Beggar Pramod Life Style After 10 Days | Beggar Pramod Emotional Interview | SumanTV Vizag

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024

Комментарии • 2,4 тыс.

  • @rameshtimez9084
    @rameshtimez9084 Год назад +300

    ఈ Video చూసాక Suman TV వారి మీద గౌరవం పెరిగింది.... సమాజం లో Suman TV కి ప్రత్యేక స్థానం ఉంది.❤❤

    • @gouthamvishnudas9044
      @gouthamvishnudas9044 Год назад +3

      సాయం చేయడానికి సుమన్ టీవీ కీ కృతజ్ఞతలు

    • @gayathridonepudi4413
      @gayathridonepudi4413 Год назад

      Mukyamgaa giri gaari phone no chepthe bavuntumdi emka kontamNdiki help cheyavachu

    • @Karthikdagani-wb9fi
      @Karthikdagani-wb9fi Год назад

      Madam gariki sirki danyavadamulu sir

  • @Krishnayadav-1986
    @Krishnayadav-1986 Год назад +59

    ప్రమోద్ శర్మ గారి జీవితాన్ని మార్చిన సుమన్ టీవీ నిరుపమ గారికి మరియు మాతృదేవోభవ ఆశ్రమ నిర్వహకులు గిరి గారికి అభినందనలు.

  • @villagevlogestelugu0763
    @villagevlogestelugu0763 Год назад +347

    సుమన్ టీవీ వల్లకి మనస్పూర్తిగా నా పాధాబి వందనాలు ❤🎉

    • @gouthamvishnudas9044
      @gouthamvishnudas9044 Год назад

      సుమన్ టీవీ కి పాదాభివందనం

    • @sathishr428
      @sathishr428 Год назад +1

      Nirupamagaru merru great andi....

  • @KhajamoinuddinMoin-km1sl
    @KhajamoinuddinMoin-km1sl Год назад +22

    సుమన్ టీవి మరియు నిరుపమ గారికి నా వందనాలు.. మరి ఎంతో మంది నిరుపేదలకు, అభాగ్యులకు , మీయొక్క సహాయం చెయ్యాలని కోరుకుంటూ ఇట్లు మీ యొక్క అభిమాని.....

  • @anjaneyuluvarala1137
    @anjaneyuluvarala1137 Год назад +4

    నేను వీడియో చూసినప్పుడే చెప్పాను అతను ఎంతో మంది కి inspiration thank you Suman TV 🎉🎉

  • @1989-x5h
    @1989-x5h Год назад +120

    మేడం ఇతను చూస్తుంటే నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయి మీ మనసు ఎంతో మంచిది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nagavarma8313
    @nagavarma8313 Год назад +234

    మానవత్వం పరిమళించే మంచి మనుషులు ❤

  • @palivelaraju7124
    @palivelaraju7124 Год назад +99

    మనుషులు లో మానవత్వం ఇంక బతికే ఉన్నది అన్నమాట 🙋😢😢🙏

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 Год назад

      All r not bad there r also good people in society today also but no one encourage and support them may god bless this channels to help such people in future also and giving this kind hearted people good heath and wealth

  • @aishashaik2445
    @aishashaik2445 Год назад +3

    ఒక అమ్మ లాగా వారిని ఆదరిస్తున్న మీకు 💐💐💐💐🌹🌹🌹🌹గిరి అన్న మీ మంచి మనసుకు 🎉🎉🎉దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @mandasanthosh5427
    @mandasanthosh5427 Год назад +3

    వీడియో చూస్తుంటే నిజంగా ఏడుపు వచ్చింది సుమన్ టీవీ వాళ్ళు నిజంగా great❤ మాతృదేవోభవ ఆశ్రమం వాళ్ళకి కుడా ధన్యవాదములు చాలారోజుల తర్వాత నిజమైన ఏ స్వార్థం లేకుండా ఒక మనిషి జీవితాన్ని బాగుచేసిన మనుషులు మీరు మీరు బాగుండాలి.........

