అయ్యా కొమ్మినేని గారు అక్రమ కేసులైతే కోర్టు లో పోరాడి గెలవాలి కానీ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అంతేనా. మీ సాక్షికి లోకేష్ గారిని పిలిచి మీ జగన్ గారి తో ఒక డిబేట్ పెట్టకూడదు గొప్ప సరదాగా వుంటుంది, దెబ్బకు దూల తీరిపోతుంది మీతో సహా. సిగ్గూ శరం వుంటే , కాస్త అన్నా రాష్ట్రం పట్ల దేశం పట్ల బాధ్యత వుంటే ఇటువంటి అబద్ధపు ప్రచారాలు ఆపండి. మీరు చెప్పేవన్నీ నిజమైతే కోర్టులో పోరాడి గెలచిరమ్మనoడి అంతే గాని 15 సంవత్సరాలనుండి ఒకే సోది చెప్పొద్దు వినీ వినీ మాకు చాలా చిరాకు గా అసహ్యం గాను వుంది. మీకు సిగ్గూగా లేదు. సాక్షి లో పని చేయాలంటే ఆత్మ సాక్షి ని చంపుకోనీ దిగజారి బ్రతకాలా అయ్యొ దేవుడా.
Ap ni nasanam chesi Hyderabad ni development cheyali antaru payment kukalu
అంతేగా అంతేగా, వీళ్ళు ఎప్పటికీ మారని మారీచులుగా 😂😂
అయ్యా కొమ్మినేని గారు అక్రమ కేసులైతే కోర్టు లో పోరాడి గెలవాలి కానీ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అంతేనా.
మీ సాక్షికి లోకేష్ గారిని పిలిచి మీ జగన్ గారి తో ఒక డిబేట్ పెట్టకూడదు గొప్ప సరదాగా వుంటుంది, దెబ్బకు దూల తీరిపోతుంది మీతో సహా.
సిగ్గూ శరం వుంటే , కాస్త అన్నా రాష్ట్రం పట్ల దేశం పట్ల బాధ్యత వుంటే ఇటువంటి అబద్ధపు ప్రచారాలు ఆపండి. మీరు చెప్పేవన్నీ నిజమైతే కోర్టులో పోరాడి గెలచిరమ్మనoడి అంతే గాని 15 సంవత్సరాలనుండి ఒకే సోది చెప్పొద్దు వినీ వినీ మాకు చాలా చిరాకు గా అసహ్యం గాను వుంది. మీకు సిగ్గూగా లేదు. సాక్షి లో పని చేయాలంటే ఆత్మ సాక్షి ని చంపుకోనీ దిగజారి బ్రతకాలా అయ్యొ దేవుడా.
ఒరే మీరు జల్సాగా బతికితే చాలా? మీ పిల్లలు ఎటు పోయినా పర్లేదా? దరిదృలారా 😢
does KSR even have children. do they have no say to ask their father on how low he went in life...siggu vadilesi neech kuthe bathuku