N Chandrababu Naidu: Kuppam లో ప్రజలు చంద్రబాబుకు ఎనిమిదోసారి పట్టం కడతారా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2024
  • చంద్రబాబు నాయుడు గురించి కుప్పంలో ప్రజలు ఏమంటున్నారు?
    #NchandrababuNaidu #Kuppam #TDP
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 740

  • @user-uo9cy4ig7o
    @user-uo9cy4ig7o 25 дней назад +397

    మూడు సార్లు CM గా వుండి 7 సార్లు mla గా గెలిపించిన నియోజకవర్గాన్ని కనీసం మున్సిపాలిటీ చేయలేక పంచాయితీ గానే ఉంచాడు అదీ ఆయన విజనరీ 😂😂

    • @maryadaramanna471
      @maryadaramanna471 25 дней назад +58

      మున్సిపాలిటీ చేస్తే ఆస్థి పన్ను , ఖాళీ భూమి పన్ను పెరుగుతుంది ..ఇల్లు, వాటర్ కి కూడా టాక్స్ పెరుగుతుంది ..పవర్ charges కూడా స్లాబ్ మారుతుంది ర అయ్యా ..

    • @ymv9741
      @ymv9741 25 дней назад +14

      ​@@maryadaramanna471
      Amaravthi ni kuda na

    • @G.S.S867
      @G.S.S867 25 дней назад +21

      ​@@maryadaramanna471 Supper chepav bro 😂 edi teliyaka chala vuru lani municipality ga chestunaru waaah anna waaah 😂

    • @ramakrishna2823
      @ramakrishna2823 25 дней назад +16

      చేస్తే ట్యాక్స్ లు కట్టలేక జనం చచ్చేవాళ్ళు

    • @G.S.S867
      @G.S.S867 25 дней назад +9

      @@ramakrishna2823 ela conver cheskodani ki koncham ina sigu undali bro 🤣

  • @penchalaswamyd8622
    @penchalaswamyd8622 22 дня назад +35

    కనీసం సిగ్గు ఉండాలి చంద్రబాబు నాయుడుకి కుప్పం rtc బస్టాండ్ లో ఒక టాయిలెట్ కూడా లేదు

  • @vams11pro
    @vams11pro 25 дней назад +189

    ఏడు సార్లు గెలిచాడు 14 సంవత్సరాలు అధికారం లో ఉన్నాడు కనీసం మున్సిపాలిటీ చేయలేని చేతగాని వాడు ఇప్పుడు ఇంకా ఏమి చేస్తాడు

    • @kishorenadella1028
      @kishorenadella1028 25 дней назад +7

      Municipality chesthe Dani vala vache upayogam enti ra

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz 25 дней назад +11

      @@kishorenadella1028tax lu ekkuva kattali … adi janalaki bokka

    • @Akki2308
      @Akki2308 25 дней назад +6

      Ala aithe tigervendula ni movayya corporation cheyyali

    • @Alliswell-ce7fz
      @Alliswell-ce7fz 25 дней назад +5

      @@Akki2308 capital ee cheyochu kada sir … elago idupulapaya value kooda peruguthundi

    • @cinefan3422
      @cinefan3422 24 дня назад

      5 years undi rajadhani lekunda chesadu kada aa daridram ni emi anali
      Polavaram kuda finish cheyaledu inka yenduku aa CM post kaneesam kadapa lo steel plant kuda petta ledu CM seat lo kurchoni Antha dowrbagyam inka yekkada Ayina unda.

  • @Filmie_hUb
    @Filmie_hUb 25 дней назад +255

    చివరిలో ఆమె చెప్పిన మాటలు tdp jsp bjp కి చెప్పు దెబ్బలు

    • @pavanv6039
      @pavanv6039 25 дней назад +14

      Avunu abhivrudhi nill pathakalu full😂

    • @atchuthanandareddykanala4389
      @atchuthanandareddykanala4389 25 дней назад

      ​@@pavanv60392014-2019 em abivrudhi jarigindi choopinchu

    • @user-lv2lt3lq8j
      @user-lv2lt3lq8j 25 дней назад +14

      ​@@pavanv6039ఆ పథకాల కోసమే లైన్ లో నిలబడి తీసుకుంటే ఫస్ట్ నువ్వే వుంటారు లమిడి 😂

    • @YarramadduPadma-js8rd
      @YarramadduPadma-js8rd 25 дней назад

      Meeku pacha camerlu vachayamo chusukondi pakodigallu

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 25 дней назад +7

      కుప్పం చెత్తకు నారా ఎపుడు ప్రసారం కు పోలేదు ఇపుడు వాడూ వాడి పెళ్లం కూడా వెళ్ళి ఓట్లు అడుక్కుంటున్ది పాపం నడి రోడ్డు మీద పచ్చి బూతులు తో భువి
      అలగే కుప్పం కూపం కు bbc కూడా వెళ్లలేదు ఎపుడు
      ఇపుడు వెళ్ళింది రేటింగ్ కోసం .. అదే మాట చివరన చెప్పిన మహిళా అంటుంది చంద్ర బాబు నాయుడు టైమ్ లో మాకు ఏమి తెలియదు
      ఇపుడే తెలుస్తుంది రాజకీయం అంటే ఏమిటో అని పధకాలు అన్నీ వస్తున్నాయి అని అవి ఆ మాటలు చాలు భరత్ జగన్ గెలుపుకు

