నన్ను అన్నయ్య నాకు హోమ్మినిస్టర్ తానేటి. వనిత గారి సమక్షంలో పాడాలని ఉంది అన్నయ్య అంటే ఆవిడ సమక్షంలో పాడే అవకాశం కల్పించాను ఎంతో మురిసిపోయాడు ఈ గవర్నమెంట్ లో కూడా పాడించాలి అనుకున్నాను చివరికి నన్ను శోక సంద్రం లో మీగిల్చి వెళ్ళిపోయాడు
We Miss You అన్నా.😢... విడువబడిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాడ్ బ్లెస్స్ యూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వందనాలు... దేవుని కృప నిరంతరం తోడుగా ఉండి నడిపించును గాక.💐🙏🏻💐🙏🏻
జీవిత యాత్రను పాట రూపంలో అద్భుతంగా పాడారు బ్రదర్...మీరు ఇక లేరు అనే వార్త మా హృదయాలను కలచివేస్తుంది..దేవుడు మీ కుటుంబానికి ఆదరణ దయచేయాలని హృదయ పూర్వకముగా ప్రార్డిస్తున్నము😢 0:58
నేను మీ స్వరంలో ఈ పాటను కొన్ని వందల సార్లు నైట్ నిశ్శబ్దమైన సమయంలో వినే దాన్ని ప్రతి రోజు అన్న గారు చాలా బాధాకరం. దేవుని కృప ,ఆదరణ మీ కుటుంబమునకు ఎల్లప్పుడు కలుగును గాక!ఆమెన్🙏
Song no: మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా....ఆ నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియేనని యెరిగి మారు మనసును పొందవా.... మారు మనసును పొందవా ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై(పర)లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా || దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు } 2 ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా || ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా } 2 దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే } 2 నీకంటూ ఏముందిలే
చాలా బాధగా ఉంది, మీరెవరో నాకు ఇంతవరకూ తెలియదు, కానీ అద్భుతమైన సేవ చేశారు, యేసయ్య రెండవ రాకడ వరకు ఆంధ్ర క్రైస్తవ లోకం మీ సేవలు గుర్తుంచుకుంటుంది, మీరు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేది, We Miss You 😭 దయచేసి తెలిసినవారు ఎవరైనా ఈయన ఎలా చనిపోయారో తెలియచేయగలరు🙏
నీతిమంతులను జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును సామెతలు 10:7
నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు
మత్తయి సువార్త13:43
నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు మత్తయి సువార్త25:46 😰😥 ప్రభు నందు నిద్రించిన
పాస్టర్ ఆశీర్వాదము గారి కుటుంబానికి యేసుక్రీస్తు ఓదార్పు ఆదరణను దయచేయును గాక ఆమేన్
నన్ను అన్నయ్య నాకు హోమ్మినిస్టర్
తానేటి. వనిత గారి సమక్షంలో పాడాలని ఉంది అన్నయ్య అంటే ఆవిడ సమక్షంలో పాడే అవకాశం కల్పించాను ఎంతో మురిసిపోయాడు ఈ గవర్నమెంట్ లో కూడా పాడించాలి అనుకున్నాను
చివరికి నన్ను శోక సంద్రం లో మీగిల్చి వెళ్ళిపోయాడు
మంచి గాయకులను కోల్పోయాము దేవుని కొరకు గొప్ప సేవ చేసిన దైవజనులు కుటుంబాలను కొరకు ప్రార్థన చేస్తున్నాను
మంచి స్వరం మంచి గాయకుడు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపించే కంఠ స్వరం ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరణ కలిగించాలని కోరిప్రార్థిస్తున్నాము
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని. ఏముంది. ఈలోకంలో ఇన్నాళ్లు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పరలోకంలో. 😭
ఆశీర్వాదం అయ్యగారికి ఆయన పవిత్ర ఆత్మ పరలోకానికి ఆ మహాదేవుని పరలోక సన్నిధికి చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాము
We Miss You అన్నా.😢... విడువబడిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాడ్ బ్లెస్స్ యూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వందనాలు... దేవుని కృప నిరంతరం తోడుగా ఉండి నడిపించును గాక.💐🙏🏻💐🙏🏻
