#LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • #LIVE #1463 (08 JUL 2024) అనుదిన ధ్యానం | గిన్నె నిండి పొర్లుతుందా? | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other RUclips channels of us
    drjayapaulsoci...
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

Комментарии • 517

  • @Nagalasxme
    @Nagalasxme 3 месяца назад +3

    దేవాది దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అయ్యగారు నిజముగా కృతజ్ఞతలు అయ్యగారు మీ వ్యక్తిగత ప్రార్థనలో మా జీవితాలు కొరకు ప్రార్థించిన అంతకి వందనాలు అయ్యగారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే వందనాలు అయ్యగారు అనేకమైన పోరాటాలతోనే రాశులతో బలహీనమైన రోగము లతో నిరాశలో ఉంటున్న మా కుటుంబాల కొరకు ప్రార్థించిన అందుకు వందనాలు అయ్యగారు

  • @ArunaKumari-bh2dn
    @ArunaKumari-bh2dn 3 месяца назад +2

    ❤❤అయగారువందనలు..మివక్యంవలననేను...బలంపోందుచున్నను....మకుటంబంలోసమదనం..రక్షణకోరకుప్రార్థనచేయండి

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 3 месяца назад +2

    యేసయ్య నా గుండుల్లో నొప్పి తగ్గించండి నా వెన్నుముక్కు నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా తమ్ముడుకు అర్యోగం ఇవ్వండి మా నాన్నకు అర్యోగం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్య ఆమెన్ జంగారెడ్డిగూడెం 👏👏👏 జాన్ మోషే

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 3 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రము హల్లెలూయ హల్లేలూయా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని స్తుతిస్తున్నాను

  • @amaniv6382
    @amaniv6382 3 месяца назад +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒

  • @amaniv6382
    @amaniv6382 3 месяца назад +1

    కిర్తనలు (23:5) నా శత్రువుల యెధుట నీవు నాకు భోజనము సిద్దపరచుధువు
    నూనెతో నా తల అంటి యున్నావు
    నా గిన్నె నిండి పోర్లుచున్నధి .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒

  • @Jameela17
    @Jameela17 3 месяца назад +1

    అవునుతండ్ర యేస య్య 🙌🙌

  • @madhukadali3936
    @madhukadali3936 3 месяца назад +1

    Amen Amen Amen

  • @vakitisrinivasulu9674
    @vakitisrinivasulu9674 3 месяца назад +6

    నన్ను మర్చుము దేవా😢😢😢
    నన్ను క్షేమించుము😢😢😢😢

  • @saiprathap8899
    @saiprathap8899 3 месяца назад +5

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @padmajateda3914
    @padmajateda3914 3 месяца назад +1

    Amen amen amen ❤❤

  • @NeethuLucky
    @NeethuLucky 3 месяца назад +5

    Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar

  • @madhukadali3936
    @madhukadali3936 3 месяца назад +1

    Vandhanalu ayyagaru madhu sir rjy adhitya Swaroop

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 3 месяца назад +10

    కీర్తనలు 23:5 నా గిన్నె నిండి పొర్లుచున్నది హల్లెలూయ దేవునికి స్తోత్రములు ✝️ 🛐🙏

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 3 месяца назад +4

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం 💖
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @lakshmipechetty2318
    @lakshmipechetty2318 3 месяца назад +1

    Devuniki stotramulu praise the lord ayyagaru na rakshana koraku prayer chayandi

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 3 месяца назад +2

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @jogirajubonam1769
    @jogirajubonam1769 3 месяца назад +3

    YES🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 3 месяца назад

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @nallajalaja361
    @nallajalaja361 3 месяца назад +1

    Praise the lord uncle garu🙏🙏🙏

  • @morchabhavani4463
    @morchabhavani4463 3 месяца назад +1

    Praise the lord ayyagaru from Vizag

  • @kattapadma3586
    @kattapadma3586 3 месяца назад +3

    వంద నా లుఅయ్య గా రూ పద్మ విజయవాడ నా కూతురు అల్లులరాక్ష ణకొరకుప్రా ర్థనచెయ్యండి అయ్యగా రు 🙏🙏

  • @marimamarima1682
    @marimamarima1682 3 месяца назад

    ఆమెన్ 🙏🏼🙏🏼ఆమెన్ 🙏ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajinadupuri918
    @rajinadupuri918 3 месяца назад +3

