద్వారకా,అయోధ్య ఇంకా ఎన్నో గుడిలా విషయం లో కూడా ఇలాంటి వీడియో చేయాలనీ కోరుకుంటున్నాను... 🙏🏻

    • @katakamsrinivasan3346
      @katakamsrinivasan3346 2 года назад +10

      Eeme matalaku padodhu hindu sodhara🛕

    • @srikanthgajula2128
      @srikanthgajula2128 2 года назад +7

      Correct brother, same feeling here

    • @pullamraju4855
      @pullamraju4855 2 года назад +6

      Well said such photo can be created? Same time Hindu paper " Neti birakaya" 🤣 . Don't search hindutva in Hindu paper!?

    • @ranjithg4404
      @ranjithg4404 2 года назад +1

      Currect cheppav bro….

    • @Wxyz81
      @Wxyz81 2 года назад

      Koruko

  • @venkateshgaddam9482
    @venkateshgaddam9482 3 года назад +283

    సున్నితమైన అంశాలను చాలా బాగా వివరిస్తున్నారు.. కానీ ఈ విషయాలు భారతీయులకు అక్కర్లేదు. మాకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే
    1. సుమారు 600 సంస్థానాలు ఉన్న ఈ దేశాన్ని , వ్యాపారం పేరుతో నెత్తిన బట్టల మూటలు పెట్టుకొని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం మీద ఎలా అధికారం చెలాయింగలిగింది.
    2. ఈ దేశ సంపద ఎలా కనుమరుగైంది
    3. జలియన్ వాలా బాగ్ మారణ కాండ గురించి
    4. స్వచ్ఛంద సేవ పేరుతో ఈ దేశంలో జరుగుతున్న మత మార్పిడుల గురించి
    ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి వివరించండి.

    • @ksreddy115
      @ksreddy115 2 года назад

      అఖండ భారత్ ను ఇండియా, పాకిస్తాన్ గా విభజించారు . ముస్లింలకు లేని ఆలోచనలు కలిగించిందీ ,భేదాలు సృష్టించిందీ ఈ బ్రిటిష్ కుక్కలే.
      ఇంకా కృత్రిమ కరువులు సృష్టించి దేశాన్ని,రైతులను నాశనం చేశారు.తిండిగింజలు పండించుకోకుండా
      వాళ్ళకు కావాల్సిన పత్తి, నీలిమందు, పొగాకును బలవంతంగా పండించేటట్లుచేసి
      కరువు సృష్టించారు.
      వీళ్ళు మనకు నీతులు బోధిస్తారు.

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 2 года назад +5

      కులాలు రద్దు చేయగల దమ్ముంటే

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 2 года назад +7

      @@vainateyavlogs1778
      అలా అడగరు
      కుల వివక్ష చూపిస్తున్నారని గగ్గోలు పెడతారు
      కులాలను రద్దు చేయమని ఎవరూ అడగరు
      ఎందుకంటే రిజర్వేషన్లు పోతాయి కదా

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 2 года назад +12

      @@RUSTUM-kz4gs1td2m దమ్ముంటే కులాల ను రద్దుచేసి అపుడు ఆటోమేటిక్ గా రిజర్వేషన్ లు రద్దు అవుతాయి
      లాజికల్ గా ఆలోచించు
      గడప లోపలే కులం
      గడప దాటితే మనం హిందువులం
      మనమంతా హిందువులం
      సప్త గంగ బిందువులం
      ఈ డైలాగులు కొడుతూ సాటి హిందువులు ఐన దళితుల ను అణిచివేత స్తున్నారు

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 2 года назад

      @@vainateyavlogs1778 అవును

  • @narayanakhedvedios7849
    @narayanakhedvedios7849 3 года назад +191

    ఇంతే స్పష్టంగా బాబ్రీమసీదు స్థలంలో ASI జరిపిన తవ్వకాల్లో బయట పడిన ఆధారాలను బట్టి అక్కడ ఆలయం ఉండేదా???లేదా??? అనే కథనం గూర్చికుడా చెప్పండి

    • @anonymouslyrist6060
      @anonymouslyrist6060 3 года назад +11

      అది ఎలా ?? తప్పు bbc ఇలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పదు.

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 года назад +10

      @@anonymouslyrist6060
      *హిందూ ముస్లీమ్ భాయీ భాయీ..*
      *హిందూ ముస్లీమ్ భాయీ భాయీ...*
      అనే గాంధీ, నెహ్రూ, జిన్నాల చారిత్రక సూత్రాలను మాత్రమే చెప్తుంది ఈ BBC.
      ( BBC = British Breed Consting Channel.)

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 2 года назад

      ఉంది కదా బౌద్ధ దేవాలయం....

    • @Rakesh_sanatani08
      @Rakesh_sanatani08 2 года назад

      I'm from narayankhed jai sree ram

    • @user-uv4vf1te1y
      @user-uv4vf1te1y 2 года назад

      @@rajaiahmasa7138 Ayodhya lo Budha vigrahalu dorikaya?? Budha viharalu sthipalu unnaya?? Left pseudo liberals sollu vinaku brother .....

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 3 года назад +282

    తాజ్మహల్ మీద వీడియో చేయండి...కుతుబ్ మినార్ పై కూడా

    • @nvk668
      @nvk668 3 года назад +17

      Gatiga patav bro....rod digindiii

    • @anonymouslyrist6060
      @anonymouslyrist6060 3 года назад +30

      తాజ్ మహల్ కాదు..తేజో మహాలయం...

