😯✊ Thangalaan Movie Review Telugu | Vikram | Malavika Mohanan | Pa Ranjith
HTML-код
- Опубликовано: 17 сен 2024
- Join this channel to get access to perks:
/ @ragadiproductions
@ragadiproductions
Thangalaan (transl. Son of Gold) is a 2024 Indian Tamil-language period action adventure film[a] directed by Pa. Ranjith, who co-wrote the script with Tamil Prabha and Azhagiya Periyavan. It is produced by K. E. Gnanavel Raja under Studio Green and Neelam Productions. The film stars Vikram in the titular role, alongside Malavika Mohanan, Parvathy Thiruvothu, Daniel Caltagirone, Pasupathy, Hari Krishnan Anbudurai, Arjun Anbudan and Preeti Karan. Set during the during the British Raj era, a fierce tribal leader sets out to stop an apparent sorceress, after earning her wrath when assisting a British general in tracing gold in their village.
#thangalaanreview #thangalaan #chiyaanvikram #malavikamohanan #parvathythiruvoth #telugucinema #telugureviews #ragadi
#Thangalaanreview
సినిమాలో విక్రమ్ బంగారం కోసం తవ్వుతుంటాడు. విషపాములు చుట్టుముడతాయి, శతృవులు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుంటారు. అన్నింటికీ మించి ప్రకృతి ఎంతమాత్రం సహకరించదు. ఎన్నో ప్రతికూలతలు.. అయినా తవ్వుతూనే ఉంటాడు. తను అనుకున్నది దొరుకుతుందో లేదో తెలియదు. కానీ, ఎలాగైనా అందుకోవాలని తవ్వుతుంటాడు. వెక్కిరింతలు, చీదరింపుల నడుమ.. కచ్చితంగా సాధిస్తాననే నమ్మకంతో తవ్వుతుంటాడు. అయితే, అక్కడ తవ్వుతున్నది బంగారం కాదు. ఆ తంగలాన్ విక్రమ్ కాదు. నిజానికి, తవ్వుతున్నది చరిత్ర. ఆ తంగలాన్ డైననిక్ డైరెక్టర్ పా.రంజిత్.
చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడన్న బాబాసాహేబ్ అంబేద్కర్ మాటలను గుర్తు చేస్తూ.. దాచి పెట్టిన చరిత్రను, ధ్వంసమైన చరిత్రను, దుర్మార్గమైన చరిత్రను, అసలైన చరిత్రను తవ్వుతున్నాడు. చరిత్రను తవ్వడంతోనే ఆపకుండా భవిష్యత్ లో ఏం చేయాలో చెప్తున్నాడు. కులం కుళ్లును కుళ్లబొడుస్తూ, తను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్తున్నాడు. బుద్ధుడి నుంచి నేటి దాక బహుజన సమాజం కష్టనష్టాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నాడు. శాక్యముని మార్గంలో వెళ్లాలని, బౌద్ధమే మన అంతిమమార్గం అవ్వాలని సూచిస్తున్నాడు. అన్నింటికీ మించి.. అణచివేయబడ్డ జాతిలోనే హీరో ఉండడం.. కేవలం రంజిత్ కు మాత్రమే ఉన్న స్పెషాలిటీ.
ఇక, సినిమా టెక్నికల్ గా చూసుకుంటే.. నాలుగు హైలైట్స్ ఉన్నాయి. మొదటిది విక్రమ్ యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అందుకే కాబోలు 2016లో చెప్పిన స్టోరీ జస్ట్ విక్రమ్ టైం ఇవ్వలేదని రంజిత్ వాయిదా వేశాడు. ఆరతి క్యారెక్టర్లో మాళవిక కూడా అదరగొట్టింది. విక్రమ్ ని డామినేట్ చేసిందా అనిపించింది. రెండవది బ్యాగ్ గ్రౌండ్ స్కోర్. తెరపైన ఎంత కనిపించినా, దాన్ని లీడ్ చేసే మ్యూజిక్ లేకుంటే అదంతా తుస్సు. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ జీ.వీ ప్రకాష్ ఇరగదీశాడు. బీజీ వస్తుంటే.. గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇక మూడవది సినిమాటోగ్రఫీ. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో బంగారం రాయిలా ఉన్నాయి. నాల్గవది సినిమా నెరేషన్. వాస్తవానికి రంజిత్ ఎంచుకున్న స్టోరీ చాలా చాలా సెన్సిటివ్. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. అంతే కాదు.. నటులను, టెక్నీషియన్ల పని తీరు కూడా ఆ రేంజ్ లో ఉండాలి. తను అనుకున్న కథకు వీటన్నిటీని అద్భుతంగా మ్యానేజ్ చేసి.. కోలార్ నుంచి అప్పుడే ఫ్రెష్ గా వచ్చిన బంగారం లాంటి సినిమాను బయటికి తీశాడు రంజిత్. చరిత్రకు కమర్షియల్ హంగులు అద్ది, దాని నుంచి మెసేజ్ ఇవ్వడం అనేది మామూలు సబ్జెక్ట్ కాదు. చాలా గట్స్ కావాలి దానికి. ఆ గట్స్ రంజిత్ కి మాత్రమే ఉంటాయని మరోసారి నిరూపించాడు.
