Come On Andhra Ideas: ఆంధ్రాను బాగుచేద్దాం రండి..! |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 363

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 2 месяца назад +2

    శ్రీను గారు మీరు అడిగిన ప్రశ్న కి సమాధానం, మొదట ఆ ఔత్సహికపలకి తగిన స్కిల్ డెవలప్ చేసి వారికి ఆర్దిక వెసులుబాటు కల్పించాల్సిన బాద్యత ప్రభుత్వం తీసుకోవాలి.

  • @vamsikrishnathokala4050
    @vamsikrishnathokala4050 3 месяца назад +12

    ఇది చాలా గొప్ప ఆలోచన చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నట్టు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కాబటి ఒకరి ద్దగర ఆలోచన ఉండవు కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం చాలా 100% కరెక్ట్

  • @nrajashekar2973
    @nrajashekar2973 3 месяца назад +18

    మంచి ప్రయత్నం అన్నయ్య

  • @krishnat8588
    @krishnat8588 3 месяца назад

    Super.srunu.garu.manchi prayathnam

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 3 месяца назад +80

    శ్రీనివాస్ గారు నేను చెప్పేది ఎంతవరకూ సమంజసం నాకు తెలియదు, ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా మంది దగ్గర డబ్బులు వున్నాయి కాని వారి దగ్గర సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారం చేయటానికి భయపడుతున్నారు, అలాగే మన రాష్ట్రంలో చాలా తెలివైన వారు సామర్థ్యం వుండి వారి దగ్గర డబ్బులు లేక ఏం చేయాలి తెలియక ఎదురు చూస్తున్నారు, వీరి ఇరువురి మధ్య ప్రభుత్వం ఒక భరోసా తో కొంత ప్రభుత్వ సహాయ సహకారాలు తో కూడిన మధ్యవర్తిత్వం వహించి వారి ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరించే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం

    • @SrinivasGoriparthi
      @SrinivasGoriparthi 3 месяца назад

      Looks good, government should act as mediator between both, so for the invester it will give confidence.

  • @hydprasad-gn6gh
    @hydprasad-gn6gh 3 месяца назад

    very good post sir

  • @prakashreddy6896
    @prakashreddy6896 3 месяца назад +21

    ఆంధ్రను నాశనం చేద్దాం రండి! అన్నవారు ఇంకా 40% ఉన్నారు అన్న... 😂

  • @subrahmanyamtejomurthula8611
    @subrahmanyamtejomurthula8611 3 месяца назад +60

    "Come On AP" అని మార్చాలి

  • @solegerajapspa996
    @solegerajapspa996 3 месяца назад

    మంచి నిర్ణయం

  • @swastikom5301
    @swastikom5301 3 месяца назад +19

    మంచి ప్రయత్నం. ఇది రాష్ట్రానికి ఉపయోగ పడాలి.

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 3 месяца назад +1

    Great Step ,.............

  • @kattaramu450
    @kattaramu450 3 месяца назад

    Good

  • @ramanavalle1222
    @ramanavalle1222 3 месяца назад

    Excellent Anna

  • @srisrikanth4488
    @srisrikanth4488 3 месяца назад +23

    Srinivas gaaru mi way of thinking mana state gurunchi chala bagundi sir❤

  • @jaiandhra7437
    @jaiandhra7437 3 месяца назад +9

    మంచి ప్రయత్నం ..
    "శ్రమ దానం " కార్యక్రమం తో తమ..తమ ఊరిలో ..పట్టణం లో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

  • @vamsikrishna7206
    @vamsikrishna7206 3 месяца назад

    Manchi subject enchukunaru srinivas garu.....andhra bagu padali............ Mee prayatanam baga jaragali 👌

  • @kattaramu450
    @kattaramu450 3 месяца назад

    Small scale industries kavali

  • @lets5716
    @lets5716 3 месяца назад

    Good idea

  • @vvsnprasad7487
    @vvsnprasad7487 3 месяца назад

    Good Concept Sir

  • @kksnstatus
    @kksnstatus 3 месяца назад +16

    U r best journalist...

