ఇప్పుడు కాదా శ్రీలంక గుండుసూది గారు ఈ పచ్చ బ్యాచ్ వాళ్లు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు రా బాబోయ్ అయ్యో ఆపండి రా బాబోయ్ అన్నారే మరి ఇప్పుడు కాదా 😂😂😂 2014 మాదిరిగా మేనిఫెస్టో మాయం ఇది తధ్యం సారూ 😅😅
మోసం! మోసం! మోసం! చంద్ర బాబు పదవి కోసం ఎంత ఆకలిగా ఉన్నాడో ఈ మేనిఫెస్టో చెబుతుంది. ఎట్లాగైనా తమ్మిని బిమ్మిని చేసైనా, ఏ మాయ మాటలు చెప్పైనా అధికారం లోకి రావాలని చేస్తున్న ప్రయత్నం. ఈ మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రం మట్టాష్ అసలు చేయక పోతే ఆంధ్రప్రజ లకు మోసం. ప్రజలను మోసం చేసే వాళ్ళను, కుల రాజకీయాలు చేసే వాళ్ళను, తరిమి కొట్టండి. దొంగ మాటలతో ప్రజలని మోసం చేసే వాళ్ళని, వాళ్ళ మానిఫెస్టోని సమర్ధించడానికి, కాస్తచదువుకున్న వాళ్ళు సిగ్గు పడాలి, సార్! ఈ మానిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, ఎవరికైనా అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రజలను మళ్ళీ మోసం చేస్తుంటే అతన్ని సమర్ధిస్తున్నారా? ఎటు పోతుంది మన రాష్ట్రం? 2014 టు 2019 లో చంద్రబాబు చేయని హామీలను అడగకుండా, జగన్ మోహన్ రెడ్డి అమలు చేయని హామీలను అడుగు తున్నారు. కరోనాలో పోయిన రెండేళ్లు ఎవరు లెక్క పెడతారు? ఆలోచించండి.🙏
శ్రీను గారు అన్ని లెక్క వేశారు బాగానే ఉంది మన బాబోరి కమీశన్లు పళ్లు చుపించుకోటానికి ఇతర దేశాలకు స్పెషల్ ప్లైట్స్ రాజధాని గ్రాఫిక్స్ ఖర్చు తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకు ఉన్న రేటు కంటే పది రెట్లు ఎక్కువ మన జాతి వారికి దోచి పెట్టటానికి,పప్పుగారి జీడిపప్పు స్నాక్స్, కోర్టు కేసులు దోపిడీలు అన్నీ పోను మిగిలే కొంత బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోదు కాబట్టి ఇకనుండి ఉద్యోగుల జీతాలు మూడు నెలలకు ఒకసారి, ఇచ్చిన మానిఫెస్టో చెయ్యలేక చెత్తబుట్టలో. జరగబోయేది ఇదే శ్రీను గారు కాబట్టి మీరేమి బాధపడకండి.
హామీలు ఇవ్వడం సులువు,అమలు కష్టం,గెలిచాక అమలు చేయకపోయినా ప్రజలు 5 ఏళ్లు ఏమీ చేయలేరు.ధరలు పెంచడం,Tax లు పెంచడం ,ద్వారా ఆదాయం పెంచుకుంటారు,ప్రజల మీద పన్నుల భారం,ధరల భారం. 86,800 కోట్లు సంవత్సరానికి,ఖర్చు చేయాలంటే. 1 సంవత్సరానికి 1 లక్ష కోట్లు అప్పులు చేస్తారు 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అప్పులు చేస్తారు, అంటే వైసిపి అయినా అప్పులే,టీడీపీ అయినా అప్పులే. ఆస్థులు ఉన్నవారికి కూడా సాయం చేయడం "కులాల "వారీగా సాయం చెయ్యడం వల్ల ఈ అప్పుల భారం.(పేదవారు అన్ని కులాలలో అంటారు) అలా కాకుండా పేదవారికి పింఛన్లు.పేదవారికి ఇళ్ళు కట్టించి ఇవ్వడం,పేదవారికి చదువు,పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం ఈ 4 పథకాల అమలు అయితే భారం ఉండదు
ఏముంది టెంపరింగ్ తో గెలిచి ఉన్నారు.. ప్రజలకు చెంకనాకించేస్తారు.. ఇది పక్క నిజం అన్న మనo ఓటు వేసాక ఈ పచ్చ ముఖం బేచి గెలవలేదు ఆ విషయం వాళ్ళ బిడ్డల సాక్షిగా వాళ్లకు తెలుసు... లేదా వాళ్ల పిల్లల మీదా ఒట్టేసి నిజాయతీగా గెలిచామని చెప్పుమాను...చెప్పలేరు.......
🙏 అన్ని హామీలు నెరవేర్చడం కుదరదు అని బుర్ర ఉన్న ఎవరికైనా అర్దం అవుతుంది. కానీ గెలవాలంటే ఇలాంటి హామీలు ఇవ్వక తప్పదు. ప్రజలు, నిజంగా అంత తెలివైన వాలైతే, హంతకులు, అవినీతి పరులు, డౌర్జన్యకారులు, దొంగలు, కనీసం రాజ్యాంగం పట్ల అవగాహణ లేనివాళ్ళు, ఎలా గెలుస్తున్నారు🙏🙏🙏 కాబట్టి లాజిక్కులు మన దేశంలో పనిచేయవు 🙏🙏🙏
2019 లో Jagan హామీలు ఇచ్చినప్పుడు సాధ్యమా కాదా అని జర్నలిస్టులు ఎవరైనా అడిగారా…!?? Criminal ని హామీలు ఎలా సాధ్యం చేస్తావు అని ఎవ్వడూ అడగడు ఎందుకంటే భయం; కానీ పనిమంతుడని మాత్రం అందరూ ప్రశ్నించే వాళ్ళే ఎందుకంటే లోకువ;
చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే, ఏ ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేయడు గాక చేయడు, కేవలం టిడిపి కార్యకర్తలు కు, కులగజ్జి మీడియా కు, సొంతంగా దోచుకోవడానికి కొన్ని మోసపూరితమైన స్కీములు పథకాలు సృష్టించి దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం చేయడం ప్రైవేటు బడులు పెంచి పోషించడం, ప్రభుత్వ వైద్యశాల పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పేద ప్రజల నోట్లోకి మట్టి కొట్టడం ఖాయం. మొత్తానికి రాష్ట్ర ఖజానాకు పెద్ద గండి కొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
మనోడు go లు రహస్యం అప్పులు రహస్యం తాకట్టు లు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం. ఢిల్లీ కి వెళ్లి వస్తే ప్రెస్ మీటింగ్ లేదు. చివరికి కెసిఆర్ ను కలిసినా రహస్యం. పాలస్ లో విజయ్ కుమార్ ను కలిసినా రహస్యం.