  • @syedaziz8815
    @syedaziz8815 Год назад +149

    sumantv మేడం గారు ప్రమోదు గారు నీవల్ల ఈరోజు ఒక జన్మనిచ్చిన తల్లి లాగా మీరు మరియు అదే విధంగా గిరి గారికి మా కృతజ్ఞతలు

  • @srinivaskurada2899
    @srinivaskurada2899 Год назад +135

    మేడం ప్రమోద్ శర్మ గారి నా చూస్తే నాకు ఆనందబాష్పాలు ఆగటం లేదు. సుమన్ టివి వారికి, నిరుపమ మేడం గారికి, మాత్రుదేవోభ ఆశ్రమ నిర్వాహకులకు నా అభినందనలు, ధన్యవాదములు

  • @gnaneshwarbabugoud140
    @gnaneshwarbabugoud140 Год назад +103

    మేడం దేవుడు ఎక్కడో లేడు మీలాంటి మంచి మనసు వున్న వాలా దగ్గర నే వున్నాడు 🙏🙏ఎక్ససులెంట్ జాబ్ మేడం

  • @MC-rc4lx
    @MC-rc4lx Год назад +7

    మానవత్వం ఉన్న ఒకే ఒక ఛానల్...👍 సుమన్ టీవీ కి ధన్యవాదాలు...🙏. నిరుపమా మేడం& గిరి అన్నా కి కృతజ్ఞతలు...🤝👌

  • @venkatasri5176
    @venkatasri5176 Год назад +8

    నిరుపమా నిరూపించుకొన్నారు మీ ఆత్మీయత, భగవంతుడు మీకు మేలు చేయు గాక 🙏🙏

  • @bhargavnaidu1918
    @bhargavnaidu1918 Год назад +28

    How many people are feeling happy to see him again with sumantv

  • @dorareddy01
    @dorareddy01 Год назад +133

    అమ్మా నిరుపమ తల్లి నీకు శత కోటి వందనాలు తల్లి నీలాంటి ఒక్క చెల్లి నాకు ఉంటే ఎంతో అద్రుష్టవంతుడిని కానీ ఈ జన్మలో ఆ భగవంతుడు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముడ్ని ఇవ్వలేదు

    • @krishnakishore162
      @krishnakishore162 Год назад +1

      Ni bondha andharu ala undaru naku akka undhi amma kalam chesaru nenu chachi pote na proery dhobeyalani chustundhi naku pelli kaledhu

    • @siripurapuhasini7628
      @siripurapuhasini7628 Год назад +3

      Krishna kisoru..adhi nee karma..dont blame others..

    • @krishnakishore162
      @krishnakishore162 Год назад

      @siripurapuhasini7628 ori yerii pappa neeku sisters brothers lekapovadam ni karama ori yerri pappa na karam antera lucha , nenu yemi chepanu andharu manavatavamto undaru ani chepanu ,

    • @user-fd8et6cw7b
      @user-fd8et6cw7b Год назад

      Great sir and madam GOD BLESS YOU sir mom Athani life bavundali sir

    • @yoshithyoshith3611
      @yoshithyoshith3611 Год назад

      కొందరికి మాత్రమే మీ అక్క లాంటి వాళ్ళు ఉంటారు నాకు ఇద్దరు అన్నయ్య లు ఉన్నారు మీ అక్క లాంటి అభిమానం లేని వారు, మనం మంచి గా ఉండేవిధంగా అయితే మంచి జీవితభాగస్వామి అర్దం చేసుకొనేవారు తప్పకుండా దొరుకుతారు allthe best

  • @mallareddy1163
    @mallareddy1163 Год назад +46

    మానవత్వం చాటిన సుమన్ టివి వారికి అదేవిధంగా ఒక భాగ్యాన్ని చేరదీసి మానవత్వాన్ని చాటుకున్న గిరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @gundlapallynaresh1274
    @gundlapallynaresh1274 Год назад +3

    మీరు చేసిన గొప్ప సహాయానికి అతని తరుపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఇంకెన్నో మంచి పనులు చేయాలి అని కోరుకుంటున్నాను 👏👏

  • @jakkasriharibabu2721
    @jakkasriharibabu2721 Год назад +6

    నిరుపమ గారికి పాదాభివందనం.
    సుమన్ tvయాజమాన్యానికి శతకోటి వందనాలు.
    మాతృదేవోభవ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
    ప్రమోద్ అన్న second life star .

