చంద్రబాబు ఐదు సంతకాలు.. వెరీ స్పెషల్! | Chandrababu Signs Five Special Files | greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июн 2024
  • చంద్రబాబు ఐదు సంతకాలు.. వెరీ స్పెషల్! | Chandrababu Signs Five Special Files | greatandhra.com
    chandrababu,chandrababu live,chandrababu naidu signed five files,chandrababu naidu,cm chandrababu signs five files,cbn signs five files,chandra babu five signs,chandrababu 5 signs,cm chandrababu to sign five files today,chandrababu signatures,special story on chandrababu naidu,chandrababu first sign,cm chandrababu,chandrababu released 2024 manifesto,chandrababu naidu live,chandrababu arrest,chandrababu latest,cm chandrababu first sign
    #greatandhra #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 48

  • @nsreddy7995
    @nsreddy7995 28 дней назад +10

    మహర్షి గారు ..
    ఇప్పుడున్న teachers నిజంగా వాళ్ల వృత్తికి న్యాయం చేస్తున్నారా ?
    ఎంతమంది ( కనీసం 30% అయినా ) గ్రామీణ ప్రాంతాల్లో రోజులతరబడి నెలల తరబడి స్కూల్స్ కి రారు . పిల్లలూ అసలు వచ్చేవాళ్ళు కారు . అలాంటి బాధ్యత లేని teachers నీ దారిలో పెట్టిన గొప్ప వ్యక్తి praveen prakash. స్కూల్స్ కి ఒక రూపాన్ని తెచ్చింది జగన్
    ఇవన్నీ మర్చిపోయి అధికారప్రభుత్వానికి అమ్ముడు బోయిన great ఆంధ్ర టీమ్ కి మీలాంటి వాళ్లు కూడా వంట పాడటం శోచనీయం

  • @Pradeep_reddy16
    @Pradeep_reddy16 27 дней назад +6

    IAS ప్రవీణ్ ప్రకాష్ గారు మానిటరింగ్ చేసి, స్కూల్ అప్‌గ్రేడ్ చేసి, టీచర్లు అప్‌గ్రేడ్ అవ్వండి అని చెప్పడం తప్పు చేసినట్టు. ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ ను జీతంగా తీసుకుంటూ, దానికి తగ్గట్టుగా పని చేయమంటే తప్పా? నాకు చాలా హ్యాపీగా ఉంది రా నాయనా, జగన్ లాంటి సీఎం ని దించేసినందుకు. ఎందుకంటే, 100% ఈతనే మీ లాంటి స్టేట్ కి ఉండటం కరెక్ట్ కాదు. మీకు బాబు బెస్ట్. మీ బ్రతుకులని నేను కళ్లారా చూసి అనాధపడతా వచ్చే 5 సంవత్సరాలు.

  • @Pradeep_reddy16
    @Pradeep_reddy16 27 дней назад +2

    తెలుగు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సమయానికి తిండి పెట్టి, సుభ్రంగా చూసుకొని, చదువు చెప్పమంటా తప్పా? 1.3 లక్షల ఉద్యోగాలు ఇస్తా అది సరిపోతుందా? అన్న క్యాంటీన్ మంచిదైతే బాబు ఎందుకు ఓడిపోయాడు 2024లో? భూమి ఎవడో సరగాడు ఎక్కడుందో తెలీకుండా కొట్టుకుంటుంటా, అది సరిచేస్తా తప్పా? ఏం స్టేట్ రా ఇది? తూ….

  • @RajaSheikar
    @RajaSheikar 27 дней назад +2

    11 😂😂😂 మీ బతుకు ప్రజలు నిర్ణయించారు

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 28 дней назад +2

    I am also retired teacher, I studied from 1958 to 1965 in high school in those days the teachers were teaching profession as Noble profession. Now a days the teachers left their profession and concentrated on commercial activities like real estate, chits, etc. this created for development of private educational institutions where it became costlier, during YSRP Government teachers were asked to confy to the schools which was not liked to them so acted against to YSRP this was my obevaton

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k 28 дней назад +3

    నీవుదెశం ఏంటి స్కూళ్ళు టి చర్ ఏలవుండేవారు తేలు సా మహీళ టి చర్ససు పాటలు చేప్పే కు ండ పేలుచూసుకోనేవారు మగటీచర్ ఏపుడువసారు తేలి యదు దాని గురించి నీ మాట లు

  • @SrichandraReddy
    @SrichandraReddy 28 дней назад

    I u 🧡💛💜💜💜💜💜

  • @prabhakarrao3705
    @prabhakarrao3705 28 дней назад +1

    LTA, case now in Court, How he will cancelled. Pls explain sir

  • @prasa4057
    @prasa4057 28 дней назад +1

    Ogu aapayya yen u turn theeskuntaaru ayya ,dsc ivvaledha😅🎉

  • @user-zd5zt9rh3g
    @user-zd5zt9rh3g 28 дней назад +1

    Veededho medhavi ga matladuthuntaadu.

  • @venkatmendarao5866
    @venkatmendarao5866 28 дней назад +2

    Double standarad analysus be fair ., what you said on same topics and how you are doing

  • @shraddhaaursaburi7493
    @shraddhaaursaburi7493 28 дней назад +1

    Cheppadaniki ennaina cheptaru chesi chupinchi apudu matladandi... Ilage chesta ani chepparu em chesaru gelichinapudu.. Manchi cheste kachitanga meku manche jarugutundi..

