పటాన్ చెరువు నుండి సంగారెడ్డి వై ఆర్ నారాయణఖేడ్ బాన్సువాడ బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల్ మీదుగా ఆదిలాబాద్కు చేస్తే ఢిల్లీ వెళ్లడానికి రైలు మార్గము సులభతరం అవుతుంది
Single railway line multi benefits If this railway line came to operate it will be more beneficiary to Adilabad Adilabad will become an important junction railway line
Hello Sir, We really miss your series khammam -2025 . Ae understand development activities are going in a slow phase but if possible please gather updates not only govt notifications but private orgs eststablishmenys majir business branches erc.. Hope you continue the same . Thanks
అన్న ఖమ్మం టు ఇల్లందు రోడ్డు రఘునాధపాలెం సుడా పార్క్ ధగ్గర నుండి ఇల్లందు రోడ్డు వైండింగ్ చేస్తున్నారు ఆ రోడ్డు ఇల్లందు వరకు చేస్తారా లేధా మంచుఓడ లేధ పండితపురం వరకు చేస్తారా
సికింద్రాబాద్ టు నాగ్ పూర్ రైల్వే లైన్ సర్వే లో సంగారెడ్డి,జొగిపెట్,మెదక్ రైల్వే లినె సర్వె చేసి రిపోర్ట్ బోర్డలొ సబ్మిట్ చేశారు .బ్లూ ప్రింట్ లో ఎంట్రీ అయిండి కాని ఈ రిపోర్ట్ ఫ్రీజింగ్ లో పెట్టారు.కనుక ఇది మొదటి అంశం రెండవ అంశంలొని ( i ) లో నిజామాబాద్,ఆర్మూర,నిర్మల్,అదిలాబాద్, 125 కిలోమీటర్స్ లైన్ సర్వే పుర్థై రైల్వే బోర్డ్లో సబ్మిట్ అయి లైన్ అక్షెప్ట్ అయినదీ నిదులు కూడ కొన్ని దాదాపు మంజూరైనవి...
ఆర్మూరు టు అదిలాబాద్ రైల్వే లైన్ మొదలు పెడితే Adilabad to Nagpur అల్ రడీ రైల్వే లైన్ వుంది కనుక నాగ్ పూర్ టు డిల్లీ వరకు టోటల్ లైన్ క్లియర్ ఆర్మూరు టు అదిలాబాద్ 125 కిలోమీటర్స్ లైన్ వేస్తే సరిపోతుంది. Sec,bad to Delhi వరకు ఈ లైన్ వేస్తే చాల దూరం కూడ తగ్గుతుంది. సికిందరాబాద్ టు కాజీపేట వరంగల్ మీదుగా చాల దూరభారాన్ని తగ్గించవచ్చు
ఇప్పుడున్న రైలుమార్గం (క్రొత్తగా వేయవలసిన, ఆదిలా బాద్-నిర్మల్- ఆర్మూర్ మార్గం తప్పిస్తే) మాటేమిటి? అంటే, ఇది సంగారెడ్డి-నిజామా బాద్ క్రొత్త రైలుమార్గం అని అర్ధంచేసుకోవాలి.
@ can you please provide same update for the andhra pradesh
Sure but as per the condition.
ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్ ప్రాజెక్టు మొదలు పెడితే ప్రస్తుతమున్న సికింద్రాబాద్ - కామారెడ్డి నిజామాబాద్ ల మీదుగా.ఆదిలాబాద్ సికేందరాబాద్ కు.నేరుగా.రైళ్లు నదుపవచ్చు
Nizamabad already a junction inbetween Secunderabad ↔️ manmad line and Nizamabad ↔️ pedapally line, correct it
పటాన్ చెరువు నుండి సంగారెడ్డి వై ఆర్ నారాయణఖేడ్ బాన్సువాడ బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల్ మీదుగా ఆదిలాబాద్కు చేస్తే ఢిల్లీ వెళ్లడానికి రైలు మార్గము సులభతరం అవుతుంది
@@sudhakarnamashivayagari6070 Thanks for sharing your opinion.