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri neevumasamsyalu theerchudva sramalunundi vidipinchudeva nithyamu naaku prardhana samyamu nivakyamu chadhivay samyamu dayacheyudeva ninnaynammukonijeevisthunnmu yesayya nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @annamribkarani7678
    @annamribkarani7678 3 месяца назад

    వందనాలుదేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్ అనువాడ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🏰🏠

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 3 месяца назад +10

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి

  • @shobashoba9936
    @shobashoba9936 3 месяца назад +7

    వందనాలు పాస్టరుగారు నీ బిడ్డలునా భర్త మారుమనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్థన చేయండి🙏🙏🙏🙏

  • @manuhari6450
    @manuhari6450 3 месяца назад

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 3 месяца назад

    అయ్యగారు వందనములు 👏👏👏 జాన్ మోషే జంగారెడ్డిగూడెం

  • @petetirani8898
    @petetirani8898 3 месяца назад +1

    PRAISE THE LORD AYYAGARU. P. RANI FROM VIZAG.

  • @palaparthimadhavi6577
    @palaparthimadhavi6577 3 месяца назад +1

    Vandanamulu uncle from guntur 🙏

  • @UMARAGHU07801
    @UMARAGHU07801 3 месяца назад

    దేవాది దేవుడైన యెహోవా కు వందనాలు స్తుతులు స్తోత్రం లు తండ్రి మరొక రోజు ఇచ్చిన దేవా నీకు వందనాలు.... jaypal ayyagariki sampurna ఆరోగ్యం దయ చేయుము ప్రభువా 🙏🛐అలాగే ఈ దినమంతా మాకు తోడుగా వుంది సహాయం చేయి ప్రభువా ✝️✝️🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏

  • @sirisiri6329
    @sirisiri6329 3 месяца назад +4

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @godismighty7503
    @godismighty7503 3 месяца назад +4

    PRAISE THE LORD SIR 🙏
    SATYA FROM PALAKOL.

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 3 месяца назад +2

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @annapurnammav5838
    @annapurnammav5838 3 месяца назад +4

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @jayalaxmi4312
    @jayalaxmi4312 3 месяца назад

    Praise the lord ayyagaru good morning 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jaya chodavaram

  • @RadhaRadha-rw4xf
    @RadhaRadha-rw4xf 3 месяца назад

    Radha hydrabad praise the lord ayyagaru hallelujah hallelujah 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 3 месяца назад +5

    హల్లెలూయ స్తోత్రము దేవా గడిచిన ఉదయం కాలము నుండి కాపాడి మరొక నూతన మైనా రోజు ఇచ్చిన దేవాది దేవుని కి స్తుతులు స్తోత్రాలు దేవా ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము దేవా మా రాక పోకలయందు యందు మాకు తోడుగా ఉండుము దేవా ఆమేన్ ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chndu1370
    @chndu1370 3 месяца назад +6

    ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @spchinna2736
    @spchinna2736 3 месяца назад +2

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 3 месяца назад +2

    హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా ముగ్గురు పిల్లలు గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు జీవిత పోరాటం లో రాకపోకలు యందు కాపాడాలని పిల్లలు ముగ్గురు కోసం ప్రార్థన చేయండి అయ్యగారు నేను కూడా మీ ఆరోగ్యం గురించి మీటింగ్ గురించి ప్రయాణం గురించి సేవ గురించి ప్రేయర్ చేస్తూ న్నాను అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏

  • @kallakondababu4406
    @kallakondababu4406 3 месяца назад +2

    వందనాలు 🙏అయ్యగారు 🙏 కొండబాబు పిడుగురాళ్ల అయ్యా మీరు చేస్తున్న సేవ ఇంకా అనేక అన్యాజనాలకు ఇంకా సువార్త మార్గము చూపుతున్నారు మీకు నా వందనాలు 🙏 అయ్యా నన్ను నా ఫ్యామిలీని ప్రద్దనలో జపకం చేసుకోగలరు ఆమెన్ 🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 3 месяца назад +3

    Lord God Today Dt: 08-07-2024 May the Promise be fulfilled with all our lives, AMEN 🙏✝️✝️⛪🛐🛐🙏

  • @Vijaya336
    @Vijaya336 3 месяца назад

    ఆమేన్ హల్లేలుాయ🙌🙌🙌 దేవునికి స్తోత్రము ✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐వందనాలు తండ్రి గారు🙏🙏🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 3 месяца назад +2

    కీర్తనలు 23:5
    నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.