  • @jaikishan-wi7ht
    @jaikishan-wi7ht 25 дней назад +111

    Kaneeaam illu kuda ledu
    Kaneesam municipality kuda cheyaledau
    Kamma kaburlu enduku ra Bolli babu channel

    • @Saragadam.Prasanna
      @Saragadam.Prasanna 22 дня назад

      Nedi a ooru bro

    • @ashakirank4553
      @ashakirank4553 22 дня назад

      Orey sollu aapi okati cheppu emi cheyakunda 14 years CM avtada

    • @madhu_sri.2149
      @madhu_sri.2149 19 дней назад +1

      5 rupees tho bhojanam mi jagan ee 5 years lo kaneesam okasaraina ippinchada 😂😂😂😂 enduku bro ee matalu

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr 25 дней назад +176

    BBC తెలుగు అంటే ఈనాడు 2 ఎ కదా...💯

    • @ravindrareddykadapa263
      @ravindrareddykadapa263 24 дня назад

      Correct

    • @ankala1988
      @ankala1988 24 дня назад +11

      Adi kuda theliyadha .. youtube ela chusthinmavu sami ..google chey … sakshi 2 matram kadhu

    • @sunilkumarcheruvu
      @sunilkumarcheruvu 24 дня назад

      BBC is anti BJP

    • @YesChandrashekarnaido
      @YesChandrashekarnaido 23 дня назад +2

      A(C) B N TV channel TV 5 , Etv ...😡

    • @Kiran2T
      @Kiran2T 23 дня назад +1

      ​@@ankala1988Sakshi YCP valladhi BBC TDP valladhi😊

  • @manavatvam1
    @manavatvam1 25 дней назад +112

    చంద్రబాబు తన కులపోళ్ళకి తప్ప ఎవరికీ మేలు చేయడు అని చెప్తారు

    • @ashok424
      @ashok424 25 дней назад +14

      మరి జగన్ ఎవడికి చేశాడు రెడ్డి తప్ప. వేరే వాళ్లు లేరూ ఎక్కడ చూసినా రెడ్డి వాసన తప్ప😂..చంద్రబాబు అయినా నయం వాళ్ళ కులపు వాళ్ళకి కొంచెమే ఇచ్చాడు😂

    • @manavatvam1
      @manavatvam1 25 дней назад +5

      @@ashok424 అమ్మ ఒడి , ఆసరా , నాడు నేడు ,ఇంటికి పెన్షన్లు , ఆరోగ్యశ్రీ - ఇవన్నీ ఎవరు అనుభవించారో రాష్ట్రంలో తిరిగి అడుగు

    • @padmajaboyapati8327
      @padmajaboyapati8327 24 дня назад +3

      ​@@manavatvam1padhakalu jagan ami kani pettaledu cbn kuda padhakalu amalu chesaru

    • @manavatvam1
      @manavatvam1 24 дня назад

      @@padmajaboyapati8327 ఏది ఒకటి చెప్పు

    • @chantybanty2500
      @chantybanty2500 24 дня назад +1

      Kula feeling Leni manishi CBN

  • @ballubalaji9991
    @ballubalaji9991 25 дней назад +51

    కుప్పం ఐనా హిందూపూర్ నియెజగవర్గ ప్రజలు ఓక్క సారి అలోచించలి 2019ముందు ఏలా ఉంది చుసుకోవలి ప్రతి ఓక్కడు ఏవడో అన్నదే పట్టుకుంటున్నరు జనంకీ డబ్బులు వెస్తే వ్యవస్థలో సర్కీలేషన్ పెరుగుతుంది అది అర్దం కలేదు ఏవడికి ఇంక అభివృద్ధి ఐతే 2నర సంవత్సరలు కారోనా తో పోయింది ఇంక ఉన్న టైమ్ లో అయిన స్థాయికి పెక్టీరీలు పోర్ట్లు సచివాలయంలో లక్షల ఉద్యోగాలు ఇంకేం కావాలి

    • @surya9293
      @surya9293 25 дней назад

      Rey maro sari alochinchu

    • @Suryatalks311
      @Suryatalks311 24 дня назад +6

      ayya janalaku dabbulu esthe circulation pergutunda iflation ane padam telusa manaki .ippudu 1 rs ki kone vasthuvu me pukyam dabbulu valla 3 rs avthundi .so janalaki freelu avsaram ledu vallaki development kavali .manchi roads kavali .mukyam ga rajdhani kavali .Sachivalayam mana jalaganna shruste kabatti vatini nadapadaniki udyogulu kavali so ok .kani prathi year calendar anadu

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 24 дня назад +3

      Freebies ela echaro దానికి bad నేమ్ వస్తుంది ....అప్పు చేయడం కాదు....income పెంచి వుంటే ఈసారి వచ్చేవాడు....ఈసారి CBN

    • @viratkohli12317
      @viratkohli12317 24 дня назад

      Chala medhavi bayya nuvvu.