మాస్ భాషలో చెప్పాలంటే.. సినిమా KCPD.
సినిమాటిక్ ఫీలే కాదు మంచి ఫిలాసఫీ కోసం ఈ సినిమా హైలీ రెకమెండేబుల్.
🔥 🔥.... పా. రంజిత్.....
Dini venaka inta kutra unda.. Dravida bhavanalam periyar dwesham telugu lo kuda ruddadaniki try chestunnaru... Telugu prajalu e tamila ugravadanni amodincharu...boudham venaka Christians chese cheap tricks ikkada chellavu
❤❤
Nuvu evadra swamy cinema motam comment chesavu😂😂😂
మీరు review బాగుంది
@@srinivasraoadabala8815 andi sir ardham kaley nenu epudu review icca
మిలో ఉన్న గొప్పతనం ఏమి అంటే మీరు చెప్పేది మాకు అర్ధం కాకపోగా చిరాకు తెప్పిస్తుంది.. మీకైనా క్లారిటీ ఉందా అన్న 😢
😂
So knchm knowledge penchuko😂.... Chirak poi, interest perugtadi
Vaddu em chaputhaddu vadeki em ardam kaddu bro
Mari movie review ni oka crime news laga chaputhaav
😂😂😂😂
Movie review starts at 5:01
😂
😂😂
😂😂😂
😂😂😂
Bro 😂😂😂
Nijanga nenu 5:01 vellipoya
అయ్యా అయ్యా అయ్యా మీరు సింపుల్ గా ఎక్స్ ప్లెయిన్ చేస్తాను అని అనకండి అయ్యా Oxford డిక్టనరీ కూడా తెచ్చుకున్నా అర్థం కాలేదు అయ్యా ఏం చెప్పారో
Super
😂😂😂
😂😂
Adi ardam avvali ante mind and maturity undali. Dictionary unte saripodu.
😅😅😅😅😅😅
నీ review before 21 age persons కి అర్థం కాక పాపం అర్థం కావట్లేదు అనీ కామెంట్స్ లొ ఏడుస్తున్నారు
Niku ardamindaa
@@AnilBellamkonda-ev8fv నాకు అర్థం అయింది లె గానీ నీకేం అర్థం అయిందో comment చెయ్యమ్మ
@@user-hn5ql5cg8r niku veedi review em ardamindho chepama
Random 10 terminology words matladinantha mathrana knowledge vunnattu kaadu ..e review ilane vundi...
Nenu interview thiskunetappudu students kuda ilane most of the times unrelated terminology subject ki deviate ayi vallaki vachinavi cheptharu ...example Sachin gurinchi adigithe Sachin gurinchi 10% chepthe mighatha 90% motham boost gurinchi explain chestharu...just boost ad chesinanduku...
Its not about age bro , 30 vachina andariki clear ga communism , capatalism teliyali ani rule ledu , 30 plus lo kuda 90% peoples ki teliyadu 😅
Physics class kuda intha confuse kaaledu but ur words🙏
Cinama guruchi cheppandi sir ne guruchi kadhu
avg antunnadhu bro
Oka Vetrimaaran, oka Karthik subbaraj, oka PaRanjith❤
Mari selvaraj also
@@akhileshbabu2009TJ gnavel as well Jai Bhim director
Mari Selvaraj is better than all the three combined
And Bhalaa also great
Andaru errikupu le
తంగళాన్ ఫ్యామిలీ తో చూసాము... చాల బాగుంది. సహజంగా - సందేశాత్మకంగా ఉంది.
తంగళాన్ మూవీ అర్థం అవ్వాలంటే minimum డిగ్రీ ఉండాలి భయ్య.. Different movie.. Mystic Realistic movie..