    • @SivaPrasadorcuit
      @SivaPrasadorcuit 3 года назад +14

      Correct. BBC Christian gang discussion.

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 2 года назад +7

      బత్తాయి దిగిండు 😂😂

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn 2 года назад +2

      @@nvk668 తాజ్ మహాల్ పై విడియో చేసారుగా బిబిసి వాళ్ళు

  • @yekkalurukishore9316
    @yekkalurukishore9316 2 года назад +8

    జ్ఞానవసి మసీద్ ఇష్యూ అయిందని బిబిసి వాడు ఇది వేశాడు....అబ్బా సూపర్ మీ ఐడియా

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 года назад +40

    మీరు చెప్పేది నిజమే అయి ఉంటుంది.
    ఆ ముందర ఉన్న దరిద్రులు, ఎన్ని గుడిలను కూలగొట్టి వాళ్ళవి కట్టుకున్నారో.

  • @narahariedukuda3837
    @narahariedukuda3837 3 года назад +27

    Varanasi lo Nandhi mundhu masjidh ela vachindho chepandi😡😡

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 года назад +46

    అక్కడేక్కడో
    మసీదు కాలీతే ఈడ గోడవ తూ వాళ్ళ ఎడ ఉన్న అంతే

  • @SChannelIndia
    @SChannelIndia 3 года назад +49

    Vemulavada meeda OKa video cheyandi... Gudilo darga undi... Adi elavachindo...

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 2 года назад

      Akkada unde poojarini vemulavada prajalanu adugu cheputaru lekunte darga kulchestam anu bathailanu theesukellu appudu chudu akkadi hindu sodarula reaction pichalu pagulagotti pampistharu.😂🤣

    • @SChannelIndia
      @SChannelIndia 2 года назад

      @@mohammedabdulrasheed3383 Vachi mo**DDA chikara chillara kodaka ..

    • @SChannelIndia
      @SChannelIndia 2 года назад

      @@mohammedabdulrasheed3383 ninnevadu ra adigindi su**liga...

  • @badavathashok4937
    @badavathashok4937 3 года назад +83

    How spread Christianity entaire Europe can u explain BBC

    • @raghuraghuveer1133
      @raghuraghuveer1133 3 года назад +2

      Yeah intresting topic explain it

    • @vkp08
      @vkp08 3 года назад +3

      How Hindus are converting rich western you know?

    • @kprsuresh3801
      @kprsuresh3801 3 года назад

      Sir meku teliste naaku cheptaraa

    • @peetonieee3332
      @peetonieee3332 3 года назад

      But this is evil to ruin beauty of Hyderabad

    • @vinayjac
      @vinayjac 2 года назад +1

      BBC - Jesus disciple St Thomas nunchi cover cheyandi

  • @rakeshkala4625
    @rakeshkala4625 3 года назад +45

    బీబీసీ ఛానెల్ పైన ఒక్క మంచి అభిప్రాయం ఉంది, భాగ్యలక్ష్మీ అమ్మవారు అక్కడ ఉండటం వల్ల ఏ ఒక్క హిందు , ముస్లింలు లకు ఇబ్బంది లేదు, లేని పోనీ విషయాలు గెలకకండి🙏

  • @yelchuriprasad410
    @yelchuriprasad410 2 года назад +35

    బి బి సి ఛానల్ పక్కా హిందు వ్యతిరేకి ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఇంత వివరంగా జ్ఞానవాపి మధుర కాశి ఇంకా చాలా దేవస్థానాలు ఉన్నాయి వాటి గురించి కూడా వీడియోలు చేస్తే బాగుంటది ఈ చెత్త ఛానల్ పనికిమాలిన ఛానల్ వాళ్ళ సంక భాగం నాకు తారు

  • @malathikaramala6840
    @malathikaramala6840 3 года назад +48

    ఇప్పుడు అక్కడ గుడి ఉంటే ఎవరికీ నష్టం ఎన్నో మసీదుల కింద మన దేవాలయాలు ఉన్నాయి కానీ మనవాళ్లు పక్కన పెట్టారు ఉంటుంది ఏమవుతుంది ఎప్పుడు పడితే ఏమైంది కట్టారు పెట్టారు అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇష్యూ చేయొద్దండి మన గుళ్ళు మనకు ఉంటాయి వాళ్లకు మసీదు అలాగే ఉంటాయి హిందువులు దేశం మన వాళ్ళు కలిసి ఉండొచ్చు అంతేకానీ వాళ్ల మసీదులు కూర్చి మనం గుడి కట్ట లేదు మన గుడి లమీద ఎన్నో మసీదులు ఉన్నాయి అవి ఇప్పుడు అవసరం లేదు

    • @thirumaleshabhoosarapu7655
      @thirumaleshabhoosarapu7655 2 года назад +1

      Totally agreed 💯

    • @thirumaleshabhoosarapu7655
      @thirumaleshabhoosarapu7655 2 года назад

      Hindhu deshanni akraminchi kattukunnadhi vallu hindhu devalayalani kulchi hindhu devalayala meedha masjid lu kattukunnaru inka ippudu chettha comments......ma hindhu desham lo ekkada ayna hindhu devalayalu unttayi...

