Praise the lord ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Brother ఎవరి voice తో వారు దేవుని స్తుతించడమే కావాలి, దేవుని నామము ఘనపరచబడాలి, కొంచం ఆటో ఇటో అయినంత మాత్రాన ఏమి కాదు.. అందరం దేవుని నామమును స్తుతించుదురు గాక🙌🏻
Praise the lord
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Nice
Praise the lord sister
Praise God
Praise the lord 🙏🏻 akka
Vandhanalu akka 🙏🙏🙏🙏
👏👏👏👏👏
My family prayer ammen jesuss ammen maa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen
Song Unnadhi unnatlu padithy bavuntundhi sister
😊
Brother ఎవరి voice తో వారు దేవుని స్తుతించడమే కావాలి,
దేవుని నామము ఘనపరచబడాలి, కొంచం ఆటో ఇటో అయినంత మాత్రాన ఏమి కాదు.. అందరం దేవుని నామమును స్తుతించుదురు గాక🙌🏻
mari ela padindi bro chepanadi
@@steevensandysteevensandy9483 original song vinu bro