ఇక్కడ మేనిఫెస్టో కాదు. చిన్న టీ షాపు లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది కాని ప్రభుత్వం రాష్ట్రము లో అన్నీ చోట్లా నిర్వహించే మందు దుకాణం లలో డిజిటల్ పేమెంట్ ఉండదు. Beverages కార్పొరేషన్ లో ఎంత మందు తీసేశాడో వివరాలు రహస్యం. ప్రభుత్వం ఇచ్చే go లు రహస్యం. తెచ్చే అప్పులు రహస్యం. తాకట్టు పెట్టే ఆస్తులు రహస్యం. కార్పొరేషన్ ల ద్వారా తెచ్చే అప్పులు రహస్యం. ఇతర శాఖ ల నుండి మల్లించిన నిధులు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం. Dgp కూడా వివరాలు ఇవ్వడు. కోర్టు కు వెళ్తే కానీ ఇవ్వరు. బాబాయ్ కేసు లో సిబిఐ విచారణ కావాలి అని అడిగి అధికారం లోకి వచ్చాక వద్దు అన్నారు. వీటితో పోల్చుకుంటే మేనిఫెస్టో తీసేస్తే నష్టం ఏమైనా వుందా ఈ మెసేజ్ ఈ ఛానల్ వాడు తీసేస్తాడు అది ఇంకా రహస్యం 😊😊😊
శ్రీను గారు మీరు విశ్లేషణ బాగా చెప్పారు, అసలు చంద్రబాబు ఎప్పుడు ఎన్నికల హామీలు అమలు చేసాడని, నేను చెబుతున్న రాష్ట్రన్ని అభివృద్ధి చెయ్యడు.వీలైనంత వరకు దోచేసి అప్పులు పాలు చేస్తాడు.
మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటకు తీస్తే ఇంతకుమించి పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వొచ్చు మన రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు జై తెలుగుదేశం జై జై చంద్రబాబునాయుడు గారు
ప్రతి ఏడాది పెన్షన్స్ కు ₹30,000 kotlu+ మహాశక్తి స్కీం కు ₹9000 కోట్లు + తల్లికి వందనం స్కీం కోసం ₹9000 కోట్లు.. ఫ్రీ బస్సు ₹ 2000 కోట్లు మొత్తం షుమారు ₹50000 కోట్లు అవసరం అవుతుంది
చాలా నీట్ గా చెప్పారు ఆమాత్రం ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడుకి తెలుసు తుడిచి పెట్టుకొని పోతుంది పార్టీ హనీ ఏదో ఒక విధంగా అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత మమ్మల్ని ఏమి ఏపీ ప్రజలు పీకలేరు అని అతని ఆలోచన ఇంకా ఒక ఖర్చు కూడా మీరు చెప్పలేదు పవన్ కళ్యాణ్ అతని మేనిఫెస్టో 30000 మంది కిడ్నాపైన అమ్మాయిలను తీసుకునే ఖర్చు ఈ లెక్కలు చెప్పలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎందుకన్నా ఓటు వేసినావా అని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది
వాడు అమలు చేసేది లేదు సచ్చేది లేదు గతంలో లాగ..... చేయకుండా వుండేదానికి ఎన్ని అబద్దాలు అయినా చెప్పొచ్చు మీ బొల్లి బాబు అదే చేస్తున్నాడు... కానీ గెలువడు.. 😄😄🙏
ఎన్నికల్లో గెలవడానికి ఏదేదో చెప్తాము అన్ని చేస్తామా చంద్రబాబు చెప్పిన హామీలు ఎప్పుడైనా నెరవేర్చడా చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకొస్తారు. గెలిచిన తర్వాత అన్ని మర్చిపోతారు. ఇంకా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ పథకం అది యాడ్ చేయలేదు మీరు వాలంటీర్లకి 10000 ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అమలు చేయడం సాధ్యమా జగన్ ఇచ్చిన హామీల అమలు చేయడానికే, శ్రీలంక అయిపోతుందన్న మీరు, ఇప్పుడు మీరు జగన్ కంటే ఇన్ని ఎక్కువ హామీలుఇస్తే, రాష్ట్రం అమెరికా అవుతుందా ఈ సాధ్యం కాని ఉచిత హామీలు అనేవి ప్రజలను మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా
జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోయానా పర్వాలేదు ప్రజలు ని నేను మోసం చేయను అబద్దాలు చెప్పను అని ఇప్పుడికి అదే చెప్తున్నాడు ఆయన చెప్పినట్టు అదిగో మా నాయకుడు అని కలారు ఎగరేసి చెప్తాము 😎😎
చేస్తాడు టీడీపి కార్యకర్తలు వరకు అంతే టీడీపి గవర్నమెంట్ లో రేషన్ కర్డ్ రావడం కూడా కష్టమే అప్పుడు వికలాంగుల కి 3000పింఛన్ ఇచ్చే దానిలో కూడా కోతే 80% దాటినావాలీకి 3000 80% లోపు వున్నవారికి 2000 ఇచ్చేవారు కనీసం వీళ్ళు విషయం కూడా దయ చూపలేదు..
ఏమండీ బాబు గారు మానిఫెస్టో అమల చెయ్యగలరు అని వారి మీడియా ప్రతినిధుల ప్రచారం . ఆయన విజనరీ అని, దార్శనికుడు అని పవన్ చెప్పారు.ఖచ్చితంగా చేస్తారు.లేకపోతే పవన్ ప్రశ్నిస్తారు.ఇది పక్కా.ఆస్తులు అమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు.
ప్రజలు ఇన్ని ఆలోచన చేయలేదు చేయరు బ్రదర్, కేవలం బాబూ గారు డబల్ చేసి ఇస్తామన్నారు కదా ఆ మాయమాటలు వినే ఆశపడి ఓట్లు వేశారు. 2014 లో 600 హామీలతో అధికారం లోకి వచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఇప్పుడు అదే జరుగుద్ది జరగాలి కూడా....
అవసరం లేని సలహాదారులు,లేనిపోని పదవులు తెచ్చి తన పార్టీ వాళ్ళను కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాడు.వారి జీతాల రూపంలో కోట్లు ఖర్చు అవుతుంది.వాళ్ళందరినీ తొలగిస్తే డబ్బులు మిగులుతాయి.ఆ డబ్బులు ప్రజలకు అవసరం అవుతాయి.
ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కర్ణాటక ప్రజలు 12 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. ఏ ప్రభుత్వమూ ప్రజలను/ వర్గాలను/ రంగాలను పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యం. ఇదే కొనసాగితే, ఇప్పుడు వచ్చిన తీర్పు పునరావృతం అవుతుంది. ఈ మధ్య కాలంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ఏ ప్రభుత్వమైనా ధరలను అదుపులో ఉంచడానికి తగిన ప్రణాళికను రూపొందించాలి.ఇదే జరిగితే ప్రజలందరూ సంతోషిస్తారు
అభివృద్ధి చేస్తా సంక్షేమం తగ్గిస్తా అంటే ఎవరైనా ఓటు వేస్తారా? చంద్రబాబు నాయుడు సంక్షేమం చేస్తా అంటే డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు. అదే జగన్ సంక్షేమం చేస్తా అంటే అభివృద్ధి ఏది అని అడుగుతారు
@@hemanthkumardadi8158capital ki annocement evvagane chala companies vachai amaravathi kattatum medha kontha mundhi court ki vellaru Dhani valla slow ayyendhi Kani cbn chala munchi plan ready chesi buildings ki foundation vesaru ycp vachaka antha collapse mothum state vadili paripovali ani pinchela chesaru companies anni vellipoyaye
ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలో 1.55 లక్షల కోట్లు సంక్షేమం మరియు అభివృద్ది కోసం మిగిలింది అని చెప్పారు. అందులో అభివృద్ది కి 40 వేల కోట్లు తీసేసినా (ఇది పోలవరం కోసం అన్నారు, పోలవరం మొత్తం ఖర్చు నే 55 వేల కోట్లు, అందులో కొంత కేంద్రం ఇచ్చినా, ఈ ఖర్చు ఒకటే సారి కూడా పెట్టక్కర్లేదు కదా..), ఇంకా 1.05 లక్షల కోట్లు ఉంటాయి. దాన్లో 87 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినా, 20 వేల కోట్ల దాకా ఉంటుంది. అంటే అభివృద్ది కి 40+20, అరవై వేల కోట్లు పెట్టచ్చు. మరి 60 వేల కోట్లు అంటే చాలానే చెయ్యచ్చు కదండీ. అందులో అమరావతికి పెట్టాల్సింది చాలా తక్కువ (ఒక 5-8 వేల కోట్లు, మిగిలినది, ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ లో అదే సంపాదించుకుంటుంది, అదే సెల్ఫ్ financing మోడల్).. కానీ అమరావతి ద్వారా మిగలిన 10 వేల ఎకరాల్లో, ఎకరం 10-15 కోట్లు అమ్మినా, దాదాపు 1.5 లక్షల కోట్లు వస్తాయి (అదే ఎకరం 20-25 కోట్ల స్థాయి అందుకుంటే 2 లక్షల కోట్ల పై మాటే. ఇది సాధ్యం కూడా, ఎందుకంటే ఇప్పుడే అక్కడ ఎకరం 5 కోట్ల వాల్యూ ఉంటుంది) . అది కూడా అభివృద్ది కి వాడచ్చు కదా.. పొలవరం పూర్తి అయితే దాని ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది కదా.. మరి అది కూడా అభివృద్దికే పెట్టచ్చు. ప్రతీ సంవత్సరం, 40-50 వేల కోట్లు అభివృద్ది మీద ఖర్చు చేస్తే జిడిపి 10-12% వరకు ప్రతీ సంవత్సరం తేలికగా పెంచచ్చు.. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, సంక్షేమం కోసం ఖర్చు పెరగదు, ఎందుకంటే అది ఫిక్సెడ్.. కానీ అభివృద్ది వలన వచ్చే ఆదాయం, భవిష్యత్తు లో ఎక్కువగా ఉంటుంది.. ఇలా చూస్తే, 90% సంతృప్తితో అభివృద్ది, సంక్షేమం సాధ్యమే కదా.. మీరు ఇంకొక పాయింట్ కూడా ఆలోచించాలి.. కేంద్ర పధకాలు సరిగ్గా వాడుకుంటే, రోడ్లు, మరియు ఇతర ఇన్ఫ్రా తాలూకు అభివృద్ది కూడా బోనస్, ఎందుకంటే ఇందులో రాష్ట్ర వాటా చాలా తక్కువ, దీనికి ఒక example, 2014-19 మద్యలో ప్రతీ పల్లె, పట్టణం లో కేంద్ర పధకాలు వాడుకుని వేసిన సిమెంట్ రోడ్లు.. దాదాపు 20 వేల కిలోమీటర్ల వరకు వేశారు.. ఇది కేంద్రం కూడా కన్ఫర్మ్ చేసింది. కాబట్టి అభివృద్ది, సంక్షేమం, రెండూ సాధ్యమే. ఇక్కడ ఉండాల్సింది చిత్తశుద్ధి, కష్టపడే తత్వం మరియు దార్శనికత. అవి కూటమి నేతలకు, ఇప్పుడున్న ప్రభుత్వం లో నాయకుల కంటే పుష్కలంగా ఉన్నాయి.. ఇంత సంక్షేమం అవసరమా అంటే, కాకపోవచ్చు.. కానీ, కాల క్రమేణా, ప్రజల జీవన పరిస్థితులు మెరుగు అయితే, అవి కూడా తగ్గించవచ్చు. ప్రస్తుత పరిస్తితుల్లో పధకాలు ఇవ్వకపోతే ఓట్ వేయం అనే పరిస్తితి కల్పించింది ఆంధ్ర ప్రజలే కదా.. కాబట్టి అసలు ముందు మొదలు పెట్టాలంటే ఇక్కడే మొదలు పెట్టాలి.. లేదంటే, ఆంధ్ర గురించి మర్చిపోవచ్చు... ఈ కోణంలో కూడా ఆలోచించి, ప్రజలకు మీరే చెప్పండి శ్రీనివాస్ గారు...
శ్రీ నయ్య ఆ మాత్రం మీకు తెలిస్తే ఎలా పడితే అలా విమర్శించే వృత్తిలో నువ్వు వుండవు. బ్రహ్మాండమైన వ్యాపారం చేసేటోడివి కదా మీ వృత్తి ఈ లెక్కలు కాదు 2014 ఎందుకు లెక్కవేయలేదు ఆ రోజు 0 లో ఉన్న రాష్ట్రం ఆభరి 2 నర సంవత్సరాలే కదా పోలవరం 70% పూర్తయింది, పట్టిసీమ 45% అవరావతి GST ఎంత వచ్చింది. లేని పోని సందేహాలు మీలో వుంచుకుంటే మంచిది
@@sainarendra4311చంద్రబాబు పోలవరం కోసం కర్చుపెట్టింది 10000 కొట్లే అని ppt వేసి మరీ చంద్రబాబు చెప్పాడు అందులో 1000 కోట్లు చంద్రబాబు పర్యటనల ఖర్చు అంటే ప్రాజెక్టు కి పెట్టింది 9000 కోట్లు మాత్రమే.
2014 లో రాష్ట్రం 0 గా లేదు పైగా కేంద్రం నుండి లోటు బడ్జెట్ నిధులు వచ్చాయి అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అప్పుడు కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలే మాట్లాడారు. చేసే టైం వచ్చినప్పుడు చేతులు ఎత్తేశాడు. పోలవరం 72% అనేది ఎంత బూటకమో చంద్రబాబు చెప్పిన ప్రసెంటేషన్ లో తెలుస్తుంది 55000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కి 9000 కోట్లు ఖర్చుపెడితే 72% ఎలా పూర్తి అయ్యింది. చంద్రబాబు కి ఓటు వేస్తే రేపు హామీల పరిస్థితి కూడా అంతే ఫోటో కోసం ఇద్దరికీ ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చేసాను అంటాడు. చంద్రబాబు చేసేవన్నీ యెల్లో మీడియా లో తప్ప నిజానికి ఉండవు. కాగ్ లెక్కలు ఉన్నాయి కదా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించలేదు తన 5 ఏళ్ల పాలనలో అని
మీరు ఈ విధంగా న్యూట్రల్ గా ఎప్పుడు ఇలాగే విశ్లేషిస్తే ఇస్తే చాలా మంచిది
ఇతను ఎన్నికలకు ముందు టీడీపీకి సపోర్ట్ చేశాడు ఇప్పుడు ఎగ్గొట్టడానికి ఈ సొల్లంతా
సూపర్ అన్న ఓటు వేసే ఒక్కడు దీనిని ఆలోచన చెయ్యాలి,వాడు కంటే వీడు ఎక్కువ ఇస్తాడని ఓటేవేస్తే మనం ఎంత అదాపతాలం కి వెతామో చూసుకోండి
Pathakalu Yevaru yekkuviste vallaku votlu baga padutay
చాలా వివరంగా చక్కగా చెప్పారు. చంద్ర బాబు నాయుడు గారు ఎ హామికూడ అమలు చెయ్యరు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చెయ్య లేదు కనుక ఇప్పుడు చెయ్యలేరు
Why chandrababu? waste you go back....CM Jagan good
Pk chestadu cbn cheyakapoyina why not 21to 21
@@lalitham70090
ఉచిత బస్సు వల్ల RTC. నస్టాలు పొలు అవుతుంది, ఆటోడ్రైవర్ లు,వుపాధి కోల్పోతారు, బస్సు ల లో
ఓవర్ లోడ్ తో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందికి గురి ఔతారు
Correct 💯
నిజమే . అవన్నీ అయిన తరువాత , మీడియా , ప్రజలు గోల పెడతారు . అప్పుడు ప్రజల కోరిక మీద మహిళల ఫ్రీ బస్
హామీ తీసేస్తారు .