జీవిత యాత్రను పాట రూపంలో అద్భుతంగా పాడారు బ్రదర్...మీరు ఇక లేరు అనే వార్త మా హృదయాలను కలచివేస్తుంది..దేవుడు మీ కుటుంబానికి ఆదరణ దయచేయాలని హృదయ పూర్వకముగా ప్రార్డిస్తున్నము😢 0:58
అయ్యో ! 😢😢😢 మీ మరణ వార్త విని జీర్ణించుకోలేక పోతున్నా ము😢😢 మీ పాటల ద్వారా మాకు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు, brother 😢😢
బ్రదర్ మిమ్మల్ని మిస్ అయ్యాము 😭మహిమలో కలుసుకుంటాము 😥
పాటలు పాడుతూ దేవుని పనిలో ఉన్న మీరు ఈ విధంగా వెళ్లిపోవడం ఆయన చిత్త మని మేము నమ్ముచున్నాము
అన్న నీ మరణం నా హృదయాన్ని కలచి వేసింది
Tynkyou bradar Chala vandanalu bagapadaru devduninnu deevinchunugaka
చాలా బాగా పాడేరు బ్రదర్ we miss you yenduku చనిపోయారు లాస్ట్ అప్డేట్ తెలియజేయండి
అయ్య గారికి లివర్ ప్రాబ్లెమ్ తో గత 20 రోజులగా హాస్పిటల్ లో ఉన్నారు ఇవాళ ప్రభు నామములో నిద్రించారు
Miss యు బాబాయ్
😢
Very sad but
Brother is now heaven so happy
Rip Uncle....💐🙏💐
నేను మీ స్వరంలో ఈ పాటను కొన్ని వందల సార్లు నైట్ నిశ్శబ్దమైన సమయంలో వినే దాన్ని ప్రతి రోజు అన్న గారు చాలా బాధాకరం.
దేవుని కృప ,ఆదరణ మీ కుటుంబమునకు ఎల్లప్పుడు కలుగును గాక!ఆమెన్🙏
ఆత్మను చంపక. నిదేహాన్ని చంపే మనుషులకు బయపడకయ్య. ఆత్మతోపాటు నిదేహాన్ని చంపే దేవునికి బయపడవయ్య. 😭😭😭
Pm
మీ యెక్క మరణం జిరంచుకోలేపోతున్న అయ్యగారు
We miss you pastor గారు, మీ గొంతుతో ఏ పాట పాడినా చాలా బాగుంటూ ఉండే😢😢😢
మీఆత్మ పరదేస్ లో చేరునుగాక మీ కుటుంబానికి ఓదార్పు కలుగునుగాక ఆమేన్ 🙏🙏🙏
We miss you Anna,Mee paata tho hrudayalu maari poyevi ,Avunu Anna eppatiki Mee paatallo meeru jeevinche vuntaaru .
రాజమండ్రి లో 2007లో చూశాను మరలా చూడలేదు...మంచి సేవకుడు.
అప్పట్లోనే మంచి గాయకుడు నా స్టేజి మీద పాడుతుంటే విన్నాను.
Rip aseervadam garu 😢 మీ గొంతుతో దేవుని మహిమ మరిచారు 🙏🙏
యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది దైవజనుడు విడిచిన కుటుంబ సభ్యులందరిని దేవుడు ఆదరించి ఓదార్పు అనుగ్రహించును గాక ఆమెన్ 😂
మంచి గాయకులు కోల్పోయాము. వారి కుటుంబమునకు దేవుడు ఆదరణ ధైర్యము దయ చేయాలని ప్రార్థించు చున్నాను 🙏🙏🙏
Song no:
మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ బ్రతుకు మార్చుకోవా....ఆ
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని యెరిగి
మారు మనసును పొందవా....
మారు మనసును పొందవా
ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై(పర)లోకంలో
తీర్పు దినమునందున
ఆయన ముందర నీవు
నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా ||
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నైపోతావు } 2
ఏదో ఒక దినమందున
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా ||
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా } 2
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే } 2
నీకంటూ ఏముందిలే
ఈ పాటను టైప్ చేసి ఉంచినందుకు వందనాలు
Brother, ఈ పాట lyrics చేసినందుకు, చాలా సంతోషం. దేవుడు మిమ్ములను దీవించు గాక. Amen.
❤
P
Hi😅😅
మంచి దైవ భక్తితో చక్కని పాటలు పాడిన మధుర గాయకులు
Aseervadam gari patalu chala vinnanu,ayna atmaku shanthi kalugunu gaka, ayana kutumbaniki adarana kalugunu gaka
Anna your song iam very comfortable your singing very good god is given good voice god thanks for once again
Heart piercing lyrics... Miss you dear man of God. May God comfort your family.