    • @mylaasailajakumari538
      @mylaasailajakumari538 23 дня назад

      kuppam prajalaara corona time lo jarigina meluku jagan runam teertukondi.

  • @JohnJohnson-oi1yx
    @JohnJohnson-oi1yx 25 дней назад +90

    BBC wants CBN to become CM. Apparent from their interviews.

    • @namalasantosh007
      @namalasantosh007 25 дней назад +4

      Pakshi is trying its best for Jagan win. 420 batch

    • @JohnJohnson-oi1yx
      @JohnJohnson-oi1yx 25 дней назад +10

      జాకీలు పెట్టి లేపినా లేవట్లేదు మన 40years ఇండస్ట్రీ తాత. పచ్చ batch కి మండుతున్నట్టు ఉంది.

    • @namalasantosh007
      @namalasantosh007 25 дней назад

      @@JohnJohnson-oi1yx babai nee champinanta easy ayta kadu, Vijaya amma US ki paripoyndi anta kada Jagan ki baypadi. Ela criminal nee kananduku a thali enta badapadutundo. E lanthi laffot vadini support chaytaniki gorrala batch.

    • @namalasantosh007
      @namalasantosh007 25 дней назад +5

      @@JohnJohnson-oi1yx babai nee lepina anta easy ayta kadu. Vijayama US ki paripoyndi anta ga, e lanti lafoot gadini kananduku enta bada padutundo.

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 24 дня назад +1

      2024 cm CBN

  • @rakeshmandla-ip6me
    @rakeshmandla-ip6me 23 дня назад +8

    వైసీపీ విన్నర్ 💯❤️👍🙏🙏🙏🙏🙏😎😎😎😎😎😎

  • @sundarsunder4701
    @sundarsunder4701 23 дня назад +9

    చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీ చేయలేదు కదా మీరు మున్సిపాలిటీ చేసి ఏమి అభివృద్ధి చేసినారు నాయనా కోపాన్ని కొంచమైన సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా

    • @skk12349
      @skk12349 23 дня назад

      ​@surya9293 బాబు నీ ఎన్నుకుంటే కుప్పం కూరగాయల అంతర్జాతీయ విమనాశ్రయాన్ని తెస్తాడు. 😂😂😂😂

  • @karatekungfu3
    @karatekungfu3 25 дней назад +16

    Kuppam people wants DEVELOPMENT only....roads, underground drainage, employment, street lights, drinking water, pensions, Govt schools, colleges...etc

  • @suryanarayananiddana1306
    @suryanarayananiddana1306 25 дней назад +89

    BBC.CBN.meediya

  • @vinodb542
    @vinodb542 25 дней назад +126

    2014 నుండి 2019 వరకు మేధావి బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఎందుకు అమలు చేయలేక పోయారు...బాబు ప్రభుత్వం లోనే వుండి ఎన్నో స్కాం లు చేసి ప్రభుత్వ డబ్బు దోచేసాడు అని ఎన్నో ఆధారాలు వున్నాయి.. మేధావి బాబు గారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 32 వేలు... జగన్ గారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల 36 వేలు.., వాలంటీర్ లు 2 లక్షల 60 వేలు...అప్పుడు జగన్ గారు సంక్షేమం ఇస్తుంటే శ్రీలంక అయిపోతుందని..బట్టన్ ఎవరైనా నొక్కోచు దానికి CM ఎందుకు అంటారు.. వాలంటీర్ లు దుర్మార్గులు అంటాడు..ఇప్పుడొచ్చి వచ్చి U TURN బాబు వచ్చి అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తా అంటాడు.. బాబు గారు ఇచ్చిన పిట్టల దొర హామీలు అమలు చేయటానికి ఏడాదికి 1 లక్ష 60 వేల కోట్లు కావాలి.. .ఇప్పుడు బాబు ఇస్తే అమెరికా అయిపోతుందా...ఎక్కడి నుండి తెస్తావు బాబు అంటే సంపద సృస్త్రిసా అని రొటీన్ డైలాగ్ వాడతాడు..కాని అది తప్పు అని గత పాలనలో రెవిన్యూ లోటుతో పాలించిన బాబు చెప్పేది సొల్లు అని తెలిసిపోతుంది.....

    • @ashok424
      @ashok424 25 дней назад +4

      2.60 ఉద్యోగాలు ఇచ్చారు అంట ఏవో కొంచెం చెప్తావా😂

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 25 дней назад +4

      కుప్పం చెత్తాకు నారా ఎపుడు ప్రసారం కు పోలేదు ఇపుడు వాడూ వాడి పెళ్లం కూడా వెళ్ళి ఓట్లు అదుక్కుంటున్ది పాపం
      అలగే కుప్పం కూపం కు bbc కూడా వెళ్లలేదు ఎపుడు
      ఇపుడు వెళ్ళింది రేటింగ్ కోసం .. అదే మాట చివరన చెప్పిన మహిళా అంటుంది చంద్ర బాబు నాయుడు టైమ్ లో మాకు ఏమి తెలియదు
      ఇపుడే తెలుస్తుంది రాజకీయం అంటే ఏమిటో అని పధకాలు అన్నీ వస్తున్నాయి అని అవి ఆ మాటలు చాలు భరత్ జగన్ గెలుపుకు