  • @sirisiri6329
    @sirisiri6329 3 месяца назад +4

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @bonthapunyavathi351
    @bonthapunyavathi351 3 месяца назад

    మా ఆధ్యాత్మిక తండ్రి గారికి 🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు హల్లెలూయ 🙌🙌🙌🙌 దేవునికి స్తోత్రము ✝️🛐🛐🛐

  • @johnpraveen8589
    @johnpraveen8589 3 месяца назад

    AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @himabindu5576
    @himabindu5576 3 месяца назад

    Vandhanalu Nanagaru Vijaywada Hima Bindu 🙏🏻🙏🏻🙏🏻

  • @padmanakkanaboina8773
    @padmanakkanaboina8773 3 месяца назад

    Yes ayyagaru 👍👍💐💐🙏🙏🙏

  • @VamshiYaramala
    @VamshiYaramala 3 месяца назад +1

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 Rani amma ki kalu nopi thaga lega prayer chayandi 🙏🙏🙏

  • @AmmannaPanthaniAmmannaPanthani
    @AmmannaPanthaniAmmannaPanthani 3 месяца назад

    Lechi nadichetatlu shakthi ivvu prabhuva deva deva deva

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 3 месяца назад

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

  • @leelaanthony1035
    @leelaanthony1035 3 месяца назад +1

    Vandanalu ayya garu praise god 🙏

  • @minnikudelli682
    @minnikudelli682 3 месяца назад

    ఆత్మీయ తండ్రి గారికి అమ్మగారు కు హృదయపూర్వక వందనములు🙏🙏

  • @nirmalakumari442
    @nirmalakumari442 3 месяца назад +2

    Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 3 месяца назад +2

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 3 месяца назад +2

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @KameswariKolluri
    @KameswariKolluri 3 месяца назад

    దేవుని కి వందనాలు చాలా చాలా వందనాలు అండి అయ్యగారు సమస్యలు ఎని వచ్చినా యేసే నా తో ఉన్నా డు 🎉🎉🎉🎉

  • @vidhyarani846
    @vidhyarani846 3 месяца назад +1

    DEVUNIKI STHOTHRAMU🙌✝️🛐 AATHMIYA THANDRI GARIKI VANDANALU 🙏🙏🙏🎉Vidya rani ONGOLE

  • @Sudha-f9m
    @Sudha-f9m 3 месяца назад +13

    ఆత్మీయ తండ్రి జైపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు పొంగు పొరలు జీవితాలు గా మమ్మల్ని మార్చండి యేసయ్య అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండిసుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @psrinu9706
    @psrinu9706 3 месяца назад

    AMEN 🙏🏻 SIMONU ❤NINU KUWAIT 🙏🏻 ❤MADI ILAPARRU 🙏🏻 ❤AYYAGARU ❤MAKOCHAM ❤PRARDHANA ❤AMEN 🙏🏻 ❤❤❤❤🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏❤❤

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 3 месяца назад +2

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @havilarani9571
    @havilarani9571 3 месяца назад +1

    ✝️Praise The Lord ✝️🙏
    Good Morning Brother 🙏
    Haveela from Mahabubnagar 🙏

  • @kumariuradasu6898
    @kumariuradasu6898 3 месяца назад +1

    Goodmoringayyagarupriasethelordjesuslovegodkumarivenkeatshsiddhurishimafamliykorakuprayetchenydiamenamenamenveervearm❤❤❤❤❤❤

  • @Nagalasxme
    @Nagalasxme 3 месяца назад +1

    ✝️🙏🙏🙌🙌🙌🙌

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 3 месяца назад +1

    Vandanalu Ayyagaru 🙏Thank you Jesus' 🙏🙏Krishna and family from hyd

  • @annapurnammav5838
    @annapurnammav5838 3 месяца назад +2

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @nagaveni8460
    @nagaveni8460 3 месяца назад +1

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

  • @rameshmatte7465
    @rameshmatte7465 3 месяца назад

    Praise the lord ayyagaru devunuki sothrumulu 🙏🙏🙏✝️✝️✝️

  • @estherkomati9830
    @estherkomati9830 3 месяца назад +2

    Praise the Lord🙏🙏

  • @varakakamala8761
    @varakakamala8761 3 месяца назад +1

    Praise the lord ayya garu v grace Kamala from palvancha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HalaBest-up5uj
    @HalaBest-up5uj 3 месяца назад

    వందనాలు అయ్యగారు కత్ ర్ నుంచి సోని

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 3 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshkusuma5573
    @maheshkusuma5573 3 месяца назад

