కొంత అలవాటు పడినదాక హెయిర్ ఫాల్, ఇచ్చింగ్ వుంటుంది ఒకటి రెండు నెలలు అలానే వాడుతుంటే క్రమంగా మన హెయిర్ కి ఇండిగో అలవాటు పడి రాలడం తగ్గుతుంది. తర్వాత ఇండిగో ని అన్నం వార్చిన గంజి తో కలుపు కుంటే! మంచి రిజల్ట్ వుంటుంది హెయిర్ డ్రై కాదు. లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒక స్పూన్ వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన వాటర్ లో కూడా ఇండిగో కలుపుకుంటే! జుట్టు వూడదు.
కొంత అలవాటు పడినదాక హెయిర్ ఫాల్, ఇచ్చింగ్ వుంటుంది ఒకటి రెండు నెలలు అలానే వాడుతుంటే క్రమంగా మన హెయిర్ కి ఇండిగో అలవాటు పడి రాలడం తగ్గుతుంది.
తర్వాత ఇండిగో ని అన్నం వార్చిన గంజి తో కలుపు కుంటే! మంచి రిజల్ట్ వుంటుంది హెయిర్ డ్రై కాదు.
లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒక స్పూన్ వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన వాటర్ లో కూడా ఇండిగో కలుపుకుంటే! జుట్టు వూడదు.
Alps di indigo itching vastundi,hair fall avutundi
Yaa indigo andariki suit avadu if it's occur any issues better we don't use it
సేమ్ ప్రొడక్ట్ నేను వాడాను ఇండిగో వలన తలనొప్పి +జుట్టువుడుతుంది
Yaa andi side effects kuda untai
జుట్టు వుడుతుంది
Yes andi hairfall unte asalu use cheyoddu