    • @suhasabhi3841
      @suhasabhi3841 25 дней назад +1

      @@samathacharvakar1482 jagam Pulivendula poyyada mari

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 25 дней назад

      @@suhasabhi3841 వెనక్కి పోయి చూసుకో యాత్ర స్టార్ట్

    • @vinodb542
      @vinodb542 24 дня назад

      @@ashok424 Govt. Jobs given in A.P. in last 5 years
      1. Group -I - 110 Posts
      2. Group-II - 897 Posts
      3. Non Gazetted - 137 Posts
      4. Education Dept - 22,297 Posts
      5. DSC (1998 Batch) - 4534 Posts
      6. DSC (2008 Batch) - 2193 Posts
      7. DSC (2024 Batch) - 6100 Posts
      8. GADB - 3784 Posts
      9. Spl. DSC - 1802 Posts
      10. Police - 6511 Posts
      11. Medical Officers - 1247 Posts
      12. Homeo Officers - 53 Posts
      13. Staff Nurse - 60,450 Posts
      14. Other Departments - 387 Posts
      15. Village Secretariats - 1,26,000 Posts
      Jagan Govt. Total Govt. Jobs - 2,36,502 Posts
      RTC Employers into Govt. - 55 Thousand
      Village Volunteers - 2.36 Lakhs

  • @kakarla83
    @kakarla83 25 дней назад +50

    BBC lo kuda Paid Artists unnare .. oh Reporter setting before go for report 😂😢😮

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala 23 дня назад +22

    అక్క చెప్పింది నూటికి నూరు శాతం నిజం

  • @pseshaiah9808
    @pseshaiah9808 25 дней назад +12

    Please encourage change.

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 25 дней назад +89

    జై జగన్ 🇮🇳✊

  • @sunilarikotla9506
    @sunilarikotla9506 25 дней назад +10

    Jagan Anna

  • @srinivasrao4335
    @srinivasrao4335 25 дней назад +19

    Yem coverage ra ayya okati vadiki okati veediki yedhanna clarity ga vundha

  • @malleswararaopakanati2771
    @malleswararaopakanati2771 22 дня назад +6

    Jai bhartgaru

  • @sai-gl5vy
    @sai-gl5vy 25 дней назад +30

    Telugu BBC like patcha media

  • @sazidabdul7471
    @sazidabdul7471 25 дней назад +29

    Pulivendla Ela u di kuppam Ela vundi

    • @viswanath4473
      @viswanath4473 25 дней назад +10

      avunu mari pulivendula lo shopping complex imax inox cybertowers ochisai kada
      matladadaniki siggu ledu

    • @santhoshcr5453
      @santhoshcr5453 22 дня назад

      ​@@viswanath4473okkasari poyi chudu compare chasi chepu appudu

    • @viswanath4473
      @viswanath4473 22 дня назад

      @@santhoshcr5453 kaburlu cheppaku edi ela undo naku bane telusu

    • @santhoshcr5453
      @santhoshcr5453 22 дня назад

      @@viswanath4473 alavundi chepu bro

    • @santhoshcr5453
      @santhoshcr5453 21 день назад

      @@viswanath4473 antay pulivendula antay hyd ,vizak,vijayawada,anukontunava... amaravathi lo vundi poyi chudu kanipisthundi...kabbothay yellow media kanulatho chudu bagggaaa kanipisthundi

  • @siva61166
    @siva61166 21 день назад +31

    మంచి చదువు కావాలంటే ఫ్యాన్ గుర్తు
    మంచి మందు కావాలంటే సైకిల్ గుర్తు

    • @madhu_sri.2149
      @madhu_sri.2149 19 дней назад

      అప్పుల పాలు కావాలంటే ఫ్యాన్ గుర్తు
      మంచి అభివృద్ధి, పేదలకు ఎక్కువ పెన్షన్ డబ్బులు ఇంకా మంచి రోడ్లు కావాలంటే సైకిల్ గుర్తు

    • @kavyadamodara9472
      @kavyadamodara9472 19 дней назад

      cheap liquor with high price lu kavalanna kuda ne favourite gurthey bhayya antha imp point ela marchipoyaav

    • @Suryadevara3966
      @Suryadevara3966 18 дней назад

      అప్పులు కంట్రోల్లో ఉండాలంటే అభివృద్ధి పేపర్లలో పెయిడ్ చానల్స్ లో కాకుండా రియల్ గా ఉండాలంటే ప్రతి ఒకటి చెప్పినవి చెప్పినట్టు జరగాలంటే పథకాలు అన్ని అందరికీ రావాలంటే ఫ్యాన్ గుర్తు ​@@madhu_sri.2149

    • @lingaiahgurram4161
      @lingaiahgurram4161 18 дней назад

      అరె గంజాయి

  • @DivyadalKishan-lz8zo
    @DivyadalKishan-lz8zo 22 дня назад +4

    Private school lo veste government fees ఎందుకూ కడతది

    • @rakipuli
      @rakipuli 18 дней назад

      Atlunnaru mana janaalu

  • @asirinaidukuna4240
    @asirinaidukuna4240 25 дней назад +4

    Jai jagam

  • @apparaok3868
    @apparaok3868 24 дня назад +3

    No more kuppam is of Chandrababu. He has to be take shelter in JUBLIHILLS only

  • @revanthpro
    @revanthpro 25 дней назад +10

    reporter PayTM Batch ra nayana

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e 23 дня назад +37

    కుప్పం ప్రెజలు అవకాశవాదులు మంచిచేసిన విశ్వాసం లేని వెదవలు కృష్టనా జెల్లలు ఎలావాచయ్

    • @Surya_BZA
      @Surya_BZA 22 дня назад +1

      Mana state valle bro kuppam vallu kuda, inka yekkuva chesi malli vote adagalani gani, vote veytledani manollani maname thittakudadu anna.