  • @naveenkumar-hz4py
    @naveenkumar-hz4py 3 года назад +25

    ఈ BBC కి,
    తురుకోడు హింస చేస్తే అభ్యంతరం.
    హిందువులు ప్రశ్నిస్తే, ఊచకోతలా కనిపిస్తాయి.
    ఎందుకో వీడికి వాడు అంటే అంత ప్రేమ

    • @mnrdev
      @mnrdev 2 года назад

      బిబిసి గాడు ఏదో కథ చెప్తే మనమెందుకు బాధపడం. వాళ్ళు బతుకులు అంతే. ఇది ముస్లిం ప్రొ చానెల్. అది కాకుండా ముస్లిం దేశాల నుంచి వీళ్ళకు ఫండింగ్ వస్తుంది. అందుచేత వాళ్ళు హిందూ వ్యతిరేక వార్తలు చెప్తూనే వుంటారు

  • @kirankumarsaggela008
    @kirankumarsaggela008 3 года назад +107

    When did BBC started giving certifications/judgments on religious issues. Anyway I wish you do videos on below list as well!!
    Kashi Vishwanath - Gyanvapi Mosque
    Krishna Janmabhoomi Temple - Shahi Idgah Mosque
    Rudra Mahalaya - Jami Masjid
    Bhojshala - Kamal Maula Mosque
    Adinath Temple - Adina Mosque
    Bhadrakali Temple - Jama Masjid
    Vijay Temple - Bijamandal Mosque
    Somnath Temple - Temple Restored
    Several Hindu & Jain Temples - Qawwat al-Islam Mosque

    • @kirankumarsaggela008
      @kirankumarsaggela008 2 года назад +1

      Sameera Princess Thq, ur my fav. Hyderabadi slang artist!!

    • @venkateshm1037
      @venkateshm1037 2 года назад +3

      Poora khabza kiya... We have to take them back..... Hindhu culture is truth...
      ...Dharmo rakshati Rakshitha... 🚩🚩

    • @Anwar-yb7ei
      @Anwar-yb7ei 2 года назад +3

      Taj Mahal bro marchipoyava.

    • @shabuddinsmd302
      @shabuddinsmd302 2 года назад

      @@venkateshm1037 na moddeh yem lah

    • @SSR000
      @SSR000 2 года назад

      @@shabuddinsmd302 olahuuber 🐷🐏🐑

  • @mncreations6536
    @mncreations6536 3 года назад +67

    మీ న్యూస్ బాగుంటాయి కాదు అని నిను అనను... నార్మల్ గా చూద్దాం అని చూసి న కూడా ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా చేసింది ల అనిపిస్తుంది.. ఇండియా అంటే మక్కువ లేదు కానీ ఇండియా లో స్తానం కావాలి.... నిను ఇప్పుడే unsubcribe చేస్తాను...
    మత విద్వేషాలు రెచ్చేగొట్టే పయత్నాలు మానుకోండి.. ఇలాంటివి ఇది ఒకటే చూడలేదు....చాలానే చూసాను మీ న్యూస్ లో ...
    ఏకపక్షం గా చెప్పడం మానండి...
    ఎందుకు మీరు ఇలా అనుకోకూడదు... ..
    .దేవుడు నీకు కనిపించి గుడి కట్టాడు లేదా మసీదు కట్టడా....
    నిను ఎప్పుడు దేవుడిని చూడలేదు....
    అలా అని నిను దేవుడు విశ్వసించను అని చెపోడం లేదు...
    నిను దేవుని భావాల బట్ల ప్రేమికుడుని ..దేవుణ్ణి నమ్ముతాను....
    గుడి వెలసిన మసీదు వెలసిన ...ఒక మనిషి సంకల్పం మరియు నమ్మకం వల్ల వేలుస్తాయి తప్ప ...డైరెక్ట్ దేవుడు వచ్చి నిర్మించిన దాఖలు ఎక్కడ కూడా లేవు.....
    ఏది చేసినా ఏదీ నిర్మించిన మనిషి చేయాలి....
    అదే నమ్మకం , సంకల్పం , భయం, ప్రేమ కలివిన గుణాల మెలనఁ గుడి..
    మీరు చూపిస్తే...అవినీతిని చూపి... ఆపితే అక్రమాలను ఆపండీ... అంటే గాని...మీ విలువ ని ఛాయజరనివ్వకండి....

    • @azeemmohammad6086
      @azeemmohammad6086 2 года назад +2

      First leni gudi eppudu yendhuku charminar pakkane kattaru ani BBC valla question

    • @lokanadhammarrapu3114
      @lokanadhammarrapu3114 2 года назад +1

      మూర్కులికి మూర్ఖత్వం గురించి చెపితే అద్భుతం అంటారు . అసలు నిజాలు చెప్పగానే వొణుకు,భయము పుడతుంది ...paakijaa edhavaliki.
      హిందువు లు తేలుసు కోవలిసింది చాలవుంది
      మధ్యలో లక్ష్మి దేవి గుడి వుండేది.. ????

    • @azeemmohammad6086
      @azeemmohammad6086 2 года назад

      @@lokanadhammarrapu3114 prapancham antha charminar ante nee lanti puravastu adhikari laxmi devi loppala vundhi mari yevarini charminar antaru kani laxmi devi ani yevaru anna antaru proof lekunda matladadam bjp vachi nappati nunchi baga alavatu aindhi first nunchi yevaru kattaro kuda theladhi puravastu adhikariki edhi maa dhaavur bagyam

    • @mohannaidu01
      @mohannaidu01 2 года назад

      @@azeemmohammad6086
      ఈ దేశంలో ముస్లిం లకి మత chandasyam చాలా ఎక్కువ దీనిని కాంగ్రెస్ పార్టీ బాగా encash చేసుకుని దేశాన్ని 50 yrs వెనక్కి nettindhi..
      ..
      BJP వచ్చినప్పటినుంచి konchem తగ్గింది.