హామీలు నెరవేర్చువారికి కష్టం. కాని. ఏగ్గోటేవారికి. కష్టం కాదు
😅😂
Jagan gadi la kontha appulu testhe rasy kada.. Psycho criminal jagan gadu matram vaddu
Super rrrr brother 🎉🎉🎉🎉
Nijam
అంతేగా
ఇప్పుడు కాదా శ్రీలంక గుండుసూది గారు
ఈ పచ్చ బ్యాచ్ వాళ్లు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు రా బాబోయ్ అయ్యో ఆపండి రా బాబోయ్ అన్నారే మరి ఇప్పుడు కాదా 😂😂😂
2014 మాదిరిగా మేనిఫెస్టో మాయం ఇది తధ్యం సారూ 😅😅
Eppudu Singapore aipoindi ani prajalu pathakalato Sreelanka kaadu Dubay feeling
@@kavitakavita4487 jagan 10 rupayalu iste
Kutami 20 rs istam antodndi chuddam Ela chetaro..😂......2014 repeat avuthademo chudali😂
@@sganeshbgmi s hamilanni neraverchakapote pk cbn nu gadde dimpede
@@kavitakavita4487 అది అవ్వడమ్మ..,..2014 మళ్ళీ రిపీట్ అవుతాది చూస్తూ వుండాలి..🥹🥹
2029 లో మళ్ళీ 2019 రిపీట్ అవుతాది..💯❤️🔥
మోసం! మోసం! మోసం!
చంద్ర బాబు పదవి కోసం ఎంత ఆకలిగా ఉన్నాడో ఈ మేనిఫెస్టో చెబుతుంది. ఎట్లాగైనా తమ్మిని బిమ్మిని చేసైనా, ఏ మాయ మాటలు చెప్పైనా అధికారం లోకి రావాలని చేస్తున్న ప్రయత్నం. ఈ మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రం మట్టాష్ అసలు చేయక పోతే ఆంధ్రప్రజ లకు మోసం. ప్రజలను మోసం చేసే వాళ్ళను, కుల రాజకీయాలు చేసే వాళ్ళను, తరిమి కొట్టండి. దొంగ మాటలతో ప్రజలని మోసం చేసే వాళ్ళని, వాళ్ళ మానిఫెస్టోని సమర్ధించడానికి, కాస్తచదువుకున్న వాళ్ళు సిగ్గు పడాలి, సార్! ఈ మానిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, ఎవరికైనా అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రజలను మళ్ళీ మోసం చేస్తుంటే అతన్ని సమర్ధిస్తున్నారా? ఎటు పోతుంది మన రాష్ట్రం? 2014 టు 2019 లో చంద్రబాబు చేయని హామీలను అడగకుండా, జగన్ మోహన్ రెడ్డి అమలు చేయని హామీలను అడుగు తున్నారు. కరోనాలో పోయిన రెండేళ్లు ఎవరు లెక్క పెడతారు? ఆలోచించండి.🙏
శ్రీను గారు అన్ని లెక్క వేశారు బాగానే ఉంది మన బాబోరి కమీశన్లు పళ్లు చుపించుకోటానికి ఇతర దేశాలకు స్పెషల్ ప్లైట్స్ రాజధాని గ్రాఫిక్స్ ఖర్చు తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకు ఉన్న రేటు కంటే పది రెట్లు ఎక్కువ మన జాతి వారికి దోచి పెట్టటానికి,పప్పుగారి జీడిపప్పు స్నాక్స్, కోర్టు కేసులు దోపిడీలు అన్నీ పోను మిగిలే కొంత బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోదు కాబట్టి ఇకనుండి ఉద్యోగుల జీతాలు మూడు నెలలకు ఒకసారి, ఇచ్చిన మానిఫెస్టో చెయ్యలేక చెత్తబుట్టలో. జరగబోయేది ఇదే శ్రీను గారు కాబట్టి మీరేమి బాధపడకండి.
జగనన్న లా గంటకి 1000000..
హామీలు ఇవ్వడం సులువు,అమలు కష్టం,గెలిచాక అమలు చేయకపోయినా ప్రజలు 5 ఏళ్లు ఏమీ చేయలేరు.ధరలు పెంచడం,Tax లు పెంచడం ,ద్వారా ఆదాయం పెంచుకుంటారు,ప్రజల మీద పన్నుల భారం,ధరల భారం.
86,800 కోట్లు సంవత్సరానికి,ఖర్చు చేయాలంటే.
1 సంవత్సరానికి 1 లక్ష కోట్లు అప్పులు చేస్తారు
5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అప్పులు చేస్తారు,
అంటే వైసిపి అయినా అప్పులే,టీడీపీ అయినా అప్పులే.
ఆస్థులు ఉన్నవారికి కూడా సాయం చేయడం "కులాల "వారీగా సాయం చెయ్యడం వల్ల ఈ అప్పుల భారం.(పేదవారు అన్ని కులాలలో అంటారు)
అలా కాకుండా పేదవారికి పింఛన్లు.పేదవారికి ఇళ్ళు కట్టించి ఇవ్వడం,పేదవారికి చదువు,పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం ఈ 4 పథకాల అమలు అయితే భారం ఉండదు
ఏముంది టెంపరింగ్ తో గెలిచి ఉన్నారు.. ప్రజలకు చెంకనాకించేస్తారు.. ఇది పక్క నిజం అన్న మనo ఓటు వేసాక ఈ పచ్చ ముఖం బేచి గెలవలేదు ఆ విషయం వాళ్ళ బిడ్డల సాక్షిగా వాళ్లకు తెలుసు... లేదా వాళ్ల పిల్లల మీదా ఒట్టేసి నిజాయతీగా గెలిచామని చెప్పుమాను...చెప్పలేరు.......
Tampering tho గెలిచాడు అనడం ముండా మోపి మాట..2019 లొంకూడ అదే చేసి గెలిచారు అయితే.
🙏 అన్ని హామీలు నెరవేర్చడం కుదరదు అని బుర్ర ఉన్న ఎవరికైనా అర్దం అవుతుంది. కానీ గెలవాలంటే ఇలాంటి హామీలు ఇవ్వక తప్పదు. ప్రజలు, నిజంగా అంత తెలివైన వాలైతే, హంతకులు, అవినీతి పరులు, డౌర్జన్యకారులు, దొంగలు, కనీసం రాజ్యాంగం పట్ల అవగాహణ లేనివాళ్ళు, ఎలా గెలుస్తున్నారు🙏🙏🙏 కాబట్టి లాజిక్కులు మన దేశంలో పనిచేయవు 🙏🙏🙏
ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ లెక్కలు అనవసరం. ముందు జగన్ని ఇంటికి పంపించాలి.