  • @rameshkb2252
    @rameshkb2252 Год назад +50

    జీవితం మొత్తం కోల్పోయి.. దాదాపు గా సర్వస్వం కోల్పోయి... ఒక అభాగ్యుడి జీవితాన్ని మళ్లీ మామూలు మనిషిగా చేసిన,, సుమన్ టీవీ నిరుపమా, గిరి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.. రక్త సంబంధీకులే ఆస్తులు కోసం బంధాలు దూరం చేసుకుంటుంటే ... మీరు చేసిన సేవ గర్వించదగినది.. అతని జీవితం కోసం తెలిశాక కన్నీళ్లు వస్తున్నాయి 😢

  • @pulenderyadav7285
    @pulenderyadav7285 Год назад +101

    మనిషి లో మానవత్వం ఇంకా ఉంది అంటే మీలాంటి వారి వల్లే ముఖ్యం గా సుమన్ టీవీ నిరూపమా మేడం గారికి మరి గిరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏

  • @fathimashaik6010
    @fathimashaik6010 Год назад +78

    ఉన్నత చదువులు చదివిన ప్రమోద్ గారికి అతి క్లిష్ట పరిస్థితుల్లో మంచి జీవితాన్ని అందించిన నిరూపమ గారికి దిరి గారికి శతకోటి వందనాలు గాడ్ బ్లెస్స్ యు

  • @narraraja274
    @narraraja274 Год назад +4

    సుమన్ టి.వి...యాజమాన్యానికి శతకోటి వందనాలు 🙏🏽మరియూ సోదరి నిరుపమ గారికి...అలాగే బ్రదర్ గిరి గారికి హృదయపూర్వక అభివందనాలు...❤🙏🏽🙏🏽🙏🏽AND ALL THE BEST TO YOU MR.PRAMOD JI...🎉❤

  • @ullurisrinu9461
    @ullurisrinu9461 Год назад +1

    సుమన్ టీవీ లో చాలా మంది యాంకర్స్ వున్నారు.కానీ..నిరూపమ గారి లాంటి వాళ్ళు కొంత మంది ఉంటారు..గ్రేట్ ..నిరూపమ గారు
    జై సుమన్ టీవీ🙏🙏🙏🙏🙏🙏

  • @VaraYanabathina-wh5dt
    @VaraYanabathina-wh5dt Год назад +35

    ఇలాంటి మంచి కార్యక్రమాలు, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది 🙏

  • @HariyadavBiyyani-se7rj
    @HariyadavBiyyani-se7rj Год назад +50

    He is not a begger.he is a valuable person

  • @AaZz-mt6yu
    @AaZz-mt6yu Год назад +119

    మేడం మీ మాటల్లో ఆయన మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది మేడం సూపర్ సూపర్

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy Год назад +1

    మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం❤ పొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు డిబేట్ల పేర్లతో పబ్బం గడుపుకునే ఛానల్ అన్ని కూడా సుమన్ టీవీ వారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి sumantv వారికి మరియు గిరి గారికి శతకోటి వందనాలు🙏🙏

  • @pullacharypullachari3176
    @pullacharypullachari3176 Год назад +3

    ఒక జీవితాన్ని నిలబెట్టిన suman tv వారికి మాతృదేవోభవ గిరి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హ్యాట్సాఫ్ టు యు

    • @pushpaj2580
      @pushpaj2580 Год назад

      Pramod garu oppukonte nenu mereg cesukontanu

  • @ashokbudigaboinaashok7508
    @ashokbudigaboinaashok7508 Год назад +17

    చాలా గొప్ప పని చేసారు సుమన్ tv వాళ్ళు....... ఇలానే ఇంకా గొప్ప గొప్ప పనులు చెయ్యాలి అని కోరుకుంటున్నాను....... మీకు నాయొక్క ధన్యవాదములు

  • @kprasadrao6147
    @kprasadrao6147 Год назад +61

    నిరుపమా మేడంగారికి మరియు సుమన్ TV యాజమాన్యం వారికీ కోటి నమస్కారములు, మీ సహాయము ఒక ఉన్నత చదువులు చదివిన, పరిస్థితులు కారణముగా చితికిన వ్యక్తికీ ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన మిమ్మిలను ఈ ప్రపంచం ఎన్నటికీ మరచిపోదు, ThanQ madam 🙏🙏🙏

  • @KoneruSuresh-qb4pq
    @KoneruSuresh-qb4pq Год назад +36

    అక్క మీకు ధన్యవాదాలు అలాగే సుమన్ టీవీ కి టీమ్ అందరికీ అలాగే గిరి అన్న కి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @jyothipriya484
    @jyothipriya484 Год назад +2

    ఇలాంటి సేవలు చేస్తున్న సుమన్ tv వారికీ శతకోటి వందనాలు 🙏🙏🙏
    నిరూపమకు హేట్సాఫ్ 🙏🙏💐💐