    • @azeemmohammad6086
      @azeemmohammad6086 2 года назад

      @@mohannaidu01 andhuke congres dhesanni ammindhi ambani adhani Konnadu

  • @yjeevanjeevany9889
    @yjeevanjeevany9889 3 года назад +83

    Nice explanation...but ఇలాంటివి మాట్లాడితే Indians ne పాక్..చైనా వాళ్ళు అని అంటారు..ఇక మీరు మాట్లాడితే అసలు పట్టించుకోరు..bcz maku nijam avasaram ledu...

    • @pmybook
      @pmybook 3 года назад

      charminar ante mata kattadam,minor lalo namaz chestaru

    • @yjeevanjeevany9889
      @yjeevanjeevany9889 3 года назад +1

      @@pmybook mata kattadam Ani ye book lo lede..ofcourse aa time lo Muslims పాలన లో ఉంది కాబట్టి వారు ఆ విధంగా చేసి ఉండొచ్చు...but history lo oka pandamic situation ni భాగ్యనగరం దాటినండుకు..గుర్తుగా అప్పటి రాజులు కట్టిన కట్టడం..plz history చదువు

    • @ramanbheem9461
      @ramanbheem9461 3 года назад +12

      అబ్బా ఏమి చెప్పావు అన్న ,పాతబస్తి పాకిస్తాన్ కాదు ,చైనా కాదు అని. కాని ఇది పాకిస్తాన్ కాదు అని నీవు ఎప్పుడు చెప్పాలి అంటే---> ,పాతబస్తి మొత్తం నీవు ఫామిలీ తో షికారు చేసి నీ మధుర స్మృతులను వీడియోగా షూటింగ్ చేస్తూ తిరిగి భద్రంగా నీ ఇంట్లో వాళ్లకు అన్ని పార్ట్స్ తో కనపడు చూద్దాం, అప్పుడు నమ్ముతాం నీ మాటల్లో ,బీబీసీ వాడి కధనం లో ఉన్న నిజాన్ని ,ధైర్యాన్ని.పాతబస్తి పాకిస్తాన్ కాదు అని. నీ షికారు వీడియో మాత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యన్నో. అప్పుడన్న మా అందరికి బుద్ధి వస్తుంది. మాటలు చెప్పడం,కామెంట్లో రాయడం కాకుండా చేతల్లో చూపన్ననీవున్నది భాగ్యనగరంలో అని .

    • @yjeevanjeevany9889
      @yjeevanjeevany9889 3 года назад +2

      @@ramanbheem9461 సోదరా నా కామెంట్స్ బాగా చదువు

    • @creativetelugu4957
      @creativetelugu4957 3 года назад

      @@ramanbheem9461 Ippudu bjp vaste aithadani niku nammakam undaa practical ga alochinchandi bro. Bjp vacchaka patha basthi hindhus dhi ayipodhu appudu kuda same situation

  • @tulasigovind5201
    @tulasigovind5201 3 года назад +5

    Just like the news, please you must discuss about Kasi Viswanadha Mandir,Mathura Krishna Janna Bhumi,Vrindavan Govinda temple

  • @nandankr8635
    @nandankr8635 2 года назад +48

    నెమ్మది నెమ్మదిగా పురాతన మందిరాలను కూల్చి అక్కడ మసీదులకు నిర్మించిన నీతి తక్కువ,అధర్మ జాతి విధానం పై vedio చేయండి ,మీకు దమ్ము ధైర్యం ఉంటే,భారత్ లో ప్రతి చోట మందిరలే ఉండేవి,ఉండాలి , కని ఇప్పుడున్న ముస్లిం ఏరియాలలో ఉన్న మందిరాలు ఎక్కడ ఉన్నవి, ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ వైదిక,(దేవాలయ) భూమే కదా

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 2 года назад +2

      దేవాలయాలన్ని ఒకప్పటి బౌద్ధారామాలు అంటారు మరి ఇది నిజమైతే అది కూడా నిజమే

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 2 года назад +2

      @@vainateyavlogs1778
      అంటే ఏంటి మీ ఉద్దేశం పన్నెండు వందల సంవత్సరాల క్రితం వచ్చిన బౌద్ధం మాత్రమే మొదటిది అనా
      అయితే వేల సంవత్సరాల నాటి దేవాలయాలు దర్శనమిస్తున్నాయి వాటి సంగతి ఏంటి

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 2 года назад

      @@RUSTUM-kz4gs1td2m సల్లగ బతుకు

    • @mubeenahmad8328
      @mubeenahmad8328 2 года назад

      మొట్టమొదటి ప్రవక్త ఆదం అస్సలాము వీరి పేరు మీద అనేక ప్రార్థనా మందిరాలు ఉండేవి వేల సంవత్సరాల క్రితం

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 2 года назад

      @@mubeenahmad8328 అటువంటప్పుడు మసీదుల కింద దేవాలయాలయ అవశేషాలు ఎందుకున్నట్లో

  • @bunnyboy3600
    @bunnyboy3600 3 года назад +47

    But why charminar is treating a religion construction, i remember charminar constructed at the age after of plague cure

    • @khanspiro
      @khanspiro 3 года назад +1

      Who are treating it as religious monument?