    • @returukarimulla4485
      @returukarimulla4485 3 месяца назад

      ​@@SatishChandra-c1wmari me valla ki yerra ga unda broo,sry to say

  • @VenuGopal-vl7gy
    @VenuGopal-vl7gy 3 месяца назад

    Good attempt

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 месяца назад

    Namaste 💐🙏🏻

  • @syedmohmmadmohmmad945
    @syedmohmmadmohmmad945 3 месяца назад

    Best luck

  • @hmpadukandukur1975
    @hmpadukandukur1975 3 месяца назад +24

    ఎప్పటికి అప్పుడు MLAs చేసే తప్పులను మన్నం లేవనా ఏతాళి

  • @RameshKodabala-u7x
    @RameshKodabala-u7x 3 месяца назад +16

    శ్రీనివాస్ గారూ 👌👌👌👌

  • @uppalapatisatyaprasad3355
    @uppalapatisatyaprasad3355 3 месяца назад

    Super Idea

  • @ravindrababud
    @ravindrababud 3 месяца назад +6

    “Come on AP”
    (2024.2029)
    Series Project good.

  • @techinfocareerguidance
    @techinfocareerguidance 3 месяца назад

    Good idea brother, i can support from my end

  • @sivaram149kchannel8
    @sivaram149kchannel8 3 месяца назад

    👍👌 keep going anna

  • @pagolukoteswararao3274
    @pagolukoteswararao3274 3 месяца назад +1

    శ్రీనివాసు గారు మీకు అవకాశం ఉంటుంది ఫేకు విడియేలు రాకుండ గవర్నమెంట్ కు సిఫార్సు చేయండి ప్రజలకు మంచి విడియోలు రావాలి

  • @mouleecreations9871
    @mouleecreations9871 3 месяца назад +8

    Super Srinu Garu, manchi prayatnam👍👍👍

  • @ramanagushidi3606
    @ramanagushidi3606 3 месяца назад

    మంచి ప్రయత్నం బ్రదర్ నేనుకూడా patispent చేస్తాను

  • @ThotaKrishnamurthy-d2l
    @ThotaKrishnamurthy-d2l 3 месяца назад +5

    శ్రీను గారు చాలాచాలా మంచి ఆలోచన మీకు నా ధన్యవాదములు

  • @subharudraraju6569
    @subharudraraju6569 3 месяца назад

    We are with you

  • @venkateswarluyama8185
    @venkateswarluyama8185 3 месяца назад

    Good decision bro.God bless you

  • @18.JanaSenaniPSPK
    @18.JanaSenaniPSPK 3 месяца назад +10

    We are with you ❤

  • @matteysuresh4845
    @matteysuresh4845 3 месяца назад

    🎉🎉

  • @d.seshagirirao5414
    @d.seshagirirao5414 3 месяца назад +3

    మా ప్రియాతిప్రియమైన నాయకులు,గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సులతో రాష్ట్ర హితవు రీత్యా, ఒక విన్నపము.
    ముందుగా, మన రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయగల మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గా పొందటం 'మా ' అదృష్టం గా భావిస్తున్నాము.
    ఎందుకంటే, గతంలో 'హుదూద్' తుఫాన్ సమయంలో మీరు 'స్వయంగా ' పర్యవేక్షించి మా వైజాగ్ లో అత్యంత త్వరిత గతిన పునరుద్ధ రించిన పనులను మేము వీక్షించాము. మీరు ఒక్క మాట చెప్పగానే ఆ సంవత్సరం 'దీపావళి' నాడు ఒక్క 'టపాకాయ శబ్దం' కూడా మా వూళ్ళో వినపడలేదు. అదే స్ఫూర్తి తో మా కుటుంబ సభ్యుల పుట్టినరోజు ఖర్చులను 'వుడతా భక్తి 'గా అమరావతి నిర్మాణపు ఇటుకల ఖర్చు కోసం పంపించాము. అదీ మీ "పిలుపు"కున్న ఘనత. దానికితోడు ఇప్పుడు మీ వెంట 'పవనపుత్ర ' సమానుడైన "పవన్ కళ్యాణ్ " గారు కూడా వున్నారు. అందుకని మీ శక్తివంతమైన పిలుపును శాసన సభ లో ఒకటి ఇవ్వాలని మా కోరిక. అదేమిటంటే ఈ రానున్న అయిదేళ్లలో మన రాష్ట్రం "అవినీతి రహిత ప్రాంతం "(curruption free zone) కావాలి. అదొక్కటి జరిగితే భారీ స్థాయి లో ఖర్చులు తగ్గి, మీ 'మానస పుత్రికలు 'అయిన అమరావతి (A), పోలవరం (P) పూర్తవుతాయని మా విశ్వాసం.
    అదే విధంగా, 5 కోట్లు జనాభా గల మన రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కేవలం 100రూపాయలు ఈ AP కోసం విరాళం ఇస్తే 500 కోట్లు లభిస్తాయి. ప్రతి ఉద్యోగి, పెన్షనర్ కేవలం 1 రోజు జీతం విరాళం ఇస్తే, కొన్ని వేల కోట్లు లభిస్తాయి. "ఓటువెయ్యడమే " కాదు, మన వంతు సహకారం కూడా అందివ్వాలని మనసు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.
    మీరు "పిలుపు " ఇవ్వండి సార్!. మా లాంటి కొన్ని కోట్ల మంది "సిద్ధం " గా ఉన్నాం.
    ఇట్లు,
    రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ మీ అభిమానులు,
    శేషగిరి రావు 834 1234567
    సత్య ప్రసాద్ 79890 36540