వీడు ఏదో పెద్ద RGV లా feel అవుతాడు 😂😅😂😂
✅THANGALAAN: the only hope....🔥🔥 Superb movie
⚒️ Bachhan...rod😅
⚒️ Double Ismart... double rod😂😂
Double ismart : double rod kaadu ra lavadey😡😡🤬
@@rajaofficial8701 tangalaan : Rod
Stree2 : Only hope super movie
below avg ra sambar
@@Harsh-rf9k comedy na😂😂😂😂😂😂😂😂😂😂😂
Rod movie dengalaan, em soodi ra baabu.
Paa Ranjit చెప్పేదానికి హిస్టారికల్ బేసిస్ ఉంది, కావాలంటే Dr. అంబేడ్కర్ literature చదివితే అన్నీ దొరుకుతవి.
Review cheppakunda sollu cheptunnav ఏంటన్న😂
I went to a temple no one asked my caste
I went to a school they asked my caste
I went to a govt office, they asked my caste. So who is promoting caste? Government. Caste system povali ante reservation teeseyali and reservation antu isthe adi economic status meeda base ayye vundali. Jai sri ram jai hanuman jai bharat
Woww..what a logic
You might not experienced the discrimination that doesn't mean nobody else faced. Alot of people have been suffering from caste discrimination.
@@kirankiran3971 that doesnt mean that everyone are facing discrimination and everyone imposing discrimination
@@thilaksview4328 first understand the essence of both the comments. I didn't say that everyone is showing and facing the discrimination in main comment it is remarked that noone is promoting caste system except govt
Btw your reply was not appropriate to my remark
@@kirankiran3971 my reply was on spot and u dont have enough reception to understand it
Eeyana review kante cinema ney ardamavutundi kada simple ga first half bagundi second half lo koddiga slow vundi climax twist bagundi overall ga movie worth watching ani cheppakunda e sollanta enduku ani movie choosinavallu anukuntaru maybe
💯
alaage cheppalani enduku anukuntunav brother, neeku alaage istamaite first half, second half, songs ani cheppe channels ye chudochu kada. Ragadi reviews lo 9 out of 10 ilaage untaai. adi telusukuni subscribe chesko ledante boledu channels unnai.
Random ga chuse video ni kuda ilaage undaali anukovadam chuesevaalla porapaatu, teesevaadidi kaadu.
Antha simple ga chepthe ayana speciality em untadi.
@@bathuladurgaprasad8658brother ikkada nenu aayana cheptundi tappu ani cheppatledu kinda comment section lo kurrollu choosaru ga em cheptunnav anna ani question chestunnaru vallakosam nenu e comment petta anthe na intention aayana cheppina vidananni konchem clear ga simple ga andariki ardamayyela cheppamani anthe thanks for your comment ❤
@@rameshnlgr7420yeah everyone has there unique style bro but na intention yenty ante movie meedha oka perspective opinion vundochu gani aayana start cheyadame technical aspects gurimchi cheppestu oka pakka story ni reveal chesestunnaru adhi movie ki vellali anukune audience ni konchem distract chestundi kada
సినిమా చాలా బాగుంది నేచురల్ గా ఉంది చరిత్ర అర్ధం చేసుకునే వారికి చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది పా. రంజిత్ అన్న ❤❤❤
Mr. Bachchan and Doble ismart chusi mind mingindi 😊
Ayi chudu full comedy
Over smart ga feel avtunnadu review ivvadaniki
Ragadi ki movie knowledge ledu just talking talent undani artam windi😂😂😂😂 DOP, screen play,score, performance,art work, story, fantasy, adventure hollywood range 🔥
Pa Ranjith inner feeling... Oppression irikinchanidhe cinema theeyalenuraaa...
3:08 ..... Same as your review 😀
Nuvvu cheppina prati maata thappani collections prove chestai 😂
మేధావుల మూవీస్ అర్ధం కావు.. మేధావుల రివ్యూస్ అర్థం కావు.. ఐన మూవీస్ చూస్తాం..మీ రివ్యూ చూస్తాం.. అదే మ్యాజిక్..
Thangalaan simple movie naaaa........ Orey inka ni reviews chudam aapestara nenu.... Movie masterpiece raa adi .... 5mins sollu thappa em ledu ni review lo thu....
అయ్యా. నువ్వు సినిమా రివ్యూ ఇస్తున్నవా లేక లెసన్ చెప్తున్నావా వెనుక ముందు సగం ఇంగ్లీష్ సగం తెలుగు అసలు ఏం మాట్లాడుతున్నావ్ మాకు అర్థం కావట్లేదు కనీసం నీకన్నా అర్థమవుతుందా .మహానుభావుడు.