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితంలో కుటుంబంలో నెరవేరునుగాక నా దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏

  • @srinujampani846
    @srinujampani846 3 месяца назад +2

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మ మా నిండు హృదయ పూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

  • @AnbuAnbu-r2y
    @AnbuAnbu-r2y 3 месяца назад

    Ballasreepriya. Katar🙏🙏🙏

  • @abhiram2858
    @abhiram2858 3 месяца назад

    Praise the lord AYYAGARU 🛐🛐✝️ amen amen amen 🙏🙏🛐✝️

  • @AmmannaPanthaniAmmannaPanthani
    @AmmannaPanthaniAmmannaPanthani 3 месяца назад

    Prabuva ma ammammaku sareera balahenalathalanundi vidudhala dayachei thandri

  • @sujathasujji9050
    @sujathasujji9050 3 месяца назад +1

    🙏🏻🙏🏻

  • @Sravank885
    @Sravank885 3 месяца назад

    మంచిని మంచిగా చెడుని చెడుగా చూపించాడండి దేవుడు అందుకు దేవునికి స్తోత్రములు.

  • @ballipatideena2711
    @ballipatideena2711 3 месяца назад

    రాణి మస్కట్ లోఉందిఅయ్యగరుప్రర్టనసేయ్యండిఅయ్యగరు అమ్మగరు ప్రార్థన చేయండిఅయ్యగరు అమ్మగారు 🙏

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339 3 месяца назад +1

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏

  • @adivishnukuchipudi1346
    @adivishnukuchipudi1346 3 месяца назад

    Vandanaluథైవజనులుఅందరికి.amen.amen.amen.amen.amen.thekue.sar

  • @VijayaGadepaka-iz2jw
    @VijayaGadepaka-iz2jw 3 месяца назад

    Amen Amen Amen Hallelujah Hallelujah 🙏🙏🙏🙏🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 3 месяца назад +1

    గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు అండి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 3 месяца назад +25

    మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి వేలాధి కోట్లాది స్తుతులు స్తోత్రములు ప్రభువా✝️🛐🙏 యేసయ్య వాక్యం ప్రతిరోజు మాకు భోదిస్తున్న జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 ఈ అనుదిన ధ్యానం వాక్యం వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని దీవించుము తండ్రి ✝️🛐🙏

    • @lakshmikoyyagura8581
      @lakshmikoyyagura8581 3 месяца назад +1

      Yes avunu thandri prathi roju me yokka atmiya yatalo mammalni balaparusthunnaduku 🙏🙏 vandanalu ayyagaru

    • @PoolaSreedevi
      @PoolaSreedevi 3 месяца назад +1

      ✝️🛐🩸🙏

    • @johnksudarson8222
      @johnksudarson8222 3 месяца назад +1

      Thank you lord Jesus Christ ✝️👏👏

  • @babjibabji4645
    @babjibabji4645 3 месяца назад

    Praise the Lord ayyagaru babji jyothi and sirisha anitha Vijayawada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mandapatigrace3282
    @mandapatigrace3282 3 месяца назад

    అయ్యగారు వందనములు మందపాటి శంకరరావు సౌమ్య ఫ్యామిలీ విజయవాడ 🙏🙏🙏

  • @swathibommireddi3684
    @swathibommireddi3684 3 месяца назад

    Praise the lord 🤲 please pray for my family numbers and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐🛐 swathi

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda 3 месяца назад

    🙏అందరికీ వందనాలు శ్రీకాంత్ ఇల్లంతకుంట.
    🙏నేను త్వరగా కోలుకోవాలని దయచేసి నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి

  • @srisanjana2007
    @srisanjana2007 3 месяца назад +1

    Praise the lord ayyagaru sanjana from Vijayawada

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz 3 месяца назад

    Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv 3 месяца назад

    GODBLESSYOU

  • @ramyabuddala5659
    @ramyabuddala5659 3 месяца назад

    Praise the Lord🙏🙏 వందనాలు అయ్యగరండి 🙏🙏🙏

  • @manoramadevivemuri1432
    @manoramadevivemuri1432 3 месяца назад

    మరియొక దినములో కి చేరితిమి. Praise the Lord. Amen 🙏

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 3 месяца назад +1

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @rajasekhargaddamgaddam2885
    @rajasekhargaddamgaddam2885 3 месяца назад

    Praise the lord annayyagaaru amen amen amen 🙏🙏🙏

  • @KataduLaxmi
    @KataduLaxmi 3 месяца назад +1

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O ❤🎉