Thammi bodan to nzmbd
Nirmal 60 kms railway line undi kewalamu nagulapalli to srdy banswada bodan waraku kotha line veyyali
Single railway line multi benefits
If this railway line came to operate it will be more beneficiary to Adilabad
Adilabad will become an important junction railway line
Anna ilage Armor to adilabad uodates istu undu anna
Sure
Suryapet nundi Jangaon siddipetkarm nagar adila bad miduga line Hingun ghat vadda main line tho kalapachu. Dakshinadi rashtralanundi uttaradi kivelladaniki yipudu kazipet margam vokkate undi. Yidi maro prathyamnaya margam authundi.
s
Hello Sir,
We really miss your series khammam -2025 . Ae understand development activities are going in a slow phase but if possible please gather updates not only govt notifications but private orgs eststablishmenys majir business branches erc.. Hope you continue the same . Thanks
sure sir.
అన్న ఖమ్మం టు ఇల్లందు రోడ్డు రఘునాధపాలెం సుడా పార్క్ ధగ్గర నుండి ఇల్లందు రోడ్డు వైండింగ్ చేస్తున్నారు ఆ రోడ్డు ఇల్లందు వరకు చేస్తారా లేధా మంచుఓడ లేధ పండితపురం వరకు చేస్తారా
chestaaru
సికింద్రాబాద్ టు నాగ్ పూర్ రైల్వే లైన్ సర్వే లో సంగారెడ్డి,జొగిపెట్,మెదక్ రైల్వే లినె సర్వె చేసి రిపోర్ట్ బోర్డలొ సబ్మిట్ చేశారు .బ్లూ ప్రింట్ లో ఎంట్రీ అయిండి కాని ఈ రిపోర్ట్ ఫ్రీజింగ్ లో పెట్టారు.కనుక ఇది మొదటి అంశం రెండవ అంశంలొని
( i ) లో నిజామాబాద్,ఆర్మూర,నిర్మల్,అదిలాబాద్, 125 కిలోమీటర్స్ లైన్ సర్వే పుర్థై రైల్వే బోర్డ్లో సబ్మిట్ అయి లైన్ అక్షెప్ట్ అయినదీ
నిదులు కూడ కొన్ని దాదాపు మంజూరైనవి...
s
ఆర్మూరు టు అదిలాబాద్ రైల్వే లైన్ మొదలు పెడితే Adilabad to Nagpur అల్ రడీ రైల్వే లైన్ వుంది కనుక నాగ్ పూర్ టు డిల్లీ వరకు టోటల్ లైన్ క్లియర్ ఆర్మూరు టు అదిలాబాద్ 125 కిలోమీటర్స్ లైన్ వేస్తే సరిపోతుంది. Sec,bad to Delhi వరకు ఈ లైన్ వేస్తే చాల దూరం కూడ తగ్గుతుంది. సికిందరాబాద్ టు కాజీపేట వరంగల్ మీదుగా చాల దూరభారాన్ని తగ్గించవచ్చు
NH 930 p new updates amina vachaya, sir
Sorry. No updates
ఇప్పుడున్న రైలుమార్గం (క్రొత్తగా వేయవలసిన, ఆదిలా బాద్-నిర్మల్- ఆర్మూర్ మార్గం తప్పిస్తే) మాటేమిటి? అంటే, ఇది సంగారెడ్డి-నిజామా బాద్ క్రొత్త రైలుమార్గం అని అర్ధంచేసుకోవాలి.
Direct banswada to nizambad kadu , banswada- bodhan akkadninchi nizamabad
Thanks for the information
Anna NH 167K Video cheyyanna💯👳
Presently no update
Please sir mee phone no ivvagalara
ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్ ప్రాజెక్టు మొదలు పెడితే ప్రస్తుతమున్న సికింద్రాబాద్ - కామారెడ్డి నిజామాబాద్ ల మీదుగా.ఆదిలాబాద్ సికేందరాబాద్ కు.నేరుగా.రైళ్లు నదుపవచ్చు
@@nimmalanarender6264 s