When watching a movie, do so as a single movie... do not bring the director's previous works, personal agendas, or prejudices with you...once u bring those factors..then you are judging the director n not the movie by itself. ...inkem enjoy chesthav bro movie ni...anyways nee ishtam anuko..
Bro ne review kanna cinema ne artham ayyelaundi
💯
Felt the same when I came out of the theatre. పా రంజిత్ మరీ ఆర్టిస్టిక్ కోణం తీసి ఏదో మూవీ చేశాడు. చియాన్ విక్రమ్ cosplay లు బాగా తగ్గించి స్క్రిప్ట్ చూసి చేయాలి
Movie చూసిన అర్థం అవుతుందో లేదో కానీ నువ్వు చెప్పేది ఎం అర్థం కలే anna 😢
Movie review ah edhi !!
Ni sodhi నీకన్న అర్థం అయ్యిందా!
సినిమా లాస్ట్ లో ప్రూఫ్ తో సహా చూపించాడు అయిన నువ్వు నేను అకాడమీ బ్యాక్రౌండ్ అంటూ నిజాలను మరో సారి తప్పుగా చూపిస్తున్నావు. అణగారిన వర్గాల చరిత్ర బయటకు రాకుండా కొంత మంది బ్రాహ్మణులు రాసిన చుదువులే భయ్యా మనం నేర్చుకుంటుంది. అలాంటి వాటిలో నిజాలు వాస్తవాలు ఉండవు అందులో ములవాసుల చరిత్ర ముమ్మాటికీ ఉండదు. నిజాలు తెలుసుకో పుస్తకలో ఉన్నందు ఎవడైనా చెప్పుతాడు , ఆ జాతుల పైన,తెగల పైన రీసెర్చ్ చేయు అప్పుడు నీకు నిజాలు తెలుస్తాయి
Ragadi bhayya kuda clearly right wing lean avthadu just neutral ani colour isthunnadu bhayya it is very evident in many of his videos
అణగారిన వర్గాలు కూడా బ్రాహ్మణులు అవుతున్నారు TTD వారు వేదాలు ఉపనిషత్తులు బోధిస్తారు ఆ విషయం తెలుసుకో ముందు....ముఖ్యంగా ఎస్సీ,ST వారిని గొర్రెలు గా మార్చుతూ ,మీలాంటి సగం సగం తెలివితో ఇక్కడికి వచ్చి నాకే అన్ని తెలుసు అని విషం కక్కుతున్నారు నీలాంటి వారు
Anagaarina vargaalu ani cheptunnav....Nuvvu ae vargamo teleedu kani.....asalu meelo meeku padudda....Nenu choosa.....Na friend oka ST community person...vadu oka SC community ammai ni love cheste aa ammai valla father anna maatalu naku inka gurthu.....Preminchataniki ee adivi lanjakoduke dorkada ani annadu.....Mammalni tokkestunnaru,memu anagaarina vargalam ane meeru,mee subcaste vallatho ela vyavaharistunnaro choosukondi......
బ్రాహ్మణులు అసలు మీకు చదివే చెప్పలేదు కదా మళ్లీ బ్రాహ్మణులు రాసిన చదువులు అంటావు నువ్వు😅
సినిమా తేసిందే ఒక హిస్టోరియన్ రీసెర్చ్ వర్కుని బేస్ చేసుకొని...ఈయన గారేమో హిస్టారికల్ validity లేదని సింపుల్ గా తేల్చేస్తాడు ...Subaltern study of history అనేది Most Scientific way of study of history అని ప్రపంచం మొత్తం ఒప్పుకుంటుంటే ragadi గారు మాత్రం - whatsapp యూనివర్సిటీ తో పోలుస్తున్నారు....