2019 లో Jagan హామీలు ఇచ్చినప్పుడు సాధ్యమా కాదా అని జర్నలిస్టులు ఎవరైనా అడిగారా…!??
Criminal ని హామీలు ఎలా సాధ్యం చేస్తావు అని ఎవ్వడూ అడగడు ఎందుకంటే భయం;
కానీ పనిమంతుడని మాత్రం అందరూ ప్రశ్నించే వాళ్ళే ఎందుకంటే లోకువ;
Correct ga chepparu
100% correct
మీరు చెప్పే దొంగలు దౌర్జన్యం పరులు అన్ని పార్టీలో ఉన్నారు కానీ కొందరు అవే చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తూ బతికేస్తున్నారు
చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే, ఏ ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేయడు గాక చేయడు, కేవలం టిడిపి కార్యకర్తలు కు, కులగజ్జి మీడియా కు, సొంతంగా దోచుకోవడానికి కొన్ని మోసపూరితమైన స్కీములు పథకాలు సృష్టించి దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం చేయడం ప్రైవేటు బడులు పెంచి పోషించడం, ప్రభుత్వ వైద్యశాల పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పేద ప్రజల నోట్లోకి మట్టి కొట్టడం ఖాయం. మొత్తానికి రాష్ట్ర ఖజానాకు పెద్ద గండి కొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
Roads hospitals కటాడు
మరి నువ్వు tdp లోకి రావచ్చు కదా
Oka pani chey ra nuv poye chey cm ga nuve cm anuko nuv chestavo nenu chusta nuv chey ra chey vellu velli chey
Ore. Kodikatti. Goddlivetu. Gulakarai. Party. Gadu. Ragane. Prajalu. Vedika. Revenge. Tho. Kulchadu. NTR. UNIVARIATE. PERLU. MARCHADU. PRAJALA. KOSAM. RULLING ..CHEYYA. REVENGE. THO. BAILL. MEEDA. REVENGE. THO. RULLING. CHESADU
5. Years. Rulling. Entha. Bagundo. Prajalu. Chusi. Power. Echharu. Totalga. Antha. Chusintte. Matladavu. Baillu. MEEDA. Rulling. Chusavuga. Andhrapradesh...totalga. Dopidi. Chesadu. Perulu. .MARCHADU. Poisen. Alcohal .prajalaku. Echhi. Chavagottadu ...koddikatti .. goddlivetu. .glakarai ..party. MEEDA . 1000/.better
ఏ ఏముంది శ్రీను గారు రూలింగ్ వస్తే చాలు తరువాత మనకు అలవాటే కదా మేనిఫెస్టో కనబడకుండా చేస్తే చాలు
😊
మనోడు go లు రహస్యం అప్పులు రహస్యం తాకట్టు లు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం.
ఢిల్లీ కి వెళ్లి వస్తే ప్రెస్ మీటింగ్ లేదు. చివరికి కెసిఆర్ ను కలిసినా రహస్యం. పాలస్ లో విజయ్ కుమార్ ను కలిసినా రహస్యం.
Yes
😂😂😂😂😂😂😂
ఇక్కడ మేనిఫెస్టో కాదు. చిన్న టీ షాపు లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది కాని ప్రభుత్వం రాష్ట్రము లో అన్నీ చోట్లా నిర్వహించే మందు దుకాణం లలో డిజిటల్ పేమెంట్ ఉండదు. Beverages కార్పొరేషన్ లో ఎంత మందు తీసేశాడో వివరాలు రహస్యం.
ప్రభుత్వం ఇచ్చే go లు రహస్యం. తెచ్చే అప్పులు రహస్యం.
తాకట్టు పెట్టే ఆస్తులు రహస్యం. కార్పొరేషన్ ల ద్వారా తెచ్చే అప్పులు రహస్యం. ఇతర శాఖ ల నుండి మల్లించిన నిధులు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం. Dgp కూడా వివరాలు ఇవ్వడు. కోర్టు కు వెళ్తే కానీ ఇవ్వరు. బాబాయ్ కేసు లో సిబిఐ విచారణ కావాలి అని అడిగి అధికారం లోకి వచ్చాక వద్దు అన్నారు.
వీటితో పోల్చుకుంటే మేనిఫెస్టో తీసేస్తే నష్టం ఏమైనా వుందా
ఈ మెసేజ్ ఈ ఛానల్ వాడు తీసేస్తాడు అది ఇంకా రహస్యం 😊😊😊
very good news thank you so much ❤❤
2014 లో రుణ మాఫీ చేశారు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత నిజమో బాబు గారు హామీలు నెరవేర్చడం అంతే నిజం
బాబుగారు సంపద సృష్టి ఇస్తారు గ్రాఫిక్లో బ్రహ్మడముగా అమలు చేసి చూపెడతారు ప్రజలు ప్రతిసారి మోసపోవడం చూస్తే ఏమనలో.
అందరికి అర్దమయ్యేలా లెక్క చూపిన మీకు ధన్యవాదాలు
తరువాత ప్రజల ఖర్మ
ప్రజలకు,మంచిజరిగితే,,సంతోషిస్తారు,ప్రతి, ఒక్కరూ,
Impossible, good analysis on Annual expenditure.
గుడ్ బ్రదర్.. 👌👌
అదెంటాన్నా జగన్ పథకాలు ఇస్తె శ్రీలంక అయితే.. చంద్రబాబు అవే పాధకాలు పెట్టారు ఇప్పుడు ఏమౌతుంది...
e tdp zombies ki kallu kanapadavu
Super
ఫారెన్ కంట్రీ అవ్వుధి 😂😂😂😂
Taliban Afhganisthan outhadi. Neekela?
అంటే ఇప్పటివరకు మీరు చేసింది అదే అని వప్పుకుంటున్నారుగా😂😂😂.. ఇంక ఉలికిపాటు ఎందుకు😂😂😂😂😂😂😂😂
బెల్టుషాపులు మళ్ళీ ఎక్కడపడితే అక్కడ పెట్టించి, బడ్డీకొట్టు లలో కూడ
సారాఅమ్మిచి సంపద సృష్టి చేస్తాడు
Assam
Andra gorrelu ardam kadu
సాయి గారు ముందే చెప్పారు గెలిచిన తరువాత ఇలాంటి నటన మొదలవుతుందని
😢 మోసం చెయ్యడం CBN కు అలవాటే కదా. ఉచిత బస్ ప్రయాణం ఆడవారికి ఇంకా చాల వున్నాయి
శ్రీను గారు మీరు విశ్లేషణ బాగా చెప్పారు, అసలు చంద్రబాబు ఎప్పుడు ఎన్నికల హామీలు అమలు చేసాడని, నేను చెబుతున్న రాష్ట్రన్ని అభివృద్ధి చెయ్యడు.వీలైనంత వరకు దోచేసి అప్పులు పాలు చేస్తాడు.
ఎలా చేస్తారు అని అడిగితే , బాబు సమాధానం మ్యానిఫెస్టో మాయo చేయడ మే !