    • @jbmohan9896
      @jbmohan9896 20 дней назад

      ట్యాంకర్ లూ తో తొలి తే వచ్చింది

    • @saipavan52
      @saipavan52 19 дней назад

      Handriniva ni apinde Ycp .ipudu tanker nu vadili krishna jalalu ani prajalani mosam chesru fan govt

  • @naravarimanju
    @naravarimanju 25 дней назад +9

    #06:08 కరెక్ట్ గా చెప్పారు,
    నా అభిప్రాయం కూడా ఇదే..
    కుప్పం నియోజకవర్గం లో వలసలు ఆపాలి..
    అప్పుడే అభివృద్ధి చెందుతుంది..
    - కుప్పం నియోజకవర్గం ఓటరుగా నా మద్దతు తెలుగుదేశం పార్టీ కే...

    • @purnachandrareddyeruvaram2718
      @purnachandrareddyeruvaram2718 23 дня назад

      Valasalu ki reason CBN not given jobs during his period in kuppam and not given water for agriculture and for drinking in kuppam area. So CBN failed in this aspect.

    • @sriramamurthykoniki1663
      @sriramamurthykoniki1663 23 дня назад

      Valasalu evaru aapaali bro..mee mla garu cm ga chesaru gadaa..

    • @anandr9379
      @anandr9379 23 дня назад

      Ye ooru ra needhi Abaya? Valasalaku Karanam TDP ayite,malli TDP ke maddhathu antunnav,buddunda?

    • @anandr9379
      @anandr9379 23 дня назад

      Kuppam voter (paipalyam)ga na maddathu local ga andubatulo vunna Bharat ke..., person marali...paddathi marali...

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 24 дня назад +7

    AP needs JAGAN

  • @parameshrambalapu8523
    @parameshrambalapu8523 24 дня назад +4

    జై జగన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @user-hf2gk5wo2c
    @user-hf2gk5wo2c 23 дня назад +7

    Our Kuppam is like this today with all because of CBN
    ….
    If no CBN no Kuppam… no one will come or talk about our place …
    He is our person

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k 25 дней назад +4

    Because of free schemes , is there any development ? Common people were addicted with schemes by Jagan. This News channel is showing the opinion of people in one area where there supporters of Jagan. Enquire entire Kuppam & show . Jagan can give money any channel to give publicity in his favour . One India, News Now , India channels & Google get money regularly from Jagan .

  • @vyaskumar8310
    @vyaskumar8310 25 дней назад +5

    Maa mama dhi kuppam.
    2 acra's undhi but 2 yrs nundi total loss.
    Water prblm. Handriniva vosthey yeppudoo better aipoyedhii..
    1 month back agri-motor repair ai okasari, water thaggipoi inkosaari, pipes paadaipoi inkosaari repairs kosam 3 tyms 20k spend chesaadu.
    Worst Cbn failed.
    But 2019-2024 lo
    Ap model schools developed
    Sacivalayaalu vochai,
    Degree colleges vochai,
    Muncipality aindhi,
    Grants release ayyaai. But better aindhi overall gaa

    • @gopinathsk1772
      @gopinathsk1772 24 дня назад

      Naadhi kuppam bhayya 2015 lo model schools development chesaaru meeremo YSRCP government chesaaru antunnaru and 2019-2024 varaku open Aina degree college cheppu bhayya pls velli choostha, Grants annav pls eppudu entha ani cheppu dheniki use chesaaro kanukkuni cheptha
      Wrong information evvodhu pls

    • @vyaskumar8310
      @vyaskumar8310 24 дня назад

      @@gopinathsk1772 send me ur mail id... Will forward all ur queries

    • @vyaskumar8310
      @vyaskumar8310 23 дня назад

      @@gopinathsk1772 ok then tell me TDP how much amount giving for vote in kuppam..?

    • @vishnukotte8145
      @vishnukotte8145 19 дней назад

      ​@@vyaskumar8310TDP gave 1k in kuppam and YCP too gave 2k in Pulivendala...Oodipootaaru ani kaadu iddaru majority koosam ichaaru...Why did Jagan gave money then??

    • @vyaskumar8310
      @vyaskumar8310 19 дней назад

      @@vishnukotte8145 brother ycp Bharath gave 4k, TDP gave 2k.
      CBN Almost billionaire & 4-5 tyms continue mla in kuppam, 14 yrs cm but he only gave 2k.
      Here my point is :
      Sometimes we need to spend time according to the situations.. these many tyms he got credibility by kuppam PPL, y don't he spend 4k this tym..? Bharath local leader only but y he spends 4k..?
      Note : these kind of situations we cal (do or die) / (yes/no) / (short &sharp ).
      CBN never take initiative step. He always seeks fr shortcuts only.