  • @darurujames5075
    @darurujames5075 Год назад +2

    ప్రమోద్ శర్మ గారికి మరొక జన్మను ప్రసాదించిన సుమన్ TV వారికి మరియు నిరుపమ సిస్టర్ గారికి హృదయూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 Год назад +14

    మీరు చేసిన ఇ మంచి పనికీ హృదయపూర్వక వందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @kullayappaasadi3363
    @kullayappaasadi3363 Год назад +25

    అతని జీవితాన్ని కాపాడారు సుమన్ tv వాళ్ళకి 🙏🙏🙏🙏🙏

  • @lathamohan.
    @lathamohan. Год назад +77

    దయచేసి అతన్ని బిచ్చగాడు అనొద్దు 🙏
    తన కర్మ బాగా లేక ఇలాంటి దుస్తితి వచ్చింది..
    మంచి మనసుతో మామ్ మీరు సహాయం కూడా చేశారు.
    God bless you mam 🙏

  • @raviyasarapu3167
    @raviyasarapu3167 Год назад +1

    ఇలాంటి సంస్థ నడిపిస్తున్న మీకు ఇంకా అష్ట ఐశ్వర్యాలు కలిగి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మీరు ఎప్పుడు ముందుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న

  • @dastagirmohd8672
    @dastagirmohd8672 Год назад +1

    Trp ratings kosam jalsalu entertainment chese programme kadu elanti program kavali public ki ....Suman TV andariki adarsham ga nilustundi thankyou nirupama garu.......

  • @JambukavinodVinod
    @JambukavinodVinod Год назад +13

    వెరీ వెరీ గుడ్ sumantv కి ధన్యవాదాలు వెరీ వెరీ చాలా సంతోషంగా ఉంది దేవుడు లాంటి వారు

  • @jypalreddyreddy5642
    @jypalreddyreddy5642 Год назад +33

    ముందుగా నిరూపమ గారికి మరియు మాతృదేవోభవ గిరి గారికి చాలా చాలా ధన్యవాదాలు ఆయనకి ఆ భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము

  • @kbalaramudukbalu5971
    @kbalaramudukbalu5971 Год назад +11

    సుమన్ టీవీ యాంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మానవతా దృక్పథంతో ఇంకా ఎంతో మంది జీవితాలలో మార్పు తెస్తారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ

  • @raakeshadvocate8138
    @raakeshadvocate8138 Год назад +1

    నిరుపమ గారికి పాదాభివందనాలు. మీరూ చల్లగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి.

  • @bushanamrajukale4908
    @bushanamrajukale4908 Год назад +1

    సూపర్ సూపర్ సుమన్ టీవీ వారికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు మీరు ఇలాంటి మంచి పనులు చేయాలనీ కోరుకుంటున్నాను మరియు గిరి గారికి కూడా.... 🙏

  • @kluckylucky8268
    @kluckylucky8268 Год назад +11

    చాలా సంతోషంగా ఉంది మేడమ్ ఈ వీడియో చూసినందుకు 🙏🙏🙏 చాలా చాలా ధన్యవాదాలు ..గిరి అన్నయ్యకి కూడా చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @RajubabuBabu-ju2wj
    @RajubabuBabu-ju2wj Год назад +51

    మనిషి రూపంలో ఉన్న దేవుడు గిరి గారు

  • @pendoreramesh6097
    @pendoreramesh6097 Год назад +22

    తల్లి మీకు వేలాది వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 Год назад

    అన్ని జీవుల లో భగవంతుడు ఉన్నాడు కానీమరుగునపడి పోయాడు, సుమన్ టి,వి మరియు మాతృదేవోభవ ఆశ్రమం లలో దర్శనమిచ్చింది, మనస్పూర్తిగా నమస్కరించి
    . సమాజానికి మేలు చేస్తాయని కోరుతున్నాను ‌

  • @bhavaniananthula3221
    @bhavaniananthula3221 Год назад +2

    నిరుపమ మేడం గారికి అభినందనలు ప్రమోద్ జీవితాన్ని కాపాడిన సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు.మీలాంటి దేవుళ్ళు ఈ సమాజానికి చాల అవసరం మరొక్కసారి ధన్యవాదాలు,, తెలుపుకుంటున్నాను ..