There is no historical "DATA" for Ramayana, Mahabharata(Kalki,baahubali,adipurush, upcoming projects based on these myths)
Beer biceps youtube channel lo Nilesh nilkanth ani oka archeologist interview chudu with proofs chupinchaadu They are real ani
You can find n number of evidences for all those what u have mentioned........ hahahaha 😂 but truly there is no evidence for Jesus
@@thilaksview4328Bro ee pooggalaki enni historical evidence chiopichina nammaru........kaani asalu evidence Leni oka chakka naakodukuni poojistaru.....world motham invade chesi.....Vella religion ni andariki ruddaru
Myths ne high scale cinema lu ga theyochu bro
Thangalan lanti original stories ilane untay low scale lo😅
Bro you are correct bro,vadi agenda veru not review inkedo
Great analysis brother..took some time to grasp ur explanation but at last i got it. Love you and ur reviews as always anil garu.❤
So nice of you
Dude ur analysis of films by overlapping with contemporary world is highly appreciated. Pls dont collabarate with minnows like poolachokka and others for ur videos in" Cinema bagundali " section. I hope u do
Thanks
రివ్యూ తప్ప అన్ని చెప్పాడు అన్న 😂
😆
నీకు ఏ మూవీ నచ్చదు బ్రో సర్లే ఒక సినిమా తీయి బ్రో నేను చూస్తాను ఒకసారి ఎలా ఉంటుంది ❤
నోటితో చెప్పడం చాలా విజీ మనం అనుకున్నది అలా తెరపై తీసుకుని రావడం చాలా గ్రేట్ అందరికీ విన్నపం ఏమిటంటే రివ్యూ చూసి నమ్మకండి రెండున్నర గంటల సినిమాని ఐదు నిమిషాల్లో చెప్తారు రివ్యూ కర్మ రా బాబు
Even if we want to forget caste, dmk funded tamil propaganda movies won't let you do so. 🤮🤮🤮
Caste ni marchipovadam aa india lo😂😂
Ee sollu yekkadanna dengu bro.
Caste ledhu ante guddha pagaldengutharu😂
Caste anedi India lo pedda problem kani manam em cheopagalam anna but ippudu unnadi rendu castes ee unnodu lenodu nenu sc na family lo unna rich sc nannu care kuda cheyadu na friend oc reddy middle class valla family lo rich unna vallu ma friend valla family ni okka function ki kuda pilavaru antha classism
Nuvvu rich aiythey ninnu SC vaalu welcome chestharemo , But never a OC, nee same economic condition lo ni OC family member ni ae discussion lekunda pelli chesko bro ! Antha enduku same level lo unna mee friend ni adgu..chepthadu. caste is there ,class is there , we can upgrade our class with time and economy but caste , our caste status is never on par with some!
i dont support casteism.....jai bheem😅
Tangalaan bagundi guys vedini nammakanadi...vedu review cheptunatu ledu...eadho sodi cheptunatu undi
😂
Louda lekkundi, Pa Ranjith wet dreams ni movie laga teesadu.
manavalu inka rotuine rotele thisthunaru
Rc fans here..❤
4 likes
Hi cheddy fans 😂😂
neee puku fans
ఈయన రివ్యూస్ కి
NTR ఫాన్స్ ఎందుకు ఏడుస్తున్నారు 😂✅
Review starts at 5:00
Nuvvu mundu Telugu ni English mix mingaku dictionary words explain chessinattundi movies reviews la ledu 😂😂😂😂😢😢😢😢😅😅😅
1) Thangalaan movie message: urlalo venaka badda or discrimination ki guri ayina community (ex: SC) and Tribes, forest lo brathike varu (ex: ST) edari ancestors okate ani chepadam or aa idea ni neti samajam loki tevadam anedi movie yoka message ani "Ragadi" saramsham.
2) Ragadi's take on this
It has no historical validity or dani midha concurrent proof ledu anedi ragadi take on the movie's message. Ikada Ragadi opukuna vishayalu(context ani anukovachu) "Social discrimination jarigindi and jarugutundi neti samajamlo and caste system lekunda India ni chudali" anedi ragadi oka ambition ga chepadu.
3) Right extreme: (ikada na points vastayi) first normal right wings gurinchi chuskunte vilu vala culture values ni kapadukodaniki oka culture ni anichiveyadaniki chuste dani gurinchi question chestaru. Ipudu extremists gurinchi chuste valu matha godavalu create cheyadaniki and vale gopa and vere valani antham cheyadaniki chustaru.
4) Left extreme: ekada normal left wing vala gurinchi matladu kunte vilu cultural values ni question chestaru. And vatini historical ga question chestaru. Left extremes vilu ekuva kanipiyaru bayata but mostly academies( media, university) lo untaru vilu konchem truth tho kudina false narratives ni project chestu untaru. Vila alochana kuda okate paka valani nasanam cheyadam ante current system ni purthiga tisesi vala rules tho una system ni tayaru cheyadam. Diniki adu vachina valani false ga project chestaru.