ముందు మనసు లో వస్తేనే కదా చెయ్యాలి అని. తరువాత అమలు అవుతుంది. బెస్ట్ అఫ్ లక్ cbn garu
2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు
Abbo 2014 19 ani anukunnaru Mari neraverchaledhu ga😂😂😂
@@peddaiah1983 Jagan 2019 lo
Em chesadu ra babu 😂
@@Techedits321 Jagan mundu 2019 lo em Chesadu ani
అబ్బా మనస్సులో నేను అనుకొంట
అవ్వవు కదా
పవన్ చంద్ర బాబు మళ్ళీ జన్మ ఎత్తాలి
చాలా బాగా చెప్పారు
Tammudu🎉 మీరు మంచి విషయాలు బాగా చెప్పారు
మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటకు తీస్తే ఇంతకుమించి పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వొచ్చు మన రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు జై తెలుగుదేశం జై జై చంద్రబాబునాయుడు గారు
Chandrababu blackmoney bayataku testadani meeru anukuntunnara , modi garike kaledu
Modi also tried to curb black money.
ప్రతి ఏడాది పెన్షన్స్ కు ₹30,000 kotlu+ మహాశక్తి స్కీం కు ₹9000 కోట్లు + తల్లికి వందనం స్కీం కోసం ₹9000 కోట్లు.. ఫ్రీ బస్సు ₹ 2000 కోట్లు మొత్తం షుమారు ₹50000 కోట్లు అవసరం అవుతుంది
Valeterlaku jeetalu, ration kharchulu, Inka chala vunnai
Yes ur right & correct
చాలా నీట్ గా చెప్పారు ఆమాత్రం ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడుకి తెలుసు తుడిచి పెట్టుకొని పోతుంది పార్టీ హనీ ఏదో ఒక విధంగా అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత మమ్మల్ని ఏమి ఏపీ ప్రజలు పీకలేరు అని అతని ఆలోచన ఇంకా ఒక ఖర్చు కూడా మీరు చెప్పలేదు పవన్ కళ్యాణ్ అతని మేనిఫెస్టో 30000 మంది కిడ్నాపైన అమ్మాయిలను తీసుకునే ఖర్చు ఈ లెక్కలు చెప్పలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎందుకన్నా ఓటు వేసినావా అని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది
Vivaramgaa chepparu bro
వాడు అమలు చేసేది లేదు సచ్చేది లేదు గతంలో లాగ..... చేయకుండా వుండేదానికి ఎన్ని అబద్దాలు అయినా చెప్పొచ్చు మీ బొల్లి బాబు అదే చేస్తున్నాడు... కానీ గెలువడు.. 😄😄🙏
పొట్టి నా కొడకు మాదిరి రాష్ట్రాన్ని నాశనం చేయమంటావా
ఎన్నికల్లో గెలవడానికి ఏదేదో చెప్తాము అన్ని చేస్తామా
చంద్రబాబు చెప్పిన హామీలు ఎప్పుడైనా నెరవేర్చడా
చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకొస్తారు.
గెలిచిన తర్వాత అన్ని మర్చిపోతారు.
ఇంకా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ పథకం అది యాడ్ చేయలేదు మీరు
వాలంటీర్లకి 10000 ఇస్తామని చెప్పారు.
ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ అమలు చేయడం సాధ్యమా
జగన్ ఇచ్చిన హామీల అమలు చేయడానికే,
శ్రీలంక అయిపోతుందన్న మీరు, ఇప్పుడు మీరు జగన్ కంటే ఇన్ని ఎక్కువ హామీలుఇస్తే,
రాష్ట్రం అమెరికా అవుతుందా
ఈ సాధ్యం కాని ఉచిత హామీలు అనేవి
ప్రజలను మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా
He gave all false statements
జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోయానా పర్వాలేదు ప్రజలు ని నేను మోసం చేయను అబద్దాలు చెప్పను అని ఇప్పుడికి అదే చెప్తున్నాడు ఆయన చెప్పినట్టు అదిగో మా నాయకుడు అని కలారు ఎగరేసి చెప్తాము 😎😎
Super hero Anna 😎 👌👌 YSR CM sir Jagan sir 🎉🎉🎉🎉🎉🎉
Very good thammudu
ఆయన దగ్గర వజ్రాయుధం తోటి సంపాదించస్తారు. ఇంటింటికి బెల్ట్ షాప్.
Nijamga nuvvu chala genuine person anna
Very good chala kastam
Super explanation good brother
Thanks
ఏదో చెప్తాం, అన్నీ చేస్తామా ఏంది 😜
హామీలు నెరవేర్చడానికి కాదు... అధికారంలోకి రావడానికి...ఇది అర్థంకాని ప్రజలు నమ్మి ఓట్లు వేసారు. అనుభవిస్తారు
4 కిమీ లకు హెలికాప్టర్ వాడకం ఆపేస్తే తల్లికి వందనము చేయొచ్చు
CBN win 100 pursent win but not give money people
Nijamaa ?? Mari 2014 - 19 enduku ivvalaa ?? Budget Motta emi chesaaru ??
ఒరేయ్ అప్పుడు రాష్ట్రము విడిపోయింది. అప్పుడు మన బడ్జెట్ 90,000 crs. ఐనా టాక్స్ పెంచకుండ రాష్ట్రానికి బెనిఫిట్స్ చేసాడు.@@mallikuddanti3440
He will do ఇట్. He is ఎకనామిస్ట్.
2014 లో ఎందుకు చేయలేదు
సూపర్ బ్రో👍🙏🎉
Super ga cheppavu bro tdp bandaram
చేస్తాడు టీడీపి కార్యకర్తలు వరకు అంతే టీడీపి గవర్నమెంట్ లో రేషన్ కర్డ్ రావడం కూడా కష్టమే అప్పుడు వికలాంగుల కి 3000పింఛన్ ఇచ్చే దానిలో కూడా కోతే 80% దాటినావాలీకి 3000 80% లోపు వున్నవారికి 2000 ఇచ్చేవారు కనీసం వీళ్ళు విషయం కూడా దయ చూపలేదు..
సగానికి సగం సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకుండా ఉంటే అదే పదివేలు.
❤
Kaani labour ki ave kaavali
అయితే గెలిచిన తర్వాత మాకు నోట్లో సున్నం కొడతారా
Just musalolla pinchan ivalanna appu tevali swamy
బాబు గారు గెలిస్తే ఎలాగూ అన్ని రద్దు చేసి కాపాడతారు స్టేట్ నీ😂😂
ఏమండీ బాబు గారు మానిఫెస్టో అమల చెయ్యగలరు అని వారి మీడియా ప్రతినిధుల ప్రచారం . ఆయన విజనరీ అని, దార్శనికుడు అని పవన్ చెప్పారు.ఖచ్చితంగా చేస్తారు.లేకపోతే పవన్ ప్రశ్నిస్తారు.ఇది పక్కా.ఆస్తులు అమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు.
కరెక్ట్ టైటిల్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా బాగా explain చేశారు
ప్రజలు చాలా తెలివైనవారు
ఇంకా పథకాలు ఎక్కువ ఇస్తాము అనేసరికి ఓటు గుద్దారు
ఇతను ఇస్తాడనే నా ఓటేసాను.ఇవ్వక పోతే వీడికుంటది
🐈 మొరిగే కుక్క కరవదు అన్నట్లుగా.. చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడ ఒట్టి నోటి మాటలే కానీ చేతల వలన కాదు.. 🙋
ప్రజలు ఇన్ని ఆలోచన చేయలేదు చేయరు బ్రదర్, కేవలం బాబూ గారు డబల్ చేసి ఇస్తామన్నారు కదా ఆ మాయమాటలు వినే ఆశపడి ఓట్లు వేశారు. 2014 లో 600 హామీలతో అధికారం లోకి వచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఇప్పుడు అదే జరుగుద్ది జరగాలి కూడా....