  • @naresuresh3592
    @naresuresh3592 Год назад +22

    నిరూపమ మేడం గారు నిజం గా మీరు గ్రేట్ మేడం 🙏🙏🙏🙏🙏

  • @giraganisathish1827
    @giraganisathish1827 Год назад +26

    మేడమ్ మీ మంచి మనస్సుకు నా వందనాలు 👌👌

  • @dhanojakallem3570
    @dhanojakallem3570 Год назад +39

    Salute to Suman TV 👏👏🙏🇮🇳

  • @balajiramana4588
    @balajiramana4588 Год назад

    సుమన్ tv, నిరుపమ గారూ డిజెర్వ్ ఫుల్ క్రెడిట్. ఇక మిగిలినదంతా ప్రమోద్ గారి పై ఆధారపడి ఉంది.

  • @srivarsha4793
    @srivarsha4793 Год назад +1

    Pramod garu mimmalny chusthe I'm sooo happy and miru appudu bagundalani manaspurthiga korukuntunna....

  • @padmakarduddu6556
    @padmakarduddu6556 Год назад +7

    మంచి వ్యక్తి ప్రమోద్ శర్మ గారి కి సహకరించిన నిరుపమ గారు మరియు గిరి గారికి అభినందనలు. ఆయన జీవితం బాగుండాలని కోరుచున్నాను.

  • @Sreekanth_Life_Journey
    @Sreekanth_Life_Journey Год назад +7

    Suman Tv యాజమాన్యానికి మరియు నిరుపమ మేడం గారికి మాతృదేవోభవ లో వసతి కల్పించిన అన్న గారికి చాలా ధన్యవాదాలు🙏🙏🙏 అండి...

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. Год назад +67

    అతని జీవితాన్ని కాపాడారు 🙏🏼🙏🏼

  • @karvingreddy5268
    @karvingreddy5268 Год назад +1

    At first I doubted his story after seeing his profile in Linkedin it true😮. Kudos to Suman TV for this initiative

  • @kkcreations6916
    @kkcreations6916 Год назад +1

    చాలా అభినందనీయం మీరు చేసిన పని.

  • @rohith.devineni4873
    @rohith.devineni4873 Год назад +7

    ప్రమోద్ గారికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన సుమన్ టివి నిరూపమ గారికి , మాతృదేవోభవ గిరిగారికి చాల చాల ధన్యవాదాలు మాతృదేవోభవ అన్న ఆ పేరుకు గిరిగారు తల్లిగా ప్రమోద్ గారికి చాల చేశారు దేవుడు ఇచ్చిన మంచి మనసుకు ధన్యవాదాలు

  • @sumalatha9479
    @sumalatha9479 Год назад +11

    మేడం మీ మాటలు వింటే చాలా సంతోషంగా ఉంది ఆయన మాటలు చాలా సంతోషంగా సుమన్ టీవీ ఇలాంటివి ఎన్నో చేయాలి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏 థాంక్యూ సో మచ్

  • @spiritforfarmar5656
    @spiritforfarmar5656 Год назад +25

    గిరి గారికి శతకోటి వందనాలు 🙏🙏

  • @poshavenidevalaxmi430
    @poshavenidevalaxmi430 Год назад

    Superb,, monna chala badhapaddanu athani paristhithi chusi ,but eroju chala chala chala happy Andi , thanks U sooo much for all . really great .

  • @rajitha1319
    @rajitha1319 Год назад

    Feeling very hpy...Pramod garu future lo chala success avtaru..It's true..Suman TV giri garini chustunte inka manchitanam Bratike undanipistundi

  • @srinivasgoud7775
    @srinivasgoud7775 Год назад +4

    నిరూప మేడం మీరు చాలా మంచి మనసున్న మహారాణి మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరమా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalakumari5425
    @nirmalakumari5425 Год назад +92

    He is not a beggar. Please don't call him like that. Provide him with a secured and suitable job. So that he is able to live a decent life.

