ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||
🥰🥰
💘🥰🌹💗🐼
Glory to God 👏🙌👏
Praise god 🙏
Second time me song ni vinadam 😊😊prise the lord Jesus 💫😊 Devudu Chala manchi swarnanni yichadu sister ❤️
Tq soo much sister 💗 prasie the lord 🙏
Adbhutam ka powder
God bless you
Tq anna
Nice video Akka 👍
Tqq bro 🥰
Super padaru
Tq 🤝
బాగా పాడారు సిస్టర్
TQ amma ❤
సూపర్ సాంగ్
Tq Anna 🙏
Nice
Tq 🥰
Amen
Praise the lord 🙏
Super 💝💝💝💝💝
Tqq🙏
Nice sister ❤
Tqq sis 🥰
Amen ❤️ glory to god 🙏 🙌 😊
Praise the lord 🙏
Mee song ki instruments vallu reach avvalekapothunnaru good singing 😊
Tq anna thanks for your compliment ❤❤
Nic god bless you 🥳
Tqq maa ❤️
God bless you sister
Tqq anna🙏
Super 👍
Tq 🥰
Nice singing 👌
Tq 🥰 mamu 🥰
Nice singing
Tq Anna 🥰
Super sister ❤️❤️
Tqq sister 💗
Hii