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ప్రజెంట్ అష్ట దరిద్రులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
It is not possible.
Wait n see the magic of CBN.
Sankshemaaniki sambandhinchina Haamilu Amalu avasaram ledhu. Maaku abhivruddhi chesthey chaalu - Andhra people
Good Data Bro..we can rely on CBN being a Honest /Experienced Proven leader ..we don't need Burglar/Criminals in Rule
😂😂😂 వెన్నుపోటు లో experiance
@@madhumandliగొడ్డలి పోటు experience మాత్రం కాదు
సళదారుల జీతాలు ఆపితే ఆడ బిడ్డ నిది అమలు చేయొచ్చు
అవసరం లేని సలహాదారులు,లేనిపోని పదవులు తెచ్చి తన పార్టీ వాళ్ళను కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాడు.వారి జీతాల రూపంలో కోట్లు ఖర్చు అవుతుంది.వాళ్ళందరినీ తొలగిస్తే డబ్బులు మిగులుతాయి.ఆ డబ్బులు ప్రజలకు అవసరం అవుతాయి.
Super bro chaala baaga చెప్పారు
చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేస్తాడని ప్రజలు నమ్మారు అన్ని😊
మొదటి ఏడదే అన్ని స్కీంలు ఇవ్వలేక పోవచ్చు.. కానీ తన 5 ఏళ్ళ tenure లో అన్ని స్కీంలు ఇవ్వవొచ్చు
Final ga ivvakundaa kuuda daabaa incharge vachu..aa option kuudaa undi
Ivvaledu
బాబు గారు అవేమీ ఇవ్వరు చెయ్యరు అని తెలుసు ప్రజాలకూడా... కాకపోతే వీడిని పంపాలంటే ఆయన రావాలి.. ఇదే కాన్సెప్ట్ ప్రజలు అందరికీ
చాలా బాగా చెప్పావు తమ్ముడు శేభాష్ 👌👌🤗🤗
Exllent EXAMPLE AN8
Super superb 🙏💯👌👌💯💯😥😥😥
Sirji Good 👍 super 👌 Exlent analysis 👌
నిజమేకదా...కానీ చెయ్యడు నీ. మోసగాడు. గాఅందుకే జగన్ కే మా ఓటు వేసేసాము
ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కర్ణాటక ప్రజలు 12 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు.
ఏ ప్రభుత్వమూ ప్రజలను/ వర్గాలను/ రంగాలను పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యం.
ఇదే కొనసాగితే, ఇప్పుడు వచ్చిన తీర్పు పునరావృతం అవుతుంది.
ఈ మధ్య కాలంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ఏ ప్రభుత్వమైనా ధరలను అదుపులో ఉంచడానికి తగిన ప్రణాళికను రూపొందించాలి.ఇదే జరిగితే ప్రజలందరూ సంతోషిస్తారు
వికలాంగులు,వృద్దులు,నిరుపేదలు,
రైతులకి మాత్రమే సంక్షేమం అందాలి.
మిగతా పథకాలు waste.
కరెక్ట్ బ్రో నువ్వు చెప్పింది
All the best for CBN....❤
బాగా చెప్పినారు
Super bro very important massage ఇచ్చారు మరెన్నో ఇలాంటి విషయాలు మరెన్నో అందరికీ తెలియజేయాలని కోరుతూ 😅😅❤🎉❤ 16:20
చంద్రబాబు నాయుడు జనం నోట్లో మట్టి కొడతాడు సంపద సృష్టించిన కి ఇస్తానంటున్నాడు ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మి మే 13న ఓటెయ్యండి
❤❤❤❤❤❤❤
Wealth creation for whom?
Jagan యిచ్చిన CBN ఇవ్వకపోయినా వేయను...జగన్ తన జేబు లోంచి ఇవ్వటంలేదు...( జేబులో వేసుకొంటున్నాడు..)
Lavada గాడిని నమ్మి మోసపోవద్దు
Avuna
బాబుకి తెలుసు, అవి ఇచ్చేవి కాదని, ఆయన CM కావడానికి 100 హామీలు ఇస్తాడు, అయితే ఏంటి? ఏపీ ప్రజలు ఏమి పీకుతారు చెప్పండి!😂😂😂
Yes bro your caluclation correct
చెవిలో పువ్వు పెట్టేది చంద్రబాబు ఆయన గురించి మాట్లాడుకోవడం మనకు చాలా దండగ
ఏరుదాటాక తెప్ప తగలేసేవాడికి ఇవన్నీ ఎందుకు? తమ్ముడూ!
అభివృద్ధి చేస్తా సంక్షేమం తగ్గిస్తా అంటే ఎవరైనా ఓటు వేస్తారా? చంద్రబాబు నాయుడు సంక్షేమం చేస్తా అంటే డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు. అదే జగన్ సంక్షేమం చేస్తా అంటే అభివృద్ధి ఏది అని అడుగుతారు
💯 % development pakka CBN is great visionary leader in Andhrapradesh
Ha visionary 2014 lo am ayidi bro
@@hemanthkumardadi8158capital ki annocement evvagane chala companies vachai amaravathi kattatum medha kontha mundhi court ki vellaru Dhani valla slow ayyendhi Kani cbn chala munchi plan ready chesi buildings ki foundation vesaru ycp vachaka antha collapse mothum state vadili paripovali ani pinchela chesaru companies anni vellipoyaye
Good RUclips channel
Nijam anna
ఇక కొత్త పింఛన్లు రావు... పాతవి కూడా తొలగిస్తారు....
ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలో 1.55 లక్షల కోట్లు సంక్షేమం మరియు అభివృద్ది కోసం మిగిలింది అని చెప్పారు. అందులో అభివృద్ది కి 40 వేల కోట్లు తీసేసినా (ఇది పోలవరం కోసం అన్నారు, పోలవరం మొత్తం ఖర్చు నే 55 వేల కోట్లు, అందులో కొంత కేంద్రం ఇచ్చినా, ఈ ఖర్చు ఒకటే సారి కూడా పెట్టక్కర్లేదు కదా..), ఇంకా 1.05 లక్షల కోట్లు ఉంటాయి. దాన్లో 87 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినా, 20 వేల కోట్ల దాకా ఉంటుంది. అంటే అభివృద్ది కి 40+20, అరవై వేల కోట్లు పెట్టచ్చు. మరి 60 వేల కోట్లు అంటే చాలానే చెయ్యచ్చు కదండీ. అందులో అమరావతికి పెట్టాల్సింది చాలా తక్కువ (ఒక 5-8 వేల కోట్లు, మిగిలినది, ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ లో అదే సంపాదించుకుంటుంది, అదే సెల్ఫ్ financing మోడల్).. కానీ అమరావతి ద్వారా మిగలిన 10 వేల ఎకరాల్లో, ఎకరం 10-15 కోట్లు అమ్మినా, దాదాపు 1.5 లక్షల కోట్లు వస్తాయి (అదే ఎకరం 20-25 కోట్ల స్థాయి అందుకుంటే 2 లక్షల కోట్ల పై మాటే. ఇది సాధ్యం కూడా, ఎందుకంటే ఇప్పుడే అక్కడ ఎకరం 5 కోట్ల వాల్యూ ఉంటుంది) . అది కూడా అభివృద్ది కి వాడచ్చు కదా.. పొలవరం పూర్తి అయితే దాని ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది కదా.. మరి అది కూడా అభివృద్దికే పెట్టచ్చు. ప్రతీ సంవత్సరం, 40-50 వేల కోట్లు అభివృద్ది మీద ఖర్చు చేస్తే జిడిపి 10-12% వరకు ప్రతీ సంవత్సరం తేలికగా పెంచచ్చు.. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, సంక్షేమం కోసం ఖర్చు పెరగదు, ఎందుకంటే అది ఫిక్సెడ్.. కానీ అభివృద్ది వలన వచ్చే ఆదాయం, భవిష్యత్తు లో ఎక్కువగా ఉంటుంది.. ఇలా చూస్తే, 90% సంతృప్తితో అభివృద్ది, సంక్షేమం సాధ్యమే కదా.. మీరు ఇంకొక పాయింట్ కూడా ఆలోచించాలి.. కేంద్ర పధకాలు సరిగ్గా వాడుకుంటే, రోడ్లు, మరియు ఇతర ఇన్ఫ్రా తాలూకు అభివృద్ది కూడా బోనస్, ఎందుకంటే ఇందులో రాష్ట్ర వాటా చాలా తక్కువ, దీనికి ఒక example, 2014-19 మద్యలో ప్రతీ పల్లె, పట్టణం లో కేంద్ర పధకాలు వాడుకుని వేసిన సిమెంట్ రోడ్లు.. దాదాపు 20 వేల కిలోమీటర్ల వరకు వేశారు.. ఇది కేంద్రం కూడా కన్ఫర్మ్ చేసింది.
కాబట్టి అభివృద్ది, సంక్షేమం, రెండూ సాధ్యమే. ఇక్కడ ఉండాల్సింది చిత్తశుద్ధి, కష్టపడే తత్వం మరియు దార్శనికత. అవి కూటమి నేతలకు, ఇప్పుడున్న ప్రభుత్వం లో నాయకుల కంటే పుష్కలంగా ఉన్నాయి.. ఇంత సంక్షేమం అవసరమా అంటే, కాకపోవచ్చు.. కానీ, కాల క్రమేణా, ప్రజల జీవన పరిస్థితులు మెరుగు అయితే, అవి కూడా తగ్గించవచ్చు. ప్రస్తుత పరిస్తితుల్లో పధకాలు ఇవ్వకపోతే ఓట్ వేయం అనే పరిస్తితి కల్పించింది ఆంధ్ర ప్రజలే కదా.. కాబట్టి అసలు ముందు మొదలు పెట్టాలంటే ఇక్కడే మొదలు పెట్టాలి.. లేదంటే, ఆంధ్ర గురించి మర్చిపోవచ్చు...
ఈ కోణంలో కూడా ఆలోచించి, ప్రజలకు మీరే చెప్పండి శ్రీనివాస్ గారు...
Good analysis bro 👍
Good
Good justification .Thank you sir.
🙏🙏😒🇮🇳🌍
Chala chakkaga chepparu....samanyulamu. manake intha thelisinapludu... CBN gari ki. Inkentha theliyali ...so .. all the best CBN... pawan sir ✊🇨🇮🌺
CBN garu 100% chestharu
నువ్వు సూపర్ భయ్యా నీ లెక్క
Excellent calculation bro
Tdp win avadam chala kastam meru light tesukondii a manifesto kosam
Tdp pakka win ra Paytm lanjakodka
Wait and see.. కష్టపడే నాయకుడికి కష్టం విలువ తెలుసు. కచితంగా సంక్షేమం అభివృద్ధి చేసి చూపిస్తాడు
2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు
@@peddaiah1983patyam koro 😂
Really???
💙 🇸🇱 🙏 చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ముగిసింది 🙏 2019 మళ్లీ రిపీట్ అవుతుంది. 🙏 🇸🇱 💙
Good news sir
bro meruu chepthundhi 💯 nijam kanni epudu vachinaa TDP winning ki AP prajalee thelusukovalli
ఈ వీడియో మాత్రం టిడిపి వాళ్లకు నచ్చదు అన్న ఈ వీడియో వైసిపి వాళ్లు కి మాత్రమే నచ్చుతుంది
2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు
@@peddaiah1983 em Pani chestunnaru Kali na prathi okkariki same reply ede pani lo unnaru 😂
శ్రీ నయ్య ఆ మాత్రం మీకు తెలిస్తే ఎలా పడితే అలా విమర్శించే వృత్తిలో నువ్వు వుండవు. బ్రహ్మాండమైన వ్యాపారం చేసేటోడివి కదా మీ వృత్తి ఈ లెక్కలు కాదు 2014 ఎందుకు లెక్కవేయలేదు ఆ రోజు 0 లో ఉన్న రాష్ట్రం ఆభరి 2 నర సంవత్సరాలే కదా పోలవరం 70% పూర్తయింది, పట్టిసీమ 45% అవరావతి GST ఎంత వచ్చింది. లేని పోని సందేహాలు మీలో వుంచుకుంటే మంచిది
2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు
Piki 70 percentage ayepoindi ani chepparu 55k crores project 15k crores karchu chestey 70 03rcentage ayepidaa andi mari comedy ga matladutunaru
@@sainarendra4311చంద్రబాబు పోలవరం కోసం కర్చుపెట్టింది 10000 కొట్లే అని ppt వేసి మరీ చంద్రబాబు చెప్పాడు అందులో 1000 కోట్లు చంద్రబాబు పర్యటనల ఖర్చు అంటే ప్రాజెక్టు కి పెట్టింది 9000 కోట్లు మాత్రమే.
2014 లో రాష్ట్రం 0 గా లేదు పైగా కేంద్రం నుండి లోటు బడ్జెట్ నిధులు వచ్చాయి అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అప్పుడు కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలే మాట్లాడారు. చేసే టైం వచ్చినప్పుడు చేతులు ఎత్తేశాడు. పోలవరం 72% అనేది ఎంత బూటకమో చంద్రబాబు చెప్పిన ప్రసెంటేషన్ లో తెలుస్తుంది 55000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కి 9000 కోట్లు ఖర్చుపెడితే 72% ఎలా పూర్తి అయ్యింది. చంద్రబాబు కి ఓటు వేస్తే రేపు హామీల పరిస్థితి కూడా అంతే ఫోటో కోసం ఇద్దరికీ ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చేసాను అంటాడు. చంద్రబాబు చేసేవన్నీ యెల్లో మీడియా లో తప్ప నిజానికి ఉండవు. కాగ్ లెక్కలు ఉన్నాయి కదా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించలేదు తన 5 ఏళ్ల పాలనలో అని
సుాపర్ ప్రశ్న వేసావు
చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది సంక్షేమం అమలు చేయగలరు అభివృద్ధి చేయగలరు🙏🙏
సత్యమే జయతే నమస్కారం మనకి ఏ పథకాలు వద్దు మనకి అన్ని రేట్లు తగ్గించి చాలు తుఫాన్లు వచ్చిన వాతావరణం బాగో లేకపోయినా ఆదుకుంటే చాలు ఏ రాజకీయమైనా
Super ga chepavanna