    • @mano6421
      @mano6421 Год назад +3

      Well Said 🎉

    • @beastt2028
      @beastt2028 Год назад +2

      yes u said true

    • @seemaan3065
      @seemaan3065 Год назад +1

      Very True , HUMANITY Exits………👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏Kudoos to Suman TV and Anchor Ms Nirupamma Garu and Charity Organisation Girigaru TV , It is FACT Families are Siblings who are a little Innocent/& who are Attached to Parents , they get “ TARGETED “ Emotionally, Financially. Pramod should give up Alcohol . Hearty Congratulations to Suman TV 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 After Pramod’s gets out of Rehabilitation Centre , then Job then Get Married Lead a Family Life

    • @ankitana98
      @ankitana98 Год назад +1

      It's correct 💯 what you said

    • @Fasttrackpega
      @Fasttrackpega Год назад +1

      Yes please

  • @jysbabu6491
    @jysbabu6491 Год назад +7

    అక్క ఇలా చాలా మంది ఉన్నారు.. Thank u సుమన్ tv

  • @sunkarinagaiah4300
    @sunkarinagaiah4300 Год назад

    చాలా ఛానల్స్ వీడియోలు చేసి వదిలేస్తాయ్ కానీ సుమన్ టీవీ మాత్రమే బాద్యతగామల్లి ప్రమోద్ ఎలా ఉన్నాడు అని అడగటం చాలా సంతోషంగా ఉంది

  • @sharadamannava6031
    @sharadamannava6031 Год назад

    Chala ,chaala santhosham ga vunnadi Pramod gari lo marpu.Intha twaritha gathi lo voohinchani marpu chusi aanandam ga vunnadi, part 1 chusinappudu anthati vunnatha vidya vundi antha dustiti ki yenduku velladaa ani yedupochhindi,part 2 video chusi kadupu nindi poyindi, madam gari Giri gari sevalu vrudha kaledu,meeku hearty congratulations ,pyna vunna pramod gari parents kuda santhoshinchi,demuditho patu tama aassissulu istharu,happy and prosperous life Pramod

  • @parthasarathiperabathini6622
    @parthasarathiperabathini6622 Год назад +6

    అమ్మ! మీరు చేసిన ఈ పని మీకు మంచి చేస్తుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి కొందరు ముందుకు వస్తారు . సమాజం తరుపున మీకు ధన్య వాదాలు. మీకు నా దీవెనలు. శ్రీ గిరి గారి మంచి మనస్సుకు శుభాకాంక్షలు.

  • @AbrarAhmed-mk3kg
    @AbrarAhmed-mk3kg Год назад +23

    kudos to Suman TV.....👍👍👍👍 Thanks to the entire suman TV team, Anchor and Giri for doing such a needy help😊😊😊😊

  • @puramramesh6489
    @puramramesh6489 Год назад +7

    నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను
    ఒక అనాదగా ఉన్న మనిషిని కలిసి ఆయన కడుపునిండా అన్నం పెట్టి ఒక స్వచ్ఛంద సంస్థ అయిన మాతృదేవోభవ ఆశ్రమానికి చేర్చి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు అనుపమ గారికి పాదాభివందనం తల్లి 🙏🙏

  • @cobraking4571
    @cobraking4571 Год назад +1

    మీ లాంటి ఛానెల్స్ ఇంకా ఎన్నో రావాలని కోరుకుందాం
    మీ లాంటి వారు ఉన్నారు కాబట్టి మానవతా వాధం ఇంకా మిగిలి ఉంది🎉🎉🎉

  • @user-hp2hh2pm3r
    @user-hp2hh2pm3r Год назад

    మిమ్మల్ని మీ వ్యాఖ్యలు చుస్తుంటే నవ్వొస్తుంది.. ఆ మాతృదేవోభవ ఆశ్రమం ఎంత మోసం మీకు తరవాత తెలుస్తుంది. ఈ ఆశ్రమం నాధేర్గుల్లో ఉంటుంది.అక్కడ మానసిక వికలాంగులని ఎంత బాధ పెట్టారో సి😂😂

  • @user-us5lv1ko1t
    @user-us5lv1ko1t Год назад +218

    He is not begger. He is softwear. First మీరు word మార్చండి. పరిస్థితులు ఆయన్ని అలా మార్చాయి. తిరిగి దేవుడు suman tv రూపంలో ఆయన్ని ఆదుకున్నాడు. సహాయం చేసిన అందరూ భగవంతుడి రూపంలో వున్న దేవుళ్ళే 🙏🙏.ముందు పేరు మార్చండి. ఇది చూస్తే పాపం ఆ వ్యక్తి మనసు గాయపడుతుంది

  • @latha9165
    @latha9165 Год назад +4

    చాలా సంతోషం గా ఉంది అక్క శర్మ గారిని సేవ్ చేసి ఒక మనిషిగా మార్చారు చాలా సంతోషం గా ఉంది అక్క ఇలా చూస్తుంటే సూపర్ 🙏 కృతజ్ఞతలు అక్క అండ్ సుమన్ టీవీ గ్రేట్ జాబ్ 🙏💐