  • @adiseshusrilakshmiprakhya3968
    @adiseshusrilakshmiprakhya3968 3 месяца назад +3

    మంచి ఆలోచన.Best of luck

  • @sarada-365
    @sarada-365 3 месяца назад +4

    శ్రీనివాస్ గారు, online బెట్టింగ్ websites బాన్ చేయాలి, ఈ బెట్టింగ్ యాప్ లు ఆంధ్రప్రదేశ్ లొ ఓపెన్ అవ్వకూడదు సార్, వందలాది గా యువత డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారు. ఇది కంటికి కనిపించని చాలా పెద్ద సమస్య, కేవలం నాకు తెలిసిన వారే 7 మంది లక్షలు పొగట్టారు, కొంతమంది అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నారు, ఒకరైతే ఏకంగా చచ్చిపోయారు

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 3 месяца назад

  • @lochalisatya3652
    @lochalisatya3652 3 месяца назад +12

    నాయకులు లొ జవాబు.దరితనం పనితీరు ఉండాలి హోందా తనం ఉండాలి. E🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹

  • @DhanalakshmibaiNellore
    @DhanalakshmibaiNellore 3 месяца назад

    yes very good

  • @NistalaVenkatarao
    @NistalaVenkatarao 3 месяца назад

    ఆంధ్ర ప్రదేశ్ డోవ్లప్మెంట్ కావాలంటే ప్రతిపక్ష సభ్యులకు చాలా ప్రాముఖ్యత ఇవాలీ నియామక సలహాలు respect ivaali ekkuwa ware salhalu tisukowali appude AP baga dovlupment autundi

  • @indicaainc2972
    @indicaainc2972 3 месяца назад

    Good decision srinivas garu

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 3 месяца назад +15

    నాకు గొంతు లేదు వయసుకుడా లేదు డెబ్బైమూడసంవత్సరాలవయసులోమహమ్మారి నన్ను ఆవహించి కదలకుండా చేసింది నా సలహాలు ఎలా తెలపాలి?

    • @Vamshi739
      @Vamshi739 3 месяца назад +4

      Meere evaritonaina cheppinchandi sir

    • @apparaoapparao406
      @apparaoapparao406 3 месяца назад

      Pen, paper tho samadhanam cheppochu.

  • @bandamsatyanarayana4233
    @bandamsatyanarayana4233 Месяц назад

    శ్రీను గారు మీరు చేసిన వీడియో😊 యువతని ఉత్తేజ్‌ ‌ పరిచేల యువత ముందుకు వచ్చేలా మంచి మెసేజ్ ఇచ్చారు

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 3 месяца назад

    Super super exlant

  • @Saispotify8247Sai
    @Saispotify8247Sai 3 месяца назад +31

    1:ఇది రాష్ట్రాన్ని దశ దిశ మార్చే ఐడియా
    2: ఎవరు రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా వున్నావు

  • @jayaraman8161
    @jayaraman8161 3 месяца назад +35

    Jai CBN

  • @kattaramu450
    @kattaramu450 3 месяца назад

    District wise different types industries

  • @NRG_2024
    @NRG_2024 3 месяца назад +2

    We are with you and the group.