5) extremes : okalu emo brainless goons ayite marokaru brain undi ani project cheskune goons. Idari idea ukate present ni nasanam chesi future lo vala rule techukovadam ( anduke ragadi vilani okate ani aniuntaru)
6) right wing lo question cheyara vala culture lo una thapula ni ante chestaru but vilu chala takuva untaru. Same left wing lo culture ni patinchara ante patistaru vilu kuda takuve untaru. Vilani centers ani kuda antaru. "Edi naku ardam ayindi matrame naku teliyanivi chala untay."
"Nenu movie midha em comment cheyaledu enduk ante nen movie chudaledu kabate."
7) Eru vaipula konni yrs unaka evani waste ani anipistadi. Mostly non- violence vaipu vastaru. Violence ea rupam lo jarigina question cheyali dani condemn cheyali anthe.
8) Social commentary ante ega, I mostly accept Ambedkar's point of view.
Ayana telise rastadu ani na opinion ( on sc and st ancestors)
8) Ragadi emana ni point ki add cheyalante add chesko naku nuv chepindantlo ardam ayindi rasa.
"Nenu edi antha rayadaniki karanam intha pedadi evadu chadavadane dairyam"
Social commentary gurinchi annadhi nak ardham kale bro
Mee analysis chala spot on untadhi bhayya, continue the good job
తంగలాన్ అనే పదం వచ్చినప్పుడే మాత్రమే..మీరు మూవీ రివ్యూ చెప్తున్నారు అని అర్థమయ్యింది..మిగితాదంతా..ఏదో అర్థం కానీ పొలిటికల్ స్పీచ్ లా..లేదంటే సోషల్ టీచర్ హిస్టరీ లెస్సన్ చెప్తున్నట్లు అర్థమయ్యి అర్థం కానట్లు వుంది.. #Ragadi సోషల్ మీడియా రివ్యూవర్ కాదు సోషల్ స్టడీస్ రివ్యూవర్..
Movie with Good Content and historical backdrop...
Great Acting, Music, Direction
Good analysis 😊
Its a block buster movie 💐💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️💐💐 pa ranjith 💐💐💐💐❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
First like 👍
Basic film aaa.....too much ra....ismart shakar superb movie thangalam basic aaa...ekadi maal smoke cchesthunav.....
Telugu rod movies superb antunav , strike estharu ani bayapadudthunav....
😂
Super review
Jai bhim antunav kaaani caste atrocities levi antunav...movie lo situations cring antunav....
Movie fake nayana
Caste oppression ipatiki undi ani first e cheppaadu vinleda
ఇంగ్లీష్ లో అంత మాట్లాడేవారు....ఒక్క వీడియో పూర్తి తెలుగు లో మాట్లాడి తెలుగు లో కూడా ఎవరికి తెలియని పదాలు వాడాలి అని మనవి
నువ్వు బత్తాయి బ్యాచ్ అని అర్థం అయింది..
బత్తాలిబన్ అని అర్థం అయింది..😂😂😂😂
బాహుబలి సినిమా త్రిబుల్ ఆర్ సినిమా రివ్యూ చేస్తే ఇలానే చేశావా ఏమైనా ఉపయోగం ఉందా ఆ సినిమా నిజమైన స్టోరీ ఆ ఆ సినిమా రాజులను గొప్పగా చూపించింది అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు త్రిబుల్ ఆర్ సినిమా కొమరం భీమ్ గురించి అల్లూరి సీతారామరాజు ను వాడుకొని డబ్బులు బాగా డబ్బులు బాగా సంపాదించారు నిజమైన చరిత్రను తెలుపుతున్నాయా చరిత్రను వాడుకున్నాయి భవిష్యత్ తరాలు అల్లూరి సీతారామరాజు అంటే రామ్ చరణ్ అని కొమరం భీమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటారేమో కానీ ఒకటి మాత్రం కనబడుతుంది మనువాదులు తంగలాన్ ఎప్పటికీ బాగున్నదని చెప్పరు వాళ్ల వ్యతిరేకతను తెలియపరుస్తారు చిన్న చిన్న అంశాలు చూపించి కింది స్థాయి వర్గాల గురించి వివరించే సినిమాలను వ్యతిరేకిస్తారు