  • @njvijay3
    @njvijay3 25 дней назад +46

    ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನೀ ಬೇಕು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ

    • @satyaambler
      @satyaambler 24 дня назад +1

      Avudu Andhra haalu agamella ys jagan ninda. Karnataka ge full benefit. Alva.

    • @Siri_Sirisha69
      @Siri_Sirisha69 18 дней назад

      😂😂😂😂 ayithey velli moodaagood

  • @GRAMESHBABU-rs6bf
    @GRAMESHBABU-rs6bf 23 дня назад +4

    Jai jagun 175

  • @karanampadmabhaiah4627
    @karanampadmabhaiah4627 23 дня назад +1

    LEZEND CBN

  • @taticharlatajuddin5386
    @taticharlatajuddin5386 23 дня назад +1

    Bharat sir kavaali jaijagan jaijagan jaijagan jaijagan jaijagan jaijagan jaijagan jaijagan jaijagan

  • @mohan9570
    @mohan9570 25 дней назад +32

    Jai jagan

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 23 дня назад +9

    అష్ట దరిద్రాన్ని ఎనిమీదోసారి కూడా భరించేంతటి సహవం కుప్పం ప్రజల్లో లేదని స్పష్టమవుతోంది

  • @Antimatteraj
    @Antimatteraj 22 дня назад +1

    సూపర్ akka

  • @sundharraj9029
    @sundharraj9029 25 дней назад +18

    నువ్వు సూపర్ అక్క కరెక్ట్ 100% కరెక్ట్

  • @sheelamkrishna3555
    @sheelamkrishna3555 16 дней назад

    అమరావతి రాష్ట్రానికి చంద్రబాబు అవసరం చాలా ఉంది అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అని పిలిపించుకోండి

  • @vuratisatishkumar4201
    @vuratisatishkumar4201 20 дней назад +5

    పేదవాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే పథకాలు అందాయి

  • @sreedharraodr4570
    @sreedharraodr4570 25 дней назад +5

    Sri Jagan Mohan Reddy Garu is an Exemplary Leader and Visionary to Make AP a Model State and to improve the Lives of Poor/Downtrodden.Great Committed Leader 👏🎉🙏

    • @Suryatalks311
      @Suryatalks311 24 дня назад

      Yes to make AP as a Debt ridden state . nothing much 😂

    • @keerthisridhar1637
      @keerthisridhar1637 24 дня назад

      Avunu..mee intlo appu chesi income lekunda bhrathakalsosthe ne paristhithi enti

  • @RaviShankar-ws3cb
    @RaviShankar-ws3cb 23 дня назад +2

    Change him

  • @ERDILSEVKR
    @ERDILSEVKR 14 дней назад

    Jai Bharath Anna

  • @ShivaprasadraoDibba
    @ShivaprasadraoDibba 22 дня назад +1

    1:00

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 25 дней назад +3

    Future AP Govidaa govinda

  • @divyabharathi6497
    @divyabharathi6497 23 дня назад +5

    We need always CBN gaaru for Kuppam ❤❤❤❤

    • @VaniLavuri
      @VaniLavuri 21 день назад

      Vadini gelipinchi adukuthinandi

  • @mogalsamiulla3441
    @mogalsamiulla3441 25 дней назад +4

    5:15 orey ne age 25 kada vadu 15 years vote vesava vedhavla,andru kuppam lo unnaru

  • @NenuNaaDesami
    @NenuNaaDesami 24 дня назад

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికి ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా! ఆంధ్రప్రదేశ్ లో 13/ MAY / 2024 న MP, MLA, ఎన్నికలు జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ పౌరుల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికలను 100% నిస్పక్షపాతంగా మీరందరూ నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల, శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️ భారతదేశ ప్రభుత్వ అధికారులు ఎన్నికల సమయంలో మాత్రమే రారాజులు కాదు, భారతదేశ ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వ అధికారులే ప్రజల హృదయాలలో రారాజులు అనేది సత్యం. 🙏
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqq🙏🙏🙏w✍️🙏q🙏✍️

  • @user-fc5nq3zh2u
    @user-fc5nq3zh2u 24 дня назад

    Anna Anna chittoor lo vijaya dairy,sugar factory y close rajaa

  • @ngstty
    @ngstty 25 дней назад +2

    lol.. some of them who opposed CBN actually I know them personally they are from present cm community... BBC slowly you are also removing your mask, unlike other channels you are smart

  • @srinivasreddymaremreddy7497
    @srinivasreddymaremreddy7497 25 дней назад +31

    Babu time lo eni company lu bachai saibu

  • @konagallasrinuvasarao2902
    @konagallasrinuvasarao2902 25 дней назад +11

    BBC news support cbn ki ani ardham avutundi .

  • @pastabackup4450
    @pastabackup4450 19 дней назад

    The lack of social and political knowledge never fails to amaze me. I’m glad Jagan is reshaping education.