I miss you anna మీ గొంతు మాధుర్యాన్ని ఇక వినలేము కదా
చాలా బాధగా ఉంది, మీరెవరో నాకు ఇంతవరకూ తెలియదు, కానీ అద్భుతమైన సేవ చేశారు, యేసయ్య రెండవ రాకడ వరకు ఆంధ్ర క్రైస్తవ లోకం మీ సేవలు గుర్తుంచుకుంటుంది, మీరు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేది, We Miss You 😭
దయచేసి తెలిసినవారు ఎవరైనా ఈయన ఎలా చనిపోయారో తెలియచేయగలరు🙏
Praise the lord 🙏 Really great gospel singer waiting to receive reward from God 🙏
Miss you
brother ashirvadam anna
We pray for the pastor's family and ministries and May God gives strength and comfort 🙏🙏🙏🙏
ఆశీర్వాదం గారు మిమ్ములను మహిమ లో కలుసుకుంటాము R I P
ఇప్పుడే ఫేస్ బుక్ లో చూసాను....
చిన్న వయసులో దేవుని దగ్గరకి వెళ్ళడం చాలా బాధాకరం. దేవుడు మీ కుటుంబమును ఆదరించాలి...
Melodious and mellifluous is your voice, brother , immortal and pivotal is the praise rising in your awesome voice , which is everybody's choice
Glory to god🎉🎉
❤❤❤❤❤.a.satyanarayana
Brother, brother, meeru పరలోకంలో ఉన్నారు. మేము,నేను మీ పాటలు వింటూ ,దేవుణ్ణి స్తుతిస్తూ పరలోకం లో ప్రవేశిస్తాము. ఆమేన్
We miss you Pastor Garu.Yesayya ninnu Ayana Rajyaniki cherhukovalani Devunni Manasaara korukuntunnanu.
Anandraju Amaravai,Gadwal district.Telangana.
We mosu you annayya 🙏🙏🙏🙏😭😭😭😭😭😭
మంచి దైవ సేవకుని కోల్పయము, చాలా భాధగా ఉంది.
Praise the lord we miss you brother God bless you
Super songs bro God bless you 💯 years happy
మంచి గాయకుడు.అంత.హై పిచ్.పాట ఎవరు.పాడలేరు.మిస్ యు.అన్నా
Our hearty condolences to the family members.
Rest nd peace in GLORY pastor garu.
Such a Great Voice , You will be remembered Sir
Super swaramu
Exalent super vaies anna miss you anna
Glory to GOD...
GOD bless you and your gospel
MINISTRIES for EVER...
ముదునల్ల ముచ్చట కోసం ❤❤ సూపర్ సాంగ్
chaala baga padaaru anna
😂😂😂 sper song exalent vaies anna Miss you anna
We miss you anna.. ❤🎉🎉❤🎉🎉❤
Prise to be Lord
Chala baga paranja super
చాలా బాగా పాడారు
Very nice singing my bro
Praise the Lord
Exlent ga paadaaru...,👍
Praise the Lord brother vandhanalu amen
Praise the lord paste garu
చాలా బాధగా ఉండి మంచి గాయకుని కోల్పోయి నందున
మంచి గాయకుడు ప్రభు నందు నిద్రించారు
Ela chanipoyaru
Super song thank you soooooo much nanna amen
Praise the lord 🙏🙏
Praise the lord
We miss you 😢😢😢
We miss you brother 🙏🙏🙏
Sir 🙏 I miss u meeru mahimalo unnaru mimmalni memu kalusthanu
Wonderfull meaninig and song brother
Very good singar pastor garu
Miss you brother 😢
Amen glory to God 🙏🙏
Good Gospel spiritual Singer.Pastor garu no more.
Rip😢 love u బ్రదర్
Praise the lord brother devudu mimmalni Inka ashirwadinchali Mee songs dwara andaru maripovali brother super voice brother......
God bless u sir rip we miss
ప్రైస్ ది లార్డ్
We miss brother RIP
We miss you Ayyagaru
miss you brother
Miss sir
So we Miss you Anna we are lose good singer
Ayyyo brother chanipoyaru😢
👏👏👏👏👏👏
we miss you ayyagaru
God bless you Anna
Praise.the.lord
👌👌🙏
Praise the Lord good song
Praise the lord pastor gaaru 💐💐💐💐💐💐
We miss u Anna
We miss you anna 😢😢😢😢 rest in peace
Just hear his death news
what happened to brother
Amen😢😢
na jethanni marchina matalu devunike na na jivitham
Bro.aaseervadham gari address chepandi. From.Dr.vijayaraj vijayawada.
Miss you sir 😢
Nice song