తంగలాన్ లో ఓ సీన్ ఉంటుంది.. ఒక బ్రిటీష్ వాడు బండి దిగేటప్పుడు అక్కడున్న నిమ్న కులస్తుడి చేతిని ఆసరా చేసుకుని దిగుతాడు. కులాల పేరుతో అంటరాని వారిగా ముద్ర వేసి వారి ఉనికినే అసహ్యంగా చూసే సమాజంలో, ఒక తెల్ల దొర తన చేతిని ఎలాంటి సంశయం లేకుండా పట్టుకోవడం చూసి వాడికి ఆశ్చర్యం వేస్తుంది.. ఒక వ్యక్తి స్పర్శ కూడా ఆశ్చర్యం కలిగించే పరిస్థితి నాటి సమాజంలో ఉంది.. (ఇప్పటికీ అలాంటి పరిస్థితులు కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం)
మన సంస్కృతి నాశనం అయిపోతుందంటూ పరాయి మతంలోకి వెళ్లిపోతున్నారంటూ ఫలానా వాళ్ళు తురకలనో, గొర్రె బిడ్డలనో వారిపై విద్వేషాన్ని వెల్లగ్రక్కుతూ ఉండే కొందరు సమాజ సంరక్షకులను బాధ చూస్తే భలే కామెడీ అనిపిస్తది. వర్ణం పేరుతో వారికి హక్కులన్నీ దూరం చేసి కనీసం సాటి మనిషి అనే కనికరం లేకుండా వారిని తాకడం, వారి గాలి సోకడం కూడా పాపం అనే భ్రమలను అందరిలో వ్యాపింపజేసి(వారి స్త్రీల మానాలను దోచుకుంటున్నపుడు మాత్రం ఈ అంటరానితనంకి కాస్త విరామం ఉండేది) వారితో వెట్టి చాకిరీ చేయించుకుని దేవాలయాల్లోకి వారు ప్రవేశిస్తే దేవుడే మైల పడతాడని ప్రచారం చేసి దేవుడిని కూడా దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు, బ్రిటీష్ వాళ్ళు వారిని ధైర్యంగా ముట్టుకుని వారికి కూడా చర్చిలలో ప్రవేశం కల్పించారు. అందుకే మెజారిటీ దళితులు సంస్కృతి పరిరక్షకులు ముద్దుగా ట్రోల్ చేసే గొర్రె బిడ్డలగానే ఉంటారు.
ఆరోజుల్లో రాజుల వీరత్వం శూరత్వం, ఆయా రాజ్యాల గొప్పదనం వైభోగాల గురించి చరిత్రగా చెప్పుకుంటాం కదా.. ఆ రాజులు వారి కాలంలో పెంచి పోషించిన వర్ణ వ్యవస్థ, అంటారనితనం గురించి మాత్రం మాట్లాడేందుకు నోరు పెగలదు.. అదంతా అప్పుడు ఇప్పుడు అంతా మారిపోయిందనే భ్రమల్లో ఎవరైనా ఉంటే రాష్ట్రాల్లో మారుమూల పల్లెలకు విజిట్ చేయండి. కొందరు ఊరి చివరనే ఎందుకు ఉంటారో, కొందరి ఇళ్లలోకి అసలు దళితులు ఎందుకు వెళ్లలేరో కనబడుతుంది.. ఇప్పటికీ గుడిలో ప్రవేశాల కోసం పోరాటం చేసే సంఘటనలు అక్కడక్కడా బయటకు వస్తూనే ఉంటాయి.. గతం నుండి వారిని పరాయి మతాల్లోకి నెట్టేసే పరిస్థితులు కల్పించి ఇప్పుడు మాత్రం విదేశీ మతాల మాటున మన సంస్కృతికి చెడు జరుగుతుందంటూ వాపోవడం మన సమాజానికే చెల్లింది..
Konni english padhaalu vadi dengi intellectuals ani buildup kottadam🙏🤣
THANGALAN....a captivating period drama showcasing VIKRAM and PAA RANGITH brilliance ❤
Ragadi review ardham avali ante social civics lo kanisam 99 ravali 100 ki
I am Madiga and Hindu ... best way to erase the caste is stop overindexing it.
Jai Bhim Brother 🤝
Neelati Indian history ardam kaanivaadiki ardam kaadu. Neeku 4 fightings , items song , fake emotion seens unte adhi movie ani maathrame telusu. PLEASE DON'T POST UNNECESSARY INFORMATION. FIRST Read books improve your KNOWLEDGE 😮😮😮😮😮
WhatsApp uncle Pa Ranjith movie ni review chestunatu undi
మళ్ళీ హాండ్ జాబ్ మొదలు పెట్టావా
Arey nuvvu real gaa bathai babu vuuuu
Bokka la undhi movie, veedu veedi review movie very very slow and antha upper caste lowers caste meedha bocchadu movies .aOnly for Vikram one time watch ,Pa ranjith oka chettha director
Miru Cheppe Explanation Correct 🎉🎉🎉
ఏం చెప్పినవ్ బ్రో..... ఒక్కముక్క అర్థం కాలేదు.. కానీ... సినిమా చాలా బాగుంది.
bro, do you know the movie that features a man who is dissatisfied with his life and contemplates suicide. However, he encounters a ghost (Brahmarakshas) who offers him a series of wishes in exchange for his soul, with the condition that once the wishes are fulfilled, the man must die. As the story progresses, the man realizes that he doesn't want to die after all, which creates tension and moral dilemmas.