    • @lokeshbujji3645
      @lokeshbujji3645 3 года назад

      @@khanspiro tera lowde

    • @naveenkumar-gl9mg
      @naveenkumar-gl9mg 3 года назад

      @@khanspiro then why are religious clashes

    • @khanspiro
      @khanspiro 3 года назад +1

      Lokesh Bujji acha mera lowda moun me lega.. acha faisla liya.jaldi aa

    • @khanspiro
      @khanspiro 3 года назад +3

      naveen kumar before BJP have u ever heard or seen these hindu muslims issue? Now it is only concept india is hearing

  • @chadsekh
    @chadsekh 3 года назад +67

    qutubminar mida kuda oka enquiry cheyyandi

    • @PavanThippaluru
      @PavanThippaluru 3 года назад +11

      అది విష్ణు ధ్వజం అంటారు..
      ద్వాంసం చేసి, కొన్ని మార్పుపు చేసి కుతుబ్ మినార్ గా మార్చేశారు విదేశీ తురుక సాలె గాళ్ళు...
      అలా చేయడం వాళ్ళ ఇస్లాంలో ఒక ముఖ్యమైన భాగం..
      "దాని పాత పేరు విష్ణుధ్వజం..
      ఇప్పుడు కుతుబ్మినర్..."
      ఆ మినార్ (విష్ణుధ్వజం) మీద కలశం, స్వస్తిక్, ఏనుగు తల మొదలగునవి చెక్కబడి ఉంటాయి...
      కొంచం google లో కూడా ఉన్నాయి వెతకండి...

    • @chadsekh
      @chadsekh 3 года назад +6

      @@PavanThippaluru historic places are technically analyzed by praveen mohan youtube channel

    • @peetonieee3332
      @peetonieee3332 3 года назад

      Mari chesina tapu..tape..siggu lekunda charminar beauty... ruin chestundi

    • @KranthiKiranangadi
      @KranthiKiranangadi 3 года назад +4

      Muslim la kattadalu prathi okkatee ilantivee

    • @pemmadimanikanta5192
      @pemmadimanikanta5192 3 года назад

      Muslim laga manam kuda valla desalu velli dochuko valchindi manam ala cheyaledu thu edava Muslim

  • @samsrao4267
    @samsrao4267 2 года назад +15

    BBC still believes that Bharat is still a British colony and Hindus are a subject community of Abrhamic faiths….and history can be foisted with impunity & insolence… ⚖️

  • @gkpgeo
    @gkpgeo 3 года назад +22

    Charminar has 4 similar sides, from vch side the photograph showing? If temple recently constructed then do u think old city Muslims tolerated a temple construction beside the charminar? Many temples r constructed in good shape (renovation) after very long time of existence. Diety can b worshipped under a tree at natural form ( bodrayi) vch every telangana village has now n reinstalled too vth 3 days puja performance.

  • @tejkumar8843
    @tejkumar8843 3 года назад +25

    bbc telugu should make documentaries on how all the temples are destroyed and how invasion happened to India and how all the Indian cultures and traditions desstroyed by foreign invaders and show the actual indian history and not invaders history

    • @bharathkumar-uq7fy
      @bharathkumar-uq7fy 2 года назад

      They will not do that, that is not there in there propaganda toolkit. They are always in favour of Islam and British. British Broadcasting Corporation (BBC) want to divide India.

    • @saikiranreddy3575
      @saikiranreddy3575 2 года назад

      Correct bro

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 года назад +6

    Jai bagya Lakshmi talli 🙏🙏🙏🇮🇳🇮🇳🙏🙏🌷💐🌹🙏🙏🙏🙏🙏🙏

  • @ktrtechinsider5563
    @ktrtechinsider5563 3 года назад +21

    BBC sollu apura
    Neku dammunte hindu devalayamulu padagotti kattina masidulu kattina vati gurinchi cheppra

    • @Bbroygbtverygood
      @Bbroygbtverygood 3 года назад

      కాలింది భక్తులు కి

    • @ktrtechinsider5563
      @ktrtechinsider5563 3 года назад +2

      @@Bbroygbtverygood yes we are Indian bakths of Indian god

    • @funnyvideos-ph9uk
      @funnyvideos-ph9uk 3 года назад +2

      @@Bbroygbtverygood mee thatha Ni adugu.
      Mee family matham Ela. Mararo chepthadu

    • @Bbroygbtverygood
      @Bbroygbtverygood 3 года назад

      @@ktrtechinsider5563 గుడ్.. రామాయణం ఎవరు రాశారు.. చెప్పు..

    • @ktrtechinsider5563
      @ktrtechinsider5563 3 года назад

      @@Bbroygbtverygood valmiki eadari nunchi vachadu Ani cheptava enti

  • @amareshbapanapalli6590
    @amareshbapanapalli6590 2 года назад +6

    And also pls do coverage on temples which have been destroyed and using other religion prayers

  • @jamalbhai951
    @jamalbhai951 2 года назад +3

    Very Nice Explanation BBC Team.
    Good Work

  • @satishsomalla7218
    @satishsomalla7218 2 года назад +1

    Super explation madam but to enquire about gannavapi masid mudhura temple other historical places

  • @ajayjawankmc8445
    @ajayjawankmc8445 3 года назад +2

    Nice information for this time

  • @ramaraopt1659
    @ramaraopt1659 3 года назад +3

    Fluent language...great

  • @vijayalakshmipeesapati9403
    @vijayalakshmipeesapati9403 3 года назад +36

    Never politics and relegion should be merged . It downtrodes devolopment of country

  • @Raees_Syed
    @Raees_Syed 3 года назад +3

    Vaastavaalu cheppinanduku BBC ki Dhanyavadamulu, miru cheppindanta 💯% fact, Ma Hindu mitrulu kondaru avesham padochu kani miru nidduranga nippula nijam chepparu.