  • @Latha44-UK
    @Latha44-UK Год назад +11

    Really Suman TV should be very appreciable, God will bless you 🎉🎉

  • @sidduchinnukolipaka4528
    @sidduchinnukolipaka4528 Год назад

    Nenu aa roju video chuse comment lo cheppanu mdm. Aa sir chaala thondaralo recovery avutharu ani, Manchi perutho manchi sthaayilo untaaru. Andharu mechhukunela maari manchi manasutho manchi manishi ga peru thechhukuntaaru ani. Ee sir vishayam lo devudu ఉన్నాడు nijangaa.prathyaksha nirupana meere mdm. Meeru eppudu ilage నలుగురికి sayam chesthu manchi aayushhu tho manchiga undaalani manasooorthiga korukuntunnanu god bless you నిరూపమ mdm🙌🙌🙌 supper keep it up mdm🙏🙏🙏

  • @jennyjoy7526
    @jennyjoy7526 Год назад

    Suman TV vaariki alaage nirupama gariki giri anna ku chala chala tnx chepkuntunna .pramod garini chusi athani paristhitulu adigi telusukuni athaniki oka manchi life ichaaru sir mi suman TV vaaru before pramod gari interview and after pramod gari interview chusaka chala happy anipinchindhi sir at the same time edupu kuda vachindhi sir mi helping nature ki hats off sir .enthomandhiki ila new life isthunnaaru once again thank you so much for suman TV team and giri sir

  • @manguvanajakumari8085
    @manguvanajakumari8085 Год назад +13

    Hats off to all who helped him.May God Bless you all.

  • @pendembhagya1187
    @pendembhagya1187 Год назад +12

    మీరు చల్లగా ఉండాలి నాశనం అయిపోయే జీవితాన్ని బాగుచేసారు 🙏

  • @Srinvasgoud.RRachala-tm3jx
    @Srinvasgoud.RRachala-tm3jx Год назад +4

    గాడ్ బ్లెస్స్ యు ఫస్ట్ నిరుపమ గారికి మరియు గిరి గారికి భగవంతుడు మిమ్మల్ని ఎల్లవేళల సుఖసంతోషాలతో చూడాలని ఆశిస్తూ మహేందర్ కు దారి చూపాలి అనుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇట్లు శ్రీనివాస్ గౌడ్

  • @prasadakula8293
    @prasadakula8293 Год назад

    Chala santosham ga vundii e video chustea tqqq for helping Suman TV nd Giri garu

  • @VinayKumar-nh3tv
    @VinayKumar-nh3tv Год назад

    Thank you Suman TV సామాన్య ల మా టీవీ లైవ్ love my TV

  • @shankararitakularajampet1509
    @shankararitakularajampet1509 Год назад +5

    After few days mimmalni choosaka 😍 Future lo meere entho mandhi ki life istharani anipisthundi pramod sir 😢🙏🏾

  • @anjaiahmaragoni4502
    @anjaiahmaragoni4502 Год назад +5

    సుమన్ టీవీ యాంకర్ అనుపమ గారికి మరియు మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు గిరి గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @jarapa100
    @jarapa100 Год назад +6

    God Bless Suman TV, Nirupama Garu, Maatrudevobhava, Giri Garu and Pramod Sharma Garu.

  • @ShabbirBhai-gz2qg
    @ShabbirBhai-gz2qg Год назад

    ఇన్ని రోజులు సుమన్ టీవీ వాల మీద కామెంట్స్ పెట్టేవాడిని కానీ ఈ వీడియో చూసాక విరి మిద గౌరవం పెరిగింది hat's off Suman tv

  • @a.maddileti7436
    @a.maddileti7436 Год назад

    మానవత్వం ఉన్నవాళ్లు ఎవరికి తోచిన సాయం వాళ్లు చేసి చేస్తే అందరం బాగుంటది సుమన్ టీవీకి థాంక్స్ మేడం కి థాంక్స్ అందరూ బాగుండాలి

  • @mahilalumaharanulu
    @mahilalumaharanulu Год назад +52

    Pramod ని చూస్తుంటే బిచ్చగాడిలా వున్నాడా .. అయినా నిజాయితీ పరుడు కనుక రోడ్ నా పడినాడు .. Road నా పడిన decent గానే వున్నాడు .. ప్రరిస్థితులు ప్రభావం వల్లా ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావచ్చు.. ఇలాంటి వాళ్లకు వెనుక support గా ఎవరు అయినా ఉంటే wonders create చేస్తారు... ఏదో చేయాలి అని ఏమి చేయలేక support లేక depression కి లోనవుతారు..