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 3 месяца назад

    Ok

  • @sskprl
    @sskprl 3 месяца назад

    🎉

  • @eswararaoarisette7201
    @eswararaoarisette7201 3 месяца назад +1

    Good decision. Every one should encourage his policy. Collection of ideas of people is good idea. Go ahead.

  • @mveeraiah7908
    @mveeraiah7908 3 месяца назад

    అన్నా మీ ప్రయత్నం బాగుంది

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 3 месяца назад

    Good idea బ్రో

  • @sudharshankavuturi5797
    @sudharshankavuturi5797 3 месяца назад

    🎉🎉🎉🎉

  • @gumpuram
    @gumpuram 3 месяца назад +1

    Awesome and Excellent Mr Srinivas😊. We are interested with these kind of topics😊

  • @ramakrishnaraokosaraju955
    @ramakrishnaraokosaraju955 3 месяца назад

    Mee prayatnam manchi phalinchalani yentho kon tha janalaku melu jaragalani korukuntunna 🎉

  • @ushas361
    @ushas361 3 месяца назад

    Vizag లో కేవలం IT కాకుండా టూరిజం స్పాట్స్ చాలా అభివృద్ధి చెయ్యాలి. Araku లో scenic spots identify చేసి వాటిని టూరిస్ట్ స్పాట్స్ లాగా తయారు చేయాలి. అరకులో Govt వైపు నుంచి కొన్ని రిసార్ట్స్ & rooms కట్టాలి. ఇవన్నీ కూడా ఎంప్లాయిమెంట్ అండ్ రెవెన్యూ జనరేట్ చేస్తాయి.

  • @anjanadevi4190
    @anjanadevi4190 3 месяца назад +5

    30 nunchi 40 middle age vunna aadavallu chalamandhi intlone vundipothinnaru...vaariki edhyna work dhorikithey chala happy anna .. example choclate factories paper bags laantivi ...

  • @Satya1621
    @Satya1621 3 месяца назад

    అన్న వాట్సాప్ మెయిల్ కన్న గూగుల్ ఫార్మ్ use చేసుకుంటే...మీకు ట్రాక్ చేసుకోవడానికి ఈజీ గా వుంటుంది....

  • @mybook6039
    @mybook6039 3 месяца назад

    1:28
    Avunu anna

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 3 месяца назад +2

    Come To AP

  • @saisandeep7313
    @saisandeep7313 3 месяца назад

    Good Plan anna

  • @HarinathMala
    @HarinathMala 3 месяца назад

    మంచి ఆలోచన

  • @pavan895
    @pavan895 3 месяца назад

    Srinu Garu, Working to findout what are all policies we are looking from govt to implement our ideas, please give me day or two to share video.

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 3 месяца назад

    Hi sir namaste

  • @donkanamohanarao3481
    @donkanamohanarao3481 3 месяца назад +4

    Good decision iam with you srinu garu

  • @nalini237
    @nalini237 3 месяца назад +3

    ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కన్నా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి వాటిని సద్వినియోగం చేసుకోరు ఎగ్గొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు అదొక్కటే నువ్వు శక్తికి మించిన పనులు ఎక్కువ చేస్తారు చివరికి కట్టాల్సిన కూడా కట్టరు అందుకని ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమి చేయలేక పోతుంది అది ఒకటి అను యువత కష్టపడటం మానేసింది ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఉద్యోగం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు మన రాష్ట్రంలో చేయాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేస్తుంది యువత

  • @mdbasir-wy2lt
    @mdbasir-wy2lt 3 месяца назад +3

    Best good luck

  • @Dreamachiever-c
    @Dreamachiever-c 3 месяца назад +2

    ALL THE BEST ANNA ❤❤❤❤

  • @tirumalarajuramanamurthyra5888
    @tirumalarajuramanamurthyra5888 3 месяца назад

    Irrigation,companies, education hub and IT hubs & infrastructure. Please highlight and reach to government to do this as soon as possible.

  • @BeingHuman-rp2ql
    @BeingHuman-rp2ql 3 месяца назад

    AP Digital library for youth

  • @MunupalleShivaji-vy4jl
    @MunupalleShivaji-vy4jl 3 месяца назад +2

    Nice idea thank you

  • @sairamanisankarsra
    @sairamanisankarsra 3 месяца назад

    You are very innovative and unique journalist. Chala baguntadhi mi idealogy. State ni ela ayina bagu cheyyalani mi efforts ki 👏👏👏office lo vunna kuda mi videos chustuntanu,e idea matram nijam ga chala bagundi, India timings ki UK timings difference valla chudatam late ayina search chesi mari anni videos miss avvakunda chustamu. Alochinchi meku audio pampinchalani vundi,try chesta pampinchdaniki.