  • @jalasrinivas5004
    @jalasrinivas5004 3 года назад +17

    Coincidentally Gowathami Khan's voice over for this video..👍

    • @KSrikanth856
      @KSrikanth856 3 года назад

      Ha ha ha u got it dude..

    • @satishbhanse7454
      @satishbhanse7454 3 года назад

      Adi epudu turkadhe kaadha.. Negative comments pettaru ani pettaru

  • @HariKrishna-kc3jn
    @HariKrishna-kc3jn 2 года назад +4

    వాక్య ప్రయోగం చాలా చక్కగా వుంది
    ఇదే పద్ధతిలో జ్ఞానవాపీ మీద కూడా చెప్పండి

  • @naimnaim9569
    @naimnaim9569 3 года назад +3

    చార్మినార్ వద్ద ఉండే కట్టడం రాజకీయం కోసం కట్టారు. అసలు ఎందుకు కట్టారు అనెది ప్రశ్న. ఎందుకంటే ప్రజలు చదివి చైతన్యవంతులు కావాలి చదివి మంచి పనులు చెయ్యలని చదువు చదిపించారు ఇక చదవారు కానీ ఉద్యోగాలు అభివృద్ధి మంచి డబ్బు సంపాదన రాజ్యంగంలొ ఎం ఉంది ఎలా పరిపాలించాలి ప్రతి విషయాలు ప్రజలకు తెలుస్తె ప్రజలు ప్రభుత్వం పైన తిరగబడుతారు మరి రాజకీయ నాయకుల ఆటలు సాగవు అందుకు ప్రజలను తికమక కన్వుజ్ చెయ్యాలి అంటే ఎదైనా ఆట ఆడాలి అని రాజకీయ నాయకులు అక్కడ గుడి లాంటిది కట్టారు. ఇప్పుడు అది రాజకీయ నాయకులకు మంచిగా పనికి వస్తుంది. దెశంలొ కూడా అభివృద్ధి గురించి ప్రజలు ఆలొచించె విషయం రానివ్వకుండా హిందూ ముస్లిం అని విభేదాలు సృష్టించి గెలుస్తున్నారు. ఇక మన దెశం అంతె సంగతి వాడు ఆలా వీడు ఇలా అని ఉన్నారు. కానీ భారత దేశ ప్రతి పౌరుడు విదేశీ తయారీ చెసిన వాటిని ఉపయోగించుకుటున్నారు కానీ ఇక్కడ మాత్రం హిందూ ముస్లిం అని ఉన్నారు ఇది మన దెశ పరిస్థితి

  • @humanity6576
    @humanity6576 2 года назад

    Very good information, Darga,mandir
    2, Charmina nundi, tiseyali =
    Historical places, lo elanti,
    Prardhana stalani,
    Permission evakuda du

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 3 года назад +1

    Mi clear explanation vinnaka lkg vadiki kuda ardam aitadi aa a temple enta prepalned ga step chesaro

  • @GiriNaidu
    @GiriNaidu 2 года назад +6

    What ever it may be !! Because of temple lot of development in area and increase in number of people visiting charminar!! It is just building !! I don’t know why it became so popular !! Their are many temples to glorify our culture!! Why foreign culture is so popular!! I visited charminar many time and nothing to feel so great about it !! One point is everything should be shared equally!! No fight !!

  • @ajaykrishna7325
    @ajaykrishna7325 3 года назад +49

    BJP playing Political game with Bhagya devi...till 2020 know one know what really it is.. BJP need a emotional topic to make victory...

    • @Naveenkumar-um1gx
      @Naveenkumar-um1gx 3 года назад +2

      Trs also emotional talk with telangana centiment......people realising with nepotism....

  • @chakravarthi318
    @chakravarthi318 3 года назад +1

    Wow such fluent telugu. Keep it up bbc telugu

  • @rameshbegari4321
    @rameshbegari4321 3 года назад

    Super information ... Nijam unnadhj unnatlu chepthundhi E BBC ... Hats up BBC 😎

  • @ravitejmaturu338
    @ravitejmaturu338 3 года назад +4

    Please make same video on somanath temple

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 3 года назад +13

    Excellent bbc

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 Год назад +2

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

  • @s.ganeshnaidu2058
    @s.ganeshnaidu2058 2 года назад +2

    💐🙏🙏🙏💐

  • @eskittu5125
    @eskittu5125 2 года назад +28

    విదేశీ తురుకలు ఎన్ని దేవాలయాలను కూల్చారో, ఎన్ని దేవాలయాలను దోచుకున్నారో, కూడా ఒక వీడియో చేయండి.