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 25 дней назад +45

    సెల్ ఫోన్ కనిపెట్టేడు 20,20 అంటూ రాష్ట్రాన్ని విడగొట్టాడు. స్కిల్ స్కాం లో దొబ్బులు దోచి జైల్ కి పోయి బెయిల్ పై తిరుగుతున్నాడు. ప్రజలకు హామీలు యిచ్చి గెలిచి న మర్నాడే హామీలు పేపరు చింపేసాడు. ప్రజలు గొర్రెలు అయితే మళ్ళా మళ్ళా మోసపోతారు లేకుంటే. ఈ సారి కూడా చెప్పుతో కొడతారు

    • @rajshekar3676
      @rajshekar3676 25 дней назад +6

      Eppudu cheppadu show Me video

    • @rajagopaln6641
      @rajagopaln6641 25 дней назад +4

      eppudu cheppadu raa video pettu raa

    • @rambaburam418
      @rambaburam418 25 дней назад +4

      Nuvvu nijangaane gorrevera babu 😂😂😂

  • @jalaridivya8928
    @jalaridivya8928 19 дней назад

    Kuppam needs more development like other towns even thr is no small developments like parks,indoor playgrounds, industries, more people are going to near by city Bangalore for thr income so iam requesting any person who is elected by people make some changes in our kuppam 🙏🙏🙏🙏

  • @Antimatteraj
    @Antimatteraj 22 дня назад

    సూపర్ anna

  • @seemalavijaya4971
    @seemalavijaya4971 21 день назад

    Super chinna

  • @yogarajachary7423
    @yogarajachary7423 25 дней назад +3

    Em chesadu chandra babu

  • @hareeshv7698
    @hareeshv7698 25 дней назад +14

    Arey BBC nvu British Broadcasting Corporation va leka Babu Broadcasting Chowdary va ...thu ne bhathuku

    • @varalanaiduj
      @varalanaiduj 25 дней назад +6

      మీరు మారరు, ap భవిష్యత్తు cbn ❤

    • @hareeshv7698
      @hareeshv7698 25 дней назад +1

      @@varalanaiduj nvu maravu ga chudam ne life ye footpath meda unatvoooo

  • @pavankumarmandadi4289
    @pavankumarmandadi4289 24 дня назад +1

    3:34 nuv unna market kattindi CBN ARMY 💛

  • @jbmohan9896
    @jbmohan9896 20 дней назад +1

    యువత ఎప్పుడు చూసిన బెంగుళూరు అంటే ఎలా ఇక్కడ కూడా ఫ్యాక్టరీ లూ ఉంది కదా

  • @BashaShaik-ef4dv
    @BashaShaik-ef4dv 20 дней назад

    For Chang

  • @k.somlalnaik141
    @k.somlalnaik141 25 дней назад +76

    Esari 420 Babu Govinda Govinda

  • @pinjaribadesa-el4wz
    @pinjaribadesa-el4wz 20 дней назад

    🎉

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 25 дней назад +12

    చంద్రం తాతకు కుప్పం ప్రజలు రిటైమెంటూ ఇస్తున్నారు అన్నమాట. చక్కగా మనవడితో ఆడుకోవచ్చు.

  • @sivakumar-ui2pq
    @sivakumar-ui2pq 25 дней назад +2

    Kinda comments pettina ycp vallu okkati cheppandi kuppam niyojaka vargam adhi yemi antha akkada kamma vallu kadu other cast vallu kani Chandrababu ni gelipistunnaru...Mari pulivendhula mi Puli niyojaka vargam lo yevaru ra vunnaru cheppandi ra....okappti kuppam yela vundhi ippudu yela vundhi

  • @obulesjobulesh5189
    @obulesjobulesh5189 22 дня назад

    Good bro

  • @seenappar2980
    @seenappar2980 22 дня назад

    Super

  • @gopinagarajug2476
    @gopinagarajug2476 19 дней назад

    Kuppam rural lo kuda survey cheste ok

  • @dr.rameshmada6251
    @dr.rameshmada6251 25 дней назад +2

    Freebies mana dabbutho istaru,jagan jobulonundi ivvadu

  • @v.mokshagnateja8533
    @v.mokshagnateja8533 24 дня назад +1

    Neku nee intlo ki vachea uchitha schemes gurunchi alochinchi vote veyakandi initial State development vundali antea tdp ki vote veandi .jagan esthunadu mana dagarea tesukuntunadu nee pocket lo tesi evatam leadhu nee pocket lo tesi karchu petea prathi dhani lo sate appu include ie vundhi. Bayata nunchi industries ravali vati pina taxes veali apudu uchitalu evali anthea kani manaki uchithalu esthu mana dagarea vasulu cheasthunadu ee jagan. Amaravati farmers 30k acres state kosam development kosam nami esthea vedu jagan avi ani infrastructure development cheakunda jagan anna flats esthadu ani alochana cheaseadu .

  • @jayasankar7734
    @jayasankar7734 23 дня назад

    Visionary leader CBN. It's true

  • @purnachandrareddyeruvaram2718
    @purnachandrareddyeruvaram2718 23 дня назад

    Why CBN has not brought Handri Neeva water to Kuppam.during his period .