  • @sairamkoduganti931
    @sairamkoduganti931 3 месяца назад

    Sure sir

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    ఎస్ శ్రీనివాస్ గారు మంచి నిర్ణయం ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము

  • @subbaraopothuri2920
    @subbaraopothuri2920 3 месяца назад +1

    Supar me alochana.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Venkateswarlu0108
    @Venkateswarlu0108 3 месяца назад +4

    Good Idea, Srinivas garu

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 3 месяца назад +3

    Wish you all the best srinivasu garu

  • @subrahmanyamdokka7136
    @subrahmanyamdokka7136 3 месяца назад +1

    Your Idea of helping for AP development is most welcome. Every journalist should think in your way. Hat's off Srinivas garu. We all can do it together.

  • @durgaputta305
    @durgaputta305 3 месяца назад

    Good start bro...

  • @RameshMannam-oh4hl
    @RameshMannam-oh4hl 3 месяца назад +1

    Congratulasion

  • @pavulurimurthy1026
    @pavulurimurthy1026 3 месяца назад

    Thank you srinu garu naa andhrapradesh gurinchi miru tisukunna e 1st steep kontha useful ga untundhi ani 100% namuthu na support miku untundhi

  • @VeeraavalliNarasimhamurty
    @VeeraavalliNarasimhamurty 3 месяца назад +9

    The real leader CBN ❤❤

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv 3 месяца назад

    #ComeOnAP

  • @Lones516
    @Lones516 3 месяца назад

    Super good Idea

  • @Proora
    @Proora 3 месяца назад +1

    Semiconductor manufacturers units future growth 📈

  • @someshm4454
    @someshm4454 3 месяца назад +1

    ముందు వ్యసాయం గురుంచి విద్యార్థుల కు నేర్పిచాలి వ్యసాయం గురుంచి అవగాహనా తీసుకురావాలి

  • @ilove6258
    @ilove6258 3 месяца назад

    We also really

  • @vijayachandra2969
    @vijayachandra2969 3 месяца назад

    MeeruCheppindiCurectSir

  • @ANDHRAKESARI
    @ANDHRAKESARI 3 месяца назад

    రాష్ట్రం లోని రహదారులు వెయ్యాలి,అందులో ఆ సమీప గ్రామాలు, పట్టణాలు,నగరాలు లో వున్న యువత కు అప్పజెప్పి ప్రభుత్వ పర్యవేక్షణ లో సించ వచ్చు.

  • @nareshqatar
    @nareshqatar 3 месяца назад

    Great Initiative anna ..!!

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 3 месяца назад

    ❤❤❤ మన రాష్ట్రంలో ఇండస్ట్రియల్ రావాలంటే రాజకీయ నాయకులు మారాలి వారు పర్సెంటేజ్ లు తీసుకోవడం మానేయాలి భయపెట్టడం బెదిరించడం ఒక పార్ట అధికారంలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తేనే హాయ్ ఇండస్ట్రీ లను హింసించడం వేధించడం భయబ్రాంతులకు గురి చేయడం ఫస్ట్ మానేయాలి

  • @DurgaReddy-tt3tc
    @DurgaReddy-tt3tc 3 месяца назад +1

    Sure srinivas garu, I never seen in AP like you are the best journalist.we all support you.

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 3 месяца назад

    Good idea ready. Cbn medo pawan medo padesi responsibility manam adukudhobadam correct kadu .manavanthu am chesam Ani mana bhadyatha .adi cheyakunda vallani thittakuntu time gadipesthe kudaradu good idea srinivas garu

  • @madhavvaka36
    @madhavvaka36 3 месяца назад

    బాగుంది దీనికి దగ్గర లో ఒక కాన్సెప్ట్ అది నేను Startup మొదలు పెడదామని అనకున్నా, చెబుతా లేండి

  • @RaghavendraRaghavendra-fh2fw
    @RaghavendraRaghavendra-fh2fw 3 месяца назад +3

    Super super super bro good idea continue