  • @pmanikyamma4568
    @pmanikyamma4568 2 года назад +3

    Yes, it is true , Bhagya nagar Peru alage vachchindi....you can hear the story from senior citizens of this place

  • @parvathidevi9212
    @parvathidevi9212 2 года назад +1

    Sweet voice

  • @savyam6423
    @savyam6423 2 года назад

    Bbc garu.... Davancil code gurimchi okasari cheppandi. Meri mecdolen gurimchi kuda vivaramga thelupagaralu🙏

  • @rajvideos6255
    @rajvideos6255 2 года назад +16

    ఈ వీడియో చేస్తే బాగుండు అని అనుకునే లోపు మీరు చేస్తున్నారు. మీ ధైర్యానికి జోహార్లు. Good job BBC. And thank you. దేశంలో తిరిగి 1960 రోజులు వస్తాయి 🚶🚶🚶

  • @rameshborra54
    @rameshborra54 3 года назад +5

    Meeko namaskaram

  • @rajfamily2024
    @rajfamily2024 2 года назад

    👍🏻 good nice Information BBC

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 8 месяцев назад

    This temple is like Gyanavapi masjid, Vemulavada Madhura etc. I saw only a corner stone for Charminar in my childhood, which is now a temple.

  • @laxmareddyvanja1751
    @laxmareddyvanja1751 3 года назад +11

    ఏ మతం ఎపుడు పుట్టింది చేపండి BBC గారు.

  • @kartheekraj2298
    @kartheekraj2298 3 года назад +18

    Baga గట్టిగా try chesaaruuu,,,,,

  • @anushajakkampudi7553
    @anushajakkampudi7553 Год назад +1

    Jai Sri bagyalakshmi..talli.om.shanti..

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 10 месяцев назад

    Good video 👍👍👍

  • @pandupandu208
    @pandupandu208 2 года назад +3

    వద్దురా ...
    ఏ గుడి కింద వేరే మతానికి చెందిన గుడి ఉంటే ఎం లాభం ..
    దేశం లో , రాష్ట్రంలో ఉన్నా సమస్యలను వెలికి తీయండి వాటి పరిష్కారాలను కనుక్కోండి.. చాలు

  • @Naaradhaara
    @Naaradhaara 3 года назад +3

    🙏🙏🙏👍👍👍👍👍👍🙏🙏

  • @AaAa-pj3ht
    @AaAa-pj3ht 2 года назад

    Currct good information

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 года назад +1

    1968లో నేను అదే చార్మినార్ ఆగ్నేయమూలవైపు రోజూ బస్ఎక్కి, చంద్రాయనగుట్ట వెళ్ళేవాడిని. అప్పుడు చార్మినార్ ని ఆనుకుని, అదే ఆగ్నేయమూల (యునానితిబ్బి ఆసుపత్రిముందు) ఒకమైలురాయి మాత్రమే ఉండేది. గుడికట్టేప్రక్రియ తర్వాతమొదలైంది.

  • @kidzu209
    @kidzu209 3 года назад +35

    Charminar itself is not a religious place, it was built as symbol of harmony and welfare of City and all its people, it also got religious colour and communalised.

  • @chellingiganesh6111
    @chellingiganesh6111 3 года назад +16

    Eventually people watch this video and start hating each other and hatred between hindus & muslims will increase exponentially. Hyderabad is a diverse city. Its not belongs to single community its belongs to all people.

    • @gowtham4439
      @gowtham4439 3 года назад +2

      Nice words man

    • @hariikrishnan
      @hariikrishnan 3 года назад +3

      Hyd was always a peaceful city, everyone understood each other.
      Divisive forces are bad for hyd

    • @mohseenmohammed46
      @mohseenmohammed46 2 года назад

      hyd first belongs to original founders , the muslims , then later on to others who migrated here

  • @hinduism63
    @hinduism63 2 года назад +1

    Please do a video on Taj Mahal ( TEJO MAHALAYA) , Qutub Minar was a Vishnu temple.

  • @sravanreddy5898
    @sravanreddy5898 2 года назад

    How did you find out that it's mile stone

  • @vishnupriyatham1170
    @vishnupriyatham1170 3 года назад +22

    Instead of Renaming Cities, Take Hyderabad Ahead, Take India Forward.

    • @pavanchilukuri3468
      @pavanchilukuri3468 3 года назад +2

      Name determines our history name has power

    • @udaysunny3878
      @udaysunny3878 3 года назад +3

      @@pavanchilukuri3468 then change Ahmadabad name first

    • @freefirebnlgaming7422
      @freefirebnlgaming7422 3 года назад

      Good thought

    • @pavanchilukuri3468
      @pavanchilukuri3468 3 года назад

      @@udaysunny3878 yaa broo

    • @varun6588
      @varun6588 3 года назад

      No one can stop hyderabad from moving forward, it's unstoppable. City renaming is a different subject where we want to preserve our history. That was the name given by Mughal emperor not ours

  • @thinkfirst7178
    @thinkfirst7178 3 года назад +13

    Charminar built for 'the end of the plague in the city'. Not a religion place

    • @ajaychunduru2227
      @ajaychunduru2227 3 года назад

      Mari Dantlo Tomb Anduku Undi ?
      And Namaz Anduku Chestharu

  • @swathisankar1
    @swathisankar1 2 года назад

    Ila migilina pramukha maina devalayalani gurinchi documentation ivvu

  • @thecamel7382
    @thecamel7382 3 года назад +13

    UK looted knowledge and wealth from India. Why you didn't make video about that?

    • @michaelceasar
      @michaelceasar 3 года назад

      You typed this message in english, which is given to you by the UK. We have gained knowledge from them.

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 3 года назад +13

    I was in HYderabad. There was a temple in 1962.

  • @SivaPonakala
    @SivaPonakala 3 года назад +2

    Meeku Dhammu Unte Qutub Minar is a huge temple built by South indian architects ..
    I have several images clicked and even today you can clearly see there all ruined scluptures of hundhu god's,
    Garbhagudi, ..
    Please make documentary if you dare ..
    Challenging you BBC ...