  • @rajagopaln6641
    @rajagopaln6641 25 дней назад +1

    Editing video pettaku ... LIVE pettu

  • @Siva_0001
    @Siva_0001 25 дней назад +3

    కుప్పం ఒక metro city ని చేసాడు చంద్రబాబు APలో అనగానే గుర్తుండే సిటీ కుప్పం విలేజ్

  • @joyhesse9587
    @joyhesse9587 25 дней назад +37

    CBN ni esari tharmi kodatharu ap prajalu

    • @ica91015
      @ica91015 25 дней назад +5

      🐏🤡✝️

    • @Home_MadeCookingChannelOffcial
      @Home_MadeCookingChannelOffcial 25 дней назад +1

      ​@@ica91015same to you ra

    • @ica91015
      @ica91015 25 дней назад +4

      @@Home_MadeCookingChannelOffcial nenu neela converted bapathi kaadhu le...🤣🤣

    • @Home_MadeCookingChannelOffcial
      @Home_MadeCookingChannelOffcial 25 дней назад

      @@ica91015 Marie nedie yie babbuthie

    • @viswanath4473
      @viswanath4473 25 дней назад +3

      @@Home_MadeCookingChannelOffcial melaga dabbu kosam kakkurthi padi convert ayye sthithe lo lemu memu

  • @lilayaraja5460
    @lilayaraja5460 22 дня назад

    Jai TDP Jai Jai CBN ✌️✌️🚲🚲💯💐💐

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv 18 дней назад

    Jai jagen Super hero ystmlass130winreesjaijagencmsir2024two2024jaijagensir

  • @Andhra369
    @Andhra369 25 дней назад +15

    BBC తెలుగు దేశం పార్టీ ఛానల్ లా ఉంది 😂😂😂

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 24 дня назад +2

    No use with CBN

  • @ammacollections3284
    @ammacollections3284 24 дня назад

    Bhale edit chesaru..1positive n 1negative report alternately coming , evariki noppi vundadu annatlu..but everywhere fact is completely different from internet news..non local public local publictho interact aynapude nijalu telusthunnai

  • @nissynoel9956
    @nissynoel9956 23 дня назад

    😊

  • @knkumar4673
    @knkumar4673 25 дней назад +4

    చంద్రబాబు ను ఓడించడానికే మీమీద వైసిపి శ్రధ్ధ పెట్టింది కానీ మీమీద ప్రత్యేక ప్రేమ ఏం లేదు. జగన్ ఆయన పులివెందుల ను, చంద్రబాబు ను ఓడించటానికి కుప్పం ను బాగుచేసుకుంటూ ,మిగిలిన రాష్ట్రాన్ని సంక నాకిస్తున్నాడు. అయినా మీకు పర్లేదా? ప్రజలు గా అన్ని జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యాలి. చంద్రబాబు ను ఓడించగానే భరత్ ను ,మీ నియోజకవర్గాన్ని తీసి పక్కన ఎస్తాడు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచిన ఈ సైకో గాడు.

  • @ngsreenivas5187
    @ngsreenivas5187 25 дней назад +5

    FOR CBN JAGAN IS GIVING SLEEPLESS NIGHTS

  • @asc911carerra
    @asc911carerra 24 дня назад

    1:52 - good visionary

  • @ks9072
    @ks9072 23 дня назад

    CBN is going to create (coz he is visionary) Airport in Kuppam to Export Vegs

  • @kishorenadella1028
    @kishorenadella1028 25 дней назад +1

    Pulivendula lo kuda chey anna

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 24 дня назад +1

    Babu garu oka daari chupincharu ..veedu bikshamesthunadu vellaku bikshe kavalantunarante janam entha waste fellows oo ardamaindi

  • @Pubg-lover-max
    @Pubg-lover-max 25 дней назад +22

    14 years CM గా ఉండి కుప్పం కి ఎమ్ చేశాడు అనేది ఒక్కడు కూడా చెప్పలేక పోతున్నారు 😂😂😂 సిగ్గు పడాలి

    • @really220
      @really220 24 дня назад +3

      Pulivendula lo busstand 25 years kataledu

    • @Suryatalks311
      @Suryatalks311 24 дня назад +2

      Mari Pulivendula busstand is asking evadi athulu gorigaru these many days Ani adugutundi 🤣

  • @johnc-sd5ct
    @johnc-sd5ct 24 дня назад +3

    kuppam CBN Adda.. 2024 cm CBN

  • @kadimiudaykumar1274
    @kadimiudaykumar1274 25 дней назад

    1 st person what he Told

  • @mangeshwarraokandibanda6271
    @mangeshwarraokandibanda6271 25 дней назад +2

    పులివెందుల కు ఏమి చెసినారు

  • @ramojinelaparthy9081
    @ramojinelaparthy9081 23 дня назад

    Garvam tho unnavaadu naasanaaniki daggaralo unnattu. Same repeat in kuppam. All the best bharath anna. U are going to win.

  • @kprasad2079
    @kprasad2079 25 дней назад

    😭😭😭😭

  • @goutam2211
    @goutam2211 24 дня назад

    Hai hai. Every body are speaking like hero rajasekhar.