    • @lakshmitailoring...lakshmi8951
      @lakshmitailoring...lakshmi8951 Год назад +1

      అలాంటి పరిస్థితుల్లో ఎవరు తోడుగా వుండరండీ😔

    • @Sumalatha-df7ji
      @Sumalatha-df7ji Год назад

      Mee sevalu alochanalu nirupamanam madam dhanyavadamulu

  • @akshithreddychinnu8380
    @akshithreddychinnu8380 Год назад +5

    చెసనపని పలితం యి‌స్తె ఈ ఆనందంవుంటుంది నిజమైన మనుషులు వారు

  • @AmaravathiK-st4ek
    @AmaravathiK-st4ek Год назад +4

    E medam ante naku chala estam and SumanTV vallu chala goppavaru❤❤❤

  • @Hasinisher
    @Hasinisher 10 месяцев назад

    నిరుపమ గారు మీ సేవా గుణానికి ధన్యవాదాలు అలాగే సుమన్ టీవీ కి ప్రత్యేక ధన్యవాదాలు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి

  • @MastanReddy-gv4us
    @MastanReddy-gv4us Год назад

    శర్మ గారిని చూసిన ఫస్ట్ టైం ఎంత కష్టమైన సహాయం చేయాలి అని మనసుకు అనిపించింది కానీ సుమన్ టీవీ తరుపున నిరుపమ గారు చాలా సహాయం చేశారు ఇలాంటి సహాయము నిరుపమ గారు ఎన్నో చేశారు వారు ఇలాంటి సహాయమును చేస్తూ శర్మ గారు ఇలాంటి వాళ్ళని ఎంత మందిని రక్షిస్తూ ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాము ముఖ్య ముఖ్య ఏమనగా ఆస్తి ఉన్నంతవరకు బంధాలు బంధుత్వాలు మానవత్వం సంబంధాలు రక్త సంబంధాలు కలిగి ఉంటాయి కానీ ఆస్తి లేనప్పుడు ఇలాంటివి ఎన్నో సంబంధాలు బంధాలు బంధుత్వాలు అన్ని మర్చిపోతారు ఈ సమాజంలో కానీ ఒక మనిషికి మంచి చేసిన ఆనందం ఎన్ని జన్మలు ఎత్తిన అది తిరిగి రాదు శర్మగారి వంటి వాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు వాళ్లందరికీ ఆ భగవంతుడు ఏదో రకం విధంగా నిరుపమ మేడమ్ గారు లాగా సహాయం అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @savitri7311
    @savitri7311 Год назад +10

    అతనికి సహాయం చేసి.. అతనికి life ఇచ్చిన అందరికి 🙏🙏🙏🙏🙏

    • @kamalshashaik8702
      @kamalshashaik8702 Год назад +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻tq anna gire

  • @jakkulamaheshyadav3101
    @jakkulamaheshyadav3101 Год назад +6

    సుమన్ టీవీ కి మరియు గిరి గారికి కృతజ్ఞతలు మీరు చాలా గొప్ప పని చేశారు తల్లి తండ్రి మాత్రమే చెయ్యగలిగే పని ఇది చాలా గ్రేట్ థాంక్యూ సో మచ్.🙏🏻🙏🏻🙏🏻 తల్లి తండ్రి మాత్రమే చేయగలిగే పని ఇది గిరి గారు మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajasreebade3216
    @rajasreebade3216 Год назад +4

    He is not begger. Well educated and from decent family. He led best life.

  • @turbo3173
    @turbo3173 Год назад

    Vinadaniki chala santhoshangaa undandiii.... Anadangaa undandiii.... Elanti program super asalu ee.... Days lo..... Ayyannniii chustey anandangaa undandiii..... Thank u ❤ suman tv

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu6700 Год назад +1

    నిరుపమ గారి పరిచయం మాటలి వింటువుంటే, చూస్తుంటే హృదయం కరోగి పోపోతుంది. దేవుడు మీలో ఉన్నాడు మేడం గారు.