  • @mrVINODKUMAR12
    @mrVINODKUMAR12 3 года назад +2

    In the present situation of India. Is this required to investigate? BBC should concentrate on public useful issues and that should make everyone aware of.

  • @sai143225
    @sai143225 3 года назад +20

    inta detail ga chepparu , greate..! best wishes to your research team

  • @chinmayiandvijaya45
    @chinmayiandvijaya45 3 года назад +19

    Wow.. fluent telugu matladutunnaru... Keep going BBC.

  • @vamshikrishnabolla3417
    @vamshikrishnabolla3417 2 года назад

    Chala gullu masidulu ga marayee vati gurinchi chepthe baguntadi

  • @Bbroygbtverygood
    @Bbroygbtverygood 3 года назад +1

    Nice news... Facts చెప్పారు

  • @jayasree815
    @jayasree815 3 года назад +17

    Charminar plegu vyadiki gurtuga kattaru adi mathaparamina kaddadam kaadu..

    • @hemachandraprasad2016
      @hemachandraprasad2016 3 года назад

      Mathaparamaina kattadame Charminar, because it has a masjid on last floor.

  • @shivakanththarkam2946
    @shivakanththarkam2946 3 года назад +11

    Hindu Muslim Bhai anadaniki example.... Charminar & bagyalaxmi Temple

  • @sadasiva999.
    @sadasiva999. 3 года назад +1

    Masidla kinda samadula kinda devalyalu samadhi ayipoyayi ippatiki hindu devalayalu masiduluga marutunnai vatini gurinchi kuda cheptara please

  • @janandswamy9391
    @janandswamy9391 3 года назад +1

    Meru chupinchena photos charminr back said chupistunru.

  • @kondakumar9
    @kondakumar9 3 года назад +18

    గుడి ఆక్రమించి మసీదు కట్టింది కూడా వ్రాయండి.

  • @scstbc5826
    @scstbc5826 3 года назад +3

    Great Explaination

  • @KLNarayanaReddy
    @KLNarayanaReddy 3 года назад +1

    జోగులాంబ దేవాలయం ఆలంపూర్ గురించి ఒక వీడియో చెయ్యండి..🙏🙏🙏

  • @harinathb1384
    @harinathb1384 2 года назад +1

    ఓమ్ నమో భగ్యాలక్ష్మి మాత యే నమహః

  • @manikrao6649
    @manikrao6649 2 года назад +6

    Though Charminar's construction was funded by someone, the work was carried out by locals, mostly Hindus. So, as you said it's a ritual among Hindus to put a stone at the construction site as saviour and call it "Maisamma"... As such for ages the stone used to be called and worshipped as Charminar Maisamma... When North indians of Hyderabad under Nizam took over its management they started calling it Bhagyalakshmi temple...
    Its original name is Charminar Maisamma...

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 3 года назад +4

    munudunuchi 14.century nunchi chinna vigraham vundi kani charminar.hava mundu adi kanapadaledu

  • @surya-ov9ek
    @surya-ov9ek 3 года назад +1

    News cheppe madem manchi smooth punddu geliki mari ointment rastunnattu cheputunnav

  • @tarakanathtarakanath9200
    @tarakanathtarakanath9200 2 года назад

    Charminar ki mudu akkada yamundo chapandi

  • @SivaPrasadorcuit
    @SivaPrasadorcuit 3 года назад +3

    Exactly opposite to this pillar a darga also newly formed. Why BBC not made any documentary

    • @shahbazahmed3475
      @shahbazahmed3475 2 года назад

      U idiot dargah can be kept below the mosque but not temple. Tum jaise log pori duniya me nahi hai. Sab dekkar bhi modi ko accept karre.

  • @sweetfamily5775
    @sweetfamily5775 3 года назад +3

    Correct answer,. BB c

  • @Suhanthraj
    @Suhanthraj 2 года назад

    Please make a video on Gyanvapi as well.

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 2 года назад

    Chala baga vivarinchru

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 3 года назад +15

    As per history so many Muslim kings destroyed hindu temple

    • @ashokd3181
      @ashokd3181 3 года назад +1

      @@EthicalHackingWithPython
      Many Jain temples were destroyed by Hindu rules
      So is the case of Buddhist persecution by Hindu kings
      Here the common thread is not destroying it was about how kingship works as a ruler he wants to propagate his belief

    • @bsindianrevolutionist1624
      @bsindianrevolutionist1624 3 года назад +1

      Marathas also destroyed Tirupati, srungari natam temples in South india

    • @nagarjunaravuri8358
      @nagarjunaravuri8358 3 года назад

      Go n study Marathas built n developed so many temple say any Muslim ruler did this n most of the taxes imposed on Hindus

  • @AjayKumar6818
    @AjayKumar6818 3 года назад +4

    Please don't make like these videos. There is no use of digging reality from history bcz Past is past, let us leave it. I hope now all people of hyderabad with living with brother wood and peace. let us not disturb it please.

  • @divakarpandula4252
    @divakarpandula4252 3 года назад +2

    Ante 2020 lo temple vachindhi me channel ki

  • @mramshaz8919
    @mramshaz8919 Год назад +1

    Yes Yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes correct yes
    Super BBC mavaaaa

  • @santhosh70
    @santhosh70 3 года назад +3

    First questions is hyderabad ki bhagya nagar ani name ela vachindi.
    History lo ekkada chusina Bhaga mathi ane Mahila name meeda bhagya nagar ani peru vachindi ani vundi.