Ranjith is extremely extreme left and is obsessed with casteism. I am also don't like caste. I know tamil. I saw few ranjith speeches. But, this man spews hate on hinduism in the name of taking for backward people.
oka livestream chey bro abt the politics in this film.
Thangalan is a masterpiece 💙💙
Miru chusina cinema review ne arthamayyela cheppaledu hats off brother, what a legend
Ippude chusa bhayya...worst movie...jandu bham theeskoni vellandi
నువ్వు తీరా రేయ్. అన్ని సినిమాలని సావగొడతావు. పాపం వాళ్ళు కొట్లుంకర్చు పెడతారు
సాంబార్ cimenas బాగా నచ్చుతాయి మీకు తలనొప్పి సినిమా
Neelantollake double ismart mr bacchan theesindhi😂😂
Movie చూసినప్పుడు కొంచెం confuse అయ్యాను మీ రివ్యూ చూశాక అర్థం అయింది....if know it know 😊
ఒరే సామి నువ్ చెప్పేది రివ్యూ నీకదా,,పొరపాటున నేను వేరే వీడియో చూదాం లేదుకదా😊
Jai Bheem Anna !! Intellectual review ❤
telugu subtitles please.
Dheenni review ani mathram anoddhu...!😂😂😂😂 Please....😅😅😅😅
This is historical based movie..
In this movie, Pa Ranjit, by dealing with highly deplorable caste system unique to india, touched the nerve of Sanghis. They all come out in number to trash one of the greatest movies in recent times! The pseudo intellectuals try to present their case with no basis, logic and rationality! Sanghis controlled the oppressed using God, Religion and superstitions for centuries!
అన్న ఇన్ని సినిమాలు ఒకటే రోజు ఎలా చూసావు అన్న❤😂🔥🗿
Anna daggara money chala undi...😂😂😂
మీరు చెప్పే రివ్యూస్ చాలా బాగుంటాయి...
Br'o e Madhya me review lo world building repeat auvutundi😂😊😊
Anthey kada bro new type of film chesinappudu manaki familiar avvalo ante World building cheyali ga ledante assalu connect avvamu
More than your review, i am enjoying the comments section😅😅😅😅😅😅
వీడు మేధావి అనుకుంటాడు వీడు చెప్పేది ఎవడికి అర్థము కాదు 😂
రివ్యూ చెప్పడం మానేయ రా బాబు
కనీసం ఎవరైనా వీడికి చెప్పండి
THANGALAAN 👌👏❤ Vikram acting next level 🔥
This is the best perspective I've ever heard❤.
Pa Ranjith .... i used to like him, but his athi and overaction is getting overboarded.
His latest commnet tea in paper cup is untouchability.... that made me laugh to the core.
I am Madiga and Hindu ( my family were converted to Christianity by missionaries through exploitation and i came out of it after understanding missionaries true intent of breaking india ).
Thangalan a different experience 🔥 BGM and title song and content 💥
Historical evidence లేదని మీరెలా Deside చెయ్యగలరు
ఇంకా అధ్యయనం చెయ్యాల్సిన చరిత్ర చాలా ఉంది అదే విషయాన్ని తెలియచెప్పే ప్రయత్నమే తంగలాన్
First time very disappointed review in ragadi channel
Evadu em ina anukoni 😅Naku nachindhi aney vallu assemble
Movie review starts @5:02 ends @ 5:01
Thangalam ardham kadhu veeediki, very good movie and excellent fantasy execution, no confusion please watch in theaters only
Vikram characters kosam body, transformations, getups meedha pette effort script meedha pettaali, screenplay janaalaki workout avuthundho ledho thelusukovali...katha kotthaga undhi, character bagundhi, getup baguntundhi anesi movie theeyakudadhu
The youth of today need to get used to a casteless society, but they are making a movie saying what castes are they,.......my sons are crazy.....
🤔😤