ప్రభువా నా ఆశ తీర్చవా - ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా "2" 1. ఆత్మీయతలో అభివృద్ధిని పొంది - ఆ రూపంతర కొండపై నిలవాలని "2" జనులందరూ నాలో నిన్ను చూడాలని నీ కోరిక నాలో తీరాలని "2" "ప్రభువా" 2. నీ పరిచర్యలో అభివృద్ధిని పొంది కడవరకు నీ కృపలో నిలవాలని "2" ప్రతి చోట నీ ప్రేమను చాటాలని ప్రతి మనిషిని నీ ఎదుటే నిలపాలని "2" "ప్రభువా" 3. పరిశుద్ధతలో పరిపూర్ణత చెంది ఆ సీయోను కొండపై నిలవాలని "2" నీ ప్రత్యక్షతలో నిన్ను చూడాలని నేను కూడా నీ వలె మారాలని "2" "ప్రభువా"
రాజాధిరాజా దేవాది దేవా నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధనా నీకే స్తోత్రములు తండ్రి
ప్రభువా నా ఆశ తీర్చవా - ఎక్కలేని ఎత్తైన కొండకు
నన్ను ఎక్కించవా "2"
1. ఆత్మీయతలో అభివృద్ధిని పొంది - ఆ రూపంతర కొండపై నిలవాలని "2"
జనులందరూ నాలో నిన్ను చూడాలని
నీ కోరిక నాలో తీరాలని "2"
"ప్రభువా"
2. నీ పరిచర్యలో అభివృద్ధిని పొంది
కడవరకు నీ కృపలో నిలవాలని "2"
ప్రతి చోట నీ ప్రేమను చాటాలని
ప్రతి మనిషిని నీ ఎదుటే నిలపాలని "2"
"ప్రభువా"
3. పరిశుద్ధతలో పరిపూర్ణత చెంది
ఆ సీయోను కొండపై నిలవాలని "2"
నీ ప్రత్యక్షతలో నిన్ను చూడాలని
నేను కూడా నీ వలె మారాలని "2"
"ప్రభువా"
😔😔😔
Amen hallelujah nannu ekkalentha ettaina athmeeya kondaku ekkinchava yesayya amen
వందనాలు బ్రదర్ 🙏
Amen hallelujah praise the Lord ayyaagaru 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏
హల్లెలూయ స్తోత్రం దేవునికే మహిమ కలుగును గాక
Praise the Lord annayku vandhanalu 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Praise the lord glory super song Anna garu
Halleluya..... Praise the Lord Anna...... Wonderful
Praise the lord Anna 🙏🙏🙏🙏👏👏👏👏
🕊️🕊️👏👏👏🙏🙏🙏👌👌💐💐
😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
పాట లిరిక్స్ పెట్టండి
Lyrics pettandi sir
BAKKLAJAR
పాట లిరిక్స్ పెట్టండి