దళిత క్రైస్తవులకు షెడ్యూల్ ఎస్సీ కులాల హోదా ఇవ్వాలంటూ కలెక్టరేట్ వద్ద ప్రార్థనలతో ధర్నా

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #kristen #news #telangana #hyderabad #india #khammam #mulugu #venkatapuram #congress #cpi #bhakti #jesus ‪@newsworldtelugu19‬
    దళిత క్రైస్తవులకు షెడ్యూల్ ఎస్సీ కులాల హోదా ఇవ్వాలని కోరుతూ ఖమ్మం నగరంలోనే అంబేద్కర్ సెంటర్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి అనంతరం ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద ప్రార్థనలు చేస్తూ ధర్నా చేపట్టిన క్యాథలిక్ ఖమ్మం చర్చి ఎస్సీ /బీసీ కమిషన్ నేతలు ఈ సందర్భంగా సగిలి ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ దళితులు సిక్కు, జైన, మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా ఉందని 1950 రాష్ట్రపతి పేరా 3 ఉత్తర్వు ద్వారా క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా లేదని దీని తద్వారా రాజ్యాంగం ప్రచురించిన మత స్వేచ్ఛ హక్కులకు భంగం కలుగుతుందని 74 సంవత్సరాల మత స్వేచ్ఛ హక్కు ఈ వివక్షత రద్దు పరచాలని దళితులు ఏ మతంలో ఉన్న వారిని ఇంకా అంతరాని వారిగా ఊరికి దూరంగా విద్యా వైద్యం సామాజిక మానవత్వం లేక అణచివేత గురవుతున్నారని వారు మండిపడ్డారు కావున ఈ పార్లమెంటు సమావేశాల్లో దళిత క్రైస్తవ బిల్లును ప్రవేశపెట్టి జస్టిస్ రంగనాథ్ కమిషన్ సిఫారసు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అంతే కాకుండా భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రాష్ట్రపతి ఉత్తర్వు 1950లోని తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దళిత క్రైస్తవులకు ముస్లింలకు షెడ్యూల్ కులాల ఎస్సీ హోదా కల్పించాలని ఈరోజు ప్రార్ధనలతో ధర్నా చేపట్టడం జరిగిందన్నారు

Комментарии •