  • @sayadjelani8129
    @sayadjelani8129 28 дней назад

    షర్మిల గా రుబాగాచేసారు

  • @1983srihari
    @1983srihari 28 дней назад

    What about 6 gangurtee

  • @raobk7605
    @raobk7605 28 дней назад +1

    Good analysis sir

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 28 дней назад +1

    You have correct analysis

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 28 дней назад +3

    Maharishi ji Naidu failed in the past. Jagan had given 21000 posts. Naidu has DSc postsonly16000postsonly.

  • @raaa8600
    @raaa8600 28 дней назад

    1998 dsc jobs 2022 jagan istey gaanj dikku ledu..
    Idhi anthey ....

  • @InjetiSekhar76
    @InjetiSekhar76 28 дней назад

    teachers chala salaris thisukuntunaru elanti chinna chinna panulucheyalera chalamandhi teachers sincearga kastapadipanucheyali Dsc leka pothote pravetu schools lo panicheyavachu governnament rendu vedaluga
    incomvastundi లంచాలు బాగా వస్తుంది చాలా salaris తీసుకుంటున్నారు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నారు స్కూల్ ప్రవేటికరణచేయాలి

  • @Voiceforpeople45
    @Voiceforpeople45 28 дней назад

    Are babu 5 rupees ki tea raadhu ani oka pakka antune 5rupees ki food ani peduthunnaru bagundhi ani etla chpthunnav ayya maharshi

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 28 дней назад

    Justice for babai death
    Jagan have no moral values
    Jagan want money and power only
    Jagan is against for Hindus
    Wrost MP gorantla Madhav
    Wrost minister's
    Jai punch prabhakar
    Jai boraganda Anil

  • @venugopal6809
    @venugopal6809 28 дней назад

    Madam garu , mee channel name change chesthe new name great jagan channel ani change chesthe ycp ki mileage vachi meeku jagan garu money istaru

  • @pemmarajugopalakrishna3344
    @pemmarajugopalakrishna3344 28 дней назад

    Ippudu chebutunna vishayaslu Analyst gaa mee munde telusu, appudu meeru yemduku Ycp vaariki cheppalekapoyeru?
    Ippudu ilaa maatlaadatam yemainaa baagumdaa?

  • @Commonmannn152
    @Commonmannn152 28 дней назад

    16k mega dsc jobs e na ?? oko job lo mugguru nalugu join ayyi kalisi chesi salary panchukuntaru emo bhayyoo

  • @jagadishadireddy4670
    @jagadishadireddy4670 28 дней назад

    ante school lo em chepakunda unte panulu ayipotaya ante upgrade avvadam tappa nv RUclips lekapote evadiki telusu,change kavali kada

  • @ramreddy9930
    @ramreddy9930 28 дней назад +3

    Mega dsc will fail to CBN.

  • @UgraNarasimha-ux4cg
    @UgraNarasimha-ux4cg 28 дней назад +3

    ముందుగా మా తాతలు ఇచ్చిన పొలంలో పాతిన జగన్ సమాధి రాళ్ళు పీకి వేయాలి.

    • @CBI538
      @CBI538 28 дней назад +1

      Nashtam emiti?

    • @వర్షాలులేవు
      @వర్షాలులేవు 28 дней назад +6

      ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేసి భూములు కబ్జా చేసుకోవచ్చన్నమాట దర్జాగా.🤣😄🤣😄😄

    • @UgraNarasimha-ux4cg
      @UgraNarasimha-ux4cg 28 дней назад +1

      @@CBI538 నా పొలం నాయిష్టం. నా పొలంలో ఎవడో సమాధి రాయి ఎందుకు ఉండాలి?

    • @graces1971
      @graces1971 28 дней назад +3

      ​@@వర్షాలులేవుvillu mosam chese Vallene nammutaru.Landtitle act central govt di.

    • @UgraNarasimha-ux4cg
      @UgraNarasimha-ux4cg 28 дней назад

      @@వర్షాలులేవు ఆ పని చేసేది A1,A2, వాళ్ళ దొంగల ముఠా.

  • @manyamrs6633
    @manyamrs6633 28 дней назад

    Jagan, marala paadhayaathra chesthe, prajalu saanuboothi vuntadhi kalalu kantunnadu !

    • @yesss7087
      @yesss7087 28 дней назад +2

      Good joke సానుభూతి కాదు .
      ఆయన చేసిన అభివృద్ధి , స్కూల్స్ , హాస్పిటల్స్ , ఇవి చూపిస్తే చాలు .
      నీకు మంచి మందు దొరికిద్దిలే ఛ66

    • @prasa4057
      @prasa4057 28 дней назад +2

      Ledu malla meeru moodu🍒🍒🍒🍌veskoni vaddamanukuntunnara ,haammeelu mottham yeeyandi appudu thelusthadi vuntaro potharo ,sigguley ,okadidhi okadu ,chi🎉

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 28 дней назад

    Yidhi sakshi ki anubandha great andhra,yinnallu Jagan reddy ki indirect support.